Sunday, April 12, 2026

జ్ఞానమంటే జ్ఞాపకాలు కాదు,పాండిత్యము కాదు🌹ఏది నిజమైన జ్ఞానం చెప్పిన అష్టావక్రుడు🌹kanthrisa

జ్ఞానమంటే జ్ఞాపకాలు కాదు,పాండిత్యము కాదు🌹ఏది నిజమైన జ్ఞానం చెప్పిన అష్టావక్రుడు🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=AsQ91xoj6-Q



Transcript:
(00:01) అష్టవక్ర మహాగీత చాప్టర్ 15 టాక్ 40 విశ్వనాథ సత్యనారాయణ చాలా ఫేమస్ తెలుగు పోయెట్ ఒకసారి ఇలా అన్నాడు ఎలాగైతే అందరూ రామాయణం రాసిన మళ్ళీ తను ఎందుకు రాశాడు అని అడిగితే ఎలాగైతే రోజు తింటున్నప్పటికిని మనం మళ్ళీ ఎట్లాగైతే తింటామో రామాయణం అట్లా అన్నాడు. బుచ్చరెడ్డి గారు నాతో ఏమన్నారంటే ఈ పోలిక నాకు అంతగా నచ్చలేదు అన్నప్పుడు నేను చెప్పాను అంటే తింటున్నంత సహజంగా రామాయణాన్ని రాశడేమో అట్లా అనుకుంటే బాగుంటదేమో అంటే
(00:47) అయిండొచ్చు అన్నాడు. సో ఈ మాట ఎందుకు చెప్పానంటే అష్టవక్రుడు జనకుడు ఎలాగైతే మనం ప్రతిరోజు తింటామో ఎన్నిసార్లు తిన్నా ప్రతిరోజు నిత్య నూతనంగా అతి సనాతనంగా మనకి ఆకలి దర్శనం ఇస్తదో సత్యం యొక్క స్వభావం కూడా అలాగే ఉంటది. అందుకే ఇప్పటివరకు వాళ్ళు దాదాపు 165 166 సూత్రాల్లో అంటే మనం చెప్పుకున్న 126 సూత్రాల్లో దాదాపు చెప్తున్న విషయాలని మళ్ళీ మళ్ళీ తిరిగి చెప్తున్నట్టు ఉంది కానీ సరిగ్గా చూస్తే చాలా వ్యత్యాసం ఉంది చాలా వైవిధ్యం ఉంది. ఇది
(01:32) ఎలాంటిది అంటే ఒక సున్నా గీసి ఆ సున్నా మొత్తం చుక్కలు పెట్టి తర్వాత సున్నా మధ్యలో ఒక చుక్క పెట్టి ఆ బయట ఉన్న చుక్కల నుంచి సున్నా మధ్యలోని చుక్క వరకు రావడం సో సత్యం వైపు ఏం చెప్పినా సత్యం వైపు తీసుకెళ్ళడం ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ కూర్చున్నా ఇంట్లో కూర్చోవచ్చు ఆఫీస్ లో కూర్చోవచ్చు లేకపోతే ఒక ఫ్రెండ్ ఇంట్లో కూర్చోవచ్చు సినిమా థియేటర్ లో కూర్చోవచ్చు రిలాక్స్డ్ గా కూర్చోవాలి వాళ్ళది ఎలాగైతే ప్రయత్నం చేస్తారో ప్లేస్ ఎక్కడ ఉన్నప్పటికిని ఈ అష్టావక్రుడు జనకుడు ఏం మాట్లాడినా అందులో సత్యానికి దారేది ఇంత సహజంగా సాధన లేకుండా సత్యాన్ని మనం
(02:14) అనుభూతి చెందవచ్చు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో సత్యం అంటే ఉన్నది యధావిధిగా సంశయం లేకుండా అనుభవించడం మనసుని ఒక టోల్ గా మాత్రమే తప్ప మనసుని ఒక యజమానిగా మార్చుకోకపోవడం సత్యం అంటే నీలో ఎలాంటి తారతమ్యాలు భేదభావాలు లేని ఒకానొక స్థితిని అనుభవించడం సత్యం అంటే సమత్వం సత్యాన్ని తెలుసుకోవడం అంటే ఏదో ఎవ్వరు కనుక్కొనలే లేని ఒకే ఒక బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవడం అని కాదు.
(02:52) సత్యాన్ని తెలుసుకోవడం అంటే నువ్వు మొదటిసారి మనిషిగా జీవిస్తున్నావని సత్యాన్ని తెలుసుకోవడం అంటే డబ్బు సంపాదించడమో లేకపోతే ఈ సోకాల్డ్ సమాజంలో ఫేమస్ అవ్వడమో కాదు సత్యాన్ని తెలుసుకోవడం అంటే జస్ట్ నువ్వు నీలా ఉండడం నీలో ఉన్న మనిషి తత్వాన్ని సజీవంగా ఉంచుకోవడం సాధించేది లేదు కోల్పోయేది లేదని స్పష్టంగా తెలిసిందా ఒకానొక మానసిక స్థితి సహజ మానసిక స్థితి నీలో ఆవిష్కరించిన ఒక సందర్భం సత్యం అందరికీ అందుబాటులో ఉంది.
(03:32) కానీ దాన్ని ఆధారం చేసుకొని దాన్ని ప్రూవ్ చేయలేం ఎవరైనా నిజంగా నాకు సత్యం అర్థమైంది సత్య దర్శనం అయింది అంటే ఏమిటి ఐ హావ్ సీన్ మై ఓన్ ఫేస్ సో ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఏమైన సమాచారం అవసరమో దాన్ని జ్ఞానం అన్నారు అంతే సత్యము కూడా ఆకలి వంటిదే సో ఒకసారి తెలుసుకొని జీవితకాలం తెలిసిపోయింది అనడానికి వీలు లేదు నిరంతరం ఎరుకలో ఉండాలి నిరంతరం చైతన్యంలో ఉండాలి.
(04:12) సో ఈ సత్యాన్ని మనం తెలుసుకునే ఒకానొక పద్ధతిని లేదా ఆ చర్చని లేదా ఆ టెక్స్ట్ ని మనం శాస్త్రం అని పిలిచాం. సో ఇప్పుడు అష్టావక్ర మహాగీత అష్టావక్రుడికి జనకుడికి మధ్య జరుగుతున్న ఒక శాస్త్రీయమైన సంవాదం. సో ఎప్పుడైనా సరే శాస్త్రంలో రిపిటేషన్ ఉంటది. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం అన్నారు కర్ణాటక సంగీతాన్ని దానికి కారణం ఏమిటి? ఏదైనా ఒక గీత పాడితే ఆ గీత రిపీట్ చేస్తారు.
(04:44) ఎవరనా కొత్తగా సంగీతం తెలియని వాళ్ళు వచ్చారనుకో ఏందిరా అసలు పాడిందే పాడుతున్నారు అంటారు. కానీ ఆ సంగీతం తెలిసిన వాడికి తెలుస్తుంది వాళ్ళు పాడిందే పాడటం లేదు పాడిందే రకరకాలుగా పాడుతున్నారు. వైవిధ్యం కానీ మూలం మారదు ఇప్పుడు ఎందరో మహానుభావులు అనొచ్చు అట్లాగే ఎందరో మహానుభావులు అనొచ్చు ఎందరో ఎందరో మహా అనొచ్చు సో ఒకటే లైన్ సాహిత్యం మారలే కానీ దాని యొక్క ఎక్స్ప్రెషన్ మారుతూ వస్తుంది అందుకే దాన్ని శాస్త్రీయ సంగీతం అన్నారు.
(05:30) సశాస్త్రీయంగా ఒక పద్ధతిలో ఉన్నట్టే ఉంటది బట్ రిపిటేషన్ కూడా ఉంటది అందులో సో సత్యానికి సంబంధించిన చర్చ ఎక్కడ జరిగినప్పటికిని అక్కడ పునరుక్తి అనివార్యంగా ఉంటుంది ఎందుకు శాస్త్రం అనేది ఒక్కడే ఉంటే చెప్పడానికి ఏమీ లేదు కానీ వినే వాడు గనుక వచ్చినప్పుడు శాస్త్రం యొక్క పరిభాష శాస్త్రం యొక్క వ్యాఖ్య మారిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇదంతా వినే వాడి మీద ఆధారపడతది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థంవుతది.
(06:06) ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పడుకున్నాడు ఇంకో వ్యక్తి పడుకున్నాడు. ఒక వ్యక్తి మొదటి పిలుపుకు లేచాడు రెండో వ్యక్తి ఆ 100వ పిలుపుకు లేచాడు. కానీ ఇద్దరు వ్యక్తులు అన్నారు నేను మొదటి పిలుపుకే లేచాను అంటే ఆ 100వ పిలుపుకు లేచిన వ్యక్తి కూడా అన్నాడు నేను మొదటి పిలుపుకు లేచాను. ఎందుకంటే అతను 99 సార్లు ఆ పిలుపులు వినలేదు కదా సో సత్యానికి సంబంధించిన చర్చ కానీ గురువు నిజంగా 100 సార్లు పిలిచాడు.
