Tuesday, August 26, 2025

 [8/25, 20:39] +91 98666 19196: 

ఆయువు తగ్గుతుంటే 
"శుభాకాంక్షలు "చెప్పేది 
*"పుట్టిన రోజు"...!*

ఓదార్పు కావాలనుకుంటే 
"అభినందనలు" దొరికేది
*"పెళ్ళిరోజు".....!!*

శాంతి దొరికిందని 
సంతోష పడుతుంటే 
ఏడుపు ,పెడబొబ్బలతో
సాగనంపేది

*"మరణించిన రోజు"....!!!
[8/26, 07:43] +91 98666 19196: 

మురికిగా ఉన్నంత మాత్రాన 
నీరు తాగడానికి పనికి రాకపోవచ్చు..

కానీ మంటలను ఆర్పగలదు కదా... 

అలాగే పనికిరాని బంధమని 
తుంచి పడేయకండి 
బంధమెప్పుడూ *బంధనమవ్వదు.*
 
**శుభోదయం ఫ్రెండ్స్**

No comments:

Post a Comment