ఎందుకు మంచి వాళ్ళకే కష్టాలు, భాధలు,, ఎలా తప్పించుకోవాలి వాటి నుండి...
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Z-o4lNDFHLk
Transcript:
(00:00) రాక్షసుడిలా ఆలోచించాలి. ఎస్ నువ్వు బతకాలంటే ఈ జనరేషన్ లో రాక్షసుడిలా ఆలోచించాల్సిందే రాక్షసుడిలా బతకాల్సిందే. అదేంటది అందరూ మనిషిలా బతకాలి మనిషిలా ఆలోచించాలి అని చెప్తే మా అక్క మాత్రం ఏంటి రాక్షసుడిలా బతకమంటుంది అని అనుకుంటారు చాలామంది ఈ వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకు చాలా వాల్యూ ఉన్న కంటెంట్ అన్నమాట. సో మిస్ అవుతావ్.
(00:29) రాక్షసుడిలా ఆలోచించు అంటే దాని అర్థం చంపమని కాదు చెడుగా మారమని కాదు కత్తి తీసుకొని అందరిని కనిపించిన వాళ్ళందరినీ చంపేయమని కాదు నువ్వు మంచివాడిగా ఉంటే ఈ ప్రపంచం నిన్ను వదిలేస్తుంది అని అర్థం ముందుకాలంలో మనిషిలా బతుకు అని చెప్పేవారు ఎందుకంటే అప్పుడు మనుషుల్లో మనసు ఉండేది నీతి నిజాయితి ప్రేమ అభిమానం ఆప్యాయిత ఇవన్నీ ఉండేవి కానీ ఇప్పుడు నువ్వు మనసు సు పెట్టావంటే వాళ్ళు నీ మీద ఆటలాడతారు.
(01:02) ముందుకాలంలో ప్రేమ అంటే నిజమైనది ఇప్పుడు ప్రేమ [సంగీతం] అంటే జస్ట్ ఓన్లీ టైం పాస్ ముందు ఫ్రెండ్షిప్ అంటే లైఫ్ లాంగ్ ఉండేది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే యూస్ అండ్ త్రో నీ వెనకాలే గొయ్యి తీస్తారు. నువ్వు నమ్మావంటే వాళ్ళు నిన్ను మోసం చేస్తారు. నువ్వు ప్రేమిస్తే వాళ్ళు నిన్ను వాడేసుకుంటారు. నువ్వు మంచిగా ఉంటే వాళ్ళు నిన్ను బలహీనంగా ట్రీట్ చేస్తారు.
(01:27) ఈ ప్రపంచం ఒక సింపుల్ రూల్ మీద డిపెండ్ అయి నడుస్తుంది. వీక్ పీపుల్ గెట్ యూస్డ్ స్ట్రాంగ్ పీపుల్ గెట్ రెస్పెక్టెడ్ నువ్వు ఎప్పుడైనా నోటిస్ చేశవా ఎందుకు మంచివాళ్ళు ఎప్పుడూ సఫర్ అవుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు నో అనలేరు. వాళ్ళు బౌండరీస్ పెట్టలేరు. వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే అదర్ హ్యాపీనెస్ కే వాల్యూ ఇస్తారు కాబట్టి ఈ ప్రపంచం నీ మంచితనంకి ఏ రివార్డు ఇవ్వదు ఏ శిల్పం మీద నీ పేరుతో అక్షరాలు చెక్కదు నీ వీక్నెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది.
(02:06) నువ్వు అందరినీ హ్యాపీ చేయాలనుకుంటే చివరికి నువ్వే ఎంపిటీ అయిపోతావ్. ఆ రాక్షసుడి మైండ్సెట్ అంటే ఏంటి? రాక్షసుడిలా బతకాలి అంటే చెడ్డవాలిగా మారాలి అని కాదు కత్తి పట్టుకోమని అర్థం కాదు అంటే ఎమోషన్ కంట్రోల్ లో పెట్టుకోవాలి. ఎవ్వరిని బ్లైండ్ గా ట్రస్ట్ చేయకూడదు అది ఎవ్వరైనా సరే నీ లైఫ్ కి నువ్వే ప్రయారిటీ ఇవ్వాలి. నువ్వు అందరినీ సేవ్ చేయాలనుకునే హీరో అవ్వకు నీ లైఫ్ ని సేవ్ చేసుకునే స్మార్ట్ ప్లేయర్ అవ్వు రాక్షసుడి మైండ్సెట్ అంటే అటాచ్ అవ్వకు డిపెండ్ అవ్వకు ఎవ్వరితోనూ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ [సంగీతం]
(02:49) ఎక్కువైతే పెయిన్ కూడా ఎక్కువే ఇప్పుడు లవ్ గురించి ఒక చిన్న ట్రూత్ చెప్తాను. లవ్ ఇట్సెల్ఫ్ ప్రాబ్లం కాదు బ్లైండ్ లవ్ే ప్రాబ్లం నువ్వు ఎవ్వరినైనా లవ్ చేస్తే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకుంటే అది లవ్ కాదు అడిక్షన్ నువ్వు ఎమోషనల్ గా వీక్ అయితే ఎవరైనా వచ్చి నీ లైఫ్ ని కంట్రోల్ చేస్తారు.
