Monday, April 13, 2026

ఒక్క హాస్పటల్ బిల్ చాలు మీ కుటుంబం రోడ్డుమీద పడిపోవడానికి? | Health Insurance Explained Telugu

ఒక్క హాస్పటల్ బిల్ చాలు మీ కుటుంబం రోడ్డుమీద పడిపోవడానికి? | Health Insurance Explained Telugu

Author Name:Raw and Rustic Vodcast

Youtube Channel Url:https://www.youtube.com/@RawandRusticVodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=IQW-94Mi9Xg



Transcript:
(00:00) హలో ఆల్ వెల్కమ్ టు రా అండ్ డస్టిక్ వడ్కాస్ట్ సో మనం లైఫ్ లో చాలా విషయాలు ప్లాన్ చేస్తాం. సో అది కెరీర్ విషయంలో గాని లేదా మ్యారేజ్ విషయంలో గాని లేదా ఇన్వెస్ట్మెంట్స్ గాని రిటైర్మెంట్ గాని ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ మనకి లైఫ్ లో తెలుసు ముందే సో ఇవి ప్లాన్ చేయగలుగుతాం బట్ వాట్ అబౌట్ అన్ఎక్స్పెక్టెడ్ సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైనా జరిగితే లైఫ్ లో ఎలా రియాక్ట్ అవుతాం దానికి ఇన్సూరెన్స్ అనేది ఒక ప్రాడక్ట్ ఉంటది.
(00:21) సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ కి బాగా సూటబుల్ అవుతది. సో చాలా మంది ఏందంటే ఇన్సూరెన్స్ తీసుకుందాం అంటే తర్వాత తీసుకుందాం తర్వాత చూద్దాం ఇప్పుడు కాదులే నాకేం అవ్వదులే అని అంటారు. కానీ ఒక్క హాస్పిటల్ బిల్ చాలు ఏదైనా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ చాలు మీ ఫ్యామిలీ మొత్తం సైకలాజికల్ డిస్టర్బ్ అవ్వడానికి మీ సేవింగ్స్ మొత్తం వైప్ అవుట్ అవ్వడానికి.
(00:39) సో అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి సార్? అందరూ తీసుకోవాలి కంపల్సరీ. తీసుకోవాలా వద్దా అంటే నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారంగా వద్దనే చెప్తానండి. ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి సర్? ఇన్సూరెన్స్ లో మూడు రకాలు ఉంటాయండి. ఫస్ట్ ఎడ్స్ సార్ తీసుకోవచ్చా? కేవలం ఇన్ కేస్ ఆఫ్ డెత్ అండి. వాట్ ఇస్ హెల్త్ ఇన్షూరెన్స్ అండి యక్చువల్ హెల్త్ ఇన్షూరెన్స్ అంటే ఎందుకు డెంటల్ కవరేజ్ లేదు డెంటల్ ఎక్స్పెన్సెస్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి సార్ ఈ రోజుల్లోన అసలు ఈ డిడక్టబుల్ ఏంటి? కో పేమెంట్ అంటే ఏంటి? కో పేమెంట్ కూడా డిడక్టబుల్ లాంటిదేనండి.
(01:07) కో పేమెంట్ అంటే ప్రతి క్లెయిమ్ కి కూడా నేను కూడా పేమెంట్ చేస్తాను ఒక కస్టమర్ కూడా పే చేసుకునేదాన్ని కోప పేమెంట్ అంటారున్నమాట. ఇప్పుడు ఇద్దరం వచ్చాము ఒకరికి క్లెయిమ్ ఇస్తారు కూడా క్లెయిమ్ ఇవ్వరు. ఓకే అంటే వీడు హెల్తీ గానే ఉన్నాడు వీడు హెల్తీ గా లేరు. సో ఈ అమౌంట్ వీడికి వెళ్తుంది ఈ అమౌంట్ వాడికి వెళ్తుంది బేసికల్లీ ఆ మథమటిక్స్ ఉంటాయి కదా సో ఎట్లా రన్ అవుతుంది అదే ఒక రకంగా పాజిటివ్ పాయింట్ అదే ఒక రకంగా నెగిటివ్ పాయింట్ కూడా అవుతుంది ఈ రోజుల్లో సీనియర్ సిటిజన్స్ కి క్లేమ్స్ బాగా రిజెక్ట్ అవుతూ ఉంటాయి కదా ఎందుకు రిజెక్ట్ అవుతూ ఉంటాయి
(01:37) చాలా మందికి అవగాహన లేకండి కామన్ రీసన్స్ ఏంటండి క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి జనరల్ గా సెలబ్రిటీస్ కి ఏమనా సెపరేట్ హెల్త్ ఇన్షూరెన్స్ ఉంటాయా వాళ్ళు కూడా మళల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు తీసుకున్న తర్వాత పెద్ద పాలసీ డాక్యుమెంట్ ఇస్తాడు ఎవరికీ టైం ఉండదు చదవడానికి అక్కడ అసలైన ట్రిక్స్ మ్యాజిక్స్ చక్కగా ఉంటాయి.
(01:53) ఓకే సో ఇవన్నీ ఒకసారి చూడాలంటారా ప్రతి ఒక్కరు ఏమన్నా అది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. సర్ వెల్కమ్ టు అవర్ వర్డ్ కాస్ట్ సర్ థాంక్స్ ఫర్ థాంక్ సో అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి సార్ ఇన్సూరెన్స్ అంటే ఒక ఫైనాన్షియల్ లాస్ ఏదైనా సరే జరిగితే మనకు ఓకే సో ఇట్స్ ఏ టూల్ టు ప్రొటెక్ట్ దట్ ఫైనాన్షియల్ లాస్ అన్నమాట సో హెల్త్ ఇన్షూరెన్స్ లో అయితే మనకి అనుకొని ఏదైనా సరే మెడికల్ హెల్త్ ఎక్స్పెన్సెస్ ఏదైనా సరే అయితే మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎనీ టైప్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ వాటిని హెల్త్ ఇన్షూరెన్స్ నుంచి మనకి కవరేజ్ ఉంటుంది. అట్లాగే లైఫ్
(02:20) ఇన్షూరెన్స్ ఇస్ నథింగ్ బట్ ఎనీ డెత్ డ్యూ టు ఐదర్ యాక్సిడెంట్ వల్ల గానీ దేని నుంచి అయినా సరే అయితే గనిీ లైఫ్ ఇన్షూరెన్స్ నుంచి మనకి సొల్యూషన్స్ వస్తాయి అన్నమాట ప్రొటెక్షన్ ఓకే సో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగితేనే ఈవెంట్స్ అంటేనే ఓకే సర్ ఈ ఇన్సూరెన్స్ అనేది అందరికీ మండేటరీ సర్ అందరూ తీసుకోవాలి కంపల్సరీ అందరికీ అని కాదండి జనరల్ గా చెప్పాలంటే హెల్త్ ఇన్షూరెన్స్ అనేది అందరికీ ఉంటుంది.
(02:43) లైఫ్ ఇన్షూరెన్స్ అనేది మాత్రం ఇట్ అప్లికబుల్ ఓన్లీ టు దోస్ పీపుల్ సం ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట హూ ఆర్ ఎర్నింగ్ ఫర్ ద ఫ్యామిలీ ఓకే ఓకే సో వాళ్ళకి లైఫ్ ఇన్షూరెన్స్ అనేది చాలా ముఖ్యం అన్నమాట ఓకే సార్ సో ఈ ఇన్సూరెన్సెస్ లో లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్షూరెన్స్ చాలా ఉన్నాయి కదా వర్డ్స్ అయితే జనరల్ గా అందరికీ లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్షూరెన్స్ తెలుసు స్లాష్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి సార్ ఇన్సూరెన్స్ లో మూడు రకాలు ఉంటాయండి.
