పెళ్లి వద్దు సె*క్స్ ఉంటే చాలు | Psychologist Dr Veerender Exlucsive Interview | Mic Tv News
Author Name:Mic Tv News
Youtube Channel Url:https://www.youtube.com/@mictvnews
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8AR9CEUVlnc
Transcript:
(00:03) మేజర్ గా ఇప్పుడు పెళ్లిలు చేసుకునే ప్రేమించి పెళ్లిలు చేసుకునే అందరి కుటుంబాల్లో సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఏందటంటే ప్రేమించుకునే వాళ్ళ లక్ష్యం ఓన్లీ పెళ్లి చేసుకోవడం కాబట్టి మరి ఏమ ఉండాలి వాళ్ళకు ప్రేమించుకోవడం ఉండాలి కదా అయ్యో ఎన్ని రోజులు ప్రేమించుకుంటారు దట్స్ వాట్ ఐ సే సి హౌ యు రేజ్ ఏ క్వశ్చన్ అంటే ఇక్కడి నుంచి మాట్లాడుతారు మీరు మరి పిల్లలు అయిన తర్వాత వాళ్ళు వదిలి పెట్టిపోతే స దట్స్ వాట్ ఐ టెలింగ్ పెళ్లి చేసుకోవడం మనం ఆ సహేత్కం కాదని మనం అనట్లేదు.
(00:27) ఆ ప్రేమించుకోవడంనే నీ మైండ్ నీ నుంచి ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది నాకు ఓ ఎందుకు వచ్చింది అంటే [సంగీతం] పెళ్లి అనేది గతంలో 10,000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినప్పుడు పెళ్లి అనేది 5000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు కూడా ప్రేమ బేస్ మీద కాలేదు. ఆ నీడ్ బేస్ మీద పెళ్లినయి అంటే అప్పుడు ఆడ మగనే కదా ఆడ మగనే ఫస్ట్ లవ్ ఎట్ ద ఫస్ట్ సైడ్ పరస్పర ఆకర్షణ అవన్నీ అవన్నీ అప్పుడు అప్పుడు లేవు.
(01:01) స్త్రీ పురుషుల పట్ల ఇంత పరస్పరమైన ఆకర్షణ ఒకరు కాదు 10 మంది పట్ల ఆకర్షణ స్త్రీ పురుషుల మధ్య సెక్స్ అనేది ఏది రెండు జంతువుల మధ్య ఉండేదో ఆ రకంగానే ఉండి ఉండేది. ఏలటోనికి ఏడు మంది పెండ్లాలను సామెత ఉంది. అప్పుడు స్త్రీలకు కూడా వ్యతిరేకత ఉండి ఉండొచ్చు కానీ దీన్ని అపోజ్ చేసి నిలబడే వల్ల తక్కువ చాలా తక్కువ కదా పెళ్లి చేసుకోవడం అనేది మన సెక్యూరిటీ బాండ్లోకి వస్తాడు. మన ఉచ్చులోకి వస్తాడు.
(01:34) ఓకే ఇవి వచ్చిన తర్వాత వాడు ఇటు పోవడని ఉద్దేశం. [నవ్వు] ఆమె గాని అబ్బాయి కాదు. ఉమ్ బట్ దట్స్ రాంగ్ కదా ఎందుకు ఒకరికంటే ఒకరు ఇంట్లో అందమైన పెళలా ఉన్నా సరే పక్కింటి చూస్తుంటారు కారణం ఏమిటి అతడు ఇక్కడ రీజన్ ఏమిటి? హి హాస్ టు స్ప్రెడ్ హిస్ స్పర్మ్స్ అక్రాస్ ద గ్లోబ్ ఓ పర్టికులర్ అమ్మాయిని ప్రేమిస్తారు. ఎందుకు ఆ పర్టికులర్ అబ్బాయిని ప్రేమిస్తారు అవ ఎందుకు ఎందుకు ప్రేమిస్తారు ఎందుకు ప్రేమిస్తారు అంటే సీ ఎవరైతే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారంటే అన్కాన్షియస్లీ దే ట్రై టు సీ ద క్యారెక్టర్స్ ఆఫ్ హిస్ మదర్ ఓకే వాళ్లే అట్రాక్ట్ అయతారు వీళ్ళకు
(02:15) అంటే వాళ్ళు అన్కాన్షియస్ గా సర్చ్ చేస్తారు వాళ్ళ అమ్మకు ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయా లేవా అని అట్లాంటి ఉన్నవాళ్ళని వీళ్ళు అట్రాక్ట్ చేస్తారు. అలాగే అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలని ప్రేమిస్తారు అనింటే మూడేళ్ళ డిగ్రీ చదివి 10ఏళడ్లు 10వ తరగతి జరివి చివరికి గిన్నెదోకనా అని ఒక కామెంట్ పెట్టి పెడుతున్నారు అది స మన కుటుంబ జీవన విధానం లోపల కిచెన్ ఇస్ డిసైడింగ్ ది ద లైఫ్ ఆఫ్ ఎవరీబడీ వాళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ప్రేమించుకుంటారు.
(02:52) సంతోషంగా పెళ్లి చేసుకుంటారు ఆ తర్వాత కొట్లాడతారు కోటికి వెళ్ళిపోతారు లేదా ఇద్దరు కలిచి నిత్యం నరకం చేసుకొని జీవితాన్ని అల్ల కల్లోల సముద్రంలో వీదుతా ఉంటారు మరి ఎందుకు నరకము అంత తల్లినో తండ్రినో చూసుకున్న వాళ్ళు ఆ తర్వాత పాత్రలు ఎగిరిపోతాయా యా యా ఏం జరుగుతుది అంటే ప్రేమించుకొని పెళ్లిలు చేసుకున్న తర్వాత దే పెళ్లి కంటే ముందు ఏవైతే చూడాలని కోరుకున్నారో అవి మాత్రమే చూస్తారు వాళ్ళు [నవ్వు] అవతల వ్యక్తిలో చాలా ఉంటాయి దే వాంటెడ్ టు స ఓన్లీ వాట్ దే వాంటడ్ టు సీ నమస్తే కాలం మారుతున్న కొద్దీ మానవ సంబంధాలలో చాలా మార్పులు వస్తున్నాయి. ఈ వస్తున్న
(03:32) మార్పులు సానుకూలమా మొత్తం జీవితానికి వ్యతిరేకమా లేదా భవిష్యత్ తరాలను అంధాకారంలోకి నెట్టేసే విధంగా ఉన్నాయా దీనికి ఏకవాక్య సమాధానం బహుశా అంధాకారంలోకి నెట్టేస్తాయా అనే భయాందోలన వ్యక్తమవుతున్నది. ఈ మధ్య వినపడుతున్న రెండు మూడు పదాలు దానికి మంచి ఉదాహరణ షుగర్ డాడీ షుగర్ మమ్మీ బేబీస్ ఇవి మానవ సంబంధాలలో ఆర్థిక అంశాలను ముడిపెట్టుకొని వచ్చినాయి.
(04:01) ఈ సందర్భంలో మొత్తం మన కుటుంబ వ్యవస్థ మానవ సంబంధాలు స్త్రీ పురుష ఆకర్షణ వీటికి సంబంధించిన పూర్వపరాలు ఏమిటి భవిష్యత్తు ఏమిటి వీటి గురించే మనం మాట్లాడదాం. మన దగ్గర ప్రఖ్యాత మానసిక నిపునులు ఇప్పటికే కొన్ని వందల వేల మంది ఆలోచనలు మార్చిన వారు వారికి మంచి మార్గదర్శనం చేసినవారు డాక్టర్ వీరేంద్ర గారు మన దగ్గర నుండి వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం సార్ నాకు వాస్తవాన్ని మీరు సమయం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు మీకు ఎందుకంటే చాలా రోజు నుంచి అడుగుతున్నా దీని గురించి మాట్లాడదాం అంటే మీరు సమయం తీసుకొని వచ్చారు మీరు స్త్రీ పురుషుల పట్ల ఇంత
(04:37) పరస్పరమైన ఆకర్షణ ఒకరు కాదు 10 మంది పట్ల ఆకర్షణ ఇది కాదు మరొకటి ఇట్లాంటి ఆలోచ ఆలోచనలు ఉన్నాయి కదా ఒకవెయ ఏండ్ల కిందనో 2000 ఏళ్ల కిందనో స్త్రీ పురుష సంబంధాలు ఎట్లా ఉండేవి అక్కడ నుంచి వద్దాం సార్ తప్పకుండా అయితే ఇప్పుడు మనం దీనికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏందంటే హోమో సెపియన్స్ భూమి మీద నడవడం మొదలుపెట్టి ఆల్మోస్ట్ ఒక లక్షల నుంచి రెండు లక్షల సంవత్సరాలు అయింది ఈ భూమి మీద ఈ భూమి మీద ఓకే అంతకుముందు ఆర్తాండాలు నీ ఆర్తాండాలు అవన్నీ ఉన్నప్పటికిని హోమో సేపియన్స్ అని భయపడల్ మనిషి అంటే నిటారుగా నిలబడ్డ వెనుముకతో ఉన్నారు అనుకున్నవాడు నడవబడితే
(05:13) ఇన్ని రోజులు అయింది ఓకే మరి అప్పటి వాళ్ళ జీవన విధానం ఏంటి అప్పుడు జీవన విధానం ఓన్లీ హంటింగ్ ఓకే వేటాడి జీవితాన్ని గడిపేవాళ్ళు గడిపేవాళ్ళు భయంతో జీవించేవాళ్ళు సో అప్పుడు ఉన్న ఏ జంతువుదైనా ఏ జీవదైనా ఒకటే ఒకటి ఏంటి సర్వైవల్ సర్వైవ్ కావాల మనగడ సాగించాలి మనగడ సాగించాల అది ఎట్లా అవుతుంది ఒకటి దాడి జరిగినప్పుడు ఎదుర్కొని తనను తను రక్షించుకోవడం రెండోది ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి భోజనం చేయ భోజనం కోసం వెతకడం ఈ రెండే సో అప్పుడు మనం మొత్తం సిస్టం అంతా ఎట్లా ఉండే హంటర్ అండ్ గ్యాదరర్ అనే ఒక ఐడియా తోటే నడిచింది.
(05:53) అంటే వేట సమీకరణ సమీకరణ ఈ రెండిటి మీద నడిచింది అంటే ఆహార సమ సీమీకరణ ఆహార సమీకరణ అదే మనిషి జీవనం కొనసాగించబడింది. అట్లా నడుస్తూ నడుస్తూ వచ్చినప్పుడు మనిషి జీవితాన్ని మనం ఒక 30 40 ఏళ్ల క్రితం చూస్తే స్త్రీ పురుషుల మధ్య సెక్స్ అనేది ఏ రెండు జంతువుల మధ్య ఉండేదో ఆ రకంగానే ఉండి ఉండేది ఎన్నేళ్ల కింద ఒక 40 50 సంవత్సరాల క్రితం 40 50 వేల సంవత్సరాల క్రితం ఓకే ఓకే మీరు సోషల్ ఆంత్రపాలజీ గానిీగా ఆంత్రపాలజీ చదివితే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
(06:22) అయితే అప్పుడు ఈ ప్రేమ అనే కాన్సెప్ట్ే లేదు. 50 50 వేలు ఏళ్ల అసలు ప్రేమ లేదు ఏముండే ఒకటే ఒకటి అప్పుడు మనిషి నిరంతరం దేనికోసం సఫర్ అయ్యేవాడు అంటే తను ఎట్లా జీవించాలి తను తను ఎట్లా సర్వైవ్ చేసుకోవాల ఇదే బేస్ తోటి ఇదే కాన్సెప్ట్ తోటి మనుషులు కలిసి జీవించేవాళ్ళు ఇంకొక విచిత్రం ఏంటఅంటే చాలా సర్ప్రైజింగ్ ఉంటది ఏందంటే అప్పట్లో ఒక మనిషి మగవాడు స్త్రీ కలిసిన తర్వాత అమ్మాయి గనుక ప్రెగ్నెంట్ అయితే కోపింటింగ్ ఉండేది అప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి పిల్లవాడిని బెటర్ చేసుకునేవారు ఓకే ఆ పెళ్లి లేదు అప్పుడు పెళ్లి లేదు పెళ్లి లేదు ఒక పేరింగ్ ఉండే అంతే ఈ
(07:04) పేరింగ్ బాండ్ అనేది పిల్లలు పుట్టి పిల్లవాడు కొంచెం బెటర్ అయ్యి స్త్రీ మళ్ళీ హంటింగ్ కి పోయేంత వరకు వీళ్ళు సపోర్ట్ చేసుకునేవాళ్ళు ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళతో కనెక్ట్ అయ్యేవారు అంతే ఇక్కడ ఉండాల్సిన లేదు ఇక్కడ ఉండాల్సింది లేదు ఓకే ఇది ఆ సిరీస్ మొనోగమి అంటారు. అంటే ఒక రోజు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మాత్రమే వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు ఆ తర్వాత మళ్ళీ ఎవరి ఇష్టం అన్నాడు వాళ్ళు వేరళలతోటి మేట్ అయ్యే సిచువేషన్ ఉండి ఉండేది.
