Thursday, July 24, 2025

ప్రియుడిని చెట్టుకి కట్టేసి😫 | Emotional Story💔 | Real Life Love Failure Story #Shravanthatipamula

ప్రియుడిని చెట్టుకి కట్టేసి😫 | Emotional Story💔 | Real Life Love Failure Story #Shravanthatipamula



నిన్న నైట్ నాకు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ పెద్దగా ఉందని చెప్పేసి పొద్దున చదువుదాంలే అని చెప్పేసి ఈ స్టోరీ చదువుదామని మెయిల్ ఓపెన్ చేసినా మెంటల్ మెంటల్ అయిపోయింది సీద ట్రైపాడ్ పట్టుకొని వచ్చి ఇడ కూర్చున్నాను. అంత దారుణంగా ఉంది ఈ స్టోరీ ఇక్కడ ఈ స్టోరీ విన్న తర్వాత ఒక ఫీలింగ్ కలుగుతుంది మనకు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అని ఒక మనిషిగా నీకు పూర్తి నమ్మకం కోల్పోయే సిచువేషన్ వరకు తీసుకొస్తది ఈ స్టోరీ  ఈ సిచువేషన్ జరిగి టూ ఇయర్స్ అయితుందంట. ఆ అమ్మాయి అబ్బాయికి ఏదో మధ్యలో క్లాష్ వచ్చేసి వాళ్ళు విడిపోయినారు. అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. ఒక వన్ మంత్ గడిచింది. అబ్బాయి అమ్మాయి మీద విపరీతమైన హోప్స్ పెట్టుకున్నాడు. మంచిగా చదువుకున్నాడు జాబ్ కొట్టిండు అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లలు గాని ఒక లైఫ్ ఒకలాగా ఊయించుకున్నాడు అమ్మాయితోని చాలా హోప్స్ ఉన్నాయి. ఇంక లైఫ్ మొత్తం తనతోనే అని ఊయించుకున్నాడు. సడన్ గా సిచువేషన్ చేంజ్ అయిపోయింది. ఏదో క్లాస్ వచ్చి అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయింది. వీడు ఇంకా మెంటల్ గా బాగా స్ట్రెస్ అయిపోయినాడు. వీడు బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి అన్ని చెప్పుకుంటున్నాడంట ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది నాకు ఉండాలని లేదు నాకు భరించలేకపోతున్న ఈ బాధన అని చెప్పేసి నిద్ర లేవు కళ్ళన్నీ డార్క్ అయిపోయినాయంట అసలు ఏం అర్థం కాకుండా సిచువేషన్ లో ఉండిపోయినాడంట ప్రతిరోజు వాళ్ళ ఫ్రెండ్ గాడికి చెప్తానే ఉన్నాడంట ఇది ఇది ఇది ఇది అని చెప్పేసి దాన్ని చూసి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ గాడు ఏం చేయాలో అర్థం కాక సరేరా ఒకసారి మీ ఇద్దరిని కలుపుతా ఒకసారి కూర్చుందాం మాట్లాడదాం ఏదో ఒకటి తేల్చుకుందాం రా ఏమైంది అసలు గొడవ అని చెప్పేసి ఇద్దరితో మాట్లాడి చెప్తా అని చెప్పేసి అటు అమ్మాయితో మాట్లాడి ఎట్లనో ఒకలాగా ఒప్పించి ఒక నైట్ మొత్తం బయట స్టే చేయడం కోసం ఒప్పించాడు. వాళ్ళఇద్దరిని తీసుకొని వీడు వీడి బెస్ట్ ఫ్రెండ్ ఆ అమ్మాయి ఈ ముగ్గురు కలిసి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోయారు నార్మల్ గా ఫారెస్ట్ ఏరియా ఉంటది కదా అట్లాంటి