(03:06) జనరల్ ఇన్సూరెన్స్ అంటాము. జనరల్ ఇన్సూరెన్స్ అనేది మొత్తం మన కార్ ఇన్సూరెన్స్ హెల్త్ హౌస్ ఇన్సూరెన్స్ ఇట్లాంటివన్నీ జనరల్ ఇన్సూరెన్స్ లోకి వస్తాయి. అది కాకుండా మనం రెగ్యులర్ గా మొత్తం ఆల్ ఇండివిడ్యువల్స్ వరకు పరిమితం చేసుకోవాలనుకుంటే గనుక లైఫ్ ఇన్షూరెన్స్ అనేది ఒకటి హెల్త్ ఇన్షూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే సార్ సో ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా డిస్కస్ చేద్దాం సర్ యాక్చువల్లీ ఆ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఇంకా డీప్ గా వెళ్తే మనకి ఎండోమెంట్ ప్లాన్స్ నాన్ ఎండోమెంట్ ప్లాన్స్ మనీ బ్యాక్ గ్యారెంటీ ఇలా చాలా ఉంటాయి కదా సో అంటే ఎట్లా డిసైడ్ అవ్వాలి దీంట్లో ఏది
(03:38) కరెక్ట్ చేయాలి జనరల్ గా ఏంటంటే ప్రతిదానికి ఒక ప్రైస్ టాగ్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక కార్ కొనుక్కున్నామ అంటే గనుక దానికి ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. అట్లానే మనకి కూడా హ్యూమన్ లైఫ్ వాల్యూ కి కూడా ఒక ట్యాగ్ ఉంటుందన్నమాట. ఒక సైంటిఫిక్ ఒక సైంటిఫిక్ మెథడ్ ఒకటి ఉంటుంది ఇన్సూరెన్స్ ఎట్లా ఉండాలి అనేది. సో అది సింపుల్ గా ఒక ఇన్కమ్ ప్రొటెక్షన్ టూల్ అని కూడా అంటాను నేను ఇన్షూరెన్స్ ని అంటే నేను ఏదైతే ఇన్కమ్ నేను సంపాదిస్తున్నానో అది నా యొక్క ఫ్యామిలీకి ఫర్ బెటర్ లైఫ్ స్టైల్ ఇవ్వడానికి నా పిల్లలకి కొంచెం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం
(04:06) దాని గురించి అనేది ఉపయోగిస్తుంటాం మా యొక్క ఇన్కమ్ అనేది. సో అదే గనుక మన యొక్క ఇన్కమే లేకపోతే సో దేర్ కమ్స్ ద ఇన్కమ్ ప్రొటెక్షన్ టూల్ అంటాం అన్నమాట సో దట్ ఇస్ వేర్ లైఫ్ ఇన్షూరెన్స్ అనేది వస్తుంది మేజర్ గా ఓకే సో సో దీంట్లో ఎండోమెంట్ నాన్ ఎండోమెంట్ ఉండదు కదా బేసికల్లీ ఎండోమెంట్ అంటే మనకి సేవింగ్స్ ప్లస్ లైక్ ఇన్వెస్ట్మెంట్ మిక్స్ చెప్పాలంట అవునండి సో నాన్ ఎండోమెంట్ అంటే ఇవి వేరే పాలసీస్ వితౌట్ లైక్ మార్కెట్ లింక్ బేసికల్లీ అంతే కదా సార్ అవును సో ఈ రెండిటిలో ఏది తీసుకోవడం బెస్ట్ అంటారు ఎండోమెంట్ నో అండ్ ఈ రెండిటి కంటే కూడా ముఖ్యంగా టర్మ్
(04:41) ఇన్షూరెన్స్ అనేది చాలా ముఖ్యం అండి. ఓకే సార్ సో నేను ఏదైతే నా ఇన్కమ్ ఉందో ఇందాక చెప్పినట్టుగా ఓకే సో ఆ ఇన్కమ్ బేస్డ్ ఆన్ ఈవెన్ నా యొక్క ఏజ్ ని బట్టి కూడా ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత అనేది ఉంటుంది. సాధారణంగా ఏంటంటే మన యాక్టివ్ వర్కింగ్ లైఫ్ ఏదైతే ఉందో ఓకే సో అప్పటివరకు కూడా నా యొక్క ఇన్కమ్ అనేది నా యొక్క ఫ్యామిలీకి చాలా ముఖ్యం.
(05:01) సో ఇఫ్ సంథింగ్ హాపెన్స్ ఒకవేళ నేను ఉన్నా లేకున్నా కూడా నా యాక్టివ్ వర్కింగ్ లైఫ్ వరకు ఏదైతే ఇన్కమ్ నేను సంపాదిస్తున్నానో ఫర్ మై ఫ్యామిలీ ఓకే దాని వరకు కూడా నాకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. అట్లాంటి సొల్యూషన్ వచ్చేది ఓన్లీ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ లోనే వస్తుంది. ఓకే సర్ సో టర్మ్ లైఫ్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్యూర్ ఇన్సూరెన్స్ ప్యూర్ ఇన్షూరెన్స్ సో మిగతావ అనేవి లైక్ ఇట్స్ మిక్స్ బేస్డ్ అపాన్ ల మీరు ఇందాక చెప్పినట్టుగా ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ కలిపి ఉన్నాయి అన్నమాట అవన్నీ కూడా తర్వాత తీసుకోవాలి తర్వాత తీసుకోవాలి.
(05:29) ఓకే సర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే టర్మ్ టర్మ్ ఇన్స్ అలా ఓకే సర్ వాట్ ఇస్ టర్మ్ ఇన్షూరెన్స్ సర్ టర్మ్ ఇన్షూరెన్స్ అనేది విచ్ ఇస్ కమింగ్ విత్ వెరీ లో ప్రీమియం అండి. ఓకే సర్ ఓకే విచ్ గివ్స్ యు ఓన్లీ ప్రొటెక్షన్ ఓకే సో ఇన్ కేస్ సంథింగ్ హాపెన్స్ పర్టికులర్లీ డెత్ అని చెప్తాం లైఫ్ ఇన్సూరెన్స్ లో ఓకే సో ఇఫ్ డెత్ హాపెన్స్ ఓకే వాట్ఎవర్ ద సమ్ ఎస్డ్ వన్ టేక్స్ యక్చువల్ గా అదంతా కూడా ఇమ్మీడియట్ గా ఆ యొక్క ఫ్యామిలీ కి ఇవ్వడం జరుగుతుందన్నమాట సో అప్పుడు వాళ్ళ యొక్క ఫ్యామిలీకి వితౌట్ ఎనీ డిఫికల్టీస్ ఇన్ ఫైనాన్షియల్స్ ఓకే సో ఫైనాన్షియల్ డిఫికల్టీ లేకుండా ఓకే ఈ
(06:01) యొక్క అమౌంట్ అనేది వాళ్ళ యొక్క పిల్లలకి మొత్తం ఫ్యామిలీ అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఓకే సార్ సర్ వాట్ ఇస్ ద రైట్ ఏజ్ టు ఎంటర్ ఇంటు ఇన్సూరెన్స్ సర్ మనకి లైఫ్ గానిీ టర్మ్ గానిీ హెల్త్ గానిీ పర్టికులర్ ఏజ్ అంటూ ఇదొక చాలా ముఖ్యమైన ప్రశ్న అండి రైట్ ఏజ్ టు ఎంటర్ అని అంటే గనుక నేనేం చెప్తానఅంటే ద డే వెన్ యు రిసీవ్ యువర్ ఫస్ట్ పే చెక్ ఇస్ ద డేట్ యు నీడ్ టు ఎంటర్ మీరు ఎప్పుడైతే మీ యొక్క సంపాదన మొదలు పెడుతున్నారో ఆ రోజునే మీరు ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా తీసుకోవాలి.
(06:30) అది మీరు అన్నట్టుగా టర్మ్ ప్లాన్ అవ్వచ్చు హెల్త్ ఇన్షూరెన్స్ అవ్వచ్చు ఏదైనా కూడా ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే గనుక చాలా మంచిది. ఓకే సార్ సర్ ఈ టర్మ్ ఇన్షూరెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా బేసికల్లీ సో దీంట్లో ఆ రైట్ కవర్ మనకి ఆర్ లైక్ సమ్ అషూర్డ్ అంటారు కదా సో ఎలా డిసైడ్ అవుతారు సర్ రైట్ కవర్ మనకి రైట్ కవర్ అనేది డిసైడ్ చేయడానికి రెండు ముఖ్యమైనవి అండి.
(06:53) అందులో ఒకటి ఏజ్ రెండోది వచ్చేసి వాళ్ళ యొక్క ఇన్కమ్ ఓకే ఈ ఏజ్ ఇన్కమ్ ని బట్టి రైట్ కవర్ అనేది మనం చూసుకోవాలి. సాధారణంగా చెప్పాలంటే ఏజ్ అప్ టు 40 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ యొక్క యన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దానికి కనీసం 20 టైమ్స్ అనేది ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. ఓకే సార్ ఓకే సో అది ముఖ్యం అది కాకుండగా ఈవెన్ కొంతమందికి ఈవెన్ లయబిలిటీస్ కూడా ఉంటాయి హోమ్ లోన్స్ అని చెప్పి అని చెప్పుకుంటారు అట్లా కూడా ఉంటది.
(07:20) సో అందువల్ల అది కూడా ఆ లయబిలిటీస్ ని కూడా మనం యాడ్ చేసుకొని ఆ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది తీసుకుంటం మంచిదిఅన్నమాట. సర్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కి ఏమనా ఎలిజిబిలిటీ అనా ఉంటాదా సర్ ఈస్ ఎవరీబడీ టర్మ్ ఇన్షూరెన్స్ తీసుకోవాలంటే ఒక పర్సన్ ఎవరైనా సో సర్టెన్ సెక్టార్ ఎవరైనా తీసుకోవాల సర్టెన్ పర్సన్స్ తీసుకోవాలి అట్లా ఏమ ఉంటదా అట్లాగ ఏమ లేదు ఎవరైనా కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ఇన్కమ్ అనేది ముఖ్యం అన్నమాట సో ఎవరైతే పర్సన్ ఆ యొక్క ఇన్కమ్ జనరేటింగ్ ఉన్నారో వాళ్ళు టర్మ్ ఇన్షూరెన్స్ తీసుకోవచ్చు ఈ రోజుల్లో కొంచెం హౌస్ వైఫ్స్ కి కూడా
(07:48) టర్మ్ ఇన్షూరెన్స్ ఇస్తున్నారు ఆ 50 లక్షల వరకు కూడా ఈవెన్ హౌస్ వైఫ్స్ కి టర్మ్ ఇన్షూరెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే ఈ రోజు ఆ గృహిణి కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు ప్రతి ఒక్క కుటుంబంలోనూ అందులో 50 లక్షల వరకు కూడా ఆల్మోస్ట్ చాలా మటుకు కంపెనీలు ఈ రోజు టర్మ్ ఇన్షూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాయి. సర్ ఈ బిజినెస్ వాళ్ళు కూడా ఇస్తారా టర్మెన్షన్స్ అనేది ఉంటుందండి బిజినెస్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది.