(07:32) అంటే ఇప్పుడు మనంజో నేషనల్ జియోగ్రఫీ ఛానల్ లో చూస్తూ ఉంటాం. ఒక పక్షి ఆడ పక్షి మగపిక్షి పిల్లలకు ఆహారం పెడుతూ ఉంటారు అంతే పెద్దగానికి ఎగిరిపోతుంది అంతే సేమ్ సేమ్ కాన్సెప్ట్ తో ఉండేది. మనకి ఇది ఈ ఒక్కరికి ఒక్కరే అనే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది మేజర్ గా అంటే మన అన్సెస్టర్స్ చింపాంజీలు ఉండేటోళ్ళు చింపాంజీ ఏం చేస్తదంటే ఒక ఫీమేల్ చింపాంజీతో మేల్ చింపాంజీ మేట్ అయితే ఫీమేల్ చింపాంజీ గనుక ప్రెగ్నెంట్ అయితే మేల్ చింపాంజీ ఫీమేల్ చింపాంజీని ఒక గుహలో పెడతది.
(08:01) పెట్టి దానికి ఫుడ్ సప్లై చేస్తది. డెలివరీ అయ్యేంత వరకు ఫుడ్ సప్లై చేస్తది చేసి ఆ బేబీ చింపాంజీ నడవగలుగుతది చేస్తది అనుకున్నప్పుడు అప్పుడు ఈ మేల్ చింపాంజీ ఆ చింపాంజీ దూరం వెళ్ళిపోయి ఇంకో చింపాంజీ వెతుక్కుంటది. ఓకే సేమ్ కాన్సెప్ట్ ని మనుషులు యక్సెప్ట్ చేశారు. ఈ ఒకరికొకరు అనే ఐడియా కూడా మేజర్ గా అక్కడి నుంచే అయింది అనేది ఒక స్టడీ ఉంది.
(08:20) ఓకే ఓకే సో ఆ రకంగానే మనుషులు కూడా ఇట్లా ఉండేది బట్ పాలిగామి వాస్ ఆల్సో దేర్ ఆ రోజుల్లో నా రోజుల్లో పాలిగామి అంటే ఏంది ఒక మనిషి ఎక్కువ మందిని కలిసి కలిసి ఉండగలగడం ఒక ఎక్కువ మంది స్త్రీలను అట్రాక్ట్ చేయడం లేదు ఒక స్త్రీ ఎక్కువ పురుషులతో కలిసి ఉండడం అనేది పెళ్లి కాదు అది ఒక పెయిరింగ్ పెయిరింగ్ అనే ఉండేది కానీ అప్పుడు మేజర్ కాన్సెప్ట్ ఓన్లీ ఇదే ఏంటి అంటే మనం మాక్స్లో హైరార్కీ ప్రిన్సిపుల్ చూస్తే ద ఫస్ట్ ఫిజియాలజికల్ నీడ్ ఏదైతే ఉందో ఇట్స్ ఓన్లీ స్లీప్ ఫుడ్ ఫుడ్ వాటర్ అండ్ సెక్స్ే ఇదే మనిషి సర్వైవల్ కి ఉండే బేసిక్ పనిచేసి ఇదే నెక్స్ట్ లెవెల్ సేఫ్టీ అండ్
(08:56) సెక్యూరిటీ సేఫ్టీ సెక్యూరిటీ కి ఏంది మనిషి మెల్లిగా ఒక 40 సంవత్సరాలు వేల సంవత్సరాల తర్వాత ఏం చేశారు వాళ్ళు వెంటనే ఆకులు కప్పుకోవడం మొదలు పెట్టారు సెక్యూరిటీ సేఫ్టీ కోసం ఏం చేశారు వెళ్లి గుహల్లో దాచుకున్నారు ఆ తర్వాత ఇళలు కట్టుకున్నారు. ఓకే సో దిస్ ఇస్ హౌ ది హ్యూమన్ లైఫ్ స్టార్టెడ్ కాబట్టి రిలేషన్షిప్స్ స్త్రీ పురుషుల మధ్య ఒక పెళ్లి అనే ఐడియా ఎప్పుడు వచ్చింది హార్డ్లీ 4500 సంవత్సరాల క్రితం 45000 45000 సంవత్సరాలు సింధూ నాగరికత కాలం ఆ మెసపటోనియా మెసపటోనియా ఆ నుంచి నెక్స్ట్ ఈజిప్ట్ ఓకే నెక్స్ట్ ఇండియన్ సిస్టం ఇండియన్
(09:34) సిస్టం ఏంది 2500 బిసిఏ కదా అంతకుముందు ఇవన్నీ లేవు మేజర్ అసలు వివాహం అనేది రాజ్యం కూడా చూస్తది అనేది ఎప్పటి నుంచి అండి బ్రిటిష్ వాళ్ళది 18 సెంచురీలో నుంచి స్టార్ట్ అయింది. ఓకే చట్టాలు చట్టాలు పెళ్లి కూడా చట్టంలోకి తీసుకురావాలి అని సో ఎప్పుడైతే రిలజన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనిషికి ఈ మ్యారేజ్ అనేది సిస్టం స్టార్ట్ అయింది అప్పుడు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి వచ్చిన తర్వాత బీసలో క్రిస్టినీ స్టార్ట్ అయింది అప్పుడు దాన్ని రిలీజన్ ఎంటర్ అయ్యి ప్రీస్టే పెళ్లి చేయాలనే ఒక ఐడియాను ప్రమోట్ చేశారు. ఆడవారు మగవారి కంటే తక్కువ అని ఒక
(10:08) మానసిక భావన ఉంటది కదా మగల లోపల ఎప్పటి నుంచి ఎట్లా వచ్చింది ఇది కా దిస్ ఇస్ యాక్చువల్ గా ఏం జరిగిందండి ఇది హంటింగ్ గ్యాదరర్ పీరియడ్ లోపల ఏం జరిగేది ఇప్పుడు స్త్రీ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ గా ఉండి ఉందో అప్పుడు ఎవరు కేర్ చేయాలా ఎవరు ఫుడ్ ఇయ్యాలా ఎవరో ఒక ప్రొటెక్టర్ ఉండాల ఎవరో ఒక ప్రొవైడర్ ఉండాలా ఆ ప్రొవైడర్ ఎవరు అంటే మేలే సో మేలు అప్పుడు ప్రొవైడ్ చేసేవాడు ఎప్పటివరకు ఈ యనో పోస్ట్ డెలివరీ అయిన తర్వాత పోస్ట్పానం పీరియడ్ అయిపోయి వాళ్ళు స్వతంత్రంగా నిలబడి వాళ్ళు కూడా హంటింగ్ కి వస్తే అప్పుడు చేసేవారు.
(10:42) అప్పటినుంచే దిస్ ఐడియా వాస్ దేర్ ఏందంటే ఫీమేల్ వాంట్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ మేల్ ఆల్వేస్ ఇన్ ద ప్రొవైడింగ్ సెట్ప్ ఇప్పటికి సేమ్ ఐడియా కంటిన్యూ అవుతుంది కదా ఇప్పుడు ఏ ఇంట్లో ఇప్పటికి కూడా మీరు చూడండి ఏ ఇంట్లో అయితే భర్త పని చేయాడో భార్య మాత్రం పని చేస్తుంటే దేర్ ఇస్ ఏ సీరియస్ స్ట్రగుల్ ఎగజిట్స్ ఇన్ ద ఫ్యామిలీ అవును కరెక్ట్ వైఫ్ కమ్స్ విత్ ఏ లాట్ ఆఫ్ కంప్లైంట్ ఏంటి ఏం పని చేయడు ఏం పని చేయడు తిరుగుతాడు డబ్బులు తీసుకురాడు ఇంటికి ప్రొటెక్ట్ చేయడు ప్రొవైడ్ చేయడు రైట్ మొగుడైనవాడు చేయాలి కదా స మొగుడనేవాడు చేయాలి కదా ఆ మొగుడనేవాడు చేయాలి
(11:16) చేయాలి కదా దిస్ ఇస్ హౌ స్టిల్ అంటే 2026 లో కూడా ఇంట్లో కలహాలకి డిస్టర్బెన్స్ కి అనదర్ వన్ ఆఫ్ ద మేజర్ రీసన్ వన్ ఆఫ్ ద మేజర్ రీసన్ ఇంకొక మాట అంటారు ఆడపిల్లలు ఆ గడ్డ సేవ ఎందుకు అంటారు భావోద్వేగాలు ఇద్దరికి ఒకటే కదా ఇద్దరికి ఒకటే కానీ మన సమాజం ఎప్పుడైనా ఏం చెప్తది చాలా రోజుల మనిషి అనే మగవాడు అనేది ఒక ప్రొవైడర్ సెక్షన్ లో ఉన్నాడు ప్రొటెక్టర్ పీరియడ్ లో ఉన్నాడు కాబట్టి వాడు ఇంట్లో ఉండే సంగతులు ఏవైనా కష్టాలు వచ్చినా సరే యు ఆర్ నాట్ మెంట్ టు క్రై నీకు బాధలు బడి బాధను ఎక్స్ప్రెస్ చేసే హక్కు నీకు లేదు అనేట్టుగా మన పూర్వీకులు
(11:52) ఎప్పటి నుంచో మొదలు పెట్టారు. ఎందుకు బికాజ్ యు ఆర్ ప్రొటెక్టర్ నీ ప్రొటెక్షన్ ఎట్లా ఉండాల లోపట నీ వెనకాల ఉన్న మీ కుటుంబానికి చాలా ధైర్యం గాని స్వాంతనను కలిగించాలి అది ఎప్పుడైతే నువ్వు ఫెయిల్ అయితావో ఇంట్లో కూడా ఎక్కువ డిస్టర్బ్ అయిపోతారు. సో యు ఆర్ ఏ షీల్డ్ యు ఆర్ ది యనో సెక్యూరిటీ కవర్ సో సెక్యూరిటీ కవర్ లేకుంటే లోపల వాళ్ళు ఎక్కువ బాధపడతారు కదా సో అప్పటినుంచి పీపుల్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్ ఏరియా మ్యారేజ్ కేర్ అండి సో మ్యారేజ్ అయినప్పుడు ఈ మ్యారేజ్ ఐడియా ఎప్పుడు వచ్చింది ఇంతకుముందు ఇట్లా పాలిగామియా ఉండేది మన సిరీస్ ఉండేరు
(12:23) తర్వాత ఒక హెర్మ్ సిస్టం అని ఉండేది ఇస్లాంలో ఎట్లయితే ఒక పురుషుడికి ఎక్కువ మంది స్త్రీలు అటాచ్ కావడం ఎట్లైతే ఉందో అప్పుడు వై ఇట్ వాస్ దేర్ బికాజ్ దట్ ఫెలో వాస్ వెరీ స్ట్రాంగ్ అండ్ హి కుడ్ ప్రొవైడ్ ద ఫుడ్ ఫర్ దెమ యు కెన్ గివ్ ద సెక్యూరిటీ ఫర్ దెమ దట్స్ హౌ ఆ రోజుల్లో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ స్లో గా అది డిస్పియర్ అయిపోయింది అనుకోండి బట్ స్టిల్ సెక్షన్ ఆఫ్ ద భూమి మీద కొంతమంది ఫాలో అవుతున్నారు అనుకోండి బట్ ఐడియా ఏంటి ఇప్పుడు ఎప్పుడు పెళ్లి అనే ఐడియా వచ్చింది అంటే ఎప్పుడైతే ఈ హంటర్ గ్యాదరర్ సిస్టం షిఫ్ట్ అయిపోయి మనము మనం ఫుడ్ కోసం
(12:55) వెతికి వేటాడుకోవాల్సిన అవసరం లేదు నదులు ఎంబడి తిరగాల్సిన అవసరం లేదు అని గుర్తించి మనం ఎప్పుడైతే ఈ ఫుడ్ ని మన ఫుడ్ ని మనమే గ్రో చేసుకోవచ్చు అనే ఐడియా ఎప్పుడు వచ్చిందో మనిషికి వెతకడం మానేసాడు. ఫుడ్ గ్రో చేయడం స్టార్ట్ చేశాడు. ఫుడ్ గ్రో చేయాలంటే ఏంది ఎక్కువ ఫోర్స్ అవసరం ఎక్కువ మంది అవసరం. సో ఆ ల్యాండ్ ను ప్రొటెక్ట్ చేయాలి మనం పండించిన ఫుడ్ ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి.
