Sunday, April 12, 2026

Episode:95 CHEATING

Episode:95 CHEATING

Author Name:Ajay Padarthi

Youtube Channel Url:https://www.youtube.com/@designbyaj

Youtube Video URL:https://www.youtube.com/watch?v=TNmqIh6Jnt4



Transcript:
(00:02) [సంగీతం] గత వారం రోజులుగాఇగ అంతా కోల్ ప్లే కాన్సెట్ లో ఆస్ట్రోనామర్ సఈఓ గాడు చీట్ చేశడు చీట్ చేసాడు అని ఓ లొల్లి చేస్తున్నారు కానీ ఇంపార్టెంట్ విషయం మాత్రం ఎవ్వడు డిస్కస్ చేయట్లేదు. అది ఏందంటే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూట్ కి చీటింగ్ అనే ఇన్స్టిట్యూట్ ఒక పెద్ద సవితి లాంటిది. ఎందుకంటే మ్యారేజ్ లో లేనిది చీటింగ్ లో ఎప్పటికీ ఉండేది ఏందంటే భయంతో పాటు ఉండే ఎక్సైట్మెంట్ అది ఒక అమ్యూస్మెంట్ పార్క్ లో రోలర్ కోస్టర్ రైడ్ లాగా మనం ముందు చేసిన పార్ట్నర్ పాడ్ లో అనుకున్నాం దేవుడు బతకాలి అంటే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూట్ బతకాలి అని మరి ఈ చీటింగ్ ఇన్స్టిట్యూట్
(00:41) ఉంటే కుదరదు కాబట్టే జనాలకి ఆడదానుసురు పోసుకోకూడదు అనే భయం పెట్టారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న ప్రతి పురుషుని ప్రతి స్త్రీని అక్కడికి తీసుకెళ్లి ఏ పురుషుడితో సంబంధం పెట్టుకుందో ఆ పురుషుడు ఇనప విగ్రహాన్ని అక్కడ పెట్టి దాన్ని బాగా కాల్చేస్తారు ఆ పురుషుడిని కౌగలించుకోమని గంటన్నర అట్టి పెడతారు వాడితో పెట్టుకున్నావు కదా మొగుడిని కాదని పెట్టు కౌగలించుకో తిక్క కుదిరిపోతుంది పురుషుడేనా బైబిల్ లో అయితే చీటింగ్ గురించి రెండుసార్లు మెన్షన్ చేశారు ఒకటేమో చీటింగ్ చేస్తే ఏమవుతది ఇంకోటేమో చేయాలని ఆలోచన వస్తే ఏమవుతది ఇంత యూనివర్సల్ గా తప్పుగా పరిగణించబడే ఈ
(01:18) కాన్సెప్ట్ ని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బ్రేక్ చేశారు చేస్తున్నారు. త్రూ అవుట్ హిస్టరీ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మగాడు చీట్ చేయడానికి లైసెన్స్ ఉండింది విత్ వెరీ మినిమల్ కాన్సిక్వెన్సెస్ మగాడు మల్టిపుల్ పార్ట్నర్స్ ని కోరుకోవడం తప్పు కాదు అని చెప్పడానికి బయోలాజికల్ అండ్ ఎవల్యూషనరీ థియరీస్ బ్యాకింగ్ కూడా ఉంది.
(01:37) అండ్ సినిమాలు కూడా అవే ఎడ్యుకేట్ చేసాయి మనల్ని మగవాడికి తప్పు చేసే అర్హత ఆడదానికి వాటిని భరించి సరిదిద్దుకునే గుణం ఆ భగవంతుడే ఇచ్చాడు. లోకంలో నీ భర్త ఒక్కడే తప్పు చేశాడు అనుకుంటున్నావా పిచ్చిదాననూికి 90 మంది మగాళ్ళఇంతి వాళ్ళ భార్యలందరూ నీలాగా వేధిని పడితే దేశంలో ఇన్ని సంసారాలు చల్లగా ఉండేవా చూడమ్మా ఇందు స్నేహమైనా దాంపత్యం అయినా ఒకరినొకరు క్షమించుకోగలిగితేనే కలకాలం కలకళలాడుతుండేది పైగా ఆ తప్పు కారణమైన అమ్మాయి చనిపోయింది అంటున్నావ్.
