Why Do Some People Sleep Too Much | The Science Behind Oversleeping #nutripolitics #shorts #insomnia
https://youtube.com/shorts/FaVDfNAWZNQ?si=qIqPJP2bbFGlfKAV
https://www.youtube.com/watch?v=FaVDfNAWZNQ
Transcript:
(00:00) లేడీస్ హాస్ లో చాలా మంది వీరవణితలు ఆఫ్టర్నూన్ 12 దాకా వన్ దాకా టూ దాకా కూడా పడుకుంటారు. వీళ్ళందరూ అవలీయలుగా 14 15 గంటలు పడుకోగలరు. చాలా మందికి జస్ట్ ఐదఆరు గంటలు పడుకుంటేనే మేలుక వస్తది. కానీ వీళ్ళు మాత్రం మాకు 14 15 గంటలు నిద్ర పడతది అని చెప్పేసి అదేదో దేవుడి ఇచ్చిన వరం అని చెప్పేసి చాలా గొప్పలు చెప్తారు. అది రోగం తల్లే దేవుడి ఇచ్చిన వరం ఏం కాదు.
(00:19) ఇలాగ 14 15 గంటలు పడుకునే వాళ్ళందరిలో ఉండే కామన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ వాటర్ ఇంటేక్ వచ్చేసి లెస్ దెన్ 2 Lస్ ఉంటది. యూజువల్ గా వాటర్ ఎక్కువ తాగే వాళ్ళలో జస్ట్ 7 గంటలు పడుకున్న వెంటనే టాయిలెట్ే నిద్ర లేపేస్తది మార్నింగ్ కానీ 14 15 గంటలు పడుకునే బ్యాచ్ అందరూ కూడా లెస్ దన్ 2 Lస్ వాటర్ తాగుతారు కాబట్టి వాళ్ళకి ఆఫ్టర్నూన్ 12 దాకా వన్ దాకా కూడా టాయిలెట్ే రావు.
(00:37) సో ఇంక వాళ్ళు నిద్ర ఎందుకు లేస్తారు వాళ్ళ బాడీ ఎల్లవెల్ల డీహైడ్రేషన్ మోడ్ లోనే ఉంటది. వాళ్ళ బాడీ ఎప్పుడూ డీహైడ్రేషన్ మోడ్ లో ఉండటం వల్ల వాళ్ళ బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై చాలా తక్కువ జరుగుద్ది. దానివల్ల వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ వేకప్ సిగ్నల్స్ చాలా స్లో గా ఉంటాయి. ఇంకొంతమందిలో ఐరన్ గాని Bబ12 గాని విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉండటం వల్ల కూడా వాళ్ళ బ్రెయిన్ కి ఆక్సిజన్ అనేది చాలా తక్కువ సప్లై అవుతుంది.
(00:56) వాళ్ళ బాడీలో థైరాయిడ్ హార్మోన్ T3 లో గా ఉన్నప్పుడు కూడా బాడీ సఫిషియంట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయలేక ఎలాగో నీ దగ్గర సఫిషియంట్ ఎనర్జీ లేదు కదా నువ్వు మేలుకొని ఇప్పుడు పీకేది ఏముంది రావచ్చు పడుకో అంటది. కొంతమంది బాడీలో లో బిపి టెండెన్సీ ఉంటది. ఎందుకంటే వాళ్ళ బాడీలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం సరిగ్గా లేక వాళ్ళ బ్రెయిన్ లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ చాలా స్లో గా ఉంటాయి.
(01:15) దానివల్ల వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ వేకప్ హార్మోన్స్ అసలు రిలీజ్ అవు. సో నేను చెప్పేది ఏంటంటే మధ్యాహ్నం 12 దాకా వన్ దాకా పడుకోవడం అనేది మీకు దేవుడు ఇచ్చిన వరం కాదు నీకున్న రోగం నీకు ఈ ప్రాబ్లం హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మినరల్ ఇంబాలెన్స్ వల్ల వాటర్ తక్కువ తాగటం వల్ల వచ్చిందని గ్రహించి కొంచెం సిగ్గుపడు
No comments:
Post a Comment