Wednesday, December 17, 2025

అతిగా ఆలోచిస్తే కాదు, స్పష్టంగా ఆలోచిస్తే మార్పు వస్తుంది🌹how to Stop Overthinking🌹Kanthrisa

అతిగా ఆలోచిస్తే కాదు, స్పష్టంగా ఆలోచిస్తే మార్పు వస్తుంది🌹how to Stop Overthinking🌹Kanthrisa

https://youtu.be/c-NxLS3otDM?si=Ud4KoEVJCmxPhzN4


https://www.youtube.com/watch?v=c-NxLS3otDM

Transcript:
(00:00) ఇంతకుముందే ఎవరో ఫోన్ చేసి ఒక ఎప్పుడు వినని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది నెక్స్ట్ ఆ వస్తుంది టీ షర్ట్ మీద కూడా ప్రింట్ చేయొచ్చు అది. అదేంటంటే ఏడుస్తూ ఎంత ఆలోచించినా నా ఆలోచన విధానం మారట్లేదు. మీ టాక్స్ వింటున్నాను మీ పుస్తకాలు కూడా చదివాను విపరీతంగా ఆలోచిస్తున్నాను. [నవ్వు] కానీ ఆలోచన విధానం మారట్లేదు.
(00:23) అని చెప్పి నేను చెప్పిన ఆలోచించడం వల్ల ఆలోచన విధానం మారదు. అని అట్టెట్లా అని ఆశ్చర్యమే. [నవ్వు] ఆలోచించి నిర్ణయానికి వచ్చి దాన్ని ఆచరిస్తే ఆచరించడం వల్ల ఆలోచన విధానం మారవలసింది తప్ప జస్ట్ ఆలోచిస్తూ కూర్చుంటే ఆలోచన విధానం మారదు. అసలు ఎంత వింత వింత సమస్యలు ఉన్నాయి అంటే నేను తయారైతే మా చుట్టుపక్కల వాళ్ళు ఏదో అంటున్నారు దాని వల్ల నాకు డిప్రెషన్ తలా ఒక మాట అంటున్నారు ఏం చేయాలో తెలుస్తది తెలియదు.
(00:54) పట్టించుకోవద్దు అంటే నేను పట్టించుకోవట్లేదు ఎవరితో మాట్లాడట్లేదు. కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు గా దానికంటే వాళ్ళ గురించి ఆలోచించకుండా మాట్లాడు అసలు ఒక వ్యక్తికి మనం అధిక ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నాం అదే మన బాధలకి కష్టాలకి కన్నీళ్లకి కారణం జస్ట్ చూడు సౌజన్య మన లైఫ్ లో ఒక్క వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తేనే ఇట్లా పాడైంది లైఫ్ అంత ఇంపార్టెన్స్ వేల మందికి ఇచ్చామ అనుకో అసలు మనం బతకలేం ఎవడెవడు ఏమంటాడో ఎవడెవడు ఎలా చూస్తాడో ఇంత మంచి పని చేసినా ఎవడెవడు ఎట్లా క్రిటిసైజ్ చేస్తాడు దానికిఒక ఏమంటారు ఎండు లేదు ఎండు చేయవలసింది మన
(01:33) మనసులో థాట్ ప్రాసెస్ే ఇది ఎట్లఉందంటే పిండి కలిపి పెట్టి ఎంత ఆలోచించినా రొట్టె అయితే ఆలోచించి తెలియలేదు [నవ్వు] ఆ ఇట్లా పిండి కలిపి పెట్టి ఎంత ఆలోచించినా రొట్టె అయితే తెలియదు ఆలోచన ఎలా ఆపాలో తెలియట్లేదు తెలియట్లేదు దానికి మార్గం ఏంటి వర్కే పని మీద పడాలి పని మీద పడాలి అంటే పక్కన పెట్టేసి ఇంకోటి ఇంకో పని చేయాలి ఇంకోటి ఆలోచించాలి.
(02:00) ఆ ఇప్పుడు ఏ పని చేస్తున్నావో ఆ పని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఒకవేళ వేరే ఆలోచనలు వచ్చిన ఆ పని మెకానికల్ గా కొనసాగించాలి. ఇట్లా ఒక త్రీ డేస్ నుంచి త్రీ డేస్ చేయగలిగితే ఆలోచన విధానంలో సహజంగా మార్పు వస్తది. యు కెనాట్ చేంజ్ ద థాట్ ప్రాసెస్ థాట్ ప్రాసెస్ జరిగే అవకాశాన్ని నువ్వు ఇయ్యాలి దానికి.
(02:22) నువ్వు ఎట్లా థాట్ ప్రాసెస్ ని చేంజ్ చేస్తావ్ సో ఏదైనా సరేత అండ్ హఫ అవర్స్ సినిమా చూసిన తర్వాత ఒక థాట్ గా మారుతది బాగుంది. సినిమాకి వెళ్ళారా ఈరోజు వెళ్తున్నా వస్తావా ఆ ఏం సినిమా అయితే మళ్ళీ బుక్ చేద్దాం టికెట్స్ అయిపోయిన తర్వాత దురందర్ దురందర్ ఆ సో ఏదైనా ఒక సినిమా చూస్తే ఆ సినిమాకి సంబంధించిన ఒక్క స్టేట్మెంట్ బాగుంది. అంటే ఆత అండ్ హఫ అవర్స్ యొక్క థాట్ ప్రాసెస్ నుంచి ఒక స్టేట్మెంట్ బయటికి వచ్చింది.
(02:52) అట్లా మన లైఫ్ లో కూడా ఆచరించడం వల్ల కొన్ని స్టేట్మెంట్స్ మనకు దొరుకుతాయి మన జీవితంలో నుంచి ఇక మీదట ఇలా మాట్లాడకూడదు అది చాలా అనుభవం వల్ల వచ్చింది ఒక స్టేట్మెంట్ ఎన్ని కొన్ని ఉన్నాయి చాలా కొన్ని ఉన్నాయి మనం ఎంక్వైరీ చేయక చాలా అంటున్నాం కానీ ఒక మనిషి బ్రెయిన్ ఎక్కువ విషయాలు హ్యాండిల్ చేయలేదు. మనక వచ్చే అన్ని ఆలోచనలని మనం ఇంప్లిమెంట్ చేయలేం కానీ ఆలోచిస్తూ కూర్చోవచ్చు ఆ పక్కింటోడి గురించి సూపర్ స్టార్స్ గురించి లేకపోతే నీ బాడీ గురించి తర్వాత వేరేవాళ్ళు చేసిన పనుల గురించి ఆలోచిస్తూ కూర్చోవచ్చు అనంతంగా ఆలోచించొచ్చు కానీ అనంతంగా ఆచరించలేము సో
(03:28) ఆచరించాలంటే కచ్చితంగా ఏదో ఒక ఎగ్జాంపుల్ రోజు మొత్తంలో ఒక మనిషి ఎన్ని పనులు చేయగలడు కంటిన్యూస్ గా మూడో నాలుగో పనులు అటెండ్ చేస్తాడు. మ్ అంటే మూడో నాలుగో ఆలోచనలని అతను ఆచనలో పెడుతున్నట్టే కానీ ఏ పని చేయకుండా ఖాళీ కూర్చుంటే ఏ ఆలోచన రావచ్చు. ఏ ఆలోచన రావచ్చు ఒక బ్యూటిఫుల్ జెన్ స్టోరీ ఉంది మీరు విన్నారో లేదో నాకు తెలియదు నేను చాలా సార్లు చెప్పాను.