(08:08) కానీ మోస్ట్లీ సాలరీడ్ పర్సన్స్ కి ఈజీగా వస్తది అని అట్లా ఏమ ఉండదు అట్లాంటిది ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఇన్కమ్ అనేది చాలా ముఖ్యం ఆ యొక్క ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఓకే సర్ సో ఈ టర్మ్ ఇన్షూరెన్స్ ఎట్లా వర్క్ అవుతాయి సర్ మనం రైట్ ఏజ్ లో ఎంటర్ అవుతాము రైట్ కవర్ తీసుకుంటాం మనం సర్టెన్ మన మన లయబిలిటీస్ మన అసెట్స్ అమైతే అప్పులు ఏవైతే మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి చూసుకొని ఒక కవర్ డిసైడ్ అవుతాం.
(08:32) జనరల్ గా అందరూ ఈ రోజులో తీసుకునేది ఒక వన్ క్రోర్ అమౌంట్ తీసుకుంటాం. మినిమం కామన్ అయిపోయింది ఈ రోజుల్లో సో ఇదంతా తీసుకున్నాక అసలు ఈ ప్రొడక్ట్ ఎలా వర్క్ అయితే సర్ అసలు ఎప్పుడు వస్తది మనీ మనకి సో టర్మ్ ఇన్సూరెన్స్ లో మనీ అనేది వచ్చేది కేవలం ఇన్ కేస్ ఆఫ్ డెత్ అండి. ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు అయితే ప్రమాద శాత కానివ్వండి నాచురల్ గా అవ్వనివ్వండి చనిపోయినప్పుడు మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది వాళ్ళ యొక్క బెనిఫిషరీస్ కి ఇవ్వడం జరుగుతుంది.
(08:55) అది కాకుండగా ఇది ఎట్లా వర్క్ వుట్ అవుతుంది అంటే గనుక మీరు అన్నట్టు చిన్నతనంలో తీసుకుంటే గనుక ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే అండ్ అప్పుడు ఎటువంటి డిసీజెస్ కూడా ఉండవు కాబట్టి చాలా తక్కువ అనారోగ్య పరిస్థితులు అయి ఉంటాయి కాబట్టి అందరికీ కూడా తక్కువ ప్రీమియం తోటి ఎక్కువ కవరేజ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట.
(09:14) ఉ సో బేసికల్లీ మీరు అంటుంది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ లో బేసికల్ అన్నీ డిస్క్లోజ్ చేస్తాం మనం ఏవైతే డిసీజెస్ ఉన్నాయో జనరల్ ఇక్కడ కూడా అన్ని డిస్క్లోజ్ చేయాలి సర్ తప్పనిసరిగా చేయాలండి. ఓకే టర్మ్ ఇన్స్ తప్పనిసరిగా చేయాలి టర్మ్ ఇన్షూరెన్స్ లో కూడా తప్పనిసరిగా అన్నీ కూడా డిస్క్లోజ్ చేస్తేనే రేపు పొద్దుట క్లెయిమ్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తుందన్నమాట అంటే ఇది మనం చనిపోయాక మన ఫ్యామిలీ కి వచ్చే బెనిఫిట్ కదా సార్ సో అంటే ట్రస్ట్ చేయొచ్చు సార్ తీసుకోవచ్చా స్టిల్ మనతో కంపల్సరీగా అండి నేను గత 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను అంతే
(09:42) కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవి కూడా ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తే గనుక ఆ యొక్క క్లెయిమ్ ని రిజెక్ట్ చేయడానికి అవకాశమే లేదు. కేవలం ఏంటంటే మనం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు అన్ని విషయాలు చాలా ప్రత్యేకంగా అన్ని విషయాల్లో కూడా కరెక్ట్ గా చెప్పాలన్నమాట చెప్పగలిగితే గనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు క్లైంట్స్ ట్రస్ట్ చేయొచ్చు 100% జెన్యూన్ సార్ అంటే సమస్య ఏదంటే మనం చనిపోయాక మన ఫ్యామిలీ తిరగాలి సో అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు అన్ని డిస్క్లోజ్ చేసి ఈజీగా అయిపోతది అవునండి వాళ్ళకే ఇబ్బంది ఉండదు.
(10:12) ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇబ్బంది ఉండదు. మనమే మొత్తం అన్ని డిస్క్లోజ్ చేసి చేస్తాయి. సర్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లో క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతుంటాయి జనరల్ గా బట్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లో మనం చనిపోయేటట్టే ఇది ఒకే ఒక్క క్లేమ్ మనకి లైఫ్ లో వచ్చి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటదా జనరల్ నార్మల్ ఉంటుందండి ఇందాక చెప్పుకున్నట్టుగా ఏంటంటే ముఖ్యంగా ఏవైనా సరే చెప్పలేకపోతే గనుక ఆరోగ్య పరిస్థితుల్లో ఏదైనా సరే చెప్పలేకపోతే ఓకే చాలా క్రిటికల్ ఇల్నెస్ ఉంటుంది అవి చెప్పకుండా ఇన్సూరెన్స్ తీసుకుంటే గనుక క్లెమ్స్ రిజెక్ట్ అయ్యా
(10:36) అంటే మనక ఏమైనా వస్తే డిస్క్లోజ్ చేయాల్సిందే డిస్క్లోజ్ చేయాలి ఇన్ కేస్ యాక్సిడెంట్ వస్తే మనం చెప్పలేము కాబట్టి మనకే క్రిటికల్ ఇల్నెస్ వస్తాయి మన క్వినికల్ లాంటివి ఏమైనా వస్తే డిస్క్లోజ్ చేయాల్సిందే డిస్క్లోజ్ చేసిన తర్వాత తీసుకో ఓకే సార్ ఆ సర్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనకి డెత్ కేస్ లో వస్తుందని మీరు చెప్పారు కదా ఒక పర్సన్ డెత్ అయితేనే సో సూసైడ్ అయితే కూడా వస్తుందా సూసైడ్ కి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అప్లికబుల్ ఉంటుందండి కాకపోతే కేవలం మన యొక్క భారతదేశంలో ఇప్పుడున్న నిబంధన ప్రకారం ఏంటంటే మొదటి ఒక్క సంవత్సరానికి అంటే 12 మంత్స్ పాలసీ తీసుకున్న తర్వాత
(11:04) మొదటి సంవత్సరంలో సూసైడ్ చేసుకుంటే మాత్రమే రాదన్నమాట సం కైండ్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ వెయిటింగ్ పీరియడ్ కింద అనుకోవచ్చు. అట్లా వెయిటింగ్ పీరియడ్ అనకూడదండి సూసైడ్ ని ఓకే సూసైడ్ అనేది సాధారణంగా ఏంటంటే అంతలా వెయిట్ చేస్తే ఎవరు చేసుకోరు అనేది మొత్తం అన్ని భీమా సంస్థలు కూడా నమ్ముతాయి. అందువల్ల ఏంటంటే తీసుకునే ముందే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చాలా ముఖ్యం అన్నమాట.
(11:24) సూసైడ్ చేసుకోవడానికి చాలా మటుకు కారణాలు వచ్చేటప్పటికీ ఆర్థిక పరిస్థితులు అయ్యి ఉండొచ్చు. సో అందువల్ల పాలసీ తీసుకునే ముందు కూడా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది చాలా ముఖ్యం. వాళ్ళ వాళ్ళ యొక్క ఆర్ధిక పరిస్థితి అనేది ప్రతి భీమా కంపెనీకి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పాలి. అందుకే ఇన్కమ్ ప్రూఫ్ అంటామ అన్నమాట ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి అండ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేది కూడా చాలా ముఖ్యం ఉంటుంది.
(11:44) ఓకే సార్ సర్ ఈ టర్మిన్షన్ తీసుకున్నాక ఇన్ కేస్ మనకి ఆ యక్సెంటల్ డిసబిలిటీ గాని క్రిటికల్ ఇల్నెసెస్ మనకి క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద మనక ఏమన్నా డిసీజెస్ వస్తే అప్పుడు ఏంటి సార్ పరిస్థితి ఈరోజు చాలా మట్టుకు ఇన్సూరెన్స్ కంపెనీస్ అవి కూడా కవర్ చేస్తున్నాయండి. ఓకే సార్ సో ఆప్షనల్ గా ఉన్నది అంటే మీరు అధనంగా ఏదైనా సరే ప్రీమియం కడితే కూడా అది కవరేజ్ ఉంటుంది.