(06:39) అట్లాగే ఒక గురువు ఎన్నిసార్లు తను చెప్పాలనుకున్న దాన్ని రిపీట్ చేసిన తనకు బోర్డం ఉండదు. అట్లాగే ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సంఖ్యని గుర్తుపెట్టుకొని కారణంగా వాళ్ళు ప్రతిసారి సత్యాన్ని అంతే నిత్యనూతనంగా ఆవిష్కరిస్తారు వాళ్ళు ఎదురుగున్న వాళ్ళకి చెబుతారు రమణ మహర్షి కూడా ఎప్పుడు చెప్పేవాడు విచారణ చెయి నిరంతరం విచారణ చెయి అలాగే తన ద్వారా వచ్చిన పుస్తకం ఉపదేశ సారం కూడా అట్లా చదవమని చెప్పేవాడు చదివావు అర్థం కాలేదు మళ్ళీ చదువు ఎవరో వచ్చి చెప్పారంటారు మన మహర్షికి చదివానండి ఏవంత గొప్పగా అనిపించలేదు అంటే అవును నీకు ఇంకా స్థాయి రాలేదు టైం పడుతుంది.
(07:25) ఒకసారి ఒక ఫ్రెండ్ చెప్పాడు వెళ్లి గాడ్ ఫాదర్ సినిమా చూడు తర్వాత ఒక టూ డేస్ తర్వాత కలిసినప్పుడు నేను చెప్పాను గాడ్ ఫాదర్ చూశాను ఏ మామూలుగా ఉంది అన్నాను తను అలాగే అనిపిస్తుంది. సో నువ్వు మళ్ళీ చూడాలి దాన్ని కొంత కాలం తర్వాత నువ్వు ఇంకా ఎదగాలి అన్నాడు. నేను మొట్టమొదటిసారి ఆశ్చర్యపోయాను అసలు ఓహో మనక ఒకటి నచ్చడం నచ్చకపోవడం అనేది మనకున్న ఆ స్థితి అప్పుడున్న మానసిక స్థితిని బట్టి ఉంటది.
(07:56) మనం ఎవాల్వ్ అయుతున్న కొద్ది మనకు ఎదురుగా ఉన్న విషయం కొత్తగా కనిపిస్తది. ఒక విన్సెంట్ వ్యాంగో ఆకాశాన్ని చూడడం వేరే మనం ఆకాశాన్ని చూడడం వేరే విన్సెంట్ వ్యాంగ్ చూసినప్పుడు అందులో అతనికి రకరకాల రంగులు రకరకాల కంపోజిషన్స్ ఒక గ్రేట్ ఆల్కమీ అతను చూస్తాడు మనం చూసినప్పుడు జస్ట్ ఆకాశాన్ని ఆకాశంగా చూస్తాం. సో ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఆకాశాన్ని చూస్తే ఆకాశంగా చూస్తారు.
(08:26) ఒక క్లూడ్ మానే ఒక విన్సెంట్ మ్యాంగో ఇట్లాంటి వాళ్ళు చూసినప్పుడు ఆకాశం సరికొత్త హంగులతో వాళ్ళకి దర్శనం ఇస్తది. సో శాస్త్రం అనేది ప్రకృతి ప్రకృతి అనేది ఒక ఎటర్నల్ రిపిటేషన్. ఇప్పుడు అష్టవక్రుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే అష్టవక్రుడు గాని జనకుడు గాని చెప్పిందే చెప్పినట్టుగా వినేవాళ్ళకు అనిపియొచ్చు వాళ్ళు చెప్పింది చెప్పడంలే సరిగ్గా చూస్తే వాళ్ళు చెప్పే ప్రతి విషయంలో ఒక మనసుకు సంబంధించిన కోణం ఉంది సామాజిక కోణం ఉంది ఒక సందర్భానికి సంబంధించిన ఒక డైమెన్షన్ ఉంది.
(09:03) తత్వ తద్వారా అన్ని అర్థం చేసుకోవడం వల్ల అన్ని దిక్కుల విషయాన్ని అర్థం చేసుకోవడం వల్ల ఒక సర్వాంగ ముక్తిని ఒక సంపూర్ణ మోక్షాన్ని అనుభవించి ఒకానొక డైరెక్షన్ ఉంది. సో మీరు ఎప్పుడైనా కృష్ణమూర్తి నుంచి బయటికి వచ్చిన పుస్తకం ఉంది దాని పేరు కృష్ణమూర్తిస్ నోట్స్ అది గనుక మీరు చదివితే 90% ఆఫ్ ది పీపుల్ కి అనిపిస్తది ఏమిటో రాసిందే రాసాడు ఇదంతా అనిపిస్తది.
(09:30) కానీ నిజంగా మీకు జీవితం అర్తయిన తర్వాత దాన్ని చదివితే ఏమని తెలుస్తుందంటే ఎన్ని రోజులు ఆకాశాన్ని చూసినా నిన్న చూసిన పుష్పం గురించి నిన్న రాశడు బట్ ఈరోజు చూసినప్పుడు మళ్ళీ నిత్యనూతనంగా దాన్ని చూశడు అన్నమాట ఆ నిన్న చూసాం కదా నిన్న రాశం కదా అని లేదు. సో ఆధ్యాత్మికత అర్థమైనవాడు ఎవరంటే నిరంతర వర్తమానంలో ఉండేవాడు నిరంతరం తాను నిత్యనూతనంగా మారుతూ నిరంతరం చుట్టుపక్కల ఉన్న ప్రతిది నిత్యనూతనంగా దర్శించేవాడు అని సో జీవితం అంటే ఒక అంతేని ప్రకృతి జీవితం అంటే ఒక పునరుక్తి జీవితం అంటే
(10:16) ఒక బ్రూతల్ రియాలిటీ ఒక రుత్లెస్ రియాలిటీ ఒక మనిషి దగ్గర ఉన్న ప్రాపంచిక విషయాల మీద ఆధారపడిన ఒకానొక డైమెన్షన్ జీవితము సత్యము ఆకలి నిద్రవన్నీ సో సత్యం అన్నది అతి పురాతనం సనాతనం మరియు నిత్య నూతనం [గురకలు] సో ఈరోజు జనకుడికి అష్టవక్రుడు చెప్తున్నాడు జనకుడు చాలా విషయాలు చెప్పాడు నేను హాయిగా గా ఎలా ఉన్నాను సుఖంగా ఉన్నాను ఎందుకున్నాను నేను ఇలా ఒక శూన్య చిత్తునై ఇలా ఉండటానికి గల కారణం ఏమిటి నేను ఎందుకు ఎప్పటికీ నా స్థితి నుంచి పక్కకు జరగను అని రకరకాల
(11:01) విషయాలు చెప్పాడు సో ఇవన్నీ అష్టావక్రుడు విన్న తర్వాత మొట్టమొదటిసారి అష్టవక్రుడు కొంత వ్యవధి ఇచ్చి మళ్ళీ జనకుడికి చెప్తున్నాడు సో మొదటిసారి అష్టావక్రుడు సహజంగా మనిషిలో ఉండాల్సినటువంటి గుణాలు ఏమిటి అని ఒక గురుస్థానంలో నిలబడి చెప్తున్నాడు అంతే సో ఈరోజు అష్టావక్రుడు చెప్తున్నాడు యధాతోపదేశేన కృతార్థః సత్వబుద్ధిమా ఆజీవమపి జిజ్ఞాసు పరస్తత్ర విమూహ్యతి
(11:47) సో ఓ జనక సత్వ బుద్ధిమంతుడు తాను పొందిన ఒక్క ఉపదేశం చేత కృతార్థుడు అవుతాడు అట్లు కానీ అలుపుడు జీవిత పర్యంతం జిజ్ఞాసువై కూడా మోహజాలంలో చిక్కుకొని మదన పడుతూనే ఉంటాడు. సో జ్ఞాన స్థితిని గూర్చి చెప్పిందే తడవ తడవక చెప్పుకుంటూ ఉండాలి. పునః పునః ఉపదేశం అవసరం. సో కానీ ఎదుటి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది గురువు నిరంతరం చెప్తూనే ఉంటాడు ప్రకృతి నిరంతరం వర్షం తీసుకొని వస్తుంది నిరంతరం గాలి తీసుకొని వస్తుంది అనుభవిస్తావా లేదా అన్నది నీ చేతులో ఆధారపడతది.
(12:31) ఒక వ్యక్తి అంటాడు లావచ్చుతో ఈరోజు సూర్యోదయం చాలా అద్భుతంగా ఉంది అంటే లావచ్చు అంటాడు లేదు మొట్టమొదటిసారి నువ్వు అద్భుతంగా ఉన్నావు అందుకని సూర్యోదయం అలా కనిపిస్తుంది అదర్వైస్ సూర్యోదయం ఎప్పుడు అలాగే ఉంది. సో సత్యం ఎప్పుడూ మారదు ఆహా ఈరోజు ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఆహా నీకు అనిపిస్తుంది. ప్రకృతి నీవు అనుకున్నట్టు ఈరోజు ఉంది.