(03:51) అంటే నాకు బాగా నచ్చిన జెన్ స్టోరీస్ లేకపోతే మంచి అంటే విషయం ఉన్న స్టోరీస్ ఉన్నాయిహండ్రెడ్స్ ఆఫ్ ఉన్నాయి. ఆ అవి నేను భవిష్యత్తులో ఒక బుక్ గా రాస్తా అందులో ఈ కథ కూడా ఉంటది. ఒక జెన్ ఆశ్రమంలో ఎవరెవరైతే జీవితాన్ని అర్థం చేసుకొని బయటికి వెళ్తుంటారో వాళ్ళకి వచ్చిన టెస్ట్ ఉంటది. ఆ టెస్ట్ సక్సెస్ కి ఫెయిల్యూర్ కి సంబంధం లేని టెస్ట్ నవ్వుకోవాల్సిన టెస్ట్ అంతే అదేంది ఒక గదిలో ఒక ఎలుగుబంటి ఉంటది.
(04:17) ఆ ఎలుగుబంటిని వెళ్లి దవడకట్టి కొట్టి రావాలి అంతే అంతే టెస్ట్ అంతకు మించి ఏమ లేదు కానీ ఆ ఎలుగు బంటి స్పెషాలిటీ ఏంది ఎవడేమో ఆలోచించిన అది ముందే గుర్తుపడతది. ఇంతే అది కొట్టేస్తా ఆ అందరూ ఎప్పుడో ఆ కథ ఉంటదిఅన్నమాట ఎప్పుడో 50 ఏళ్ళ క్రితమో ఏళ్ళ ఆలోచిస్తే ఇది కొడుతది వా ఏది ఆలోచించినా ఎందుకంటే వాళ్ళు వెళ్లేది ఒకే థాట్ తో అదేది దాని తడకెట్ట కొట్టాలి అది ఆలోచన గుర్తుపడతది అందుకని వాడు కొట్టిలోపు అదే కొడుతది.
(04:42) అంటే చంపేంత కొట్టదు తిరిగి ఒకటి కొడుతది అన్నమాట కొట్టగానే నవ్వుకొని బయటికి రావాలి. సో గురువు గారికి నమస్కారం పెట్టి వర్కవుట్ కాలేదు. సో గురువు చెప్తే ఇది కామన్ అది ఎందుకంటే మీరు వెళ్ళిందే ఆలోచనతో అందుకని ఆలోచన గుర్తుపట్టే శక్తి దానికి ఉంది కాబట్టి ఆబవియస్ గా మీరు దాన్ని కొట్టలేరు. అదే మిమ్మల్ని కొడతది.
(05:02) ఇది తెలిసిందే కానీ చాలా ఏళ్ల క్రితం మా గురువుగారు గురువుగారు గురువుగారు అన్న గురువుగారు ఒకసారి దాన్ని కొట్టాడట బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ హాపెన్డ్ ఇప్పుడు ఇంకోజన్ మానంకి వచ్చాడు బయలుదేరే ముందు ఆ గురువుగారి కాళ్ళకు నమస్కరించి ఆ గదిలోకి వెళ్ళాడు వెళ్లి అసలు ఎలుగు బంటిని పట్టించుకోలేదు. ఉమ్ హాయిగా మూలకు ఉండి సూర్య నమస్కారాలు చేసుకొని ఆ గోడ దిక్కు తిరిగి తన పుస్తకం మీద చదువుకొని ఇప్పుడు ఎలుగుబంటి వెయిట్ చేస్తా ఉంది అంటే వాడుఏదో ఆలోచించాలి కదా దానికి అది అలవాటు అయింది.
(05:32) మొట్టమొదటిసారి ఈ వ్యక్తి ఎలుగుబంటి గురించి ఆలోచించలేదు అంతే దాంతో ఎలుగుబంటి అటు తిరిగింది ఇటు తిరిగింది వాడి ఎందుక వచ్చి నిలబడ్డది వీడు ఆలోచిస్తే ఎందుకంటే దానికి తెలిసింది ఒకటే ఒక ఆలోచన ఎదుటి వ్యక్తి వస్తాడు కొట్టాలని అనుకుంటాడు వాడు కొట్టాలని అనుకుంటే వెంటనే గుర్తించి కొడతది ఫస్ట్ టైం అది వాక్యూమ్ లో ఉండిపోయింది వీడు ఆలోచిస్తాడేమో అంటే వాడు ఆలోచించట్లే ఎలుగుబంటి దగ్గరికి వచ్చి వాడిని చూస్తా ఉంది బట్ నథింగ్ హాపెన్డ్ అత గంట అయింది బయట అందరూ వెయిట్ చేస్తున్నారు ఎందు ఇంత సేపు అయింది ఏమనా ఎలుగుబంటితో ఏం చేస్తున్నాడు వీడు
(06:01) కొట్టుకుంటున్నాడు తిట్టుకుంటున్నాడు వాడు హాయిగా పడుకున్నాడు లేచాడు మెడిటేషన్ చేసుకు అసలు ఫస్ట్ టైం హి ఇస్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్ సో ఇలా ఎలుగుబంటి వాడు ఆలోచిస్తాడు ఎదురు చూసి చూసి చూసి చూసి చూసి వాడిని వదిలేసింది పట్టన కొట్టాడంట అంతే ఓకే ఓకే మనం చేయవలసింది కూడా ఇదే ఎదుటి వ్యక్తి ఆలోచిస్తున్నాడని నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావ్ ఎదుటి వ్యక్తి ఆలోచిస్తే ఆలోచించుకొని మనం పట్టించుకో మనం పట్టించుకోవద్దు చాలా మందికి దరిద్రమైన రోగం ఉంటది ఎదుటి వ్యక్తి ఎక్స్ప్రెషన్ ఆధారం చేసుకొని వాళ్ళ జీవితాన్ని నిరంతరం మార్చుకుంటూ ఉంటారు. అట్లాంటి వాడు ఆనందంగా ఉన్న దాఖల
(06:39) లేదు రమణ మహర్షి గో చేసుకున్నాడు ఎందుకో తెలుసా ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు అని తనకు ఆలోచన లేదు. ఒకవేళ అనుకున్నా తను పట్టించుకోడు. ఒకవేళ మెచ్చుకున్నా తను పట్టించుకోడు. పొగిడిందా తెగిడిందా హి ఇస్ నాట్ గోయింగ్ టు పే అటెన్షన్ టు బికాజ్ హి డిసైడెడ్ టు లివ్ లైక్ దట్ అట్ నీవు నిర్ణయానికి రా నిర్ణయం అంటే ఒక సింగిల్ స్టేట్మెంట్ ఉంటది ఎప్పుడైనా ఇప్పుడు దానికి ప్రయాణం చేద్దాం అనుకుందాం.
