మీ బ్రెయిన్ నిజంగా మారుతుందా? ఈ 3 కథలు మీ థింకింగ్ మార్చేస్తాయి | Neuroplasticity Telugu
Author Name:Telugu Mindset Lab
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguMindsetLab
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2op67uZX3As
Transcript:
(00:00) నా వల్ల అవుతుందా ఈ క్వశ్చన్ మీకు చాలా ఫెమిలియర్ క్వశ్చన్ కదా ఏదైనా కొత్త పని మొదలు పెడదాం అనుకుంటున్నప్పుడు ఏదైనా కొత్తగా నేర్చుకుందాం అనుకున్నప్పుడు ఒక కొత్త బిజినెస్ ఐడియా ఏదైనా వచ్చినప్పుడు లేదా నలుగురి ముందు మాట్లాడదాం అని అనుకుంటున్నప్పుడు మీ మనసులో నుంచి డీఫాల్ట్ గా వచ్చే ఒకే ఒక క్వశ్చన్ నా వల్ల అవుతుందా ఇదే ప్రశ్న మీ మనసులో మెదులుతుందా చాలామంది ఈ ఒక్క ప్రశ్న వల్లే తమ కలలను అక్కడే వదిలేస్తారు ఎందుకంటే వాళ్ళు ఒకటి బలంగా నమ్ముతారు వయసు పైబడిపోయింది ఇప్పుడు నేను కొత్తగా ఏమి నేర్చుకోలేను చాలామంది ఈ ఒక్క ప్రశ్న
(00:32) వల్లే తమ కలల్ని అక్కడికక్కడే వదిలేస్తారు. ఇంకా కొత్తగా ఇప్పుడేమ నేర్చుకుంటాం. ఏదైనా నేర్చుకుంటే యంగ్ ఏజ్ లోనే నేర్చుకొని ఉండాలి కదా అని కానీ ఈమెను చూడండి ఈమె డాక్టర్ జిల్ బోల్టేట్ టైలర్ ఒక హార్వర్డ్ న్యూరో సైంటిస్ట్ 1996 లో ఈమెకి ఒక భయంకరమైన స్ట్రోక్ వచ్చింది. తన కళ్ళ ముందే తన మెదడులోని ఎడమ భాగం పూర్తిగా చచ్చిపోయింది.
(00:54) మాట్లాడడం నడవడం చివరికి తన పేరేంటో కూడా మర్చిపోయింది. డాక్టర్లు కోల్కోవడం అసాధ్యం అన్నారు. కానీ ఈమె తన మెదర్ ను తానే మళ్ళీ బతికించుకుంది. అది ఎలా సాధ్యమైంది దాని వెనకున్న సైన్స్ ఏంటి? ఈరోజు నేను చెప్పబోయే ఈ మూడు నిజమైన కథలు విన్నాక నా వల్ల అవుతుందా అనే భయం మీలో శాశ్వతంగా పోతుంది. ఎందుకంటే మన మెథడ్ స్టాటిక్ కాదు అది డైనమిక్ అంటే దాన్ని మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు.
(01:20) దీన్నే సైన్స్ భాషలో న్యూరోప్లాస్టిసిటీ అంటారు. మొదటి కథ డాక్టర్ జిల్ బోల్టియ టైలర్ ద సైంటిస్ట్ [సంగీతం] హూ రీబిల్ట్ హర్ బ్రెయిన్ 1996 డిసెంబర్ 10 ఉదయం 7 గంటలు డాక్టర్ జిల్ బోల్టేయ టైలర్ వయసు 37 హార్వర్డ్ యూనివర్సిటీలో బ్రెయిన్ సైంటిస్ట్ గొప్ప కెరీర్ పేరు ప్రఖ్యాతలు ఆరోజు ఉదయం లేచింది షవర్లో నిలబడింది. అకస్మాత్గా ఏదో వింత అనిపించింది.
(01:43) నీళ్లు పడుతున్నాయి కానీ తన చేతులు తనకు తెలియడం లేదు. తన శరీరం తనది కానట్టు అనిపించింది స్ట్రోక్ ఆమె మెదడులోని ఎడం భాగంలో రక్తస్రావం ఆమెకు తెలుసు ఇది ప్రాణాంతకం చాలామంది ఇలాంటి స్ట్రోక్ లో చనిపోతారు. బతికిన మాట్లాడలేరు నడవలేరు గుర్తుపట్టలేరు. కానీ జీల్ కి ఒక విషయం తెలుసు ఆమె న్యూరోసైంటిస్ట్ ఆమె మనసులో ఇలా అనుకుంది. నా మెథడ్ గురించి నాకు తెలుసు నేను బతకాలి. నేను దీన్ని అధ్యయనం చేయాలి.
(02:08) ఆమె ఫోన్ తీసింది. నెంబర్లు కనిపించడం లేదు. 45 నిమిషాలు పట్టింది ఒక నెంబర్ డైల్ చేయడానికి హెల్ప్ స్ట్రోక్ గొంతు రావడం లేదు ఆ తర్వాత జరిగింది అద్భుతం జీల్ ఆసుపత్రిలో చేరింది వారాలు గడిచాయి నెలలు గడిచాయి డాక్టర్లు చెప్పారు మీరు బతికారు కానీ పూర్తిగా కోలుకోవడం కష్టం ఎనిమిదేళ్ళు పట్టొచ్చు అది కాస్త కోలుకుంటే జిల్ ఏం చేసింది ఆమె ప్రతిరోజు ప్రతి క్షణం తన మెదడుకు ట్రైనింగ్ ఇచ్చింది.
(02:37) నడక నేర్చుకోవడం మళ్ళీ మాట్లాడడం నేర్చుకోవడం మళ్ళీ చదవడం నేర్చుకోవడం మళ్ళీ రాయడం నేర్చుకోవడం మళ్ళీ ఆమె ఒక సూత్రం పెట్టుకుంది. నా మెదడు మారుతుంది. నేను కోరుకుంటే అది మారుతుంది. ఎనిమిదఏళ్ళ తర్వాత డాక్టర్ చిల్ పూర్తిగా కోలుకుంది. అంతేకాదు ఆమె టెడ్ స్టేజ్ మీద నిలబడింది. ప్రపంచం ముందు తన కథ చెప్పింది. ఆ టెడ్ టాక్ ఇప్పటివరకు 25 మిలియన్లన్ మంది చూశారు.
(03:02) ఆమె ఆరోజు చెప్పిన మాట మన మెదడును మార్చుకునే శక్తి మన చేతిలో ఉంది. నేను నా మెదడును మార్చుకున్నాను మీరు కూడా మార్చుకోవచ్చు. ఈ కథ నిజం డాక్టర్ జిల్ ఇప్పటికీ బతికే ఉంది. ఆమె నిరూపించింది. మెదడు మారుతుంది. ఏ వయసులోనైనా రెండో కథ ద లండన్ టాక్సీ డ్రైవర్స్ అది లండన్ ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి కష్టమైన టెస్ట్ ఏంటో తెలుసా? ఐఐటిజెఈ యూపీఎస్స వీటికన్నా కష్టమైనది ఒకటి ఉంది.
(03:30) లండన్ టాక్సీ డ్రైవర్స్ టెస్ట్ దీని పేరు ద నాలెడ్జ్ లండన్ లో పాతికి వేల వీధులు 50వేల ల్ాండ్ మార్కులు లక్ష కంటే ఎక్కువ పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఒక టాక్సీ డ్రైవర్ అవ్వాలంటే వీటన్నింటిని కంటోపాటం చేయాలి. ఏ వీధి ఎక్కడఉందో ఏ హోటల్ ఏ రోడ్లో ఉందో ఏ థియేటర్ కి ఏ మార్గం తక్కువ ట్రాఫిక్ లో ఉంటుందో ఈ టెస్ట్ పాస్ అవ్వడానికి యవరేజ్ గాత్రీ ఫోర్ ఇయర్స్ పడుతుంది.
(03:53) చాలా మంది డ్రాప్ అవుతారు కానీ 2000 లో ఒక రీసెర్చ్ జరిగింది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ వాళ్ళు చేశారు. వాళ్ళు టాక్సీ డ్రైవర్ల మెథడ్ని స్కాన్ చేశారు. నార్మల్ పీపుల్ తో పోల్చారు. రిజల్ట్ షాకింగ్ టాక్సీ డ్రైవర్ల మెథడ్ లో హిప్పో క్యాంపస్ అనే ఒక భాగం ఉంది. సాధారణ మనుషుల కంటే చాలా పెద్దదిగా ఉంది. హిప్పో క్యాంపస్ అంటే ఏంటి? ఇదే మన మెథడ్ లోని మ్యాప్ స్పేషియల్ మెమరీ దారులు గుర్తుపెట్టుకోవడం టాక్సీ డ్రైవర్లు ఎక్కువ రోడ్లు గుర్తుపెట్టుకొని కొద్ది వాళ్ళ మెదడు పెరిగింది.
(04:22) అక్షరాల పెరిగింది. వాళ్ళు రిటైర్ అయ్యాక మళ్ళీ స్కాన్ చేశారు. వాళ్ళ హిప్పో క్యాంపస్ పుదించిపోయింది. ఎందుకంటే వాళ్ళతో తగ్గింది కాబట్టి అంటే యూస్ ఇట్ ఆర్ లూస్ ఇట్ వాడితే పెరుగుతుంది. వాడకపోతే పోతుంది. [సంగీతం] ఈ ఒక్క రీసెర్చ్ న్యూరోసైన్స్ ని మార్చేసింది. మెదడు స్టాటిక్ కాదు అది డైనమిక్ అంటే అది మారుతుంది.
(04:47) మూడవ కథ లూయి బ్రెయిల్లే అందుల జ్ఞాననేత్రం అది 1812 ఫ్రాన్స్ ఒక చిన్న పిల్లాడు వయసు మూడు అతని పేరు లూయి బ్రెయిల్లే ఒకరోజు అతని తండ్రి వర్క్షాప్ లో ఆడుకుంటున్నాడు. అక్కడ ఒక పదునైన సాధనం కనిపించింది. దాంతో ఆడుకుంటూ ప్రమాదసాత్తు ఆ సాధనం అతని కంట్లో గుచ్చుకుంది. ఇన్ఫెక్షన్ వ్యాపించింది. కొన్ని రోజుల్లో లూయికి రెండు కళ్ళు పోయాయి. వయసు మూడు జీవితంంతా చీకటి లూయి పెరిగాడు చీకట్లోనే పెరిగాడు కానీ అతనికి ఒక కోరిక చదవాలి రాయాలి. అందుల కోసం పుస్తకాలు లేవు.
(05:18) ఒకరోజు అతనికి ఒక విషయం తెలిసింది. ఫ్రెంచ్ ఆర్మీలో నైట్ రైటింగ్ అనే సిస్టం ఉంది సైనికులు చీకట్లో సందేశాలు చదవడానికి లూయికి ఒక ఐడియా వచ్చింది. ఈ చుక్కలు నేను కూడా చదవగలను కళ్ళు కాదు వేళ్ళు చదువుతాయి. అతను ఆ 12 చుక్కల సిస్టం ని సింప్లిఫై చేశాడు. ఆరు చుక్కలు రెండు కాలమ్స్ మూడు రోస్ 64 కాంబినేషన్స్ ఇది బ్రెయిన్లే లిపి.
(05:41) లూయి చనిపోయేటప్పుడు అతనికి 43 ఏళ్ళు అప్పటికీ బ్రెయిన్లీ లిపి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించలేదు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ప్రతి అందుడు లూయి వాళ్ళ చదువుకుంటున్నాడు. ఇక్కడ న్యూరోప్లాస్టిసిటీ ఎక్కడఉంది లూయి కళ్ళు పోయాయి కానీ అతని మెదడు సరెండర్ కాలేదు. సైన్స్ ఏం చెప్తుందంటే అందుల మెదడులో దృష్టి కోసం కేటాయించబడిన భాగం వేరే పని చేయడం నేర్చుకుంటుంది.
(06:04) అది స్పర్శ కోసం పనిచేస్తుంది. శబ్దం కోసం పనిచేస్తుంది. వేళ్ళతో చదవడం వింటూ గుర్తుపట్టడం ఇవన్నీ సాధ్యమవుతాయి. ఎందుకంటే మెదడు మారిపోతుంది కాబట్టి ఇప్పుడు సైన్స్ లోకి వెళ్దాం. అసలు న్యూరోప్లాస్టిసి అంటే ఏంటి మన మెథడ్ లో 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ప్రతి న్యూరాన్ వేలాది కనెక్షన్స్ చేస్తుంది. ఇది ఒక అద్భుతమైన నెట్వర్క్ చిన్నప్పుడు ఈ కనెక్షన్స్ చాలా వేగంగా పెరుగుతాయి.
(06:28) రెండు మూడేళ్ల వయసులో ఒక పిల్లాడి మెథడ్ లో క్వాడ్రిలియన్ కనెక్షన్స్ ఉంటాయి అంటే పెద్దవాళ్ళ కంటే చాలా రెట్టింపు ఉంటాయి. అప్పుడు ఒక ప్రక్రియ జరుగుతుంది. దాన్నే సినాప్టిక్ ప్రూనింగ్ అంటాం. అంటే వాడకుండా ఉండే కనెక్షన్స్ కత్తిరించబడతాయి. చాలా ఇల్లుగా సైంటిస్ట్ులు అనుకునేవారు ఈ ప్రూనింగ్ తర్వాత మెదడు మారదు అని అదే తప్పు 2000 తర్వాత వచ్చిన రీసెర్చ్ ఏం చెప్తుందంటే మెదడు జీవితాంతం మారుతుంది.
(06:54) కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి. పాతవి బలపడతాయి. వాడకపోయినవి క్షీణిస్తాయి. ఇది మోటివేషన్ కాదు న్యూరోసైన్స్ ఇప్పుడు ఒకసారి మన మెథడ్ లోకి ఊహలో ప్రయాణం చేద్దాం. మన మెథడ్ లో సుమారు 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ప్రతి న్యూరాన్ ఇంకొక న్యూరాన్ తో వేల సంఖ్యలో కనెక్షన్స్ చేస్తుంది. ఒక ఆలోచన వచ్చినప్పుడు లేదా మీరు ఏదైనా పని చేసినప్పుడు ఈ న్యూరాన్స్ మధ్య ఒక చిన్న విద్యుత్ సిగ్నల్ ప్రయాణిస్తుంది.
(07:20) మొదటిసారి మీరు ఒక పని చేస్తే ఆ సిగ్నల్ ఒక దారిలో ప్రయాణిస్తుంది. కొంచెం బలహీనమైన దారి కానీ మీరు అదే పని మళ్ళీ మళ్ళీ చేస్తే ఆ దారి బలపడుతుంది. ఇదే న్యూరోసైన్స్ లో ఒక ఫేమస్ ప్రిన్సిపుల్ న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్ అంటే ఒకేసారి యక్టివేట్ అయ్యే న్యూరాన్స్ మళ్ళీ మళ్ళీ యాక్టివేట్ అవుతుంటే వాటి మధ్య కనెక్షన్ స్ట్రాంగ్ అవుతుంది.
(07:41) ఇది ఎలా ఉంటుందంటే ఒక అడవిలో చిన్న దారి ఉన్నట్టు ఊహించండి. మొదటిసారి ఎవరో ఒకళ్ళు నడిస్తే ఆ దారి పెద్దగా కనబడదు. కానీ ప్రతిరోజు ఒక 100 మంది అదే దారిలో నడిస్తే ఆ దారి ఒక పక్కా రోడ్ లాగా మనకు కనిపిస్తుంది. మన మెదడులో కూడా ఇదే జరుగుతుంది. మీరు [సంగీతం] ఒక ఆలోచన రిపీటెడ్ గా చేస్తే మీ మెదడులో ఒక మెంటల్ హైవే ఏర్పడుతుంది.
(08:03) అందుకే మొదటిసారి బైక్ రేడ్ చాలా కష్టం బ్యాలెన్స్ రాదు భయంవేస్తుంది. కానీ 100వసారి మీరు ఆలోచించకుండా బైక్ డ్రైవ్ చేస్తారు. ఎందుకంటే మీ మెథడ్ అప్పటికే ఒక స్ట్రాంగ్ హైవే కన్స్ట్రక్ట్ చేసేసింది. ఇక్కడే ఒక పవర్ఫుల్ ట్రూత్ ఉంది. మన మైండ్ ఈ ఆలోచన నిజమా అని అడగదు ఈ ఆలోచన రిపీటెడ్ గా వస్తుందా అని మాత్రం అడుగుతది. మీరు రోజు ఇలా అనుకుంటే నేను యూస్లెస్ నా వల్ల ఏమీ కాదు నాకు అసలు కాన్ఫిడెన్స్ లేదు అని అనుకుంటే మీ మెథడు ఇది నిజమా అని ఆలోచించదు.
(08:34) ఇది రిపీటెడ్ గా వస్తున్న థాట్ కాబట్టి ఇది ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు అని తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది ఆ థాట్ కి సంబంధించిన న్యూరాన్స్ మధ్య మరింత స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పడుతుంది. అంటే ఆ ఆలోచన నిజం కాకపోయినా మీరు దాన్ని రిపీటెడ్ గా ఆలోచించడం వల్ల మీ మెథడ్ దాన్ని ప్రోగ్రామ్ చేసేస్తుంది. మీరు అబ్సర్వ్ చేస్తే కొంతమంది బై డీఫాల్ట్ నెగిటివ్ గా మాట్లాడుతా ఉంటారు.
(08:55) మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టినా దానికి ఒక నెగిటివిటీ వాళ్ళు తీసుకొస్తారు వాళ్ళ వైపు నుంచి దానికి ఇదే కారణం వాళ్ళు నెగిటివ్ గా పుట్టలేదు వాళ్ళు నెగిటివ్ థింకింగ్ ని ప్రాక్టీస్ చేశారు. అదే రూల్ పాజిటివ్ విషయాలు కూడా వర్తిస్తుంది. మీరు రిపీటెడ్ గా ఇలా అనుకొని చూడండి నేను స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాను. నేను ఇంప్రూవ్ అవుతాను.
(09:14) ఈ పని చేయడం నా వల్ల అవుతుంది. నేను రోజు ప్రాక్టీస్ చేసి ఈ స్కిల్ ని మాస్టర్ చేస్తాను అని ప్రతిరోజు అనుకుంటే కొన్ని నెలల తర్వాత మీ మెథడ్ ఒక నాచురల్ సొల్యూషన్ మోడ్ లోకి వెళ్లి మీరు ఆ స్కిల్ ని మాస్టర్ చేయడానికి లేదా మీరు అనుకున్న దాంట్లో సక్సెస్ అవ్వడానికి కావలసిన మార్గాల్ని చూపిస్తా ఉంటుంది. ఇది మోటివేషన్ కాదు ఇది ప్యూర్ సైన్స్ ఇప్పుడు మీరు అడగొచ్చు సరే ఇదంతా బాగుంది.
(09:37) కానీ ఇప్పుడు నేను నా మెథడ్ ని మార్చుకోవాలి ఎలా మన వ్యూవర్స్ అందరికీ తెలుసు మనం ఏ టాపిక్ డిస్కస్ చేసినా ప్రాక్టికల్ టెక్నిక్స్ ఇంప్లిమెంటబుల్ టెక్నిక్స్ లేకుండా మనం ఎప్పుడూ ఎంజాయ్ చేయము. ఇప్పుడు యస్ యూజువల్ ఇప్పుడు మన మెథడ్ ని మనం ఎలా మార్చుకోవాలో చెప్పే కొన్ని ప్రాక్టికల్ టెక్నిక్స్ డిస్కస్ చేద్దాం. టెక్నిక్ వన్ డెలిబరేట్ ప్రాక్టీస్ కేవలం ప్రాక్టీస్ సరిపోదు డెలిబరేట్ ప్రాక్టీస్ కావాలి.
(10:03) డిఫరెన్స్ ఏంటి? సాధారణ ప్రాక్టీస్ ఏదోలా చేయడం డెలిబరేట్ ప్రాక్టీస్ ఫోకస్ తో చేయడం సాధారణ ప్రాక్టీస్ లో తప్పుల నుంచి నేర్చుకోకపోవడం అదే డెలిబరేట్ ప్రాక్టీస్ ప్రతి తప్పు నుంచి లెసన్ నేర్చుకొని దాన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఎగ్జాంపుల్ ఒక గిటార్ నేర్చుకునే వ్యక్తికి ఒక కార్డ్ రావడం లేదు. సాధారణ ప్రాక్టీస్ ఏంటంటే పాట వాయిస్తూనే ఉండడం డెలిబరేట్ ప్రాక్టీస్ ఏంటంటే ఆ ఒక్క కార్డ్ నే 200 సార్లు ప్రాక్టీస్ చేయడం.
(10:26) ఇంకొక ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఒక క్రికెటర్ ఒక టైప్ ఆఫ్ షాట్ ని 100 సార్లు ప్రాక్టీస్ చేయడం అంటే ఏ స్కిల్ అయితే మనం మాస్టర్ చేద్దాం అనుకుంటున్నామో లేదా ఒక టాపిక్ ని ఒక టెక్నిక్ ని పదే పదే ప్రాక్టీస్ చేయడం ఇదే డెలిబరేట్ ప్రాక్టీస్ టెక్నిక్ట హ్యాబిట్ స్టాకింగ్ అంటే మీ దగ్గర ఇప్పటికే ఉన్న ఒక అలవాటుకి ఒక కొత్త అలవాటుని ఒక ప్యాకేజ్ లాగా అటాచ్ చేయడం దీన్నే హ్యాబిట్ స్టాకింగ్ అంటారు.
(10:52) ఉదాహరణకి మనకున్న అలవాటు తర్వాత ఒక కొత్త అలవాటు చేస్తాను అని అనుకోవడం ఎగ్జాంపుల్ కి టీ తాగిన తర్వాత రెండు పేజీలు చదువుతాను. అంటే పాత అలవాటు టీ తాగడం కొత్తగా నేర్చుకోవాలనుకున్న అలవాటు చదవడం ఈ పాత అలవాటుకి కొత్త అలవాటుని స్టాక్ చేస్తే ఒక ప్యాకేజ్ లాగా అటాచ్ చేస్తే నేను టీ తాగిన వెంటనే రెండు పేజీలు చదువుతాను.
(11:15) దీన్నే హ్యాబిట్ స్టాకింగ్ అంటారు. స్టాక్ అంటే ఒకదాని మీద ఇంకొకటి పెంచడం. ఉదాహరణకి నేను బ్రష్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేస్తాను అంటే పాత అలవాటు బ్రష్ చేయడం కొత్త అలవాటు ధ్యానం చేయడం దీన్నే హ్యాబిట్స్ స్టాకింగ్ అంటారు. ఇది కొత్తగా మనం ఏదైనా చేద్దాం అని అనుకుంటే చాలా ఎఫెక్టివ్ టెక్నిక్ చిన్నగా మొదలు పెడితే ఏదైనా సాధ్యం టెక్నిక్ 3 ద టూ మినిట్ రూల్ అంటే రెండు నిమిషాల కంటే ఎక్కువ పట్టని ఏ పనిైనా ఇమ్మీడియట్ గా చేసేయండి అంటే సోఫాలో అడ్డంగా ఉన్న బట్టలు రెండు నిమిషాల కన్నా ఎక్కువ పట్ట తీయడానికి తీసేయండి.
(11:47) ఒక ఈమెయిల్ పంపించడంట టూ మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు పంపేయండి మొక్కలకు నీళ్లు వేయడంటూ మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు వేసేయండి. పోస్ట్పోన్మెంట్ ఎండ్ చేయడానికి మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ సింపుల్ టెక్నిక్ ఈ టూ మినిట్ రూల్ తాలక లాజిక్ ఏంటంటే మనం ఏదైనా పెద్ద టాస్క్ చేయాలి ఒక గంట జిమ్ కి వెళ్లి చేయాలి అనింటే ఆటోమేటిక్ గా మన బాడీ నుంచి రెసిస్టెన్స్ వస్తుంది.
(12:06) దాన్ని అధిగమించడానికి ఆ బాడీ నో చెప్పలేనంత సింప్లిఫై చేయడం ఈ టాస్క్ ని అంటే ఎంత పెద్ద పనైనా అదిట మినిట్స్ లో చేసే పని కింద మార్చేసుకోవడం అంటే ఒక గంట ఎక్సర్సైజ్ కాదు ఒక్క పుషఅప్ ఒక గంట మెడిటేషన్ కాదు ఒకే శ్వాస 50 పేజీలు కాదు ఒక్క పేజీ చదవడం ఒక్కసారి మొదలు పెడితే ఆపడం కష్టం ఇదే టూ మినిట్ రోల్ మోస్ట్ ఎఫెక్టివ్ టెక్నిక్ ఒకసారి ఆలోచించండి మీ వయసు 25 30 40 50 60 ఈ మూడు కథలో చూశారు జిల్ స్ట్రోక్ తర్వాత మళ్ళీ నడిచింది మళ్ళీ మాట్లాడింది తన మెదడుని తను బతికించుకుంది.
(12:45) లండన్ టాక్సీ డ్రైవర్లు రోజు వేలకొద్ది రోడ్లు గుర్తుపెట్టుకుంటూ తమ మెదడిని పెంచుకున్నారు. లూయి బ్రేలే తన కళ్ళు పోయినా వేళ్ళతో చదవడం నేర్చుకొని కొన్ని కోట్ల మంది అందులకి జ్ఞాననేత్రం అయ్యాడు. వీళ్ళందరికీ ఒక విషయం తెలుసు మెదడు మారుతుంది. నా వల్ల అవుతుందా అనే భయం ఉంటే సైన్స్ చెప్తున్న సమాధానం ఒక్కటే అవుతుంది. కచ్చితంగా అవుతుంది.
(13:07) మీ వయసు ఎంతైనా మీ మెదడు మారుతుంది. మీరు కోరుకుంటే అది ఖచ్చితంగా మారితీరుతుంది. అది మీ చేతిలో ఉంది. మీ మెదడు మీ శత్రువు కాదు మీ మిత్రుడు మీరు దానికి ఏం చెప్పాలనుకుంటే ఏమి నేర్పించాలనుకుంటే అది బుద్ధిగా నేర్చుకుంటుంది. మీ మాట మీ మెదడు వింటుంది. అది మీ చేతిలోనే ఉంది. ఈ కంటెంట్ లో వాల్యూ ఉందని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన తెలుగు మైండ్సెట్ లాబ్ కమ్యూనిటీలో చేరండి.
(13:33) మన తెలుగు మైండ్సెట్ ల్యాబ్ లో ఊహలు చెప్పం మన మెథడు ఎలా పని చేస్తుందో ఆ విధానాన్ని చూపిస్తాం. ఇక్కడ మేము చేసే ప్రతి వీడియో మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ మీ డెవలప్మెంట్ కోసమే మేము మోటివేషనల్ స్టఫ్ ఇవ్వం ఎందుకంటే మాకు కావాల్సింది మోటివేషన్ కాదు మీ ట్రాన్స్ఫర్మేషన్ ఈ కంటెంట్ తో మీరు కనెక్ట్ అయితే కామెంట్స్ లో మీరు కొత్తగా ఏ స్కిల్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అది రాయండి.
(13:53) [సంగీతం] థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్
No comments:
Post a Comment