(12:06) కొన్ని కొన్ని కొన్ని కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్బిల్ట్ ఫీచర్ కింద కూడా ఈ యొక్క యక్సిడెంటల్ డెత్ యక్సిడెంటల్ డిజబిలిటీ ఈవెన్ క్రిటికల్ ఇల్నెస్ డిజబిలిటీ ఇటువంటి యొక్క ఫీచర్స్ కూడా పెట్టి చాలా మటుకు టర్మ్ ప్లాన్స్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఓకే సర్ సర్ ఇన్ కేస్ లగా ఏమనా యాక్సిడెంట్ డిసేబుల్ అయిపోతే పర్సన్ లేదా క్రిటికల్ ఇన్ వస్తాయి ఇంకా మనం ప్రీమియమ్స్ కడుతూ ఉండాలి ఎవ్రీ ఇయర్ మనకి అది కూడా ఉందండి అక్కడ ప్రీమియం వేవర్ బెనిఫిట్ అని ఉంటుంది అది కూడా మనం తీసుకోవచ్చు ఓకే ఎందుకంటే నాకు ఆ యాక్సిడెంట్ డిజబిలిటీ వల్ల గాని క్రిటికల్ ఇల్నెస్ డిసబిలిటీ గాని ఉంటే
(12:35) గనుక ఇన్కమ్ రాదు అందువల్ల ప్రీమియం కట్టలేము. అందువల్ల ఆ ప్రీమియం అనేదాన్ని వేవరికి కూడా చేయడం జరుగుతుంది. సో బేసికల్లీ ఇన్సూరెన్స్ అందరూ తీసుకుంటూ ఉంటారు. చాలా మంది ఈ ఎక్స్ట్రా రైడర్స్ తీసుకోవడం మర్చిపోతారు బేసికల్లీ ఇక్కడే అంత మెయిన్ ప్లాన్ ఉంటది. అంటే మెయిన్ ప్లాన్ అంటే వెనిలా ప్లాన్ అనేది బేస్ ప్లాన్ అన్నమాట కింద రైడర్స్ అనేది మనకి పైన చాక్లెట్ టాపిక్స్ లాగా సో ఇవి తీసుకోవడం మర్చిపోతారు బేసికల్లీ సో ఈ రైడర్స్ గురించి బెనిఫిట్స్ చెప్పండి సార్ రైడర్స్ తీసుకోవాల ఎట్లా అది అదే రైడర్స్ కూడా ఉండాలి అందువల్లే కొన్ని
(13:03) కొన్ని టర్మ్ ప్లాన్స్ లో ఈరోజు ఏం చేస్తున్నారంటే ఈ రైడర్స్ ని ఇంక్లూడ్ చేస్తున్నారు ఇన్బిల్ట్ తోటే వస్తున్నది అన్నమాట ఓకే సర్ సో ముఖ్యమైన ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క యాక్సిడెంటల్ డిజబిలిటీ అనేది ఒకటి క్రిటికల్ ఇల్నెస్ అనేది అయిపోయి వీటిల్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే అవి ఇన్బిల్ట్ కూడా వస్తుంది అది కాకుండగా రైడర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అంటే ఇంకా ఎక్కువ కవరేజ్ కావాలనుకుంటే గనుక ఆధారంగా దానికి ఎక్స్ట్రా ప్రీమియం తోటి రైడర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఈరోజు ఓకే సార్ ఆ వాట్ ఇస్ హెల్త్ ఇన్షూరెన్స్ అండి యక్చువల్ హెల్త్ ఇన్షూరెన్స్ అంటే మనకి ఎప్పుడైనా
(13:32) గాని అనారోగ్య పరిస్థితుల వల్ల ఎప్పుడైనా హాస్పిటలైజ్ అయితే గనుక ఆల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే కవర్ అవుతుంటుందో అవన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు భరిస్తారన్నమాట. సో దీనికి గాని మనం చాలా అతి తక్కువ ప్రీమియం తోటి ప్రతి సంవత్సరం కూడా ప్రీమియం కట్టుకుంటూ ఉంటే గనుక మనకి ఈ యొక్క అనారోగ్య కారణాల వల్ల గాని లేకుంటే గనుక ఈవెన్ యాక్సిడెంటల్ వాళ్ళు గాని హాస్పిటలైజేషన్ అయితే గనుక ఈ యొక్క బెనిఫిట్స్ అనేది మనకి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది.
(13:56) ఓకే సార్ సర్ ఆ హెల్త్ ఇన్షూరెన్స్ అనేవి ఈరోజులో ఎసెన్షియల్ మండేటరీ సర్ కంపెనీ మండేటరీ అనే చెప్తాము. ఎందుకంటే ప్రతి ఒక్కలము ఈరోజు ఈ యొక్క ప్రమాదవసాతు గాని ప్రమాదాల వారల గాని లేదంటే అనారోగ్యం వల్ల గాని చాలా మందికి ఇబ్బందులు ఉంటాయి ప్రతి ఫ్యామిలీ లోన సో ఇవన్నిటిని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ రోజు ఆరోగ్యవంతంగానే ఉండొచ్చు.
(14:18) రేపటి రోజు ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. అందువల్ల హెల్త్ ఇన్షూరెన్స్ అనేది కూడా అందరికీ కూడా ముఖ్యమైనది. ఓకే సార్ సో దీన్ని కూడా మనకి ఒక రైట్ ఏజ్ హెల్త్ ఇన్ ఎంటర్ కావడానికి రైట్ కవర్ అట్లా ఎట్లా డిసైడ్ అవుతాం సర్కిల్ సర్ రైట్ ఏజ్ అనే దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ యొక్క 20 సంవత్సరాలు కనీసం 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు.
(14:40) ఎందుకంటే వయసు పెరిగే కొద్ది ఆరోగ్య పరిస్థితులు అనేది కొంచెం క్షీణిస్తాయి ఎవరికైనా కూడా అందువల్ల అంతా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటే గనుక మీ అన్నకి ప్రీమియం అనేది తక్కువగా ఉంటుంది. పాలసీలు కూడా ఎటువంటి కండిషన్స్ లేకుండా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అమౌంట్ రైట్ కవర్ అమౌంట్ ఇన్షూర్డ్ అమౌంట్ ఎలా డిసైడ్ అవ్వాలి ఒక హెల్త్ ఇన్ తీసుక ఈ రోజుల్లో హెల్త్ ఇన్షూరెన్స్ అనేది వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కి అనుగుణంగా ఉండే ఇన్సూరెన్స్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.
(15:05) ఈవెన్ మిడిల్ క్లాస్ దగ్గర నుంచి లోవర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్పర్ క్లాస్ లో ఉన్న వాళ్ళకి కూడా వేరు వేరు రకాలుగా ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది అందుబాటులో ఉంది. ఒక కామన్ పర్సన్ ఉన్నారు వాళ్ళకి కేవలం షేర్డ్ రూమ్ లో కూడా అకామిడేషన్ తోటి ఇన్సూరెన్స్ కవరేజ్ ఈరోజు చాలా తక్కువ రిమూవం తోటి కూడా అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాయి.
(15:25) ఓకే సార్ సో అంటే మనకి ఎగజక్ట్ కవర్ ఇంత అమౌంట్ 10 లాక్స్ ఆ 15 లాక్స్ 1 క్రో ఏది బెటర్ మన సాధారణంగా ఏంటంటే ఒక 10 లక్షల రూపాయలు గనుక ఈరోజు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే ఈరోజు మనం 2026 లో ఉన్నామ అనుకుంటే గనుక ఓకే ఎక్కడైనా సరే ఒక మేజర్ హాస్పిటలైజేషన్ ఖర్చు అయితే గనుక కనీసం 10 లక్షలు ఉంటుందండి. అందువల్ల నేను 10 లక్షల రూపాయలు అనేది కనీసం ఎవరికైనా సరే హెల్త్ ఇన్షూరెన్స్ ఉండాలని చెప్తున్నాను.
(15:48) 10 లాక్స్ మీద 10 లాక్స్ సర్ ఈ కార్పొరేట్ ఇన్సూరెన్స్ అని ఉంటది సర్ ప్రతి కంపెనీ వాళ్ళకి ఎంప్లాయిస్ కి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఇస్తది. సో ఇది ఉండగా మనీ పర్సనల్ హెల్త్ ఇన్షూరెన్స్ మళ్ళీ సెపరేట్ గా ఎందుకు పించుకోవాలి కార్పొరేట్ హెల్త్ ఇన్షూరెన్స్ లో చాలా లిమిటేషన్స్ ఉంటాయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నేను ఆ కంపెనీకి ఎన్ని రోజుల వరకు వర్క్ చేశానో అప్పటి వరకు ఉంటుంది.
(16:08) ఒకసారి నేను ఆ కంపెనీ నుంచి బయటికి వచ్చిన తర్వాత నాకు ఆ యొక్క కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి కవరేజ్ ఉండదు. ఉమ్ ఆ తర్వాత నేను మళ్ళీ వేరే ఒక ఉద్యోగంలో జాయిన్ అయినంత వరకు కూడా నాకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉండదు. ఈ మధ్యలో ఏదైనా జరగడం జరిగితే గనుక మనం చేతిలోనుంచి డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. అది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంది. అంటే బేసికల్లీ మనం వేరే జాబ్స్ స్విచ్ అయ్యే ముందు ఆ గ్యాప్ అనేది ఉంటది కదా ఎప్పుడైనా జరగొచ్చు అంటారు ఎప్పుడైనా జరగొచ్చు అంతే కాకుండగా ఏంటంటే మన యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మనం ఓకే నేను అక్కడి నుంచి ఆ కంపెనీ నుంచి
(16:35) మారట్లేదు నేను రిటైర్ అయ్యేంత వరకు అందులో అనుకున్నా కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత కావాలనుకున్నా కూడా కావాలి కదండీ అందువల్ల ఏంటంటే ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్షూరెన్స్ అనేది ఈవెన్ కార్పొరేట్ హెల్త్ ఇన్షూరెన్స్ ఉన్నా కూడా తీసుకోవాలనేదే మేము చెప్తాము అది చాలా మంచిది. మనం అంతా ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీసుకుంటే గనుక రేపుట మళ్ళీ తర్వాత ఎప్పుడైనా మనకి ఈ యొక్క ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ఈ యొక్క హెల్త్ ఇన్షూరెన్స్ అనేది కవరేజ్ ఉంటుంది.