(13:17) ఇంకోళ్ళ దగ్గర నుంచి వచ్చే దాడులను మనం ఎదుర్కోవాలి అనుకున్నప్పుడు ఏంది ఎక్కువ మంది కావాల ఎక్కువ మంది కావాలంటే ఏంది స్త్రీ ఉన్నది ఏంది అంతకుముందు ఓన్లీ ప్రో క్రియేషన్ కదా జనరేషన్ క్రియేట్ చేయడం సో స్త్రీ ఉన్నది. కాబట్టి వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు అప్పటినుంచి వాళ్ళకు వాళ్ళు కుటుంబాలు ఏర్పచుకోవడం ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసుకోవడం మొదలైింది.
(13:34) కానీ మీరు ఒక 10 20 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఐడియా ఉంది ఏందంటే దగ్గర ఉన్న ఫ్యామిలీస్ మెంబర్స్ ను కాదని వేరే గ్రూప్ లో నుంచి పెళ్లిలు చేసుకోవడం వేరే గ్రూప్ తో కలిసి ఉండడం అనేది స్టార్ట్ అయింది. సో పెళ్లి అనేది గతంలో 10,000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినప్పుడు పెళ్లి అనేది 5000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు కూడా ప్రేమ బేస్ మీద కాలేదు.
(13:50) ఆ నీడ్ బేస్ మీద పెళ్లి అయినాయి. అంటే అప్పుడు ఆడ మగనే కదా ఆడమగనే ఫస్ట్ లవ్ ఎట్ ద ఫస్ట్ సైడ్ పరస్పర అవన్నీ అవన్నీ అప్పుడు అప్పుడు లేవు ఎవరైతే మన కుటుంబంలో ఉండే నీడుని సప్లై చేసి సపోర్ట్ చేయడానికి రెడీ ఉంటారో వాళ్ళని ఇన్వైట్ చేసుకున్నారు వాళ్ళు అది ఇద్దరు కుటుంబాల మధ్య మాట్లాడుకోవడం కానివండి లేదు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పని ఇది ఉంది అని చెప్పడు కావచ్చు సో ఈ హంటర్ సిస్టం నుంచి ఎప్పుడైతే అగ్రేరియన్ షిఫ్ట్ అయిపోయారో ఈ షిఫ్ట్ స్టార్ట్ అయింది అప్పటినుంచే కుటంబాలు మాట్లాడుకొని పెళ్లి చేసుకోవడం వాళ్ళ కుటుంబాల్లో ఉండే పనులను కూడా
(14:25) వాళ్ళు యక్సెప్ట్ చేసి దాని ప్రకారం ప్రొటెక్షన్ చేసుకోవడం ప్రోగ్రెస్ కావడం దానికోసం మనం పెళ్లిలు అనేది ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. స్లోగా దట్స్ హౌ దిన సొసైటీ స్టార్టెడ్ మూవింగ్ అప్ ఓకే కానీ ఇక్కడ ఆ భార్య పైన భర్తకు ఒకరికి ఒకరే ఒకరికి ఒకరే ఇంకొకరు వద్దు అది అనైతికము అనే ఆలోచన ఎప్పటి నుంచి ఉనికిలోకి వచ్చింది అనుభవం సీ నాకు తెలిసి ఆ డెస్మన్ మోరీస్ అని నేక్ డేప్ అనే ఒక పుస్తకం రాశడు.
(14:52) డెస్మన్ మోరీస్ అనే ఆయనే యాక్చువల్ గా ఆ ఒక జూ కి క్రియేటర్ ఓకే ఆ హి వాస్ రీసర్చ్ స్కాలర్ అండ్ హి ఫినిష్డ్ పిహెచ్డి ఓన్లీ ఇన్ ది బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది అనిమల్స్ ఓకే సో ఆయన రాసిన ప్రవర్తన మీద ఆ జంతువుల ప్రవర్తన మీద దాంట్లో ఆయనే చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏం రాసిం అంటే ఎనిమేషన్ అంటే ఈ చింపాంజీ థియరీ కనీసం వచ్చింది.
(15:20) కాబట్టి ఈ ప్రపోజడ్ ఏ థియరీ మేబీ మేబీ మనుషులనే వారు చింపాంజీకి దగ్గరగా ఉన్నారు కాబట్టి అది కూడా మమ్మేలే కాబట్టి సో చింపాంజీని గమనించి చింపాంజీ ఎట్లైతే ప్రెగ్నెంట్ అయినప్పుడు ఒక సెక్యూరిటీ సిస్టం లాగా తను మేల్ చింపాంజీ ఎట్లైతే ప్రొడక్టింగ్ చేస్తుందో సో హ్యూమన్స్ స్టార్టెడ్ కాపీంగ్ ఇట్ ఇది బాగుంది ఈ మోడల్ బాగుంది. ప్రెగ్నెంట్ ఉన్న ఫీమేల్ యొక్క పని చేయలేదు వీక్ ఉంటది.
(15:43) కాబట్టి ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది ఎవరైతే మేట్ అయిపోయి కలుస్తారో వారి వాళ్ళ బాధ్యతనే ఉంటది అనే దగ్గర నుంచివన్ ఫర్ వన్ అనే ఐడియా స్టార్ట్ అయిందేమో అని నాకు అనిపిస్తది ఈ ప్రపోజడ్ దిస్ ఐ ఫౌండ్ ఇట్ ఇస్ మేక్ సెన్స్ అనిపించింది. మనం సమాజంలో సర్వసాధారణంగా వినే మాట ఎప్పుడు వినట్లేదు కానీ కొద్ది సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏలటోనికి ఏడు మంది పెండ్లాలని సామెత ఉంది.
(16:03) అవును ఏలటోకి ఏడు మంది పెంలాడు అంటే మీరు ప్రాచీన కాలంలో వా ఫుడ్ ప్రొవైడ్ చేయగలడు కాబట్టి ఆహారం ఇవ్వగలడు కాబట్టి ఐదు మందిలో ఆరు మందిలో ఒకరి కంటే ఎక్కువ చేసుకునేవాళ్ళు అనుకున్నారు ఎస్ స్ మరి రాజుల కాలంలో ఒక్కొక్క రాజుకు ఇంతమంది డజన్ల డజన్ల భార్యలు ఉండేవాళ్ళు ఉంటారు కదా అవును ఒక భార్య సరిపోతే ఇంత రాజు ఆయన ఎందుకు ఆయనకు అంతంత మంది సీ రాజు అనేవాడు వాడు ఒకటే రాజ్యంలో కూర్చొని సింహాసనం మీద పని చేసే సిస్టం లేరు వాళ్ళు రాజు అనేవాడు ట్రావెల్ చేస్తాడు రాజనేవాడు యుద్ధాలు చేస్తాడు రాజనేవాడు రకరకాలైన మారువేషాలతోటి రాజ్యంలో జరుగుతున్న వాటిని గమనించేవాళ్ళు
(16:41) వేరే విదేశ పరణలకి వెళ్ళేవాళ్ళు ఇట్లా వెళ్తున్న క్రమం లోపల అది ఏదో మనలాగా ఇప్పుడు మనఏంది హై రేంజ్ కార్ వేసుకొని ఫ్లైట్ వేసుకొని టక్కన పోయి టక్కన వచ్చే సిస్టం కాదు కదా కొన్ని నెలల పాటు వాళ్ళు వేరే ఉండేటోళ్ళు ఉన్నప్పుడు ఆ భార్యకు దూరంగా ఉండడం అనేది వాళ్ళకు సంబంధించి అప్పుడు ఉన్న కాలం లోపల అవైలబిలిటీ యక్సెసిబిలిటీ అండ్ ఎలిజిబిలిటీ ఉండే సెక్షన్ లో ఉన్నారు కాబట్టి స్త్రీలు కూడా అప్పుడు అదే మోడల్ లోని నమ్ముకున్నారు అదే మోడల్ కి పోయారు.
(17:10) సో బేసిక్ గా ఐడియా ఏంటి మేల్ వాస్ ప్రొజెక్టెడ్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం దట్ హి కెన్ ప్రొటెక్ట్ ఈయన ప్రొవైడ్ చేస్తాడు ప్రొటెక్ట్ చేస్తాడు మనకు సేఫ్టీ ఉంటది. అదే ఆలోచనలతోటి స్త్రీలు గాని పురుషులు గాని అప్పుడు ఉన్న సమాజం అది నమ్మింది. కాబట్టి అంతమంది స్త్రీలు వచ్చారు. అప్పుడు స్త్రీలకు కూడా వ్యతిరేకత ఉండి ఉండొచ్చు కానీ దీన్ని అపోజ చేసి నిలబడే వల్ల తక్కువ చాలా తక్కువ కదా సో అప్పుడు మనం చాలా చాలా కథలు చదువుకున్నాము రాజుకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళు ఉన్నారు రాజులు వాళ్ళని శిక్షించిన కేసులు ఉన్నాయి వాళ్ళని అరెస్ట్ చేసింరు వాళ్ళని చంపేసింరు రకరకాల
(17:41) దోపిడి రకరకాల నిచివేత అప్పుడు జరిగింది జరగలేదని మనం చెప్పలేం కానీ అప్పుడున్న విలువల ప్రకారం అప్పుడున్న సిస్టం ప్రకారం రాజనేవాడు ఎక్కువ మందిని పోషించగలుగుతాడు ఎక్కువ మందికి ఫుడ్ పెట్టగలతడు ఎక్కువ మందిని ప్రొటెక్ట్ చేయగలుగుతాడు ఎక్కువ మందికి వచ్చే ప్రమా ప్రమాదాలని కూడా నివారించగలుగుతాడు కాబట్టి స్త్రీలు కూడా దే వర్ ఓకే విత్ దట్ దట్స్ హౌ ఇట్ వెంట్ ఆన్ అంగీకరించాడు అంగీకరించారు అప్పుడు సిస్టం కానీ ఇక్కడ మనకు ఆ భూమి మీద ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైన నైతిక నియమాలు ఉంటాయి మోరాలిటీస్ ఈ మొరాలిటీస్ అనేవి మానవ సంబంధాలలోకి
(18:12) ఎప్పుడు వచ్చినాయి అవి ఎప్పుడు ప్రవేశిస్తాయి ఎప్పుడైతే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చదివిన దాని ప్రకారం ఎప్పుడైతే ఈ మొసటోనియన్ కల్చర్ నుంచి స్టార్ట్ అయిందో రిలీజియన్ అనేది మన జీవితంలోకి వచ్చిందో ఆపె పెళ్లి అనేది ఒక సంస్కారం అనే ఒక ఐడియాను మన హిందూ ఫిలాసఫీ నుంచి స్టార్ట్ అయిందో ఆ ఎప్పుడైతే రిలీజియన్ ద్వారా పెళ్లి అనేది ఒక ప్రీస్ట్ మాత్రమే చేయాలని ఆలోచన వచ్చిందో అప్పటినుంచి మోరల్ ఇమ్మోరల్ అనేది స్టార్ట్ అయింది.