(12:51) అసలు నువ్వు ఏమి అనుకోకుండా ప్రకృతిని చూస్తే అది నిరంతరం నిత్య నూతనంగానే ఉంటుంది. స్వాష్టావక్రుడు చెందకుడితో చెప్తున్నాడు ఓ జనక ఈ భూమి మీద రెండు రకాల వ్యక్తులు ఉంటారు. సత్వ బుద్ధి కలవాడు అసత్వ బుద్ధి కలవాడు. సో సత్వ బుద్ధిమంతుడు ఎవరైనా చెప్పగానే వెంటనే ఆ ఉపదేశాన్ని అర్థం చేసుకొని కృతార్థుడు అవుతాడు.
(13:25) సత్వబుద్ధి లేనివాడు ఒక అలుపుడు రకరకాల విషయవాంచల్లో వాసనల్లో మనసు ఇరుక్కున్నవాడు ఎన్ని సంవత్సరాలు ఉపదేశాలు విన్నప్పటికిని అతనికి ఎప్పటికీ ఏమి అర్థం కాదు కానీ అతనిలో అంతులేని జిజ్ఞాస ఉన్నట్టు కనిపిస్తుంది. అందరికంటే అతనే పరమ భక్తుడిగా కనిపిస్తాడు. కానీ [గురకలు] అతని విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. నేను అందుకే చాలాసార్లు చెప్తాను ఆ యుజి కృష్ణమూర్తి ఇచ్చిన స్టేట్మెంట్ వెరీ ప్రఫ నిజమైన గురువు శిష్యుని త్వరగా వదిలించుకుంటాడు.
(13:56) ఇప్పుడు ఏ ఏ ఆశ్రమాలు ఏ ఏ గురువులయతే నిన్ను మాటి మాటికి ఆహ్వానిస్తున్నాయో అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. మళ్ళ అంతిమ లక్ష్యం మిమ్మల్ని లిబరేట్ చేయడం కాదు. మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు మిమ్మల్ని పాజిటివ్ గా ఫూల్ చేస్తున్నారు మిమ్మల్ని ఏం మోసం చేయడం లేదు మీకేం నష్టం కలగజేయడం లేదు బట్ ఆధ్యాత్మికత దేనికోసం మీరు వెళ్ళారో అది కాకుండా ఇంకేదో జరుగుతుంది అక్కడ వ్యాపారం సో ఆధ్యాత్మికత గుంపుకు సంబంధించిన విషయం కాదు సో ఆధ్యాత్మికత అన్నది నిరంతరం సాధన చేసే విషయము కాదు ఆధ్యాత్మికత అన్నది ఒక గురువుకి ఒక శిష్యుడికి మధ్య ఉన్న ఆరాధన భావం నిరంతరం
(14:41) నిలకుండడం కాదు జస్ట్ ఒక విషయం తెలుసుకోవడానికి వెళ్ళావు అత్యంత తొందరగా ఆ విషయాన్ని తెలుసుకొని అక్కడి నుంచి బయటపడ్డం అలా తెలుసుకునే ప్రదేశం పేరు నిజానికి ఆశ ఆశ్రమం కాకుండా ఆశ్రయం అంటే బాగుంటదని నా పర్సనల్ ఒపినియన్ అంటే తాత్కాలికంగా నువ్వు ఒకచోట ఉంటున్నావ్ అంతే నువ్వు తిరిగి నీ పనిలో పడాలి. నీ జీవితాన్ని నువ్వే అనుభవించాలి.
(15:08) నిరంతరం ఒకరి షాడో కింద ఒక గురు నామ స్మరణ చేస్తూ ఉండడానికి వీలు లేదు. సో సత్వ బుద్ధి అంటే అదే నిన్ను నువ్వు కనుక్కోగలిగే నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకోగలిగే డిపెండెంట్ గా లేకుండా జీవించగలిగే ఒకానొక స్థితి అసత్వ బుద్ధి అంటే నీకు అన్నీ తెలుసు బట్ ఎక్కడో నీలో ఆధారపడే తత్వం ఉంది. నీకు తెలిసినట్టు అనిపిస్తుంది బట్ నిజంగా క్వశ్చన్ చేస్తే నీకుేమీ తెలియదని అంతర్గతంగా నీకు తెలుసు.
(15:36) సో నువ్వు నటిస్తా ఒక ఎక్స్టెంట్ వరకు సో ఇంతకుముందే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఒకద్దరు పడుకున్నప్పుడు గురువు లేపుతూ ఉంటాడు ఒకడు జస్ట్ చిన్న శబ్దం వస్తే లేచి కూర్చుంటాడు ఒకడికి ఇంత లేపినా ఎంత అరిచినా లేవకపోవచ్చు సో అట్లాంటి స్థితి ఉంది. సో జన్లో ఈ హటాత్తుగా మేలుకొని ఒకానొక స్థితి గురించే చెప్తారు ఇప్పుడు జనకుడు అష్టవక్రుడు జరిగిన ఆ ఈ యొక్క చర్చలో అష్టావక్రుడు జనకుడికి చెప్తాడు ఆత్మజ్ఞానం అంటే ఏంది మోక్షం అంటే ఏంది అది సహజ స్థితి దానికోసం ఏ ప్రయత్నం అక్కర్లేదని అది విన్న వెంటనే జనకుడు చెప్పేసాడు నేను చైతన్య నేను
(16:17) చైతన్య రసాన్ని అని టక్కున మేలుకున్నాడు అంతే సో ఇప్పుడు జనకుడి యొక్క స్థితిని చూసి అక్కడి నుంచి ప్రపంచానికి అష్టవక్కుడు చెప్తున్నాడు ఈ ప్రపంచంలో ఇట్లా రెండు రకాలు ఉన్నారు సత్వ బుద్ధి ఉన్నవాళ్ళు అసత్వ బుద్ధి ఉన్నవాళ్ళు సో సత్వ బుద్ధి కలిగి ఉన్నప్పుడు సత్యం టక్కన చిక్కుతది. కానీ ఎదురుగా 100 మంది ఉన్నారనుకో ఎట్లా అందుకని 100 మందే ఉన్నప్పుడు 100 సార్లు చెప్పే సందర్భం కూడా రావచ్చు.
(16:51) అట్లా ఒక ఎవరైనా రిపీటెడ్ గా చెప్తున్నారంటే వాళ్ళేదో ఇష్టమే చెప్తున్నారని కాదు ఈ తన ఎదురుగా ఉండే చివరి వ్యక్తి మేలుకునే వరకు అంతే ఓపికగా విషయాన్ని చెప్తారు. సో అష్టవక్రుడు చెప్తున్నాడు సత్యాన్ని మాటి మాటికి చెప్పుకోవాలి. ఒకసారి ఓషో దగ్గర ఉన్న ఒకానొక టిడిసేపులో ఒక ఉత్తరం రాసి అడిగాడు. ఇప్పటికే చాలామంది చెప్పిందే మీరు చెప్తున్నారు ఏముంది పెద్ద బోడి గొప్ప అన్నప్పుడు ఓషో చిన్న గ్యాప్ తీసుకొని ఒక అద్భుతమైన వాయిస్తో ఇట్లా చెప్పాడు కుచ్ బాతే బార్ బార్ కహనా పడతాహే ఫిర్ బి ఓ సనాతన్ హే నిత్య నూతన్ హే అతి
(17:38) అతి అని చెప్పాడు అంటే కొన్ని విషయాలు బుద్ధుడు చెప్పినట్టే నేను చెప్పవచ్చు కానీ బుద్ధుడు చెప్పింది బుద్ధుడిదే నేను చెప్పింది నాదే ఐ యమ నాట్ రిపీటింగ్ వాట్ హి సెడ్ ఐ యమ్ సేయింగ్ వాట్ ఐ హవ ఎక్స్పీరియన్స్డ్ కానీ రెండు సిమిలర్ గా ఉండవచ్చు. సో అందుకని అష్టావక్రుడు చెప్పింది నేను చెప్తున్నా లేదా జనకుడు చెప్పిందే నేను చెప్తున్నా అట్లా అనడానికి వీలు లేదు.
(18:03) చెప్తున్న వ్యక్తి అనుభవించి చెప్పినప్పుడు అది నిత్య నూతనమైంది. సో అందుకే ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నవాడు సత్యాన్ని వేరే వాళ్ళకి చెప్తున్నవాడు పునరుక్తిలో ఉన్నట్టు కనిపిస్తది. ఆ తర్వాత ఈ సూత్రంలో ఒక పదం చాలా అర్థవంతమైంది ఆ ఒక్క పదం గురించి తెలుసుకుందాం అదేమిటి యథా తథోపదేశేన కృతార్థః సత్వబుద్ధిమ కృతార్థం సో ఇందులో అక్కడక్కడ కొన్ని స్ట్రేంజ్ వర్డ్ వస్తాయి ఒకటి కృతకృత్యం రెండోది కృతార్థం రెండోది సుఖం చెర సో ఈ పదాల యొక్క అర్థాలు
(18:49) ఏంటంటే మనం రెగ్యులర్ గా వాడే పదాలు కావు ఈ కృతార్థం అంటే జస్ట్ వినడము అర్థం చేసుకోవడము ఏకకాలంలో జరిగితే కృతార్థమైనట్టు మళ్ళీ చెప్తా వినడము అర్థం చేసుకోవడము ఏకకాలంలో జరిగిపోయింది. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను దేన్ని పట్టించుకోకుండా ఉండడమే సత్యానికి అత్యంత దగ్గరదారి అనగానే ఒక వ్యక్తి విన్నాడు వెంటనే ఆచరిస్తున్నాడు అంతలో ఎవరో వచ్చి చెప్పారు ఏదో చెప్తున్నారు ఏం పట్టించుకోకుండా ఉన్నాడు.