(02:09) అంటే నీ సంసారానికి అపకారం ఏం లేనట్టేగా ఇందు ఒక మాట అడుగుతాను చెప్పవే ఇన్నేళ్ళ మీ సంసారంలో అతను నిన్ను ఎప్పుడైనా బాధ పెట్టాడా ఎప్పుడైనా అన్యాయంగా ప్రవర్తించాడా లేదే నిన్ను నీ పిల్లల్ని బాగానే చూసుకుంటున్నాడు కది నీ భర్త మంచివాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలో చెప్పు కానీ ఆడదాని కోరికలకి ఏ బ్యాకింగ్ లేదు.
(02:34) ఎప్పుడో వంద ఏళ్లకు ఒకసారి గుడిపాటి వెంకటలం గారి లాగా ఆడదానికి కూడా శరీరం ఉంటది దానికి సెక్స్ అండ్ ప్లెజర్ కావాలి అని చెప్పినందుకు సొసైటీ నుంచి బహిష్కరించారు ఆయన్ని పేట్రియార్కల్ సొసైటీ కదా అండ్ లాజికల్లీ స్పీకింగ్ ఆడదాన్ని కన్ఫైన్ చేసి ఉంచాల్సిన నీడు మగాడు గమనించాడు. అదేంటంటే ఆడది కూడా మగాళలా తిరగడానికి అందరూ ఒప్పేసుకుంటే రేపు నాకంటూ పుట్టే సంతానం నాదైనా కాదా ఆ బేబీకి నా ఆస్తి పాస్తులు నా రక్తం దారపోసి పెంచాల్సిన బాధ్యత నాదా కాదా అనే విషయాల్లో క్లారిటీ ఉండదు.
(03:08) అందుకే మగాడు తిరక్క ఆడది తిరిగి చెడుతది అని సొసైటీని ఎడ్యుకేట్ చేశాడు. మగాడు తిరిగితే ప్లే బాయ్ సెక్స్ అనేది వాడికి గర్వంతో కూడిన పని ఇట్స్ ఆన్ అచీవ్మెంట్ గా కన్సిడర్ చేస్తున్నాం. ఆడదానికి సెక్స్ అనేది సిగ్గు షీంతో దాచి ఉంచాల్సిన ఒక టాబు టాపిక్ లో మాట్లాడతాం. ఇవన్నీ ఒకప్పుడు ఇప్పుడు కాదు అనే అపోహలో మీరు ఉంటే ఇప్పటికీ కొన్ని కంట్రీస్ లో ఆడది సెక్స్ అనేది ప్లెజరబుల్ గా ఫీల్ అవ్వద్దు అని నెలల వయసులోనే క్లిటరీస్ కట్ చేసి తీసేస్తున్నారు.
(03:37) క్లిటరస్ అంటే ఏంటి అంటే Google చెయ్ ప్రతిసారి రిపీట్ చేయలేం. అండ్ ప్రపంచంలో తొమ్మిది దేశాల్లో ఆడది దారి తప్పితే ఇట్స్ పనిషబుల్ బై డెత్ ఆ రేంజ్ లో కన్ఫైమ్ చేశం. మనం కూడా ఎలా తయారయ్యామ అంటే అర్జున్ రెడ్డిలో వాడు హస్బెండ్ ఉన్న అమ్మాయిని నైఫ్ పాయింట్ లో పెట్టి గుడ్డలిప్పు అంటే అరే చెలో బాయ కన్సెంట్ ఉంది గర్మాగరంలో అలా చేశడు అంటాం.
(04:01) అదే కన్సెంట్ తో అమ్మాయి చేస్తే ఇదో పెద్ద లంజరా అంటాం. ప్రతి ఒక్క అమ్మాయి తెల్లవారితే చోకులు చూసుకొని ఈవినింగ్ అయితే పబ్బులక వెళ్తామన్న ప్రతి ఒక్క డాయ వచ్చి సినిమా చూడ [ __ ] వద్దు ఆ అనొచ్చు మనం అనొచ్చు అయితే ఇప్పుడు ఏమంటావ్ బాబాయ్ ఆడదానికి కూడా చీట్ చేసే స్వేచ్ఛ ఉండాలి అంటున్నావా అని అనుకోకండి ఏదో పని ఎవడు చేయొద్దు చేసే ఏదో పనుల్లో కూడా అనచివేత ఎలా ఉంటదో చెప్తున్నా అనచివేత ఎక్కడ ఎలాంటి విషయాల్లో ఉన్నా ఇట్ విల్ రెజనేట్ విత్ రివోల్ట్ ఎట్ వన్ పాయింట్ ఆర్ ది అదర్ తిరుగుబాటు అండ్ అప్పుడు అందరూ పరిదేగిస్తారు.
