Thursday, February 19, 2026

Dr. Harish Tenneti : How Reciting Aditya Hridayam Removes Fear, Doubt & Negativity | Money Coach

Dr. Harish Tenneti : How Reciting Aditya Hridayam Removes Fear, Doubt & Negativity | Money Coach

Author Name:SumanTV Money Coach

Youtube Channel Url:https://www.youtube.com/@sumantvmoneycoach

Youtube Video URL:https://www.youtube.com/watch?v=OvkYUA2bcC8



Transcript:
(00:00) 2024 లేదా 25 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం సార్ నమస్తే. ఆదిత్య హృదయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్ లో అసలు ఆదిత్య హృదయం అంటే ఏంటి అది నేర్చుకోవడం వల్ల ఎలాంటి మనకి ఉపయోగం ఉంటుంది అని చెప్పడం జరిగింది.
(00:21) అండ్ ఒక్కొక్క శ్లోకం గురించి కూడా మీరు క్లియర్ గా విశ్లేషణ ఇస్తాను అని చెప్పడం జరిగింది. సో ఈ ఎపిసోడ్ లో ఏం చెప్పబోతున్నారు సార్ యా మనం ఎక్కడిదాకా వచ్చామో ఒక్కసారి జర్నీ రివైండ్ చేసి మనం ఒకసారి చూద్దాం. అంటే ఆయిత్య హృదయం మంచి రెస్పాన్స్ వచ్చింది యక్చువల్లీ వింటారో లేదో నాలాంటి వాడు చెప్తుంటే ఇలాంటి దేవుడి శ్లోకాలు అనేసరికి ఎక్కడో రిజెక్షన్ వస్తుంది.
(00:43) అవన్నీ బయట చెప్పడం ఎలాగా ఇట్లాంటివి రివీల్ చేయకూడదు అని చెప్పి యాక్చువల్ గా ఇది చాలా సనాతనమైన సీక్రెట్ మనకి గురుకులాలు ఉండి ఉంటే మనకి మన దగ్గరికి వచ్చి స్వామి నేర్పండి ఎవరనా అని అడిగితే నిజంగా ఉపాసన చేసిన వాళ్ళు చెప్తే దాని వెదర్ ఆ పరిస్థితులు వేరు అలా నేర్చుకుంటే దాని పవర్ నిజంగా బాగుంటుంది. కానీ ఈ రోజుల్లో అంత వ్యవస్థ లేదు కాబట్టి ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా అలా ఇప్పుడున్న బంధనాలన్నీ వదలగొట్టుకుని ఆఫీసులు జరుపుకుని తర్వాత వచ్చి అక్కడ కూర్చుని నేర్చుకునే స్థితి లేదు కాబట్టి అండ్ ఇలాంటి విద్య మనకి మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ప్యూర్ ఇంటెన్షన్ తో
(01:26) చేస్తున్నా దట్ ఇది అందరికీ రీచ్ కావాలి అందులోనూ ఆదిత్యం ఒక బ్యూటిఫుల్ మెకానిజం నార్మల్ గా ఫలశృతి లాస్ట్ కి ఉంటుంది అంటే అంతా చదివేసాక లాస్ట్ కి ఇది చదివిన వాళ్ళకి మంచి జరుగుతుంది ఇది అని ఆదిత్య హృదయంలో ఫస్ట్సెవెన్ ట్రాన్జస్ అది చెప్తాడు ఎందుకు చదవాలి నువ్వు అసలు ఆదిత్య హృదయం ఎందుకు చదవాలి అన్నది అండ్ ఆ సీన్ ఏదైతే మన ఈ మొత్తం ఆదిత్య హృదయం రివీల్ అవుతున్న సీన్ మనకి సింక్ అవుతుంది కూడా రియల్ లైఫ్ లో అందుకే మనకి స్టార్టింగ్ నుంచే స్టాన్జస్ తీసుకుంటే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింత తయాస్తితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ
(02:10) సముపస్తితం ఇది ఫస్ట్ యుద్ధంలో ఎలా శ్రీరామచంద్రమూర్తి అట్లా డల్ గా కూర్చుని ఉన్నాడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆ యుద్ధము సీన్ కంటిన్యూేషన్ మన లైఫ్ లో కూడా మనము ఫైట్ చేసి ఫైట్ చేసి ఫైట్ చేసి ఒకరోజు ఏంటి ఇది ఎక్కడ పోతున్నాం ఎంతసేపు డబ్బుల వెనకాల పరుగు లేకపోతే ఏదో కష్టం వెనకాల పరుగు ఇంతేనా దీన్ని దాటి ముందుకు పోమా అనేటట్టుగా ఒక దాంట్లో ఉంటాం అలాంటప్పుడే దైవతైశచ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్య బ్రవిద్రామ అగస్త్యో భగవాన్ ఋషిహి అలాంటి టైంలో అగస్త్యుడు లాంటి భగవంతుడు ఆల్మోస్ట్ గాడ్లీ పర్సనాలిటీగా ఉన్న అగస్త్యుడు గురు రూపంలో వచ్చి ఎలా అయితే
(02:58) ఉపదేశం చేస్తారో నిజముగా మనము మన పరిస్థితుల్లో చుట్టూ ముట్టుకుపోయినప్పుడు కష్టములో ఉన్నప్పుడు డబ్బు కష్టము ఆ ప్రొఫెషనల్ కష్టము లేకపోతే ధర్మం మధ్యలో ఉండిపోయి నా భర్త నాకు కోఆపరేట్ చేయట్లేదు నేను నా పిల్లలు ఎందుకు ఇలా తప్పుదారి పట్టిపోతున్నారు ఆరోగ్యం ఏంటి నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను వీక్ ఇలా ఏ సమస్య ఉన్నా నీకు గురువు రూపంలో ఒకడువచ్చి అట్లా ఉపదేశం చేస్తాడు ఆ గురువు అలా నీ లైఫ్ లోకి దిగుతారు.
(03:31) దానికి నువ్వు కావాల్సింది ఏంటి అంటే రామ రామ మహాబాహో శృణగుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజయశ్యసి వత్సలాగా మారితే యుద్ధంలో నువ్వు గెలుస్తావు పో అని ఎంతో ప్రేమగా ఆ గురువు నీకు ఆర్డర్ వేసి చెప్పాడో తెలుసా నువ్వు లిట్రలీ చదవాలి అని నేను టీచర్ వెంటబడే స్థితిలో ఉన్నవాడు చదవలేడు నేర్చుకోవాలి వాడు నాకు నాకు రావాలి నాకు రావాలి రావాలిఅని తప్పను ఉన్నవాడికి టీచర్ అట్లా చెప్తుంటే ఇట్లా ఎక్కుతూ ఉంటుంది మైండ్లోకి అలాగా నిజంగా గురువు అలా టైంలో వచ్చినప్పుడు నిజంగా తెలుస్తుంది అంటారు అందులో అంటే నేను శ్లోకం ఎక్కడ మిస్
(04:11) అవ్వకుండా అని చెప్తున్నాను ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం ఇది చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి సర్వ శత్రు వినాశనం ఏంటి శత్రువులు మనుషులకు ఏం శత్రువులు ఉంటారు చెప్పు ఏమి ఉండనీ నువ్వు నీకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో మనకి శత్రువు ఉండడు ఇది చాలామంది మందికి కాంప్రహెండ్ కాదు ఎక్కదు నాకు ఉన్నారండి శత్రువులు నా ఫ్రెండ్ ఉన్నాడు నాకు నాకు నా మాయన ఇట్లా టార్చ ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క రెండు నిమిషాలు కూర్చుని ఆలోచించుకోవాలి నాకేంటి శత్రువు నీ లోపలే ఉంటుంది శత్రువు నీ అలసట నీ నిస్పృహ నీ డల్నెస్ నీ వీక్నెస్ నీ అండర్ కాన్ఫిడెన్స్ నువ్వు చేయలేనేమో అనే భయం
(04:56) ఎప్పుడూ కూడా మన శత్రువులు మనలోనే ఉంటారు సర్వ సర్వ శత్రువులను నాశనము చేయగలిగేది ఆదిత్య హృదయం ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం నిజంగా మనిషికి ఉండే శత్రువులు ఈ ఆరే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇవి దాటి నిజంగా బయట శత్రువు లేడు ఎవరైనా ఇది విని సరే ఇన్ని రోజులు బయట అందరిని తిట్టుకున్నాను అత్త మామ అల్లుడు ఆఫీసవాడు బాస్ తిట్టుకున్నాదా ఈ ఒక వన్ మంత్ ఈయన చెప్పింది విందాం ఏ చెప్తున్నాడు కదా సరే విందాం ఎలాగో ఈ వీడియో చూడడానికి మీరు ఒక 10 నిమిషాలు మీ జీవితంలో ప్రెషియస్ టైం నాకు కేటాయించారు కాబట్టి నేను చెప్పిన మాట ఒక్కటి ఫాలో అయి
