This text captured from video transcript text -
(51:55) వరల్డ్ పాపులేషన్ ఇస్ గెట్టింగ్ అడిక్టెడ్ టు పాన్(porn) అండ్ 10 ట 15% ద వరల్డ్ పాపులేషన్ ఏజ్ గ్రూప్ ఏమంటున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్ గ్రూప్ ఇస్ ఫ్రమ 15 టు 35 ఫైస్ రైట్ రైట్ అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ ఆ పాన్(porn) ట్రాఫిక్ ఇంటర్నెట్ ట్రాఫిక్ ఉంటది కదా ఇంటర్నెట్ ట్రాఫిక్ డీటెయిల్స్ ఏం చెప్పాయి అంటే ఎప్పుడైనా ఇంటర్నెట్ బ్లాక్ అయిపోయింది అనుకోండి ఇంటర్నెట్ ట్రాఫిక్ ఫుల్ ఓవర్లోడ్ అయిపోయింది అనుకోండి ద హైయెస్ట్ ట్రాఫిక్ కమ్స్ ఫ్రమ డౌన్లోడ్ ఫ్రమ ద పోన్ వెబ్సైట్ ఇట్ ఇస్ 40% ఆఫ్ ద హోల్ ఇంటర్నెట్ త్రూ అవట్ ద వరల్డ్ ఇట్ ఇస్ మోర్ దెన్ ప్రైమ
(52:32) YouTube ఎవ్రీథింగ్ విచ్ యు సర్చ్ ఓకే యా సో అంత అంత హ్యూజ్ పాన్(porn) డౌన్లోడ్ ఎవ్రీడే అవుతుంది. సో పాన్(porn) అడిక్షన్ లో అండ్ నాచురల్ సెక్స్ కి మీకు డిఫరెన్స్ చెప్పాలి అంటే సెక్స్ ఇస్ ఏ బాండ్ ఇస్ లవ్ ఇస్ ఇంటిమసీ ఇస్ ఏ ఎమోషన్ సో దిస్ గివ్స్ యు డోపమిన్ కదా బట్ పాన్(porn) ఇవన్నీ ఏమఉండవు ఇట్ గివస్ డోపమీన్ గివ్స్ ఏవెరీ హై రష్ అండ్ వెరీ హై రష్ విచ్ హైజాక్స్ ద బ్రన్ అంటే ఫర్ ఎగజంపుల్ ఒక చిన్న ఎగజాంపుల్ చెప్తానండి మీకు నచ్చిన స్వీట్ ఏంటి గులాబ్జాము గులాబ్జామ్ ఇప్పుడు ఒక గులాబ్జామ్ తిన్నారు.
(53:18) ఆ రష్ వస్తుందా నేను షుగర్ ని ఒక 250 గ్రామ షుగర్ ని బాగా నీళ్ళల్లో కలిపేసి కాన్సంట్రేటెడ్ షుగర్ నీళ్ళు మీకు ఇచ్చాను మీరు తాగారు ఫుల్ తాగేసారు ఫుల్ హై కాన్సంట్రేటెడ్ షుగర్ తర్వాత మళ్ళీ మీకు ఒక గులాబ్జామ్ ఇచ్చా మీకు అదే ఫీలింగ్ వస్తుందా అంత షుగర్ తినిన తర్వాత రాదు కదా సో అప్పుడు మీకు గులాబ్జామ్ నచ్చదు ఎందుకు ద హై రష్ ఆఫ్ షుగర్ హస్ హైజాక్డ్ యువర్ నాచురల్ లైక్ ఆర్ ద నచురల్ రివార్డ్ విచ్ యు ఆర్ గెట్టింగ్ ఫ్రమ యువర్ ఫుడ్ ఆర్ గులాబ్జా మీకు నచ్చింది.
