Wednesday, February 18, 2026

ఇది అర్ధం అయితే మీకు తిరుగు ఉండదు : Dr. Harish Tenneti - How Your Mind Decides Your Success SMM

ఇది అర్ధం అయితే మీకు తిరుగు ఉండదు : Dr. Harish Tenneti - How Your Mind Decides Your Success SMM

Author Name:Suneethas Media Motivation

Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMediaMotivation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=OqJ7zYKzze8



Transcript:
(00:00) నమస్తే నేను డాక్టర్ హరీష్ తినేటి ఈరోజు మన లైఫ్ లో మనకి నచ్చనివి మన మైండ్ లో పాటర్న్స్ గా ఎలా మారుతాయి అనే విషయం నేర్చుకుందాం. మీ లోపల ఒక నర్వస్ సిస్టం అన్నిటిని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. మీరు ఏదైతే ఇస్తారో ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ తో మ్యాచ్ చేసుకుని ఏ సెగ్మెంట్ లో కావాలో ఆ సెగ్మెంట్ లో పెట్టుకుంటుంది.
(00:27) ఎప్పుడు కూడా మన లైఫ్ నాచురల్ ప్రాసెస్ ఏంటంటే త్రెట్ ఏమన్నా ఉందా ఏదైనా రాంగ్ జరుగుతోందా ఏదైనా తప్పు అవుతుందా నా ప్రాణానికి ఏమైనా ప్రమాదమా నా సర్వైవల్ కి ఏదైనా ప్రమాదమా నా మెంటల్ ఇమేజ్ నా మైండ్ లో నా గురించి అనుకుంటున్న ఇమేజ్ కి ఏమైనా దెబ్బ తగులుతోందా అనే విషయం ఆలోచిస్తూ మన బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ ని దాచిపెట్టుకుంటూ ఉంటుంది.
(00:55) ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏదైనా గుచ్చుకుంది అనుకోండి నెక్స్ట్ టైం కి ఇక్కడ ఏం గుచ్చుకోకుండా చూసుకోవడానికి కావల్సిన డేటాని మైండ్ తయారు చేసుకుంటుంది. అలాగా మన లైఫ్ లోకి ఏ సందర్భం వచ్చినా అది స్టోర్ చేస్తూ ఉంటుంది. దాన్నే ఎంట్రీ అంటారు. ఎనీ సిచువేషన్ అది గుడ్ కావచ్చు బ్యాడ్ కావచ్చు నచ్చిన విషయాలు కావచ్చు నచ్చిన ఏదైనా అలా లోపలికి వస్తుంది.
(01:21) లోపలికి వచ్చినది ఏదైనా సరే మెటబాలైజ్ అవుతుంది మనకు నార్మల్ గా ఏదైనా టాబ్లెట్లు తీసుకున్నా లేకపోతే ఏదైనా తిన్నా మెటబాలిజం అవుతుంది. అలాగే మన లైఫ్ లోకి వచ్చే ఎక్స్పీరియన్స్ కూడా మెటబలైజ్ అవుతుంది తిరుగుతుంది ఫస్ట్ అప్పుడు బ్రెయిన్ డిసైడ్ చేస్తుంది ఇది ఏ సెగ్మెంట్ లో వేయాలి ఇది మంచి సైడ్ వేయాలా చెడ్డ సైడ్ వేయాలా భయం సైడ్ వేయాలా హ్యాపీనెస్ సైడ్ వేయాలా అని మన మైండ్ తీసుకుని ఆలోచిస్తూఉంటుంది.