(07:02) సినిమాకి వెళ్దాం అనుకుందాం. ఎంతసేపు చర్చించినా ఒక్క స్టేట్మెంట్ కి రావాలి దురందరికి వెళ్దాం సాయంత్రం ఈ ఒక్క స్టేట్మెంట్ మనల్ని ఆచరింపేలా చేస్తది. ఈ స్టేట్మెంట్ కి రాకుండా మనం కారు తీసే అవకాశం లేదు. నీవు ఎన్ననా చేయొచ్చు బట్ యు హావ్ టు డిరైవ్ ఏ కంక్lూజన్ ఫ్రమ యువర్ థాట్ ప్రాసెస్ సో ఆలోచనా విధానం ఉన్నది ఆలోచనా విధానం అనే ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ తర్వాత యు హావ్ టు కమ టు ఏ సింగిల్ థాట్ అది నువ్వు ఈజీగా వర్బల్ గా చెప్పగలగాలి.
(07:32) ఎవరికైనా చిన్న పిల్లవాడికైనా పెద్దవాడికైనా ముసలి వాడికైనా యోకైనా నువ్వు చెప్పగలిగే సాయంత్రం సినిమాకి వెళ్తుందాం ఇదిత్రీ అవర్స్ డిస్కషన్ తర్వాత ఆమె ఒకటి అన్నది నువ్వు ఒకటి అందో నువ్వు నీ తప్పు నా తప్పింది అనుకున్న ఫైనల్ గా ఒక కంక్లూజన్ వచ్చింది. అందులో వచ్చేవాళ్ళు వస్తారు రాని వాళ్ళు రారు ఎవరు వచ్చినా వెళ్తాను ఎవరు రాకపోయినా వెళ్తాను రెండోది మనం పోయినా లేకుండా సినిమా నడుస్తుంది.
(07:53) సో ఇట్లాంటి ఒక కంక్లూజన్ ఎప్పుడైతే వస్తదో అప్పుడే జీవితం అనేది సులభతరం అవుతది. అంతేగన వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అనేది స్టూపిడిటీ అది సింప్లిఫై చేయాలి ఒక్క స్టేట్మెంట్ే ఆచరించగలిగేది నాకు తెలిసింది నేను చెప్పినట్టు ఇన్నిసార్లు ఎవడు చెప్పున్నాడు అందరూ ఏదో చెప్తున్నారు. థాట్ ప్రాసెస్ ని యు కెనాట్ చేంజ్ ద థాట్ ప్రాసెస్ నువ్వు ఎట్లా థాట్ ప్రాసెస్ ని థింకింగ్ ద్వారా నువ్వు మారుస్తావ్ అది అసాధ్యం అది ఎంతసేపు ఆలోచించినా కోడి ఎంత ఆలోచించినా ఎలాంటి పురుగులు ఏరుకోవాలని ఆలోచిస్తది తప్ప అది రాకెట్ ఎలా తయార ఎట్లా ఆలోచిస్తది కానీ ఏదైనా ఒక థాట్ తీసుకొని ఆ థాట్ ని ఒక
(08:31) వాక్యంగా మార్చుకొని ఆ వాక్యాన్ని కొంతకాలం ఆచరిస్తే ఇప్పుడు థాట్ ప్రాసెస్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఆచరించడం వల్ల మీ థాట్ ప్రాసెస్ లో అప్లిఫ్ట్ వస్తది. ఫస్ట్ టైం నువ్వు ఒక డిఫరెంట్ లైట్ లో డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఆలోచించగలుగుతావ్. మ్ ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో లాంటివాడు తన బ్రదర్ కి రాసిన లిటరస్ లో ఒక మాట చెప్పాడు ఎందుకు ఇన్ని పెయింటింగ్స్ చేస్తున్నావ్ అంటే నేను వేయాల్సిన పెయింటింగ్ ఏదో నాకు తెలియట్లేదు దొరకట్లేదు అంటే నేను ఒకటి అనుకుంటున్నాను బట్ ఫైనల్లీ అది కాదని తెలుస్తుంది.
(09:04) అందుకే ఇంకో పెయింటింగ్ వేయడానికి ముందుకు వెళ్తున్నాను నేను వేయాల్సిన పెయింటింగ్ నాకు తెలిస్తే అది ఒక్కటే వేసింది స్విచ్ ఆఫ్ అయి కూర్చుంటాను. రవీంద్రనాథ్ ఠాగూర్ చనిపోయేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చారంట రవీంద్రనాథ్ ఠాగూర్ కళ్ళలో నీళ్ళు ఉన్నాయి ఎక్కడో చదివాను ఏమైంది రవీంద ఎందుకు ఇట్లా బాధపడుతున్నావ్ అంటే ఇది బాధఏమి కాదు మరి ఏమైంది అని ఏడుస్తున్నావ్ నువ్వు 6వేల పాటలు రాశవు రవీంద్ర సంగీతం కనుక్కున్నావు నీకు గీతాంజలి లాంటి గొప్ప కావ్యాన్ని రాశవు దానికి నోబెల్ పురస్కారం వచ్చింది తర్వాత ఒక శాంతినికేతని పెట్టావు గొప్ప గొప్ప లీడర్స్ కి నువ్వు దిశా నిర్దేశం చేశవు
(09:39) ఎందరో స్టూడెంట్స్ ని తయారు చేశవు ఒక అద్భుతమైన అడవి సృష్టించావు ఇంత చేసిన నీకు బాధ ఏమిటి అని అడిగితే విషయం చెప్తా నేను నేను నిజానికి 6వ000 పాటలు పాడాలనుకోలేదు ఒకటే పాట పాడదాం అనుకున్నా కానీ ఎన్ని సార్లు పాడినా నేను అనుకున్న పాట రావడం లేదు. అందుకని నేను తిరిగి తిరిగి ప్రయత్నించాను. తిరిగి తిరిగి ప్రయత్నించిన తర్వాత ఇప్పుడు ఈ మరణశయ మీద ఆ పాట ఏమిటో నాకు తెలిసింది కానీ ఇప్పుడు పాడే శక్తి గాని ఆ ఓపిక గాని ఉత్సాహం గాని పోయింది.
(10:08) అందుకు బాధపడుతున్నా. దాన్ని బాధపడుతున్నది నేను సాధించిన దానికి ఫీల్ అయి కాదు. నేను చేయాల్సిన ఒక్క పని జస్ట్ ఇప్పుడు స్ఫురించిందే అందుకు బాధపడుతున్నా ఇప్పుడు నేను చేయలేను అది నాలో ఉంది అట్లా నిలిచిపోద్ది. సో బాధ అన్నది ఆ రియల్ గా లేదు మన ఒక విషయాన్ని అపార్థం చేసుకోవడం వల్ల బాధ వచ్చింది తప్ప [నవ్వు] రియల్ గా బాధ లేదు.
