అమ్మో... CELL PHONE భూతం... ఎంత బాగా చెప్పారు భయ్యా ఈ పాటలో...
ఆ ఆ దెయ్యము బట్టెనమ్మో కోరలకి భూతము బట్టెనమ్మా అరివిల్లు రంగులది అరచేత అమరింది ముచ్చట్లు చెప్పగా అంగీలో కూసుంది తెల్లార్లు నిదరుండదు ఓరయ్య తలకాయ పని చేయదు తెల్లార్లు నిదరుండదు ఓరయ్య తలకాయ పని చేయదు దెయ్యము బట్టెనమ్మో కోరలకి భూతము బట్టే నమ్మా రెండు రెండు అంటే తలకాయ గోకొని గూగులమ్మని అడిగి చెప్తామంటున్నారు చదువు సంకనా కదా ఓరయ్య సెల్లు కూడు పెడతదా కూరలకు దారులకు అన్నిటికీ గూగులు మెదడు ఖాళీ అయి పట్టాయి బూజులు కూరలకు దారులకు అన్నిటికీ గూగులు మెదడు ఖాళీ అయిప పట్టాయి పూజులు గతిలేక పాయగదరా ఓరయ్య మతిజీడి పాయగదరా దెయ్యము బట్టెనమ్మో పోరలకి భూతము బట్టెనమ్మా ఆట పాటలు లేవు మంచి మాటలు లేవు అయినోళ్ళ పోయినోళ్ళ ఊసన్నదే లేదు చాటంత ఫోన్ వచ్చనా ఓరయ్య చేటెంతో గొలితెచ్చనా చోటి ఆడబిడ్డ బాతులోన సెల్లు ఫోను పెట్టి చిత్రాలు తీస్తావా తోటి ఆడబిడ్డ బాతులోన సెల్లు ఫోను పెట్టి చిత్రాలు తీస్తావా పాయమెంత నీదిరా ఓరయ్య పాడు పనులేందిరా దెయ్యము పట్టెనమ్మో పోరలకి భూతము బట్టెనమ్మా టిక్కు టాకు అంటూ ఎఫ్బిలో రీళ్ళంటూ పానాల మీదికి తెచ్చుకుంటున్నారు నినుగన్న పాపానికి కన్నోళ్ళ కన్నీళ్లే మిగిలాయిరా ఆనులైను గేముల దిడ్డంగాడి అడ్డుకున్నదని తల్లిని చంపాడుఒకడు ఆనులైను గేముల దిడ్డంగాడి అడ్డుకున్నదని తల్లిని చంపాడు ఒకడు తల్లి పోతే వస్తదా ఓరయ్య సెల్లు తల్లినిస్తదా దెయ్యము బట్టెనమ్మో కోరలకి భూతము బట్టెనమ్మా అరివిల్లు రంగులది అరచేత అమరింది ముచ్చట్టు జప్పగా అంగీలు కూసుంది తెల్లారు నిదలుండదు ఓరయ్య తలకాయ పని చేయదు తెల్లారు నిదలుండదు ఓరయ్య తలకాయ పని చేయదు దెయ్యము బట్టెనమ్మో కోరలకి భూతము బట్టెనమ్మా దెయ్యము బట్టెనమ్మో కోరలకి భూతము బట్టెనమ్మా దెయ్యము బట్టెనమ్మో కోరలకి భూతము బట్టెనమ్మా
No comments:
Post a Comment