Wednesday, July 9, 2025

 *పెళ్ళి _ అంటే _ మనిషి _ జీవితంలో*
       *🌿ఎంతో_గొప్ప_విశేషం🌿*

   *మూడు_ముళ్ళ_బంధంతో_రెండు* 
     *మనసులు_ముడి_పడే_వేడుక*

*ఒంటరి తనానికి  ప్రేమ అనే బంధంతో రెండు జీవితాలు ముడిపడేదే కళ్యాణం.!!!*
 
*రెండు కుటుంబాలు ఒకటిగా బందుత్వాన్ని పెంచుకునే వేదిక.!!!*

*వరుడు... దర్మేచ_అర్దేచ_కామేచ_మొక్షేచ అని ప్రమాణాలు చేసి వధువుకు వరుని జీవితంలో సగ భాగాన్ని ఇచ్చే వివాహ వేదిక.!!!*
 
*ఏడు అడుగులు నడిపించుకుని ఏడు జన్మల అను బంధం ముడి వేసుకునే పండగ.!!!*

*పచ్చని పందిరిలో గారాబాల కూతురు వధువుని వరుని_చేతిలో పెట్టి జాగ్రత్త అని కన్నీటితో వచ్చే ఆనందంతో అప్పగించే మహోత్సవము.!!!*

*పెళ్లి పెద్దలు పంచ బూతాల సకల దేవతల సాక్షిగా.!!!*

*వేద మంత్రాల నడుమ ఒకటిగా మారి మరో కొత్త జీవితం మొదలు పెట్టేది.!!!*

*┈❀꧁ఈ బంధం పెళ్లిబంధం꧂❀┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🪷🍁 🙏🙇‍♂️🙏 🍁🪷🍁

No comments:

Post a Comment