(16:59) సర్ చాలా మంది పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అవాయిడ్ చేస్తూఉంటారు కార్పొరేట్ ఉంది కదా అని అనుకుంటారు. అంటే వీళ్ళకి ఇచ్చే మీ అడ్వైస్ ఏంటి చాలా మందికి అవగాహన లేకండి ఓకే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కార్పొరేట్ హెల్త్ ఇన్షూరెన్స్ లో లిమిటేషన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కోప పేమెంట్ ఉండొచ్చు ఓకే ఇటువంటివన్నీ కూడా ఉంటాయి.
(17:17) అదే పర్సనల్ హెల్త్ ఇన్షూరెన్స్ లో ఏంటంటే మనం ఇటువంటి వాటన్నిటికీ కూడా మనం మంచి కవరేజ్ తోటి పాటు వీటన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుందన్నమాట అందువల్ల పర్సనల్ హెల్త్ ఇన్షూరెన్స్ అనేది చాలా ముఖ్యం ఎవరికైనా మిడిల్ క్లాస్ అండ్ లైక్ లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు కదా వీళ్ళకి రైట్ సమ్ అషూర్డ్ ఆర్ కవర్ అమౌంట్ హెల్త్ డిస్టెన్స్ కి ఎలా డిసైడ్ కావాలి ఇందాక చెప్పుకున్నట్టుగా ఏంటంటే యాక్చువల్గా మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ దగ్గరికి వచ్చిన రైట్ కవరేజ్ అనేది వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులని బట్టి కూడా ఉంటుందండి.
(17:45) ఈ రోజుల్లో కనీసం ఒక ఐ లక్షల రూపాయల నుంచి ఇన్సూరెన్స్ పాలసీ మనం మొదలు పెట్టినా కూడా చాలా మటుకు ఇన్సూరెన్స్ కంపెనీస్ అవి వెళ్లే కొద్దీ కూడా వాటి యొక్క కవరేజ్ ని పెంచుతూ వస్తున్నాయి. ఓకే సో ఈరోజు 5 లక్షలు ఉంది రేపు అది 5 నుంచి 10 లక్షలు అవుతుంది 10 నుంచి 15 లక్షలు అవుతుంది అట్లాగే ఈవెన్ ఈరోజు ఫైవ్ టైమ్స్ వరకు కూడా ఇంక్రీస్ అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా ఉన్నాయి.
(18:04) అందువల్ల వాళ్ళకి కూడా అతి తక్కువ ప్రీమియం తోటి తొందరగా గనుక అందరూ తక్కువ ఏజ్ లోనే ప్రీమియం తీసుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే గనుక రాబోయే రోజుల్లో ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నా కూడా ఆ యొక్క పాలసీ అనేది అమల్లో ఉంటుంది. ఓకే సార్ ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్ లో ప్రీమియం ఉండదు కదండీ ఎవ్రీ ఇయర్ మనం కడతాం కదా సో మనకి ప్రీమియం ఎక్కువ ఉందంటే అది మంచి పాలసీ అని డిసైడ్ అవ్వగలమా బేసికల్లీ అట్లాగే ఏం లేదండి ప్రీమియం ఎక్కువ ఉండడం అనేది వచ్చేటప్పటికి చాలా కారణాలు ఉంటాయన్నమాట సో ఇందాక చెప్పుకున్నట్టుగా మనం యాక్చువల్ గా ఇందులో రూమ్ రెంట్ అనేది
(18:33) చాలా ముఖ్యం. ఓకే సో ఆ యొక్క రూమ్ రెంట్ అనేది షేర్డ్ రూమ్ నుంచి ఈవెన్ సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ ఎగ్జిక్యూటివ్ రూమ్ ఆర్ ఈవెన్ సూట్ రూమ్ వరకు కూడా ఉంటుంది. సో చాలా మట్టుకు లోవయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చేటప్పటికి షేర్డ్ రూమ్ అకామిడేషన్ లో తీసుకుంటే ప్రీమియంస్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి. అట్లానే కొన్ని కొన్ని పాలసీల్లో వచ్చేటప్పటికి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు క్రిటికల్ ఇల్నెస్ కూడా కవరేజ్ ఉంటుంది.
(18:54) అటువంటి వాటిలో కొంచెం ప్రీమియం పెరుగుతుంది. సో అంతే గాని ప్రీమియం ఎక్కువ ఉంటే గనుక నాకు బెనిఫిట్స్ కవరేజ్ ఎక్కువ ఉంటుంది అనేదానికి దానికి ఏమి ఇబ్బంది లేదు సంబంధం లేదు. సో ఇన్సూరెన్స్ కి వస్తే మనకి మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ అది టర్మ్ ఇన్సూరెన్స్ కైనా హెల్త్ ఇన్సూరెన్స్ కైనా డిస్క్లోజ్ కంపల్సరీ చేయాలి కంపల్సరీగా చేయాలి సార్ సో ఇవి చేస్తే ప్రీమియమ్స్ మనం కట్టాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో అది ఇంక్రీస్ అవుతాయి సాధారణంగా ఏవైనా కూడా ఒక లిమిట్ లో ఉంటే గనుక ఎటువంటి ప్రీమియం ఇంక్రీస్ అనేది ఉండదు సార్ కానీ బాగా అబ్నార్మల్ గా ఏదైనా
(19:24) సరే ఉంటే గనుక దాన్ని బట్టి డెఫినెట్ గా కొంచెం ఎక్కువ ప్రీమియం ఉండొచ్చు ఒక్కొక్కసారి పాలసీ కూడా రాకపోవచ్చు అటువంటి వాళ్ళకి ఓకే అది ఎలా డిసైడ్ అవుతారు అబ్నార్మల్ ఉందని కొన్ని టెస్ట్లు ఉన్నాయి సర్ ఆ టెస్ట్ల ద్వారా కొన్ని మెడికల్ టెస్ట్లు చేపిస్తారు ఆ మెడికల్ టెస్ట్ల ద్వారా తెలుస్తుంది రెండిటికి టర్మ కూడా ఉంటుంది కానీ రెండిటినిీ డిస్క్లోజ్ చేయాల్సింది చక్కగా చేయాలి సర్ స్మోకర్ గాని డ్రింకర్ గ తప్పనిసరిగా ఒకవేళ డిస్క్లోజ్ చేయకుండా తీసుకుంటే డిస్క్లోజ్ చేయకుండా తీసుకుంటే క్లెయిమ్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడొచ్చు క్లెయిమ్ కూడా రిజెక్ట్ అయిపోవచ్చు
(19:52) పర్పస్ ఆఫ్ టేకింగ్ ఇన్సూరెన్స్ ఎందువల్ల నేను దేని గురించి నేను ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను అనేది గనక మనకి ఆ యొక్క ఫలితం దొరకట్లేదంటే చాలా బాధ ఉంటుంది కదండీ అందువల్ల పాలసీ తీసుకునే ముందే అన్నీ కూడా మనం పూర్తిగా సంపూర్తిగా మనం గనక ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. కొంతమంది డిస్క్లోజ్ చేయకుండా తీసుకున్నారు అనుకోండి ఇప్పుడు ఈ మధ్యలో సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది మనకిఇగ గానిీ Facebook కానీ ఇక్కడ వాళ్ళ ఫొటోస్ పెడుతూ ఉంటారు జనరల్లీ అక్కడ చూసి మీ అంత ట్రాకింగ్ లెవెల్ ఉంటుంది అంటారా ఉంటుందండి తప్పనిసరిగా ఈరోజు ఏఐ అనేది
(20:20) ఏదైతే ఉందో అది ఈవెన్ అన్ని కంపెనీల్లోన కూడా ఒక వ్యక్తి ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి కూడా చాలా అది ఉంది. అందువల్ల అటువంటి అన్నిటి మీద రిస్క్ తీసుకోవడం అనవసరం మన వైభవించి మనం ఇన్సూరెన్స్ కంపెనీ అడిగిన ప్రతి సమాచారాన్ని కూడా ఇవ్వడమే మనకి చాలా మంచిది. హెల్త్ ఇన్సూరెన్స్ లో కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి ఇవి చాలా ఇంపార్టెంట్ బేసికల్లీ మీ ఎక్స్పీరియన్స్ నాకు షేర్ చేద్దామని అడుగుతున్నాను తప్పనిసరిగా సో వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటి వెయిటింగ్ పీరియడ్ అనేది ఏంటంటే మనం పాలసీ తీసుకున్న రోజుల నుంచి మనకి ఈ యొక్క కవరేజ్ ఎప్పటినుంచి మనం దీనికి హాస్పిటల్
(20:52) ఎక్స్పెన్సెస్ మనకి అమలవుతుంది ఈ యొక్క పాలసీ అనేది మెయిన్ వెయిటింగ్ పీరియడ్ ఓకే సాధారణంగా మొట్టమొదటిసారిగా పాలసీ తీసుకున్న ఎవరికైనా కూడా మొదటి 30 రోజుల వరకు కూడా ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఉంటే మాత్రమే కవర్ అవుతుంటుంది మొదటి 30 రోజులకి ఆ 30 రోజుల తర్వాత నుంచి యాక్చువల్ గా మొత్తం చాలా రకాలైన హాస్పిటలైజ్ ఎక్స్పెన్సెస్ అనేది మనకి కవర్ ఉంటుంది.