(10:37) ఇప్పుడు బుక్ రాస్తున్నా నిజంగా ఆలోచిస్తే బుక్ రాయాలేని తెలుస్తుంది నాకు ఆలోచిస్తే ఆలోచనలే ఉంటాయి ఏం రాయాలో తెలియదు అక్షర దోషాలు వస్తాయో భవిష్యత్తులో కొనేవాళ్ళు ఉంటారో లేదో అసలు కొన్న తర్వాత నన్ను చదివిన మా ఫ్రెండ్స్ అంతా ఏమనుకుంటారు ఇట్లా ఆలోచిస్తే నువ్వు ఎప్పుడు రాయగలుగుతావ్ నువ్వు రాయాలంటే ఆలోచన ఆపేయాలి రెండోది ఏది రాస్తున్నావో దాని గురించి ఆలోచించాలి దీన్ని మళ్ళా ఒకసారి సింప్లిఫై చేసుకుంటే అందరికీ అర్థమయ్యే విధంగా ఏం ఉండాలో ఆలోచించు ఓ పావు గంట ఆలోచించిన తర్వాత ఏం ఉండాలో నిర్ణయించుకో టమాటా పప్పు అన్నము చారు ఇది నీ వంట ఇప్పుడు 50 చర్చించావు ఇంకా
(11:17) అనుకుందామా వద్దులే వలిపాయ కారం ఇవన్నీ అనుకున్నావ్ బోల్డ్ అంతా ఆలోచించావు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసావు అత్తమ్మకి ఫోన్ చేశావ్ అది వద్దులే ఇది వద్దులే ఇది వద్దులే ఫైనల్ గా టమాటా పప్పు చారు అన్నం అని ఫిక్స్ అయింది ఇది ఫిక్స్ అయింది ఒక వాక్యం నౌ ఇట్ ఇస్ నో మోర్ ఏ థాట్ ఇప్పుడు ఇది ఆచరించదగ్గ థాట్ ఇప్పుడు దీన్ని వండాలంటే ఈ స్టేట్మెంట్ కి అనుగుణమైన ఆలోచనలే వస్తాయి తప్ప వేరేవి రావు.
(11:41) టమాటాలు కావాలి మంచి టమాటాల కోసం పో మంచి టమాటాల కోసం వెతుకు చా కాయాలి ఓ మంచి గిన్నె కోసం చూడు అది కలపాలంటే గంట కావాలి ఒక గంట కడుక్కో సో దానికి సంబంధించిన ఆలోచనలు ఎన్ని వచ్చినా బాధ ఉండదు. బికాజ్ ఆ థాట్ ప్రాస్ అంతా ఒక క్లారిటీ నుంచి వస్తుంది కాబట్టి దానికి ఒక దిశా నిర్దేశం ఉంది కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లం సో నిర్ణయం ఇంపార్టెంట్ ఫస్ట్ ఆ అట్లా రమణ మహర్షి అంటే ఎవరు ఒక స్థిర నిర్ణయం అని ఇంకా ఇంకా అరుణాచలం అరుణాచలం నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది ఏదో వేరే ఊరు బాగుందా అని ఆయన ఎప్పుడు అడగలే హి డిసైడెడ్ మీ దగ్గర ఇంకనా కొత్త కాస్ట్యూమ్
(12:16) ఏమైనా ఉందా అని అడగలేదు ఆయన హి డిసైడెడ్ నేను నేను ఎవరని చెప్తున్నాను ఇంకనా కొత్తది చెబుదాం అబ్బా అని అనలేదు ఆయన హి డిసైడెడ్ ఎన్నిసార్లు ఇచ్చినా ఎంతమంది వచ్చినా ఆయన అసలు అలుపు లేకుండా బోర్ రాకుండా ఒకటే విషయం రిపీట్ చేశడు ఎవ్వడైనా అదే చేస్తాడు. 50 ఏళ్ళు 50 ఏళ్ళు నాకు చాలా బాధ ఉంది ఎవరు బాధపడుతున్నది అని అడిగాడు.
(12:39) ఏది అడిగినా అంతే నేను ఒక విజయం సాధించాను ఎవరు విజయం సాధించి [నవ్వు] వేరేవాడు లేకపోతే విజయం ఉందా నీ బాధకు కారణం నీవా వేరేవాడా ఆలోచననా ఏమిటది ఎవరది ప్రశ్నకి ప్రశ్న ఎవరో ఒక యోగి అడిగాడు ఈ ప్రపంచం మీరు నిశశబ్దంగా కూర్చున్నారు అంటే కోపం వచ్చింది రవణ మర్హషని చూసి మీరు నిశశబ్దంగా మౌనంగా కూర్చున్నారు అంటే చాత కాకుండా అన్నట్టుగా కానీ నాకు అట్లా ఉండదండి ఆ ప్రపంచ ప్రజలు బాధపడుతుంటే నాకు తీర్చాల ఉంది అంటే ప్రపంచ ప్రజలు బాధపడుతారని నీకుఎవరు చెప్పారు అని అంటే హౌ డు యు నో ఉదాహరణ ఒకడు రోడ్ మీద కూర్చున్నాడు నా లైఫ్ లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది దిమ్మ
(13:18) తిరిగిపోయింది అసలు పంజగుట్ట దగ్గర ఆ మోడల్ హౌస్ అని ఉంటది ఆ మోడల్ హౌస్ పక్కన ఒక మస్జీద్ ఉంటది దాని గల్లీలో నడుస్తున్నా నేను సో అప్పుడే ఒక పెయింటింగ్ లేకలేక ఒక పెయింటింగ్ వేస్తే నాకు 7000 వచ్చాయి. ఇది నా ఆటో బ్యాక్గ్రౌండ్ లో రాసిన ఇన్సిడెంట్ 7000 ఇస్తే అసలు నా చాతి ఇట్లా పొంగింది అంటే అప్పుడు 7000 అంటే చాలా ఎక్కువ అంటే కార్లు గిర్లు కొనుక్కోలేము కానీ చాలా డబ్బులు ఉన్నాయి నా నడకలో మారింది ఆ నా చూపు మారింది.
(13:46) ఆయ రోడ్డు మీద ఎప్పుడు ఎంటి తాగుతాం అని థాట్ వచ్చేసింది నాకు జస్ట్ 7000 రాగానే ద హోల్ పర్సెప్షన్ చేంజ్డ్ ఆ తర్వాత ఆ బండి కూడా ఒక రకంగా నడుపుతుంది అక్కడ వెళ్తూ ఒకాయన ఇట్లా హాయిగా ఇట్లా పడుకున్నాడు ఇక్కడ మామూలుగా బొంత అంటారు కదా ఇట్లా వేసుకొని తుమ్మ చెట్టు కింద పడుకున్నాడు ఆ తుమ్మకులన్నీ పచ్చగా పడిఉంది నేను అనుకున్నా పాపం సహాయం చేయాలి పాపం అనుకొని అతనికి 50 రూపాయలు ఇచ్చాను ఇస్తే నేను నా ఇమాజినేషన్ ఎక్స్పెక్టేషన్ ఏంటో తెలుసా ఇట్లా లేచి ఆ చాలా థాంక్యూ అని చెప్తు ఇట్లా చూసాడు ఇట్లా చూసి హాయ పడుకున్నాను ఓహో 50 రూపాయలు తక్కువేమో అని 100 రూపాయలు ఇచ్చాను. 100 రూపాయలు ఇస్తే
(14:29) నాకు వద్దున్నా అసలు ఘోరంగా నా ఈగో హర్ట్ అయింది ఆ రోజు ఎంత క్లారిటీ ఉంది అతనికి ఆహ నాకు తెలియదు అది బట్ డబ్బులు ఇస్తే తీసుకో నేను ఊహించింది అతను చాలా దయనీయ స్థితిలో ఉన్నాడు అతనికి నా యొక్క అవసరం ఉంది అతనికి ఎవరూ లేరు ఇట్లాంటి ఆలోచనల నుంచి ఆ 100 రూపాయలు వచ్చింది ఉత్తకనే రాలే ఇప్పుడు బెంజ్ కార్లో దిగేవాడికి ఇస్తావా ఎందుకు నీకంటే బాగున్నాడని థాట్ ఇప్పుడు నీకంటే వీడు బాగాలేడు అని థాటే కదా బాగున్నాడో లేదో మనకేం తెలుసు బాగా ఉన్నాడో లేదో ఇక్కడ కూడా తెలియదు వచ్చిన తర్వాత నేను అన్నాను వద్దా 100 రూపాయలు నా వద్దా అన్నాడు అన్న మరి ఏం కావాలి నీకు అని అడిగా
(15:07) అప్పుడు అన్నాడు నాకేమ వద్దు నీకేమన్నా కావాలా అడుగు అన్నాడు అంటే నీ దగ్గర ఏముంది నాకు ఇవ్వడానికి ఇంత బల్పుడు నాకుఅంటే తెలుస్తుంది అట్లా మాట్లాడ నీ దగ్గర ఏముంది నాకు ఇయడానికి చూస్తున్నా నేను ఓన్లీ బయట చూస్తున్నా గోన తట్టి ఇయలేడు కిందపరుచుకోవాలి ఆయన డ్రెస్ ఇయలేడు ఆయన ఆయన వేసుకోవాలి ఆయన దగ్గర చిప్పు ఉంది అడుకోవాలి నాకు ఎట్లా ఇస్త నీ దగ్గర ఏముంది అంటే నా దగ్గర చాలా ఉంది ఇవ్వడానికి నీకు కావాలంటే కూర్చో అన్నాడు.