(18:42) అంతకంటే ముందు అట్లా లేదు. పలిగమి వాస్ వెరీ నార్మల్ ఇన్ దోస్ డేస్ ఓకే కాకపోతే ఉన్నప్పుడు ఒక వ్యక్తితో ఉండొచ్చు కానీ ఎప్పుడైతే వాళ్ళు కాంపిటెంట్ గా తయార సెల్ఫ్ ప్రొటెక్టివ్ గా మజర్కి వచ్చారో అప్పుడు వేరే స్త్రీలతోటి పురుషులు వేరే పురుషులతోటి పోయే అవకాశం అప్పుడు కలిగి ఉండేది. ఆ పేరు బాండింగ్ అనేది ఓన్లీ ఆ మీటింగ్ పర్సన్ సిచువేషన్ లోనే ఉండేది.
(19:02) ఆ తర్వాత ఎవరీబడీ హాస్ దర్ ఓన్ ఛాయిసెస్ టు టేక్ ఇట్. అంటే మీరు చెప్పేది నాకు అక్కడ మన నీలగిరి కొండల్లో తోడాస్ అనే ఒక ఆదిమ జాతి ప్రజలు ఉన్నారు. బహుశా వాళ్ళ జీవితం వాళ్ళు ఇష్టం ఉన్నది వాళ్ళతో ఉండొచ్చట చేయొచ్చట మరి బహుశా దానికి ఉదాహరణ అనుకోవచ్చా వాళ్ళు ఆ ఇప్పుడు మన ట్రైబల్ అంటే ఇంటీరియర్ ఇప్పుడున్న ఏమంటారు ఆ ఇండియనైజ్డ్ ట్రైబల్స్ వదిలేస్తే సివిలైజ్డ్ ట్రైబల్స్ వదిలేస్తే మీరు అలలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి జతగట్టడం ఒకటి మాత్రమే ఉంటది తప్ప ఇదొక నియమం నియమదలతోటి ఒకరికి ఒకరే అనే ఐడియాను అది రీసెంట్ పాస్ట్ జనరేట్ అయింది. ఇప్పుడు 18 సెంచురీ లోనే బ్రిటిష్
(19:38) వాళ్ళు పెళ్లిని రాజ్యంతో ముడిపెట్టారు. అంతకుముందు పెళ్లికిను రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ కి సంబంధం లేదు. సో అంతకుముందు ఎవరు ఇష్టమైన పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఇష్టం లేకుంటే వాళ్ళు వెళ్ళిపోయే సిస్టమే అక్కడ ఎక్కువగా ఉండేది. సో ఇప్పుడు ఆ ఇంటీరియర్ అడవుల్లోకి అంటే ఎక్కడైతే ఈ సివిలైజేషన్ అనే ఐడియా ఇన్ఫ్లయెన్స్ గాని ఇంటీరియర్ లో ఉన్నవాళ్ళు నా ఉద్దేశంలో ఈ మెథడే ఫాలో అవుతారు.
(20:00) ఇక్కడ మనం ఆధునిక సమాజానికి వద్దాం. హమ్ అంటే ఒక 50 ఏళ్ల కింది కొద్ది 50 ఏళ్ల కింద మనం పాత సినిమాలు తీసుకున్నాం ఉదాహరణకు హీరో అంత దూరం ఉంటే హీరోయిన్ ఇంత దూరంలో ఉండేది. అవును వాళ్ళ ప్రేమలు కూడా చాలా అద్భుతమైన వ్యక్తీకరణ ఉండేది. సినిమాలో వస్తున్న పాటలు శబ్దం ఎక్కువ సాహిత్యం తక్కువ ఉన్నదా అప్పుడు పాట బాగా వినబడేది అవును ఆనాడు ఉన్న సమాజం ప్రేమను పరస్పర స్త్రీ పురుష ఆకర్షణను ఎట్లా చూసింది స ఇక్కడ మీరే అన్నారు ప్రేమను ఆకర్షణ అప్పటి కాలంలో ఉండేది ప్రేమ కంటే ఎక్కువ ఆకర్షణ ఉండేది సోషిలాజికల్ కండిషన్స్ ఉండేది పెళ్లి చేసుకోవడానికి ఒక గోల్ తోటి
(20:37) వాళ్ళు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న గోల్ తో గోల్ తోటి చేసుకున్నారు ఏ ప్రేమ అయినా సరే అల్టిమేట్ ఏమో పెళ్లే అని మొదలైతే ఆ ప్రేమలో ఏదో ఒక రకమైన అలీడ్ వస్తది డిస్టర్బెన్స్ వస్తది ఇప్పుడు ప్రేమలు ఎక్కువమంది పెళ్లి చేసుకోవాలని అవుట్ గోల్ తోటి ప్రేమించడం మొదలు పెడితే ఒకసారి ఆ గోల్ రీసనకి ఇంకేముంటది ప్రేమ ఏమ లేదు ఏమ ఉండదు కదా పెళ్లి చేసుకు మేజర్ గా ఇప్పుడు పెళ్లిలు చేసుకునే ప్రేమించి పెళ్లిలు చేసుకొని అందరి కుటుంబాల్లో సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఏందంటే ప్రేమించుకునే వాళ్ళ లక్ష్యం ఓన్లీ పెళ్లి చేసుకోవడం కాబట్టి
(21:06) మరి ఏమ ఉండాలి వాళ్ళకు ప్రేమించుకోవడం ఉండాలి కదా అయ్యో ఎన్ని రోజులు ప్రేమించుకుంటారు దట్స్ వాట్ ఐ సే సి హౌ యు రైస్డ్ ఏ క్వశ్చన్ అంటే ఎక్కడి నుంచి మాట్లాడుతారు మీరు మరి పిల్లలు అయిన తర్వాత ఎందుకు వదిలిపెట్టిపోతే స దట్స్ వాట్ ఐ టెలింగ్ పెళ్లి చేసుకోవడం మనం ఆ సహితకం కాదని మనం అనట్లేదు. ప్రేమించుకోవడంనే నీ మైండ్ నీ నుంచి ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది నాకు ఓ ఎందుకు వచ్చింది అంటే ప్రేమించుకో పెళ్లి చేసుకోవడం అనేది ప్రేమకు సంబంధం లేదని మీరు చెప్తున్నారు.
(21:29) అయ్యో పెళ్లి చేసుకోమనే అనేది పెళ్లి చేసుకోవడం మ ఏమైతాడు అంటున్నావు కదా ఎందుకు ప్రేమించట్లేదు పెళ్లి అయినాక ఆ ఎందుకనింటే మన లక్ష మనకు ప్రేమించడం ఎట్లానో తెలియదు. ఆ ప్రేమించడం లక్ష్యము పెళ్లి అని చేరినప్పుడు పెళ్లి చేరినం కదా అంటే ఏంది దీని వెనకాల ఏం మెసేజ్ ఇస్తుంది మనకు పెళ్లి చేసుకోవడం అనేది మన సెక్యూరిటీ బాండ్లోకి వస్తాడు మన ఉచ్చులోకి వస్తారు ఓకే ఇవి వచ్చిన తర్వాత వాడు ఇటుపోవడని ఉద్దేశం ఆమె గాని అబ్బాయి కాదు బట్ దట్స్ రాంగ్ కదా పెళ్లి అనేది వ్యక్తులని బంధించడానికి కాదు కదా ప్రేమించుకున్న వాళ్ళు ఎక్కువ కాలం పాటు
(22:06) స్త్రీ పురుషులు కలిసి ఉండే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని అంటే పెళ్లి ద్వారా మాత్రం సాధ్యమైతది అనేది రూల్ ఆఫ్ ద ల్యాండ్ ఓకే సో ఈ రూల్ ఆఫ్ ద ల్యాండ్ లో ఫిక్స్ కావడానికి మనం పెళ్లి చేసుకుంటున్నాం కానీ ఒక పెళ్లి ద్వారానే మనం కలిసి ఉండాలని రూల్ కాదు కదా కానీ చాలా మంది అంటారు ఈయనకి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఏదో సంథింగ్ డిస్కషన్స్ అయితుంటాయి కదా ఎందుకు ఒకరి కంటే ఒకరు ఇంట్లో అందమైన పెళ్లా ఉన్నా సరే పక్కింటి చూస్తుంటారు కారణం ఏమిటి అసలు ఇక్కడ రీజన్ ఏమిటి సీ ఇప్పుడు మనిషి యొక్క టోటల్ ఎవల్యూషన్ చూస్తే మేల్ ఫిమేల్ మేల్ యొక్క జెనటికల్
(22:40) ప్రోగ్రామింగ్ ఏంటి హి హస్ టు స్ప్రెడ్ హిస్ స్పర్మ్స్ అక్రాస్ ద గ్లోబ్ దట్ ఇస్ ది ఎండోమెంట్ ఆఫ్ ద మెయిల్ ఓకే ఓకే సో హి హస్ టు క్రియేట్ ద ప్రోజనింగ్ సో దట్స్ హౌ ది మిల్ వాస్ ట్రineడ్ దట్స్ హౌ మేల్ గ్రోన్ కాబట్టి ఇట్ ఇస్ దేర్ ఇన్ ద జెనరికల్ ప్రోగ్రామింగ్ దట్హిహస్ టస్పెడ్ హిస్ స్పర్మ్స్ అక్రాస్ ద గ్లోబ్ సోఈమేల్ హస్ఏ టెండెన్c టుడు like that కానీ మనం ఈ 2మ000 సంవత్స నుంచి మనం ఏం చేస్తున్నాము వి ఆర్ ట్రైనింగ్ ద పర్సన్ నాట్ టు lookక్ ఇంటు ద అదర్ ఏరియాస్ యుఆర్ సపోస్ టు కండిషన్ టు ద ఓన్లీ famil్యామిలీ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్
(23:25) మరి కొంపలు అంటుకుంటే అట్లా లేకపోతే థౌ ఆర్ కండిషనింగ్ సో ఒక ఒక జెనటికల్ నేచర్ ని మనం ఏం చేస్తున్నాము వి ఆర్ కంట్రోలింగ్ వి ఆర్ ట్రైనింగ్ ఒక రేషనాలిటీని నువ్వు ట్రైన్ చేసి ఒక ఇర్రేషనల్ బీయింగ్ గా తయారు చేస్తున్నావ్ ఎందుకు ఈ రాజ్యానికి అది అవసరం రాజ్యం సుభిక్షంగా ఉండాలనింటే ప్రతి మనిషి ఒక డిసిప్లిన్ లైఫ్ ను అనేది మనం నిర్మించుకున్నాం మనం ఆ నిర్మించుకొని మనిషి యొక్క ఆలోచనని మనిషి యొక్క రేషనల్ గా ఉండే బిహేవియర్ ని మనం ఇర్రేషనల్ కండిషన్ తయారు చేసి మనల్ని ఫిట్ చేస్తున్నాం ఫిట్ చేసినప్పుడు నాచురల్ గా పీపుల్ ఫీల్ సఫికేటెడ్
(23:58) ఇప్పుడు ఉదాహరణ ట్రాఫిక్ సిగ్నల్ లేదనుకో బంలను కార్లు బైక్ చేరుకొని పోతాయి బయటికి వెళ్ళడానికి ఒక రెండు రోజులు పట్టే పడుతది కాబట్టి మనం నియమాలు ఉండాలి కదా స ఉండాలి అనుకొని మనం పెట్టుకున్నాం తప్పదు అనివార్యం అనివార్యమైి మనం రెగ్యులేటర్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాం అవును ఇట్స్ ఓకే మామూలుగా చెప్తుంట [నవ్వు] సో సో ఈ ఇన్ని సంవత్సరాల కాలంలో మనం ట్రైన్ చేసుకుంటూ ట్రైన్ చేసుకుంటూ ట్రైన్ చేసుక వస్తే లార్జ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ దానికి కట్టుబడి ఉన్నారు.
