అతిగా పట్టించుకుంటే ఇద్దరిమధ్యా ప్రేమ హుష్ కాకి🌹ఒక అద్భుతమైన చర్చ చేసిన మిత్రులు🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2hoMQHS_NdM
Transcript:
(00:00) హ్యూమన్ బీయింగ్ ఏ నీడ్ కంటిన్యూస్ కన్సిస్టెంట్ హ్యాపీనెస్ స్పీడ్ రీడింగ్ చేస్తూ ఇప్పుడు కొత్తగా ఒక త్రీ మంత్స్ నుంచి గురించి అంటే నేను ఒక త్రీ ఫోర్ పీజీస్ సైకాలజీస్ చేశను ఇందులో ఎక్కువ మాకు హస్బెండ్ వైఫ్ రిలేషన్స్ మీద పిల్లల మీద ప్రెడిక్షన్స్ మీద డ్రీమ్స్ మీద ఈ అటాచ్మెంట్స్ మీదే ఎక్కువ వస్తది అన్నమాట అంతకంటే ఏముంది సార్ ఈ మనిషికి మన ఆలోచన మంచి మనిషికి ఎవరితో ప్రాబ్లం ఉంది మనిషితోనే ప్రాబ్లం ఉంది.
(00:39) ఏ మనిషితో ఉంది ఇంటి మనిషితో బొమ్మ బొమ్మరిల సినిమా అదే కదా రైట్ అండర్స్టాండింగ్ అంతే రైట్ అండర్స్టాండింగ్ లో డిఫరెన్స్ ఉండటం వల్లే వచ్చింది అందుకని ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నన్ను ఊరికే కొన్ని మాటలు ఏందంటే నేను ఆచరిస్తున్నది మనకు చిన్నప్పటి నుంచి అటాచ్మెంట్ లేని స్థితి బోధించలే సరే అది వేసొస్తారా ఆ డోర్ అది ఆ డోర్ అట్లా వేసి ఏంటే డిప్రెషన్ లో కానీ వెళ్ళిపోతుందేమో నేను అంటున్నది ఎవరు ఎటన్నా పోని ఎట్లైతే మీ జీవితం మీకు తెలుసో వాళ్ళ జీవితం వాళ్ళకి తెలుసు అంటాను నేను తెలుసు ఇప్పుడు మీరు అతిగా ఆలోచిస్తున్నారేమో అని ఆమె అనుకుంటుంది అనుకో
(01:13) అది [నవ్వు] డిప్రెషన్ లో కానీ వెళ్ళిపోతుందేమో ఏమీ లేదు ఎవరి ఇష్టం వాళ్ళది తను బల తను చూస్తుంది ఆ సో అందుకని నా అబ్సర్వేషన్ ఏమిటంటే ఒక పర్టికులర్ టైం వచ్చిన మరక్షణం పిల్లలు పిల్లలు వదిలేయాలి మన సార్ దగ్గర ఆ పిల్లల్ని బాయ్ బాయ్ చెప్పేసేయాలి. మ్ అటాచ్మెంట్ తీసేసేయాలి. అది ఉద్యోగంలోకి వెళ్లి తీసేస్తారు కదా 60 60 తీసేసారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలతో సంబంధం ఉండకూడదు లేదా పిల్లల మీద డిపెండ్ అవ్వకూడదు లేదా పిల్లలతో అటాచ్మెంట్ ఉండకూడదు అన్న స్పృహ కూడా కలగాలి.
(01:54) ఉమ్ ఈ పేరెంటింగ్ లో ఉన్న అతి పెద్ద ప్రాబ్లం చచ్చే వరకు పాపం పిల్లలు పిల్లలు పిల్లలని ఆలోచిస్తే ఆ పిల్లలేమో వాళ్ళకి వీళ్ళక జనరేషన్ గ్యాప్ ఉంటది. మ్ వాళ్ళకి వీళ్ళకి మానసిక స్థితిలో తేడా ఉంటది. మ్ పిల్లలు ఇప్పుడు చూస్తున్న ప్రపంచం వేరు వాళ్ళు పర్సీవ్ చేస్తున్న విషయాలు వేరు వాళ్ళకు ఉన్న అలవాట్లు వేరు మ్ వాళ్ళ భాష వేరు మ్ సో ఒక చిన్న తేడా వచ్చేస్తది.
(02:15) మ్ సో అందుకని ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటది ఇంట్లో మ్ తర్వాత ఈ పేరెంట్స్ కూడా ఏం చేస్తారు ఇక ప్రాపంచిక విషయాల మీద ఏ అవగాహన లేని కారణంగా ఓవర్ ఫోకస్ చేస్తారు పిల్లల మీద పిల్లలు అట్లా కూర్చుంటే వద్దు అంటారు ఇట్లా కూర్చుంటే వద్దు అంటారు బయటికి వెళ్తే ఒక మాట చెప్తారు లోపలికి వస్తే మాట అంటారు ఎక్కువసేపు స్నానం చేస్తే ఒకలా అంటారు తలుపులు వేసుకొని ఫోన్ మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావ్ అంటారు.
(02:36) ఆ రాత్రి పూట మేలుకుంటే ఎందుకు మేలుకున్నావ్ పడుకో అంటారు టీవీ పెద్దవి పెడితే సౌండ్ తక్కువ పెట్టారు సావకొట్టి చెవులు మూస్తారు అసలు దీంతో ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చేసరికి ఆ పిల్లలు నిర్ణయించుకున్నారు ఏ రోజు నాకు డబ్బు వస్తుంది వీళ్ళని వదిలేయాలి బాబోయ్ [నవ్వు] అని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నట్టు కూడా వాళ్ళకి తెలిీదు.
(02:55) కానీ నిర్ణయం జరిగిపోయింది బికాజ్ ఎవడికి ఇష్టం ఉండదు నాన్ కంటిన్యూస్ నాన్సెన్స్ వీళ్ళేమో ప్రేమ పేరుతో ఇదంతా చేస్తున్నారు. అది ప్రేమ గానక అది ప్రేమ అంటే అంగీకారం మనం ఎక్కడ అంగీకరిస్తున్నాం మనకు నచ్చినట్టు ఉంటే బాగున్నారని మనకు నచ్చినట్టు లేకపోతే బాగా లేరని మనం సింపుల్ గా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం. హమ్ అందుకని అటాచ్మెంట్ సరే లేని స్థితిలోనే మనం మానవ సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసుకుంటే బాగుంటది అనేది మ్ ఒక అనుభవం కానీ అంత ఆశమాశి కాదు అది మ్ కానీ అట్లీస్ట్ మనం సాయంత్రం 8 6 7:30 అయితే తన ఇంటికి వెళ్ళిపోవాలి ఆఫీస్ నుంచి అని ఒకటి ఫిక్స్ చేసుకున్నాం.
(03:35) బాత్్రూమ్ కి వెళ్ళగానే ఫ్లష్ చేయాలని ఫిక్స్ చేసుకున్నాం. నైట్ పడుకునే ముందు లైట్ బంద్ చేయాలని ఫిక్స్ చేసుకున్నాం. గ్యాస్ సిలిండర్ అయిపోకముందే ఒక ఐదు రోజుల ముందే బుక్ చేసుకోవాలని ఫిక్స్ చేసుకున్నాం. మ్ అట్లానే పిల్లల నుంచిత కొద్ది రోజుల్లో అంటే ఒక పిల్లలు పెరిగి వాళ్ళకి 18 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక మీకు మాకు ఇక మీదట సంబంధం ఉండదని డిక్లేర్ చేయడానికి కూడా ఫిక్స్ అయి ఉండాలి అంటుంది నేను అద ఎందుకంటే పేరెంట్స్ కి కూడా ఒక లైఫ్ ఉంది అవ్వకపోయినా మీరు అన్నట్టు ఆటోమేటిక్ గా వాళ్ళ మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో
(04:08) కొంచెం మీరు నా రూపాయలు సంపాదించదని ఈ తలకాయ నొప్పి తల్లిదండ్రుల వదిలి ఇండివిడ్ువల్ గా చెబుదాం వాళ్ళని మనమే హెల్ప్ చేద్దాం ఏంటి వీళ్ళు పద్దానికి అది మంచి ఇది మంచి మాకు మంచిది మాకు తెలియదా మంచి అనేది నీకు మంచి అనిపించింది మంచినే కాదు కదా ఎవరు ఇంకొక విషయం ఏంటంటే సార్ అసలు పిల్లల్ని ఎలా పెంచాలో ఎవరికీ తెలియదు.
(04:33) అవునండి ఎందుకు తెలిీదంటే హటార్తగా పెళ్లి చేసుకుంటున్నారు హటార్తగా పిల్లల్ని కంటున్నారు. కాబట్టి అది ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అందుకని వాళ్ళు ఏమేం చేయలేరో అవన్నీ పిల్లలతో చేయించాలని ఫస్ట్ టైం ట్రై చేస్తారు. వాళ్ళు చేయలేకపోయేసరికి వేరే వాళ్ళతో పోల్చి చంపేస్తారు. ఆ ఒకవేళ సక్సెస్ అయితేనేమో నువ్వు సక్సెస్ అవ్వాలి ఇలాగే ఉండాలని చెప్తారు.
(04:53) వాళ్ళ సక్సెస్ ని తీసుకుంటారు పేరెంట్స్ మా పెంపకం వల్లే వాట్ల ఒకవేళ ఫెయిల్ అయ్యారనుకో అసలు నిన్ను నా కొడుకని చెప్పుకోవాలంటే నాకు ఇబ్బంది అవుతుందని ఇన్సల్ట్ చేస్తారు. ఇవన్నీ తెలియకుండా చేస్తున్నారు. క్రిటిసిం నిజ రియల్ పేరెంటింగ్ అంటే ఈ ప్రపంచంలో కాన్ఫ్లిక్ట్ లేకుండా జీవించగలిగే ఒక చిన్న అవేర్నెస్ ఇచ్చి ఎప్పుడైతే అవేర్నెస్ వస్తుందో ఆ నౌ యు కెన్ ఇది ఎలాంటిది అంటే మనం కొడుక్కి డ్రైవింగ్ నేర్పిస్తాం.
