Thursday, February 19, 2026

ప్రేమలో జాగ్రత్త | Love deep but don't loss yourself | Spotlight Praveen | #loveshortstelugu

ప్రేమలో జాగ్రత్త | Love deep but don't loss yourself | Spotlight Praveen | #loveshortstelugu

Author Name:Spotlight Praveen

Youtube Channel Url:https://www.youtube.com/@SpotlightPraveen

Youtube Video URL:https://www.youtube.com/watch?v=4U-eabhXKko



Transcript:
(00:00) ఈ వార్త తెలియగానే చాలా బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్న బెంగళూరుకి చెందిన కిరణ్ 26 ఇయర్స్ ఇతను జిమ్ కోచ్ అండ్ బాడీబిల్డర్ మూడేళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమించాడు అమ్మాయి కూడా ప్రేమించింది కానీ ఒక ఫైన్ ఈవెనింగ్ అమ్మాయి వేరే సంబంధం ఒప్పుకొని పెళ్లికాడుతో ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి ఈ అబ్బాయిని పెళ్లికి ఆహ్వానించిందంట అబ్బాయి మరీ ఎమోషనల్ గా ఉన్నట్టున్నాడు.
(00:24) ఆ మరునాడు కట్ చేస్తే తన రూమ్లోనే హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు. అంతకుముందే అబ్బాయి అమ్మాయికి మాట కూడా ఇచ్చాడంట. ఈ అమ్మాయికి 50 లక్షల అప్పు ఉంది. 50 లక్షల అప్పుని నేను తీరుస్తాను అని ఈ అబ్బాయి మాట ఇచ్చాడంట. రాబోయే వాలెంటైన్స్ డే కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా రెడీ చేసుకున్నాడంట. కానీ ఈ అమ్మాయి ఏం చేసింది పెళ్లికార్డుతో వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది.
(00:43) పాపం మనోడు ప్రాణమే తీసుకున్నాడు. అబ్బాయిలు ఎప్పుడైనా కూడా ఎమోషన్ ని చాలా డీప్ గా తీసుకుంటారు అమ్మాయిలు మాత్రం అమ్మాయిలకు కూడా ఉంటుంది ఎమోషన్ వాళ్ళని టార్గెట్ చేయట్లేదు నేను కానీ వాళ్ళక కూడా ఏముంటుంది ఉంటుంది ఎమోషన్ కాకపోతే వాళ్ళు మూవ్ ఆన్ కాగలుగుతారు లైఫ్ లో వాళ్ళక అది ఇన్బిల్ట్ గా ఉంటుంది ఆ సామర్థ్యం కానీ అబ్బాయిలు మాత్రమే బాగా డీప్ గా తీసుకుంటారు ప్రపంచాన్ని మర్చిపోయి అది ఒక్కటే ప్రపంచం అన్నట్టుగా చూస్తా ఉంటారు.
(01:06) దయచేసి అలా చేయకండి ఇంకా ఆ అమ్మాయి గురించి నువ్వు ఎట్లా ప్రాణం తీసుకుంటావ్ బ్రదర్ నీ దగ్గర నుంచి పోయింది ఒక అమ్మాయే ప్రపంచం కాదు మీ పేరెంట్స్ కాదు మీ స్నేహితులు కాదు నీ తోబుట్టువులు కాదు ఇంత బలగాన్ని పెట్టుకొని ఒక్క అమ్మాయి కోసం నువ్వు ఎట్లా చచ్చిపోతావు బ్రదర్ ఏ ఫంక్షన్ కి వెళ్ళినా మీ నాన్న నా కొడుకు ఉంటే బాగుండు అని అనుకుంటాడు.
(01:26) నీ ఎత్తున్న ఎవరిని చూసినా మీ అమ్మ నా కొడుకు ఇలాగే ఉంటాడు నా కొడుకు ఉంటే బాగుండు అని అనుకుంటుంది. అనుక్షణం నీ గురించి కుమిలిపోయి ఏడుస్తూ ఉండేవాళ్ళు మీ అమ్మ నాన్నలే పిచ్చోడ ఆ జిమ్ కోచ్ బాడీబిల్డర్ 26 ఇయర్స్ ఏజ్ వాడు సంపాదిస్తున్నాడు పాపం వాడు ఊరికే తిరగట్లేదు అమ్మ నాన్నలకు ఎంతో చేయాల్సి ఉండేవాడు వాడిలాగా ఇంకెవ్వరు కావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్యూ వెరీ మచ్

No comments:

Post a Comment