Monday, April 13, 2026

The Dark Side of Rahu: Why We Chase Destructive Desires | Rahu Psychology & Karmic Secrets

The Dark Side of Rahu: Why We Chase Destructive Desires | Rahu Psychology & Karmic Secrets

Author Name:కాలగతి

Youtube Channel Url:https://www.youtube.com/@RaviSankarTekuru

Youtube Video URL:https://www.youtube.com/watch?v=eSbTMEj12Y8



Transcript:
(00:02) హాయ్ అండి హలో వెల్కమ్ టు కాలగైతి ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ రాహు మాయ గురించి రాహువు గురించి రాహు మాయ గురించి మనం తెలుసుకుందాం. [గురకలు] ఎందుకు మనకు తప్పు అని తెలిసినా కూడా మనం చేసేస్తూ ఉంటాం కొన్ని కొన్ని విషయాల్లో అది ఎందుకు అలా జరుగుతుంది ఆ ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తా ఉంది. మనం వద్దు అనుకుంటాం కానీ చేసేస్తూ ఉంటాం.
(00:30) సో రాహువు యొక్క డార్క్ సైడ్ ఎందుకు కొంతమంది తమను నాశనం చేసే విషయాలు వెంబడిస్తారు అనేది ఈరోజు టాపిక్ రాహువు ఎందుకు మనిషిని అతని నాశనానికి దారి తీసే కోరికల వైపు లాగుతాడు. ఈ సెషన్ ఈ వీడియో ఈ మీటింగ్ మీరు ఎప్పుడు వినని లోతైన రహస్యాలు తెలుసుకునేదానికి ట్రై చేద్దాం. మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కచ్చితంగా ఈ విషయాలు ఉంటాయి.
(01:07) అర్థం కాకుండా చేసే ఒక పిచ్చి పరుగు మనసు నచ్చని విషయాల మీద కూడా వెంబడించే కోరిక జీవితాన్ని సర్దుకోవాలి అనుకున్నప్పుడల్లా మనల్ని మనమే గంధరగోళంలోకి తోసుకునే ఒక నీడ ఆ నీడ మన మీద పడే కర్మ కాదు మన మీద ఉన్న గ్రహదోషం కాదు అది రాహువు చేస్తున్న మాయ ఒక సాయంత్రం రాజేష్ అనే పర్సన్ ఉన్నాడు సాధారణ ఉద్యోగి ఇంట్లో పెద్దవాడు అన్నయ్య ఇంకా పెద్ద బిడ్డ కానీ అతని మాట చంపే టైం ఏదైతే ఉందో అతను సాధారణ
(01:55) మనిషి కాదు రాహు చేతిలో బంది అయిన ఒక మంచి మనిషి అతను అన్నాడు ఎవరిని అడగకూడదు అనుకుంటాను ఎవరి మీద ఆధారపడకూడదు అనుకుంటాను కానీ ఎంత ప్రయత్నించినా జీవితంలో నేను వెంబడించే దాంట్లో అది ప్రతి అడుగున నన్ను తాకుతూనే ఉంది. వినడానికి చిన్న మాటే కానీ రాహు పాఠం నేర్చుకొని అతను దానినుంచి ఆ రాహు ట్రాప్ లో నుంచి బయట పడలేని వ్యక్తి అన్నమాట అంతా బాగుంటుంది అతను బాగా చదువుగా ఉంటాడు బాగా ఉద్యోగం ఉంటది అన్ని బాగానే ఉంటాయి కానీ ఎందో చెడు సవాసాలు ఎంత వదిలించుకోవాలన్నా వదిలించుకోలేడు.
(02:40) మేబీ ఆయనకి రాహువు 11లో ఉండడొచ్చు. అది వదిలించుకుంటే బాగుంటది లైఫ్ అనిపిస్తూనే ఉంటది అతనికి కానీ వదిలించుకోలేడు. రాహు అంటే ఒక చీకటి అర్థం వెనకవైపు ఉన్న నిజం వెనకవైపు నిజం కూడా ఉంటుంది. కానీ అది మనకు ముందువైపు మాత్రమే చూపిస్తూ ఉంటుంది అది ఏం చూపిస్తుంది మాయ భయము కోరిక ఆవేశం అది మన కళ్ళకి కునుకు పట్టకుండా చేస్తుంది.