(01:46) ఇది వన్ సెకండ్ లో జరిగిపోతుంది మీకు పెద్ద టైం కూడా పట్టదు. జస్ట్ ఏదైనా ఒక బ్యాడ్ సీన్ జరిగింది ఓకే అది మీ మైండ్ లో ఎక్కడికి వెళ్ళాలి అన్నది మాత్రం మీరు డిసైడ్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా డిసైడ్ చేస్తారు ఏ ఫీలింగ్ అయితే మనం యాడ్ చేస్తామో ఆ ఫీలింగ్ ద్వారా అది ఆ బాక్స్ లోకి వెళ్లి పడుతుంది. మన బ్రెయిన్ లో రెండు బాక్స్ులు ఉన్నాయి అనుకోండి ఒకటి బాధ సాడ్నెస్ డిప్రెషన్ డల్నెస్ త్రెట్ సెక్యూరిటీ లేకపోవడము భయము వర్రీ ఫియర్ ఇలా అన్న ఒక డబ్బ హ్యాపీనెస్ జాయ్ సంతోషం ఎంతూజియాజం మనకి అపర్చునిటీస్ వస్తాయనే పాజిటివిటీ అవన్నీ ఒక డబ్బ ఏ సందర్భం అనా తీసుకోండి
(02:30) మీరు దానికి లోపల ఫీలింగ్ అమ్మో భయమేస్తుంది ఇది అవుతుంది అంటావా నిజంగా నా లైఫ్ లో అంత లక్ ఉంటుంది అంటావా అనగానే ఓ ఫియర్ అని ఈ డబ్బాలో వేసేస్తుంది అలాగా ఎంట్రీ ఒక థాట్ తో అయినా ఆ థాట్ కి తగ్గ ఫీలింగ్ అంటుకొని అది తీసుకెళ్లి ఆ డబ్బాలో వేస్తూ ఉంటుంది. మీ లైఫ్ లోకి ఏది వచ్చినా ఎంట్రీ అది ఎగ్జిట్ రూపంలో బయటక వచ్చేటప్పుడు రోగము రూపంలోనూ అన్లకీ రూపంలోనూ నెగిటివ్ ఎనర్జీ రూపంలోనూ బయటకి తీసుకొస్తుంది.
(03:03) తీసుకొస్తుంది. అందుకని మీ లైఫ్ లోకి ఏది వచ్చినా సీన్ అది బ్యాడే సీన్ జరగనివ్వండి. అయినా మీరు దాన్ని నెగిటివ్ బాక్స్ లోకి పడకుండా ఎందుకంటే ఈ బాక్స్ లో అంతా పేరుకుపోయిందంటే మీ లైఫ్ ని మీరే నెగిటివిటీతో నెగిటివిటీతో నెగిటివిటీతో స్మాష్ చేసుకుంటారు. అందుకని ఎప్పుడు ఏ సీన్ జరిగినా రోడ్డు మీద ఎవరితో గొడవ అయింది ఇంట్లో వాడితో ఫైట్ అయింది లేకపోతే ఏదైనా కష్టం వచ్చింది ఫెయిల్ అయ్యారు నష్టపోయారు ఇలా ఏది జరిగినా దానికి డోంట్ అటాచ్ ఏ ఫీలింగ్ దట్ నేను వేస్ట్ గాడిని నాకు లైఫ్ ఇలా అయిపోయింది నా లైఫ్ ఇంతేనేమో అనే ఒక నెగిటివ్ అటాచ్మెంట్ ఇచ్చారంటే అది వెళ్లి ఆ
(03:43) నెగిటివ్ బాక్స్ లో కూర్చుంటుంది నెగిటివ్ బాక్స్ బరువు పెరుగుతుంది మనం ఓడిపోతాం. ఇది చాలా చాలా చాలా చాలా ముఖ్యం దీన్ని మనం మైండ్లో పదే పదే పెట్టుకోవాలి ఎలాంటిది వచ్చినా సరే నిజంగా చెప్తున్నాను ఒక 45 రోజులు 50 60 డేస్ ట్రై చేయండి ఇది దట్ ఏ చెడ్డ సీన్ జరిగినా కూడా దాన్ని హ్యాపీనెస్ అని ఏమో వాడే పొజిషన్ లో ఉన్నాడు నవ్వే ఊరుకోవాలి.
(04:09) నిజంగా ఇది మెథడ్ మీరు చూడండి చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా బ్యాడ్ సీన్ జరిగినప్పుడు కూడా దే ఆర్ హ్యాపీ దే స్మైల్ దే ఇగ్నోర్ దట్ అండ్ గో అహెడ్ లేకపోతే అది వాళ్ళ మైండ్లో నెగిటివ్ గా ఇంప్రెషన్ పడింది అంటే దాని బరువు పెరిగి ఆ బరువు కిందే నొక్కేస్తారు మనని సో ఇది చెప్తున్నప్పుడు చాలా మందికి అర్థం కాదు ఏ ఇవన్నీ చెప్పడం ఇజం ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ మీ లైఫ్ లోకి ఎలాంటి చెడ్డ సీన్ వచ్చినా దాన్ని నవ్వు నవ్వుతూ హ్యాపీనెస్ బాక్స్ లో వేసుకోండి.