(15:33) అంటే నేను ఇట్లా ఇట్లా చూస్తున్నా ప్యాంట్ ఖరాబ్ అయితది అని ఆలోచించకు హాయిగా కూర్చో అన్నాడు. టక్కున కూర్చుని ఇట్లా నీ దగ్గర ఏముంది నాకు ఇవ్వడానికి అంటే నా దగ్గర పాట ఉంది వింటావా తీసుకో అన్నాడు. ఒక చక్కటి పాట పాడాడు బ్యూటిఫుల్ గా పాడాడు. అంటే ఎస్పి బాలులా కాదు హృదయంతో పాడాడు. ఆ పాట డబ్బుల కోసం పాడుతున్నది కాదు నా అప్రిసియేషన్ కోసం పాడుతున్నది కాదు పాట వచ్చేసింది చక్కగా పాడాడు.
(16:02) ఆ ఇంకా చక్కగా ఇట్లాని నా ఆనందం అంతా తీసుకో అన్నాడు. ఆయన చెప్పిన మాట ఏందంటే ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు నా దగ్గర లేవు కానీ ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేని శాంతి నా దగ్గర ఉంది అది తీసుకో ఆ తర్వాత రోజుల్లో నాకు అర్థమైంది తీసుకోలేనని [నవ్వు] యూజి కృష్ణమూర్తి రకరకాల గురువులను గురించి తిరుగుతూ రమణ మహర్షిని కలుస్తాడు. రమణ మహర్షి ఒక గొప్ప మహర్షి గురువు అది అంటే ఒక ఇమాజినేషన్ లో పెట్ట సేమ్ ఇట్టనే పోతే ఎక్కడ భగవాన్ ఎక్కడ రమణ మహర్షి అని అడిగాడంట ఆశ్రమానికి పోయిన మరక్షణమే అక్కడ చూసి తెలియదండి ఆయన ఎక్కడ ఉన్నాడో చూసి చెప్తామ అని చెప్పిన తర్వాత ఎవరో చెప్పారు
(16:39) భగవాన్ కిచెన్ లో ఉన్నారు కిచెన్ లో ఉన్నాడుఅని పోతే ఆయన వెజిటబుల్స్ కట్ చేస్తే అసలు ఒక్క క్షణంలో రమణ మహర్షి మీద ఒపీనియన్ పోయింది అతనికి అసలు ఒక గురువు ఇలా ఉంటాడా కూరాలు తరుగుతాడా గురువు అంటే గొప్ప గొప్ప పనులు చేయాలి. నరేంద్ర మోదీ విషయంలో అదే జరిగింది ప్రధానమంత్రి అయిన తర్వాత నేను ఆడవాళ్ళకి శౌచాలయం ఇస్తా అంటే అందరూ అవహేలన చేశారు.
(17:00) కానీ కోర్ని నువ్వు అన్ని పందులు సిద్ధగా చెయి నువ్వు చూడాల్సింది కూరలు తిరగడం కాదు కూరయాలు కూడా తరగొచ్చు జ్ఞానం ఉన్నప్పుడు అన్ని పందులు దైవికమైనవే అన్న స్ఫురణ ఉంది స్పెషల్గా పని అంటూ ఏమ లేదు. స్పెషల్ గా నువ్వు కుళ్ళపొడిచే కార్యక్రమం ఏమ ఉండదు ఇక్కడ అన్ని సర్దితేనే అంతా బాగుంటది.
(17:24) ఏ ఒక్కటి మిస్ అయినా ఏది బాగోదు అది చూసిన తర్వాత ఫ్రెండ్ తో అన్నాంటే వెళ్ళిపోదాం పద ఇక్కడ ఉండి వేస్ట్ అన్నాడు అంటే ఎందుకు అట్లా అంటే హే అతనేం గురువు కూరాలు తరుగుతున్నాడు అతను నాకేం చెప్తాడు అంటే నువ్వు అట్లా అనుకుంటున్నావా ఇదే విషయం ఆయన్ని అడిగి ఇప్పుడు ఆయన కూరాలు తరుగుతుంటే చూసావు ఆయన మాట్లాడుతాడు కడుక్క మాట్లాడినప్పుడు అడుగు నీ సంశయం ఏందో మ్ అప్పుడు నిర్ణయానికి వచ్చిపో ఆయన గురించి ఆయన అడగకుండా నువ్వు ఎట్లా నిర్ణయానికి వస్తావ్ ఇది ఎంతవరకు కరెక్ట్ చాలామంది ఆ పని చేస్తారు నర్సింగ్ ఏదో చేసాడో నిర్ణయానికి వచ్చేస్తారు నర్సింగ్ ని అడుగు నాకు ఇట్లా అనిపించింది
(18:00) కరెక్ట్ అంటే కాదంటే ఓకే అవునంటే వెళ్ళిపో నీ నిర్ణయం కరెక్టే బాధ కథం ఆ తర్వాత ఒక త్రీ డేస్ వెయిట్ చేస్తే ఇంతకీ రవణ మహర్షి మాట్లాడలే ఫైనల్ గా ఇతనికి ఇంపేషన్స్ వచ్చేసింది ఎవరు వెళ్లి చెప్పారు ఆ పిలవండి రవణ మహర్షి అడుగు ఒకటే ప్రశ్న అడిగాడు మీకు జ్ఞానోదయం అయిందా అని అడిగాడు రవణ మర్ష అంట అన్నారు అంటే ఎక్కువ చెప్పలే అది నాకు ఇస్తావా తీసుకోగల అంటే ఇస్తాను తీసుకోగలవా అని ఆ తర్వాత ఈజీ కృష్ణమూర్తి లైఫ్ సంథింగ్ చేంజ్డ్ ఆయన ప్రపంచంలో అందరిని తిట్టాడు రమణ మహర్షి తిట్టలే ఎప్పుడు బికాజ్ రమణ మహర్షి ఆధ్యాత్మికతను ఆధారం చేసుకొని ఎప్పుడు వ్యాపారం చేయనివాడు.