(24:22) రైట్ మనం దాని ప్రకారమే పోతున్నాం. ఓకే కానీ ఎందుకు కొంతమంది ఈ ఎక్స్ట్రా మార్కెటల్ రిలేషన్షిప్ లో ఎంటర్ అవుతారు? ఎందుకు ఒక్కరు కాకుండా ముగ్గురు నలుగురు తోటి సంబంధాలు నేర్పుతారు. ఎందుకు నరుపుతారు అనేదానికి ఫ్రైడ్ ఇచ్చిన థియరీ ఏందంటే ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రైడన్ థియరీ ప్రకారం ఏం చెప్తాడుంటే సిగ్గమెంట్ ఫ్రైడ్ గురించి ఆయన చెప్పిన సిద్ధాంతీకరణ ఏంటంటే ఏ మనిషికైతే ప్రైమరీ కేర్ గివర్ అంటే అమ్మతోటి అనుబంధం సరైన ప్రేమను అనుభూతి చెందలేనప్పుడు సరైన పద్ధతి లోపల వాళ్ళ రిలేషన్షిప్ కొనసాగినప్పుడు అప్పుడు హి వాంటెడ్ టు ఎంటర్ ఇంటు ఈచ్ అండ్ ఎవ్రీ విమెన్
(25:01) అండ్ చెక్ ది మదర్హుడ్ ఆ ట్రై టు గెట్ ది ద ఫీలింగ్ ఆఫ్ లవ్ ఆఫ్ మదర్ సోహి కీప్ ట్రైంగ్ సెక్స్ విత్ మెనీ గర్ల్స్వెన్హఫilస్ ట find అవు keep ఆన్ ట్రైంగ్ wమెన్ దిస్ ఇస్హౌ ద రిలేationన్షిప్ దసేame్ థింగ్హపెన్స్ విత్ దివమెన్ alల్సోఫెల్ టఫెల్ టు గెట్ ది ప్రాపర్ లవ్ అండ్ ప్రాపర్ రిలేషన్షిప్ విత్ ది పేరెంట్స్ మదర్ ఆర్ ఫాదర్ మనకి ఆ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ లో రెండు రకాల అటాచ్మెంట్ స్టైల్స్ ఉంటాయి సెక్యూర్ అండ్ ఇన్సెక్యూర్ అని ఎవరైతే ఇన్సెక్యూర్ రిలేషన్షిప్ ఉంటారో వాళ్ళు దే ట్రై టు చెక్ విత్ ఎవరీబడీ వేర్ దే కెన్ ఫీల్ సెక్యూర్
(25:45) సో ఎవరి దగ్గరైతే సెక్యూర్ రిలేషన్షిప్ రాదో అప్పటివరకు ట్రై చేస్తూనే ఉంటారు వాళ్ళు అండ్వెన్ ద ఫాదర్ఫెల్ టు గివ్ ఏ అథారిటీ ఫిగర్ ఇన్ ద ఫ్యామిలీ దెన్ దిఫీమేల్స్ విల్ హవ్ ద క్రెక్టర్ ఆఫ్ కనెక్టింగ్ విత్ ద మేల్స్ టిల్ దే గెట్ ది అథారిటీ ఫిగర్ ఇప్పుడు గర్కా మురిగి దాల్కా బరాబర్ అని ఒక సామితం తెలంగాణలో చాలా ఫేమస్ అవును దీన్ని వాళ్ళ కుటుంబ జీవితానికి అప్లై చేస్తున్నారు ఎట్లా ఆ మనశశాంతి ఉండలేదు నెంబర్ వన్ ఈ సమస్యలు ఎప్పటికీ తీరవు కాబట్టి ఉపశమనం కోసమే చేస్తున్నాం అని అనుకుంటారు కదా నిజంగానే ఉపశమనం ఉంటదా స వాట్ హాపెన్స్ ఈస్ ఇట్లా ఎక్స్ట్రా
(26:26) మార్టలు పోయి ఉపశమనం కోసం బయట తిరుగుతాను అంటారు కదా ఎందుకు వాళ్ళు అట్లా చేస్తారు ఎందుకు అట్లా చేస్తారు అంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు అనుకుందాం ఒక రిలేషన్స్ కి ఎంటర్ అయ్యారు ఎందుకు ఓ పర్టికులర్ అమ్మాయిని ప్రేమిస్తారు ఎందుకు ఆ పర్టికులర్ అబ్బాయిని ప్రేమిస్తారు ఎందుకు ఎందుకు ప్రేమిస్తారు ఎందుకు ప్రేమిస్తారు అంటే సీ ఎవరైతే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు అంటే అన్కాన్షియస్లీ దే ట్రై టు సీ ద క్యారెక్టర్స్ ఆఫ్ హిస్ మదర్ ఓకే వాళ్లే అట్రాక్ట్ అయతారు వీళ్ళకు అంటే వాళ్ళు అన్కాన్షియస్ గా సర్చ్ చేస్తారు వాళ్ళ వాళ్ళ అమ్మకు ఉన్న
(27:02) క్యారెక్టర్స్ ఉన్నాయా లేవా అని అట్లాంటి ఉన్నవాళ్ళని వీళ్ళు అట్రాక్ట్ చేస్తారు. అలాగే అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలని ప్రేమిస్తారు అనిఅంటే అన్కాన్షియస్ గా వాళ్ళ ఫాదర్ లో ఉన్న ట్రేడ్స్ వీళ్ళ నీళ్లు కనబడితే వాళ్ళే ప్రేమించుకుంటారు. ఉదాహరణకు ఇక్కడ ఒక ప్రశ్న మ్ సినిమాలో తెర మీద హీరోయిన్ కనిపిస్తారు. ఉమ్ ఆ హీరోయిన్ చూసి చాలా మంది ఇష్టపడుతుంటారు కదా మరి అక్కడ ఏం చూసుకున్నట్లు సీ ద హీరోయిన్ హీరోలు సినిమాల్లో ఉన్నవాళ్ళు ఐడియల్ క్యారెక్టర్స్ మ్ ఇజంట్ ఇట్ సో ప్రతి మనిషికి ఒక ఐడియల్ సెల్ఫ్ ఉంటది.
(27:34) నేను ఇట్లా ఉండాలని మా ఐడియల్ సెల్ఫ్ నుంచి ప్రెజెంట్ సెల్ఫ్ కి ఉన్న దాని మధ్యలో ఉన్న గ్యాపే మన స్ట్రగుల్ నేను స్ట్రెయిట్ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ కి అంత విమెన్ ఫాలోయింగ్ ఎందుకుఉంది ఇప్పుడు ఆయనకు ఆయన పెండిల గురించి రకరకాల ఆరోపణలు చేస్తూ ఉంటారు తర్వాత పొలిటికల్ గా ఆయన మీద కామెంట్లు చేస్తూ ఉంటారు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే ఆడవాళ్ళు విపరీతమైన అభిమాని చూపిస్తారు ఎందువల్ల స మీరు ఏ హీరోనైనా చూడండి సినిమాలో ఈయన కొంచెం ఎక్కువ ఉంది ఎస్ అంటే ఈయన కంటే తక్కువ ఎక్కువ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కదా ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు. ఎంతమంది అట్రాక్ట్
(28:10) అయతారండి ఆయనకు అమ్మాయిల ఫాలో ఎక్కువ ఉంటారు వాళ్ళు మహేష్ బాబు ఉన్నాడు ఎక్కువ ఫాలో ఉంటారు ఓకే ఎందుకనింటే ఎప్పుడైనా గానీ సినిమాలో చూపించే వ్యక్తీకరణల హీరోల వ్యక్తీకరణ ఎట్లా ఉంటది అంటే ఇట్స్ ఏ ఐడియలిస్టిక్ ప్రెజెంటేషన్ చేస్తారు. అంటే అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని ఒక హీరోయిన్ గా గాని హీరోయిన్ గాని చూసి వాళ్ళకి ఎందుకు ఫ్యాన్స్ అవుతారు అంటే యాక్చువల్ గా వాళ్ళు అట్లా ఉండాలనుకుంటారు వాళ్ళు రైట్ ఒక సేమ్ సిమిలర్ మానర్ లోపల అవతల వ్యక్తులు అమ్మాయి అబ్బాయిలు ప్రేమించుకున్నా గాని ఒకటి వాళ్ళ అపోజిట్ సెక్స్ వాళ్ళని చూస్తారు వాళ్ళ పేరెంట్స్
(28:41) చూస్తారు. రెండోది వీళ్ళలో లేని లక్షణాలను వాళ్ళలో కనబడితే దే వాంట్ టు ఓన్ ఇట్. ఓ దట్స్ హౌ ది రిలేషన్షిప్ ఫామ్స్ అందుకోసమే ఈ ప్రేమ అనేది ఒకొక దగ్గర ఎందుకు అంత స్ట్రాంగ్ గా బలంగా తయారవుతుంది అంటే అవతలలో ఉండే లక్షణాలు వాళ్ళ పేరెంట్ సంబంధించిన కనబడి వీళ్లే నాకు కరెక్ట్ అనే ఒక ఫ్రేమ్ ఆఫ్ మైండ్ క్రియేట్ చేసుకొని చేయడం ఒక పార్ట్ రెండో పార్ట్ ఏంది నాలో లేని లక్షణాలు నీలో ఉన్నాయి కాబట్టి నేను వాటిని చూసుకొని అది నేను ఓన్ చేసుకోవాలి అనుకుంటే ఎందుకు నాలో వేకెన్సీ ఉంది కానీ నీలో ఉన్నాయి అవి సో నువ్వు దగ్గరికి వస్తే నేను ఐ బికమ్ ఏ
(29:12) కంప్లీట్ మన్ కంప్లీట్ ఫీమేల్ సో దట్స్ హౌ ది రిలేషన్షిప్స్ ఆర్ ఫ సో ఎక్కడైతే అరేంజ్ మ్యారేజ్ లో ఎందుకు కాన్ఫిడెంట్ వస్తుంది అనింటే అరేంజ్ మ్యారేజ్ అనేది ఒక ఫోర్స్డ్ మ్యారేజ్ కదా అయినా మౌనంగా ఉంటారు కాదు మౌనంగా ఉండడం సిచువేషన్ ప్రకారం ఓకే ఇప్పుడు 2000 కంటే ముందు అందరూ మౌనంగా ఉన్నారు 2000 తర్వాత ఉంటున్నారా ఎవరు మౌనంగా ఉంటలేరు కదా కాన్ఫ్లిక్ట్ ఎందుకు జనరేట్ అయితది ఎందువల్ల ఎందుకు అయతది అంటే నాలో ఉన్న గ్యాప్ నీలో ఫిల్ అప్ చేయడానికి ఆ లక్షణాలు లేవు లేనప్పుడు నిన్ను నాలోకి ఎట్లా తీసుకుంటా నేను నువ్వు నన్ను ఫిల్ అప్ చేయాలి కదా
(29:43) నేను నిన్ను ఫిల్ అప్ చేయ నువ్వు నన్ను ఫిల్ అప్ చేయలేవు రైట్ ఇక్కడ ఒక మాట ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక కామెడీ సీనే గాని చాలా సీరియస్ కంటెంట్ అందులో ఉంది. మూడేళడ్లు డిగ్రీ చదివిపేళ్లు 10వ తరగతి చదివి చివరికి గిన్నెలదోనికినా అని ఒక కామెంట్ పెట్టి పెడుతున్నారు అది దీని వెనుకున్న నీకు కూడా అర్థం ఏమిటి స మన కుటుంబ జీవన విధానం లోపల కిచెన్ ఇస్ డిసైడింగ్ ది ద లైఫ్ ఆఫ్ ఎవరీబడీ ఓకే అయితే కిచెన్ లైఫ్ ఆఫ్ ఎవరీబడీ డిసైడ్ అయినప్పుడు మనం పెరుగుతున్న సోషో ఎకనామికల్ పర్స్పెక్టివ్ లోపల ఇండస్ట్రియలేషన్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ విప్లవం వచ్చిన తర్వాత అందరూ
(30:19) చదువుకుంటున్నప్పుడు కిచెన్ కూడా అందరిది కావాలి కదా ఓ బేసిక్ ఓకే కానీ కిచెన్ ఇప్పటి కూడా మేల్స్ యక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. వెరీ స్మాల్ సెక్షన్ స్లోలీ దే ఆర్ ఎంటరింగ్ ఇటు కిచెన్ సో వంట చేయడం అనేది అది స్త్రీల బాధ్యతే అని ఈవెన్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ కూడా అంటే ఇప్పుడు రీసెంట్ గా ఐఐటీ లో వాళ్ళు చదివిన కపుల్స్ వస్తా ఉన్నారు.
