Wednesday, February 18, 2026

పెళ్ళి కి ముందు పెళ్ళి తరువాత మగవారు/before marriage after marriage gents

పెళ్ళి కి ముందు పెళ్ళి తరువాత మగవారు/before marriage after marriage gents

Author Name:Sambaiah Bollam

Youtube Channel Url:https://www.youtube.com/@sambaiahbollam3384

Youtube Video URL:https://www.youtube.com/watch?v=73HJCGTsP5Y



Transcript:
(00:00) ఈ వీడియోలో ఈవిడ చెప్పేది 100% నిజాలండి కచ్చితంగా చూడండి ఒకసారి పెళ్లైన ఆడవాళ్ళు ఎఫైర్స్ పెట్టుకోవడానికి రీజన్స్ అడిగితే ఏం చెప్తున్నారో తెలుసా మా ఆయన నాకు టైం ఇస్తలేడు [సంగీతం] పెళ్లికి ముందు మస్తి చూసుకుంటుండే మా ఆయన ఇప్పుడు మాత్రం నన్ను పట్టించుకుంటలేడు. సో సిస్టర్ [సంగీతం] మీకు ఒక మాట చెప్తా ఈ వీడియో ఆడవాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ ఒకసారి చూడండి.
(00:22) పెళ్లికి ముందు మగాడి ప్రేమ మాటల్లో ఉంటే పెళ్లి తర్వాత అది బాధ్యతగా మారుతుంది అంటే ఎట్లా అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నీకు ఏం కావాలి మీ ఇంటి కోసం ఏం కావాలి ఖర్చులు ఎట్లా భరించాలి మీకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఏం చేయాలి వీటన్నిటి కోసం పరిగెత్తుకుంటూ మార్నింగ్ స్టార్ట్ అయిన ఆయన జర్నీ ఆఫీస్ లో [సంగీతం] పాలిటిక్స్ దగ్గర నుండి కెరియర్ టెన్షన్ ఫైనాన్షియల్ టెన్షన్స్ బయట ఇష్యూస్ ఇవన్నీ దాటుకొని ఈవెనింగ్ ట్రాఫిక్ లో పడి అలేసి పోయి ఇంటికి వస్తే మీ మొహం చూడంగానే ఆయనక హమ్మయ్యా కష్టపడ్డందుకు రిలీఫ్ ఉందిరా బాబు అనిపియాలి గాని నువ్వు ఏం చేస్తావో
(00:54) తెలుసా? ఆయన ఏదో మాట్లాడదాం అని దగ్గర వచ్చి కూర్చుంటే ఫస్ట్ నేను చెప్పే సోది ఏందంటే మా ఫ్రెండ్స్ అది కొనుక్కున్నారు. మా కజిన్స్ ఇల్లు కొనుక్కున్నారు. మా రిలేటివ్స్ అక్కడికి దూరికి పోయిరు. వాళ్ళు ఇట్ల ఉన్నారు [సంగీతం] ఇట్లన్నారు అట్ల ఎదురంటి పక్కింటి గోల అంతా చెప్పేసరికి ఆయనకి ఉన్న మోడ్ కాస్త పోయి ఏముందిలే అని చెప్పేసి సైలెంట్ అయిపోతాడు.
(01:14) నువ్వు దాన్ని ఏమనుకుంటావ్ నేను పట్టించుకుంటలేడు అనుకుంటా. డౌన్లోడ్ షేర్ చాట్

No comments:

Post a Comment