_🧭⏲️🧭 *పెద్దవారు మనకు మార్గదర్శకులు.* చివరి దిశలో వారికి మనం మార్గ దర్శకులం కావాలి. *కూతురులా చూసుకునే కోడళ్ళు ఉన్నంత కాలం మన పెద్దలకు వృద్దా శ్రమాలతో పని వుండదు.* అలా అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు పెరగ కుండా చూసుకో వలసిన బాధ్యత మనందరి పైన ఉంది...... దశరథరామ్, APSPDCL, తిరుపతి.🧭⏲️🧭_
No comments:
Post a Comment