ఏరియాలోకి వెళ్లి మాట్లాడుకుందాం క్యాంపింగ్ వేసుకుందాం ఇంక ఎవ్వరి డిస్టర్బెన్స్ ఉండదు రూమ్ కి వెళ్ళినా గాని మీరు ఇద్దరు అరుచుకుంటే అది ఒక గొడవ అయిపోతది అందరినీ పంపించేస్తారు మళ్ళీ పోలీసులు అదంతా పెద్ద రచ్చ రచ్చ అయితది. ఇదంతా కాదు అట్లాంటి ప్లేస్ కి వెళ్దాం అని చెప్పేసి తీసుకెళ్ళిందంట. ఒక ప్లేస్ కి వెళ్ళారంట క్యాంపింగ్ అదంతా అరేంజ్ చేసుకున్నారు ఫుడ్ తీసుకొచ్చుకున్నారు కదా అదంతా వేసేసుకొని ఫుడ్ తిన్నారంట తిన్న తర్వాత ఇంకా కూర్చొని మాట్లాడదాం అని చెప్పేసి కూర్చున్నారంట అసలు ఏం జరిగింది చెప్పండి మాట్లాడుకుందాం అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి చెప్పిందంట మనఇద్దరికీ వర్కవుట్ కాదు నాకు నీ మీద అసలు ఫీలింగ్స్ అసలు రావట్లేదు ఇప్పుడైతే అంతకుముందు ఉన్నాయో లేవో కూడా ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు మాత్రం అసలు ఏం ఫీలింగ్స్ లేవు ప్లీజ్ ఇక్కడితో ఈ టాపిక్ వదిలేసేయు నాకు నీతో ఉండాలని లేదు ఇదే నా ఫైనల్ అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పంగానే వీడు ఏడ్చేస్తున్నాడంట గోరంగా ఏడ్చేస్తున్నాడంట నా వల్ల కాదు అని చెప్పేసి కాళ్ళు పట్టుకున్నాడంట నా వల్ల కాదు నాకు నేను నీతోనే లైఫ్ ఊయించుకున్న ఇంకో లైఫ్ అసలు నాకు లేదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను నాకు జాబ్ వచ్చింది నేను నీకోసం మంచి చదువుకొని మంచి జాబ్ కొట్టిన మంచి ప్యాకేజ్ ఉంది మన లైఫ్ మంచిగా ఉంటది అని చెప్పిన తర్వాత అమ్మాయి ఇట్లా నూకేసి నా వల్ల కాదు నువ్వు ఇట్లా చేస్తాడని నేను వెళ్ళిపోతే ఇక్కడి నుంచి అనిఅంటే వాళ్ళ ఫ్రెండ్ గాడు బెస్ట్ ఫ్రెండ్ గాడు ఆపేసి అరే పిచ్చోని వారా మాట్లాడడానికి వచ్చినావ్ మాట్లాడరా అర్థమయ్యేటట్టు చెప్పు అని చెప్పేసి ఆ పక్కన కూర్చోబెట్టిందంట ఇంకా ఎంత చెప్పినా అమ్మాయి కాంప్రమైజ్ కావట్లేదు. అమ్మాయి అంతే ఒక్కటే దాని మీద స్టిక్ అయింది నాకు నీ మీద ఫీలింగ్స్ లేవు అసలు నాకు ఇప్పుడైతే అసలే లేవు ఇంతకుముందు అంటే ఉన్నాయో లేవో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడైతే అసలు లేవు అని చెప్పేసిందంట అమ్మాయి ఇదే పాయింట్ మీద ఉంది అబ్బాయి దాన్ని భరించలేకపోతున్నాడు ఇప్పటికే వదిలేసి వెళ్ళిపోయింది అనే దానిపైన వాడికి మెంటల్ అయిపోయి ఇంక చచ్చిపోతే నాకు ఏం అర్థం కావట్లేదు అనే సిచువేషన్ లో నుంచి ఇప్పుడు ఆ అమ్మాయి వాడు ముందే ఉంది డైరెక్ట్ గా చెప్పేసరికి ఇంకేం అర్థం కాక వాడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తా ఉంటే వాడి బెస్ట్ ఫ్రెండ్ గాడు ఆ అమ్మాయి ఇద్దరు వాని పట్టుకొని ఒక చెట్టు కట్టేసిరంట