(03:11) మన దగ్గర ఉన్నదానికన్నా మనకు లేనిది ఏదో కావాలి అనిపించేలాగా చేస్తూ ఉంటది. రాహువు సపోజ్ ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు అనుకోండి అతనికి మధ్యం వదిలేయాలి అనుకుంటా ఉంటాడు కానీ వదలలేకపోతుంటాడు. ఎంత వదిలించుకోవాలి అనుకుంటా ఉంటాడు ఏదో సిగరెట్ తగులు ఏదో అలవాట్లు అడిక్షన్స్ అండి ఎనిమిదిలో ఉంటే రాహువు ఎనిమిదిలో ఉంటే అడిక్షన్స్ వదిలించుకోవాలి అనుకుంటా ఉంటాడు కానీ ఆయన వల్ల కాదు దాన్ని వెంబడిస్తూ వెళ్తూ ఉంటాడు.
(03:43) వద్దు అనుకున్న దాన్ని వెంబడిస్తూ ఉంటాడు. నిజానికి రాహువుకి శరీరం లేదు కానీ మనల్ని ఆయన మెదడుతో నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే రాహువు మనిషి లోపల ఉన్న అపరి అపరికపత అంటే అన్మెచూర్డ్ ఒక చిన్న పిల్లవాడు అన్నమాట రాహు పెద్ద శరీరంలో బంధించబడ్డ చిన్న పిల్లవాడు అయితే పిల్లవాడు ఎక్కువగా ఎవరిలో బంధించి ఉంటాడు అంటే వాళ్ళ చిన్నప్పుడు ఏదో గాయం తగిలి ఉంటది రాహువు ఉండే ప్లేస్ లో చిన్నప్పుడు ఏదో గాయం జరిగి ఉంటది.
(04:27) ఆ గాయం ఒక ఎంటీనెస్ ని ఇస్తుంది. ఒక ఆత్మ శూన్యత ఒక ఎంటీ ప్లేస్ ఏర్పాటు చేస్తుంది ఆ ఎంటీ ప్లేస్ లో ఆయన వచ్చి కూర్చుంటాడు. రాహువు మనిషిని నాశనం చేసే కోరికలు ఎందుకు తోసేస్తాడు ఎందుకంటే చిన్నప్పుడు ఎవరో అతనికి ఇలా నేర్పించిఉంటారు నీ భావాలు ముఖ్యం కాదు నీ కర్తవ్యం ముఖ్యం అతను ఏడ్చినా అతన్ని ఓదార్చేది ఎవరు లేని విషయాల్లో అతను ఉండి ఉండొచ్చు ఈ రాహు ప్రభావం ఉన్నవాళ్ళు ఎలా ఉంటుందంటే ఇదే లాస్ట్ అటెంప్ట్ దీని తర్వాత నేను
(05:11) ఆపేస్తాను ఇదే లాస్ట్ ఇదే చివరిసారి తర్వాత నేను ఆపేస్తాను ఇలా మనం అనుకుంటూనే ఉంటుంటాం. రాహు ఉండే ఏరియాస్ లో ఇదే లాస్ట్ ఇదే లాస్ట్ కానీ పరిగిస్తూనే ఉంటాం. రేపు నేను ఆపేస్తాను అనుకుంటారు. రేపు ఇది వదిలించేసుకుందాం అనుకుంటారు కానీ అది ఆగదు. ఆ లాస్ట్ అటెంప్ట్ ఎప్పుడు ముగిద్ది అన్నమాట. అది శూన్యమైనా జీవితం ప్రయోజనం లేకపోయినా ఓవర్ థింకింగ్ తో తల బద్దలు కొట్టుకుంటారు తప్పితే దాన్ని ఆపర మనం వెంబడించే ఆ ఒక్క విషయం రాహువు ఎక్కించే మొత్త అన్నమాట కొంతమంది దాన్ని ప్రేమ అంటారు కొంతమంది లక్ష్యం అంటారు కొంతమంది అవకాశం అంటారు కొంతమంది విజయం అంటారు కానీ జ్యోతిష్యం
(05:58) మాత్రం ఏం చెప్తుందంటే అది రాహువు యొక్క నీడ సో మీ జీవితాల్లో కూడా ఇదే జరిగిఉంటది. వదలాలి అనుకున్నది మరింత బలంగా వెంబడించడం నువ్వు నాశనం అవుతావు అని తెలిసిన ఆగలేకపోవడం ఎందుకు చేస్తున్నావో కూడా తెలియని సందర్భాలు ఎన్నో ఉంఉంటాయి మీ జీవితంలో ఇది రాహువు యొక్క మాయాజాలం అన్నమాట మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా నువ్వు వదలాలి అనుకున్నది మరి మరింత బలంగా వెంబడించడం నువ్వు నాశనం అవుతావు అని తెలిసినా కూడా ఆగలేకపోవడం
(06:41) ఎందుకు చేస్తున్నావో కూడా తెలియని సందర్భాలు మీ జీవితంలో చాలా ఉండండి. ఇది మీ కంట్రోల్ లో లేకుండా రాహువు యొక్క ట్రాప్ అన్నమాట రాహువు యొక్క మాయ రాహువు మనిషిని ఎలా వేటాడతాడు అంటే చాలా మంది దానికి బలైపోతారు అది నీరు కావచ్చు నేను కావచ్చు ఎవ్వరైనా సరే రాహువు చాలా బలవంతుడు పరాసన మహర్షి ఏం చెప్పాడంటే అన్ని గ్రహాల్లోకి బలమైన గ్రహం ఏందంటే రాహువు అని చెప్పాడు ఇది ఒక అకల్ట్ సైన్స్ అన్నమాట రాహు అనేది మనకి అందని మిస్టిక్ అకల్ట్ రాహు అంటే మనఅందరికీ భయం ఉంటది ఒకే అది ఒక
(07:32) నీడ ఒక శక్తి మనుషుల లోపల పుట్టే ఒక చీకటి అన్నమాట ఒక డార్క్ సైడ్ చంద్ర గ్రహణం ఏర్పడినప్పుడు చంద్రున్నని రాహువు ఎలా తినేస్తాడో రాహువు కూడా మనం మన మనసుని అలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా తినేస్తూ వెళ్ళిపోతాడు. మనకి తెలుసు కదా సముద్రం మదనం కథ అందరికీ తెలుసు దేవతలు ఆ అసురులు కలిసి సముద్ర మదనం చేస్తే అమృతం కోసం సముద్ర మదనం చేశారు.