(04:38) ప్రస్తుతం జరుగుతున్నది అదే నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ చీటింగ్ మనకి టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల చీటింగ్ డెఫినిషన్ ఈస్ ఆల్సో ఎక్స్పాండింగ్ డే బై డే భయ్యా ఒకళ్ళకి వేరే వాళ్ళతో ఫ్లర్ట్ చేస్తే చీటింగ్ ఇంకొకళ్ళకేమో ముద్దు పెట్టుకుంటే చీటింగ్ కొంతమంది సీక్రెట్ గా డేటింగ్ యప్స్ లో చాటింగ్ చేస్తే చీటింగ్ ఇంకొంతమంది వాచింగ్ పాన్ ఇస్ చీటింగ్ యప్ పార్ట్నర్ ఉండంగా బట్టలు లేకుండా వేరే ఆడదాన్ని చూసి ఎక్సైట్ అవుతున్నావ్ కాబట్టి చీటింగ్ ఏది అని అంటున్నారు సెక్స్ టింగ్ ఇస్ చీటింగ్ స్టేయింగ్ ఇన్ టచ్ విత్ యువర్ ఎక్స్ ఇస్ చీటింగ్ ఇలా ఎప్పటికప్పుడు యాడ్ అవుతూ పోతానే ఉన్నాయి.
(05:08) దేర్ ఇస్ నో వన్ యూనివర్సల్ డెఫినిషన్ ఫర్ వాట్ ఇస్ కన్సిడర్డ్ అండ్ వాట్ ఇస్ నాట్ కన్సిడర్డ్ చీటింగ్ వీటిపైన మళ్ళీ హౌ వమెన్ అండ్ మెన్ పర్సవ్ చీటింగ్ ఇస్ డిఫరెంట్ మగాళ్ళు ఆడి పార్ట్నర్ ఫిజికల్ గా వెళ్లి సెక్స్ చేసిందంటే ఎక్కువ హర్ట్ అవుతారు. ఆడవాళ్ళు ఫిజికల్ దానికన్నా ఎమోషనల్ ఫీలింగ్స్ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ఫీల్ అవుతారు.
(05:28) అందుకే ఒక రిలేషన్షిప్ లో ఐ చీటెడ్ అని చెప్తే డు యు లవ్ హర్ యు ఫీల్ కనెక్టెడ్ టు హర్ అనే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి బికాజ్ నువ్వు చీట్ చేసిన దానికన్నా అమ్ నాట్ ఇనఫ్ టు యు నా ప్రేమ నా ఎమోషన్స్ నా ఫ్రెండ్షిప్ నా అందం మొత్తంగా నేను సరిపోలేదఏంటిరా నీకు వేరే దాని దగ్గరికి వెళ్ళావ్ అని ఫీల్ అవుతారు.