చెట్టుకి చేతులు కాళ్ళు కట్టేసి అమ్మాయి టెంట్ లోపలికి వెళ్లి ఒక గుడ్డ ముక్క తీసుకొచ్చి ఆ నోట్లో కూర్చిందంట కుచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా ఒక్క క్షణం ఒక్క క్షణం ఒక ఒక సెకండ్ కూడా ఆగకుండా వెంటనే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ గాని పట్టుకొని ఆ నోట్లో నోరు పెట్టేసింది. లిప్ టు లిప్ కేస్ మెంటల్ అయిపోయినా నేను ఇది ఇది విని ఇది చదివి నేను మెంటల్ అయిపోయినా అది అక్కడితో ఆగలేదు వన్ అవర్ వన్ అవర్ గంట సేపు వాళ్ళద్దరూ ఆ సిచువేషన్ అంతా జరిగిపోయింది ఫిజికల్ గా ఇంటిమేట్ అయిపోయినారు వాడి కళ్ళ ముందే ఆడి కళ్ళ ముందే అలా బెస్ట్ ఫ్రెండ్ గాడు ఆ అమ్మాయి ఏం చేయగలుగుతావ్ ఏం చేయలేవు ఆ సిచువేషన్ లో ఏం చేయగలుగుతావ్ నువ్వు చేతులు కాళ్ళు చెట్టు కట్టేసిరు నోట్లో గుడ్డ ముక్క కొట్టిరు కళ్ళతో నాడు చూస్తున్నాడు అక్కడ జరిగేదంతా లిట్రల్ గా వాడు టాయిలెట్ చేసుకున్నాడు టాయిలెట్ ఆ సిచువేషన్ భరించలేక టాయిలెట్ వాడికి టాయిలెట్ అయిపోయింది అది ఆ ఫ్లో లో వెళ్ళిపోయింది టాయిలెట్ వెళ్ళిపోయింది అది అయిందన్న విషయం కూడా మనకు తెలవదంట అట్లా జరిగిపోయిందంట ఆ ఫిజికల్ ఇంటిమేట్ అయిపోయిన తర్వాత వాళ్ళద్దరు ముందుకువచ్చి నేను వీన్ని ప్రేమిస్తున్నా వీడంటే నాకు ఇష్టము నీకు ఎంత నచ్చ చెప్పినా నువ్వు వినట్లేదు చచ్చిపోతా చచ్చిపోతా అని రోజు వీతోని చెప్ప చెప్తున్నావంట రూమ్లో వీడి తలకాయ తింటున్నావంట వీడువచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు నీకు ఎట్లా చెప్తే అర్థమవుతదో అదే విధంగా చెబదామని ఇక్కడి వరకు తీసుకొచ్చిన వచ్చిన తర్వాత కూడా మంచిగా చెప్పి చూసినా అయినా నువ్వు వినట్లేదు అందుకే నీ కళ్ళ ముందే ఇదంతా చేసి చూపించినా ఇప్పటికైనా మారు నాకు వీడంటే ఇష్టం నువ్వు అంటే ఇష్టం లేదు చచ్చిపోతా అది ఇది అని చెప్పేసి నన్ను బ్లాక్ మెయిల్ చేయకు నా లైఫ్ ని నాశనం చేయకు అని చెప్పి నోట్లో నుంచి గుడ్డ తీసేసి చేతులు కాళ్ళకు గట్టినయి అన్ని ఇప్పేస్తే వాడు కుప్ప కూలిపోయిండు. కింద పడిపోయినాడు లిట్రల్ గా కాళ్ళలో బ్యాలెన్స్ లేదు బాడీలో అసలు ఎట్లాంటి మూమెంట్ లేదు కింద పడిపోయినాడు క్యాంపింగ్ అదంతా సర్దేసుకొని వాని అక్కని వదిలేసి వీళ్ళద్దరు వెళ్ళిపోయినారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరో అక్కడ చుట్టుపక్కల వాళ్ళు గొర్రెలు మాపుకునే ఒక వ్యక్తి ఎవరో వచ్చి చూసిందంట. అసలు ఎవరైనా ఈడ పడిపోయిఉన్నాడు మరి బ్రతికున్నాడా చచ్చిపోయినాడా అని లేపితే వీడు అప్పుడు లేచి ఘోరంగా ఏడుస్తున్నాడు అసలు వాడికి అప్పుడు క్లాష్ అవుతున్నాయి జరిగిన విషయాలన్నీ అప్పుడు క్లాష్ అయ్యి లేచి ఏడుస్తున్నాడంట పిచ్చోడిలాగా ఏడుస్తున్నాడంట ఆ గొర్ర ఆ వచ్చిన వ్యక్తి కూడా ఏం అర్థం కావట్లేదు వీడు మంచోడా పిచ్చోడా ఎందుకు ఇట్లా ఇవ్వగానే ఇట్లా ఏడుస్తున్నాడు ఏంది అసలు ఏమైంది అని చెప్పేసి మంచిగా కూల్ చేసి ఏమైంది చెప్పు చెప్పు అని చెప్పేసి అడిగితే వాడు నోట్లో నుంచి మాట ఏదైనా చెబుదామంటే నోట్లో నుంచి మాట రావట్లేదు అన్నీ స్ట్రక్ అయిపోయినాయి బాడీలో వాడి మైండ్ అంతా ఒక ఇంబాలెన్సింగ్ గా ఉంది అసలు ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాని సిచువేషన్ లో నోట్లో నుంచి మాట వస్తలేదు వాడికి అట్లా అయిపోయింది వాడి పరిస్థితి అక్కడికి వచ్చిన వ్యక్తి కూడా ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ వైఫ్ కి ఫోన్ చేసి రమ్మన్నాడంట కొన్ని వాటర్ తీసుకొని వస్తే కొన్ని వాటర్ తావపిచ్చి నువ్వు ఎవరో చెప్పు ఏడుంటావ్ ఏంది కథ ఇట్ల ఎందుకు ఏడుస్తున్నావ్ ఈడఎందుకు వచ్చినవ్వ ఈడఎందుకు పడిపోయి ఉన్నావ్ అని చెప్పేసి అనిఅంటే ఏం మాట్లాడకపోయేసరికి అక్కడ ఉన్న ఆమె ఏమన్నదంట ఇంటికాడ మీ అమ్మ నాన్న ఆగమైతారు అనిఅంటే అప్పుడు మనోడు జిర్ర కొంచెం కొంచెం ఖాలిగా కచ్చిండు వాడి కోసం వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారని అప్పుడు స్ట్రైక్ అయ్యి ఫోన్ చేయబోయి ఆగిపోయి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సిచువేషన్ తెలిస్తే ఆగమైతారని ఇప్పుడు నీకు ఒకడు బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు అట్లానే నిన్ను కూడా ఎవడో ఒకడు బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాడు కదా వీడికి కూడా వీడు బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నోడు ఇన్ని దారమైన పరిస్థితిలో నెట్టేసి వెళ్ళిపోయిండు. వీన్ని కూడా ఎవడో ఒకడు బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాడు కదా ఆనికి ఫోన్ చేసిందంట అది ఎవరో కాదు ఇప్పుడు మనకి మెయిల్ పంపించింది ఇష్టమా ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే ఆ వ్యక్తి అక్కడికి వెళ్లి తీసుకొని వెళ్లి రూమ్లో కూర్చుని పెడితే రెండు రోజులు రెండు రోజులు తిండి లేదు ఏం లేదు ఈడి బలవంతం వల్ల టీ తాగాడంట టీ ఛాయ్ నోట్లో నుంచి ఒక్క మాట రాలేదు ఒక్క మాట సింగిల్ వర్డ్ కూడా రాలేదంట ఎప్పుడైతే ఫోన్ చేసి ఇక్కడికి రా అనే మాట విన్నాడు చూసినావా అదే మాట వాడి నోట్లో నుంచి విన్నది అప్పటినుంచి ఒక్క ఒక్క మాట ఒక్క మాట కూడా వాడి నోట్లో నుంచి రాలేదు రెండు రోజులు ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిండట వీడు నా దగ్గరనే ఉన్నాడు అని చెప్తే ఒక రోజు తర్వాత ఇంట్లో వాళ్ళు ఊకే