(08:02) ఆ అమృతాన్ని అసురులకు ఇవ్వకూడదు అని చెప్పేసి మోహిని అవతారంలో విష్ణువు దేవతలకు పంచుతూ మోసం చేస్తూ ఉంటాడు కానీ ఒక్క అసురుడు మాత్రం దీన్ని చేదిస్తాడు ఇది తెలుసుకుంటాడు తెలుసుకొని అమృతం తాగుతాడు. విష్ణువు అది గ్రహించిన వెంటనే తలని మొండి అన్ని వేరు చేస్తాడు తన చక్రంతో కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే అతడు తల మాత్రమే కానీ ఆకలి మాత్రం ఎప్పటికీ ఆగటం లేదు.
(08:37) అమృతం తాగాలి అనే ఆకలి మాత్రం ఆగటంలో ఒక చుక్క తాగినా తనలో ఆ అపరిపక్వత కోరిక ఏదైతే ఉంటదో అది మాత్రం చావట్లే అందుకే రాహువు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం కూడా ఇదే ఎక్స్పీరియన్స్ చేస్తాం. శరీరం మాత్రం పెద్దది కానీ మనసు మాత్రం చిన్న పిల్ల పసిపిల్లవాడి మదర్గా అయిపోతుంది. రాహువులో మూడు శక్తులు ఉన్నాయి మాయ కోరిక అన్మెచూరిటీ అపరిపక్వత మాయ అంటే నిజం ఉన్నచోట అబద్ధం చూపడం డిజైర్స్ మనకు కానివి కావాలి అనిపించడం ఇమ్మెచూరిటీ
(09:23) వయసుకు తగ్గ మనసు లేకపోవడం ఈ మూడు కలిసితే రాహు అవుతాడు. బయట పెద్దవాడిలా లోపల మాత్రం ఏడుస్తున్న చిన్న పిల్లవాడిలాగే ఉంటాడు. సైకాలజీలో దీనికి ఒక పేరు ఉంది ఇన్సెక్యూర్ చైల్డ్హుడ్ కంపెన్సేషన్ లూప్ అని అంటే చిన్నతనం నుంచి మనం కొన్ని భావాలతో గూడు కట్టుకుంటాం. ఆ భావాలు వెరిసి ఒక పెద్ద శూన్యాన్ని ఏర్పాటు చేస్తాయి.
(09:52) అది రాహు కంట్రోల్ లో ఉంటది. మనసులో లోపల ఒక ఖాళీ గది ఏర్పడుతది అది చిన్నప్పుడు జరిగిన సంఘటనలు రాహువు ఎక్కడ ఉన్నాడో చూసుకోండి మీ చార్ట్ లో ఇప్పుడున్న రాహువు నాలుగో స్థానంలో ఉన్నాడు నాకు సో ఇంటి విషయాల్లో తల్లి విషయాల్లో ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ వాహనాల విషయాల్లో ఏదో చిన్న గ్యాప్ ఆ శూన్యంలో రాహువు వచ్చి కూర్చుంటాడు. అది పెద్ద అయ్యేసరికి ఆకలిగా మారుతుంది.