(30:40) మేజర్ కాన్ఫ్లిక్ట్ అక్కడే వస్తది. అమ్మాయి ఐటల్ చదువుతది అబ్బాయి ఐటల్ చదువుతాడు మరి ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు కిచెన్ షేర్ చేసుకోవాలి కదా ఇంటి పనులన్నీ షేర్ చేసుకోవాలి కదా వాళ్ళు చేసుకోరు స్టిల్ దే థింక్ దట్ ఇట్ ఇస్ రెస్పాండ్ టు ద ఫీమేల్ ఇట్సెల్ఫ్ సో ఎప్పుడైతే నువ్వు పోలరైజ్ అయుతున్నావో ఐడియాను డెఫినెట్ గా కాన్ఫ్లిక్ట్ జనరేట్ అవుతుది.
(30:57) నీ అంత నేను చదువుకున్నాను నీ అంత నేను డబ్బులు సంపాదిస్తాను. ఇంట్లో పనులు మాత్రం ఎందుకు వై ఇట్ హాస్ ఏ జెండర్ ఇదన్నీ ఆడోళ్ల పనులని ఎందుకు ఫిక్స్ చేస్తున్నాం మనం ఎందుకనింటే నువ్వు చదువులో ఎదుగుతున్నావు కానీ కుటుంబంలో వచ్చేసరికి మనిషిగా వ్యక్తిగా సమాజంలో సామాజికరంగా చెందిన ఇల్లునికి సంబంధించి నువ్వు వాటిని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేవు అన్నట్టు రెడీగా లేనప్పుడు ఏం చేస్తారు అవతల వాళ్ళు ఏం నేను చెప్పాలని కోరుకుంటారు.
(31:20) ఇక్కడ పరస్త్రీ పరపురుష సంబంధాలు అనేవి ఈ మధ్య మన దగ్గర ఎక్కువ కనబడుతున్నట్లుగానే ఇప్పటికి విదేశాలలో కూడా ఇట్లాంటి వ్యవస్థలే ఉన్నాయి ఇట్లే ఉన్నాయి మనుషుల మధ్య ఇట్లే ఉన్నాయి సీ ఎక్కడైతే ఇంట్లో శ్రమను సరిగ్గా డివైడ్ చేయబడలేదో ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నారంటే ఏందండి వాళ్ళద్దరికి మధ్య దేర్ ఆర్ సర్టెన్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ దే నీడ్ టు సాటిస్ఫై ఇద్దరు వ్యక్తుల మధ్య ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి.
(31:44) ఎవరికైతే ఎమోషనల్ సపోర్ట్ అవసరమో వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉండాలి. ఐడాలగే ఫైనాన్షియల్ నీడ్స్ ని సపోర్ట్ చేయాలా అలాగే ఇంటలెక్చువల్ నీడ్స్ ని సపోర్ట్ చేయాల అలాగే సోషల్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయాల ఫైనాన్షియల్ నీడ్స్ ని కూడా ఫుల్ఫిల్ చేయాల ఇవన్నీ ఫుల్ఫిల్ చేయగలిగే స్టేట్ ఆఫ్ మైండ్ ఇద్దరికీ కలిగి ఉన్నప్పుడు పరస్పరము దే షేర్ ఇట్ అండ్ వాళ్ళ లైఫ్ డెఫినెట్ గా బాగుంటది.
(32:04) ఎక్కడైతే ఈ నీడ్ బేస్ ఉన్నప్పుడు అటెన్షన్ ఇవ్వలేదో నీడ్ ఉన్నా సరే వాటిని ఫుల్ఫిల్ చేయలేదో కాన్ఫ్లిక్ట్ జనరేట్ అవుతది. కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే జనరేటప్పుడు దాన్ని గుర్తించి దాన్ని అడ్రెస్ చేస్తే సరిపోతది. ఒక స్త్రీ గాని అంటే ఒక అబ్బాయో ఒక అమ్మాయో ఎందుకు ఇష్టపడతారు అని చెప్పారు ఫలానా వాళ్ళ జీవితంలో లేనివి ఈ అమ్మాయి లోపల ఈ అబ్బాయి లోపల ఉన్నాయని వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ప్రేమించుకుంటారు సంతోషంగా పెళ్లి చేసుకుంటారు ఆ తర్వాత కొట్లాడతారు కోటికి వెళ్ళిపోతారు లేదా ఇద్దరు కలిసి నిత్యం నరకం చేసుకొని జీవితాన్ని అల్ల
(32:33) కల్లోల సముద్రంలో వీదుతా ఉంటారు మరి ఎందుకు నరకము అంత తల్లినో తండ్రినో చూసుకున్న వాళ్ళు ఆ తర్వాత పాత్రలు ఎగిరిపోతాయా యా యా ఏం జరుగుతుదిఅంటే ప్రేమించుకొని పెళ్ళీలు పెళ్లి చేసుకున్న తర్వాత దే పెళ్లి కంటే ముందు ఏవైతే చూడాలని కోరుకున్నారో అవి మాత్రమే చూస్తారు వాళ్ళు [నవ్వు] అవతల వ్యక్తిలో చాలా ఉంటాయి. దే వాంటెడ్ టు సీ ఓన్లీ వాట్ దే వాంటెడ్ టు సీ దూరపు కుండాలు కంటికి అన్ని చాలా ఉంటాయి క్యారెక్టర్స్ బట్ అప్పుడు ఉన్న కాలం లోపల ఓన్లీ ఇదే ఫోకస్ చేయడం వల్ల అలా జరుగుతది.
(33:03) కానీ ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు 24 అవర్స్ కలిసి ఉన్న క్రమం లోపల వీళ్ళు చూడ చూడలేని అప్పుడు చూడదలుచుకొనివి కూడా కనబడతాయి. కనబడ్డప్పుడు అవతల వ్యక్తులు ఏం ఫీల్ అవుతారు అంటే ఐ యమ్ చీటర్ అని ఫెయిల్ అయతారు. ఓ నువ్వు నాకు ఇది చెప్పలే నీకు ఇది ఉన్నాయని నాకు చెప్పలేదు అంట ముందే ఎందుకు చెప్పలేదు ముందుగా ఎందుకు చెప్పలేదు సి సిచువేషన్ వాస్ నాట్ దేర్ సిచువేషన్ ఇట్లాంటి సిచువేషన్ అప్పుడు వచ్చిందా మనకు రాలేదు రాలేనప్పుడు ఎట్లా తెలుస్తది నాకు కూడా తెలవదు నేను ఇట్లా ఉంటాని మేటర్ ఆఫ్ ఫాక్ట్ ఓకే చాలా మందికి ఒక పర్టికులర్ పరిస్థితి లోపల ఎట్లా ప్రవర్తిస్తారు అనేది పర్టికులర్
(33:36) పరిస్థితి వస్తేనే తెలుస్తది. కలిసి జీవించినప్పుడు కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఇద్దరు వ్యక్తుల మధ్య జనరేట్ అవుతాయి. అప్పుడు నేను ఎట్లా రెస్పాండ్ అవుతున్నా అనేది నాకు అప్పుడే తెలుస్తది నాకు కూడా తెలిసినప్పుడు ఏం చేయాలి ఈ వ్యక్తులు అవతల వ్యక్తుల పట్ల కాంపిటిటివ్ గా వదిలేసి కొలాబరేటివ్ మోడల్ వెళ్లి వాళ్ళని ఎంపతీగా చూస్తే డెఫినెట్ గా సమస్యని సాల్వ్ చేసుకోవచ్చు.
(33:56) అప్పుడు మీ దగ్గరికి వస్తారు మా సంసారం అల్లక అల్లం అయిపోయింది పరిష్కారం చూపడం మీ దగ్గరికి వస్తారు ఇక్కడ ఇక్కడి నుంచి కొంచెం ఒక అడుగు ముందుకు వద్దాం మనం సరే భార్యా భర్తలు గొడవలు ఒకటి లేదా కొత్తగా పెండ్లయిన వాళ్ళు మంచిగా ప్రేమించుకున్న వాళ్ళు ఇద్దరికి లక్ష లక్ష రెండు లక్షల ఉద్యోగాలు అంటూ ఉంటాయి ఈ మధ్య పేపర్ లో కూడా వచ్చింది ఇక్కడ షుగర్ డాడీ షుగర్ మమ్మీలు అంతా తీపి తల్లిదండ్రులు వచ్చిరు వాళ్ళు ఈ [నవ్వు] తీపి తల్లిదండ్రులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు స ఇప్పుడు షుగర్ డాడీ షుగర్ మమ్మీ కాన్సెప్ట్ ఏందండి బాగా డబ్బు ఉన్నవాళ్ళు
(34:23) చాలా పరిపతి ఉన్నవాళ్ళు రైట్ వాళ్ళు మగవాళ్ళు గాని ఆడవాళ్ళు గాని యంగ్ అమ్మాయిల్ని యంగ్ అబ్బాయిలతోటి సంబంధాన్ని నేర్పడం. ఈ అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని వాళ్ళ ఒక లో మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ లో ఉంటారు. వీళ్ళక కూడా అందంగా ఉంటది వీళ్ళు కూడా చాలా హై ఆస్పిరేషన్ ఆంబిషన్స్ ఉంటాయి. ఆ ఆస్పిరేషన్ ఆంబిషన్ వాళ్ళకు ఉన్న సోషియో ఎకనామికల్ ఫ్యాక్టర్ ప్రకారం వాళ్ళ స్థితికి చేరడం అనేది ఇంపాసిబుల్ అనిపిస్తది.