(05:36) చూడండి ఒక నెల రోజులో 41 డేస్ దీక్ష లాగా నాకు ఎవ్వడు శత్రువు లేడు నా లోపలే నా శత్రువు నన్ను నేనే గెలవాలి. ఒక ఆవిడ మా దగ్గరికి ఇట్లా వచ్చి ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నానండి ఏదో చేద్దాం అనుకుంటాను కానీ మా ఆయన ఎంకరేజ్ చేయడండి ఇట్లా ఏదో సంథింగ్ ఇప్పుడు శత్రువు ఎక్కడున్నాడు నీ లోపలే నేను చేస్తే ఆ ఓడిపోతానేమో నేను చేస్తే మా ఆయన ఏమనా అంటాడేమో ఆ భయము నిన్ను ముందుకు వెళ్ళనివ్వదు నీ లోపలే ఉంది భయం నీ లోపలే ఉంది శత్రువు అలాంటి శత్రువుని నువ్వు దాటాలి అంటే ఆదిత్య హృదయం చదువు ఆదిత్య హృదయం చెయి ఎలా చేయాలో మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం నీ కన్నుకి కరెక్ట్ గా
(06:20) అలా వచ్చి నీ కళ్ళలోకి అలా రేస్ వెళుతున్నప్పుడు చెయ్యాల్సినది అని చేస్తే ఏమవుతుందంటే ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం జయావహం జయము మనని ఆవహిస్తుంది జపేన్ నిత్యం నిత్యము అలా సూర్య భగవానుని ఎవరైతే జపము చేస్తారో జపము జపము అనేది వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్ మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం ఎవరైనా చూడాలనుకుంటే ఆ ప్రీవియస్ ఎపిసోడ్ జపం గురించి చూడాలి కంపల్సరీ అక్షయ్యం పరమం శివం ఆర్ శుభం శివం అంటేనే శుభం ఏది మన జీవితంలో అక్షయముగా అంటే అసలు ఆగిపోకుండా శుభాలు రావాలి చాలామంది ఎక్కువ నవ్వకు తర్వాత ఏడవాల్సి వస్తుంది
(07:04) అవునంటారు కొంచెం మంచిగా రెడీ అవుతాము డిష్టి కొట్టేస్తారేమో ఇలా నెగిటివ్ చాలా మందికి ఉండి నేను బయట పడలేరుంట అలా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆదిత్య హృదయం క్లియర్ గా మెన్షన్ చేస్తుంది అంటే నీకు అక్షయముగా శుభము జరుగుతూ ఉంటుంది. ఒక రోజు శుభం జరిగి నెక్స్ట్ ఏమైపోతుందో కాదు నిరంతరముగా నీకు ఎప్పుడు శుభము జరుగుతుంది ఎప్పుడు జపేన్ నిత్యం నిత్యము సూర్య భగవానుని జపము చేస్తే జపము అంటే నీ లోపల అట్లా నిండిపోవాలి ఆయన అలా గనక చేస్తే ఎలా చేయాలి అన్నది మనం మాట్లాడుకుందాం.
(07:41) అయితే సర్వమంగళ మాంగల్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ఉత్తమం ఇది ఈ ఒక్క పాయింట్ గనుక పట్టుకోగలిగితే ఈ ఎపిసోడ్ సార్ధకమైనట్టు ఓకే ఫస్ట్ వచ్చేసి సర్వమంగళ మాంగల్యం ఈ రోజుల్లో వెస్టర్న్ దాడి మనకి ఏం చేసిందంటే మంగళకరమైన విషయాలన్నీ అమంగళంగా చూపిస్తారు. ఒక నీట్ గా మంచి బట్టలు వేసుకుని గుడికి వెళ్ళవస్తే వాడిని పప్పు వేస్ట్ గాడు అనేటట్టుగా చూపిస్తారు అదే బయట ఎక్కడైనా పబ్బులకి క్లబ్బులకి వెళ్తే చాలా అడ్వాన్స్డ్ క్రీచర్స్ అన్నట్టుగా చూపిస్తారు.