(53:49) సేమ్ థింగ్ హాపెన్స్ ఇన్ పాన్(porn) పాన్(porn) లో అంత హై రష్ రావడం వల్ల మీకు నాచురల్ సెక్స్ పైన ఇంట్రెస్ట్ పోతుంది. సో పాన్(porn) అడిక్షన్ లో ఏమవుతుంది అంటే సో నార్మల్ అడిక్షన్ లో ఏమైంది నార్మల్ సెక్స్ లో ఏమైంది డోపమిన్ వచ్చింది అండ్ ఆల్సో రిలీజస్ ఆక్సిటోసిన్ విచ్ క్రియేట్స్ ద బాండ్ అండ్ రిలీజస్ సెరిటోనిన్ విచ్ క్రియేట్స్ ద మూడ్ అండ్ ఇట్ ఆల్సో క్రియేట్స్ ఎండార్ఫిన్స్ విచ్ రిలీజస్ అండ్ రిలీవ్స్ యు ఫ్రమ స్ట్రెస్ దట్ ఇస్ సెక్స్ నార్మల్ సెక్స్ పాన్(porn)లో ఇట్ ఇస్ ఓన్లీ డోపమిన్ డోపమిన్ డోపమిన్ డోపమిన్ డోప్మిన్ డోపమిన్ డోపమిన్ అంతే అందుకే పాన్(porn) అడి డిక్షన్ లో ఉన్న వాళ్ళలో
(54:30) ఐసోలేషన్ యంజైటీ స్ట్రెస్ కాన్సంట్రేషన్ తగ్గిపోవడం కంపల్సివ్ యూస్ ఆఫ్ పాన్(porn) విచ్ ఇస్ విచ్ ఇస్ ఇన్వాల్వింగ్ ఇంటు దర్ వర్క్ ఫ్యామిలీ రిలేషన్స్ అండ్ యు నో పాన్(porn) అడిక్షన్ కెన్ కాస్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ డిలేడ్ ఎజాక్లేషన్ అండ్ వాళ్ళకి వాళ్ళ ఓన్ పార్ట్నర్స్ తో సెక్స్ చేయాలనే ఫీలింగ్ కంప్లీట్లీ పోతుంది బాండ్ కి అడిక్ట్ అవ్వడం వల్ల ఎందుకు మన ప్రతి హ్యూమన్ బీయింగ్ కి ఏంటంటే ఒక లెవెల్ కి రీచ్ అయినప్పుడు నార్మల్ సెక్స్ చేసినప్పుడు యు గెట్ ఏ సాటిస్ఫాక్షన్ కదా సో యు హావ్ టు గివ్ ఏ గాప్ దెన్ అగైన్ యు విల్ గెట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఏ
(55:15) పార్ట్నర్ ఇమ్మీడియట్ గా అవితే ఎవరికీ రాదు కదా సో దీంట్లో ఏమవుతుంది దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఫర్ ఇమ్మీడియట్ ప్లెజర్ అగైన్ ఒక పాన్(porn) వెబ్సైట్ కాకపోతే ఇంకో పాన్(porn) వెబ్సైట్ ఇంకో వీడియో కాకపోతే ఇంకో వీడియో అది కాకపోతే ఇంకో ద నోవల్టీ సీకింగ్ ఇస్ నాట్ ఎండింగ్ దట్స్ వై దీంట్లో ఈ డోపమిన్ అనేది రిపీటెడ్ గా రావడం వల్ల యు లూస్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ నచురల్ సెక్స్ మా ప్రీవియస్ పాడ్కాస్ట్ లో ఒక పాయింట్ విన్నాం సర్ ఏంటి అంటే ఒక పర్సన్ ఎప్పుడైతే సెక్స్ చేయాలనుకుంటాడో అవతల పర్సన్ పెయిన్ లో ఉన్నప్పుడే తను దాన్ని ఎంజాయ్ చేస్తాడు. సో ఇదేం టైప్ ఆఫ్ అడిక్షన్ సార్
(55:51) అంటే ఒక పర్సన్ పెయిన్ లో ఉన్నప్పుడు సెక్స్ చేసి అడిక్ట్ అవ్వడం ఏంటి అసలు అదే సో డోపమిన్ అనేది ఓన్లీ పాజిటివ్ థింగ్స్ నుంచి రాదు. డోప్మిన్ అనేది కొన్నిసార్లు నెగిటివ్ థింగ్స్ నుంచి కూడా వస్తది. ఓకే ఫర్ ఎక్జంపుల్ కొంతమందికి ఏడ్చిన తర్వాత డోపమిన్ వస్తది ఫర్ ఎగజాంపుల్ సీరియల్స్ చూస్తుంటారు వాళ్ళు ఏడుస్తూఉంటారు ఆఫ్టర్ దే క్రై దే ఫీల్ బెటర్ సో అట్లానే మీరు అడిగిన టాపిక్ లో ఇట్ ఇస్ కాల్డ్ పారాఫీలియా పారాఫీలియా అంటే ఆల్టర్డ్ సెక్షువల్ బిహేవియర్ అంటే నార్మల్ సెక్షువల్ బిహేవియర్ అది కాదు సో ఆల్టర్డ్ సెక్షువల్ బిహేవియర్ లో చాలా ఉన్నాయండి
(56:27) వాయరిజం ఉంది ఫెటిష్ ఉంది ట్రాన్స్వెస్టిక్ ఉంది సాడిజం ఉంది ఉంది మీరు అడిగింది సెక్షువల్ సాడిజం సెక్షువల్ సాడిజం అంటే నా నేను వేరే వాళ్ళతో సెక్స్ చేసేటప్పుడు వాళ్ళకి పెయిన్ ఇస్తూ దాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. దాని ఆపోజిట్ కూడా ఉందండి మసకిజం మసోకిజం అంటే నేను పెయిన్ తీసుకుంటాను అంటే సినిమాలో చూస్తారు కదా కొరడాతో కొట్టించుకోవడం పిన్స్ తో గుర్చించుకోవడం కట్ వేపించుకోవడం నేను పెయిన్ తీసుకొని దాంట్లో నుంచి సెక్షువల్ ప్రెజర్ ని ఎంజాయ్ చేస్తాను.
(56:56) ట్రాన్స్వెస్టిక్ ట్రాన్స్వెస్టిక్ అంటే క్రాస్ డ్రెస్సింగ్ నేను ఆపోజిట్ సెక్స్ డ్రెస్ వేసుకుంటే నాకు సెక్షువల్ ప్లేజర్ వస్తది. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి వాయరిజం వాయరిజం అంటే ఇప్పుడు మీరు ఆ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ చూస్తుంటే హి రికార్డెడ్ ఎవ్రీథింగ్ హి బ్లాక్ మెయిల్ పీపుల్ అట్లంతా వచ్చింది కదా సో వీళ్ళు ఏంటంటే రికార్డ్ చేసి ఒకటి బ్లాక్ మెయిల్ చేయొచ్చు అండ్ ఫ్యూ పీపుల్ విల్ హావ్ ప్లెజర్ బై సీయింగ్ దట్ వీడియోస్ అన్నమాట ఆ రికార్డెడ్ వీడియోస్ కానీ వాళ్ళకు తెలియకుండా సమ స్పేస్ లోనుంచి చూసి దాన్ని వాయరిజం అంటారు. సో వాయరిజం,
(57:30) ట్రాన్స్వర్స్టిక్, సాడిజం, మసజం, పీడోఫైల్ ద డిఫరెంట్ పారాఫీలియస్ అండి. దిస్ ఇస్ కాల్డ్ ఆల్టర్డ్ సెక్షువల్ బిహేవియర్ అండ్ ఇట్ ఇస్ ఏ ప్యూర్ సైకయాట్రిక్ డిసార్డర్ మీ డీల్ చేసిన కేసెస్ లో ఎనీ అంటే ఏదైనా కేస్ సెక్స్ రిలేటెడ్ గాని పాన్(porn) కి అడిక్ట్ అయిన దాని రిలేటెడ్ గా గాని మీరు మర్చిపోలేని కేస్ ఏదైనా ఉందా అసలు సో పాన్(porn) అడిక్షన్ లో ఏమవుతుది అంటే అండి అసలు ట్రీట్మెంట్ కి రావడమే చాలా కష్టం ఎందుకంటే చాలా షేమ్ గిల్టీ చెప్పడానికి చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంటది కదా సో నా దగ్గరికి ఒక క్లైంట్ వచ్చారు ఒక 23 ఇయర్స్ అనుకుంటా ఐ
(58:05) రిమెంబర్ 23 ఇయర్స్ ఉన్న మేల్ క్లైంట్ ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చాడు. హి కేమ్ ఫర్ స్ట్రెస్ యంజైటీ అవే హిస్టరీ ఇస్తున్నాడు. ఫోర్త్ టైం ఫిఫ్త్ టైం వరకు నాకు ఏం చెప్పలే ఫిఫ్త్ టైం చెప్పాడు సర్ నేను యాక్చువల్లీ వచ్చింది నాకు డిప్రెషన్ యంజైటీ ఉంది కానీ దాని రీజన్ ఏంటి అంటే నేను ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి ఐ గాట్ అడిక్టెడ్ టు పాన్(porn) సో దెన్ ఐ గేవ్ హిమ ద సపోర్ట్ దెన్ హి టోల్డ్ ద ఎంటైర్ స్టోరీ తను ఏంటంటే ఫస్ట్ నావెల్స్ చదివేవాడు సెక్షువల్ అరోజల్ కోసం తర్వాత ఆడియో పాడ్కాస్ట్ అనేవాడు సెక్షువల్ అరోజల్ కోసం తర్వాత ఫోటోస్ చూసేవాడు తర్వాత వీడియోస్
(58:41) తర్వాత పాన్(porn) వెబ్సైట్స్ తర్వాత తర్వాత మల్టిపుల్ డౌన్లోడ్స్ తర్వాత వీడియో చాటింగ్ వీడియో చాటింగ్ నుంచి హి వెంట్ ఇంటుఏఐ సో ప్రతిసారి ఆయన ఈ స్టిములస్ ని పెంచుకుంటూ దానినుంచి డోపమిన్ పెరుగుతూ దానినుంచి డోపమిన్ ని షిఫ్ట్ చేస్తూ అండ్ కంపల్సివ్ మాస్టర్బేషన్ కి వెళ్ళిపోయాడు విచ్ చెప్పాలి అంటే హి యస్ టు మాస్టర్బేట్ కంటిన్యూస్లీ ఫర్సిక్స్ టైమ్స్ నైట్ అంతాసిక్స్ టైమ్స్ ఎస్ దెన్ హి విల్ స్లీప్ సిక్స్ టైమ్స్ ఏ డే కాదండిసిక్స్ టైమ్స్ కంటిన్యూస్లీ దెన్ ఓన్లీ హి యూస్ టు ఫీల్ దట్ సాటిస్ఫాక్షన్ సో [గురకలు] నేను చెప్పాను కదా టాలరెన్స్ అంటే ఏంటి హి స్టార్ట్స్
(59:23) విత్ వన్ గోస్ విత్ అనదర్ దెన్ ఇంక్రీస్ సో అలా ఎంత స్టేజ్ కి వచ్చాడంటే తన అకాడమిక్ పర్ఫార్మెన్స్ వర్క్ పర్ఫార్మెన్స్ ఫ్యామిలీ రిలేషన్స్ ఎవరికీ చెప్పలేండు లాట్ ఆఫ్ స్ట్రెస్ నా దగ్గరికి వచ్చినప్పుడు యాక్చువల్లీ పాన్(porn) అడిక్షన్ తో పాటు హి వాస్ ఇన్ మేజర్ డిప్రెషన్ లాట్ ఆఫ్ గిల్ట్ షేమ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ తను చెప్పిన ఇన్సిడెన్స్ ఏంటంటే తను ఎవ్రీ టూ హవర్స్ ఒక్కసారి అయినా మాస్టర్బేట్ అండ్ పాన్(porn) చూడాల్సిందే ఎవ్రీ టూ హవర్స్ కి అంటే డైలీ 12 స్టార్లు చూస్ ఎస్ ఈజీలీ అండ్ హి యూస్ టు టెల్ మీ దట్ ఆఫీస్ లో కూడా మిడిల్ ఆఫ్ ద బ్రేక్స్
(1:00:02) లో వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి వాష్రూమ్ కి వెళ్లి ఆఫీస్ ఎన్విరన్మెంట్ లో కూడా ఆయన పాన్(porn) చూసి మాస్టర్బేట్ చేసుకునేవాడు ఇట్ ఇస్ నాట్ జస్ట్ సాatిస్ఫాక్షన్ ఇస్ గెట్టింగ్ ఫ్రమ ద పాన్(porn) ఇట్ బికమ్ ఏ డిసీస్ ఇట్స్ ఏ కంపల్షన్ తనకి ఆ కంపల్షన్ లో హి హస్ టు డ ఇట్ అంతే నో ఓకే సెక్స్ గురించి పాన్(porn) గురించి చెప్పారు కాబట్టి సర్ నౌ ఐ విల్ గివ్ యు వన్ ఎగ్జాంపుల్ అంటే నేను వెళ్లి గామ్మిలింగ్ ఆడలేదు సర్ నేను యూకే లో ఉన్నప్పుడు ఒక వన్ వీక్ ఒక ఫస్ట్ టైం ఏమైందంటే ఫ్రెండ్స్ తోటి కొంచెం డిఫరెంట్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి వి వెంట్ టు కాసినో సో సెంట్రల్
(1:00:39) లండన్ లో ఉన్న ఒక కాసినో టాప్ కాసినో కి వెళ్ళాం. దాని తర్వాత ఏం చేసాము అక్కడఉన్న వైబ్ ఎన్విరాన్మెంట్ నచ్చే ఎవ్రీ వీక్ అక్కడన్న కాసినోస్ అన్ని కవర్ చేసాం ఓన్లీ టు ఎంజాయ్ ద వైబ్ అండర్స్టాండ్ సో గాంబ్లింగ్ అడిక్షన్ చెప్పాలిఅంటే ఇట్స్ ఏ హ్యూజ్ టాపిక్ నౌ అండి ఇట్స్ హైలీ అడిక్టివ్ మీ కోకేన్ క్రిస్టల్ మెత్ కెనాబిస్ ఎంత అడిక్టివో గాంబ్లింగ్ చేసినప్పుడు కూడా అదే సెంట్రల్ లోబ్లో పడి అదే మీసోలింబిక్ పాత్వేలో పడి డోపమీన్ ని పెంచుతది.
(1:01:08) మీరు ఇందాక చెప్పారు కదా కెసినో వైబ్ స యస్ ఐ సెడ్ మీ ఫూడ్ మీ డ్రెస్ మీ కార్ మీ వాచ్ మీ షూస్ మీ ఎవ్రీథింగ్ ఏదైతే మనం ఏదైతే డైలీ యక్టివిటీ ఎవ్రీథింగ్ ఇస్ ఇంజనీర్డ్ టు ఇంక్రీస్ యువర్ డోప్మెన్ రైట్ టు అట్రాక్టివ్ ఫాస్ట్ ఈవెన్ ద కసినోస్ ఆర్ సేమ్ ద గోల్డ్ ఫ్రేమ్స్ ద లైటింగ్ ద షండ్లియర్స్ ది ఆల్కహాల్ ది గర్ల్స్ ద music్యూజిక్ దసౌండ్స్ఎవ్రథింగ్ ఇస్ ఇంజనీర్డ్ టు ఇంక్రీస్ యువర్ డోపీన్ ఈవెన్ దో యు డోంట్ ప్లే యు స యు ఫీల్ దట్ అది డైస్ వేస్తారు కదా సర్ ఆ డైస్ సౌండ్ అయినా కూడా దట్స్ వాట్ ఐ సేయింగ్ ఈవెన్ దట్ వుడ్ తయారు చేసేటప్పుడు రోలే కానీ ద బోర్డ్ గేమ్స్ తయారు చేసినప్పుడు ఆ వుడ్
(1:01:50) లో ఎంత రీసౌండ్ రావాలి ఎంత ఎకో రావాలి ఆ డై పడితే ఎంత వేరియేషన్ వైబ్ రిథం రావాలి అంత ఇంజనీర్ చేసి దాన్ని డిజైన్ చేస్తారు. అంత రిసర్చ్ చేస్తారా ఒక టేబుల్ చేయడానికి ఎస్ ఎస్ అండి ఎస్ అండి సో మీరు ఇంకా నెక్స్ట్ మీరు చెప్పిన పాయింట్స్ లో ఏంటి అంటే స గాంబ్లింగ్ ఇస్ సేమ్ లైక్ ఆల్ అడిక్షన్స్ పాయింట్ వన్ ఇట్ ఇంక్రీసెస్ డోపీన్ అండ్ గాంబ్లింగ్ లో జరిగేది ఏంటి అంటే దేర్ ఆర్ ఫ్యూ డిఫరెంట్ థింగ్స్ ఒకటి మనం విన్ అయ్యామ అనుకుందాం.
(1:02:23) సరే ఇంకొద్దిగా విన్ అవుదాం అని మళ్ళీ ఆడతాం. సరే ఈసారి ఓడిపోయాం కాబట్టి నెక్స్ట్ టైం గెలుస్తాం నాలుగు సార్లు ఓడిపోయాం కాబట్టి ఫిఫ్త్ టైం గెలుస్తాం సరే అప్పుడు గెలిచాం కదా ఇప్పుడు కూడా మళ్ళీ గెలవచ్చు అట్లాంటి కాగ్నిటివ్ డిస్టర్షన్స్ లోకి వెళ్ళిపోతారు కానీ యూజువల్ గా గాంబ్లింగ్ చూసుకుంటే గేమ్ ఆఫ్ స్కిల్ గేమ్ ఆఫ్ లక్ గేమ్ ఆఫ్ లక్ లో చూసుకుంటే గేమ్ ఆఫ్ స్కిల్ కూడా రిస్కీయే అట్లేమ అది బెటర్ అని నేను అనట్లే బట్ గేమ్ ఆఫ్ లక్ లో చూసుకుంటే దే సే దట్ ఇఫ్ యు ప్లే 10 టైమ్స్ టైమ్స్ యు విల్ విన్ అండ్సెవెన్ టైమ్స్ యు విల్ లూస్
(1:02:56) అండ్ ఫైనల్లీ ఎవ్రీబడీ విల్ బి ల్ాండింగ్ ఇన్ లాసెస్ ఓన్లీ అండ్ గాంబ్లింగ్ లో నార్మల్ డోపమిన్ నీకు న్యూరోబయాలజీ చెప్పాను కదా దానికన్నా కొద్దిగా వెరైటీగా కొన్ని జరుగుతాయి. వాటిల్ని ఏమంటారంటే స గాంబ్లింగ్ ఆడేటప్పుడు గాంబ్లింగ్ డబ్బులు వచ్చినప్పుడు డోపమిన్ రావడం ఇస్ డిఫరెంట్ కానీ డబ్బులు రాకముందు వస్తాయా రాదా అనే అన్సర్టెన్టీ ఆల్సో గివ్స్ యు డోపమిన్ ఆ ఎస్ స మీరు చూసుకుంటే సింపుల్ ఎగజాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్నెలి లో ఒక సిరీస్ చూస్తున్నారు.
(1:03:31) సిరీస్ మొత్తం కనెక్టివిటీ గానే ఉంది అనుకోండి యు విల్ నాట్ గెట్ దట్ హై అందుకని ఎవ్రీ ఎపిసోడ్ కి దే విల్ గివ్ యు ఏ హింట్ ఆఫ్ సస్పెన్స్ బట్ విల్ నాట్ రివీల్ ఇట్ దట్ గివ్స్ యు అన్సర్టనిటీ దట్ బ్రెయిన్ లవ్స్ అన్సర్టెన్టీ అన్సర్టెన్టీ రాంగానే గెలుస్తుందా గెలవనా చూస్తున్నామా చేయనా ఇవీడా దొంగా కాదా ఆ దాంట్లోనే డోపమిన్ పెరుగుతది. అండ్ ఆల్సో గాంబ్లింగ్ లో డోపమీన్ గెలిస్తేనే రావడం కాదు ఓడిపోయినా వస్తది అది
ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోలే ఆడుతున్నా రోల్ఏ లో నేనునైన్ అనే నెంబర్ సెలెక్ట్ చేశను రైట్ తిరిగింది తిరిగింది తిరిగింది వస్తుందా రాదా వస్తుందా రాదా వస్తుందా
(1:04:12) రాదా డోపిన్ పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది రైట్ సడన్ గానైన్ పైన పడకుండా 10 పైన పడింది. ఇట్ ఇస్ కాల్డ్ నియర్ మిస్ ఎఫెక్ట్ ఆ 10 పైన పడంగానే ఏం చేస్తాం అబ్బా ఒకటే నెంబర్ జస్ట్ మిస్ అయింది ఇంకోసారి వచ్చేస్తది దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఏ ట్రాప్ గాంబ్లింగ్ ఇస్ ఏ కాంప్లెక్స్ బ్రెయిన్ డిసీస్ అండి అండ్ గాంబ్లింగ్ లో మీరు చూసుకుంటే ఐ కెన్ గివ్ యు వన్ లైవ్ ఎగజాంపుల్ ఒక బ్యాంక్ ఆఫీసర్ హైలీ ఇంటెలిజెంట్ బాగా కష్టపడ్డాడు బ్యాంక్ ఎగ్జామ్స్ పాస్ అయ్యాడు ఒక సుప్రీమ్ ఒక ప్రీమియం బ్యాంక్
(1:04:51) లో వర్క్ చేసేసాడు. సో స్లోగా హి స్టార్టెడ్ విత్ గాంబ్లింగ్ హస్ బికమ్ ఈజీ నౌ ఎందుకంటే ఇంతకుముందు పేకాట సంక్రాంతి అది వేరే ఇప్పుడు ఒక బటన్ నొక్కితే ఏ యాప్ దేంట్లో నేను ఏదైనా చేయొచ్చు కదా సో నౌ వాట్ హాపెన్డ్ ఇస్ హి గాట్ యక్సెస్ టు దిస్ ఆన్లైన్ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ వరల్డ్ కప్ బెట్టింగ్ ఐపిఎల్ బెట్టింగ్ ఇవన్నీ చేస్తూ హి వెంట్ ఇంటు లోన్స్ లాసెస్ అబద్ధాలు వస్తాయని మళ్ళీ ఆడి మళ్ళీ పోయి మళ్ళీ హైర్ ఇన్సూరెన్సెస్ కి తీసుకొని బికాజ్ హి ఇస్ ఏ బ్యాంక్ ఏజెంట్ కదా హి నోస్ వేర్ టు టేక్ లోన్ వేర్ టు టేక్ పర్సనల్ లోన్స్ వేర్ టు టేక్
(1:05:28) ద ఫండ్స్ అవన్నీ చేసి చేసి బ్యాంకు లో ఉన్న డబ్బుల్ని కూడా మిస్యూస్ చేసే వరకు వచ్చాడు. అండ్ ఫైనల్లీ హ్యూజ్ లాస్ విత ఇన్ఫైవ్ ఇయర్స్ 5 క్రోర్స్ ఫర్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఇస్ హ్యూమంగ్స్ 5 క్రోర్స్ డబ్బులు ఇంత ఇంటెలిజెంట్ పర్సన్ చదువు రానివాడు అంటే ఓకే చదువు వచ్చి ఆయన అకౌంటింగ్స్ చేసి ఆయనకి మనీ వాల్యూ తెలిసి బ్యాంకు లో జాబ్ చేసి 5 క్రోర్స్ పోగొట్టుకున్నాడు.
(1:06:01) సో దట్స్ వై ఐ టెల్ గా ఎనీ అడిక్షన్ ఇస్ ఏ కంపల్సరీ యూస్ ఇట్స్ నాట్ మై ఛాయస్ ఇట్స్ నాట్ మై విల్ బట్ ఐ యమ ఫోర్స్ టు డు ఇట్స్ ఏ కంపల్సరీ యూస్ దో దేర్ ఇస్ హామ్ ఐ విల్ డ ఇట్ అండ్ తర్వాత హి వెంట్ టు సివియర్ డిప్రెషన్ ఫ్యామిలీకి తెలీదు ఎలా మాలనా చేయాలో తెలీదు అప్పులోళ్ళు కాల్ చేస్తున్నారు స్ట్రెస్ యంజైటీ అండ్ హి అటెంప్టెడ్ సూసైడ్ కానీ లక్ ఏంటి అంటే ఫ్యామిలీ తనని సేవ్ చేయగలిగింది.
(1:06:34) ఒకవేళ మనీ కానీ ఏ అడిక్షన్ అయినా ఏ సబ్స్టెన్స్ అయినా చూసుకోండి ఈజీ ఫాస్ట్ ఇమ్మీడియట్ అండ్ మోర్ ఎప్పుడైతే వస్తుందో అది నాశనం ఏదైతే ఫాస్ట్ అండ్ ఈజీ మనీ ఉందో ఐదర్ మీరు ఈజీగా ఖర్చు పెడతారు లేదా ఈజీగా పోతుంది. దట్ ఇస్ ద లా యు షుడ్ లెర్న్ ఇన్ గాంబ్లింగ్ అందుకే గాంబ్లింగ్ లో ఫేమస్ కోట్ ఉంది. హూ కెన్ అఫర్డ్ టు లూస్ మనీ ప్లే గాంబ్లింగ్ [నవ్వు] సూసైడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సర్వాట్ ఆర్ ద వరల్డ్ అండ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అబౌట్ సూసైడ్స్ సూసైడ్ స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ వెరీ అలామింగ్ అండి మీరు నేను అందరం వర్క్ చేయాలి టు ప్రివెంట్ అండ్ స్టాప్ సూసైడ్స్
(1:07:19) రైట్ 7అహఫ లాక్ పీపుల్ ఆర్ ఎండింగ్ దర్ లైఫ్ విత్ సూసైడ్స్ పర్ ఇయర్ వరల్డ్ వైడ్ 7అ/ఫ లాక్స్ అండ్ ఇండియాలో లో 170,000 పీపుల్ ఆర్ డైింగ్ విత్ సూసైడ్ ఇవన్నీ ఏంటి రిపోర్టెడ్ అన్రిపోర్టెడ్ కేసెస్ ఎన్ని ఉన్నాయో మనకు తెలిీదు. అండ్ సూసైడ్ ఇస్ ద థర్డ్ లీడింగ్ కాuse ఆఫ్ డెత్ ఫర్ అడల్ట్స్ ఫ్రమ 15 టు 30 ఇయర్స్ అండ్ మనము ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం కదా ఎవ్రీ 60 సెకండ్ సంవేర్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ట్రయింగ్ థింకింగ్ ప్లానింగ్ ఆర్ అటెంప్టింగ్ సూసైడ్ సో సూసైడ్ లో నేను అందరికీ చెప్పాలనుకుంది ఏంటంటే సూసైడ్ ని ప్రివెంట్ చేయడం మనం
(1:08:02) ఆపగలుగుతామా లేదా ఇది సెకండ్ పార్ట్ కొన్ని మనం అన్ప్రిడిక్టబుల్ ఆపలేం కానీ [గురకలు] దానికి ఏమి ఒక స్పెషలిస్ట్ ఒక సైకియాట్రిస్ట్ ఒక సైకాలజిస్ట్ ఒక డాక్టర్ే అవసరం లేదండి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఇఫ్ యు ఫీల్ దట్ ఎనీవన్ ఫ్రమ యువర్ famil్యామిలీ ఇస్ beీన్ డిప్రెస్డ్ ఆర్ స్టేయింగ్ లోన్లీ హవ్ రిస్క్ ఆఫ్ సూసైడ్ స్టే విత్ దెమలిన్ టు దెమ టాక్ టు దెమ దర్ హాండ్స్ అండ్ guైడ్ దెమ టు హెల్ప్ అండి.
No comments:
Post a Comment