(18:42) రకరకాల సాధనలు ఇరికీలే సింగిల్ ఇప్పుడు హోటల్లో ఉన్నవాడు భోజనం ఇస్తాడు రమణ మహర్షి ఒక్కటే చెప్పాడు ఇది ఒక్కటే అర్థం చేసుకోవాలి నీవు ఎవరు నువ్వు ఎందుకు బాధపడుతున్నావ్ వేరే వాళ్ళకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నావ్ ఫిగర్ ఇట్ అవుట్ నువ్వు ఎవరో నీకు తెలిస్తే నీ పరిధి ఏంటో నీకు తెలిస్తే లైఫ్ అంతా బాగుంటుంది అని చెప్పినవాడు ఇప్పుడు ఎవరైతే నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు తెలియదు కాబట్టి ఎవరెవరో తీసుకొని వేసుకుంటున్నారు మీద మన ఇల్లుఏదో తెలిస్తే మన ఇంటికే వెళ్తాం ఇల్లు తెలియకపోతే ఎక్కడెక్కడికో పోతాం
(19:13) మన చెప్పులు ఏంటో తెలిస్తే మన చెప్పులు వేసుకుంటాం లక్షల చెప్పులు ఉండని అది వెతికేసుకుంటాం. చెప్పులు బాగున్నాయి అని వేసుకో మనం చినిగిపోయిన చెప్పులైనా ఇరిగిపోయిన చెప్పులైనా అక్కడికే వెళ్తాం. అట్లా నీవు ఎవరో నీకు తెలిస్తే ఇక ఎవరు ఏమంటే నీకే నువ్వు బాగున్నావ్ అనొచ్చు అంటే కాంప్లైంట్ ఏందంటే ఎవరి కోసం తయారైపోతున్నావ్ అని ఎవరో అంటే బాధపడుతుంది నాకోసం ఏం చెప్పు [నవ్వు] నువ్వు ఎందుకు ఇంప్లై చేసుకుంటున్నావ్ వాళ్ళ మనసులో ఉన్నదో లేదో సో మనిషి బుద్ధి లేకటి అంటాడు అది కూడా వాళ్ళు చెప్పకుండానే ఎక్కువ చెప్పకుండానే చెప్పకుండానే ఇమాజినేషన్ క్రియేషన్
(19:52) ఏదేద ఏదేదో అనేసుకుంటారు అట్ల ఒక చిన్న కథ చదివి అది చెప్పి ముగిద్దాం. ఆ ఒక కపుల్ ఉన్నారు చిన్న వాచ్మెన్ పని చేసుకుంటారు సాదా సీదా జీవితం బాగున్నారు కానీ ఆ పక్కింట్లో ఉన్న బాగా డబ్బు ఉన్న ఆవిడతో ఈమెకు స్నేహం కుదిరింది. సాయంత్రం అవ్వగానే మాట్లాడుతారు. ఆమె నిజంగా ఈమె దగ్గర డబ్బు ఉందా లేదా అన్న తేడాలు లేకుండా చక్కగా మాట్లాడుతుంది.
(20:14) ఈమె కూడా దాన్ని వేరేవాళ్ళ గర్వంగా చెప్పుకుంటుంది నాకు ఆమె ఫ్రెండ్ నాకు ఆమె ఫ్రెండ్ నాకు ఆమె ఫ్రెండ్ అని సో చనువు ఏర్పడ్డది. కొంచెం బియ్యం పప్పు ఉప్పు చారు ఎక్స్చేంజ్ అవుతున్నాయి. ఇగో అమ్మగారు మేము అంటే పచ్చడి చేసిన మీరు తినండి అంటే అవునా ఇగో మేము చీర తీసుకో లక్ష్మి అని ఏదో ఇది జరుగుతుంది అట్లా ఈ చనువు కాస్త పెరిగి ఒకరోజు ఏదో పెళ్లికి వెళ్ళాల్సి వస్తే నేను ఆ నేనేదో ప్రూవ్ చేసుకోవాలి.
(20:38) అని హస్బెండ్ తో చెప్పి ఈమె దగ్గరికి వచ్చి నాకు నగలిస్తారా మేమి వేసుకుంటాను ఆ తీసుకో లక్ష్మి అని చెప్పి ఇచ్చేసింద వడ్డానం అది పెళ్లికి వెళ్తే పోయినాయి దాంతో మొగుడు పెళ్ళాలు ఇద్దరు షాక్ ఇప్పుడు ఏం చెప్తావ్ ఎట్లా తీరుస్తావ్ దాంతో రాత్రి రాత్రి చిప్పా పెట్టకుండా ఇల్లు ఖాళీ చేసి జంపు ఆ తర్వాత ఒక ఐదేళ్ళు గడిచిపోయింది. వాళ్ళద్దరు సిన్సియర్ పీపుల్ వాళ్ళద్దరు ఒకటే అనుకున్నారు ఏదేవైనా మనం తీసుకున్నాం పోగొట్టాం దాని విలువ అట్లీస్ట్ 10 లక్షలు ఉంటది.
(21:12) అంతకంటే ఎక్కువే ఉండొచ్చు అందుకని మళ్ళీ ఆమె కనిపించినప్పుడు మనం 10 లక్షలు ఆమె కాళ్ళ మీద పోసి చేసిన తప్పు క్షమాపణ కోరి ఫ్రీ అవ్వాల్సిందే మోస వాళ్ళు అనుకోవచ్చు నేను మోసం చేశనని బట్ మనం సిన్సియర్ గా పని చేస్తున్నాం ఆవిడ తిట్టు తిట్టినా కూడా మనం దాన్ని తీసుకోవద్దు. అది బ్లెస్సింగ్ అనుకోవాలి మంచిోళ్ళు కాబట్టి అట్లా అనుకున్నారు వాళ్ళు ఎక్కడో కన్స్ట్రక్షన్ సైట్ లో వాడు వాచ్మెన్ గా పని చేస్తున్నాడు ఆమె రోజు వారి కూలిగా పని చేస్తుంది అసలు టీ తాగట్లే సినిమాలకి పోవట్లే చీరలు కట్టుకోవట్లే బికాజ్ డబ్బులు కూడా పెట్టారు ఒక మూడు నాలుగు లక్షలు కూడయి ఈ
(21:41) ఐదరు సంవత్సరాల్లో ఇంకెంతో 7 లక్షలు అయితాయి అనుకునే లోపు ఒక కార్ వచ్చింది. చూస్తే ఆమెదే కన్స్ట్రక్షన్ సైట్ దాంట్లోనే పని చేస్తున్నారు. ఆమె చూడగానే ఏం చేయాలో అర్థం కాక ముఖం దాచుకుంటే ఆమె వచ్చి ఏం లక్ష్మి అసలు కనిపిస్తలేవు రాత్రి చెప్పపెట్టుకు ఎంత పెద్ద సమస్య ఏమ వచ్చింది ఆమె ఆశ్చర్యపోయి బంగారం గురించి ఒక్క మాట అడగట్లే కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు అట్లా కచ్చితంగా అడుగుతారు కదా నా బంగారం తీసుకొని దొంగ ముండా ఎటు పోయినావు నీకు అనవసరంగా ఇచ్చినా అది రావాలి కదా అదే కదా వీళ్ళు ఊహించింది అసలు ఆమె చర్చనే తీసుకురావాలి పక్కన కూర్చోబెట్టి ఏమి
(22:10) ఎందుకు ఇట్లా పోయారు ఏమనా సమస్యలు వచ్చినాయి ఆర్థిక సమస్యలు వచ్చినాయి ఏమైనా ప్రాబ్లం వచ్చినాయి నాకు చెప్పకుండా పోయావు ఫ్రెండ్ ఉంది నేను నాకుఎందుకు చెప్పలేదు నువ్వు అరే వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ ఫైనల్ గా అన్నారంట మీ బంగారు నగ బంగారు నగల బాడ రోళ్లు గోళ నగలవి ఆ దానికి వీళ్ళ ఇంత నీకు ఎవడు ఇస్తాడు బంగారు నగలు అన్నదంట [నవ్వు] స బంగారం వేసుకునేది ప్రజలకు తెలియడానికి ఆ రంగు కోసం అంతే తప్ప బంగారంలో ఏమి లేదు ఆ మెరుపులో ఉందంత అంటే నిజంగా బంగారలు అనుకొని అంటే నువ్వు తీసుకున్నప్పుడే అడగవలసిందే అంతకంటే ముందు నువ్వు అడగకుండా ఉండవలసిందే
(22:45) నువ్వు ఎట్లా ఉన్నావో నువ్వు అట్లా బాగానే ఉన్నావ అన్న స్పురణ నీకు ఉండవలసిందే ఏదో చేస్తే నేను అందంగా ఉంటా ఎవరికో నచ్చితే నేను బాగుంటా ఎవరో నన్ను చూసి నవ్వి అప్రిషియేట్ చేస్తే నేను బాగున్నాను ఎవరో నన్ను మాటి మాటికి శబాష్ అంటూ ఉండాలి. ఇట్లాంటివన్నీ పిచ్చి ఆలోచనలు వీటి వల్ల ఎప్పటికీ శాంతి లేదు. సో నువ్వు ఆకాశం కిందో భూమి మీద ఒక్కడివే ఉన్నావ అని గుర్తించినంత వరకు ఎన్ని అవాంతరాలు వచ్చినా నీ పనిని నువ్వు చేసుకుంటూ పోయే ఒక స్ఫురణ రానంతవరకు జీవితంలో శాంతి లేదు.