(21:14) కానీ ఇక్కడ కూడా ఒకటి ఏంటంటే యాక్చువల్ గా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్పెసిఫిక్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుందండి. మన యొక్క బాడీ సిస్టం ని యాక్చువల్ గా ఒకటి సిస్టమ్స్ కింద అది అని చెప్పి చేసి వీటిలో ఏంటంటే మనకి రెండు మూడు సంవత్సరాల నుంచి మన యొక్క బాడీలో కొన్ని కొన్ని లక్షణాలు మారుతుంటాయి అన్నమాట వస్తుంటాయి.
(21:31) కొన్ని అనారోగ్యాలు డెవలప్ అవుతుంటాయి. వాటికి మాత్రం స్పెసిఫిక్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. సో అది రెండు సంవత్సరాలు ఉంటుంది. ఓకే అండి జనరల్ వెయిటింగ్ పీరియడ్ అంటే వన్ మంత్ ఉంటది. హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకోవాలి సో ఈ హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకోగానే ఈ జనరల్ వెయిటింగ్ పీరియడ్ అయిపోయినాక మనకి రెగ్యులర్ వెయిటింగ్ పీరియడ్ ఉంటది.
(21:46) అవును ఈ రెగ్యులర్ స్పెసిఫిక్ డిసీస్ వెయిటింగ్ పీరియడ్ అంటాం అన్నమాట. ఓకే దాన్ని స్పెసిఫిక్ డిసీస్ వెయిటింగ్ పీరియడ్ అంటారు. సో ఇది అయినాక మనకి క్లమ్స్ రెండు సంవత్సరాల తర్వాత నుంచి మొత్తం అన్ని రకాలుగా అవుతాయి కొన్ని కొన్ని ఎక్స్క్లూజన్స్ ఉంటాయండి. ఆ ఎక్స్క్లూజన్స్ అనేది మొత్తం అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రపంచవ్యాప్తంగా ఎక్స్క్లూజన్స్ అనేది అమల్లో ఉంటాయి అన్నమాట.
(22:04) సో వాటికి తప్పితే మిగిలినది ఎటువంటి హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అయినా కూడా రెండో సంవత్సరం నుంచి అన్నీ కూడా కవర్ అవుతాయి. అసలు ఎందుకండి వెయిటింగ్ పీరియడ్. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మన యొక్క శరీరంలో కొన్ని కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికంటే మేజర్ గా తెలిసేది అందరూ ఎక్కువగా మన యొక్క ఐస్ కి సంబంధించి క్యాటరాక్ట్ అని ఉంటుంది.
(22:19) క్యాటరాక్ట్ అనేది సడన్ గా ఈ రోజుకి ఈ రోజు వచ్చేది. క్యాటరాక్ట్ అనేది కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మన యొక్క కంట్లో శుక్లాలు ఏర్పడుతుంటాయి అన్నమాట. బేసికల్లీ స్లో గ్రోయింగ్ డిసీజ్ అంటారు అనుకోవచ్చు సార్ అంతే పర్ఫెక్ట్ చాలా కరెక్ట్ గా చెప్పారు అంతే అది సో ఇవన్నీ కూడా స్లో గ్రోయింగ్ ఇల్నెస్సెస్ డిసీజెస్ అవి ఉంటాయన్నమాట వాటికి సంబంధించినంత వరకు ఈ టూ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది.
(22:40) ఓకే సో ఈ వెయిటింగ్ పీరియడ్ మాండేటరీ అది మాండేటరీ అందులో ఏమున్నాయి అనేది తెలుసుకోవడమే ఇందులో అన్నిటికంటే ముఖ్యం. సో బేసికల్లీ స్లో గ్రోయింగ్ దానికి ఒక వెయిటింగ్ పీరియడ్ జనరల్ వెయిటింగ్ పీరియడ్ అది టూ ఇయర్స్ టూ ఇయర్స్ లో స్పెసిఫిక్ డిసీస్ వెయిటింగ్ పీరియడ్ అండ్ మనకి డిక్లేర్డ్ మన డిక్లేర్ చేసిన దానికి ఇంకో వెయిటింగ్ పీరియడ్ అంటా అవునండి అదే ముఖ్యం అన్నమాట దాన్ని ఆల్రెడీ నాకు ఆల్రెడీ ఉన్నది అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటాం అన్నమాట ఆల్రెడీ మనకి ఏదైతే కొన్ని కొన్ని అనారోగ్యాలు ఉన్నాయో అటువంటి వాటికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ యొక్క స్పెసిఫిక్
(23:08) డిసీజ్ కాకుండగా మూడు సంవత్సరాలు గాని నాలుగు సంవత్సరాలు గానీ కూడా వెయిటింగ్ పీరియడ్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఇవ్వాలి ఎగ్జాంపుల్ అంటే కొంతమందికి వచ్చేటప్పటికి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది ఓకే ఆ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఓకే కొంతమందికి లివర్ లో ఏదైనా సరే ప్రాబ్లం ఉండొచ్చు అటువంటి వాటికి కూడా ఒక త్రీ ఇయర్స్ అనేది వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది.
(23:26) ఓకే ఆల్రెడీ ఉన్నదానికి వెయిటింగ్ ఆల్రెడీ వెయిటింగ్ కొంతమందికి యాక్చువల్ గా ఈ యొక్క ఈ రోజుల్లో చాలా మందికి ఈ యొక్క ఆర్తోపెడిక్ ఇష్యూస్ అనేది వస్తుంది. ఎముకలకు సంబంధించిన వ్యాధులు లాంటివి వాటికి కూడా మనకి పిఈడి వెయిటింగ్ పీరియడ్ అనేది అమల్లో ఉంటుంది. సో ఈ స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్ ఉంది కదా స్పెసిఫిక్ డిసీజ్ ఆర్ స్పెసిఫిక్ ఇల్నెస్ సో దీనిలో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటే ఎట్లా ఉంటాయి దీంట్లో ఏ టైప్ ఆఫ్ కవర్ కావు మనకి అది ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ఐస్ కి సంబంధించి క్యాటరాక్ట్ అటువంటివి అట్లాగే ఈఎంటి కి సంబంధించి ఈఎన్ నోస్ త్రోట్లో
(23:54) ఏదైనా ఎడినాయిడ్స్ కానీ ట్రాన్స్లేటిస్ కానీ అటువంటివి ఆర్థోపెడిక్ కి సంబంధించిన ఏదైనా సరే ఈ యొక్క జాయింట్ రీప్లేస్మెంట్స్ లాంటివి ఒకటి లేదనుకుంటే గనుక లేడీస్ యూట్రస్ కి సంబంధించిన సిస్ట్లు ఫైబ్రాయిడ్స్ అటువంటివి అట్లాగే వెరికోసీల్స్ అటువంటివి ఓకే సో హెర్నియా ఓకే గాస్ట్రో ఎంట్రైటిస్ కి సంబంధించినవి ఏవైనా సరే ఉంటే గనుక అవి స్కిన్ డిసీజెస్ ఓకే ఏదైనా స్కిన్ ఇల్నెసెస్ ఉంటే అవి లేదంటే ఏవైనా గడ్డలు లాంటివి ఉన్నా కూడా సిస్ట్లు లంప్స్ అలాంటివి ఏవైతే ఉంటే గనుక వీటన్నిటికీ కూడా టూ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది.
(24:25) ఓకే సో ఇంకోటి జనరల్ గా నేను అడగడం మర్చిపోయాను. మనకి ఐ ఒకటి డెంటల్ ఒకటి స్కిన్ ఒకటి జనరల్లీ కవర్ కావు కదా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ లో స్కిన్ కవర్ అవుతుందండి కాకపోతే ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే టూ ఇయర్స్ వరకు కూడా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది స్కిన్ డిసీసెస్ అదర్ దన్ దట్ యాక్చువల్ గా ఆ తర్వాత కవర్ అవుతుంటుంది.
(24:44) డెంటల్ కి మాత్రం ఇంతవరకు కూడా మనకి భారతదేశంలో హెల్త్ ఇన్షూరెన్స్ కవరేజ్ అనేది ప్రస్తుతానికి లేదు. ఐస్ కి సంబంధించి కవర్ ఉంటుందండి కాకపోతే టూ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అలా ఉంటుంది. ఎందుకు డెంటల్ కవరేజ్ లేదు డెంటల్ ఎక్స్పెన్సెస్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి సార్ ఏరియాలోన ఓకే ప్రతి ఒక్కరికి పంటి సమస్యలు అనేది చాలా ఎక్కువ ఉంటాయి.
(25:01) సో దానివల్ల ప్రీమియమ్స్ కూడా చాలా పెరుగుతాయి అన్న ఉద్దేశంతోటి డెంటల్ కి కవర్ అయేదన్నమాట అది ముఖ్యంగా ఇంకోటండి ఈ రోజుల్లో ఈ వెయిటింగ్ పీరియడ్స్ తెలుసుకోకుండా హెల్త్ ఇన్షూరెన్స్ తీసేసుకుంటున్నారు తీసుకొని ఏమన్నా ఇష్యూస్ వస్తే హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాల్సింది సర్జరీస్ కి వస్తే అడ్మిట్ అయ్యి ఈ వెయిటింగ్ మినిట్స్ కంప్లీట్ అవ్వకుండానే వాళ్ళు ఆబవియస్లీ హెల్త్ ఇన్స్ రిజెక్ట్ చేస్తున్నారు.