(05:17) కొడుక్కి డ్రైవింగ్ ఎప్పుడైతే వస్తుందని తెలిసిందో మనం వాడిని ఒంటరిగా పంపిస్తాం. ఉమ్ ఎగజక్ట్లీ లైఫ్ లో కూడా అది చేయాలి. ఆ ఇప్పుడు ఈ 20 ఏళ్లలో నీకు అర్థమయింది రా ఎలా జీవించాలి నాకు తెలిసింది చెప్పాను. ఇక మీదట నీ లైఫ్ నీదే మరి ఏదన్నా సమస్య వస్తే నాతో షేర్ చేసుకో అదే అప్పుడు వారానికి ఒకసారి చూసుకుందాం నవ్వుకుందాం భోజనం చేద్దాం ఇక నేను నీకు ఇచ్చే సలహా అంటే ఏది లేదురా నేను చెప్పాల్సిందంతా చెప్పేసాను బేట ఇక లైఫ్ అంతా ఫ్రెండ్స్ కి ఉండవల్సిన సమయం వచ్చేసింది.
(05:46) నాకు కూడా ఏదైనా అవసరమైతే నేను అడుగుతాను. అట్లా నీకు నిజంగా అడగాలనిపిస్తే అడుగు తప్ప నీకు ఫ్రెండ్స్ ఉన్నారు ఇంటర్నెట్ ఉంది చాట్ జిపిటి ఉంది సైకాలజిస్ట్లు ఉన్నారు. సో అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఆప్షన్ కి నన్ను పెట్టుకోరా తర్వాతే ఇదిఒకటి నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే రెండోది డబ్బు అంటావా నా దగ్గర ఉన్న దాంట్లో నీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నాను.
(06:04) అయితే ఇప్పుడు నీకు ఇంకా అవగాహన లేదు కాబట్టి ప్రస్తుతం మనకి జాయింట్ అకౌంట్ లాగా పెడుతున్నాను. ఇంకొక ఐదేళ్ళ అయితే ఈ అమౌంట్ మొత్తం నీకే వచ్చేస్తది. అందుకని ఇది సెక్యూర్ కానీ ఈ ఐదేళ్ళ లోపు మాత్రం నువ్వు ఏదైనా ఖర్చు పెట్టాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే డబ్బు అంతా ఈజీగా రాదు నేను చాలా కష్టపడితే వచ్చింది కాబట్టి ఇదొకటి ఆస్తి వ్యవహారాలు లేదు అంతే తర్వాత మనం కలిసి ఉండకూడదు.
(06:26) ఒకవేళ కలిసి ఉన్నా కూడా వీలైతే లెట్ అస్ ప్రిపేర్ మీ ఫుడ్ మీరే చేసుకోండి మా ఫుడ్ మేమే చేసుకుంటాం. ఎందుకంటే పేరెంట్స్ అయినంత మాత్రం లైఫ్ అంతా మీతో ఉండలేము కదరా మాకు పర్సనల్ లైఫ్ ఉంటది. నేను కూడా మళ్ళా బుక్స్ రాద్దాం అనుకుంటున్నా చదువుకుందాం అనుకుంటున్నా. నేను మళ్ళా పెయింటింగ్ కి చేద్దాం అనుకుంటున్నారా ఐ వాంట్ యువర్ సపోర్ట్ ఇట్లా ఇటువంటి డిస్కషన్స్ఏ లేవు సావగొట్టి చెవులు మూసే డిస్కషన్స్ఏ ఉన్నాయి పర్సనల్ విషయాలు టూ మచ్ ఉంది వదిలించుకోవడం అనేది నేర్చుకోవాలి విత్ ఆల్ రెస్పెక్ట్ మనం ఏం చేస్తున్నాం ఈ ప్రేమ పెరుగుతూ జులుమ చేస్తున్నారు అందరు
(06:59) అందుకని నేను చాలా మందికి ఏం చెప్తానంటే ఇప్పటికైనా ఇప్పుడు మా పిల్లలు మాతో మాట్లాడట్లేదంటే ఎంత అదృష్టం అసలు సరిగ్గా చూస్తే ఇట్స్ వెరీ గుడ్ థింగ్ ఇప్పుడైనా ఫ్రీ అయిపో పిల్లల నుంచి ఏదో నీకు ఒక కారణంతో దొరికింది ఒక అవకాశం దొరికింది సో మనం వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు మన తర్వాత పుట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి మనకంటే తక్కువే తెలిసి ఉండొచ్చు.
(07:20) ఇప్పుడు మనక ఇంత అవగాహన ఉండి ఏం చేస్తున్నాం మనం వాళ్ళతో ఈక్వల్ గా పోరాడుతున్నాం. ఇది ఎట్లా ఉందంటే ఒక మూడు నెలల పిల్లవాడితో 30 ఏళ్ల వాడు కొట్లాడినట్టే ఉంది అంతే కదా గ్యాప్ ఏమనండి అప్పుడు ఏమంటాం చిన్న పిల్లవాడు వాడితో ఏందిరా మరి 30 ఏళ్ళ వచ్చిన తర్వాత 60 ఏళ్ళ ఎట్లా కొట్లాడతాడు ఆబవియస్ గా వాడికి 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రా ఉండనే ఉండే అందుకని వాడు వీడితో ఎట్లా కొట్లాడతాడు 60 ఏళ్ళ వాడు అర్థం చేసుకోవాలి.
(07:42) 30 ఏళ్ల వాడు అపార్థం చేసుకోవాలి అది లెక్క [నవ్వు] మా మిస్సెస్ అంటుంది అన్నిట్లో ఇలాగే ఉంటాయి మీరు వదిలేసి ఊరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం అదే జడ్జ్మెంట్ కి అంటే వదిలేయాల్సింది మనసులోనే సార్ నిజంగా మీరు రమణ మహర్షి లాగా పక్కవాడు ఏం చేస్తున్నా పట్టించుకోకుండా ఉంటే చక్కటి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది మళ్ళా మ్ ఆ అది బయటికి రావాలి నాట్ ఓన్లీ గురువుగారు రిలేషన్ తో అటాచ్మెంట్ే కాదు మన పంచ ఇవి ఉన్నాయి కదా ఆ టచ్ అది చాలా దూరం సార్ సార్ ఇగో ఏది సాధ్యమ ఏది సాధ్యమో అది మాట్లాడుకుందాం అదే అది అది ఇప్పుడు రెండు ఉన్నాయి ఇక్కడ వ్యక్తిగతంగా మీరు సాధించవలసినవి లేదా
(08:23) అర్థం చేసుకోదగినవి సామాజికంగా అర్థం చేసుకోవలసినవి కుటుంబపరంగా అర్థం చేసుకోవాల్సినవి ఇవి వేరు వేరు ఇప్పుడు ఈయన సమస్య ఈయనది కాదు వేరేవాళ్ళు ఇతనికి కలిపి సమస్య ఎస్టాబ్లిష్ అయింది. కుటుంబ పరంగా ఇప్పుడు నేను ఇంద్రియ సుఖం నుంచి బయట పడాలనుకున్నది నా కూతురికి ఏం సంబంధం నా కొడుకుక ఏం సంబంధం నా భార్యకి ఏం సంబంధం అది పూర్తి నా వ్యక్తిగతమయ కానీ నా కూతురు నా మాట వినడం లేదు అన్నది ఇద్దరికీ సంబంధించిన విషయం కదా అందుకని కుటుంబ సమస్యలకి ఆధ్యాత్మికతకి ఏ సంబంధం లేదు.
(08:54) అవును ఆధ్యాత్మికత అంటే వ్యక్తిగతంగా మీరు అర్థం చేసుకునే దానికి ఏ నిర్ణయాలైతే మీరు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా తీసుకోగలరు అదంతా ఆధ్యాత్మికతలోకి వస్తది. ఏ నిర్ణయాలయితే మీరు తీసుకుంటారు కానీ పక్కవాడు తీసుకోపోతే ఇది ఎలాంటిది అంటే డెఫినెట్ గా నా భార్యని నేను వదిలేయాలి అనుకుంటున్నా కానీ అది నన్ను వదిలి పెట్టాడులే ఇప్పుడు ఏం చేస్తావ్ అప్పుడు [నవ్వు] ఏం చేయాలి అంటే నువ్వు వదిలిపెట్టి నా వదిలి వాళ్ళు వదిలి పెట్టారు ఇప్పుడు ఈ పగలు ప్రతికారాలు ఇలా ఉంటే నాకు వద్దురా స్వామి నీకు దండం పెడతాన్నా లేదు నేను నీతో ఫైట్ చేస్తా నువ్వు ఏ ఊరికి పోయినా ఎంటపడతా
(09:26) అంటే ఏం చేస్తావ్ చెప్పు ఇంకా సరెండర్ అయిపోయా సర అందుకని ఈ క్యాట్ అండ్ మౌస్ లాగా ఒక ఫైట్ నడుస్తా ఉంటది కుటుంబ విషయాల్లో నేను చిన్నప్పటి నుంచి చూశాను. నాకు సొల్యూషన్ తెలుసు కానీ వాళ్ళకి వినే శక్తి లేదు. ఎందుకు లేదు నువ్వు చిన్న నువ్వు డిగ్రీ చదివే పిల్లగాని నువ్వేంది మాకు చెప్పేది అంటారు వాళ్ళు మ్ సొల్యూషన్ ఏందంటే అసలు మీరు కలిసి ఉండడానికి అసలు వీలేదు.