(23:17) సో నేను ఇంతకుముందు ఆవిడకి అదే చెప్తున్నా నన్ను కూడా బుచ్చడు అంటారు. కానీ నీకు నాకున్న తేడ ఏందంటే నేను వాటిని వింటున్నాను తీసుకోవట్లే నిన్ననే కూడా అన్నాడు ఇట్లా గడ్డంలా గడ్డ గిడ్డం పెట్టుకొని నువ్వు జనాలు మోసం చేయడానికి ఎంత చేస్తున్నావ్ అని అన్నాడు ఎంత మాట అన్నాడు నర్సింగ్ అని అంటలేదు నేను అతనికి అట్లా అనిపించింది కంటే చాలా గడ్డం ఉంది వాళ్ళు మోసం చేసిఉండొచ్చు అందుకని ఆ దృష్టితో నన్ను చూసి ఉండొచ్చు కానీ కాలం సమాధానం చెప్తుంది అట్లీస్ట్ వాడు అన్నా అనుకున్నా నాకు తెలుసు కదా నేను ఎవరిని మోసం చేయట్లేదని రెండోది గడ్డం నువ్వు కూడా పెంచుకో ఎవడవద్దు
(23:51) అన్నాడు రెండోది పెంచక్కర్లే అదే పెరుగుతది నువ్వు వదిలేస్తే నా బుక్లో ఇది కూడా రాసిన గడ్డం నేను పెంచనే లేదు వదిలేసిన వదిలేశను అట్లా వస్తా ఉందని అందుకని వేరేవాళ్ళ అన్న విషయాలకి అంత వాల్యూ ఇవ్వద్దు వాల్యూ ఇవ్వద్దు అంటే వ్యక్తిని కించపరచమని కాదు వాళ్ళఏదో వాగుతా ఉంటారు. ప్రతిదానికి మనం ఎందుకు స్పందించాలి స్పందించడం మొదలు పెడితే నీ స్పందనకి వాళ్ళ స్పందన వాళ్ళ స్పందనకి నీ ప్రతిస్పందన నీ ఎక్స్ప్రెషన్ కి వాళ్ళ డైలాగ్ నువ్వు గనుక ఏమీ పట్టించుకోకుండా దాన్ని ఉండగలిగితే అంటే ఎలాంటి ద్వేషం అట్లా లేకుండా వాళ్ళకి ఏ రెస్పాన్స్
(24:26) లేకుండా ఉండగలిగితే వాళ్ళంతకు వాళ్ళ నోర్లు మూతలు పడతాయి. ఎవ్వడు ఎల్లకాలం నీ గురించి ఆలోచించే ఓపిక వాళ్ళకు ఉండదు ఏదో ఊరికి అట్లా ఒక మాట అని వాళ్ళ పదాలు వాళ్ళేమ బాధపడట్లే వాళ్ళఏంది నిజంగా బాధ పెట్టాలి అనట్లే అలవాటయ అలవాటఅయింది ఏదో ఒకటి అనాలి ఏదో ఒకటి చెప్పాలి రియాక్షన్ ఆ దానికి హటాత్తుగా నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకొని సో అందుకని కంక్లూజన్ ఏంది అట్లీస్ట్ నా జీవన విధానంలో అతిగా ఆలోచించడం వల్ల ఆలోచన విధానం మారదు.
(24:55) ఇదే టైటిల్ కూడా ఇంకా వరస్ట్ అవుతుంది వరస్ట్ అయితది [నవ్వు] ఇప్పుడు ఫోన్ వచ్చింది ఆలోచించి ఓ ఫోన్ తయారు చేశారు. వాడుతూ వాడుతూ మళ్ళ కొత్త ఆలోచనలు వచ్చినాయి మళ్ళీ అది ఆలోచించి మళ్ళీ ఇంకొక ఫోన్ తయారు చేశారు. అట్లా అట్లా అట్లా అట్లా ఫోను ఈ 20 సంవత్సరాలు ఎట్లా మారిందో తెలుసా కానీ ఫోన్ ఫీచర్ మారలే నేను మాట్లాడితే నీకు వినబడడం నువ్వు మాట్లాడితే నాకు వినబడడం ఇది ఎప్పుడు మిస్ కాలే సో ఫోన్ ఎంత అడ్వాన్స్ అయినా ఐఫోన్ గాని ఆండ్రాయిడ్ గాని ఈ ఫీచర్ ఉండాలి దట్ ఇస్ ఫోన్ దానికి ఎన్ని యాడెడ్ అట్రాక్షన్స్ వచ్చినా పర్వాలేదు.
(25:27) సో ఈ ఫీచర్ మిస్ కాకుండా కొత్త కొత్త దాన్ని కలుపుతూ బరువు తగ్గించారు. ఒకప్పుడు ఇట్లా ఉండే యాంటినా లేపాలి ఇట్లా తర్వాత ఫ్లాప్ ఉండే ఇంత లావు దొడ్డుగా ఉండే కీ ప్ాడ్స్ ఉంటుండే గట్టి గట్టిగా నొక్కాలి ఓన్లీ బ్లాక్ అండ్ స్క్రీన్ వస్తుండే దాంట్లో ఓన్లీ స్నేక్ గేమ్ ఒక్కటి వస్తుండే ఆ తర్వాత ఇప్పుడు ఏంది వైఫై కనెక్ట్ అయింది గేమ్స్ రకరకాలుగా వచ్చాయి నీ బ్యాంక్ కనెక్ట్ అయింది అలారం కనెక్ట్ అయింది ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ అదిఒక ప్రపంచం అయిపోయింది అయినప్పటికిని ఎంత అద్భుతంగా పని చేస్తుంది.
