Software అమ్మాయిలు చేస్తున్న అరాచకాలు... | CYC SOFT (Note: అందరు కాదు) #motivational
సాఫ్ట్వేర్ అమ్మాయిలు అందరూ కాదు కొంతమంది చాలా దారుణంగా తయారయ్యారు. సో ఎలా తయారయ్యారు దేని గురించి మాట్లాడుకుంటున్నాం అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. సో జనరల్గా ఏంటి అంటే ఒక స్టూడెంట్ ఒక పెద్ద యూనివర్సిటీలో చదువుకుంటా ఉన్నాడు. చదువుకుంటా ఉంటే అతను వచ్చేసి ఏంటి అంటే ఇది చాలా సినారియోస్ లో ఇప్పుడు జరుగుతా ఉంది. ప్రతి అబ్బాయి ఈ వీడియో చూడాలి. సో అమ్మాయిలు కూడా ఈ వీడియో చూడాలి. అందరూ అమ్మాయిలు ఇలా చేస్తున్నారు అని కాదు కొంతమంది అమ్మాయిలు ఈ విధంగా చేస్తూ కొంతమంది అబ్బాయిల లైఫ్ ని స్పాయిల్ చేస్తాఉన్నారు. సో దాని గురించే ఇక్కడ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఒక యూనివర్సిటీలో ఒక బాగా చదువుకునే అబ్బాయి సో మంచిగా చదువుకొని జెఈ రాసి జెఈ అడ్వాన్స్ రాసి సో దానికి సంబంధించి మంచి కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత తన పాటికి తను చదువుకుంటూ ఏదో ఇంకా కాలేజ్ లైఫ్ అట్లా లీడ్ చేస్తా ఉంటే ఒక అమ్మాయి పరిచయం అయ్యి మెల్లగా ఖర్చు పెట్టేంచడం మొదలు పెట్టి చివరికి ఆ స్టూడెంట్ ఎలాంటి పరిస్థితి దిగజారాడఅంటే ఫీజులు లేకపోయినా ఆ ఎగ్జామ్ ఫీస్ ఉందని చెప్పి ఈ మెటీరియల్ కొనాలని ఇంకోటి ఏదో సాకులు చెప్పి ఇంకోటి ఏదో చెప్పి ఇంట్లో వాళ్ళ దగ్గర వసూలు చేసి అది కూడా సరిపోక లైబ్రరీలో బుక్స్ ని అమ్మేసి అమ్మాయి ఖర్చు పెట్టే పరిస్థితి దిగజారాడు. ఆ తర్వాత యూనివర్సిటీ తెలుసుకోవడం యూనివర్సిటీ డెఫినెట్లీ తెలుస్తది అతను వాడిని సస్పెండ్ చేయడం ఆ పిల్లోడిని ఆ అమ్మాయి సస్పెండ్ చేసిన తర్వాత ఈ అమ్మాయి సింపుల్ గా నైస్ గా ఆ తర్వాత తెలిసింది వీడికి వీనితోనే కాదు ఇదే వ్యవహారాలు ఇలాగే వేరే వేరే వాళ్ళతో కూడా ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టిస్తూ జల్సాగా ఆ అమ్మాయి లైఫ్ లీడ్ చేస్తుంది అని చెప్పి తర్వాత అర్థమయింది. అండ్ ఇదే పరిస్థితి సాఫ్ట్వేర్ లో కొంతమంది అమ్మాయిలు ఎలా చేస్తున్నారు అంటే కొంతమంది అబ్బాయిలు కూడా ఇలా చేస్తా ఉన్నారు అబ్బాయిలు ఏంటి అంటే శారీరకంగా యూస్ అంత్రంలాగా అనుకునే వాళ్ళు కొంతమంది అబ్బాయిలు అయితే ఇంకొంతమంది అబ్బాయిలేమో ఫైనాన్షియల్ గా వాడుకుంటున్నారు కానీ చాలా రేర్ కేసెస్ లో కానీ అమ్మాయిలు కూడా కొంతమంది మాత్రమే ఈ విధంగా ఏంటి అంటే అబ్బాయిల్ని ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అబ్బాయిల్ని ట్రాప్ చేస్తూ ఒకరిని ఫైనాన్షియల్ గాను నెక్స్ట్ పొజిషన్ కి వెళ్ళేలాగా ఇంక్రిమెంట్ ఉంచేలా ఇంకొకరిని అంతా చేసిన తర్వాత అంతా తిరిగినంత కాలం తిరుగుతారు తర్వాత వచ్చేసి ఇంకా బెటర్ ప్యాకేజీ బాగా అసెట్స్ ఉన్న చూసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. ప్రెసెంట్ సమాజంలో ఇది జరుగుతా ఉంది. అంటే అందుకనే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ గురించి ఎందుకు మనం పాయింట్ చేసి మాట్లాడుతున్నాం అంటే వ డీల్ విత్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కి సంబంధించి గాని సివిల్స్ కి సంబంధించి వీటి గురించే