(05:48) మీరు చాలా మందిని చూసే ఉంటారు ఒకళ్ళు నువ్వు నాకు వద్దురా ముర్రో ఐ స్లెఫ్ట్ విత్ సంవన్ అని చెప్పిన వాళ్లే కావాలని బెక్ చేస్తూ వాళ్ళ వెనకే వెళ్తాం ఎందుకో తెలుసా వాళ్ళఏదో మనల్ని తిరిగి గట్టిగా ప్రేమించి ఏదో చించుతారని కాదు ఐ యామ వర్దీ ఇనఫ్ టు హోల్డ్ ఆన్ టు నేను నిన్ను చూస్ చేసుకున్నట్టు నువ్వు నన్ను చూస్ చేసుకోవాలి అనే ఫీలింగ్ కోసం బయటికి అనొచ్చు నేను వాళ్ళని ప్రేమించాను సం పక్క నాకు మేటర్ కాదు అందుకే తిరిగి వెళ్తున్నా అని బట్ అది వాళ్ళకి వాళ్ళు చెప్పుకునే ఒక అబద్ధం నిజంగా నిజంగా ప్రేమిస్తే మరి వాళ్ళ పాపని వాళ్ళని వదిలేయాలి కదా
(06:20) వెంటబడి ప్రేమించు ప్రేమించు అని అడగద్దు కదా అలా చేయలేరు. ఇట్స్ అవర్ బ్రెయిన్ మెకానిజం టు ప్రొటెక్ట్ అవర్ షాటర్డ్ ట్రస్ట్ అండ్ బిలీఫ్ సిస్టం టు ప్రొటెక్ట్ యు ఫ్రమ ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ నేనేం కూరలు ఒక కరివేపాకు కాదు పక్కకు తీసి పెట్టడానికి ఐ యామ్ ఏ వాల్యూ ఎడిషన్ టూ అని ప్రూవ్ చేసే ప్రయత్నాలు ఇవి. మోసం చేసిన వాళ్ళు తిరిగి వచ్చినా రాకపోయినా జరిగేది ఏందంటే ఇక ఫ్యూచర్ లో ఎవరిని ట్రస్ట్ చేయాలన్న ఒక భయం.
(06:46) ఒక మనిషి నాకు తెలుసు అని అనుకున్నాక ఇలా జరిగిందంటే అసలు ఇంక మనుషుల్ని తెలుసుకునేది ఎలా అని ప్రతిదానికి 100 క్వశన్స్ వస్తాయి. ఇట్స్ ఏ వెరీ డిస్టర్బింగ్ ప్లేస్ టు బి మనశశాంతి ఉండదు ఒకప్పుడు మన నాన్నల జనరేషన్ లో పెళ్లి యూస్ టు బి ఎకనామికల్ ఈవెంట్ అబ్బా అంటే వీడికి ఉద్యోగం ఉంది ఫ్యామిలీ బాగుంది ఆస్తుంది చేసేయండి పెళ్లి అన్నట్టు ఉండేది.
(07:06) ఇప్పుడు కూడా ఎకనామికల్ ఈవెంటే బట్ ఒకళ్ళకొకళ్ళ నచ్చారా వైబ్ సెట్ అవుతుందా గోల్స్ ఏమున్నాయి ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా ఏజ్ గ్యాప్ ఎంతుంది పిల్లలు ఎంతమంది కావాలి అట్రాక్షన్ ఉందా బొచ్చు ఉందా మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయా అని మోర్ కంపాటిబిలిటీ అండ్ ఎమోషనల్ లెవెల్ లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే పాత జనరేషన్ లో అఫైర్స్ పెళ్లి వల్ల రాలేని ప్రేమ కోసం జరిగేవి కానీ ఇప్పుడు అన్ని చెక్ చేసుకొని పెళ్లి చేసుకున్న చీట్ చేస్తున్నారు.
(07:34) జస్ట్ అవుట్ ఆఫ్ డిజైర్ ఒకప్పుడు అన్హ్యాపీగా ఉన్నందుకు చీటింగ్ జరిగేది. ఇప్పుడు అన్హ్యాపీగా లేకపోయినా ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అనే ఆలోచనలతో చీటింగ్ అవుతున్నాయి. అందుకే ఒకప్పుడు మన అని అనుకున్న వాళ్ళు మోసం చేస్తే బాధ ఉండేది. ఇప్పుడు బాధ కన్నా ఒక ట్రోమాలా తయారయ్యే రిలేషన్స్ అదైతే నిజంగా బాధాకరం అబ్యూసివ్ అండ్ ట్రోమాటిక్ రిలేషన్షిప్స్ లో చీటింగ్ జరుగుతున్నాయి అంటే ఐ అండర్స్టాండ్ కానీ హ్యాపీ రిలేషన్షిప్స్ లో కూడా చీటింగ్ జరుగుతున్నాయి కొన్నిసార్లు అంటే ఏ బాధలు లేకపోయినా చీటింగ్ చేస్తే అసలు వాట్స్ ద పాయింట్ దొరికిపోయాక అవతల వాళ్ళ ఫీలింగ్స్ ఏముంటది
(08:05) నీకు వేరే వాళ్ళు కావాలి అనిపిస్తే నాతో బ్రేకప్ చేసి వెళ్ళిపోవచ్చుగా దట్ వుడ్ హావ్ హర్ట్ లెస్ నా వెనకే ఉండి [ __ ] సాగించాలా నన్ను ఆప్షన్ లో పెట్టుకుందామానా అని అంటారు. వెరీ గుడ్ పాయింట్ సజావుగా సాగుతున్న కాపురంలో అనవసరంగా కోరికలకు లోబడి పెంట పెంట ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమైది కాదు. బట్ ప్రపంచం చూసే కొద్ది అర్థం అవుతుంది ఏందంటే వాళ్ళు చీట్ చేసింది వాళ్ళకు ఉన్న పార్ట్నర్ పైన ఇష్టం లేకో ఆర్ బోర్గొట్టో కాదు ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ పైన వాళ్ళకే బోరుగొట్టి.
(08:37) ఇది ఎలా చెప్పాలి ఈ పాట్స్ పుణ్యమా అని ఐ గాట్ మెనీ స్టోరీస్ ఇన్ మై ఇన్బాక్స్ స్టోరీస్ అంటే ఈ ఎన్ఆర్ఐ కన్ఫెషన్ పేజెస్ లో ఉండే లఫుడ్ స్క్రిప్టెడ్ స్టోరీస్ కాదు ఎన్నో ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉంటూ ఈ జీవితానికి ఒక్కళ్లే ఈ పర్సన్ నాకే నాకు మాత్రమే అనే స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టం లో ఉన్న ఆడ అండ్ మగవాళ్ళు సడన్ గా ఒకరోజు ఎట్ ఏ రిస్క్ ఆఫ్ లూజంగ్ ఎవ్రీథింగ్ లైన్ క్రాస్ చేసిన దాఖలాలు ఉన్నాయి.
(09:00) వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి వాళ్ళు చేసిన పనికి సంబంధం లేకుండా ఐడెంటిటీ క్రైసిస్ లో ఇన్ని రోజులు నేను అనుకున్నంత మంచోడిని కాదన్నమాట. అసలు నేను ఎవరిని అని కొట్టుకుంటున్న జనాలు ఎంతో మంది ఉన్నారు. సరే అయ్యిందేదో అయింది అట్లీస్ట్ నేను తప్పు చేశాను అని రియలైజ్ అయ్యి లెట్స్ గో బ్యాక్ టు నార్మల్ అంటే అది కూడా అవ్వదు సాలయాలకి అప్పుడే బయట నుండి చూసే మనక ఏమనిపిస్తది ఒల్లు బలిసి కొట్టుకుంటున్నారురా నీ చేతగాని తనకి సింపతీ రావాలనిగా ఈ మాటలు ఎట్టెట్టా నీ వల్ల నీ పార్ట్నర్ హర్ట్ అవుతున్నారని తెలుసు నువ్వు తప్పు చేస్తున్నావ అని కూడా తెలుసు బట్ స్టిల్ ఆ తప్పు తప్పుగా
(09:34) అనిపించట్లేదా ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలిరా నిన్ను అని అనిపిస్తది. కానీ సైకాలజీ ప్రకారంగా చూస్తే ఇలాంటి కేసెస్ లో అఫైర్స్ అనేవి ఒకళ్ళని అనుభవించాలి అనే కోరికతో మాత్రమే జరగవు. ఇట్స్ మోస్ట్లీ అబౌట్ టు ఫీల్ అలైవ్ చాలామంది బ్రేకప్ లు అయినప్పుడో లేక లైఫ్ లో లాస్ ఫీల్ అయినప్పుడో ఆర్ లైఫ్ లో ఏ పర్పస్ లేనప్పుడు దీనమ్మ ఫక ఇట్ ఐ విల్ గో అరౌండ్ అని అఫైర్స్ స్టార్ట్ చేస్తారు.
(10:02) సారీ ఇప్పుడు అఫైర్స్ అనరేమో వాటిని ఫ్లింగ్స్ సిచువేషన్స్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఓపెన్ రిలేషన్షిప్స్ పాలీ యమరస్ రిలేషన్షిప్స్ అంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు లైక్ ఐ మెన్షన్డ్ టు ఫీల్ అలైవ్ మనకి లైఫ్ రొటీన్ గా మొనోటనస్ గా తయారైనప్పుడు ఇక బతికి ఉన్నాం అని ఎప్పుడు అనిపిస్తది మామూలుగా ఏదైనా చేయలేనిది చేసినప్పుడు కొంతమంది అడ్వెంచర్ స్పోర్ట్స్ ట్రై చేస్తారు.
(10:27) ఇంకొంతమంది జిమ్ లో బాడీ ప్రిపేర్ చేస్తారు. ఇంకొంతమంది వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళు కోసేసుకోవడం, తాగి తాగి హెల్త్ దొబ్బెట్టుకోవడం లేక వేరే వాళ్ళని హర్ట్ చేయడం ఇలాంటివి చేస్తారు. రిలేషన్షిప్ స్టాండర్డ్స్ లో అలా ఫీల్ అవ్వడానికి అఫైర్స్ పెట్టుకోవడం ఇస్ ఆల్సో ఏ వే ట్రస్ట్ మీ ఎట్ ద హార్ట్ ఆఫ్ ది అఫైర్ దేర్ ఇస్ నాట్ ఓన్లీ జస్ట్ బిట్రయల్ దేర్ ఇస్ లాంగింగ్ ఫర్ ఫ్రీడమ లాంగింగ్ ఫర్ పాషన్ టుఫైండ్ అవర్ న్యూ ఇంట్రెస్టింగ్ సెల్ఫ్ టు ఫీల్ స్పెషల్ అండ్ టు ఫీల్ ఇంపార్టెంట్ ఆ బొచ్చలాగా ఉంది నీ ఎక్స్ప్లనేషన్ వాళ్ళకి అంతగా స్పెషల్ గా
(11:01) ఇంపార్టెంట్ గా ఫీల్ అవ్వాలి అని అనిపిస్తే కమ్యూనికేట్ చేసి వాడి పార్ట్నర్ తోనే ఉండొచ్చుగా వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి పాపం వీడితో లాయల్ గా ఉన్న పాపానికి ఆ పార్ట్నర్ లైఫ్ ఎందుకు సఫర్ అవ్వాలి అని అనొచ్చు కరెక్టే బట్ హ్యూమన్స్ ఆర్ హార్మోనల్ బీయింగ్స్ నాన్న వాకింగ్ పారడాక్స్ లుక్ ఎలాగైతే చాలా మంది దేవుడంటే నమ్మకం లేదు అని అంటారు బట్ ఐ బిలీవ్ ఇన్ సం సూపర్ పవర్ అంట కారం ఎక్కువ తింటే పొట్టకు మంచిది కాదు మోషన్స్ అవుతాయి అని తెలిసి కూడా బిర్యానీలో డబల్ మసాలా ఉండాలి తింటే ముక్కులో నుంచి నీళ్లు కారాలి నెక్స్ట్ డే
(11:28) ముడ్డి మండాలి అనే కండిషన్స్ తో ఎక్సైటింగ్ గా తిని చస్తారు. రిలేషన్షిప్స్ ఎప్పుడు మొనాగమీలో ఉండాలి అంటారు. కానీ బయట వాళ్ళని కెలికి చస్తారు. అతడు సినిమాలో త్రిషా లాగా ఇంట్లో మహేష్ బాబుని పెట్టుకొని ఆ బోండంగాడికి అంజి అండ్ నల్ల సీను బ్యాచ్ కి ఎందుకే కన్ను కొట్టావ అంటే వాళ్ళకి నేను నచ్చానో లేదో తెలుసుకుందాం అని అంటది చూడు అది కూడా అలా చేసింది టు ఫీల్ స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ే నౌ ఐ మీన్ నో వే సపోర్టింగ్ ఇన్ఫెడలిటీ అఫైర్స్ అండ్ ఆల్ ఇవన్నీ చెప్తుంది టు మేక్ యు రియలైజ్ హీల్ అండ్ రీబిల్డ్ కనెక్షన్ బిఫోర్ ఇట్స్ టూ లేట్