(25:59) సో ఫోన్ ఒక అద్భుతమైన ఎక్సాంపుల్ అంత కాంప్లికేటెడ్ విషయాలను దాచుకుని కూడా ఎక్కడ స్టక్ అవ్వట్లేదు ఇన్ని రకాలుగా ఒత్తుతాం ఆన్ చేస్తాం ఒత్తుతాం ఆన్ చేస్తాం వత్తుతాం ఆన్ చేస్తాం ఇట్లా అంటాం ఇట్లా అంటాం ఇట్లా అంటాం కింద పడతది లేపుతాం చార్జింగ్ పెడతాం తీస్తాం బట్ ఎప్పుడు ఆగుతలేదు అది అంటే ఎంత పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఆఫ్ కంపోనెంట్స్ ఉందో చూసాడు చూడండి దాన్ని వాడినట్టు ఇంకా దేని దేన్ని వాడం అట్లా గనక మనిషిని వాడి చచ్చిపోతాడు.
(26:22) [నవ్వు] సో అంతకంటే పవర్ఫుల్ మిషన్ మనం సో ఎవరు ఏమైనా అనని నీ ఇంటిగ్రిటీ కోల్పోకుండా నువ్వు జీవించడంలో దాని ఆనందం ఉంది తప్ప ప్రతి పనికిరాని విషయాలకి బాధపడకండి. దానివల్ల ఉపయోగం లేదు. నిజంగా ఉపయోగం లేదు. నేను చెప్పానని నమ్మొద్దు మీరు కూడా ఆలోచించండి. అంటారు మనుషులు ఇంకో విషయం తెలుసా అట్లా అనేవాళ్ళు ఉండడం అదృష్టం అంటది. వాళ్ళందరూ చచ్చిపోయారు అనుకో నీకే బోర వస్తది.
(26:50) అప్పుడు అంటావు ఏదో అంతే అన్నారులే గాని అంటావు మళల నీవి అందుకని నిన్ను విమర్శించేవాడు నిన్ను అనేవాడు నిన్ను మెచ్చుకునేవాడు వీళ్ళందరి మధ్యన వాటికి ఏది అంటకుండా ఉండడం అనేది లైఫ్ అందరూ లేకుంటే నేను ఉంటా అన్నది అబద్ధం నేనుంట ఫ్రెండ్స్ ఉండాలి శ్రేయోభిలాషులు ఉండాలి ఒకరిద్దరు శత్రువులు ఉండాలి మా బుచ్చారెడ్డి గారికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఆయన ఒక ప్రొఫెసర్ వాళ్ళద్దరికీ క్షణం పడదు మ్ సో మా బుచ్చారెడ్డి సజీవ ంగా ఒక శత్రువుని ఉంచుకున్నాడు నాతో చెప్పాడు నేను శత్రువుని ఉంచుకుంటున్నాను కాపాడుకుంటున్నాను ఎందుకంటే టైం పాస్ కావద్దా అన్నాడు
(27:27) ఇప్పుడు ఆయన ఒక బుక్ లాంచ్ చేస్తే ఆయన ఈన ఒక ఆర్టికల్ రాసేవాడు ఇది నేను చదివిన నీచమైన పుస్తకాలు ఇదొకటిని దాంతో ఆయన ఘోరంగా ఫీల్ అయిపోయి ఎక్కడో ఒకడు ఉన్నాడు వాడు పెద్ద కవి అనుకుంటాడు అని చెప్పి ఈయన గురించి వ్యాఖ్య చేస్తే ఎవరో వచ్చేసి మీ గురించి ఇట్లా అన్నాడు నా పేరు అన్నాడా వాడు అని ఈయన ఆ మీ పేరు అనలేదు కానీ ఒక టైప్ లో మీరే అన్నట్టుగా అన్నాడు నా పేరు అంటే తెలిసేది వాడికి అట్లా ఏదో ఒక ఐదఆరు నెలలో వీధి మీద నిలబడి నడుచుకునే వాళ్ళు నీ మొహం నాకు చూపకు నా మొహం నీకు చూపను ఈరోజు నుంచి ఎండు అవసరం లేదు ఇంకా ఇలా అయ్యేది ఇలా అయిన తర్వాత ఒక త్రీ డేస్
(28:06) కి వాడు ఎలా ఉన్నాడో రావడం లేదు అన్న తర్వాత సారే ఎప్పుడు ఫస్ట్ మెజర్ తీసుకునేవాడు వెళ్లి తలుపు కొట్టేవాడు కొట్టగానే అయంది సార్ బాగుందిరా నాకు కోపం వచ్చిందా నా మీద ఆ అట్ల ఏం లేదు సార్ కోపం వస్తే సారీ కానీ నువ్వు బుక్ ఏం బాగా రాయలే [నవ్వు] సరేనా అంటే నాకు కూడా మీరు చేసింది ఏం నచ్చలేదు సరే పదా తిందాం నేను ఏమన్నా పట్టించుకోకు సరేనా నేను నీతో ఎందుకు కొట్లాడుతాను తెలుసా నాతో సమానం నీవు ఎవరన్నా తప్పుగా అనుకుంటారు నీవు అనుకోవన్న ఒక ధైర్యం వల్ల నీతో కొట్లాడుతున్నాను.
(28:45) నువ్వు కూడా నువ్వు మాటలు మానేసావ అనుకో నేను ఏమైపోతాను చెప్పు అనేవాడు ఆయన అసలు నాకు అప్పుడు అనిపించింది వాడు ఇంపార్టెంట్ మన లైఫ్ లో గెలికేవాడు ఒకడు ఉండాలి తిట్టేవాడు ఒకడు ఉండాలి నువ్వు బట్టలు వేసుకుంటే ఛి గలీజ్ ఉంది అనేటువంటి ఉండాలి అన్ని ఉన్నా వాటి మధ్య నువ్వు హాయిగా ఉండాలి. అప్పుడు మన యాక్చువల్లీ ఆ ఎవ్వరు లేకుండా హిమాలయాలు ఉండిపో నిన్ను అనేవాడు ఎవడు ఉండగలవా నీ బొంద నువ్వు ఉండలేవు రెండు నిమిషాల్లో అప్పుడు వేరే వాటి మీద చలి ఎక్కువ ఉంది అది ఎక్కువ ఉంది ఇది వచ్చేస్తది.
(29:11) అందుకని బి విత్ పీపుల్ ఎవ్వరిని వదిలి ఎక్కడికి పోలేవు ఎందుకో తెలుసా వాళ్ళు అన్నరో అనలేదో వాళ్ళు నీ చుట్టూ ఉన్నారో ఉండలేదు కానీ వాళ్ళందరినీ నీ మనసులో పెట్టుకుండు నువ్వు మనుషులతో ఉండు కానీ నీ మనసులో తీసేసేయ్ అద లైఫ్ అద్భుతంగా ఉంటది. ఇది నేను చెప్పాలనుకున్నా ఫ్రమ్ పూల పార్క్ [నవ్వు] సరే మరి

No comments:

Post a Comment