(19:24) సో అర్థం కావడం అంటే ఆచరణగా మారిన డైమెన్షన్ అని రెండోది ఏంది అర్థం కావడం అంటే ఓన్లీ ఆలోచనలుగా అర్థమైందని అందుకే ఎవరైనా అర్థమైంది అని చెప్పినప్పుడు రెండు రకాల వ్యక్తులు ఉన్నారు జస్ట్ ఆలోచనగా అర్థమైన వాళ్ళు రెండవది ఆచరణగా అర్థమైన వాళ్ళు ఇప్పుడు రమణ మహర్షి గాని లేకపోతే రామకృష్ణ పరమంస వీళ్ళంతా ఆచరణ ద్వారా అర్థం చేసుకున్న వాళ్ళు తప్ప ఊరికి ఆలోచించి అర్థం చేసుకున్న వాళ్ళు కాదు చాలామంది శాస్త్రాలని ఆలోచనగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు అదత అద్భుతంగా చెప్పగలరు కానీ ఆలోచించి అర్థం చేసుకునేవాడు కాకుండా ఆచరించి అర్థం
(19:59) చేసుకునేవాడు చాలా ముఖ్యం. అతను చెప్పినప్పుడు తన అనుభవాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాడు ఆచరిస్తున్నాడు కాబట్టి ఆలోచించి చెప్పేవాడు జస్ట్ పుస్తకంలో ఏముంది వేరేవాళ్ళు ఏం చెప్పారు అన్నదే తనకు ప్రమాణం అవుతది. అదిఒకటి తేడా సో యథా తతోపదేశేన కృతార్థః సత్వ బుద్ధిమాన్ ఆజీవమపి జిజ్ఞాసు పరసత్ర విముహ్యతి అంటే నిజంగా ఒక్క ఉపదేశం విని సరైన వ్యక్తి కృతార్థుడు అవుతాడు ఇంకొంతమందికి ఎన్నిసార్లు చెప్పినప్పటికి అర్థం కాదు అయినా సరే సత్యం చెబుతూ ఉండాలి.
(20:34) సో ఒక ఎదుటి వ్యక్తిలో గ్రౌండ్ ప్రిపేర్ అయి ఉంటే గనుక సత్యం అర్థం అవుతది. నేను సిటీకి వచ్చిన కొత్తలో తెలుసుకున్నది ఇదే అదృష్టవశాత్తు నాలో ఏ కల్మశాలు లేవు బైబర్త్ నుంచి ఇప్పటివరకు ఇప్పుడు అవన్నీ ఉన్నాయి అనుకో అవన్నీ పోగొట్టుకోవాలి కదా అదృష్టవశాత్తు శరీరానికి ఏ రోగాలు లేవు తద్వారా ఏ మెడిసిన్ అక్కర్లేదు ఒకవేళ చిన్న రోగం ఏదైనా ఉంటే చిన్న మెడిసిన్ తో పోతది అట్లా కాకుండా శరీరంలో ఆల్రెడీ చాలా రోగాలు ఉన్నాయి అనుకో దెన్ యు హావ్ టు గో గో త్రough హెల్ లట్ ఆఫ్ మెడికేషన్ ప్రాసెస్ సో జనకుడు వింటుండగా అష్టవక్రుడు చెప్పాడు ఇంకొక సూత్రం మోక్షో విషయ వైరస్
(21:16) బంధో వైషయికోరస ఏతావ దేవా విజ్ఞానం యధేచసి తథా కురుం ఎంత ఎక్సలెంట్ సూత్రం అంటే ఇది ఇది రాసి పెట్టుకోవచ్చు అంటే ఇప్పటివరకు మోక్షస్థితి జ్ఞాన స్థితి ఎలా వస్తుంది అని చెప్పినప్పటికి అసలు జ్ఞానం అంటే ఏంది అనేది డిక్లేర్ చేస్తున్నాడు ఇక్కడ మోక్షం అంటే ఏంది డిక్లేర్ విషయ వైరాగ్యమే మోక్షం ఓ జనక విషయ సంబంధమే బంధం ఇదే జ్ఞానం ఇతి జ్ఞానం ఇంతే ఇప్పుడు ఇది ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి సో మనం అనుభవిస్తున్న అన్ని బాధలకు కారణం మన బంధమే మనం
(22:02) ఎక్కడెక్కడ సుఖంగా హాయిగా ఉన్నామో అక్కడ మనం మనం అనుభవిస్తున్న స్థితి కారణం మోక్షమే సో మనం మోక్ష బంధ స్థితులని ప్రతిరోజు రోజు అనుభవిస్తూనే ఉన్నాం ప్రతి మనిషి మోక్షాన్ని ప్రతిరోజు బంధాన్ని నిరంతరం అనుభవిస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడ మన ప్రయత్నం అంతా ఏంది సర్వాంగ మోక్షం ఏ బంధం లేని స్థితికి రావడం అక్కడ సమస్య వస్తుంది.
(22:22) నిన్న ఎవరో ఒక మిత్రుడు నా దగ్గరికి వచ్చాడు అన్ని విషయాలు ఓకే భార్య దగ్గర వచ్చి విషయం ఆగింది. తను ఏం చేసినా తప్పు పడుతుంది అందరి ముందు తనని బ్లేమ్ చేస్తుంది డబ్బు వృధా చేస్తుంది ఎప్పుడు అరుస్తుంది. ఏం చేయాలో తెలియడం లేదు. ఇంట్లో నుంచి బయట పడితే అందరూ తన మాట వింటారు తను చాలా ఇండిపెండెంట్ గా పని చేసుకుంటాడు తనకంటూ సొంత జ్ఞానం ఉంది సొంత ఆఫీస్ ఉంది సొంత కార్ ఉంది ఎవ్రీథింగ్ ఇస్ ఓకే ఇంటికి రాగానే నేను దాన్ని అడిగి అడిగాడు ఏం చేయాలి నేను చాలా ప్రయత్నం చేసి చివరి నీ దగ్గరికి వచ్చాను అనప్పుడు నేను చిన్న సలహా ఇస్తే ఎంతసేపు నవ్వాడు అంటే నువ్వు
(22:58) అనుకుంటున్నావ్ నువ్వు భార్య నీకు సమస్య అని మొట్టమొదటిసారి నువ్వు సమస్యగా మారు అని చెప్పాను అంతే అంతే ఒక్క సెకండ్ తర్వాత హి స్టార్టెడ్ లాఫింగ్ అతనికి అర్థమైంది నేనేం చెప్తున్నాను నీకు ఎవరైతే హెడ్ేక్ ఇస్తున్నారో నువ్వు తిరిగి హెడ్ేక్ ఇవ్తే సరిపోతుంది అంతే క్రియేట్ వన్ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ముందు నీకు వచ్చిన ప్రాబ్లం ముందు భార్య అనుకోవాలి అసలు ఈ క్షణం నేను సైలెన్స్ ఉంటేనే మంచిది ఇతనికి ఏదో పెద్ద ప్రాబ్లం లో ఉన్నాడు అది నీ ఇంటెలిజెన్స్ నుంచే పుట్టాలి.
(23:33) దాన్ని యుక్తి అన్నారు యు హావ్ టు డు సంథింగ్ ఒక స్టూపిడ్ పర్సన్ డీల్ చేయాలంటే స్టూపిడ్టీ కూడా ఉండాలి అందరికీ సత్యం పనికి రాదు ఏదైనా తాళం సరిగా ఓపెన్ కాకపోతే సుత్తి తీసుకురావల్సిందే తప్పదు సో విషయ వైరాగ్యమే మోక్షం విషయ సంబంధమే బంధం ఇదే జ్ఞానం ఇప్పుడు జ్ఞానం అంటే ఎవడు అంటే బంధాలు లేనివాడు ఏం చేసినా బంధంలో ఇరుక్కునేవాడు ఇప్పుడు నేను 2009 నుంచి చేస్తున్నది అది అన్ని చేయాలి కానీ ఎప్పుడు ఈ ఎరుకస్పురణ కలిగి ఉండాలి ఇది ఇరికిస్తుందా నిన్ను చూసుకో కచ్చితంగా ఎవ్రీ మినిట్ యు హావ్ టు చెక్ ఎవరో వస్తారు నీ దగ్గరికి ఎల్ఐసి కట్టమంటారు. చూడు ఇది ఇరికిస్తుందా నిన్ను
(24:13) ఇరికిస్తుందా కట్టక ఇంకా సంబంధం లేదు తద్వారా విషయ వైరాగ్యం ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఫ్రేజ్ సో విషయ వైరాగ్యంలో వస్తువు ఉంది వాసన ఉంది జనకుడు అంటున్నాడు సార్ జనకుడితో అష్టావకుడు చెప్తున్నాడు నీ యొక్క అభిమతం ప్రకారం నడుచుకో ఇదే మోక్షోపాయ రహస్యం అందరూ చేసింది అదే ఇప్పుడు జ్ఞాని అయినవాడు పని చేయకుండా ఉండడా జ్ఞాని అయినవాడు మరి మనుషులతో మాట్లాడడా అందరూ అందరితో మాట్లాడుకోవాలి.