ఫోన్ చేస్తే తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపేసిండట చెప్పిండట అరేయ్ నాతోన అంటే మాట్లాడలేవురా ఇంట్లో వాళ్ళతో మాట్లాడరా కొంచెం వాళ్ళు ఆగమైతారురా ఇప్పటికే మూడు రోజులు కనిపియలని ఆగమన్నారు. నేనే మా ఊరికి తీసుకెళ్ళిన అబద్ధం చెప్పిన ఇంట్లో వాళ్ళతో మాట్లాడు అసలు ఏం జరిగిందో వాళ్ళతోన చెప్పురా అని చెప్పేసి పంపించేసి రూమ్ కి వచ్చేసిందంట వీడు ఇంట్లో వాళ్ళతోని ఒక హాఫ్ న్ అవర్ వరకు ఏం మాట్లాడలేదంట హాఫ్ ఆన్ అవర్ తర్వాత స్నానం వేసి వచ్చి అందరితోన బాగానే మాట్లాడి అందరితోన తిన్నాడంట చేసిందంట ఇంక నేను వెళ్తా నాకు కొంచెం వర్క్ ఉంది ఒక టూ డేస్ వరకు రాను త్రీ డేస్ వరకు రాను అని చెప్పేసి మళ్ళీ బయటికి వచ్చేసిందంట మనకి ఇప్పుడు మెయిల్ పంపించిన దానికి ఫోన్ చేసిందంట వాళ్ళ రూమ్ కి వెళ్లి నైట్ ఒక బీరు పెట్టుకొని పిన్ టు పిన్ కళ్ళతోని ఏం చూసిండో అది మొత్తం చెప్పిండట దాంట్లో ఒక దారుణమైన సిచువేషన్ ఏందో తెలుసా మామ నవ్వుకుంటా వాడు వీడు బెస్ట్ ఫ్రెండ్ గాడు వీడు బెస్ట్ ఫ్రెండ్ గాడు కింద వాడుకొని ఉంటే వాడి పైన కూర్చొని ఎట్లా ఆ ఫిజికల్ ఇంటిమేషన్ చేస్తూ నవ్వుకుంటూ వీనికి కైట్ టు హైట్ కాంటాక్ట్ ఇచ్చిందంట మామ తట్టుకోలేడురా ఓడు తట్టుకోలేడు ఎవ్వడు తట్టుకోలేడు దారుణమైన సిచువేషన్ అది దారుణం వడ్లేసి వెళ్ళిపోతుంది అంటేనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారురా బాబు ఇంత ప్రేమించిన తర్వాత కూడా వడ్లేసి వెళ్ళిపోయారు అంటేనే తట్టుకోలేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈన చెట్టు కట్టేసి ఈన కళ్ళ ముందే ఫిజికల్ ఇంటిమేట్ చేస్తూ నవ్వుకుంటూ ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చిందంటే వీన లైఫ్ ని మొత్తం కొలాబ్ చేసేసిరు ఆ సందర్భంతో ఇదంతా విని ఇప్పుడు మనకు మెయిల్ పంపించిన వ్యక్తి షాక్ అయిపోయిందంట అప్పటి వరకు అతను మాట్లాడలేదు కదా ఇప్పుడు ఈ మెయిల్ పంపించిన అతని నోట్లోకి నుంచి మాటలు రాలేవంట కొద్దిసేపు అలానే ఉండిపోయి కోపంతోని చలో నడువు వాళ్ళద్దరిని చంపేద్దామ అని అంటే వద్దు అని చెప్పేసి ఆపేసి కూర్చో నా కళ్ళ ముందే ఆ సిచువేషన్ జరిగింది నువ్వు చంపాలని ఆలోచన వస్తే నన్ను చంపేరా నాకు బతకాలని లేదు అసలు ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది అంటేనే నాకు నాకు ఉండాలని అనిపియలేదు. నా కళ్ళ ముందు ఆ సిచువేషన్ జరిగింది. మామ్మ నేను పిచ్చోన అయిపోతే కావచ్చు మామ కొద్ది రోజులు అయితే నాకు అర్థమైపోతుంది నేను మెంటల్ గా స్టేబుల్ గా ఉండట్లేదు. నా ఆలోచన నేను కళ్ళు మూసుకుంటే నాకు అదే గుర్తుకొస్తుంది. నాకు ఏం చేయాలో కూడా అర్థం