(34:47) అట్లాంటి టైం లోనే ఈ షుగర్ డాడీ షుగర్ మమ్మీలు ఎంటర్ అయతారు. ఎంటర్ అయినప్పుడు ఏంది వాళ్ళకు పరస్పర అంగీకారం ఉంటది. ఏం అంగీకారం ఉంటది అంటే యు ప్రొవైడ్ రైట్ వాట్ ఐ వాంట్ ఐ ప్రొవైడ్ వాట్ యు వాంట్ ఓ రైట్ ఇట్ ఇస్ ఏ టోటల్లీ ఆన్ ద బిజినెస్ కాంట్రాక్ట్ మోడల్ అంతకుముందు మనము 50 వేల సంవత్సరాల క్రితం ఎట్లైతే అప్పుడు ఉన్న ఈ ప్రొవైడర్ సిస్టం ఎట్లైతే ఉందో ఇట్ ఇస్ కమింగ్ బ్యాక్ సేమ్ థింగ్ ఐ యమ్ నాట్ సీయింగ్ సంథింగ్ డిఫరెంట్ అంతే పాత గతానికి మనం తిరిగి రావడం తిరిగి రావడమే కదా ఎందుకు తిరిగి వస్తున్నాం మనం ఎందుకంటే అప్పటిది బాగుండే అప్పటి మోడల్ మనకి ఇప్పుడు సెక్యూరిటీ
(35:20) సేఫ్టీని కలిగిస్తుంది కాబట్టి ఈ మోడల్ నాకు ఇప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ కలిగిస్తే ఐ విల్ ఫాలో అస్ ద సేమ్ థింగ్ కదా మరి ఆటవిక జీవితానికి వెళ్ళిపోతామేమో కదా అట్లా అయితే సీ జీవితం అటవికమా కాదా అని సమస్య కాదు ఓకే వ్యక్తిగా నాకు సేఫ్టీ ఇస్తుందా లేదా ఎన్నాళ్ళు ఉంటదా చెప్పు అది ఎన్ని రోజులు అనుకుంటే ఎన్ని రోజులు ఉంటది అయ్యో వాళ్ళ మధ్య ఎమోషనల్ బ్యాకేజ్ లేదు కదా ఇట్స్ ఏ డీల్ ఇట్స్ ఏ కాంట్రాక్ట్ మ్యారేజ్ ఒక మాట అనుకున్నాం ఇక్కడ ఒక 50 55 ఏళ్ళ షుగర్ డాడ్ అనుకున్నాం ఓ 25 ఏళ్ళ 30 ఏళ్ల పిల్ల ఆయన దగ్గరికి ఉద్యోగం ఓ 10 ఏళ్ల తర్వాత ఆయన చేత కాకుండా అయితది
(35:51) ఆ నుంచి ఉద్యోగ మానేయాల్సి వస్తది అప్పటికి సుఖమంత లగ్జరీ జీవితం ఉంటది అది పతనం అయిపోయిన తర్వాత ఏమిటి కథ దే ఫైండ్ సం వన్ ఇంకో డాడీ రెడీ ఉంటాడు కదా అవి ముసలి కాదు అప్పటికిమె ఆ అప్పటికి ఏజ్ అయిపోతది ఈమె 34 ఆంటీ అయితే అవును ఆంటీ అయితే షుగర్ బాయ్ ని తీసుకుంటది. [నవ్వు] సవెన్ యు ఆర్ రిలీ డిసైడెడ్ ఆన్ జర్నీ దట్స్ హౌ ఇట్ ఎండ్స్ కదా మరి ఎటువ ప్రయాణం స అల్టిమేట్లీ మనిషి యొక్క జీవన ప్రయాణం ఏంటి వాట్ ఇస్ ద టాగ్ లైన్ ఆఫ్ లైఫ్ చెప్పండి ఇప్పుడు మన ఈ జీవితం నేను అనుకున్నది కాదు నేను పుట్టా అదే కదా నేను పుట్టాలనుకు పుట్టలే కదా తెలవదు మనకు
(36:28) మనం పుట్టిన తర్వాత వఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఇస్ మై లైఫ్ అని సో ఎనీ మనిషి జీవితం ఏ లైఫ్ అయినా గన వాట్ ఇస్ ద టాగల జీవితానికి అర్థం పరమార్థం ఉండాలి అంటారు కదా ఎట్లా ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలంటే ఎవరు ప్రజ ఇప్పుడు కోట్ల మంది ఉన్నారు కోట్ల మంది పుడితే మనం కొంతమంది పేరే గుర్తుంటుంది వాళ్ళంటే వాళ్ళ జీవితానికి ఒక సార్ధకత ఉంది అని ఎందుకు ఎందుకు సార్ధకత ఉండాల తెలవదు ఎందుకు ఉండాలి మరిఇగ ఇది ప్రొజెక్టెడ్ కదా ఐడియా అయ్యయ్యో భూమి మీద కోటాను కోట్ల జీవరాజులు పుట్టిపోతున్నాయి అవును ఎంతమంది జీవితాలకు సార్ధకత ఉంది ఎవరు ఆ డెఫినేషన్ ఎవరు ఇయ్యాల నీ జీవితం
(37:04) సార్ధకత చేయగురిందని ఎవరు ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి [నవ్వు] కదా సో ఇట్ ఇస్ ఏ టోటల్ ప్రపంచం అంతా కూడా ఒక మార్కెటింగ్ ప్రపంచంగా మారిపోయింది మనం చేసే ప్రతి పని కూడా సంబడీ ప్రొజెక్ట్ ఇంటు అవర్ హెడ్ అండ్ ఐ విల్ ఫాలో అన్కాన్షియస్లీ ఇప్పుడు 2000 కంటే ముందు ఎంతమందికి సొంత ఇండ్లు ఉండేయి ఈ సొంత ఇండ్ల కాన్సెప్ట్ ఎవరు ప్రొడక్ట్ చేశరు? రియల్ ఎస్టేట్ వల్ల రియల్ ఎస్టేట్ వాల లేదు బ్యాంకులు ప్రభుత్వాలు ఇల్లు కొనండి కొనండి సొందండి మేము బ్యాంకు అప్పులు ఇస్తాను సో ఇప్పుడు ఏం జరిగింది భారతదేశంలో అప్పు లేకుండా ఉన్నోడు లేనే
(37:39) లేడు బిచ్చగాడు తప్ప [నవ్వు] స ఇట్స్ ఏ ట్రాప్ కదా వాడు అప్పులు ఇస్తున్నాడు ఆ ఇట్స్ ఏ ట్రాప్ ఇట్స్ ఏ ట్రాప్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఎందుకు ఎందుకనింటే ప్రజల్ని వేరే విషయాల పట్ల దృష్టి మలచకుండా వాడు చేసే పనుల పట్ల వాడే అనిమని ఉండేటట్టు చేసే ట్రాప్ ఇది. అది చాలా పెద్ద పెద్ద డ్రాప్ కదా ఇట్స్ ఏ స్లేవరీ కదా సో నేను ఉద్యోగం చేరుతా నేను ఏమనుకుంటా యంగ్ ఉన్నప్పుడు ఎట్లైనా సరే నేను బాగా కొన్ని రోజులు కష్టపడి ఆ తర్వాత 40 ఏళ్ళ వచ్చిన తర్వాత ఈ ఉద్యోగం వదిలేసి మంచి స్వేచ్ఛత జీవితాన్ని బయటిక వెళ్లి రకరకాల ప్లేసులు చూసి అక్కడక్కడ ఎంజాయ్ చేస్తాని
(38:14) అనుకుంటాడు అనుకొని చాలా బాగా 40 ఏళ్ల వరకు విపరీత గొడ్డు చాకరి చేస్తాడు చేసి బాగా డబ్బులు సంపాదించాడు అనుకుంటాడు ఇంతలోనే ఇల్లు సొంతి ఇల్లు కల అని అంటాడు సొంత ఇల్లు ఏమ కడతాడు వెంటనే కనీసం మనం ఇంత మంచి మంచి జీతం అయింది కదా పిల్లక మంచి ఎకషన్ ఇయ్యాలి కదా అని చెప్పి మంచి ఇన్స్టిట్యూట్ లో చేస్తాడు. దానికి రె లక్షలు ఖర్చు పెడతాడు.
(38:31) వెంటనే మార్కెట్ లో కార్ వచ్చింది కదా మనం సమాజం ప్రకారంగా మనం బెటర్ ఉండాలని చెప్పి కారు కొంటాడు. వాడు రిజైన్ చేద్దాం 45 సంవత్సరాలు అనుసరికి ఏం గుర్తు వస్తది ఈ ఎమఎల్ఏ గుర్తొస్తది నువ్వు ఎట్లా వదిలేస్తావ్ సో నువ్వు అనుకున్న మంచి జీవితం కోసం నువ్వు చచ్చి చెడి పని చేసి ఈ అనుకున్న మంచి జీవితం చేయజారేసరికి ఆ మంచి జీవితాన్ని నిలబెట్టడం కోసం ఇంకా చాక చేస్తావ్ నువ్వు అయ్యో ఒకవేళ ఇదే అనుకుంటే గనుక ఇంత ఎకనామీ ఉండదు ఇంత డెవలప్మెంట్ ఉండదు ఇంత సుఖవంతమైన జీవితం ఉండదు కదా మరి సీ అందుకే చెప్తున్నా ఒకప్పుడు సుఖంగా ఉండాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో కొన్ని
(39:02) రోజుల తర్వాత అవి నార్మల్ అయిపోయి అవి అవసరాలుగా మారుతాయి ఓ ఇట్లా ప్రతిదీ అట్లా అవసరాలుగా మారే క్రమం లోపల మనిషి జీవితం అయిపోతది ఆయనతో చచ్చిపోతాడు వాడు [నవ్వు] సో మనిషి జీవితం స్వేచ్ఛ స్వతంత్రం సంతోషంగా ఉండాలంటే యు మస్ట్ బి వెరీ కాన్షియస్ మార్కెట్ ప్రొజెక్ట్ చేసే మాయలో 80% ఆఫ్ పీపుల్ పడిపోతారు. చాలా మంది ఇళ్లలో ఏం డిస్కషన్ ఉంటదండి వాళ్ళ సంతోషం గురించి ఉండదు వాళ్ళు ఎప్పుడు సౌకర్యాల గురించే ఉంటది.