(24:47) కానీ విషయం ఒక్కటే ఎక్కడ మనసు ఇరుక్కోకుండా నీ మనసు మీద మనకంటకుండా నిరంతరం ఎరుక్క అందుకే అవసరం ఇప్పుడు మనం రోడ్డు మీద నడుస్తున్నాం తెల్లబట్టలు ఉన్నాయి మొత్తం రోడ్డు మీద బురద వర్షం పడుతున్నప్పటికిని తెల్లబట్టలక ఎక్కడ అంటకుండా చూసుకుంటాం. ఆ క్షణం నిరంతర ఎరుక నీలో ఉంది కార్ డ్రైవ్ చేస్తున్న అందరికీ నిరంతర ఎరుక ఉంటది.
(25:12) ఒక్క సెకండ్ కూడా కారు ని మర్చిపోడు అతను అలాగని గొప్పగా అప్రమత్తత భయము వణకిపోవడం ఏమ ఉండదు కారు రానివాడే భయపడతాడు నిజంగా వచ్చినవాడు హాయిగా ఆడుతూ పాడుతూ ఒక క్యాజువల్ గానే ఎరుక కలిగి ఉంటాడు ఎరుక చాలా సహజమైన ఆరోగ్య స్థితి అది గంభీరంగా ఉండదు అది ఆ సాధన చేస్తున్నప్పుడు అది తెలియనప్పుడు చాలా గంభీరంగా సీరియస్ టైపు కనిపిస్తారు. చాలామంది ఆధ్యాత్మికత అర్థం కాక చాలా గంభీరంగా కనిపిస్తారు.
(25:37) నిజంగా అర్థమైన వాడు చిన్న పిల్లవాడి కంటే అధ్వానంగా ఉంటాడు. అన్ని కొనసాగుతుంటాయి జ్ఞానం ఉంది ఎక్కడ ఎరుక్కోకుండా పని చేయడం ఉంది ఎరుక ఉంది శుద్ధ చైతన్యం ఉంది సమత్వం ఉంది సామరస్యం ఉంది పోలికల స్థితి ఉంది అన్ని ఉన్నాయి బట్ అదంతా ఆహ్లాదకరంగా జరుగుతుంది బికాజ్ యు హవ అండర్స్డ్ నీ కోర్లో అది ఇంకిపోయింది అది అందుకని సో అష్టావక్రుడు చెప్తున్నాడు మోక్షో విషయ వైరస్యం బంధో విషయ కోరసః ఏతావదేవ విజ్ఞానం యదేచసి తదాకురు సో మోక్షం అంటే విషయాల పట్ల ఎలాంటి రసము కలిగి ఉండకపోవడం
(26:24) ఇప్పుడు ఒక వస్తువు చూసి ఎప్పుడైనా ఎగిరి గంతేశావా అదే రసం అంటే ఒక వ్యక్తిని చూసి ఎగిరి గంతేశావా అదే రసం అంటే నిశ్చలంగా చూడు వస్తువుతోనూ మనిషితోనూ అవసరమైన మేరకు పని ఉంది అంతవరకే సో ఎగిరి గంతులు వేసి చప్పట్లు కొచ్చి భుజాలు గిల్లుకొని అట్లా అక్కర్లేదు అదంతా ఎక్కడి నుంచి వస్తుంది నీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ నుంచి నీలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ నుంచి అట్లాంటి పులకింతలన్నీ బయలుదేరుతాయి.
(26:59) సో అష్టావక్రుడు చెప్తున్నాడు ఆ సందర్భంలో ఏం చేయాలో అది చెయ్ కానీ దీంట్లో ఇరుక్కోకు నీ అభిమతం ప్రకారం నడుచుకో ఇదే మోక్షోపాయ రహస్యం విషయాలపై ఆసక్తి కలిగి విషయ భోగ లంపటనలో పడటం బంధం సంసార బంధం అజ్ఞాన పాష బంధాల్లో చిక్కుపోవడం వద్దు సో ఇప్పుడు అందరూ సంసారం అంటే సాగరం ఈదలేమంటారు కదా అంత అజ్ఞానమే అది అట్లేమ లేదు. నువ్వు ఈగోయిస్ట్ కాబట్టి సంసారం నీదలేకపోతున్నావ్ నువ్వు ఒక ప్రత్యేకతని ఆపాదించుకుంటున్నావు అందరి నిన్ను అట్లా గుర్తించ ప్రపంచంలో ఎక్కడ నీ గుర్తింపలేదు ఇంటికి రాగానే భర్త గుర్తింపు కోరుకుంటుంది అట్లా కాన్ఫ్లిక్ట్ వస్తుంది
(27:41) ఆ భార్యకు ప్రపంచంలో ఎక్కడ గుర్తింపు లేదు కేర్ కూడా చేయరెవరు ఇంటికి రాగానే భర్త మీద పిల్లల మీద ఆజమైష్ చలాయిస్తుంది. సో అందుకని కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సంసారంలో ఏ ఇష్యూ లేదు అంత అన్ఇంటెలిజెంట్ పీపుల్ అంతా కలిసి ఉండటం వల్ల సంసారం అట్లా కనిపిస్తుంది. నిజంగా అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఈగోలు పక్కన పెడితే ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకుండా అవసరమైన మేరకే మాట్లాడుకోగలిగితే ఇంట్లో ఉన్న వాళ్ళు అసలు తలెత్తు కూడా ఒకరినొకరు చూసుకోకూడదు.
(28:10) అవసరమైతే రోజు ఐదు నిమిషాలు 10 నిమిషాలు అట్లా లో వాయిస్ లో మాట్లాడుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఎవరనా ఇద్దరు మాట్లాడుకుంటే పక్కవాళ్ళు ఇంటర్ఫియర్ కాకూడదు ఇంట్లో నిజంగా ఇంట్లో ఉన్నవాడు అలా చేయాలి. కానీ చిన్న బేసిక్స్ కూడా తెలియని కారణంగా అందరూ ఒక రకమైన డిస్టర్బెన్స్ కి ఒక డోర్ ఓపెన్ చేస్తారు ఎవరి స్థాయిలో వాళ్ళు ఆ ఇంట్లో చెత్త వేస్తూన్నారు వాళ్ళ మనసులో చెత్త వేసుకుంటున్నారు పనికిరాని విషయాలని గంభీరంగా తీసుకుంటున్నారు అరుచుకుంటున్నారు కేకలు వేసుకుంటున్నారు డోర్లు బద్దలు కొట్టుకుంటున్నారు బికాజ్ ప్రపంచాన్ని మొత్తం వదిలేసి ఇంట్లో
(28:47) ఇరుక్కుపోయారుఅన్నమాట నిజమైన వైరాగ్యం విముక్తి స్వేచ్ఛ ఇంట్లో అనుభవించాలి బయట నువ్వు బంధం ఉంది బయట నీకు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇంట్లో బి ఫ్రీ అండ్ అలో అదర్స్ టు బి ఫ్రీ ఒక అబ్సల్యూట్ ఫ్రీడం అనుభవించడానికి అంటే నీ గదిలో నువ్వు ఉండి నువ్వు మల్ల ఇంకా బంధాల్లో నిరుకుపోయావు ఎంత మూర్ఖుడయ్యా మనిషి అసలు సో విషయ సుఖాలపై భోగాలపై వైరాగ్యం కలిగి ఉన్నప్పుడు చాలా బాగుంది అట్లా లేకపోతే నీకు సంసారంలో ఇరుక్కున్న భావన కలుగుతది.
(29:27) సో ఇలా విషయ వైరాగ్యం కలిగి ఉండడం ఒక మహాభాగ్యం మోక్షం సో మనం అంటాం కదా చాలా భాగ్యవంతుడు మరి మహాభాగ్యం అంటే అన్నిటి మధ్యనే ఉంటూ ఏది అంటుకొని స్థితి మహాభాగ్యం అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటే అనారోగ్యం అస్సలు అంటుకొని స్థితి అని మహాభాగ్యం అంటే సో మీరు మమ్మల్ని పిలవడమే మహాభాగ్యం మీతో నాకు ఉండడం మహాభాగ్యం అంటే ఏంటో తెలుసా నీతో ఉన్నప్పటికిని నాతో నేను ఉన్నట్టే ఉంది ఏ ఇబ్బంది కలగలేదని సో ఏ మరకలు అంటుకొని ఒకానొక అనుభూతి మహాభాగ్యం అన్నది.
(30:05) సో నిజంగా అనుభవించాలంటే నిజంగా వదిలేయాలి. మీరు సరిగ్గా చెక్ చేసుకోండి ఏవేవి నీవు అనుకుంటున్నావో అవి నిజంగా అనుభవిస్తలేవు నువ్వు ఏవేవి నీవి కాదో మెట్రోతో సహా, రోడ్లతో సహా, వర్షంతో సహా, గాలితో సహా అవన్నీ నువ్వు చాలా చక్కగా అనుభవిస్తున్నావ్. సో నీది కానిది నీకు బాధనిఇస్తది నీకు సంతోషాన్ని ఇస్తది నీది అనుకున్నదంతా నీకు బాధని ఇస్తది.