(08:19) మనకి జరిగిన అన్యాయం అదే మంగళకరమైన విషయాలన్నీ మనకి వేస్ట్ గాను ఒకడు సిన్సియర్ గా స్కూల్లో చదువుకుంటున్నాడు అనుకో ఏయ్ వీడు ఎప్పుడు స్కూల్లో కూర్చుని చదువుతూనే ఉంటాడురా వీడు బ్రాయిలర్ కోడిరా వీడు చదువు మంచిదిరా విద్య దాన్ని ఎందుకు మనం తప్పుగా చూపించాలి ఫ్రంట్ బెంచ్ లో ఎవడైనా కూర్చుని చదువుకుంటున్నాడు అనుకో వాడికంటే చదువు కోసం వాడు నుంచి వెయిట్ చేసి గురువు చెప్పేది వింటుంటే ఫ్రంట్ బెంచస్ బ్యాక్ బెంచ్ ఇస్ గ్రేట్ అని వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ మంగళ ళళకరమైన మంచి విషయాలను చెడుగా మారుస్తారు అండ్ బ్యూటిఫై చేసి చూపిస్తారు. అది ఈ రోజుల్లో జరుగుతున్న
(08:56) వెస్ట్ నుంచి వచ్చిన హాఫ్ నాలెడ్జ్డ్ కాన్సెప్ట్స్ మళ్ళీ చెప్తున్నాను ఈ మాట వెస్ట్ నుంచి వచ్చిన హాఫ్ నాలెడ్జ్ కాన్సెప్ట్స్ ఇక్కడ ఎక్కించుకొని మంగళకరమైన మంచి విషయాలని చెడుగా ప్రొజెక్ట్ చేస్తారు. ఆదిత్య హృదయం చదవడం స్టార్ట్ చేస్తే మనకు ఆ గ్యాప్ తెలుస్తుంది అరే ఇది మంచి విషయం రా ఇది. ఇది నేను చెడ్డగా తీసుకోకూడదు ఇది చెడు విషయం రా నేను దీన్ని వదిలేయాలి అనే డిఫరెన్స్ రావాలి పిల్లలక అది తెలియాలంటే నిజంగా మనం పిల్లల్ని ఆపలేం తెలుసా ఇలా పెరగాలి ఇలా పెరగాలని ఆపలేం కానీ ఎవరైతే ఆదిత్య హృదయం పిల్లలు పారాయణం చేస్తూ ఉంటారో ఎప్పుడైతే జపేన్ నిత్యముగా నడుస్తుంటుందో
(09:35) వాళ్ళకి 100 మంది చుట్టూ చేరిన వాడికి ఏది రైట్ ఏది రాంగ్ తెలిసిపోతుంది. ఎవరైనా 100 మంది ఇన్ఫ్లయెన్స్ చేసేవాళ్ళు నువ్వు డ్రగ్స్ తీసుకోరా నువ్వు ఇట్లా తీసుకోరా అని ఎవడు చెప్పినా దట్స్ రాంగ్ బాస్ నేను చేయలేను. నేను ఐ యామ్ స్ట్రాంగ్ నేను ఐ యామ్ స్టడీ నేను కరెక్ట్ గా ఉంటాను అని చెప్పగలగడం వస్తుంది పిల్లలకి ఇది సర్వమంగళ మాంగళం మంచి మంగళకరమైన విషయాలు జరగడానికి హెల్ప్ అవుతుంది.