(39:29) అవును ఓకే ఒక 30 ఇయర్స్ లో పెళ్లి చేసుకున్న తర్వాత నేను మంచి ఇల్లు కొనుకోవాల మంచి ఇది ఇయాల అనుకొని ఆలోచించి కాలేజీ చేసుకొని ఒక బెడ్ రూమ్ డబుల్ బెడ్ రూమ మీద కొనుకుంటాను అనుకుందాం. డబుల్ బెడ్రూమ్ అలవాటు అయిన తర్వాత వెంటనే కొన్ని రోజులు కాంగానే ఏమనిపిస్తది ఉన్నోళ్ళకు డబుల్ బెడ్ రూమ చాలా నీ పిల్లలు పెద్దగా అయిపోయారు చదుకోడానికి లేదు ఎవరైనా గెస్ట్ వస్తే వెనక లేదు మన టబుల్ బెడ్ రూమ అనుకుంటే ఎట్లా ఉంటది అనిపిస్తది సో యు ఆర్ స్లోలీ గోయింగ్ అవుట్ దెన్ ఏం జరుగుతది యుఆర్ అన్కాన్షస్లీ యు బికమ్ స్లేవరీ టు యువర్ జాబ్ అండ్ స్లేవ్
(39:57) టు యువర్ బ్యాంక్స్ అన్ని మనం అనుకుంటాం ఏది మనది కాదు. మరి షుగర్ డాడీ షుగర్ మమ్మీ షుగర్ బేబీ దట్స్ వాట్ ఐ టెలింగ్ షుగర్ డాడీ షుగర్ అని కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే ఆ మిడిల్ క్లాస్ రేంజ్ లో ఉన్న అబ్బాయిలు గాని అమ్మాయిలకు గాని ఇదంతా ఉర్చులా కనిపిస్తది ఇది ఎప్పుడు తీరేను ఎప్పుడు చేయాల మన అమ్మనాలు చిన్నప్పనుంచి కష్టపడుతూనే ఉన్నారు కానీ అది ఈఎంఐలు తీరవు మనకు ఖర్చులు తారవు కాబట్టి ఏం చేయాలి మనం దేర్ ఇస్ ఏ సంవన్ హ కెన్ ప్రొవైడ్ మీ హ కెన్ ప్రొటెక్ట్ మీ వాళ్ళకి ఏం కావాల నాకు ఆస్పిరేషన్ అంబిషన్ చేరాలి ఐ విల్ జీరో వాళ్ళ మధ్యలో వాళ్ళకఏంది
(40:25) ఇంటిమేసి కావాలా అయితే సెక్స్ కావాలా లేకుంటే ఓన్లీ ఎమోషనల్ సపోర్ట్ కావాలా ఐ యమ్ రెడీ టు గివ్ నాకేం పెద్ద ఫరక్ లేదు ఓన్లీ అంబిషన్ ఏంది నాకు ఆ రీచ్ కావాల ఐ వాంటెడ్ టు రీచ్ దేర్ ఇట్స్ ఓకే దట్స్ హౌ మాట ఒక మాట అనుకుందాం అంతకుముందు టీవీ లో ఒక యాడ్ వచ్చేది అప్పట్లో అదిరిందయ్యా చంద్రం ఇల్లు కొత్త భార్య [నవ్వు] ఇప్పుడు షుగర్ మమ్మీ షుగర్ డాడీలు నిజంగానే వాళ్ళు సంతోషంగా ఉంటారా వీళ్ళ రిలేషన్ పెట్టుకొని ఎట్లా సీ అది సబ్జెక్టివ్ అబ్బా ఇప్పుడు నువ్వు నేను షుగర్ డాడీ కావాలంటే మనకు బాధ అయతది మన కల్చర్ మనం పెరిగిన వాతావరణం మనం అట్లా
(40:59) ఉండదని కాన్షియస్నెస్ ఇవన్నీ కలిపి నిన్ను అట్లా చేయకపోవచ్చు. కానీ వాటి కోసమే ఉంటే బాగుంది అనుకున్నవాళ్ళకి అవి ఎందుకు డిస్టర్బెన్స్ అయితాయి అండ్ ఆల్సో యుఆర్ ఆల్రెడీ వైరల్డ్ లైక్ దట్ యు కేమ్ ఫ్రమ్ ద సేమ్ సిస్టం ఓకే ఓకే సో ఫర్ యు డంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ లేటర్ లైఫ్ లో వాళ్ళకి ఏం జరుగుతది అనేది అన్లెస్ వ గో వ లుక్ అట్ దెమ మనం చెప్పలేము కానీ అది బేస్డ్ ఆన్ దర్ ఓన్ వాల్యూ సిస్టం కదా వాళ్ళ జీవితాన్ని ఎట్లా చేసుకోవాలనుకుంటారు ఏం కావాలనుకుంటున్నారో ఆ రకమైన జీవితాన్ని వాళ్ళు పొందుతారా లేదా అనేది వాళ్ళు మాత్రం చెప్పగలుగుతారు. బట్
(41:32) మనం బయట నుంచి సోషలాజికల్ ఆస్పెక్ట్ లో చెప్పి ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ లో ఏం చెప్తాం డెఫినెట్ గా దట్ మే లీడ్ టు పాసిబిలిటీ దట్ దే మే ఫీల్ టెర్రిబలీ బాడ్ ఎందుకంటే మన సమాజంలో అట్లా రిలేషన్షిప్ నేర్పి బయటికవచ్చి వాళ్ళు వేరోళ్ళతోటి మళ్ళీ జీవితాన్ని గడపాలనుకుంటారా లేదా అనేది వాళ్ళు మాత్రం చెప్పగలుగుతారు మనం ఎట్లా చెప్పగలుగుతాం కానీ నిజంగానే మరి ఈ తరహ కల్చర్ అనేది ఏ మాటకు ఆ మాట మార్పు అనివార్యం మార్పుకు అనుగుణంగా మనిషి మారవలసిందే ఎందుక అవసరాలు సౌకర్యాలు విలాసాలు నానా రకాలు అవును ఇవాళ మన దేశంలో మన దగ్గరే వస్తుంది దేశం ఎక్కడిది బాంబే తర్వాత హైదరాబాద్ అంటే
(42:07) హైదరాబాద్ లో 11వ000 మంది షుగర్ డాడీలు నమోదు చేసుకున్నారుట సైట్ లో ఇంకా షుగర్ మమ్మీలు ఎంత మంది లెక్క తెలవదు షుగర్ బేబీస్ ఎంత మంది లెక్క తెలవదు మనకు షుగర్ డాలు రీ అంటే షుగర్ బేబీలు ఉన్నట్టే కదా ఆ 100 శాత అయ్యో డాడీ ఉన్నప్పుడు మమ్మీ ఉంటది బేబీ బేబీ బాయ్స్ అందరూ ఉంటారు వీళ్ళు లేకుండా ఎట్లా ఉంటది ఇది ఎంత లేదు అనుకున్నా సరే జీవిత నియమావళికి నైతిక విలువలకు విరుద్ధమైందే కదా మానవ నాగరికతకు ఇది మానవ సంబంధాలను ధ్వంసం చేస్తాయా ఇవి కొత్త కొత్త ఇంకో దశ అనుకొని సర్దుకోవాలనా స ఐ విల్ టెల్ యు వన్ థింగ్ మనుషులు ఎట్లా జీవించాలఅనుకుంటున్నారో
(42:42) అట్లాంటి జీవితాన్ని నడిపి అలాంటి జీవన పద్ధతులను నిలబడడమే ఆ సమాజానికి ఉండే మినిమం రూల్ ఓకే మనుషులను దాటిపోయే సమాజం అంటూ ఉండదు కదా ఓకే స ఒకప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అనేదే ఒక నియమాలి ఉండేది ఏం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఈ సిస్టం బ్రేక్ అయింది ఈ సిస్టం బాగాలేదని మనం అందామా ఇప్పుడు అందర అదే ఫాలో అవుతారు కదా అవును ఇప్పుడు సమాజ నియమాలు అది అంతకుముందు స్త్రీలందరూ పోవద్దు అసలు ఎక్కడ పోవద్దు ఎవరి ఇంట్లో వాళ్ళనే ఉండాలా ఇంటి పట్టనే ఉండాలి ఇంటి పని చేసుకోవాల అన్నారు.
(43:16) అప్పుడు ఆ సమాజానికి సంబంధించిన అది అప్పుడు అబ్బాయిలని కూడా చాలా మంది తల్లిదండ్రులు ఉద్యోగాలు వస్తే కూడా ఏ పోనియలేదు. ఆ మన ఊర్లోనే ఉందాం మనకున్నా కులం కాసి చేసుకుందాం లేదంటే వ్యవసాయం చేసుకుందాం మన ఇంట్లో ఉండా మన కళ్ళ ముందు ఉండాలనుకునే నియమాలు అప్పుడు అది అప్పుడు పని చేసింది అది ఓకే స ఎప్పుడైతే ఈ మన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందో ఎప్పుడైతే పారిశ్రమకరణ పెరుగుతూ వచ్చిందో మనుషులు ఇండ్లు దాటారు ఊర్లు దాటారు డిస్ట్రిక్ట్లు దాటారు దేశాలు దాటారు అఖండంతరాలు దాటి దాటిపోతున్నారు కదా సో ఇప్పుడు దీన్ని ఎట్లా తప్పు అంటాం మనం సో మనిషి మనగడకు
(43:47) ఏది ఉపయోగమో ఏది యూస్ఫుల్లో మనిషి అట్లా చేసుకుంటూ వెళ్తాడు. మ్ ఇది అవసరమా కాదా తప్పా రైటా అనే లెన్స్ పెట్టి చూస్తే తప్పు రైట్ అని డిసైడ్ చేస్తారు కావచ్చు బట్ ఇప్పుడు సమాజం ఎవల్యూషన్ అనేదాన్ని ఆ లెన్స్ లో చూడడం కదా మనిషికి ఏది ఉపయోగపడమో అదే మాట్లాడుకుంటాం కదా తప్పదు అది దట్స్ హౌ ది సొసైటీ డిమాండ్స్ ఉదాహరణకు ఈ బాపతే ఎవరైనా మీ దగ్గరికి వచ్చారంటే మిమ్మల్ని కలవాలంటే ఏడ కలవాలి మిమ్మల్ని సు హావ్ టూ సెంటర్స్ యు అండ్ మీ కౌన్సిలింగ్ సెంటర్ ని ఒకటి మాదాపూర్ లో ఉంది ఒకటి బాగలింపల్లి ఉంది సో ముందు నా నెంబర్ మీ నెంబర్ చెప్పండి
(44:22) 9390771469 ఇది మా ఫోన్ నెంబర్ ప్లస్ వెబ్సైట్ కూడా ఉంది unmeీడ అండ్ వి ఆర్ఇ లో ఉన్నాము Facebook లో ఉన్నాము అలాగే YouTube లో ఉన్నాయి. మీ పేరు టైప్ చేశరు సార్ యా వీరేందర్ డాక్టర్ వీరేందర్ సైకాలజిస్ట్ అంటే Google ఈజీగా అడ్రెస్ లు ఇస్తది అలాగే లొకేషన్ ఇస్తది నా గురించి కూడా ఇస్తది. సో వి హావ్ ఏ వెరీ గుడ్ టీమ మా దగ్గర క్లినికల్ సైకాలజిస్ట్ ఉన్నారు రిహాబిట సైకాలజిస్ట్ ఉన్నారు చైల్డ్ సైకాలజిస్ట్ ఉన్నారు సో వీళ్ళందర ఏదైనా సమస్య వస్తే వ ఫామ్ ఏ టీమ్ అండ్ వ డిస్కస్ ద కేస్ దెన్ వల్ హెల్ప్ దెమ బహుశా రాబోయే రోజుల్లో మీ అవసరమే ఎక్కువ
(44:55) ఉంటది అనుకుంటున్నా ఇప్పుడు ఫైవ్ స్టార్ హాస్పిటల్ ఎట్లా అయితే ఉన్నాయో మీరు అట్లా కావాల్సి వస్తదే మరి నాకు యనో ఇప్పటికే సమాజం లోపల మన ఇండియన్ సైకాలజీ డిపార్ట్మెంట్ గాని రిహాబిటన్ సైకాలజీ సంబంధించి డేటా చేస్తే ఏందంటే సమాజంలో దాదాపుగా 40% ఆఫ్ ద పీపుల్ సఫరింగ్ విత్ యంజైటీ డిప్రెషన్ ఆబ్సెసివ్ కంపల్స డిసార్డర్ 40% 40% మంది అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ అలాగే ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ మాత్రం అరౌండ్ 70% ఉన్నాయి.
(45:21) ఏముందిగా 70% సో వాటిని తీర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది వాళ్ళకి తెలుసు కానీ ఎట్లా పోవాలో తెలవదు చదువుకున్న వాళ్ళకి కూడా ఇట్స్ ఏ క్వైట్ అన్ఫార్చునేట్ సో వాళ్ళందరికీ మనం ఈ వేదిక ద్వారా చెప్పాల్సింది ఏంటంటే మీ జీవితంలో మీ కుటుంబంలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ను తీర్చడానికి దేర్ ఆర్ సో మెనీ సైకలాజికల్ మోడల్స్ ఆర్ రెడీ థెరపిస్ట్లు ఉన్నారు మాలాంటి వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు రకరకాల ప్లేస్ లో ఉన్నారు మేము హైదరాబాద్ లో ఉన్నాం మా సహాయం తీసుకోండి.
(45:45) మీ కాన్ఫ్లిక్ట్ లో ఉన్న మ్యారేజెస్ ని డెఫినెట్ గా రిజల్వ్ చేయొచ్చు. మీ జీవితాన్ని ఆనందమయ చూసుకో చేసుకోవడానికి 100% ఛాన్స్ ఉన్నాయి వి ఆర్ హియర్ టు హెల్ప్ యు సో టేక్ అవర్ సర్వీసెస్ రైట్ సార్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ సార్ మానవ నాగరికతలో మనిషి గుహలో నుండి ఇవాళ్ళ ఆధునిక నాగరిక సమాజంలోకి ఒక ప్రయాణం జరిగింది.
(46:04) మరి ఈ ప్రయాణం అంటే ఎన్నో దశలు దాటుకుంటూ వస్తే ఇక్కడికి వచ్చిన ఈ ప్రయాణము ఇక్కడి నుంచి ఏ మజిలికి ఎట్లా వెళ్తుందో తెలియదు మరి బహుశా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడ అనుకోవడమే తప్ప తిరిగి ఎట్లా వెళ్తుందో తెలియదు కానీ ఇప్పటికైతే ఈ మజిలిలో ఉన్నాము ఆ తర్వాత నుంచి మనుషుల జీవనశైలి ఆలోచన తీరు ఆ ఎక్సిస్టెన్స్ అంటే భూభౌతిక పరిస్థితులు మనిషిని ఏ ఆలోచన వైపు తీసుకొని వెళ్తాయో ఏ సంబంధాల వైపు తీసుకొని వెళ్తాయో తెలియదు మరి ఇవాళ ఉన్న పరిస్థితి అయితే ఇది ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు పరిష్కార మార్గం వారు చూస్తామని చెప్తున్నారు థాంక్యూ
No comments:
Post a Comment