సమీరా ఫాతిమా పెద్ద ఖిలేడి//Samira Fatima Big Khiladi..
https://youtube.com/shorts/p0ATKM3ciHc?si=0gk46QEWuXeQfZHI
పేరు సమీరా ఫాతిమా ఊరు మహారాష్ట్రలోని నాగపూర్ వృత్తి ఉపాధ్యాయురాలు కానీ ప్రవృత్తి మోసం చేసి పెళ్లిళ్లు చేసుకొని డబ్బు వసూలు చేయడం ముఖ్యంగా హిందూ అబ్బాయిలని టార్గెట్ చేస్తూ అనేక కోట్లు సంపాదిస్తున్నటువంటి ఈ ఫాతిమా అండ్ టీం యొక్క పని ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులు అయితే పట్టుకున్నారు. ఈవిడ వృత్తి ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆ డబ్బు సరిపోలేక ఇప్పుడు అనేక మందిని పెళ్లిలు చేసుకుంది. ఇప్పటివరకు తొమ్మిది మందిని వివాహం చేసుకొని దాదాపు 10 కోట్ల వరకు గుంజేసింది ఈమెకు సపరేట్ గా ఒక టీం కూడా ఉంటుంది. మ్యాట్రిమోనీ దగ్గర వివరాలు సేకరించి పెళ్లి కానటువంటి డబ్బున్న యువకులకి వల వేస్తుంది. Facebook,ఇస్టాగ్రామ్ ఇంకా మరికొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ లను అయితే ఉపయోగించి వాళ్ళకి వల వేసి వాళ్ళకి దగ్గరై తర్వాత తన యొక్క దీన గాధను చెబుతుంది. తనకి విడాకులు అయ్యాయని తన భర్త చనిపోయాడని చిన్న బాబు ఉన్నాడని లేదా చిన్న పాప ఉందని అబద్ధాలు చెబుతూ మానసికంగా వాళ్ళకి దగ్గర అవుతుంది. అలా దగ్గర అయిన తర్వాత ఆమె పడక సుఖాన్ని వాళ్ళకి అందజేస్తుంది అలా వాళ్ళని వివాహం కూడా చేసుకుంటుంది. వివాహం చేసుకున్న తర్వాత కొన్ని రోజులు కాపురం చేశాక వాళ్ళ దగ్గర మొత్తం ఎంత డబ్బు ఉందో చూసుకొని వాళ్ళు ఎంత ఇవ్వగలుగుతారో తెలుసుకొని అక్కడి నుంచి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు వసూలు చేస్తుంది. అలా ఎనిమిది మంది దగ్గర ఎనిమిది పెళ్లిళ్లు చేసుకొని డబ్బు వసూలు చేసింది చివరికి తొమ్మిదవ పెళ్లికి సిద్ధమవుతున్నప్పుడు ఎనిమిదవ పెళ్లి చేసుకున్నటువంటి భర్త తన దగ్గర 50 లక్షల రూపాయలు బలవంతంగా వసూలు చేసిందని ఈ సమీరా ఫాతి మీద కేసు వేస్తే అసలు విషయాలన్నీ కూడా బయట పడ్డాయి. తీగ లాగే సరికి డొంక అంతా కదిలింది ఈమెకు ఒక పెద్ద గ్యాంగ్ కూడా ఉంది. ఎవరైనా సరే డబ్బులు ఇవ్వకపోతే తన టీం ని ఒక పథకం ప్రకారం దింపేసి అక్కడ వాళ్ళ చేత తన భర్తలైనటువంటి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయిస్తుంది అన్నమాట. ఇలాంటి మోసాలకి ఎక్కువగా మనలాంటి వారే బలి అయిపోతున్నారు. దీన్ని దయచేసి గమనించండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్
No comments:
Post a Comment