అవతలేదు మామ నేను పిచ్చో అయిపోతే 100% పిచ్చో అయిపోతా నాకు అర్థం అవుతుంది అని చెప్పేసి దీని నుంచి ఎట్లా బయటకి రావాలి మామా చెప్పు మామ ప్లీజ్ మామ దండం పెడతా అని చెప్పేసి ఒక రకంగా బిహేవ్ చేస్తున్నాడంట వాడు సీదా వీన్ని ఎక్కించుకొని వెళ్లి వాళ్ళ ఇంట్లోకి వెళ్లి కూర్చోబెట్టి సిచువేషన్ చెప్పిండంట ఒక అమ్మాయిని ప్రేమించిండు ఏదో సిచువేషన్ వల్ల ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయింది. వీడు భరించలేకపోయిండు ఆ అమ్మాయితోని చెప్తే ఆ అమ్మాయి ఒకసారి మాట్లాడదాం అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ వీడు ఆ అమ్మాయి కలిసి బయటికి వెళ్ళరు. వీడు ఎంత చెప్పినా వినకపోతే ఆ అమ్మాయి విని ముందే ఆ అబ్బాయితోని ఫిజికల్ గా ఇంటిమేట్ అయిందంట. వీడు మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిండు. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే రేపు రేపు పొద్దున వీడు ఏమైతాడో కూడా అర్థం కావట్లేదు. ఇట్లాంటి విషయం చెప్పకుండా ఉంటే ఎవ్వరం ఏం చేయలేము అందుకే వచ్చి చెప్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి మీరు జాగ్రత్తగా కాపాడండి. కొద్ది రోజులు వీతోనే టైం స్పెండ్ చేయండి అని చెప్పేసి వీడు మళ్ళీ రూమ్ కి వచ్చేసిందట ఇప్పుడు మనకు మెయిల్ పంపించిన వ్యక్తి రూమ్ కి వచ్చిన 23 అవర్స్ 23 అవర్స్ తర్వాత వాడు చచ్చిపోయిండు అనే న్యూస్ వచ్చింది వాడు హ్యాంగ్ చేసుకోలేడు ఒక పాయిజన్ తీసుకోలేడు ఏం చేయలేడు పడుకున్నాడు ఆ పడుకున్న దాంట్లోనే చనిపోయాడు డాక్టర్స్ కూడా సమ్ హార్ట్ స్ట్రోక్ ఏదో రావచ్చు అని చెప్పేసి ఆయన అన్నారంట అంతే ఇగ ఎవడు తట్టుకుంటారు రా బయ అదంతా ఎవడు తట్టుకుంటారు అది ఏం సిచువేషన్ అది మామ వాడు కింద పడుకొని ఉంటే వాని మీద కూర్చొని ఆ ఫిజికల్ ఇండివేషన్ జరుగుతూ ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తూ నవ్వుకుంటూ ఇచ్చిందంట దేవుడు ఎందుకు గలుపుతాడో తెలవది. ఇంత దారుణమైన పరిస్థితితో ఎందుకు విడగొడతారో తెలవది. కానీ ఒక విషయం ఏందంటే నీకు చావు ఎట్లా వచ్చేది ఉంటే అట్లా వస్తది అంతే చావు పుట్టుకలు అనేటివి దేవుడు రాసిండు మధ్యలో జరిగేది రాసిండో రాయలేడో తెలవదు కానీ నీకు చావు ఎట్లా వచ్చే ఉంటే అట్లా వస్తది. ఆయనక అట్లా వచ్చేది ఉంది అట్లా వచ్చింది. అరేయ్ జాగ్రత్తగా ఉండండిరా బాయ ఎవ్వరిని నమ్మ నమ్మకండి ఎవ్వరిని నమ్మకండి నిన్ను నువ్వే నమ్ముకో అంతే వడ్లేసి వెళ్ళిపోతే దండం పెట్టి తూర్పు తూర్పుకు దండం పెట్టి నీ పని నువ్వు చేసుకో అంతే ఈ కాలంలో ఎవ్వరు నీతో ఉండరు మామ ఉండరు థాంక్యూ ఫర్ వాచింగ్ బా బాయ్ జై హింద్

No comments:

Post a Comment