Fly Vomit + Dirt = Your Next Bite 🤮
https://youtube.com/shorts/fGmshGd3GaY?si=u2stnOPrYtY1alcB
https://www.youtube.com/watch?v=fGmshGd3GaY
Transcript:
(00:00) నీ ప్లేట్లో ఈగ వాలితే కాళ్ళతో నడుస్తుంది అంతే కదా అనుకుంటాం. కానీ అది కేవలం నడవట్లేదు మావా అది అక్కడ వాంతులు చేసుకొని నీ ఫుడ్ ని రుచి చూస్తుంది. నిజం నీ తిండిని తాకే ముందు అది ఫస్ట్ తు అని ఉమ్మేస్తది. ఈగకి మనలాగా పళ్ళు ఉండవు. అది తినాలంటే దాని నోట్లోనుంచి ఒక తినిపించే రసాన్ని బయటకి వదులుతది. ఆ రసం గట్టిగా ఉన్న మన అన్నాన్ని ముద్దగా లిక్విడ్ లా కరిగిస్తది.
(00:22) అప్పుడు అది ఆ కరిగిన లిక్విడ్ ని తన స్ట్రా లాంటి నోటితో వెనక్కి పీల్చుకుంటది. ఇంకో హారర్ స్టోరీ ఏంటంటే ఈగ మన ప్లేట్ కి రాకముందు రోడ్ మీద పడి ఉన్న మలమూత్రాల మీద వాలి ఉంటది. దాని కాళ్ళకు వేల సంఖ్యలో రోమాలు ఉంటాయి. వాటికి ఆ మురికి క్రిములు అంటుకొని ఉంటాయి. ప్లేట్ మీద వాలగానే ఆ క్రిముల్ని శుభ్రం చేసుకుంటూ కాళ్ళు రుద్దుతుంది. ఆ మురికి మొత్తం నీ ఫుడ్ లో కలిసిపోతే సో నెక్స్ట్ టైం ఈగవాలితే దాన్ని పారి నువ్వు తినాలనుకుంటే దాని వాంతి క్రిములతో కలిపిన ఫుడ్ తిన్నట్టే
No comments:
Post a Comment