Indian Railways: సెంట్రల్ రైల్వే జోన్, ముంబైలోని సబర్బన్ రైలు నెట్‌వర్క్‌లో వృద్ధుల కోసం ప్రత్యేక కంపార్ట్‌మెంట్‌ను (Senior citizen compartment) ఏర్పాటు చేసి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఇండియన్ రైల్వేస్ (Indian Railways) రోజూ కోట్లాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది. ఈ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, ఈజీగా మార్చేందుకు రైల్వే శాఖ కృషి చేస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారిస్తోంది. తాజాగా సెంట్రల్ రైల్వే జోన్, ముంబైలోని సబర్బన్ రైలు నెట్‌వర్క్‌లో వృద్ధుల కోసం ప్రత్యేక కంపార్ట్‌మెంట్‌ను (Senior citizen compartment) ఏర్పాటు చేసి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ముంబై సబర్బన్ నెట్‌వర్క్‌లోని ‘ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (EMU)’ రైలులో సీనియర్ సిటిజన్ల కోసం స్పెషల్ కంపార్ట్‌మెంట్‌ను (Senior citizen compartment) సెంట్రల్ రైల్వే (CR) ప్రవేశపెట్టింది. రైల్వే బోర్డు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రద్దీ సమయాల్లో వయసు పైబడిన వారికి ప్రయాణాన్ని సౌకర్యంగా చేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. ఇది సక్సెస్ అయితే.. దశలవారీగా అన్ని EMU రైళ్లలోనూ ఈ మార్పులను అమలు చేయాలని రైల్వే అధికారులు ఆలోచిస్తున్నారు.

వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణికులకు ఈజీ యాక్సెస్, మెరుగైన సౌకర్యాలు కల్పించారు. ముంబై వైపు నుంచి ఆరో కోచ్‌లోని లగేజ్ వ్యాన్‌ను సీనియర్ సిటిజన్ల విభాగంగా మార్చారు. ఈ కంపార్ట్‌మెంట్‌ను మాతుంగ వర్క్‌షాప్‌లో తయారు చేశారు. వృద్ధులు ఈజీగా రైలు ఎక్కడానికి, దిగడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇది వారికి మరింత సేఫ్ అడ్ కన్వీనియెంట్ జర్నీని అందిస్తుందని అధికారులు తెలిపారు.

అప్‌గ్రేడ్ చేసిన కంపార్ట్‌మెంట్‌లో సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ఇందులో మూడు సీట్ల బెంచీలు, రెండు సీట్ల బెంచీలు ఉన్నాయి. మొత్తం 13 సీట్ల కెపాసిటీతో, రద్దీ టైమ్‌లో వృద్ధులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యూబులర్ పార్టిషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఐ-లెవల్ ప్యానెల్స్, అలాగే పట్టుకోవడానికి వీలుగా గ్రాబ్ పోల్స్ ఉన్నాయి. నిలబడినప్పుడు లేదా కదులుతున్నప్పుడు పట్టుకోవడానికి వీలుగా డోర్ వద్ద ఖర్నాల్ వర్టికల్ గ్రాబ్ పోల్స్ కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సేఫ్టీని పెంచడానికి డోర్ ఫ్రేమ్స్ కింద ఎమర్జెన్సీ నిచ్చెనలు కూడా అమర్చారు.

ఈ కంపార్ట్‌మెంట్ (Senior citizen compartment) లోపలి భాగాన్ని వినైల్ ర్యాపింగ్‌తో కోటింగ్ చేశారు. ఇది చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా.. ప్రయాణికులు రిజర్వ్ చేసుకున్న ప్రాంతాన్ని ఈజీగా గుర్తించడానికి సహాయపడుతుంది. సాధారణ కంపార్ట్‌మెంట్ల కంటే డిఫరెంట్‌గా కనిపించడానికి ఈ డిజైన్‌ను ఉపయోగించినట్లు అధికారులు వివరించారు. ఈ మార్పులతో ప్రయాణం సౌకర్యంగా ఉండడమే కాకుండా.. అఫర్డబుల్‌గానూ మారుతుందన్నారు. ఫలితంగా రాబోయే రోజుల్లో ప్రయాణికుల సంఖ్య తద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉందని వివరించారు.

‘ముంబై సబర్బన్ లైన్లలో నడుస్తున్న అన్ని EMU రైళ్లలో క్రమంగా ఇలాంటి మార్పులను అమలు చేస్తాం. బెటర్ ఇన్‌ఫ్రాతో అందరు ప్రయాణికులకు మెరుగైన జర్నీ ఎక్స్‌పీరియన్స్ అందించాలనే లక్ష్యంలో భాగంగా ఈ మార్పులు చేస్తున్నాం’ అని సెంట్రల్ రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. ఈ సీనియర్ సిటిజన్ కోచ్‌కు సంబంధించి ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుంటామన్నారు. దాన్ని బట్టి రాబోయే కోచ్‌ల డిజైన్లలో తగిన మార్పులు చేస్తామని వివరించారు.
‘ముంబై సబర్బన్ లైన్లలో నడుస్తున్న అన్ని EMU రైళ్లలో క్రమంగా ఇలాంటి మార్పులను అమలు చేస్తాం. బెటర్ ఇన్‌ఫ్రాతో అందరు ప్రయాణికులకు మెరుగైన జర్నీ ఎక్స్‌పీరియన్స్ అందించాలనే లక్ష్యంలో భాగంగా ఈ మార్పులు చేస్తున్నాం’ అని సెంట్రల్ రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. ఈ సీనియర్ సిటిజన్ కోచ్‌కు సంబంధించి ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుంటామన్నారు. దాన్ని బట్టి రాబోయే కోచ్‌ల డిజైన్లలో తగిన మార్పులు చేస్తామని వివరించారు
Indian Railways: రైల్వే నుంచి అతి భారీ గుడ్ న్యూస్.. ఇకపై వారి కోసం ట్రైన్‌లో స్పెషల్ కంపార్ట్‌మెంట్స్.. సంచలన నిర్ణయం
No comments:
Post a Comment