(09:54) వదిలేసుకోండి ఒకరినొకరు ఒక సంవత్సరం పాటు దూరం దూరం ఉండండి. మ్ తక్కువ మాట్లాడుకోండి. ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టుకోండి మాటల్లో వాళ్ళ మాటల్లో ఎమోషన్ తెలుస్తది. మెసేజ్ లో ఎమోషన్ తెలియదు. ఉదాహరణకి ఆడ పెట్టు ఇది బాలేదు ఇది ఆ అక్కడ పెట్టండి ఇది బాగుంది రెండు అదే అదే మెసేజ్ పెట్టానుఅనుకో ఆడ పెట్టు అని పెట్టిన నెగిటివ్ గా కనబడదు.
(10:18) అవును అయినా దాంట్లో ఎమోషన్ లేదు. అందుకని కుటుంబ సంబంధాలు మెరుగుపడాలంటే మాటను తీసేసేయాలి. తర్వాత ఫేసులు ఫేసులు చూసుకోవడం తీసేసేయాలి. ఇవి చేయొచ్చు కానీ ఎందుకు చేయాలంటే కొట్లాటలో మజా ఉంది. ఏదేవైనా నేను చెప్పినట్టు ఒప్పించుకుంటా ఎదుటి వ్యక్తిని ఒక దురాలో వచ్చిన మనిషికి ఉంది. నాకు నచ్చినట్టు నా కుటుంబాన్ని మలుచుకుంటా అని ఒక ఆలోచన ఉంది.
(10:41) అదిఒక ఎడిక్షనే 100% జిద్ జిద్ ఏంటంటే జిద్ జిద్ అంటే మొండిపట్టు అంటే అంటే కోరిక అది పొద్దున ఏంటి స్టార్ట్ చేడాల నేను గెలవాల గొడవాడాల నేను గెలవాలి అందరూ హిట్లర్ లే హిట్లర్ ఏం చేసాడు అదే స్మాల్ స్కేల్ ఇంట్లో జరుగుతుంటది. స్మాల్ స్కేల్ ఇప్పుడు హిట్లర్ ఏం చేసాడు తన ఆలోచనని ఒక సమాజం మీద రుద్దాడు. ఒక తండ్రి తన ఆలోచనని పిల్ల మీద రుద్దుతున్నాడు.
(11:08) దేర్ ఇస్ నో డిఫరెన్స్ కానీ ఒప్పుకోమనం అంటే నన్ను ఇట్లా అంటావా గూట్లే అని తిడతారు [నవ్వు] అని అదే సైకాలజీ నేనుంటా నేను మీ మంచి కోసమే కదా నేను నీకు క్రమశిక్షణ గురించి చెప్తున్నా కదా నాకు వద్దురా నువ్వు చేసేవాళ్ళు మాకు తెలిసి నీ క్రమశిక్షణ అని నువ్వు అనుకుంటదే సరే నేను నా రూపాయలు సంపాదించినప్పుడు నీ క్రమశిక్షణ ఏంటో చూస్తా వాళ్ళకి ఉంటుంది మనకి ద ఆర్ట్ ఆఫ్ రికన్సిలేయేషన్ అనేది మనకి నేర్పియాలి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి రికన్సిలేషన్ అంటే సరే తప్పు నాదో నీదో ఇక మీదట నేను ఈ విషయం గురించి మాట్లాడను ఎందుకంటే మాట్లాడితే చెడిపోతుంది.
(11:44) అందుకని ఇప్పుడు నువ్వు ఏదన్నా అనాలనిపిస్తే ఇంక అను నా నుంచి స్పందన ఏమి లేదురా ఎందుకంటే నా ఉద్దేశం మంచిది కానీ నా మాట వల్ల నీ దగ్గ చేరడం లేదు. సమవేర్ ఏదో ప్రాబ్లం వస్తుంది అందుకని ఇక నువ్వు ఏమన్నా నీవు అనవలసిందే నా సైడ్ నుంచి నేను ఏం చెప్పను. ఒకవేళ చెప్పాల్సి వస్తే ఐదారు మాటలు నాకు ఎక్కడెక్కడ నీతో ప్రాబ్లం ఉంటే ఐదారు అంశాల్లో ప్రాబ్లం ఉంది.
(12:09) నువ్వు నాతో ఇంటికి రాగానే కొంచెం చిరునవ్వుతో కనబడకపోతే కొంచెం చివుకమంటుంది. సరే నేనే మొహం పక్కకు తిప్పుకుంటాలే రెండవది నువ్వు ఎప్పుడన్నా తలుపు దవ్యులని వేస్తే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే నా మీద కోపంతో వేసావేమో అని నాకు అనిపిస్తుంది. నీకు దవ్యులు వేయడం ఇష్టంఅని చెప్పావ అనుకో నేను దాన్ని అంగీకరిస్తాను. ఉమ్ ఒకవేళ ఇవన్నీ నీకు చేయడం నా గురించే చేస్తున్నావ అనుకో నన్ను బాధ పెట్టడానికి మ్ సో అందుకని నేను ఒకవేళ నన్ను బాధ పెట్టడమే నీ ఉద్దేశం అయితే ఇ నేను నీతో ఉంటుంది ఏదో ఒకటి ఐదు వాక్యాలకి చిన్న నాకైనా చెప్పు ఎవరైనా పెద్ద వాళ్ళకి పిలిచినా చెప్పు
(12:39) నేను ఈ ఐదారు సంవత్సరాల్లో తెలుసుకోవాలని ట్రై చేసిన విషయాలు ఇవే మ్ వీటికి ఆన్సర్స్ కోసమే నేను రకరకాలుగా తిట్టాను ప్రవర్తించాను మ్ ఎక్కడో కుదరలేదు మ్ సో నా సంతానాన్ని నీ మీద నేను ఎందుకు కక్ష కడతాను చెప్పు మ్ అంతకుమించి ఏమి లేదు అని ఆ ఉడంబడికలోకి వెళ్ళాలి అంటే గొడవని సద్దు మణగించే విధంగా మాటను ఉపయోగించే ఆట మర్చిపోయి మంచిగా ఉన్నదాన్ని మళ్ళ ఒక చెడు మాట వేస్తున్నాడు.
(13:06) మంచిగా ఉన్నదానికి ఒక విసురు మాట మంచిగా ఉంటూ ఉండు ఉండగా ఒ తిట్టు మంచిగా ఉంటూ ఉండుగా బర్ణ లేసి వెళ్ళిపోతారు. దీంతో చెడిపోతా ఉంది. అట్లా ఇంకా దూరం జరుగుదాం అనుకుంటే అదే ఒక కంపౌండర్ ఒక పేషెంట్ కి సర్జరీ చేద్దాం అని అనుకుంటే ఎంత చేస్తే అంత చెడిపోతది. ఇంకా వాడికి రాదు గా [నవ్వు] ఇప్పుడు ఇది ఇప్పుడు అందరి పరిస్థితి అదే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కంపెనీల సఈఓల కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు.
(13:34) మ్ వాళ్ళకి వచ్చు కదా అవును మనకి ఒక యుద్ధం ఆపాలంటే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడే మ్ ఒక దౌత్యవేత్త మాట్లాడతాడు. ఉ అవును లేదా ఏదైనా హైజాక్ జరిగింది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరితో మాట్లాడించారు. ఇంగ్లీష్ వచ్చి కూడా అసలు కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంటి ఒక ఉగ్రవాది యొక్క మానసిక స్థితి ఎలా ఉంటది దాన్ని ఎట్లా లొంగ తీసుకోవచ్చు వాడిని ఎట్లా మాటల్లో పెట్టొచ్చు మ్ అట్లా తెలిసిన వాడిని తీసుకొస్తారు నెగోషియేటర్ వి ఆర్ నాట్ నెగోషియేటర్స్ మన సబ్జెక్ట్ తో మన దగ్గర ఉన్న సమస్యలు చాలా స్వల్పము కానీ మనకి డీల్ చేయడానికి రాలా చిడకొడుతున్నాం బేసికల్ గా
(14:10) చిటికలు పోయేదాన్ని మనం చాలా పెద్ద సమస్యగా మార్చేసి చేసుకుంటున్నాం చిన్నగా అన్ని పోతదలా చూస్తున్నా అర్థ చేసుకో సో ఇంకోటి కుటుంబ విషయాలు కాబట్టి పక్కింటోడు రాడు మ్ ఈ పెట్టి థింగ్స్ పోలీస్ కేసుల వరకు పోవు ఇవి జడ్జీ వినడు అవును ఇవి ఏమి చేయనికి రావు ఇది అట్లా మొటిబే అన్నట్టు అట్లా పీకితే రాదు అట్లా సర్జరీ చేయనికి రాదు.
(14:36) [నవ్వు] అంటే చిన్న సమస్యనే కానీ అది అడ్డం ఉంది అడ్డనిక్ అయిపోయింది స్కిన్ ఎలర్జీ కూడా ఇలాంటిదే కూడా టాక్సిక్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు దీనిన్నిటికి నేను నా సొల్యూషన్ చెప్పనా జస్ట్ మీకు మెమరీ పోతే అయిపోతుంది. ఉమ్ నీకేం గుర్తులేదు ఇప్పుడు మీకు గానిీ మీ అమ్మాయికి గాని మెమరీ పోయింది అనుకో అయిపోయా లైక్ స్మాల్ బేబీస్ స్మాల్ బేబీ ఎప్పుడు చూసిన వాళ్ళతప్పుడు ఏడుస్తాడు అప్పుకప్పుడు నడుతా ఇదంతా మెమరీ వల్లనే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది.
(15:09) మెమరీ లేకుండా ఉండడం కుదరదు కాబట్టి మెమరీని ఇగ్నోర్ చేయడం అనేది కూడా ఒక ప్రక్రియ ఉంది. అంటే మన గతంలో ఏమేమి జరిగాయో ఇక దాన్ని ఎప్పుడూ చర్చించకూడదు. దాన్ని ఎప్పుడు మాటల్లో పెట్టకూడదు. వర్తమాన విషయాన్ని వర్తమానం విషయంగా మాట్లాడి రెండు నిమిషాల్లో ముగించాలి. ఇంకో చిన్న టెక్నిక్ ఏంది ఏ ఆర్గ్యుమెంట్ అయినా మూడు నిమిషాల్లో ముగించాలి.
