Friday, April 24, 2026

సుఖాన్ని పొందాలని స్త్రీ పురుషులు రతి కార్యంలో నిమగ్నమవుతారు. దాని కారణంగా.....

 సుఖతః క్రియతే రామాభోగః 
పశ్చాద్ధంత శరీరే రోగః |
యద్యపి లోకే మరణం శరణం 
తదపి న ముంచతి పాపాచరణం 28

భావం: సుఖాన్ని పొందాలని స్త్రీ పురుషులు రతి కార్యంలో నిమగ్నమవుతారు. దాని కారణంగా శరీరం రోగాలపాలవుతుంది. చివరికి మరణం అనేది ఎవరికి తప్పదు. ఐనా సరే మానవుడు పాప కార్యములను వదలనే వదలడు. 

No comments:

Post a Comment