(04:41) సాాడ్ బాక్స్ లో వేశరంటే అది అలా పెరిగి పెరిగి పెరిగి మిమ్మల్ని తినేస్తుంది. సాడ్ సీనే అవ్వచ్చు మీ దగ్గర డబ్బులే పోయిఉండొచ్చు మీ ఆయన మీ ఆవిడ చాలా బ్యాడ్ గానే బిహేవ్ చేసి ఉండొచ్చు. కానీ అది మీ మైండ్ లో స్టోర్ అయ్యేటప్పుడు మాత్రం ఏమో వాట్ హి ఇస్ గోయింగ్ త్రూ అనేది ఆలోచించుకోండి. అండ్ అది హ్యాపీ నోట్ తో ఎండ్ చేయండి ఆరోజు గివ్ యువర్ సెల్ఫ్ పార్టీ ఆరోజు మీరు సంతోషంగా మార్చుకోండి మార్చండి మీ మైండ్ ని మీరే కంట్రోల్ లోకి తెచ్చుకోండి.
(05:14) ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ చేస్తామో మీరు హ్యాపీనెస్ సైడ్ కి ఎక్కువ వేయడం స్టార్ట్ చేస్తారో మీకు లైఫ్ లో అన్ని సీన్స్ హ్యాపీ సైడ్వే రావడం మొదలు పెడతాం. ఎందుకంటే మీ బ్రెయిన్ ఇప్పుడు హ్యాపీ మోడ్ లో కావాల్సినవే తీసుకుంటుంది. అందుకని మీరు ఎప్పుడు కూడా డోంట్ లెట్ యువర్ థాట్ కానీ మీ సర్కమస్టెన్స్ కానీ నెగిటివ్ సైడ్ గా మార్చుకునే ప్రయత్నం చేయకండి నాచురల్ గా నెగిటివ్ సైడ్ కి వెళ్ళిపోతుంది.
(05:43) పట్టుకుని పాజిటివ్ గా మార్చాలి. ఒకతను నా దగ్గరికి వచ్చి ఏదో పార్టీకి వెళ్ళాడు అందులో ఒకళ్ళఇద్దరు ఆయన మీదఏదో కావాలని తప్పు కామెంట్స్ వేశారు. ఇది నెగిటివ్ సీన్ వాళ్ళు ఎందుకు అలా మాట్లాడాలండి నన్ను ఎంత కించపరిచారండి నా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయిందండి అని వచ్చా నిజమే కాదనట్లేదు కానీ దాన్ని ప్లీజ్ చేంజ్ ఇట్ టు పాజిటివ్ అంతమందిలో 98% ఆఫ్ పీపుల్ అక్కడ నిన్ను ఏమ అనలేదు న్యూట్రల్ గా ఉన్నారు లేదా కొంతమంది పొగిడారు.
(06:12) సో వాళ్ళకి ఏం నడుస్తుంది పాపం ఎంత కుళ్ళు పడితే అట్లా చేస్తారు కదా అని ఊరుకోవాలి నవ్వేసేయాలి వదిలేసేయాలి ఒక రోడ్డు మీదకి వెళ్తుంటే కార్ వెళ్తుంటే అక్కడ కుక్క కూర్చుని అరిస్తే అరెరరే ఈ కుక్క నా మీద ఎందుకు అరుస్తుంది అని బాధపడేకంటే నిజంగా కూడా మీ లైఫ్ ని మీరు చాలా ముందుకు తీసుకెళ్లొచ్చి ఒక్క లాజిక్ అర్థమైతే నెగిటివ్స్ బాక్స్ లోకి వేయకండి పాజిటివ్ బాక్స్ లోకి ఆ ఫీలింగ్ తో వేయండి.
(06:40) ఇది కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే మీ లైఫ్ విల్ చేంజ్ ఈ ప్రాక్టీస్ రావడానికి కొంత మెడిటేషన్ కొంత అవేర్నెస్ కొంత ఇన్ని రోజులు మనం పెరిగిన వాతావరణం కదా ఒక్క రోజులో మానలేరు మన దగ్గరికి ఏమనా ఆల్కహాల్ ఎడిట్స్ మందు సిగరెట్ గుట్కా అలవాటు ఉంటే ఒకే రోజు మానేయండి అని చెప్పాం మెల్లిగా తగ్గించేసేయండి అని చెప్తాం.
