భగవాన్ రమణులు ఇక్కడ..
ఇచ్చిన జవాబు చాలా చిత్రం గా, సాధకుడికి చెంప పెట్టు లాగా అదిరిపోయే సమాధానం ఇచ్చారు... ఎవరమూ ఊహించలేని సమాదానం...
కానీ మహర్షి చెప్పింది వందశాతం కరెక్ట్... ఎందుకంటే ఈ ప్రపంచం లో సత్యంగా ఉన్నది ఆత్మ ఒక్కటే... పైగా అది నువ్వే... ఉన్నదంతా ఆత్మే అయితే మరి కనిపించే ఈ ప్రపంచం ఏంటి?? అంటే ఆత్మ యొక్క అభాస నే ఈ ప్రపంచం.
నీ ఆత్మ ని తెలుసుకోవడని కి వేరొక మాద్యమం ( ప్రతిబింబం ) అవసరం లేదు... అది ని ప్రత్యక్ష అనుభవం కనుక... అందుకే భగవాన్ ఒకసారి ఇలా అంటారు... "అత్మానుభవం ప్రతీ ఒక్కరికి ఉంది ఈ ప్రపంచం లో " ..అని, మరి లేనిది ఏంటయ్యా అంటే అది ఆత్మానుభూతి...ఎందుకంటే "నేను" యొక్క అనుభవం ఉందంటాడు, ఎలా ఉంది అంటే దాన్ని గురుంచి వివరించలేడు,,, ఆ అనుభూతి కలగటానికి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. అది తెలుసుకొని సుస్థిరం చేసుకొంటే... నిత్య ఆనందం లో ఓల లాడుతాడు. ఈ సాధన లో ప్రతీ ఒక్కరికి గురుకృప అవసరం.
🙏 జయ శ్రీ రమణ 🙏
శ్రీనివాస్ మద్దినేని
రమణ సమాలోచన కేంద్రం.
ఖమ్మం.
No comments:
Post a Comment