(25:19) చాలా మంది తెలుసుకోకుండా ముందుకు వెళ్తున్నారు. సో దీని పట్ల మీ ఒపీనియన్ దాని గురించేనండి యాక్చువల్ గా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అన్నీ కూడా మీరు ఈ యొక్క డిస్క్లోజర్స్ అంటాం మేము ఒక మీ యొక్క హెల్త్ స్టేటస్ హెల్త్ కండిషన్స్ గురించి అన్నీ కూడా చెప్పి వెయిటింగ్ పీరియడ్స్ గురించి తెలుసుకుని తీసుకోవాలి అందువల్లే ఒక ఎక్స్పీరియన్స్డ్ సర్టిఫైడ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ద్వారా గనక తీసుకుంటే గనుక మీకు ఇటువంటి వాటిల్లో అన్నిటిలోనూ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి మీరు హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకోవచ్చు. ఓకే సో
(25:46) బేసికల్లీ ఒక వెయిటింగ్ పీరియడ్స్ కంప్లీట్ అయితేనే మనక అన్నీ ఎక్సబుల్ అవుతాయి ఇదొకటి కంప్లీట్ అవ్వకుండానే చాలా మంది వెళ్తున్నారు వెళ్తున్నారు అక్కడే చాలా మటుకు క్లేమ్స్ రిజెక్ట్ అవుతున్నాయి అక్కడ క్లేమ్స్ రిజెక్ట్ అవుతున్నాయి వాళ్ళు మళ్ళీ కంపెనీ చాలా సమస్యలు వస్తున్నాయి యా కంపెనీ మీద నెగటివ్ ఇంపాక్ట్ ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట రూమ్ రెంట్ క్యాపింగ్ అసలు ఏంటిది రూమ్ రెంట్ క్యాపి రూమ్ రెంట్ క్యాపింగ్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క హాస్పిటల్ లోనూ కూడా ఈ యొక్క ట్రీట్మెంట్స్ ఇచ్చేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ అనేవి
(26:11) ఉంటాయండి షేర్డ్ అకామిడేషన్ అని ఉంటుంది అంటే ఒక పర్టికులర్ హాల్ లో కొంతమంది ఒక నలుగురు ఐదుగురు కలిపి ఒకటే అకామిడేషన్ కింద ఉంటుందన్నమాట. అది ఒకటి లేదంటే సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అంటారు లేదు అనుకుంటే గనుక ఎగ్జిక్యూటివ్ రూమ్ అంటారు ఆర్ ఈవెన్ సూట్ రూమ్ అంటారు. సో వీటి వీటిని బట్టి వీటిలో వచ్చే సర్వీసెస్ ని బట్టి ప్రతి ఒక్క హాస్పిటల్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఖర్చులు అనేది ఉంటున్నాయ అన్నమాట.
(26:32) ఓకే ఒక షేర్డ్ అకామిడేషన్ లో వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ ఒక డాక్టర్ విజిట్ కి గాని నర్సింగ్ చార్జెస్ కి గాని ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉంటుంది. అదే హైయర్ కేటగిరీ లో వచ్చేటప్పటికి డాక్టర్ విజిట్స్ కి నర్సింగ్ చార్జెస్ కి కూడా డిఫరెంట్ ఉంటుందన్నమాట. అందువల్ల ఇది చాలా ముఖ్యం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు మనం ఎటువంటి రూమ్ అకామిడేషన్ లో ఉన్నాము అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.
(26:50) చాలా మంది హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాల్సినప్పుడు ఈ ఉంది కదా అని డీలక్స్ రూమ్ చాలా పెద్ద పెద్ద తీసేసుకొని బిల్ డబల్ ట్రిపుల్ అవుతుంది చాలా చూసాను యక్చువల్లీ సో షేర్డ్ అకామిడేషన్ తీసుకోరు బేసికల్లీ ఆర్ లైక్ లిమిటెడ్ నార్మల్ రూమ్ తీసుకోరు. సో దీని వల్ల చార్జెస్ ఇంక్రీస్ అవుతాయి. సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. దీని గురించి అందువల్లే ముందు పాలసీ తీసుకునేటప్పుడే మనం ఎటువంటి రూమ్ లో ఉన్నామో అదే రూమ్లో మన యొక్క ట్రీట్మెంట్ అనేది జరిగేటట్టు చూసుకుంటే గనక ఇబ్బంది ఉండదండి.
(27:15) సో మనం సింగిల్ ప్రైవేట్ ఏసి రూమ్ అంటే సింగిల్ ప్రైవేట్ ఏసి రూమ్ లో మాత్రమే మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోగలగాలి. లేదు అనుకుంటే గనుక చాలా ఇబ్బంది అవుతుంది. సో ఏ రూమ్ బట్టి ఆ రూమ్ బట్టి చార్జెస్ అన్నీ మారిపోతుంది మన ప్రీమియం ఎంత సో చూసుకొని మన ఎకనామికల్ గా మన బడ్జెట్ దాకా తీసుకుంటే ఓవరాల్ బిల్ ఒక రకంగా వస్తుంది. అందువల్ల ఈ రోజుల్లో మేము ఏం చేస్తున్నామ అంటే మీకు నిజంగా ఒకవేళ సింగిల్ ప్రైవేట్ ఏజీ రూమ్ కాకుండా కొంచెం మంచి రూమ్ డైలక్స్ రూమ్ లాంటివి కావాలంటే పాలసీ తీసుకునేటప్పుడే ఎనీ రూమ్ అనేది తీసుకుంటే గనుక చాలా వెసలుబాటు ఉంటుందన్నమాట. మీకు
(27:43) ఎటువంటి సమస్యలు ఉండవు. డిడక్టబుల్ అసలు ఈ డిడక్టబుల్ ఏంటి డిడక్టబుల్ అనేది ఏంటంటే మనకి రేపు ఏదైనా సరే క్లెయిమ్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ యాక్చువల్ గా మనకి కొంచెం అమౌంట్ అనేది తగ్గించి మిగిలింది మాత్రమే ఇస్తుంటుంది అన్నమాట ఓకే సో అంటే ఒక లక్ష రూపాయలు క్లెయిమ్ అయింది అనుకోండి దాంట్లో ఒక 20,000 రూపాయలో ఎంతో ఫస్ట్ మనం డబ్బులు పెట్టుకోవాలి.
(28:04) మిగిలిందంతా కూడా అది డిడక్టబుల్ అనేది ఏంటంటే ఆ యొక్క కస్టమర్ మాత్రం భరించాల్సి వస్తుంది. మిగిలినవన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది అన్నమాట. అంటే సర్టెన్ అమౌంట్ కస్టమర్ భరించాల్సి వస్తుంది. సర్టెన్ అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తది. అంటే ఎందుకు సార్ ఈ సాధారణంగా ఈ డిడక్టబిలిటీ అనేది ఇంతకుపూర్వం ఇప్పటి వరకు చాలా మటుకు పర్సంటేజ్ వైస్ ఉండేది 10% 20% డిడక్టబుల్ అని గాని లేదంటే కోప పేమెంట్ అని గాని ఉండేది.
(28:26) ఇప్పుడిప్పుడు ఫిక్స్డ్ డిడక్టబుల్ అనేది కూడా వస్తుందన్నమాట అంటే ఒక సంవత్సరంలో ఎన్ని క్లెయిమ్లు అయినా కూడా మొదటి 20,000కు మొదటి 50,000కు ఈవెన్ 5 లక్షల వరకు కూడా ఓకే సో డిడక్టబుల్ అనే ఆప్షన్ పెట్టుకుంటే గనుక మిగిలిన అమౌంట్ ఎంత ఖర్చు అయినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. ఇది డిడక్టబుల్ అనే ఆప్షన్ ఎందుకు పెట్టుకోవాలి అనింటే ప్రీమియంలు తగ్గించుకోవడం గురించి ప్రీమియమ్స్ అనేది బాగా తగ్గుతుందన్నమాట డిడక్టబుల్ అనే ఆప్షన్ పెట్టుకుంటే సో ఈ డిడక్టబుల్ ఆప్షన్ హెల్త్ ఇన్షూట్ తీసుకున్నా పెట్టుకోవాలా వద్దా అది డెఫినెట్ గా అది అంటే ఒక్కొక్క పర్సన్
(28:53) కి ఈచ్ ఇండివిడ్యువల్ కి సంబంధించిందండి సాధారణంగా ఏంటంటే ఒక డిడక్టబుల్ ఆప్షన్ అనేది మాక్సిమం ఒక 50,000 వరకు పెట్టుకుంటే గనక పర్వాలేదే అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే గనక చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతాం. ఇంకా హెల్త్ రెస్ట్ తీసుకొని వేస్ట్ అయిపోతుంది. తీసుకొని వేస్ట్ అవుతుంది. సాధారణంగా డిడక్టిబుల్ అనే ఆప్షన్ మీరు ఇందాక అడిగారు కదా ఈ యొక్క కార్పొరేట్ హెల్త్ ఇన్షూరెన్స్ కవరేజ్ ఉన్నవాళ్ళకి డిడక్టబుల్ అనే ఆప్షన్ కూడా కొంచెం ప్రీమియం తగ్గుతుంది కాబట్టి అది బాగుంటుంది అన్నమాట.