(15:29) ఒకవేళ ఎక్కువసేపు ఆర్గ్యూ చేసుకుంటే టైమర్ పెట్టుకొని నువ్వు ఒక నిమిషం చెప్పు నేను ఒక నిమిషం చెప్తా అట్లా ఐదైదు సార్లు చెప్పుకొని ఆపేద్దామా ఎదుటి వ్యక్తి ఒప్పుకుంటేనే మాట్లాడాలి. అది ముందే ముందే ఆ ఇప్పుడు మాట్లాడతా సీరియస్ గా మాట్లాడతా కానీ టైమర్ పెట్టుకుందాం. ఓన్లీ మూడు మూడు సార్లు నేను చెప్తా నిమిషం నువ్వు చెప్పు నిమిషం నేను చెప్తా నిమిషం అట్లా నేను మూడు సార్లు నువ్వు మూడు సార్లు ఆ తర్వాత కంక్లూజన్ రాని రాకపోని ఈరోజు కాన్వర్సేషన్ ఎండ్ ఎందుకంటే మన జీవిత సంబంధాలు జీవితకాలం ఉండేవి ఇప్పటికిప్పుడు అన్ని తీరాలనే ఉంది.
(16:01) అది సో ఏదో విధంగా మనకి ఇంటెలిజెన్స్ ఉంటే మార్గం ఉంది కానీ మనిషికి ఇంటెలిజెన్స్ లేదు మనిషికి బుద్ధి లేదు అక్కడక్కడ అక్కడక్కడే కుడితిలో పడి ఎలకలా కొట్టుకుంటా ఉంటాడు అన్నమాట గురూజీ గీత మీద మీ అభిప్రాయం నేను భగవద్గీత గీత గీత పరివార శ్లోకాలలో నేను నేర్చుకుంటున్నాను లెవెల్ వన్ అయిపోయి లెవెల్ ట కి వెళ్తాను అంటే దాని యొక్క అర్థం ఎటినుంచి వచ్చినా మనం చెప్పుకునే దాంట్లోనే అంతరార్థం ఉంది అంటే ఇప్పుడు అయితే సాధన చేయలేకపోతున్నాను సాధన ఏమి లేదు అందులో అంటే బైహార్ట్ చేసి బైహార్ట్ సంబంధం లేదు బైహార్ట్ అంటే నాలెడ్జ్ అంటే ఆ ఇన్ఫర్మేషన్
(16:39) దానికి బైహార్ట్ ఎందుకు అదేలే అవసరం ఇప్పుడు ఐపాడ్ ఏంటంటే ఒక అలవోకుగా ఆ సందర్భంగా ఒక గీత ఒక పద్యం వేసుకొని నేను అంటున్నది ఈ భూమి మీద మీరు ఒక్కరే ఉన్నారు అనుకో అప్పుడు బయహార్ట్ చేయారు మీరు అవును మళ్లా మీరు భగవద్గీత [నవ్వు] భగవద్గీత సారానికి అగైనస్ట్ మీరు చెప్తున్నది అంటే నేను ఒకరి ముందు దీన్ని ప్రదర్శించాలన్న థాట్ ఇట్ ఇస్ అగైనెస్ట్ గీత అసలు ఐడెంటిటీ లేని స్థితిలో ఉండాలంటే అసలు మీరు బయహార్ చేయాల్సిన అవసరమే లేదు.
(17:10) అందులో శాసనం ఎన్ని సార్లు నాకు రావట్లేదు విషయం అది కాదు దాని ఎసెన్స్ జీవించాలి మనం జీవించాలయ భగవద్గీత మనం ఏంటంటే అందులో ఉన్నదాన్ని ఎగ్జామ్ పెడతాడని నేను అందరం నేను కంపల్సరీ ఫస్ట్ బాగా రావాలి అంటే మల్ల అంటే దాన్నే ఆలంబనగా చేసుకొని దానికి అగైనస్ట్ గా వెళ్తున్నాం చూడు అదే ఆలంబనగా చేసుకొని దానికి అగనెస్ట్ గా వెళ్తున్నాం తెలియకుండా వెళ్ళిపోతుంది ఇప్పుడు వాళ్ళ గీత పరివారులే ఎల్ టు జిజ్ఞాస్ సర్టిఫికెట్ ఇస్తారు ఇవ్వాలంటే నువ్వు చూడకుండా కంటూపాటంగా చెప్పాలి అంటే మళ్ళీ దాన్ని సాధన ప్రాక్టీస్ చేయాలి.
(17:43) అదంతా అగైనస్ట్ గీత సార్ అర్థం చదవాల అంటే ఇప్పుడు మనకి సమాచారం ఉంది పాండిత్యం ఉంది ఆ తర్వాత ప్రజ్ఞ ఉంది. సమాచారం పాండిత్యం ప్రజ్ఞ ఇప్పుడు మీరు చెప్పేది పాండిత్యం కిందకి వస్తది. అవునండి అవును పాండిత్యం అంటే మీరు మెమరీని ఉద్దీపన చేస్తున్నారు ఆ మెమరీ అనేదానికి ఆధారం ఏంటో తెలుసా ఒక్కటే వన్ వర్డ్ రిపిటేషన్ రిపిటేషన్ మెమరీ రెపటేషన్ ఇస్ మెమరీ అంతే ఇఫ్ దేర్ ఇస్ నో రెపిటేషన్ దేర్ కెనాట్ బి మెమరీ ఆ శ్లోకాన్ని నేను చెప్పేయగలిగితే నేను చాలా ఇదనైన వాడినేమో అని అనుకు అంత [నవ్వు] గుర్తింపు కోసమే అసలు గుర్తింపు లేకుండా పోవాలిరా బాబు అని
(18:21) చెప్తుంటే మళ్ల గుర్తింపులో వచ్చి అసలు పోలిక లేకుండా ఉండాలిరా అని చెప్తుంటే ఆ పోలికతో పోలిక వచ్చేసింది నేను ఫస్ట్ వచ్చాను కాంపిటీషన్ లో నేను భగవద్గీతని ఇన్సల్ట్ చేయడం అది అవును సో ఇప్పుడు భగవద్గీత సారాన్ని రీసెంట్ గా ఒక చర్చ వచ్చింది ఒక ఒక పెద్ద ఆవిడ వచ్చింది మీరు మీరు భగవద్గీత మీకు ఎన్ని శ్లోకాలు బైహార్ట్ వచ్చు అంటే లేవు నాకు ఐపాడ్ లో ఉంది గా అన్నాను.
(18:44) [నవ్వు] అదేంటి మీకు రాదంటే నేను నేర్చుకోను కూడా నేర్చుకో అది కూడా నా బ్రెయిన్ే దట్ ఇస్ మై ఎక్స్టర్నల్ బ్రెయిన్ ఇక్కడ పెట్టుకునే బదులు అక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ కళ్ళు మూసుకొని చూస్తూ నేను ఇక్కడ ఉన్నది మెమరీ అయింది అడితే మెమొరీ లో ఉన్నదే చెప్తున్నాను కదా అవును అది ఐపాడ్ లో ఉన్నది చెప్తున్నాను. ఇదేమో అది ఎక్స్టర్నల్ మెమరీ ఇది ఇంటర్నల్ మెమరీ ఒకప్పుడు ఎక్స్టర్నల్ మెమరీ లేదు గనుక బైహార్ట్ చేయవలసి వచ్చింది టు హ్యాండ్ ఓవర్ టు ద నెక్స్ట్ జనరేషన్స్ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఏది అవసరం లేదు.
(19:15) మీరు ఖాళీగా ఉండాలి ఇప్పుడు చక్కగా ఎంటీ మైండ్ ఎంత ఎంత లోడ్ తగ్గించుకుంటే అంత బెటర్ ఇప్పుడు మనం ఇన్ని బట్టి పట్ట నాలెడ్జ్ తీసుకు కొన్ని గుర్తుండిపోతాయి మీ ప్రమేయం లేకుండా అది మంచిది అంటే మీరు ఎప్పుడైతే ఒక ఇంటిగ్రేటెడ్ గా ఉంటారో అది గుర్తుండిపోతది సో ఇప్పుడు ఏకసంతా గ్రహిత్యం అన్నది ఏదైతే ఉందో అది ప్రయత్నం వల్ల రాదు.
(19:38) ఉమ్ అది ఆల్రెడీ ఆ అంటే మీ యొక్క ఇంటిగ్రిటీ అంటే యువర్ హోల్ బీయింగ్ వెన్ లిజన్స్ అది తీసుకుంటుంది అది పూర్తి సమగ్రంగా అబ్సర్బ్ చేస్తది అన్నమాట అదొక అదొక మ్ ఒక రసవాదం ఆల్క్యమే అది అందరికీ చిక్కది అది దాన్ని ఎవడైనా సాధన చేయొచ్చు మ్ టైం పడుతది మ్ అది అంట అది కూడా అక్కర్లే మ్ భగవద్గీత సారం ఏం చెప్తుంది నిష్కామ కర్మ అని చెప్తది మ్ ఆ తర్వాత ఆ ఆ నిష్కామ కర్మ నిస్వార్థ కర్మ అని చెప్తది.