(11:59) ఒక పాయింట్ తర్వాత లవ్ ఫేడ్ అవుద్ది బాడీలో చేంజెస్ వస్తాయి లైఫ్ రొటీన్ గా అవుద్ది అప్పుడు వచ్చే ఏమో ఎమోషనల్ నెగ్లెక్ట్ ఐడెంటిటీ లాస్ హార్మోనల్ షిప్స్ మరియల్ బోర్డమ ఎక్స్టర్నల్ అటెన్షన్స్ వల్ల నువ్వు మళ్ళీ అలై ఫీల్ అవ్వాలని దారి తప్పితే సినిమా ఉంటది చూడు బాబాయ్ సరదా తీరిపోద్ది అండ్ పైనుంచి ఒకడు మన స్క్రీన్ ప్లే రన్ చేస్తూ ఉంటాడు అంటాం కదా ఆయన కూడా మనం కొంచెం ఎదవ ఆలోచనలకు డీవియేట్ అవుతున్నాం అనే టైం కి ఎప్పుడో వదిలి వెళ్ళిపోయిన ఎక్స్ లని మనల్ని డిస్టర్బ్ చేయగలిగే వ్యక్తులను పంపి టెస్ట్ చేస్తూ సతాయిస్తాడు. ఆర్ యు స్టిల్
(12:35) బీయింగ్ స్టూపిడా కాదా అని చూడడానికి నువ్వు ఇంచు వంగిన ఇంపాలాకారు దూర్చేస్తాడు. ట్రస్ట్ మీ యు డోంట్ వాంట్ దట్ ఇవాళ రేపు చీట్ చేయడం ఇస్ గెట్టింగ్ ఈజీ అండ్ నాట్ గెట్టింగ్ కాట్ ఇస్ గెట్టింగ్ హార్డర్ అండ్ హార్డర్ సో వద్దు మనకి ఈ పంచాయత్ ఇలాంటి ఫీలింగ్స్ ఆల్రెడీ మీ రిలేషన్షిప్ లో ఉన్నా వేరే వాళ్ళ చూపులకి మీరు అట్రాక్ట్ అవుతున్నారని మీకు అనిపించిన మన పార్ట్నర్ ని బ్లేమ్ చేస్తూ వాళ్ళు అలా ఉండబట్టే నేను ఇలా ఉన్నా అని ఫీల్ అయ్యే ముందు ఒక్కసారి సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుందాం.
(13:08) ఉన్న లోటు పాట్లని కమ్యూనికేట్ చేసుకుందాం. ఆల్సో ఇలాంటివి ఎవడికీ చెప్పుకోలేం కాబట్టి థెరపీకి వెళ్దాం. మన గురించి మనకు తెలుసు అని అనుకుంటాం కానీ అట్లీస్ట్ వన్ సెషన్ ఆఫ్ థెరపీకి వెళ్తే గాని అర్థం అవ్వదు. మనంఏంటి మనం ఎందుకు ఇలా ఉన్నాం అని మోస్ట్ ఆఫ్ ద అఫైర్స్ ఆర్ రిసల్ట్ ఆఫ్ అన్హీల్డ్ బిటర్నెస్ ఇన్ అవర్సెల్వ్స్ అంట. అలాంటివి ఏమైనా ఉంటే థెరపీలోనే తెలుస్తాయి.
(13:32) సో ట్రైట్ అది భయ్య ఐ నో దిస్ ఇస్ ఏ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ జస్ట్ లైక్ హ్యూమన్స్ బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు అన్కాంప్లికేట్ ఇట్ అని అనుకుంటున్నా అండ్ ముఖ్య గమనిక ఈ టాపిక్ కొంచెం సాలిడ్ రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళకి అండ్ మ్యారేజ్ అయ్యి ఒక స్టాగ్నెంట్ పాయింట్ కి వచ్చిన వాళ్ళకి మోసపోయిన అండ్ మోసం చేసిన వాళ్ళకి బాగా ఎంప్లాయ్ అవుతది.
(13:53) నాట్ ఎవ్రీ నిబ్బా నిబ్బి హూ ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ టిండర్ అండ్ బంబుల్ వాళ్ళకి కాదు ఇది. ఓకేనా అది మేటర్ ఫైనల్లీ కొంచెం మీరు షేర్ చేయండి భయ్యా లెట్ పీపుల్ నో అనుకుంటా మరి నా పేరు అజయ్ పాదర్ విల్ మీట్ యు ద నెక్స్ట్ పార్ట్ బాయ్ [సంగీతం]

No comments:

Post a Comment