(03:13) కాబట్టి లవ్ చేయొచ్చు కానీ నిన్ను నువ్వు పోగొట్టుకోకూడదు లాస్ అవ్వకూడదు. ఈ ప్రపంచం మారదు. మారాల్సింది మనమే నువ్వే మారాలి. నువ్వు ఇంకా ఓల్డ్ మైండ్సెట్ తోనే ఉంటే నువ్వు స్ట్రగుల్ అవుతావ్ కాబట్టి స్ట్రాంగ్ గా మారు స్మార్ట్ అవ్వు సైలెంట్ గా గ్రో అవ్వు రాక్షసుడిలా ఆలోచించు అంటే మనసు లేకుండా బతకమని కాదు మనసు కంట్రోల్ లో పెట్టుకొని బతకమని అర్థం.
(03:42) చివరిగా ఒక్క మాట నీ లైఫ్ ని ప్రొటెక్ట్ చేయలేకపోతే ఎవ్వరూ వచ్చి ప్రొటెక్ట్ చేయరు ఇదే నిజం. నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీకోసం ఆగరు ఎవ్వరూ నీకోసం రారు. నువ్వు పడిపోతే చూసి లేపే వాళ్ళ కన్నా నువ్వు పడిపోతే చూసి నవ్వే వాళ్లే ఎక్కువ నిజమా కాదా నిజమైతే కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చెయ్ ఇట్స్ ట్రూ అని ఇది సాడ్ ట్రూత్ కాదు ఇదే రియాలిటీ నువ్వు ఎంత మంచివాడైనా సరే నువ్వు స్ట్రాంగ్ కాకపోతే ఈ ప్రపంచం నిన్ను ఇగ్నోర్ చేస్తుంది.
(04:16) రెస్పెక్ట్ అనేది గుడ్నెస్ కి కాదు పవర్ కి వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచే చేంజ్ అవ్వాలి అనుకో ఎవ్వరిని ఇంప్రెస్ చేయొద్దు ఎవ్వరిని చేస్ చేయొద్దు ఎవ్వరికీ ఎక్స్ప్లనేషన్ చేయొద్దు. నీ గోల్స్ మీద మాత్రమే ఫోకస్ పెట్టు నీ లైఫ్ మీద మాత్రమే కంట్రోల్ తీసుకో సైలెంట్ గా పనిచేయ్ రిజల్ట్ తో ఆన్సర్ ఇవ్వు ప్రతి ఒక్కరికీ నువ్వు మారావంటే నీ లైఫ్ కూడా మారుతుంది.
(04:44) ఎమోషన్ అనేది ఒక పవర్ కానీ కంట్రోల్ లో ఉంటేనే అది పవర్ అవుతుంది. యాంగర్ అన్కంట్రోల్డ్ అయితే డిస్ట్రాయ్ చేస్తుంది మనల్ని అదే కంట్రోల్ లో ఉంటే బిల్డ్ చేస్తుంది మనల్ని. లవ్ అన్కంట్రోల్డ్ అయితే బ్రేక్ చేస్తుంది కంట్రోల్డ్ అయితే స్ట్రెంత్ అవుతుంది. కాబట్టి ఎమోషన్ ని ఫీల్ అవ్వు స్లావ్ అవ్వకు ఈ ప్రపంచం నీకు రెండు ఆప్షన్స్ ఇస్తుంది.
(05:11) ఒకటి నువ్వు గేమ్ ఆడాలి లేకపోతే నువ్వు గేమ్ అవ్వాలి. నువ్వు డిసైడ్ చేసుకో ఈరోజు ప్లేయర్ అవ్వాలా లేక పాన్ అవ్వాలా అని ఈరోజు నుండి రాక్షసుడిలా ఆలోచించు అంటే దాని అర్థం మనుషులందరినీ నాశనం చేయమని కాదు కత్తి తీసుకొని పొడిచేయమని కాదు నీ బలహీనతల్ని నాశనం చెయ్ నీకు ఈ మైండ్సెట్ కనెక్ట్ అయితే కామెంట్ లో రాక్షసుడు అని కామెంట్ చెయ్ ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చెయ్ షేర్ చెయ్ తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో నీ ఒపీనియన్ నాతో కామెంట్ ద్వారా షేర్ చేసుకో
No comments:
Post a Comment