(20:11) మ్ నిస్వార్థ కర్మ చేయడం అనేది అందరూ చేస్తున్నారు. నిష్కామ కర్మ దగ్గర చిక్కు వస్తుంది. మ్ ఎందుకు ఇది చాలా సూక్ష్మమైన విషయం మ్ నిస్వార్థ కర్మ ఏమి ఆశించకుండా చెయ్ కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఏమి ఆశించకుండా ఒకడు అన్నదానం చేశాడు. ఏమి ఆశించకుండా ఒకడు నీళ్ళ దానం చేశాడు. ఏమి ఆశించకుండా ఒకడు సహాయం చేశాడు. మ్ ఇప్పుడు నిస్వార్థం వచ్చింది అంటే నేనేమ ఆశించలేదు కానీ అటు పక్క వ్యక్తి నాకు ఒక అవార్డు ఇచ్చాడు.
(20:42) మ్ ఇప్పుడు అవార్డు నచ్చింది నాకు మ్ ఆ నెక్స్ట్ ఈ నచ్చింది నేను నచ్చింది కాబట్టి నేను మళ్ళీ చేస్తున్నా మళ్ళ కామం స్టార్ట్ అయింది. మ్ ఇది వెరీ సెంటల్ సో నిష్కామ కర్మ చేయొచ్చు. నిష్కామ నిస్వార్థ కర్మ చేయొచ్చు. నిష్కామ కర్మ చాలా కష్టం. మ్ నిష్కామం అంటే ఈవెన్ ఒక వ్యక్తి అభినందించినా కూడా నువ్వు దానికి స్పందన లేకుండా ఉన్న స్థితి అంత ఆశమాశం కాదు అది అదండి అంటే పూర్తి ఎరుక ఉంటే తప్ప జరగదు.
(21:11) సో భగవద్గీత అన్నది ఒక ఒక సరళ జీవన విధానం ని ప్రతిపాదిస్తుంది. సరళ జీవన విధానాన్ని ప్రతిపాదిస్తుంది అది ఏ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ ఇంకోటి అన్ని జీవన విధానాలు హ్యూమన్ బీయింగ్ కి జంతువులకు జీవన విధానాలు ఎందుకు అవును ఎందుకంటే అంటే రిలీజియన్స్ కి సంబంధం ఉండదు గీతకి గీత రిలీజియన్ సంబంధం లేదు ఆ కానీ రిలీజియన్ కనెక్ట్ చేశారు లేదు స్మశానం అలా కనెక్ట్ చేశారు అలా కాదు సార్ ఇప్పుడు క్యారెట్ కి ఆరోగ్యంతో సంబంధం లేదు.
(21:45) కానీ క్యారెట్ తింటే ఆరోగ్యం వస్తుని కూడా కరెక్ట్ే కదా అవును అందుకని లింక్ చేస్తే చేసుకొని లింక్ అయినవి లింక్ కానీ ఎవరి లింక్ వాళ్ళు చేసుకో ఆ తప్పేమ లేదు ఇది ఈవెన్ ఏ ముస్లిం కెన్ రీడ్ అవును ఏ క్రిస్టియన్ కెన్ రీడ్ కానీ అసలు హిందూ ముస్లిం అన్న భావనలో చదవాల్సిన అవసరం కూడా లేదు లేదు దానికి బియాండ్ గా ఉంది అది బియాండ్ గా ఉంది ఇప్పుడు నిష్కామ కర్మ అన్నది ఇప్పుడు మతం అన్నది ఏదైతే ఉందో అది నమ్మకానికి సంబంధించింది భగవద్గీత అన్నది కర్మకు సంబంధించింది కదా ఆ కర్మ విశ్వాసం కానే కాదు అసలు నమ్మకానికి స్కోప్ లేదు అందులో మన భారతీయ ఆధ్యాత్మిక తత్వ దృష్టి
(22:22) నమ్మకాన్ని ప్రతిపాదించదు ధర్మాన్ని ప్రతిపాదిస్తుంది ఇప్పుడు అన్కండిషనల్ లవ్ ఆర్ అన్కండిషనల్ సేవ అంటే నిష్కామ కర్మ కిందకి వస్తుందా నిస్వార్ధ కర్మ కింద వస్తుందా రెండిటి కిందకి వస్తుంది. అన్కండిషన్ అన్కండిషన్ అనేది రెండిట్లోన ఉంటది రెండిట్లోన ఉంటది. ఇప్పుడు నిస్వార్థ కర్మ చేసేవాడు నిష్కామ కర్మ కూడా చేయొచ్చు కానీ కొన్నిసార్లు నిష్కామ కర్మ జరగకపోవచ్చు బట్ అట్లీస్ట్ నిస్వార్థంగా జరుగుతుంటది.
(22:49) ఇప్పుడు నిస్వార్థంగా నేను 1000 మందికి హార్ట్ ఆపరేషన్ చేయించాను. కానీ అలా చేయించడం వల్ల వచ్చే ఆనందం ఉంది చూడు అది నాకు నచ్చింది అనర్మిచ్చిన అందుకని ఆ ఆనందం కోసం మాటి మాటికి చేస్తున్న మళ్ళీ ఈ ఆనందం అనే కామం పట్టుకుంది మల పట్టుకుంది మళ్ళ కోరిక అది ఆ అది ఇది డేంజర్ అన్నమాట కానీ తప్పేమ లేదు. నేను అంటుంది నిస్వార్థ కర్మ చేసినా చాలు.
(23:14) నిష్కామ కర్మ అన్నది పూర్తి చర్మ స్థితి అది అంటే రిఫైన్ అండర్స్టాండింగ్ సంబంధించింది ఉదాహరణకి ఆ ఒక ఇల్లంతా సున్నం వేయండి అని చెప్పానుకోండి ఇప్పుడు మొత్తం సున్నం వేసిన తర్వాత మ్ నిష్కామం అంటే ఏంటంటే ఒక్క డాట్ మిగిలింది ఎక్కడో ఒక కార్డులో అక్కడ కూడా వేయాలి. మ్ అంటే అంత డెలికేట్ అన్నట అది ఉదాహరణకి ఒక అది ఉంది రోజరీ రుద్రాక్షమాల దాంట్లో ఎన్ని ఉండాలి 108 ఉండాలి.
(23:45) 107 ఉన్నా అది అసంపూర్ణంగా ఉంటది. 107 ఉన్నా ఏమి కాదు యాక్చువల్లీ మ్ కానీ మన కండిషన్ లో 108 అనేది పడిపోయింది. అట్లా నిష్కామం అన్నది అది ప్యూర్ పర్ఫెక్షన్ స్టేట్ మ్ అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఇంకోటి ఇది వేరే వాడికి తెలియదు. నిస్వార్థ కర్మ వేరే వాడికి తెలుస్తది. నిష్కామ కర్మ నీకు తెలుస్తది. యు కెనాట్ యు కెనాట్ ఎక్స్ప్రెస్ నిష్కామ కర్మ నువ్వు అది జీవించొచ్చు నిస్వార్థ కర్మ నీకు బహిర్గతం కనిపిస్తది నేను అన్నదానం చేస్తున్నాను నిస్వార్థము చేష్ట నిష్కామము స్థితి అన్కండిషన్ అనేది అసలు ఈ ఫ్యామిలీ రిలేషన్స్ లో ఉంటుందా అంటే తల్లి దగ్గర ఆ
(24:25) తల్లికి ఒక్కటే అన్కండిషన్ అవ్వు మిగతాది ఎవరిదో అన్కండిషన్ అట్లా అనడానికి లేదు ఆ ఈవెన్ తల్లి దగ్గరగా నేను అంటది మూడు పదాలు ఉన్నాయి అమ్మ తల్లి మాతృమూర్తి ఆహా మనం వాడుతున్నాం కదా సరదాగా అమ్మ అంటే జనరల్ గా అమ్మ నా కొడుకు పాస్ అయితే చాలు మీ పక్కోడు ఏమైతే నాకేమనది అమ్మ ఇక్కడ కండిషనాలిటీ ఉంది కండిషన్ ఉంది కదా ఆ తల్లి అంటే ఎవడు ఆకలితో ఉన్నా పెడతా బట్ మావాడికి ఫస్ట్ పెడతా అని మాతృమూర్తి అంటే మావాళ్ళు లేదు వాళ్ళ అందరికీ పెట్టాలి సో అసలు మాతృత్వం అంటే తాను కంటే కన్న ఈ వ్యక్తినే తన వ్యక్తి అనుకోకుండా అందరి మాతృత్వపు లేదా ప్రసవ వేదనని తాను
(25:07) గమనించింది. అట్లా ఎవరు కన్నా నా పిల్లవాడే అది అన్కండిషన్ కింద వస్తుంది అను ఆబ్వియస్ గా ఇప్పుడు నా కొడుక అయితేంది నీ కొడుకు అయితేంది అందరికీ పెట్టండిరా అయిపోయింది అన్కండిషనాలిటీ వచ్చింది. ఇప్పుడు జిల్లెలూడి అమ్మ తాను పిల్లల్ని కన్నది మ్ కానీ అందరికీ పెట్టింది భోజనం మ్ ఏంది నేను ఆ శరీరంతో ఇద్దరిని కన్నాను మ్ కానీ నేను అందరినీ కన్నాను అని చెప్పుకున్నది ఆమె ఇప్పుడు నా ఇద్దరి పిల్లలు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను కాదు ఏ పిల్లవాడు ఆనందంగా ఉంది ఆనందంగా ఉంటాను ఇప్పుడు నేను కూడా అట్లా ఎంజాయ్ చేస్తే ఇప్పుడు ఎవ్వరు ఫస్ట్ వచ్చినా నేను సెలబ్రేట్ చేసుకుంటా
(25:42) నా కొడుకే ఫస్ట్ రావాలని అనుకుంటే వాడు రాకపోతే నేను సస్తి ఇప్పుడు యూనివర్సల్ అవును కండిషనాలిటీ అంటే వీడు బాగుంటేనే నేను బాగుంటాను అన్కండిషనల్ అంటే ఎవ్వరు బాగున్నా బాగలేకపోయినా నేను బాగుంటాను. అన్కండిషనల్ స్నేహం అంటే ఎలా ఉంటుంది మరి స్నేహమే ఉండదు ఆ అది స్నేహమే లేదు కదా ఆహే నేను చిన్న ఒక క్వశ్చన్ అడుగుతా మీరు ఆన్సర్ ఇయ్యండి.
(26:07) ఆ స్పాంటేనియస్ గా చెప్పాలి. మ్ స్నేహానికి స్నేహితుడికి ఏమైనా తేడా ఉందా? ఒక పర్సన్తో స్నేహం చేయటాన్ని స్నేహం అంటాం ఇప్పుడు ఏ పర్సన్ లేదనుకో స్నేహం ఉండదా ఎందుకు ఉండదు మరి అదేమిటి దాన్ని నిర్వచించండి చూద్దాం ఒకసారి చెప్పండి గురువుగారు ఇప్పుడు స్నేహం స్నేహితుడు ఆ స్నేహితుడు అనగానే స్నేహము ఒక వ్యక్తితో ఎవరు లేరు అంటే ఒక భావం అదిఒక కరెక్టే బట్ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ ఆ వ్యక్తికి కి మీకు మధ్యన వారది అది ఆ ఇప్పుడు ఆ వ్యక్తి లేడు అనుకో కానీ స్నేహం ఉంటుందిగా
(26:51) నిర్వచించండి దాన్ని ఇప్పుడు మీరు అడవిలో ఉన్నారు స్నేహాన్ని నిర్వచించండి చూద్దాం ఆ ప్రకృతితో ఆ నిర్వచించండి ఆ మొక్కలతో నిర్వచించండి దాన్ని ప్రేమ అయ ఉండొచ్చు అంటే ఆ ఆ అంటే మూలంలో అది మీ స్వభావమ అయి ఉండాలి అంతే సో నిజంగా స్నేహం తెలిస్తే స్నేహితుడు ఉండడు. అప్పుడు ఎవరుఉంటే వాళ్ళతో స్నేహం ఉంటది [నవ్వు] ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ రా ఇప్పుడు నా జిగర్ దోస్తురా అది అబద్ధం అది ఇప్పుడు అది అది ఎట్లా వచ్చింది సంవత్సరాలు లెక్కలోకి తీసుకోవడం వల్ల వచ్చింది కదా ఇప్పుడు నాకు 25 ఏళ్లుగా పరిచయం వేరు నాకు చాలా చిన్నప్పటి ఫ్రెండ్ ఇప్పుడు నేను
(27:30) ఉన్నా నాకు చిన్నప్పుడు ఫ్రెండ్ లేదు ఇప్పుడు ఇప్పుడు నా 50 ఏళ్ళ క్రితం ఫ్రెండ్ వచ్చి మాట్లాడి ఇట్లే మాట్లాడతాను నేను ఇట్లా మాట్లాడుతారు ఇప్పుడు కొత్తగా ఇట్లాగే మాట్లాడతారు ఎందుకంటే నాకు తెచ్చినా అలాగే మాట్లాడతారు కుక్క ఏం తేకుండా వచ్చినా అలాగే మాట్లాడతారు నాకు స్నేహం ఉంది నాకు స్నేహితులు లేరు నాకు స్నేహితులు లేరు కాబట్టి శత్రువులు లేరు అజాత శత్రువు అంటే అట్ల శత్రువు [నవ్వు] అంటే అందరితో మంచిగా ఉంటే శత్రుత్వం లేకపోవడం కాదు స్నేహమే లేకపోతే శత్రుత్వం ఇక్కడిది అంటే స్నేహితుడు అనేవాడు ఉంటే కదా శత్రువు అనేవాడు ఉండేది.
(28:00) అంటే పగలు ఉంటే రాత్రి ఉందన్నట్టు స్నేహితుడు ఉంటే సో నాకు కమ్యూనికేషన్ అనేది ఒక రిఫైన్డ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ నేను స్నేహం అని పిలుస్తాం ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే నీవు ఎవరో నిన్ను నువ్వు ఎట్లా ట్రీట్ చేసుకుంటున్నావో అట్లా ఆదర పరిస్థితిని ట్రీట్ చేస్తున్నావ అంతే రెండోది ఎక్స్పెక్టేషన్ ఏమ లేదు ఏది సాధ్యమో అది ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది అంతే వీటన్నిటి కలగకలో ఒక హార్మోనియస్ ఎస్ ఫ్రెండ్షిప్ అనేది కనిపిస్తా ఉంటది.
(28:27) స్నేహంలో కండిషన్ ఉంటుందా ఉండకూడదు కండిషన్ ఉందంటేనే హిట్లర్ వచ్చేసి నీ లోపట వచ్చేసాడు కండిషన్ పోని ఉండని కానీ అది అంగీకార యోగ్యంగా ఉంటే మంచిది. మ్యూచువల్ మ్యూచువల్ కండిషన్ లో ఎస్ నో కి ఆస్కారం ఉండి పెట్టు మ్యూచువల్ హ్యాపీనెస్ లోనా కండిషన్ లో ఎస్ కి నో కి అవకాశం ఇచ్చేలా కండిషన్ పెట్టు ఎస్ కి నో కి అప్పుడు అప్పుడు వెరీ గుడ్ కండిషన్ అన్నమాట అంటే ఎస్ అన్నా తీసుకోవాలి నో అన్నా తీసుకోవాలి అయ్యో ఉంది కదా స్విచ్ ఆ ఆన్ ఉంటది ఆఫ్ ఉంటది.
(28:58) అవునండి వాటికి మధ్యన బల్బు ఉంది చూడు. అవును అట్లా అంటే దాన్ని ఆపుకోవచ్చు అలాగే వెలిగించుకోవచ్చు కూడా అట్లా అరేయ్ రాత్రి 9 గంటలకు నువ్వు ఇంటికి రావాలి ఇది కండిషన్ రాకపోయినా నాకు ఓకే ఇది అన్కండిషనాలిటీ అంటే నువ్వు కండిషన్ పెట్టావు కానీ అతనికి నో చెప్పే అవకాశాన్ని కూడా ఇచ్చావు. ఉమ్ నాకోసం రా కానీ నీకు కువీలు కుదరకపోతే రావద్దు నువ్వు మ్ ఎందుకంటే నీకు నువ్వు కూడా ఇంపార్టెంట్ నేను రావాలని కోరుకుంటున్నా కానీ రాకపోయినా నేను అంతే విధంగా ఉన్నాను మళ్లా కోపం తెచ్చుకోవడం మెసేజ్లు పెట్టడం సావకొట్టడం అట్లా కాకుండా ఇదేంటో తెలుసా ఎప్పుడైతే ఇది
(29:34) నువ్వు చెప్తావో వాడు నిజంగా వీలైతే కచ్చితంగా వస్తాడు వీలు కాకపోతే కచ్చితంగా రాడు దాని వల్ల ఫ్రెష్ స్నేహం చేయ అలా జరిగింది ఆంధ్రదేశక చూడాలి రాత్రి నుంచి ఎప్పుడు చల్లారుతుంది ఈయన పనులు ఏంటో నాకు తెలియదు యక్చువల్గా సూర్యకుమార్ అక్కయ్య గాడు అనుక వస్తున్నారు అయ్యా నాకు కారు ఉంది నీ డ్రైవింగ్ వచ్చు కదా సాయంత్రం ఐదు గంటలకి వెళ్దాము అని ఐదు గంటలకి వెళ్దామని చెబదాం లోపే బస్సులో ఉన్నాడు ఈయన [నవ్వు] అంటే నానా నాది వినలా బయలుదేరిపోయాడు నేను ఏమనుకున్నాను అంటే ఈయనకి పని ఉంటే ఎలా వెళ్ళాలో నాకు రూట్ చెప్పు నేను వెళ్ళిపోతా అదే నేను తీసుకొస్తాను నాకు రావాలని
(30:11) అదే నీ మ్యాన్ అవర్స్ నేను వేస్ట్ చేయను అని చెప్పఐదు గంటలకేమో ఫ్రెండ్ ఒక కంక్లూజన్ ఏందంటే ఇప్పుడు ఈ మానవ జన్మ తీసుకొని మనకు ప్రపంచం పరిచయం అయిన తర్వాత మనకు మైండ్ మెల్లగా ఎవాల్వ్ అవుతూ మనక అట్లా డబ్బు ఆ తర్వాత పేరు ప్రఖ్యాతులు పరువు ప్రతిష్టలు విజయ జయాపజయాలు తర్వాత దాంతో పాటు మతము కులము ఈ యొక్క అంతరాలు ఇవన్నీ మనకు తెలియకుండా పట్టుకుంటాయి మనసు దాంతో పాటు నాది నీది పట్టుకుంటది.
(30:39) యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ నీ వల్ల కాదు నీకు ఏమాత్రం అవగాహన లేనప్పుడే నీకు నాది అన్నది పట్టుకుంది నా బొమ్మ స్టార్ట్ అయిపోయింది నా బిడ్డు మీద నువ్వు లే అంటాడు చిన్న పిల్లవాడు మ్ నా డ్రాయర్ వేసుకున్నాడు మమ్మీ అన్న అంటున్నాడు నా షర్ట్ వేసు దీని యొక్క ఎక్స్టెన్షన్ే నా ఆస్తి నీకు ఇయ్యను ఉమ్ ఇప్పుడు తల్లి ఏం చెప్పాలి అప్పుడు మ్ కొన్నిటికి నాని ఉంటాయి.
(31:04) కొన్నిటికి నాని ఉండవు. యూనివర్సల్ డ్రాయర్ నాని ఉంది ఆస్తికి ఉండదురా ప్రేమకు ఉండదురా అని చెప్తే అయిపోతది ఆరోజు లవ్ అనేది నాని కాదురా ఇప్పుడు ఈ పిల్లోడు కానీ చెప్పారు కదా నేను కొనిచ్చాను అనుకో నీకు తీసుకొచ్చాను ఇక్కడ అక్కడికి వెళ్ళగానే ఏయ్ ఇది నాది అయిపోయింది ఇక ఇప్పుడు నేను మా ఇంట్లో చేసే చిన్న ప్రయోగం ఉంది. ఏదనా ఒక వస్తువు నేను గనుక కొంటే దాని మీద మార్కర్ పెన్తో రాస్తా ఇదందరూ వినియోగించుకోవచ్చు అని కొన్నిటికి క్లియర్ గా చెప్తా ఇది పర్టిక్ులర్గా నా ఆధీనంలోనే ఉంటుంది.