(29:16) అటు కార్పొరేట్ హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకోవచ్చు, ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్షూరెన్స్ కూడా తీసుకోవచ్చు. అతి తక్కువ ప్రీమియం లో డిడక్టబుల్ ఆప్షన్ తీసుకుంటే అతి తక్కువ ప్రీమియం లో ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్షూరెన్స్ కూడా వస్తుంది. అంటే ఇనిషియల్ యొక్క హెల్త్ ఇన్షూరెన్స్ వన్ ఫస్ట్ ఇయర్ కి డిడక్టబుల్ తీసుకొని సెకండ్ ఇయర్ మనం డిడక్టబుల్ లేకుండా మనం అట్లా ప్లాన్ చేశారు ఉంటుందండి కావాలనుకుంటే గనుక మీరు కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు డిడక్టబుల్ తీసుకొని ఆ తర్వాత డిడక్టబుల్ లేకుండా పెట్టుకుని తీసుకోవచ్చు అప్పుడు దాని ప్రకారంగా ప్రీమియమ్స్ అనేది మారుతూ
(29:39) ఉంటాయి. తీసుకోవచ్చు ఆ యొక్క అవకాశాలు ఉన్నాయి. ఓకే సో కో పేమెంట్ అంటే ఏంటి? కో పేమెంట్ కూడా డిడక్టబుల్ లాంటిదేనండి కో పేమెంట్ అంటే ప్రతి క్లెయిమ్ కి కూడా నేను కూడా పేమెంట్ చేస్తాను ఒక కస్టమర్ కూడా పే చేసుకునేదాన్ని కో పేమెంట్ అంటారు అన్నమాట తీసుకోవాలా వద్దా జనరల్లీ కో పేమెంట్ అనేది తీసుకోవాలా వద్దా అంటే నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారంగా వద్దా అనే చెప్తాను ఎందుకంటే కో పేమెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి మన యొక్క ప్రీమియంస్ కి దానికి చూస్తే గనుక అతి తక్కువ ప్రీమియం లో కో పేమెంట్ లేకుండా మనం కంప్లీట్ 100% ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవచ్చు. అంటే
(30:09) మనకి ఒకవేళ కో పేమెంట్ ఆఫ్ చేస్తే మనకి ప్రీమియం అనేది తగ్గుతుంది మనం పే చేయాల్సి కానీ మళ్ళీ మనకి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు మనం మళ్ళీ ఎక్స్ట్రా కట్టుకోవాల్సి వస్తుంది కట్టుకోవాల్సి వస్తుంది ప్రతి బిల్లులోనూ మనం కట్టుకోవాల్సి వస్తుంది. సో అందుకే కోప్ అయినా తీసుకోవద్దు తీసుకోవద్దు అనే చెప్తాం. ఓకే కానీ కార్పొరేట్ పాలసీలో చాలా వరకు కోపే ఇస్తారు డీఫాల్ట్ గా ఎందు గురించి అంటే ప్రీమియం తగ్గుతాయి కదా సో కంపెనీలకి కూడా ప్రీమియం భారం తగ్గుతుంది అన్న ఉద్దేశంతోటి కార్పొరేట్ పాలసీల్లో కోప పేమెంట్ అనేది ఇస్తారన్నమాట.
(30:34) ఓకే అందువల్లే ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్షూరెన్స్ పాలసీల్లో ఇవన్నీ లేకుండా కూడా తీసుకునే తీసుకోవడం చాలా మంచిది. ఇంకోటండి ఈ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ లో వెయిటింగ్ పీరియడ్స్ ఉండవు కోపైస్ ఉంటాయి కదా సో అందరూ క్లేమ్ చేసుకుంటారు కదా ఈజీగా సో వీళ్ళకి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి అంటే ఎలా వర్క్ అవుతది ఆ మోడల్ ఇది చాలా మంచి ప్రశ్న అండి.
(30:53) కార్పొరేట్ హెల్త్ ఇన్షూరెన్స్ లో ప్రో పేమెంట్ అనేది ఉంటున్నా కూడా వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండడం ఉండదు అనేది ఏదైతే ఉందో అదే ఒక రకంగా పాజిటివ్ పాయింట్ అదే ఒక రకంగా నెగిటివ్ పాయింట్ కూడా అవుతుంది ఈ రోజుల్లో కార్పొరేట్ హెల్త్ ఇన్షూరెన్స్ ప్రీమియమ్స్ అందువల్లే రెగ్యులర్ ప్రీమియమ్స్ కంటే కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటాయి.
(31:08) ఉమ్ రెగ్యులర్ హెల్త్ ఇన్షూరెన్స్ ప్రీమియం అనేది మన యొక్క వయసుని బట్టి ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక్కొక్కసారి పెరుగుతుంది ఈ రోజుల్లో కానీ కార్పొరేట్ హెల్త్ ఇన్షూరెన్స్ లో ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా పెరిగిపోతూ ఉంటుంది. అందువల్ల కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంటే ఇండివిడ్యువల్ పాలసీ ఇస్తే చాలా మంచిది. ఓకే ఒక డౌట్ అండి ఇప్పుడు జనరల్లీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కి మనం ఇన్సూరెన్స్ కి డబ్బులు కడతాన ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి అసలు ఆ మాక్స్ ఎలా వర్క్ అవుతది మథమటిక్స్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇద్దరం వచ్చాము ఒకరికి క్లేమ్ ఇస్తారు ఒక క్లేమ్ ఇవ్వరు
(31:34) అంటే వీడు హెల్తీ గానే ఉన్నాడు వీడు హెల్తీ గా లేరు. సో ఈ అమౌంట్ వీడికి వెళ్తుంది ఈ అమౌంట్ వాడికి వెళ్తుంది. బేసికల్లీ ఆ మథమటిక్స్ ఉంటాయి కదా సో ఎట్లా రన్ అవుతది ప్రాఫిట్స్ లోకి ఎట్లా వస్తది ఏమన్నా యాక్చువల్లీ దీన్ని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ఏ కదండీ ఇన్సూరెన్స్ అనేది అన్నిటికీ కూడా చూసుకున్న ఎటువంటి ఇన్సూరెన్స్ అయినా దాన్ని ముఖ్యమైన డెఫినిషన్ ఏం చెప్తానుంటే షేరింగ్ ఆఫ్ రిస్క్ అంటామండి.
(31:53) ఆ యొక్క షేరింగ్ ఆఫ్ రిస్క్ అనేదాన్ని బట్టి ఈ యొక్క మీరు అన్న మాథ్స్ అనేది అంతా కూడా వర్క్ అవుట్ అవుతుంటుంది. సో ఇదంతా కూడా లా ఆఫ్ లార్జ్ నెంబర్స్ అంటాం అన్నమాట. సో ఎక్కువగా ఏదైతే ఉన్నదో ఆ లా లార్జ్ నెంబర్స్ లో ఇవన్నీ కూడా యక్చువరియల్స్ అనేవాళ్ళు ఇవన్నీ చూసుకుంటూ ఆ ప్రకారంగా ప్రీమియమ్స్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు.
(32:13) స్టిల్ చాలా మందికి మనకి కరెంట్ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయి దానికి వెయిటింగ్ పీరియడ్స్ తీసుకుంటాం కంప్లీట్ అయితాం బట్ వీళ్ళకి ఆల్రెడీ డిసీజెస్ ఉన్నాయి వీళ్ళు కంపల్సరీ అడ్మిట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్యూచర్ లో ఒక తీసుకుంటారు హెల్త్ ఇన్సూరెన్స్ అయినా సరే కంపెనీస్ ఇస్తున్నాయి మనకి హెల్త్ ఇన్షూరెన్స్ సో ఎలా ఇస్తున్నాయి సర్ అంటే వాళ్ళ దగ్గర అధనంగా ప్రీమియం తీసుకుంటారు సర్ ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఏదైనా సరే ఆల్రెడీ పిఈడి ఉన్న వ్యక్తికి ఒక ప్రీమియం ఉన్నదన్నమాట వాళ్ళ దగ్గర అధనంగా ప్రీమియం తీసుకుంటారు కాబట్టి అందువల్ల ఆ యొక్క కవరేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఎంత
(32:39) అధరంగా తీసుకున్నా సపోజ్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యామ అనుకోండి ఒక డయాబెటీస్ గానీ సడన్ ఒక 1 లాక్ట లాక్స్ మినిమం అవుతది మనకి సో ఇంకా ఎక్కువే అవకాశం కంపెనీస్ ఉంది యక్చువల్లీ స్టిల్ అది కంపెనీ ప్రాఫిట్స్ అవుతాయా అంట కంపెనీలకి ప్రాఫిట్ అనేది ఒక్క సంవత్సరం తోటి కదండీ హెల్త్ ఇన్షూరెన్స్ అనేది ఒక లాంగ్ టర్మ్ దాని మీద ఉంటుంది కాబట్టి ప్రతి కంపెనీ కూడా అవన్నీ చూసుకుంటూ అవన్నీ బేరీ చేసుకుంటూ ఆ రకంగా ప్రీమియంస్ ని అడ్జస్ట్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ లో ఈ యొక్క సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటాయి. ఓకే

No comments:

Post a Comment