(10:02) ఏంటి మంగళకరమైన విషయాలు చెప్పనా నీకు? మంగళకరమైన విషయం అంటే పెళ్లైన తర్వాత కోడలకి అత్తకి గొడవ రాకుండా ఉండడం ఇస్ మంగళకరమైన విషయం నిజంగా వచ్చింది అనుకో గొడవ ఇంకా తేల్చలేం ఎవరు ఎక్కువ అంటే ఎలా చెప్తుంది ఇప్పుడు ఒక అబ్బాయికి అమ్మ ఎక్కువ కోడ భార్య ఎక్కువ అంటే దట్స్ ఏ వర్స్ట్ సిచువేషన్ మంగళకరమైన ఇలాంటి ధ్యానంలో ఉంటే అలాంటి సందర్భం రాదు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఓకే టక్మని ఎవరితో అయినా రాంగ్ రాంగ్ కంపెనీస్ లో పడి రాంగ్ ఫ్రెండ్షిప్ లోకి వెళ్ళిపోయి ఏటనా వెళ్ళిపోయిందండి ఎంత బాధేస్తుంది అలాంటి అమంగళకరమైనవి జరగకుండా ఉండడానికి
(10:44) ఇలాంటివి చాలా చాలా మనవాళ్ళు ఆలోచించి ఆలోచించి చెప్పారు ఎప్పుడూ మంగళకరమైన విషయాలు మంగళకరమైన ఆలోచనలు వస్తాయి అని ఈ రోజుల్లో ఎలా చేస్తారంటే అమంగళాన్ని గొప్పగా చూపిస్తారు. రాంగ్ థింగ్స్ చాలా గొప్పగా గ్లోరిఫైడ్ గా నార్మల్ గా ఎంజాయ్మెంట్ అంటే ఏంటి చెప్పు ఈ రోజుల్లో ఎవరైనా కూర్చున్న వాళ్ళు ఎంజాయ్మెంట్ అంటే ఈ రోజుల్లో ఏమనుకుంటున్నాం అలా టీవీలో వచ్చే పిచ్చివి చూడడం లేకపోతే వీకెండ్ కి వెళ్ళడం పార్టీలు చేసుకోవడం ఇలాంటివి ఎంజాయ్మెంట్ అన్నట్టు ప్రాజెక్ట్ చేస్తారు.
(11:21) ఒక మంచి 10 మందితో కూర్చుని సత్సంగం మంచి విషయాలు అది ఇట్ నీడ్ నాట్ బి దేవుడి విషయమే కాదు ఏదైనా నాలుగు మంచి విషయాలు మాట్లాడాలంటే బా బోరింగ్ థింగ్ అనేటట్టుగా చేస్తారు. మన భాషని మనకు దూరం చేస్తారు. మన సంస్కృతిని మనకు దూరం చేస్తారు. ఇవన్నీ గ్లోరిఫైడ్ గా చూపిస్తారు. అలా మంగళకరమైనవి జరగాలి అంటే మన ఇంట్లో మంగళకరమైన విషయాలు ఎవరికైనా సరే పుట్టిన పిల్లవాడు మంచిగా ఉండాలి వాడు బాగా చదువుకోవాలి చదువుకున్న వాడికి మంచి జాబ్ రావాలి జాబ్ వచ్చిన తర్వాత మంచి మ్యారేజ్ జరగాలి ఇలాగ అన్ని సీక్వెన్షియల్ గా మంచి మంగళకరమైనది జరగాలి సర్వమంగళ మాంగళం నీకు అన్ని విధాలుగాను మంగళకరమైన
(12:03) విషయాలు జరగాలి అంటే నిత్యము కనిపించే సూర్య సూర్య భగవానుడికి దండం పెట్టుకోండి ఇంత సింపుల్ గా సూర్యభగవానుడి యొక్క ఉపాసనా మార్గం మనకు నేర్పిస్తున్నారు ఇంకా బోలడు ఉంది చెప్పడానికి బట్ నేను చిన్న చిన్నవి ఎందుకు చెప్తాను అంటే మళ్ళీ మనకి ఇంపార్టెంట్ మేటర్ వచ్చి మిస్ అయిపోతారు మిస్ అవ్వకండి కంపల్సరీగా ఇది ఫుల్ ఫ్లెజ్డ్ గా నేను చెప్పేది నా ఇంటెన్షన్ అర్థం చేసుకని స్టెప్ బై స్టెప్ రాసుకొని ముందుకు వెళ్తే మంగళకరమైన విషయాలు మీ అందరి జీవితంలో జరగాలని ఆదిత్యుడు సవితా సూర్య మనందరి అందరి జీవితంలోకి రావాలి అండ్ అందరి జీవితంలోకి మంగళకరమైన విషయాలు
(12:42) జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మొత్తం ఓవరాల్ గా స్టెప్ బై స్టెప్ గా మనం నెక్స్ట్ వాటిలోకి వెళ్దాం. డెఫినెట్ గా సర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.

No comments:

Post a Comment