మనం ఎక్కువగా మాట్లాడుతా ఉంటాం కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుతాఉన్నా అంటే వేరే ఫీల్డ్ లో ఎక్కడా జరగట్లేదంటే 100% అన్ని ఫీల్డ్స్ లో మంచి అమ్మాయిలు ఉన్నారు అండ్ అలాగా ఇలా చేసే వీళ్ళ బ్యాడ్ అని నేను చెప్పను కానీ అది భగవంతుడు చూసుకుంటాడు ఇది ఇలా చేసే అమ్మాయిలు కూడా కొంతమంది ఉన్నారు. అండ్ అబ్బాయిలు కూడా కొంతమంది ఉన్నారు. సాఫ్ట్వేర్ లో అమ్మాయిలు అబ్బాయిలతో, అబ్బాయిలు అమ్మాయిలతో మీరందరూ గుర్తుపెట్టుకోండి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఏం చేస్తున్నాం చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే సమ్ వన్ హాస్ టు ఎవరో ఒకరు మాట్లాడాలి దీని గురించి పబ్లిక్ లోకి తీసుకురావాలి. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత అతని దగ్గర డబ్బులు తీసుకొని లేకపోతే ఆమె దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత ఇతనేమో మొత్తం ప్రపంచం అంతా మర్చిపోయి వర్క్ మర్చిపోయి వచ్చిన జీతం వచ్చినట్టు ఒక రోజు పబ్బుకి ఖర్చు పెడితే లక్ష రూపాయలు పెట్టారు వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో ఒక 10 మంది తీసుకెళ్తే ఏముంది 70 నుంచి 80,000 లక్షల రూపాయలు ఈజీగా అయితది పబ్బుకి ఇ హైదరాబాద్ లో ఏ పబ్బు చూసుకున్నా టాప్ పబ్బు చూసుకున్నా చాలా కాస్ట్లీ ఉంటది కదా మినిమం 70,000 నుంచి ఒక్క నైట్ కి ఒక 10 12 మంది పబ్బు కి వెళ్తే మినిమం 70 నుంచిర లక్షలుమ లక్షలు కూడా ఖర్చు అవుతా ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఉంది. సో చాలా ఇంపార్టెంట్ అండి జాబ్ చేసే ప్రతి ఒక్క అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ చేసే ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తా ఉన్నాను సో లవ్ యువర్ సెల్ఫ్ జాగ్రత్త పడండి కెరియర్ చాలా ఇంపార్టెంట్ ఈ సాఫ్ట్వేర్ కెరియర్ అనేది ఫ్రూట్ఫుల్ కెరియర్ కచ్చితంగా ప్రామిసింగ్ కెరియర్ కాదు ఎప్పుడు ఉంటదో ఎప్పుడు ఊడుతుదో తెలియదు కాబట్టి వచ్చే ప్రతి రూపాయిని సిచువేషన్ ని మనం చాలా జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఆ వచ్చిన డబ్బుల్ని వేరు వేరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మీ కెరియర్ ని ముందుకు సాగించాలని కోరుకుంటా ఉన్నాను. ఇలాంటి ఈ మధ్యకాలంలో కొంతమంది అమ్మాయిలు ఇంకా ఎక్కువ చేస్తా ఉన్నారు. ఒక వీకెండ్ లో ఒకరితో డబ్బులు కట్టిస్తారు ఇంకొక వీకెండ్ ఇంకొకరితో డబ్బులు కట్టిస్తారు బట్టలక ఒకరు ట్రిపుల్ కి వెళ్ళడానికి ఒకరు టూర్లకి వెళ్ళడానికి ఒకరు డ్రైవర్ పోస్ట్ ఒకటి ఉంటది ఫ్రీ ట్యాబ్ కూడా ఫ్రీ అన్నమాట దానికి కూడా ఒకరిని పెట్టుకుంటారు. ఇలాంటి పరిస్థితి ఉన్నారు కొంతమంది అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలు కూడా ఇలాగే చేస్తాఉన్నారు. సో అందుకనే సాఫ్ట్వేర్ అమ్మాయిలతో అబ్బాయిలు జాగ్రత్త జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఓకే మీ పేరెంట్స్ ఇందుకు కాదు మీ జీవితాల నాశనం చేసుకోవడానికి కాదు మీ పేరెంట్స్ ఇంత పెద్దవాళ్ళు మిమ్మల్ని చేసింది ఇది అందరూ గుర్తుపెట్టుకోండి థాంక్యూ
No comments:
Post a Comment