(30:34) సో ఒక పరమ సుఖంలోకి రా ప్రశాంతతగా ఉంచు నీ మనసుని శరీరాన్ని ప్రతిదాన్ని పట్టించుకోకు వేరే వాళ్ళని ఎక్కువసేపు చూడకు దేంట్లోనూ ఇరుక్కోకుండా ఒక ఎరుకలో కలిగి ఉండు సందర్భ వషాత్తుతో పని చెయ్ ఇక్కడ నువ్వు సాధించేలేదు కోల్పోయేది లేదు. అట్లా నిరంతర మోక్ష స్థితిని అనుభవిస్తావు మోక్ష స్థితి అనేది డిగ్రీ కాదు బాస్ అంటే ఒకసారి వచ్చేసింది లైఫ్ అంతా నీతో ఉంటది అది నిరంతర స్థితి అది.
(31:03) ఏ క్షణమన్నా నువ్వు ఎరక కోలిపోతే నువ్వు మోక్షం నుంచి బయట పడ్డట్టే మళ్ళీ తిరిగి ఎరుకలోకి రావాలి సేమ్ డ్రైవింగ్ లాగే ఎప్పుడైనా యాక్సిడెంట్ జరగొచ్చు ఏం లేదు మంచి డ్రైవర్ అతను ఈరోజు యాక్సిడెంట్ చేసిన కేసి ఏం కాదు అట్లా ఉండదు. సో మోక్షం అన్నది నిరంతర వర్తమానం ముక్తి అన్నది ఒకసారి వచ్చేసింది ఇంక లైఫ్ అంతా ముక్తిలో ఉంటే కుదరదు అట్లా ఇట్లా ఆధ్యాత్మికతని గుడ్డిగా అర్థం చేసుకున్న వాడికి ఎన్లైటన్మెంట్ ఒకరోజు అయితది.
(31:28) అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు. యు హావ్ ఎన్లైటన్మెంట్ అనేది వర్తమానపు స్థితి అది స్టిల్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ ఒకరోజు అయిన అక్కడి నుంచి అది ఉంది లేదా లేదు అట్లా కాదు. సరే మూర్ఖత్వానికి అంతు లేదు కాబట్టి సమాజంలో ఏవో జరుగుతూనే ఉన్నాయి జరగని ఆ తర్వాత మరొక సూత్రం వాగ్నిమి ప్రాజ్ఞ మహోద్యోగం జనం మూకజడాలసం కరోతి తత్వ బోధోయం అతస్త్యక్తో బుభూక్షుభి ఓ జనక ఈ తత్వజ్ఞానం మిక్కిలి పాండిత
(32:15) నిత్యం గల మహా విద్వాసుని సైతం మూగవాడిగా చేస్తుంది. జడున్నని చేస్తుంది ఏమి తెలియని వాడిని చేస్తుంది అన్ని అహంకారాలు వదిలేలా చేస్తుంది. తత్వజ్ఞాన ఉపాయంతో కాక మరొక సాధనంతో విషయాభిలాషలు హరించవు. ఆత్మబోధ అతి చతుర భాషిని సైతం స్తబ్దుడిని చేస్తుంది తపస్విగా మారుస్తుంది మహా బుద్ధి చాతుర్యం గల జ్ఞానిని సైతం జడుని చేస్తుంది మౌనిని చేస్తుంది నిత్య క్రియాశీలిని చేస్తుంది క్రియాహితుడిని చేస్తుంది ఆలోచన మజ్గ్ని చేస్తుంది ఎంత బాగుంది ఈ సూత్రం ఈ సూత్రం యొక్క సారం ఏందంటే ఒక వ్యక్తి ఎన్ని పుస్తకాలు చదివినప్పటికిని ఆ వ్యక్తి నిజంగా అనుభవం వల్ల జీవితాన్ని
(32:55) అర్థం చేసుకున్న వాడి ఎదురుగా డమ్మి అయిపోవాల్సిందే వాడు లక్ష విషయాలు చెప్పొచ్చు కానీ ఆత్మజ్ఞానం తెలిసినవాడు ఒక్కటే విషయం చెప్తాడు అది 100% నీకు టచ్ అవుతది. అప్పటివరకు నువ్వు ఏదైతే ఒక జర్నీ చేస్తున్నావో నువ్వు అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని ఇంకొక జర్నీ చేయవలసిందే. అప్పటివరకు నువ్వు సమాచారాన్ని ఆధారం చేసుకొని ఏ ఈగోనయతే ప్రోధి చేసుకున్నావో ఎట్లైతే ఒక పండితుడిగా ఉన్నావో అదంతా నిరర్థకమని తెలుస్తుంది ఒకసారి గరికపాటి గారు ఇట్లా చెప్తే నేను ఆశ్చర్యపోయినా కోటి ద్వీపోత్సవంలో ఎక్కడో నేను ఇప్పటివరకు చాలా ప్రవచనాలు చేశాను అయిపోయింది ఇక మీదట నేను మౌనంగా ఉంటాను
(33:33) సత్యాన్ని తెలుసుకుంటాను రమణ మహర్షి మార్గంలో ప్రయాణం చేస్తా అన్నాడు పక్కన మా ప్రొఫెసర్ రావు గారు ఉంటే అన్నాను మరి ఇంతకాలం సత్యం తెలియకుండా ఇదంతా చెప్పాడా హౌ డేంజరస్ ఇట్ ఇస్ అంటే మా రావుగారు నవ్వారు నువ్వు ఏందిరా ఇవ్వండి పడితే వాడి అరే అట్లా కాదబ్బా తెలియకుండా ఇది ఎలా ఉందంటే ఇప్పటి వరకు నేను డ్రైవింగ్ నేర్పించాను డ్రైవింగ్ అంటే ఏంటో చెప్పాను ఇప్పుడు వెళ్లి డ్రైవింగ్ నేర్చుకుంటా అన్నట్టు ఉంది.
(33:57) సో పాండిత్యంలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట అన్కాన్షియస్నెస్ బయట పడతది. సత్యంలో ఉన్నవాడు నిరంతర వర్తమానంలో ఉన్నవాడు నిరంతరం ఒక స్పృహలో ఉన్నవాడు ఒక్క మాట కూడా నీకు అన్కాన్షియస్ గా రాదు. ఇంపాసిబుల్ అది సో అష్టవక్రుడు జనకృత ఏం చెప్తున్నాడు అంటే తత్వజ్ఞానం ఇంతే ఏమిటది విషయలాలస లేనివాడు మోక్షంలో ఉన్నాడు మిగతవాళ్ళ బంధనలో అదే జ్ఞానం అంటే అట్లాంటి తత్వమైన జ్ఞానము నిరంతరము ఒక ధ్ుని వలె కలిగి ఉన్నవాడు ఒక ఎదురుగా పండితుడు ఉన్నా సరే ఇతనికి ఏమీ ఉండదు అసలు
(34:42) పండితుడు సహజంగా మౌనమైపోవాల్సింది. ఒకసారి యూజి కృష్ణమూర్తి రమణ మహర్షి దగ్గరికి వచ్చాడు అప్పటికి చాలా మంది ఆధ్యాత్మిక గురువులని కలుసుకొని తను ఫైనల్ అసలు ఏమిటి అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అని ఒక చిన్న సో యూజి కృష్ణమూర్తికి ఒక ఐడియా ఉంది ఒక ఆత్మజ్ఞానం కలవాడి ఇలా ఉండాలి అని మనం అనుకుంటాం కదా డాక్టర్ అంటే ఇలా ఉండాలి హీరో అంటే ఇలా ఉండాలి మన హీరో అంటే ఇలా ఉండాలి కాబట్టి అందరు హీరోలు కాలేకపోతున్నారు.
(35:10) ఎవరైనా హీరో అనుకుంటే అందరూ హీరోలు అయి ఉండేవాళ్ళు ఈ సమాజం యొక్క వైఖరి నేను ఇంత ఎత్తు ఉండాలి ఇంత అట్లా ఎందుకు ఉండాలి అసలు హీరో అంటే ఒక మానసిక స్థితి కదు ఇప్పుడు మహాత్మా గాంధీ ఎలా ఉన్నాడు ఇప్పుడు మహాత్మా గాంధీ సినిమా తీసినప్పుడు మహేష్ బాబుని పెట్టి తీస్తారా ఎవరన్నా మహాత్మ గాంధీ లాగా ఉండే వ్యక్తిని వెతికి తీసుకొస్తాం కదా సో హీరో అనేవాడు బాడీ కాదు ఇప్పుడు కేసిఆర్ ని పెట్టి సినిమా తీయాలనుకో కేసిఆర్ ఆత్మకథ కేసిఆర్ లాంటి వాడిని తీసుకురావాలి బక్క పల్చగా ఉండి కాస్త జుట్టిలా ఉండి ముక్కు లావుగా ఉండి అలా ఉన్నప్పుడే కేసిఆర్ లా అనిపిస్తావు కదా అందంగా ఎట్లా ఉంటది డెఫినేషన్ సో హీరో
(35:43) అనేవాడు ఒక స్థితి ఒక క్లారిటీ జస్ట్ బాడీ కాదు కానీ సమాజం ఇంకా ఎదగలేదు కాబట్టి హీరో అంటే బాడీ అనుకునే స్థితిలోనే ఉన్నాం మనం హీరోయిన్ అంటేనే బాడీ సన్నగా బక్క చిక్కిపోయి చెంపల సొట్ట అమ్మాయి ఉన్న అమ్మాయిని ప్రేమించకూడదా ఎప్పుడు బుగ్గలు నున్నగా ఉండి విర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిని ప్రేమించాల హీరో ఏమాత్రం అందంగా లేపిన పిల్లలు అంటాడు ఎక్కువ అందంగా ఉంటే హీరోయిన్ అంటాడు వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ సో అట్టనే యూజి కృష్ణమూర్తికి ఒక ధారణ ఉంది ఆత్మజ్ఞానం అంటే ఇలా ఉండాలి రమణ మహర్షి దగ్గరికి ఎవరో తీసుకెళ్ళారు అప్పుడు రమణ మహర్షి ఎవరంటే చూస్తే గోచి
(36:23) పెట్టుకొని కూరాయలు తరుగుతున్నాడంట ఏక్దం ఏ వెళ్ళిపోదాం పా చెత్త ఇక్కడ ఆడఏమిటి అసలు ఆత్మజ్ఞానం ఏమిటి అన్నాడంట అప్పుడు అన్నాడు ఎందుకు అట్లా నిర్ణయానికి వచ్చావు ఇంకా అంటే కూరాయలు తరుగుతున్నాడు ఏమో బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు ఈ పనులు అచేసేది అంటే ఇతనికి ఉన్న ధారణ ఏదో గొప్ప పని చేయాలి ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ సినిమాలో హీరో చిన్న చిన్న పనులు చేయడు పెద్ద పెద్ద పనులు చేస్తు ప్రపంచంలో ఉన్న ఇరుక్కపోయిన అందరికీ థాట్ ఉంటది ఏదో గొప్ప పని చేయాలి.
(36:50) కానీ ప్రకృతిలో ఆత్మజ్ఞాన్ని అర్థం చేసుకునేవాడు చిన్న పనిని కూడా చాలా గొప్పగా సమగ్రంగా చేస్తాడు ఇదే తేడా ప్రపంచంలో ఇరుకపోయిన వాడు గొప్ప పని చేయాలని ట్రై చేస్తాడు ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటాడు. అది ఆత్మజ్ఞాని కుర్చి ఎక్కినా సరే సమగ్రంగా ఒక ఇంటిగ్రిటీతో ఎక్కుతాడు. అంత తేడా అక్కడ ప్రపంచంలో ప్రతిదీ ప్రూవ్ చేయాలి ఇక్కడ ప్రూవ్ చేయడం కాదు జస్ట్ వర్తమానంలో ఉండి అనుభవించాలి అంతే ప్రపంచంలో నువ్వు చేసే ప్రతిదీ వేరేవాళ్ళ కోసమే ప్రకృతిలో నువ్వు చేసేది వేరే వాళ్ళ కోసం కానే కాదు ఎందుకంటే వేరేవాళ్ళు లేడు కాబట్టి సో రమణ మహర్షి ఏమో ఆ స్థితిలో
(37:27) ఉన్నాడు వేరేవాళ్ళు లేడు ఇతనేమో ఈ స్థితిలో ఉన్నాడు ప్రపంచంలో వేరేవాళ్ళని చూస్తున్నాడు పోలుస్తున్నాడు జడి చేస్తున్నాడు కామెంట్ చేస్తున్నాడు. సో అప్పుడు అన్నాడు పిచ్చోడిలా చేయకు యుజి నువ్వు జస్ట్ ఒక వ్యక్తి కూరాయలు తరుగుతున్నాడు అని చెప్పి అతన్ని నువ్వు అట్లా నిర్ణయించడం కరెక్ట్ కాదు అతను ఇంకా సజీవంగానే ఉన్నాడు ఉన్నాడు నీకు ఏం కావాలో అడుగు అప్పుడు [గురకలు] తెలుస్తది కదా ఆ తర్వాత ఒక వన్ ఆర్ టూ డేస్ కి ఇద్దరి మధ్యన చిన్న చర్చ జరిగింది అది డాక్యుమెంట్ చేయబడ్డది.
(37:57) రమణ మహర్షిని యూజీ అడిగాడు మీకు జ్ఞానోదయం అయిందా అంటే అవును అప్పుడు యూజీ అడిగాడంట మరి అది నాకు ఇస్తావా అంటే రమణ మహర్షి అన్నాడంట ఇస్తాను కానీ తీసుకోగలవా అన్నాడంట అక్కడితో చర్చ అయిపోయింది. ఆ తర్వాత యూజీ ఏం మాట్లాడలేదు ఇంకా వచ్చేసాడు అంతే అట్లాగే రమణ మహర్షి దగ్గరికి గణపతి ముని వచ్చాడు చాలా మహాజ్ఞాని పండితుడు అప్పుడు రమణ మహర్షి వెరీ యంగ్ బ్రాహ్మణ స్వామి ఎందుకంటే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మిగతా అన్ని విషయాల్లో ఏజ్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటది ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేవాడు ఆత్మజ్ఞానం చెప్పేవాడి ఏజ్ ఉండదు. ఒక 10 ఏళ్ల
(38:40) పిల్లవాడికి తెలిసినప్పుడు 100 ఏళ్ళ అతను వచ్చి కాళ్ళు మొక్కొచ్చు అక్కడ విషయం వ్యక్తికి కాళ్ళు మొక్కడం కాదు విషయానికి కాళ్ళు మొక్కడం ఇది వయసుకు సంబంధించిన విషయం కానే కాదు వయసు ద్వారా వచ్చేది కాదు మన ఆశ్రమ ధర్మాలను ఆధారం చేసుకొని ఆ బ్రహ్మచర్యం గృహస్థం తర్వాత వానప్రస్తం ఆ తర్వాత సన్యాసం అంటే ఏజ్ని ఆధారం చేసుకొని ఆధ్యాత్మికత ఒకటి ఉందది కానీ బ్రహ్మ సూత్రాల్లో ఇట్స్ క్లియర్లీ మెన్షన్డ్ సరైన వ్యక్తికి ఈ సూత్రాలు ఈ ఆశమాలతో పనిేమ లేదు అతను ఎప్పుడైనా మేలుకోవచ్చు అట్లా రమణ మహర్షి చాలా యవ్వనంలో ఉన్నప్పుడే గణపతి ముని వచ్చాడు అతని దగ్గరికి
(39:19) ఎక్కడెక్కడో వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ అట్లా వచ్చాడు. వచ్చిన తర్వాత గణపతి మునికి వచ్చింది అహంకారం చాలా శాస్త్రాలు చదివాను వేదాలు వచ్చు పురాణాలు వచ్చు అన్ని వచ్చు ఇదంతా చెప్తున్నాడు నేను చాలా పెద్ద స్కాలర్ ని అది ఇది ఇది అది నాకు చాలా జ్ఞానం ఉంది అని చెప్పిన తర్వాత హటాత్తుగా రమణ మహర్షి అన్నాడంట నీ పేరు ఏం పేరు అన్నాడంట ఎంత ట్రై చేసినా పేరు గుర్తు రాలేదంట అప్పుడు అర్థమైంది గణపతి మునికి ఈ పురాణాలు ఈ పాండిత్యం అంతా మెమరీనే కదా ఇప్పుడు గరికపాటి గారు గాని చాగంటి గారు గాని మెమరీ పోతే అంటే ఐ యమ్ నాట్ ఇన్సల్టింగ్ దెమ మిమ్మల్ని ఆలోచింప చేయడానికి చెప్తున్నా
(39:54) సో మెమరీ వల్ల అదంతా ఉంది. సాక్షి మెమరీ కాదు గుర్తుపెట్టుకోండి ఆత్మజ్ఞానం మెమరీకి సంబంధించిన విషయం కాదు సో వాట్ఎవర్ నీ మెమరీనో అదంతా బక్వాసే అదంతా ఉపయుక్తం అవసరం అంతవరకే సో మెమరీ ఉన్నా లేకపోయినా ఆత్మజ్ఞానం ఉంది. మెమరీ ఉన్నా లేకపోయినా ఒక అనుభవం అంటూ ఉంది. మెమరీకి అతీతం సత్యం అన్నది. ఆకలి జ్ఞాపకాలకు అతీతం గుర్తుపెట్టుకోండి.
(40:20) ఇద్దరు కూడా జ్ఞాపకాలకు అతీతం. అట్లా సత్యము జ్ఞాపకానికి అతిత్వం ఆత్మ స్థితి జ్ఞానపు స్థితి జ్ఞాపకానికి అతిత్వం మెమరీ కాదు అది సో ఆత్మజ్ఞానం మెమరీ కాదు ఇది కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట సో ఎవరెవరైతే మెమరీని చూసి విర్ర వేగుతున్నారో ఒక చిన్న లారీ వచ్చి గుద్దితే మెమరీ అంతా వీక్తది. సో గో బియాండ్ మెమరీ మెమరీని జస్ట్ వాడుకోండి ఇప్పుడు మీ దగ్గర 100 GB హార్డ్ డిస్క్ ఉంది.