(31:39) కానీ మీరు ఉపయోగించుకోవచ్చు నా పర్మిషన్ తో రెండవది మూడవది పర్మిషన్ లేదు ఏమి లేదు నాదే ఇంకా ఇది ఎవరు ముట్టుకోవడానికి వీలు లేదు అలా అది ముందే ఇన్ఫర్మేషన్ ఉంటే అపాయము అని చెప్పి బోర్డు ఇప్పుడు ఈ మూడో మూడో దానికి ఎగ్జాంపుల్ నోట పెట్టుకునే పళ్ళ సెట్ ఉంది. అది ఎవరు వాడుకోవడానికి వీలు అవును పర్సనల్ అది ఎక్స్ పర్సనల్ లైక్ డ్రై నేను కూడా అంతేగా ఎవరు నేను నేను కప్పుకునే దుప్పటి ఉంది నేను ఎవరికీ ఇవ్వను పర్సనల్ అది కానీ నా స్వెటర్ వాడుకోవచ్చు ఎవరైనా వాడుకోవచ్చు నా చెప్పులు ఎవరికీ ఇవ్వను సో అన్ని అందరూ షేర్ చేసుకోవడం కుదరదు కుదరదు
(32:19) కొన్ని పూర్తిగా అనేవి కొన్ని నీవు అడిగి తీసుకునే అవకాశం ఉంది. కొన్ని ఎవరైనా నేను అడగకుండా వాడుకోవచ్చు. మ్ ఇది ఈ విభజన మనకు తెలియాలి. మనం అన్నిటిని ఒక ఘాట కట్టేయడానికి లేదు. సో స్పష్టత అనేది జస్ట్ వన్ స్టేట్మెంట్స్ తో వస్తదని కాదు ఆ వన్ స్టేట్మెంట్ లో నువ్వు సరిగ్గా ఆ మాటల్ని ఏడ్చి కూడిస్తే ఎవ్వడైనా అర్థం చేసుకుంటాడు.
(32:43) ఇలా ఇలాంటి స్పష్టత కావడానికి మనిషి కొంచెం తనలో తను తనతో తను ఒక సమయాన్ని స్పెండ్ చేయడం కానీ ధ్యానం చేయడం అంటారు దాన్ని అలాగంట ధ్యానం చేస్తే మన గురించి మెడిటేషన్ అయిపోద్ది అక్కడ అలానే ఏమ లేదు అలా కాదండి ఇది ఇది కూడా మనకు చెప్పిన అబద్ధాల్లో ఇది ఒక అందమైన అబద్ధం మెడిటేషన్ ఆ మెడిటేషన్ అబద్ధం అనందు కానీ ఆ మెడిటేషన్ గురించి ఇచ్చిన డెఫినేషన్ లో చాలా అబద్ధాలు ఉన్నాయి టైమింగ్స్ ఆ తర్వాత వ్యక్తుల ఎజెండాలు ఉన్నాయి.
(33:11) ఉమ్ వాళ్ళ వాళ్ళ సొంత ఉద్దేశాలు మన మీద రుద్దడానికి దాన్ని ఒక వేదికగా వాడుకుంటున్నారు. హమ్ మెడిటేషన్ అంటే యు ఆర్ ట్రయింగ్ టు నో యువర్ మైండ్ అంతవరకి ఉదాహరణకి మీ అరచేయని మీరు ఎప్పుడైనా చూసుకున్నారా మ్ ఎప్పుడు చూసుకోమనం మ్ మొట్టమొదటిసారి చూస్తున్నారు దాన్ని మ్ అంటే తప్పులు ఎంచకుండా మ్ చూడటం మ్ దానికి ధ్యానం అని పేరు ఇప్పుడు నెక్స్ట్ ఒక 10 డేస్ చూసిన తర్వాత నేను ఒక చిన్న బుక్ రాశను.
(33:40) మ్ 5000 ఉన్నాయి. మ్ అందులో మధ్యవేలు కాస్త పొడుగగా ఉంది. కానీ అన్ని వేళ్ళు మూడు మూడు భాగాలుగా కనిపిస్తుంది. నేను తప్పు పలించట్లేదు. మ్ మెడిటేషన్ రాంగ్ గా చేయడం ఏంటో తెలుసా ఈ చిన్న వేలు ఈ చిటిక వేలు ఎందుకు చిందగా ఉందని బాధపడటం. దీన్ని పొడుగు చేయాలని ట్రై చేయటం. ఆ పొడుగు చేయాలని ట్రై చేయడం అనేది ఎంత ఆ అంటే ఇప్పుడు నాలో ఉన్న ఆలోచనని మార్చుకోవాలని ట్రై చేస్తున్నా అంత అబ్నార్మల్ అసలు నీ వల్ల కాదు.
(34:08) మ్ నువ్వు ఆలోచనని మార్చడం అంటే ఏమీ లేదు. ఆ ఆలోచన తీసేసి కొత్త ఆలోచన పెట్టడం ఉంది తీయటం కూడా కాదు గురువుగారు లేదు కొత్త ఆలోచన అంతే అంతే అంతే ఇప్పుడు చెడు తీయాలని కోరికే వద్దు అసలు అన అంటే అంటారు తగ్గే ఉండాలి అసలు ఇప్పుడు మన ఆధ్యాత్మికత కృష్ణమూర్తిని ఎవరో అడిగారు స్టేజ్ మీద చిటికమూర్తి ఆ ఓ హాయ్లో సర్ హూ ఆర్ యు అని అడిగాడు ఓ లెటర్ రాసి పంపించాడు హి ఆస్క్ ద క్వశన్ హూ ఆర్ యు కృష్ణమూర్తి చదివి ఆ పేపర్ ఇట్లా మడత పెట్టి చేతులు ఇట్లా పెట్టుకొని చిన్న గ్యాప్ తీసుకొని అడిగాడు.
(34:46) నువ్వు క్వశ్చన్ తప్పు అడిగావేమో మ్ నువ్వు అడగవలసింది హూ యామ్ ఐ నీవఎవరని అడుగుతున్నావు కదా అసలు అడిగే నీవఎవరు ఫస్ట్ నువ్వు ఎవడు ఫస్ట్ నన్ను అడగడానికి అందుకని ఈ అడిగే వ్యక్తి ఎవరు అడుగుతున్న వ్యక్తి ఎవరు ఎవరు తర్వాత ముందు ఈ అడుగుతున్న వ్యక్తి ఎవరు సరే అది నువ్వు అడుక్కో వాటి నువ్వు అడిగావు కాబట్టి చెప్పే ధర్మం నాకు ఉంది. ఐ యమ్ ఏ నోబడీ అని చెప్పాడు.
(35:12) ఐ యమ నోబడ నోబడ ఆధ్యాత్మికత యొక్క చర్మ స్థితిని అనుభవించిన వాళ్ళందరూ తెలుసుకున్నది ఏంది అందరూ అనామకులే మన బ్రహ్మ సూత్రాల్లో కూడా స్పష్టంగా పూర్వీకులు చెప్పారు వాళ్ళు స్పష్టంగా చెప్పారు నామరూపాలకు అతీతం మ్ ఇప్పుడు మీ యొక్క రూపం దీనికే కదా ఆధార్ కార్డు ఉన్నది ఉమ్ దీనికే పాస్పోర్ట్ ఉంది. మ్ మీ మైండ్ కి ఉందా పాస్పోర్ట్ లేదు మీ మైండ్ కి ఏమనా ఇస్తున్నారా ఆధార్ కార్డు దిస్ ఇస్ లిమిటెడ్ మీరు అందంగా ఉన్నారు అని చెప్పేది దేన్ని బాడీ మరి మీరెవరు అంటే ఇప్పుడు కదా అంటే
(35:55) సమాజంలో కొన్ని దీని శరీరానికి ఇస్తున్నారు. కొన్ని మనసుకి ఇస్తున్నారు. ఉమ్ సో నామము అన్నది మ్ మీ మనసులో అనుకుంటున్నారు మ్ మీ పేరు ఇది అని దీనికి పేరు లేదు మ్ ఆ పేరుని దీనికి అంటగడుతున్నారు మీరు నిరంతరం అవును నేను అని చూపిస్తూ ఇది కాదు లోపట ఉన్నది నేను అని చెప్తున్నారు ఎందుకంటే వేరు లోపటకి దూరదు గా సెల్ఫ్ అండ్ బాడీ ఆ ఇప్పుడు నామము మనసులో ఉంది రూపము శరీరానికి ఉంది.