(07:06) వారంలో ఏడు సార్లు తినేవాళ్ళు పాను గుట్కాలు ఆరు సార్లు తినండి ఐదునాలుగు మూడు అలా తగ్గిస్తూ వస్తాం అలాగే మీరు నెగిటివ్ థాట్స్ ఏమనా వస్తుంటే ముందు ఫిల్టర్ చేయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేయండి తొందరపడద్దు ఇది లైఫ్ టైం ప్రాసెస్ లో ఈ బ్రహ్మ విద్యలు ఒక రోజులో రావు జీవితకాలం సాధన చేస్తే వస్తాయి. సో అందుకని మెల్లిగా చేయండి. వస్తుంది అండ్ ఒకసారి ఆ స్టేజ్ వచ్చి దాటాక లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అండి మీరు ప్రపంచాన్ని వేరేగా చూస్తారు.
(07:36) వేరేగా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇంత లైఫ్ ఇంత బ్యూటిఫుల్ ఉంటుందని నాకు తెలియలేదే అని ఎంతమంది మాతో చెప్తారు. జీవితాలు మారతాయి చాలా చాలా చాలా చాలా ఇంపార్టెంట్ లేకపోతే మీకు అది మైండ్ లో ఒక పాటర్న్ గా మారి ఆ నెగిటివిటీ మిమ్మల్ని ఎంతసేపు ట్రిగర్ చేసి మీ లోపల మీరే విషమయంగా మార్చుకొని మీ లోపల మీరే కుమిలి కుమిలి కుమిలి కుమిలి బాధపడుతూ మీ జీవితాన్ని వెళ్ళగొడతారు.
(08:04) సో మైండ్ లో ఉండే ఆ పాటర్న్స్ ని ఫామ్ అవ్వనివ్వకుండా చూసుకోండి. ఇవి ఎలా చేయాలి అని చెప్పి మా దగ్గరికి డబ్బులు కట్టి మరి వస్తారు. నేను మీకు ఫ్రీగా చెప్తున్నాను ఎలా చేయాలంటే చాలా ఈజీ ఆలోచన ఎప్పుడు వచ్చినా సరే దానికి అటాచ్ ఏ పాజిటివ్ హ్యాపీ ఫీలింగ్ సే దట్ ఫెలో ఇస్ రాంగ్ నేను హ్యాపీగా ఉండాలి దట్ ఇస్ మై ఇంటెన్షన్ అనే దాంట్లోకి వెళ్ళండి.
(08:29) ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది మీకు సో నేను చెప్పిన మాటగా నా మాటగా మీరు ట్రై చేస్తారని అండ్ ట్రై చేసి ఎలా ఉంది అనే రిజల్ట్ మీరు నాకు కింద చెప్తారని నాకు చెప్పకపోయినా పర్లేదు మీరు సంతోషంగా ఉంటారని నా ఫీలింగ్ సో నేను చెప్పింది ఆలోచించండి అండ్ మనకి శ్రీ శివయ్య త్రిచక్ర సాధన కానీ లేకపోతే పీక్ పర్ఫార్మెన్స్ చైల్డ్ మైండ్ మోటివేషన్ ఇట్లా చాలా చెప్పాం.
(08:52) ఎప్పుడైనా ఆ పాజిటివిటీ కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ వీడియోస్ వినండి అండ్ వన్స్ ఆ వీడియోల్లో మీరు మేటర్ ని అబ్జర్బ్ చేసుకుని మీరు వర్కవుట్ చేయడం స్టార్ట్ చేస్తారో మీరు నిజంగా మీ జీవితాన్ని అప్లై చేస్తారో లైఫ్ స్మూత్ గా బ్యూటిఫుల్ గా వెళ్తుంది. ఇలాంటివి వేల పుస్తకాలు చదివే వచ్చే ఇన్ఫర్మేషను నేను మన మన వాళ్ళకి తెలుగులో చేయాలి అని ఇంతకు లాంగ్ లాంగ్ బ్యాక్ ఇంగ్లీష్ లో చేసేవాడిని లేదు లేదు తెలుగులో మన మన వాళ్ళందరికీ తెలిసిపోవాలి ఇది అనే దాంతో నేను ఈ కంటెంట్ చేయడం జరుగుతోంది అండ్ సూర్య సాధనలు సూర్య భగవానుడి యొక్క విద్యలు బోలెడ్
(09:27) నేర్పిస్తున్నాం మీకు వీలున్నప్పుడు నేర్చుకోండి థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment