Warning ⚠️ you do acting 😁in your life.then your vishuddhi chakra is blocked 😲
Author Name:చూడామణి1M
Youtube Channel Url:https://www.youtube.com/@chudamani812
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fT7DB5TdKNw
Transcript:
(00:00) ఓం నమో నారాయణాయ ఇవాళ మనం విశుద్ధి చక్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాంఅండి. విశుద్ధి చక్రం అనేది ఐదవ చక్రం అన్నమాట. అంటే మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత చక్రం, గొంతు దగ్గర ఉండేది విశుద్ధి చక్రం అన్నమాట. దాని తర్వాత ఆజ్ఞ చక్రం వస్తదన్నమాట. థర్డ్ డై ప్లేస్ లో. అంటే రెండు కనుబొమ్మల మధ్యలో.
(00:22) అయితే ఈ విశుద్ధి చక్రంలో ఉన్న సిద్ధి దేవత జాగృతం అయ్యాక మనకు కొన్ని సిద్ధులు రావడం అనేది జరుగుతది అన్నమాట. అయితే ఈ సిద్దులు అనేవి ఎలాంటివి మళ్ళీ మనం జాగృతి అయిన సిద్ధిదేవతను మళ్ళీ నిద్రావస్థలోకి తీసుకెళ్లకుండా కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి మనం ఎలా ఉంటే సిద్ధిదేవత జాగృతావస్థలో ఉండి మనకు సిద్ధులను ప్రసాదిస్తూ ఉంటది అంటే మనం ఏది మాట్లాడితే అది నిజమవుతది అన్నమాట అంతే కాదు చక్కగా మాట్లాడగలం అన్నమాట చక్కగా మాట్లాడగలిగే నేర్పరితనం ఉంటదన్నమాట విశుద్ధి చక్రం జాగృతి అయినా ఆ వ్యక్తులు వాళ్ళు కరెక్ట్ పాయింట్ వైస్ గా కరెక్ట్
(01:02) గా మాట్లాడగలుగుతారు అన్నమాట అంతేకాదు వీళ్ళు మాట్లాడుతుంటే వేరే వాళ్ళు వినడానికి ఇష్టపడతారు అన్నమాట వీళ్ళ మాటలు వేరే వాళ్ళ జీవితాలను ప్రభావితం చేసి వాళ్ళు కూడా అద్భుతమైన దశలో వాళ్ళ జీవితాన్ని పునరుద్ధరించుకుంటారు అన్నమాట అంటే వాళ్ళ కర్మలో లేనివి కూడా ఈ విశుద్ధి చక్రం జాగృత అయిన వాళ్ళు గనుక వీళ్ళు చెప్పే మాటలు వింటే కర్మలో వాళ్ళ కర్మలో లేవు వాళ్ళ జీవితంలో ఆ సుఖాలు లేవు లేకున్నా కూడా వీళ్ళ మాటలు విని వాళ్ళు పాటిస్తే వాళ్ళ వాళ్ళ కర్మలో లేనివి కూడా వాళ్ళు తిరిగి సంపాదించుకోగలుగుతారు అన్నమాట అంత పవర్ ఉంటది అన్నమాట విశుద్ధి
(01:36) చక్రం జాగృతి అయినప్పుడు కాబట్టి అంత పవర్ ఉన్న విశుద్ధి చక్రం ఎలా జాగృతి అవుతది అనింటే మనము ముఖ్యంగా భక్తి సాధనాలు అనేవి చేస్తూ ఉంటాం కదా అందులో నిత్య పూజ కూడా ఎందుకంటే నిత్య పూజలో కూడా మనం భగవన్ నామ స్మరణ అయినా చేస్తాం స్తోత్రాలు సంస్కృత స్తోత్రాలు చదవడం రాని వాళ్ళు కూడా పల్లెటూరి వాళ్ళయినా సరే వాళ్ళు వాళ్ళు కూడా రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటూ కొద్దిసేపు జపం చేసుకున్న రోజు డైలీ నిత్య పూజ చేసినా కూడా వాళ్ళకు కూడా విశుద్ధి చక్రం జాగృతి అయ్యే అవకాశం ఉంటది కానీ ఇది నిరంతర సాధన వలన జరిగే ఒక ప్రక్రియ అన్నమాట ఏదైనా కూడా మంత్ర జపం అయినా భగవన్
(02:13) నామస్మరణ అయినా స్తోత్ర పారాయణాలు అయినా ఇట్లా భగవంతుని గుర్తు చేసుకుంటూ తన్మయత్వంతో లీనమైపోవడం అయినా కేవలం భావనల ద్వారా కూడా మనకి చక్రాలు జాగృతి అవుతాయి అన్నమాట భావనల ద్వారా కూడా మళ్ళీ ఇంకా ప్రేమ విశ్వాసం నమ్మకం ద్వారా కూడా అందరూ అనుకుంటారు పూజలు దీక్షలు వ్రతాలు చేస్తేనే మనకు భగవంతుడు కరుణిస్తాడు అని అనుకుంటారున్నమాట అది దాని భక్తి అనారన్నమాట రియాలిటీగా మాట్లాడుకుంటే చేదుగా ఉంటది కొంతమందికి అది ఏంటంటే అది భక్తి కాదు కోరికల కోసము మీరు చేసే ప్రక్రియలు అన్నమాట కోరికల కోసం మనము దీక్షలు వ్రతాలు నోములు చేస్తుంటండి అది
(02:50) భక్తి కాదన్నమాట భగవంతుడి కోసమే చేసేది భక్తి అన్నమాట అంటే భగవంతుడి మీద ప్రేమతోని తండ్రి నేను అన్నం తింటున్నాను అన్నం తినలేదు ఇంకా నేను నీకు అన్నమే పెట్టలేదు ఇంకా అని చెప్పేసి మనం మనం వండుకున్న అన్నాన్ని నివేదన చేయడం ఆ అంటే పటాలను పటాలుగా అనుకోకుండా తండ్రి తిను తండ్రి నీకు నేను అన్నమే పెట్టలేదు అని అంటే తింటాడు ఆవాహన చేసి తన సూక్ష్మ శరీరం ద్వారా భగవంతుడు ఏం చేసాడంటే ఆ ఆహారాన్ని సేవిస్తాడు అన్నమాట అందుకనే ప్రసాదాలలో అద్భుతమైన టేస్ట్ వస్తది చూడండి అయితే ఇట్లా భగవంతుడు తింటాడు అనే భావన తిన్నాడు అనే భావన కూడా మనకు వస్తదిఅన్నమాట ఆ భావనల
(03:27) ద్వారా మనము మన చక్రాలలో కూడా కదలికలు వచ్చేస్తాయి అన్నమాట చక్రాల జాగృతి అయిపోతాయి అన్నమాట ఆ కేవలం భావనల ద్వారా భజనల ద్వారా భగవన్ నామ స్మరణల ద్వారా ప్రేమ ద్వారా ఏమీ లేదు అసలు నీ దగ్గర పెట్టడానికి తిండి కూడా లేదు అట అయ్యో తండ్రి నీకు పెట్టడానికి తిండి కూడా లేదు నా దగ్గర అని ఏడిస్తే కూడా చక్రాలు జాగృతం అవుతాయి అవును అంటే భగవంతుడు పరమాత్మ కదలి వస్తాడు అన్నమాట మీ భావనల ద్వారానే పరమాత్మ మీ ప్రేమ ద్వారా మీ విశ్వాసం ద్వారానే భగవంతుడిలో కదలికలు వస్తాయి ఈ వ్రతాలు దీక్షలు ఇవన్నీ ఏంటంటే మన మాయా కోరికలు ఉన్నాయి చూడండి ఇట్లానే మనం
(04:04) కొన్ని కొన్ని కొన్ని కోట్ల జన్మలు జన్మిస్తూ ఉంటాం అన్నమాట ఈ మాయా కోరికలు ఈ మాయా కోరికల కోసమే మనం భక్తి చేస్తాం అన్నమాట అంటే ఆ కోరిక నెరవేరకోవడం నెరవేర్చుకోవడం కోసం ఈ కోరిక నెరవేర్చుకోవడం కోసం దీక్షలు వ్రతాలు ఇవి ఇలాంటివి ఏడు శనివారాల వ్రతాలు ఇలాంటివి చేస్తాం కోరికల కోసం ఆ మాయా కోరికలు అవి అవి తీరకపోయినా బతుకుతాం తీరినా బతుకుతాం అవి తీర్చడం తీర్చుకోవడం కోసం మనం కొంచెం కష్టపడి డినా అవి తీరుతాయి మనము భగవత్ ప్రాప్తి కోసమే ఈ జన్మ తీసుకుంటాం కాబట్టి మనము దాని వేలో ఆ వేలో వేళతో భగవంతుని కోసమే భక్తి చేస్తూ ఉంటే మనము ఈ జన్మను
(04:39) సార్ధకత్వం చేసుకున్న వాళ్ళం అవుతామ అన్నమాట అయితే విశుద్ధి చక్రాన్న వరకు వస్తే మనకి విశుద్ధి చక్రం అనేది ఈజీగా జాగృతం అవుతది అన్నమాట కాకపోతే కింద మూలాధార చక్రంలో అమ్మవారు నిద్ర లేవకపోతే కుండలిని సర్పం అయినా కూడా నిద్ర లేవకపోతే విశుద్ధి చక్రం అనేది బ్యాలెన్స్ గా ఉండకుండా అన్బా అంబాలెన్స్ అవుతది అన్నమాట అంటే ఎట్లా అంటే కింద మూలాధార [గొంతు సవరించుకోవడం] చక్రము స్వాధిష్టాన చక్రము కనుక జాగృతి అవ్వలేదు అంటే మెయిన్ గా మూలాధార చక్రంలో నిద్రిస్తున్న కాళీమాత గనుక నిద్ర లేవకపోతే మనకు బుద్ధి విచక్షణ జ్ఞానము అనేది రావు ఆ అరిషడ్ వర్గాల
(05:16) ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేము అంతే కాదు మనకు ఆ మన ఏమంటారు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేము భయం అయితుంటది భయాలు అంటే సంసారం కోసం భయము ఆహా సంసారంలో ఇది లేదు భయము అది లేదు భయము ఆ పిల్లలు ఎట్లా పెరుగుతారు భయము పిల్లలకు రేపు ఉద్యోగం వస్తదా రాదా అని భయము వాడు ఇంకా నాలుగో క్లాసే ఇప్పుడు అయినా కూడా పెద్దయిన తర్వాత ఉద్యోగం వస్తదా రాదా వీనికిఅని భయము పిల్లవాడు పెద్ద పెరిగిన తర్వాత వాడిని వాడు చూసుకోగలుగుతాడా నేను బ్రతికుంటానా అనే భయము ఇలాంటి భయాలు అన్నమాట అన్ని అన్ని భయాలే అన్ని భయాలే భయాలే కాకుండా అరిషడు వర్గాలు అంటే కామ
(05:54) క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాల అదుపాజ్ఞలలో పెట్టుకోలేకపోవడము అంటే ఫస్ట్ చక్రాలోనే ఇవన్నీ జరిగిపోతాయి అన్నమాట ముప్పావు భాగం మనం ఒక ఆత్మజ్ఞాన స్థితికి రావడం అనేది ఫస్ట్ చక్రాలోనే జరుగుతది అక్కడ ఏమి జరగకుండా మనకు అనాహత చక్రము విశుద్ధి చక్రము ఈ ఆజ్ఞ చక్రం జాగృతి అయితే ఏం జరుగుతది అంటే అన్బాలెన్స్ అయిపోతది అన్నమాట మనకు అరిషడ్ వర్గాల ఇంద్రియాలు బ్యాలెన్స్ అయి ఉండవు కదా మనకి అంటే బాలెన్స్ చేసుకోలేని స్టేజ్ కదా మనకి అంటే మనము వాటి నుంచి తప్పించుకోలే కోపం వచ్చింది కోపంతో ఏదో ఆగేస్తామ అన్నమాట కోపంతో ఎవరినో తిడతాము కోపంతో కాకుండా
(06:31) అసూయ గర్వం మదమా ఆశ్చర్యాలు గర్వం అహంకారం ఇవన్నీ వీటితోని కూడా ఏదో ఒకటి పలుకుతాము అన్ఎక్స్పెక్టెడ్ గా మన భక్తి వలన మన భగవన్ నామ స్మరణ వలన విశుద్ధి చక్రం జాగృతి అయినా మనం పలికే మాటల వలన పలికే విపరీతమైన పలుకుల వలన ఇతరులను వెటకారం చేయడం వలన ఆ మళ్ళీ అబద్ధాలు మాట్లాడడం వలన సమయం సందర్భం లేకుండా అబద్ధాలు మాట్లాడడం వల్ల ఈ విశుద్ధి చక్రం అనేది జాగృతి అయినా కూడా మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్ళిపోతది అన్నమాట.
(07:01) జాగృతి అయితే మనక ఏందంటే వాక్సిద్ధి వచ్చేస్తది. చక్కగా మాట్లాడగలము కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి ఎట్లా మాట్లాడగలుగుతామ అంటే ఇతరులు ఆశ్చర్యపోతారు అన్నమాట మన దగ్గర కూర్చుంటే వాళ్ళ జీవితం కూడా మారిపోతది అన్నమాట. వాళ్ళకి కూడా మంచి అడ్వైస్లు ఇవ్వగలుగుతాము. అంతేకాదు మోటివేషనల్ స్పీకర్ గా గనుక ఉన్నవాళ్ళకు విశుద్ధి చక్రం జాగృతి అయితే వాళ్ళయతే ఎంతో మంది జీవితాలను వాళ్ళు ఆ మంచి ఒక ధైర్యంగా వాళ్ళు వాళ్ళని ధైర్యంగా తీర్చి దిద్దగలరన్నమాట మోటివేషనల్ స్పీకర్స్ అయితే అంటే మోటివేషనల్ స్పీకర్స్ అయినా కాకపోయినా ఏం జరుగుతది అంటే విశుద్ధి చక్రం జాగృతి అయిన వాళ్ళ మాటలు ఎట్లా
(07:39) ఉంటాయంటే మృదువుగా తేనెలాగా తేనె పోసినట్టుగా మళ్ళీ అంతేకాకుండా ఇతరులను నొప్పించకుండా మళ్ళీ చక్కగా మాట్లాడతారన్నమాట వాళ్ళకు హితబోధ చేయడం అయినా కూడా కానివ్వండి ఇంట్లో ప్లానింగ్స్ అయినా కూడా సంసారంకి సంబంధించినవైనా అద్భుతమైన ప్లానింగ్స్ అయినా కరెక్ట్ గా చేస్తారన్నమాట ఇంట్లో సంసారం కొలిక్కి వచ్చేస్తది అన్నమాట అలాంటి మళ్ళీ ఇంకా ఆత్మ ధైర్యం అనేది వస్తది ఇవన్నీ కాకుండా ఇంకా విశుద్ధి చక్రం జాగృతి అవ్వడం మూలంగా మనం ఏది మాట్లాడితే అది నిజమవుతుంటది అంతేకాకుండా ఈ విశుద్ధి చక్రానికి దగ్గరగానే మనకు చెవులు కూడా ఉంటాయి చూడండి
(08:14) చెవులు ముక్కు కండ్లు ఆ విశుద్ధి చక్రం జాగృతి కాగానే అక్కడి నుంచి ఎనర్జీ పాస్ అవుతది అన్నమాట ఎక్కడికి కాస్మిక్ ఎనర్జీ అనేది చెవులలోకి శుద్ధీకరణ జరిగి అనాహత ధ్వనులు వినబడడం అనేది జరుగుతది అంటే కండ్లు కూడా కళ్ళ దగ్గరికి ఫామ్ అయిపోతది ఈ లాక్కుంటది అన్నమాట కళ్ళ కళ్ళ ముక్కు ఆజ్ఞా చక్రం వరకు ఆజ్ఞా చక్రం లాగేసుకుంటది అన్నమాట కాస్మిక్ ఎనర్జీని విశుద్ధి చక్రం నుంచి ఆ లాగేసుకొని ఆజ్ఞా చక్రం కూడా యాక్టివేషన్ అవుతది అందుకనే ఈ త్రీ మూడు చక్రాలు తొందరగా యక్టివేషన్ అవుతాయి భక్తులకి ఈ ముక్కు ఈ ఈ సూక్ష్మ శరీరం తో తిరుగుతున్న ఈ ఈ కొన్ని దివ్య
(08:55) శక్తులు ఉంటాయన్నమాట మన చుట్టూ కూడా ఈ ప్రకృతిలో దివ్య శక్తులు ఉంటాయి దుష్ట శక్తులు ఉంటాయి వాటికి సంబంధించిన వాసనలు కూడా మనకు వచ్చేస్తాయి అన్నమాట అంటే వేరే వాళ్ళకు తెలియవు ఎందుకంటే మీకు జాగృతం అయిపోతున్నాయి మీరు ఏకంగా పరమాత్మ లాగా తయారవుతూ ఉన్నారన్నమాట మొత్తం సహస్రార చక్రం వరకు వచ్చే వరకు మనమే పరమాత్మ అవుతాం ఆ చూడండి అందుకనే ఋషులు మునులు కూడా ఏకంగా దేవుళ్ళనే శపిస్తారు.
(09:21) దేవుళ్లే భయపడతారు ఒక్కొక్కసారి వాళ్ళ తపస్సుకి భగవంతులే భయపడతారు ఎందుకంటే సాక్షాత్తు వాళ్ళు కూడా పరమాత్మ అంశ కదా పరమాత్మ అంశలాగా మారిపోతాం మనం కాబట్టి మనం మాట్లాడింది అది నిజమైపోతది అన్నమాట అయితే ఇట్లా ఈ విధంగా మనము చెవులే కాదు ఈ కళ్ళు కూడా దివ్య దృష్టి కూడా ఓపెన్ అయిపోతది కళ్ళల్లో ఉన్న బ్లాకేజెస్ కూడా క్లియర్ అయ్యి మనకి కొన్ని శక్తులు కనిపించడం అనేది కూడా జరుగుతది అన్ని శక్తులు కనిపిస్తాయి అని చెప్పలేను కొంచెం కొంచెం కొంచెం బ్లాకేజెస్ క్లియర్ అవుతున్నా కూడా ఎంత క్లియర్ అయింది అనే శాతాన్ని బట్టి అంత శాతం మనకు కొన్ని శక్తులు కనిపిస్తూనే ఉంటాయి మనకి ఆ ఇక్కడే
(10:00) సాధకుడు ఏం జరుగుతుంది అంటే భయపడకూడదు అన్నమాట ఎక్కడ ఎందుకు భయపడతాం భయపడం అసలు మనకు మూలాధార చక్రంలో కాళీమాత అక్కడ పూర్తిగా మనల్ని తీర్చి దిద్దుతది చూడండి అప్పుడు పై చక్రాలలో మనకు భయం కలగదు అన్నమాట ఆ ఆ అవన్నీ మనకు సంకేతాలు అన్నీ అన్నీ తెలియజేస్తుంటది కదా సిద్ధి దేవత ఇట్లా దివ్య దృష్టి ఓపెన్ అయినప్పుడు రకరకాల ఆకారాలు కనిపించడము గజ్జల సౌండ్స్ వినిపించడము ఇంకా దుష్ట శక్తుల యొక్క సౌండ్స్ కూడా వినిపిస్తాయి ఎవరో మనల్ని పిలిచినట్టు నల్లటి ఆకారాలు అటుపోయినట్టు అప్పుడు మనం భయంగా అలగని స్టేజ్లో ఉంటాం అన్నమాట మూలాధార చక్రంలో నిద్రిస్తున్న
(10:36) కాళీమాత మనల్ని మొత్తం రెడీ చేసి పెడతది కాబట్టి అక్కడ మీకు ఇంకా క్లెన్జింగ్ ప్రాసెస్ జరగలేదు అని నిర్ధారణ అయినట్టే అన్నమాట మీరు నిజంగా భయపడుతున్నారు అంటే ఆ మీకు దివ్య దృష్టి ఓపెన్ అయింది థాడ్ డై ఓపెన్ అయింది విశుద్ధి చక్రం కూడా జాగృతి అయ్యింది అనహత ధ్వనులు వినిపిస్తున్నాయి అంటే చెవులలో కూడా క్లెన్జింగ్ ప్రాసెస్ జరుగుతుంది అయినా కూడా మీరు భయపడుతున్నారు ఆ మాకు భయం అవుతుంది మాకు భయం అవుతుంది అంటున్నారు అంటే మీకు కుండలిని మూలాధార చక్రం ఫస్ట్ చక్ర మూలాధార చక్రంలో ఇంకా క్లెన్జింగ్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదుఅన్నమాట అందుకని మీరు ఏం చేయాలి ఏం
(11:14) చేయాలి మూలాధార చక్రంలో జాగృతిగా అవ్వాలి అంటే అమ్మవారు పూర్తి స్థాయిలో మీరు సహకరించాలి. మీరు సహకరించాలి ఎలా సహకరించాలి మీ సాధనలు అనేవి స్కిప్ చేయకుండా చేయాలన్నమాట పెంచాలి అని చెప్పను నేను ఎందుకంటే మీ శరీర స్థాయిని బట్టి మీరు చేయగలరు అంతే శరీరాన్ని భరించేంతనే మీరు చేయాలి అంతే అంతే శరీరాన్ని భరించేంత చేయాలి ఇంకా అతిగా చేయాలనుకుంటే శరీరాన్ని దృడంగా చేసుకోవాలి ఏ విధంగా యోగ ప్రాణాయామాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి మీరు ముద్రలు వేస్తూ ఉండాలి అర్థమవుతుందా అండి ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతది అంటే మీ శరీరం ఇంకా స్పిరిచువల్ ఎనర్జీని కాస్మిక్
(11:56) ఎనర్జీని భరించేంత శక్తిని కలిగి ఉంటది అన్నమాట ఆహారం ద్వారా మీ శరీరాన్ని స్ట్రాంగ్ గా చేసుకోవాలి అంటే మటన్ చికెన్లు తినా కాదు మటన్ చికెన్లు మానేయాలి గరం మసాలాలు మానేయాలి విపరీత గుడ్డు కారం కారం వస్తువులు మానేయాలి ఫ్రూట్స్ ధాన్యాలు నట్స్ ఆ ఇలాంటివి మంచి ఆవు నెయ్యి పాలు పెరుగు గు ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటూ చక్కగా జొన్నలు సజ్జలు రాగులు ఇలాంటివి నేను చెప్పేది ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటూ శరీరాన్ని దృడంగా ఉంచుకుంటే మీ శరీరం కాస్మిక్ ఎనర్జీని ఎక్కువ మొత్తంలో గ్రహించినా కూడా అది తట్టుకొని నిలబడగలుగుతుందిటమాట లేకపోతే కుప్పగోలుతది అందుకనే అంటారు
(12:35) కుండలిని జాగరణ అనేది డేంజరు అని అంటారన్నమాట అందుకని మనము దానికి తగ్గట్టుగా మనం మన శరీరాన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంచుకోవాలన్నమాట ఈ విశుద్ధి చక్రం అనేది జాగృతి అయినప్పుడు ఏం జరుగుతది అనేది నేను చాలా వరకు చెప్పినా కదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నన్ను నాకు గుర్తుకు లేకపోతే నేను స్క్రిప్ట్ రాసుకొని చెప్పను కాబట్టి నార్మల్ గా చెప్తూ ఉంటా కదా అందుకని ఇంకో విషయం ఏందంటే ఈ విశుద్ధి చక్రము యాక్టివేషన్ అయినప్పుడు మనకి అతి తెలివితేటలు కూడా వస్తాయండి ఎందుకంటే నేను చెప్పాగా ఆజ్ఞా చక్రం వరకు యాక్టివేషన్ అయిపోతదిని విశుద్ధి చక్రం అయినా కూడా అయినంక కూడా
(13:11) ఆజ్ఞ చక్రం అనేది ఎనర్జీ లాక్కొని ఆజ్ఞ చక్రం కూడా యాక్టివేషన్ అవుతదిప పీనల్ గ్లాండ్ అనేది కూడా యాక్టివేషన్ అవుతది. ఆ యాక్టివేషన్ అవ్వడం మూలంగా సిక్స్త్ సెన్స్ అనేది విపరీతంగా పెరిగి మనకు మేధస్సు అనేది విపరీతంగా పెరుగుతది అన్నమాట. తెలివి తేటలు అనేవి ఎక్కువైపోయి మనం మాట్లాడే మాటలు కొంతమంది ఏదైనా ప్రశ్నిస్తే కూడా దానికి సమాధానం అనేది మనకు ఇంతకుముందుకు తెలవదు అసలకి.
(13:33) ఆ పరమాత్మే మనకు ఆ సమాధానాలు అన్ని మన చేత చెప్పిస్తుంటాడండి. ఇది నిజం ఇది సత్యం ఎంత తెలివి తక్కువ వాడు కూడా తెలివి కల్లోడు లాగా మారిపోతాడు అన్నమాట. ఆ సమాధానాలు అనేవి ఎవరైనా ఏమైనా క్వశ్చన్ వేసినప్పుడు ఆ సమాధానం అనేది కరెక్ట్ గా మీరు చెప్పేస్తారన్నమాట ఆ కరెక్ట్ గా చెప్పేస్తారు మీకు తర్వాత మీరు మీకు మీరే ఆశ్చర్యపోతారు అన్నమాట ఆ నాకు ఎట్లా తెలిసిందా సమాధానం అవునా ఇది కరెక్టా ఇది నిజమా నేను ఇంత కరెక్ట్ గా ఎట్లా చెప్పగలిగినా అని స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఆశ్చర్య పోతారు అన్నమాట అంటే అద్భుతమైన జ్ఞానం వస్తదిఅన్నమాట మనకి ఏ
(14:08) పుస్తకాలు చదవకపోయినా ఏది ఏ బుక్స్ చదవకపోయినా ఏ స్పిరిచువల్ స్పీచెస్ వినకపోయినా ఒక్కొక్క చక్రం గురించి మనక ఏం తెలవకపోయినా కూడా ఆ చక్రం గురించి మనం కరెక్ట్ గా చెప్తాం. ఆ అట్లా అన్నమాట ఆ జ్ఞానం అనేది కూడా మనకి వచ్చేస్తది అన్నమాట విశుద్ధి చక్రం జాగృతి అయినప్పుడు కాబట్టి ఈ విశుద్ధి చక్రం జాగృతి అయినప్పుడు మనము ఎట్లా ఉండాలంటే ఎక్కువ శాతం విశుద్ధి చక్రం జాగృతి అయితే మౌనంగా అయిపోతారండి కాకపోతే ఇంకా మీకు మూలాధార చక్రము పూర్తిగా అంటే మూలాధార చక్రము స్వాధిష్టాన చక్రము పూర్తిగా శుభ్రం అంటే క్లెన్జింగ్ ప్రాసెస్ అవ్వకుండానే పై చక్రాలు యక్టివ్
(14:52) అవుతాయా అక్క అనిఅంటే అవుతాయండి అవుతాయి అందుకనే కదా అందుకని మనం అనేక కోట్ల జన్మలు ఎత్తవలసి వస్తూ ఉంటది కదా బ్యాలెన్స్ చేయలేక కింద పడిపోతాం మళ్ళీ మనం కాబట్టి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తది ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తది అది అన్నమాట ఈ నాకు తెలిసి నేను ఒక విషయం చెప్తా ఏందంటే అది నాకు చాలా అద్భుత తంగా అనిపిస్తుంది.
(15:15) ఏందంటే ఈ కలియుగంలో ఈ సెల్ ఫోను వలన మనకు చాలా లాభాలు ఉన్నాయి ఎట్లా భక్తులకి అడ్డమైన విషయాలకు ఉపయోగించే వాళ్ళకు నష్టమే ఉంది. కాకపోతే మనకు భక్తులకు ఎట్లా అంటే గురువు లేకపోయినా కూడా మనం ఏ విధంగా పైకి రావాలనేవి ఇప్పుడు మన ఛానల్ లోని వీడియోస్ చూస్తే మీకు ఈజీ గా అర్థమవుతది ఎందుకంటే ఇది నా స్వనుభావాలు కాబట్టి నేను చెప్పే విధము వేరే విధంగా ఉంటది.
(15:38) వేరే వాళ్ళు చెప్పేది వేరే వీడియోస్ చూసినప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడా ఉండదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనిపియేనే కనిపేది. ఆ నాకు చూపించండి ఒక్క ఛానల్ అన్నా నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మన ఇన్ఫర్మేషన్ ఎంత హెల్ప్ అవుతుందో కాకపోతే ఎడిటింగ్ ఉండదు కాబట్టి అవి అట్లా ఉంటున్నాయి అంతే వ్యూస్ తక్కువ వచ్చి అయితే ఇక్కడ నేను చెప్పిచ్చేది ఏందంటే విశుద్ధి చక్రము జాగృతి అవుతదండి ఆ ఒక్కొక్కసారి అసలు కిందిది ఏ చక్రం విశుద్ధి చక్రం కూడా జాగృతి కాకుండానే ఆజ్ఞ చక్రం ఒక్కటే జాగృతి అయిపోతది.
(16:09) మీరు ఎక్కడనైనా కనుక్కోండి చాలా మంది గురువులు YouTube లో నడిపిస్తున్నారు కదా వాళ్ళ ఛానల్ లోకి వెళ్లి మీరు క్వశ్చన్ వేయండి అక్క చూడామని అక్క ఇట్లా చెప్తుంది ఇది నిజమేనా అని ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ కదా ఆ నాకు మూలాధార చక్రంలో పూర్తిగా క్లెన్జింగ్ ప్రాసెస్ కాకముందే నాకు ఆజ్ఞ చక్రం యాక్టివేషన్ అయిపోయింది.
(16:30) ఆ అది పూర్వజన్మ నుంచే ఉంది చిన్నప్పటి నుంచే కొంచెం కొంచెం కొన్ని రకాలవి కనిపించడం అనేది జరిగింది కదా తర్వాత భక్తి మార్గాలకు రాగానే విపరీతంగా కనిపించడం అనేది జరిగింది ఎక్కువ అయిపోయింది అన్నమాట ఆ ఇతరుల ఇన్నర్సెన్స్ తెలవడం మళ్ళీ అది బాలెన్స్ చేసుకోలేకపోవడం నేను నేను బాధపడడం వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు నా గురించి అంతేకాకుండా మళ్ళీ భయపడడం భయపడడం అంటే భయం అనేది ఈ అసంతృప్త ఆత్మ ఆత్మలు కానివ్వండి కొన్ని ఇతర లోకాలలోని ఆత్మలు కూడా కనిపించడం అనేది చిన్నప్పటి నుంచే జరుగుతది అన్నమాట.
(17:04) ఆ విషయంలో అయితే భయపడలేదు నేను గానీ కాకపోతే ఇంకా వేరేవి కూడా జరిగినయండి అవన్నీ మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్ లో చెప్పిన ఈ వీడియోస్ లో చెప్తే మళ్ళీ ఇదొకటి పెద్దగా అయిపోతది. కాబట్టి ఓల్డ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి నేను ఒక్కొక్కసారి వీడియోస్ పెట్టాను కదా అప్పుడు మీరు పాత వీడియోస్ చూస్తూ ఉండండి తెలిసిపోతది మీకు నా జీవిత చరిత్ర మొత్తం ఎట్లా అంటే ఈ ఈ చక్రాల యాక్టివేషన్ అయిన తర్వాత థర్డ్ డై యాక్టివేషన్ మెయిన్ గా అయిన తర్వాత అప్పట్లో సెల్ ఫోన్లు లేవు కాబట్టి సెల్ ఫోన్లు లేవు కాబట్టి కనిపించేవి వినిపించేవి చెవులకు వినిపించేవి చెవులకు
(17:40) ఊపిరి కూడా వినిపించేది ఎవరనా పక్కన పడుకొని ఊపిరి ఊది అంటే అంటే ఊపిరి పీల్చుకొని ఊపిరి వదిలినట్టుగా ఆ ఆ వాయిస్ కూడా వినిపించేది అప్పుడు ఎంత భయం అయతదో ఒకసారి ఆలోచించండి. అంటే భయం అయింది నాకు ఎందుకంటే మూలాధార చక్రంలో కంటే ముందే నాకు థర్డ్ డై ఆక్టివేషన్ అయింది అయితే మెల్లి మెల్లిగా ఏం జరిగిందంటే నా దగ్గరికి యోగుల జీవిత చరిత్రలు యోగుల బుక్స్ వచ్చేసరికి ఆ యోగుల బుక్స్ లో నిత్యజీవిత సత్యదీపిక అనే బుక్కు ఆ బుక్కులో నేను భయపడడం అనేది ఉష్కా అయిపోయింది అన్నమాట ఎందుకు భయం ఎందుకు భయం అని చెప్పేసి చాలా మంది యోగులు అన్నమాట రమణ మహర్షి గారు లాహిరి మహాశయ
(18:17) గారు పరమహంస యోగానంద గారు రామకృష్ణ పరమహంస గారు స్వామి స్వామి వివేకానంద గారు యుక్తేశ్వర్ బాబా గారు ఇంకా వీళ్ళందరూ ఆ ఇంకా ఉన్నారు ఇంకా కొంతమంది యోగులు ఉన్నారు ఆ మన ఆదిశంకరాచార్యుల వారు ఆదిశంకరాచార్యుల వారు భయం ఎందుకు నిర్భయత్వంగా ఉండాలి పరమాత్మతో మీరు అనుసంధానం అవుతున్నారు అని చెప్పేసి ఇట్లా మోటివేషనల్ గా ఉంటదిన్నమాట నిత్యజీత సత్యదీపికలో మళ్ళీ మనకు సంసారం మీద మాయ అనేది తొలగింప చేసేలాగా ఉంటది అన్నమాట అలాంటి అలాంటి బుక్స్ ఇంకా వేరేవి కూడా చాలా తెచ్చుకున్నారు అన్నమాట మీరు అయి చదివి చదివి చదివి మిలిమిలిగా మెలిమిలిగా చదివి చదివి ఏం జరిగిందంటే
(18:57) కుండలిని జాగరణకు సహాయపడే ఒక వ్యక్తిత్వాన్ని నేను ఆపాదించుకున్నా అన్నమాట అంటే భయపడడం ఎందుకు నిజంగానే ఎందుకు అసలు భయపడాలి అని నాకు ఫూలిష్నెస్ గా నవ్వు వస్తుంటది అన్నమాట దేనికి భయము అనిపిస్తది అన్నమాట దేనికి భయము ఏం కావాలి నీకు ఎందుకు భయము అని అనిపిస్తది అన్నమాట అట్లా తయారవుతాం అన్నమాట మనం అట్లా ఇట్లా మీకు చెప్పేది ఏందంటే కింది చక్రాలు గనుక జాగృతి అవ్వకపోతే భయం అవుతది కానీ ఇప్పుడు మన చేతులలో ఈ కలియుగంలో ఈ సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఇలాంటి వీడియోస్ మీకు అంట్లో పడ్డప్పుడు మీరు సెర్చ్ చేసి అయినా మీరు తెలుసుకున్నప్పుడు వేరే వాళ్ళు
(19:36) చెప్తున్నారో లేదో తెలవది కానీ నేను చెప్తున్నా వినండి భయం ఎందుకు భయపడాల్సిన అవసరం ఎందుకు మీరు పరమాత్మతోని కదా కన్నతండ్రి వద్దకు కదా ప్రయాణిస్తున్నారు మీరు ఎవరైనా కన్నతండ్రి వద్దకు కన్న తల్లి వద్దకు ప్రయాణ ానిస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు భయపడతా వెళ్తారా ప్రేమతో వెళ్తారా సంతోషపడుతూ వెళ్తారా అవునా సంతోషపడుతూనే కదా వెళ్తారు అంతే కదా దూరంగా ఉన్న తల్లి దగ్గరికి బిడ్డ సరే మధ్య మధ్యలో అడ్డంకులు పూలులు సింహాలు వస్తున్నా కూడా భయపడకుండా వాటిని దాటుకొని తల్లి దగ్గరికి వెళ్ళాలన్న తపనతో ప్రేమతో వెళ్తూ ఉంటాడు అంతే కదా అదే ప్రయాణము మనం
(20:14) చేసేది కుండలిని జాగరణ అంటే కాబట్టి ఈ విధమైన వీడియోలు మిమ్మల్ని మోటివేషనల్ గా ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట ఈ ఈ విశుద్ధి చక్రం జాగృతి అయిన తర్వాత మనము కింది చక్రాలు బ్యాలెన్స్ అవ్వకపోయినా కూడా మనం ఏం చేయాలంటే భయపడకూడదు అన్నమాట భయపడకూడదు అనాహతనులకైనా దేనికైనా ఇంకోటి ఏందంటే మౌనంగా ఉండాలి అసలు మాట్లాడకూడదు ఎక్కువగా ఏం మాట్లాడాలో ఏం సమాధానం ఇయ్యాలో ముందే అనుకొని సమాధానం ఇయ్యాలి ఎందుకంటే విశుద్ధి చక్రం జాగృతి అయింది కదా మళ్ళీ మీరు జపధ్యానాలు అన్నీ మీరు చేస్తూనే ఉన్నా ఆ ప్రక్రియలు ఎక్కడ ఆపలేదు కాబట్టి మీకు కుండలిని మూలాధార చక్రంలో
(20:52) కూడా క్లీన్ ప్రాసెస్ అనేది పూర్తిగా కంప్లీట్ అవుతది వెయిట్ చేయాలన్నమాట వెయిట్ చేస్తూ మళ్ళీ మీరు సహకరించాలన్నమాట విశుద్ధి చక్రంలోని జాగృతి అయిన దేవతకి అనాహత చక్రంలో జాగృతి అయిన దేవతకి పరమాత్మకి అట్లానే మళ్ళీ ఆజ్ఞ చక్రం ఈ చెవులలో మనకు సిద్ధి దేవతలు వచ్చి మనకు అనాహత ధ్వనులు అనేవి వినిపించడమే కాదు ఒక సూచనలు సలహాలు కూడా ఇస్తుంటారు మనకి అవి కూడా జరిగినాయి నాకు కానీ ఆ టైం టైం వరకు నేను అనాహత ధ్వనులు వినిపించే టైం కి నేను ఫుల్ గా ఎట్లా అయిపోయినా అంటే భయపడడం అనేది మానేసిన అన్నమాట నేను ఆ బుక్స్ చదివి చదివి నేను ఈ సెల్ ఫోన్లు రాకముందే
(21:29) భయాన్ని అనేది గాలికి వదిలేసిన అన్నమాట కాబట్టి అనాహత ధ్వనులు చాలా ఎంజాయ్ చేసిన అన్నమాట నేను అనాహత ధ్వనులని అవును ఇట్లా గాయత్రి మంత్రం కూడా వినిపిస్తది ఆ మళ్ళీ యోగులు ఎవరైనా సిద్ధ పురుషులు వాళ్ళు కూడా మనకి సమాధానాలు చెప్తూ ఉంటారు అన్నమాట ఒక్కొక్కసారి సైగల ద్వారా మనకు దివ్య దృష్టి ఓపెన్ అవుతది కాబట్టి మనకు వాళ్ళు స్క్రీన్ మీద టీవీ స్క్రీన్ మీద ఎట్లా కనిపిస్తారో వాళ్ళు అట్లా స్క్రీన్ మీద కనిపించి వాళ్ళు సైగల ద్వారా కూడా మనకు తెలియజేస్తారన్నమాట వద్దు ఇట్లా చేయకు ఇది తప్పు అని చెప్తూ ఉంటారన్నమాట మనం వాళ్ళ మాటలు వినాలన్నమాట నేను విన్నా ఆ నేను
(22:04) వాళ్ళ మాటలు విన్నా విని వాళ్ళ సైగలను అర్థం చేసుకొని ధ్యానంలో కూడా మనకు ఇంటిమేషన్స్ ఇస్తూ ఉంటారన్నమాట యోగులు సిద్ధ పురుషులు మనం ఈ జన్మలో వాళ్లెవరో మనకు తెలవదు కానీ వాళ్ళు వచ్చి మనకు చెప్తూ ఉంటారన్నమాట ఈ తప్పు చేయకు నువ్వు ఇట్లా చెయ్యి నువ్వు ఈ ముద్రలు వెయ్యి నువ్వు ఈ సాధన చెయ్యి నువ్వు ఆత్మ ధైర్యంతో ఉండు నువ్వు మామూలు ఆమె కాదు నువ్వు ఎవరో తెలుసా నువ్వు పూర్వజన్మలో ఎవరో తెలుసా నువ్వు ఒక జన్మలో ఎవరో తెలుసా నువ్వు నువ్వు నార్మల్ స్త్రీవి కాదు నువ్వు పోరాడు అని చెప్పేసి ఇట్లా ఇంటిమేషన్స్ కూడా ఇస్తారన్నమాట త్వరలో నాది ఒక పూర్వజన్మ అనేది చాలా క్లియర్ గా
(22:41) అనేది కనిపించడం అనేది జరిగింది. నా ధ్యానంలోనూ ప్లస్ కనిపించడం అనేదే కాదు నేను ఎవరు అనేది ఇంటిమేషన్స్ నేను ఆ జన్మలో ఏమి చేసినా అనేది ఇవన్నీ నాకు లలితాదేవి ఆరాధనలో ఉన్నప్పుడు నేను అప్పటి నుంచే ధ్యానం కూడా చేస్తూ ఉంటా కదా నేను కాబట్టి ధ్యానంలోనూ వాళ్ళ కలలల్లో కూడా నన్ను నాకు చెప్పడం అనేది జరిగిందన్నమాట ఆ జన్మ గురించి కాబట్టి దాని గురించి ఒక ప్రత్యేకమైన వీడియో తయారు చేసుకుందాము కాబట్టి మీరు అబద్ధాలు ఆడడము నాటకాలు ఆడడం చేస్తే నాటకాలు ఆడితే విశుద్ధి చక్రంలో లో జాగృతి అయిన సిద్ధి దేవత నిద్రావస్థలోకి వెళ్ళిపోతది మీ సిద్ధి అనేది మళ్ళీ
(23:20) క్లోజ్ అయిపోతది అన్నమాట కాబట్టి అలాంటి తప్పులు చేయకూడదు అన్నమాట ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ ఆ
No comments:
Post a Comment