(36:26) ఉమ్ ఈ మనసులో ఉన్నదంతా అబద్ధము ఈ కనిపించేదంతా అబద్ధం అని డిక్లేర్ చేసేసిరు అప్పుడు మీరు ఎవరు మ్ ఏ నోబడీనే సో సంబడీ అంటే స్ట్రగుల్ మిజరీ నోబడీ అంటే బ్లిస్ అండ్ పీస్ అన్నమాట బ్లిస్ అండ్ పీస్ అలాగని నేను నోబడీ అనుకున్నంత మాత్రాన అయిపోరు. దాని మూలంలో విచారణ ద్వారా తెలిసినప్పుడే అది నిజంగా చిక్కుతది. ఊరికి అనుకున్నంత మాత్రాన అయిపోరు మల్ల ఇప్పుడు నేను నోబడీ నేను నోబడి నోబడి అనుకుంటే ఎన్నో ఊరికి అనుకుంటా ఎడగంటున్నా మీకు నోబడీ గురించి దాన్ని ఆస్వాదించల అంటే అది అవ్వల ఇంకా ఆ దానికి సరైన సరైన పద్ధతిలో విచారణ చేసినప్పుడు ఆ విచారణ కూడా రెండు పదాలతో కూడి చేయమని
(37:09) చెప్పారు. ప్రిజుడిస్ లేకుండా అన్బయాస్డ్ గా అంటే నిష్పక్ష నిష్పక్షపాతంగా రెండోది స్వపరభేదాలు తీసి మ్ చెప్పాలి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతది. ఒక నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుతున్నారు. మ్ ఒక ఫ్రెండ్ వచ్చాడు వచ్చి ఒక ఫ్రెండ్ ని అడిగాడు. మ్ ఒక చిన్న ఇష్యూ ఉంది. మ్ ఐ వాంట్ యువర్ అడ్వైస్ అని అడిగాడు. మ్ చెప్పు అన్నాడు టీ దావత్ చెప్తున్నాడు మా ఫ్రెండ్ కి ఒక అమ్మాయి ఉంది ఉమ్ అమ్మాయిని చాలా బాగా పెంచారు.
(37:41) కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకో కులపు అబ్బాయిని ప్రేమిస్తుంది. మ్ వాళ్ళు బాగానే ఉన్నారు. మ్ ఒక తండ్రిగా అతను ఏం చేస్తే బాగుంటుంది. ఉమ్ ఇసలాగా అంటే ఒకవేళ వాళ్ళద్దరికీ అంగీకారం అయితే పెళ్లి చేసుకోమని చెప్పి చెప్పాడు ఇప్పుడు అతను చెప్పాడు యాక్చువల్గా ఆ అమ్మాయి మీ అమ్మాయి ఇలా చెప్పిన తర్వాత రెండు ఆన్సర్స్ వస్తాయి మా అమ్మాయి అనగానే వాడు చెప్పిన దాన్ని వాడే ఆచరించట్లే ఇది బయాస్ట్ డిసిషన్ అంటే నిష్పక్షపాతం కాదు పక్షపాతంతో చెప్పావు మ్ ఒకవేళ జ్ఞాని అనుకోవాడు హమ్ అవును మా అమ్మాయి అయినా అదే చేయవలసింది.
(38:24) ఉమ్ అందుకని నిజంగా మా అమ్మాయినా మా అమ్మాయి సరే ఇంటికి వెళ్తది ఒకవేళ తెలుసుకుని అదే చెప్దాం పదండి లేదా ఇప్పుడు నా మాటగా చెప్పి రాకపోయి ఇంక ఎవడు చెప్పి ఇది పూర్తి నిష్పాక్షిక దృష్టి అన్నమాట అంటే సలహా వేరేవాడికి ఇచ్చిన అదే నీకు నువ్వు ఇచ్చుకున్నది ఎప్పుడు విచారణ చేయడానికి రమణం మహర్షి నీవు ఎవరో విచారణ చేయన్నావు కదా స్వపర భేదాలకు అతీతంగా విచారణ చేయడం అన్నమాట అంటే నా మనసు అనుకొని విచారణ చేసి సత్యం ఎప్పుడు బోధపడదు మనసుని మనసుగా చూడు నాది తీసేసి చూడండి స్వాపర రెండు పోతేనే విచారణ రియల్ గా ఉంటది.
(38:57) ఇప్పుడు సర్జరీ చేసేవాడు మావాడు పరాయవాడు అని ఏమ ఉండదు. సర్జరీ సర్జరీగా చేయబడుతుంది. అందుకే చట్టం ముందు అందరూ సమానం జడ్జి గారు ఇచ్చినప్పుడు మా కులపోడని ఏమి ఇయడు తప్పు చేసి తప్పుని తప్పుగా చూసి ఇస్తాడు. అలా జరగకపోవచ్చు కొన్నిసార్లు బట్ అట్లీస్ట్ మనకు నమ్మకం ఉంది జుడిషరీ మీద కొంత ఎండ మావాడి మీద ఒకలాగా పరాయ ఒక పడదు సత్యం అట్లా ఉంటది.
(39:19) మీలో మనవాడిని ఒకలాగా పరాయవాడిని ఒకలాగా వాన తడుపదు అందరిని ఒకలా తడుపుతాది. అట్లాంటి ఒక మానసిక స్థితిలో నువ్వు ఉండడమే సత్యాన్ని దర్శించడం ఆ స్థితిలో ఉండడానికే ధమాఖ ఖరాబేసి వస్తున్నారు. ఇప్పుడు ఎవరెవరైతే ఎంక్వయరీ చేస్తున్నారో వాళ్ళు ఎంక్వైరీ వాళ్ళకి నచ్చినట్టు చేసుకొని వాళ్ళ నచ్చిన ఆన్సర్లు పొంది వాళ్ళు హాయిగా బతికేస్తున్నారు.
(39:42) వాళ్ళని ఇప్పుడు కొంచెం కదిలిస్తే ఏడిచేస్తారు కొంచెం అందుకే ఒక కుక్కుని ఏర్పాటు చేసుకుంటాడు మనిషి ఒక కోటర్ ఏర్పాటు చేసుకుంటాడు వాడి చుట్టూ ఒక ఐదారు మంది భజనపరులు వాడు చెప్పినదాన్ని అంగీకరించే ఒక గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకుంటాడు. అవును వేరే వాళ్ళని రానివ్వడు ఆ సిద్ధాంతం మాది కాదు కోరుకుంటాడు అంతే అట్లా కాకుండా ఇప్పుడు విచారణ ద్వారా ఎవరైతే సత్యాన్ని అర్థం చేసుకున్నారో వాడు ఆకాశం కింద భూమిమీద వాడు ఒంటరిగా ఉన్నా వాడు ఎట్లాంటి సిద్ధాంతం వాళ్ళు వచ్చినా వాడికి ఏం ఫరగ పడదు ఎందుకంటే హి ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్ హి ఇస్ అన్కండిషనల్
(40:18) అంటే ఒక బేశరతు స్థితిని వాడు అనుభవిస్తున్నాడు అన్నమాట ఇది మనం మాటలు వ్యక్తపరచలేం అది అనుభవంగా నేను చెప్తున్నాను అనుభవం అవు ఆ ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడే ఉంటున్నా కానీ స్వాల్ లేదు పరా లేదు అన్నది నేను ఎట్లా ప్రూవ్ చేస్తా మీకు కానీ నాతో మీరు ఒక వన్ మంత్ ఉంటే తెలిసిపోతుంది స్వా లేదు పరాలేదు నాతో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది బ్యాక్ సత చెప్తాం ఆ అంటే చెప్తున్నా ఎగ్జాంపుల్ గా చెప్తున్నా అంటే స్వాపరా లేనప్పుడు అవునండి మీరు ఎట్లా ప్రవర్తిస్తారఅంటే ప్రకృతి ఇలా ప్రవర్తిస్తారఅన్నమాట అవునండి ప్యూరస్ ప్యూర్ అంటే అంటే అంతే కదా అంతే
(40:55) పవిత్రమైంది అంటే స్వాపరాలు అంటుకొనిదని అట్లా దైవము అంటే స్వాపరాలు అంటుకొనిదనే కదా రెండు పాయింట్లు సార్ మాకు మా నేటివ్ ప్లేస్ లో 50 లాక్స్ ప్రాపర్టీ ఉన్నాయి పాతికేళ్ళ బట్టి ఇల్లు అది పడగొట్టేసాం తమ్ముడు ఏమంటే ఢిల్లీలో ఎస్పి క్యాడర్ లో ఉన్నాడు. ఆ స్థలం అందరూ ఆక్రమించుకుంటున్నారు పో నేను ఖాళీగా ఉన్నాను కదా నేను నేను చేస్తాను అంటే మా మిస్ అంటారు పోతే పోనండి వాళ్ళ ఎవరికీ ఆ ఉద్దీపన అన్నది లేకపోతే మనసు మర్చిపోతది.
(41:28) మనం ఏదనా గుర్తుంటుందంటే ఉద్దీపననే కారణం ఇప్పుడు ఎవరెవరైతే ఈ మెమరీతో రకరకాల ఫీట్స్ చేస్తున్నారో దానిటికి ఏకైక కారణం సాధన నిరంతరం ఉద్దీపన చేయడమే ఆ మైండ్ లో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ ని నిరంతరం టచ్ చేస్తూ టచ్ చేస్తూ టచ్ చేస్తూ టచ్ చేస్తూ ఉండే ఒక ఫ్లో వస్తది. అది వాళ్ళ వాళ్ళ అట్లా రెండోది ప్రపంచంలో అసలు పేరు ప్రఖ్యాతలు గుర్తింపలేదంటే ఎవ్వడు మెమరీ పెట్టుకోడు.
(41:54) ఉమ్ ఇప్పుడు నీకు ఆస్తే లేదనుకో మెమరీ ఎందుకు అవునండి తర్వాత నీకు ఇప్పుడు మనుషులు పరిచయమే లేదనుకో ఫోన్లే లేవనుకో అసలు ఫోన్ నెంబర్ ఎక్కడిది మెమొరీ ఎక్కడిది మ్ అందుకని ఒకవేళ గుర్తుండి పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు అత్యంత అమూల్య పాస్వర్డ్ లేకపోతే ఇట్లాంటివి ఒక చిన్న బుక్ పెట్టుకొని ఆ బుక్ ని ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేసి మ్ ఇది ఇట్లా ఉంటది ఒకవేళ నేను పీకినా కూడా ఇది ఉపయోగించుకోండి.
(42:17) మిగతాదంతా ఇర్రెలవెంట్ అని చెప్తే అయిపోతది. సింప్లిఫై చేయాలి సార్ ఏ నిమిషాన్నైనా మనం పీకేయచ్చు అది అలర్ట్ గా ఉంది
No comments:
Post a Comment