(40:49) ఎగజక్ట్లీ అట్లాంటి బ్రెయిన్ మీకు ఉంది అంతే అదేం గొప్పగా ఫీల్ అవ్వాల్సిన విషయం కాదు. సో ఈ సూత్రంలో జనకుడికి అష్టవకరుడు చెప్తున్నది చాలా అద్భుతమైన విషయం. ప్రపంచంలో అలా జరుగుతది కూడా నా జీవితంలో చాలాసార్లు జరిగింది. ఆత్మజ్ఞానంలో ఉన్నవాడికి ఏ క్యూరియాసిటీ లేదు ఎదుటి వ్యక్తికి చెప్పాలని ఎదుటి వ్యక్తి వచ్చి ఏమి అడగకపోతే ఇతను కూడా ఏమి అడగడు తలెత్తి కూడా చూడడు ప్రపంచంలో ఉన్నవాడికి క్యూరియాసిటీ ఉంటది.
(41:22) కానీ ఎవడైతే ఏదో ప్రూవ్ చేయాలనుకుంటున్నాడో వాడే సందర్భం లేకపోయినా మాట్లాడతాడు. సో ఈ భూమిమీద మనిషి కఠినమైనవన్నీ సాధించాడు చిన్నమామ దగ్గరికి వెళ్ళాడు ఎవరి ఇష్ట ఎక్కాడు అన్ని చేశాడు కానీ అత్యంత కష్టమైంది ఏందంటే తను తాను తెలుసుకోవడం నువ్వు నీలా ఉండడం నువ్వు ఎవరిలాగా ఉండడం చాలా ఈజీ కొందరు చిరంజీవి లాగా అనిపిస్తారు అట్లా మేకప్ వేసుకుంటారు కొందరు మహేష్ బాబులా మేకప్ వేసుకుంటారు అరే నీలా నువ్వు ఉండు స్ అంటే నీలా నువ్వు ఉంటే ఏ గుర్తింపు పడే సస్తలేదు.
(42:03) అట్లాగే నువ్వు ఒక్కసారి ఇట్లా చిరంజీవి గెటప్ వేసుకోగని అందరు చిరంజీవిలా ఉన్నావు కాబట్టి అందరూ వచ్చి నీతో ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు. సో ఆత్మజ్ఞానం లేదా జ్ఞానం అంటే జస్ట్ నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండడం ఏ మరకలు అంటుకోకుండా అవసరాని కోసం మెమరీని ఉపయోగించుకుంటున్న మెమరీని ఆధారం చేసుకొని నువ్వు ఏ గొప్పలు అనుభూతి చెందడం మెమరీ పోయినా నీవు ఉన్నావు అని తెలుసుకోవడం ఒకసారి ఒక జెన్ మాస్టర్ దగ్గరికి ఒక పండితుడు వచ్చాడంట అతనికి రకరకాల వ్యక్తుల దగ్గరికి పోవడం ఆ ఆర్గు చేయడం ఆ పోటీలో గెలవడం ఒక ఆనవైతిగా మారింది.
(42:42) సో అట్లాగే ఎవరో చెప్పారు ఇక్కడ ఒక ఫేమస్ జన్మాస్టర్ ఉన్నాడు హావ్ టు మీట్ అంటే ఇతను వెళ్లి కలిసాడు. కలిసిన తర్వాత నేను చాలా పెద్ద పండితుడిని స్కాలర్ ని ఇన్ని పుస్తకాలు రాశను. నేను ఇప్పటికే వందల మందిని ఓడించాను. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఉన్న అందరినీ ఓడించాను మిమ్మల్ని ఒక్కడు ఓడిస్తే నా విజయం పరిపూర్ణం అవుతది. అంటే అప్పుడు ఇతను అన్నాడంట సరే మీరు గెలిచారు పోండి కావాలంటే పేపర్ మీద రాసిస్తాను అనగానే పండితుడు షాక్ తిన్నాడంట మొండి పట్టు పట్టాడు లేదు మనఇద్దరం పోటి పడిన తర్వాతనే నిన్ను గెలవాలంటే అప్పుడు అతను చెప్పాడంట గాని నీకు కావాల్సింది గెలుపు పోటితో ఏం సంబంధం
(43:22) కానీ ఈగో ఎలా ఉంటదింటే ఉత్తగ పథకం ఇస్తే తీసుకోదు అది మెడల్ ఇస్తే తీసుకోదు చాలా కష్టపడ్డ తర్వాత వచ్చిన దాన్ని మైండ్ అనుభూతి చెందుతది సో మెమరీ కూడా బై హార్ట్ బై హార్డ్ వర్క్ ద్వారా వచ్చింది కాబట్టి మనిషి అంత వాల్యూ ఇస్తున్నాడు. సో ఒక ఆత్మజ్ఞాని ముందు ఒక మెమరీ ఉన్నవాడు ఏక్దం సైలెన్స్ అయిపోవాల్సిందే బికాజ్ ఇతను చెప్తున్న విషయం మెమరీ కి బియాండ్ ఉంది.
(43:49) ఇది అర్థం చేసుకోవాల్సింది. సో తనలో ఉన్నది గుర్తుపెట్టుకొని చెప్పేవాడిది పాత చింతకాపచ్చడు అది. సో ఆత్మజ్ఞానంలో ఉన్నవాడు ఆ సందర్భంలో నుంచి చెప్తాడు నిన్ను చూసి చెప్తాడు విషయం సత్యం అట్లా ఉంటది. సో ఇప్పుడు మెమరీ కి బియాండ్ గా నువ్వు ఏం చెప్పలేవు ఎన్ని వ్యాఖ్యలు చేసినా యు ఆర్ డూయింగ్ ఆల్ దట్ బేస్డ్ ఆన్ యువర్ మెమరీ కానీ వెన్ రమణ మహర్షి స్పీక్స్ ఇట్స్ బియాండ్ మెమరీ అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అందుకే ఇట్ విల్ టచ్ యువర్ హార్ట్ నిన్ను ఇట్లా రెండు ముక్కలుగా చీల్చేస్తది ఒక మాట ఏమ ఉండదు మళ్ళీ వేరేవాళ్ళ అంటే ఇంతేనా అన్నది
(44:26) అనుకుంటాం కానీ అది కరెక్ట్ గా నీ మనసుని అట్లా స్థిరంగా మార్చేస్తది సో జనకుడికి అష్టవకుడు చెప్తున్నాడు సో ఒక ఆత్మజ్ఞాని గనుక ఒక్క మాట మాట్లాడితే ఎదుటి వ్యక్తి మౌనం అయపోవలసిందే అప్పటివరకు ఏవేవో చేశనని విర్రవీగినవాడు క్రియా శూన్యుడు కావలసిందే క్రియారహితుడు కావలసిందే అంటే కర్త భావనని నీ నుంచి తీసేసేవాడే ఆత్మజ్ఞాన అంతకుమించి ఇవ్వలేదు.
(44:55) ఇప్పుడు ఇన్ని ఆశ్రమాల్లో గురువు చేస్తున్నది ఏమిటి అక్కడ ఉంటున్న వాళ్ళు పొందాలనుకుంటున్నది ఏమిటి సింపుల్ ఒకటే మాట రాసి పెట్టుకోండి గోడ మీద కర్త భావన నీ నుంచి పోవాలి నీతో సేవ చేయిస్తారు ఎందుకు అనుకున్నారు కర్తా భావన పోవడానికి నీతో డాన్సులు చేయిస్తున్నారు ఎందుకు కర్తా భావన పోవడానికి అందరినీ హగ్గులు చేసుకోండి అని చెప్తున్నారు కర్తా భావన పోవడానికి కానీ అవన్నీ తప్పుడు పద్ధతులు కానీ ఏం చేస్తాం జరుగుతుంది ఏదో జరగని సో ఆత్మజ్ఞాని గెలిచేది లేదు ఓడిపోయేది లేదు నిజమైన జ్ఞానం అంటే గెలుపుటలకు అతీతం నిజమైన జ్ఞానం అంటే జ్ఞాపకాలకు అతీతం జ్ఞానము జ్ఞాపకం కాదు
(45:37) అదిఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుతానికి ఇంతే మళ్ళీ కలుద్దాం శ్రీ సరసవైసా ఇక్కడి నుంచే మీలో ఉన్న ఓపికకి మీలో ఉన్న జిజ్ఞాసకి మీలో ఉన్న వినే శక్తికి మీలో నాలో అందరిలో ఉన్న ఒకానొక పరమ సత్యానికి ఇక్కడి నుంచి శిరసు వంచి నమస్కారం చేస్తున్న రేసవైసా ఈ చాప్టర్ లో ఉన్నాయి ఒక 15 16 శ్లోకాలు ఇది ప్రపంచంలో ఉన్న అందరి మానవులను ఉద్దేశించి జనకుడికి అష్టావకుడు చెప్తున్నాడుంటే త్రూ జనకుడు అతను మొత్తం విశ్వానికి ఉపదేశం చేస్తున్నాడు తత్వోపదేశం ఈ చాప్టర్ సో ఉన్నచోటే విముక్తి పొంది అట్లా బతకండి.
(46:21) శ్రీ సరసవయస

No comments:

Post a Comment