(10:19) ఎక్కువ ల్యాండ్స్ కొనాలి ఎక్కువ ఇది చేయాలి అది చేయాలి పెద్ద ఇల్లు కట్టాలి ఇలాంటివన్ని కోరికలు గూడు కట్టుకుంటాయి మీకు రాహువు ఎక్కడో ఉండిఉంటాడు. అక్కడ ఇమ్మెచూరిటీ అనేది ఉంటది ఆకలి ఎక్కువ ఉంటది. ఆ చిన్నప్పుడు ఏర్పడిన లోటును పూర్చడానికి మనం ఏదో ఒక దాన్ని వెంబడిస్తాం. అది మనం నాశనం చేసే విధంగా తీసుకెళ్తుంది. రాహువు ఎలాంటివాడు అంటే రాహువు ఆ ఆ మీ చాట్ లో రాహువు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఎలా ఉంటుంది అంటే మీ దగ్గర వైఫై ఉంటది. కానీ
(11:05) దాని పాస్వర్డ్ మీరు మర్చిపోయారు. ఆ పాస్వర్డ్ గుర్తు చేసుకోవాలి కదా అట్లా చేయరు. పక్కింటి వైఫై ని హ్యాక్ చేయాలని చూస్తాఉంటాం. నిజానికి మనకి వైఫై పాస్వర్డ్ ఉంటే సరిపోతుంది పక్కింటి వాళ్ళ వైఫై ని హ్యాక్ చేయాల్సిన అవసరం లేదు కానీ రాహు ఇలా చేస్తాడు. మనం ఏదో నమ్ముతాం దాన్ని వెంబడిస్తాం అదే రాదు ఇంట్లో పెద్ద పిల్లలు ఉంటారు వాళ్ళకి చిన్నప్పుడే బాధ్యత అనేది ఒకటి వచ్చేస్తుంది ఓకే అన్నయో అక్కోస తమ్ముడిని చూసుకోరా చెల్లెల్ని చూసుకో అమ్మ నాన్న బయటికి వెళ్తా ఉన్నావ్ ఓకే ఇంటిని చూసుకో ఇలా
(11:52) బాధ్యతలు వస్తాయండి వాళ్ళు ఆ బాధ్యతలతో పెరగడం అనేది స్టార్ట్ చేస్తారు బాధ్యతలతో అప్పుడు వాళ్ళు ఏదైతే ఆనందం పొందాలి అనుకుంటున్నారో అక్కడ ఒక గ్యాప్ ఏర్పడుతుంది మనసులో ఖాళీ ఏర్పడుతుంది. అది ఏదో ఒక ఏదో ఒక వయసులో అది బయటికి రావాలి అది రాహు దశలో బయటికి వస్తుంది. ఒక అమ్మాయి చెప్తుంది అందరి సమస్యలు నేనే సాల్వ్ చేస్తాను సార్ నాకు వచ్చే చిన్న బాధ ఎవరు పట్టించుకోరు ఎందుకో తెలిీదు గానీ అని చెప్పేసి అని చెప్పి సో ఆ ఎంటీ గ్యాప్ ఏదైతే ఉందో అంటే ఆ గ్యాప్ లో రాహువు
(12:38) చదువుచుంటాడు. సో తనని ప్రేమించే వాళ్ళని ఒక మాయగా చూపిస్తాడు ఈయన ఒక అపరిచితుడు అన్నమాట. ఈమె వెళ్లి వెళ్లి ఏ డకోట గాడినో ప్రేమిస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్ట్రెస్ ప్రేమ అందటం లేదా ఆమెకి [గొంతు సవరించుకోవడం] సో ఏదో కావాలి ఆ ఎంటీని ఏదో ఒక రకంగా పూర్చాలి. ఆ ఎంటీని ఒక షార్ట్ కట్ లో పూర్చేయాలి. ఏదో ఒక రకంగా ఒక షార్ట్ కట్ లో పూర్చాలి.
(13:10) పోయి పోయి ఎవరినో డకౌట్ గాని తగులుకుంటాడు. అంత మంచి అమ్మాయి అన్ని బాధ్యతలు చూసుకునే అమ్మాయి ఫ్యామిలీని అందరినీ చూసుకునే అమ్మాయి పోయి ఇలా నాశనం అయపోతుంది. రాహువు మనిషిని నాశనం చేసే దాంట్లో ఎలా తోస్తాడు అంటే ఇదే నాకు సరైంది అని లోపల చెప్తూనే ఉంటాడు. అది సరైంది కాదు కానీ మీరు వినేదాకా చెప్తూనే ఉంటాడు ఇదే నీకు సరైంది ఇదే నీకు స్థిరైంది మనసులో గ్యాప్ ఉన్న చోట మత్తు నింపుతాడు.
(13:43) నెగిటివ్స్ అన్ని కనిపించకుండా ఓన్లీ రిజల్ట్స్ మీద కాన్సంట్రేట్ చేసి మిమ్మల్ని నడిపిస్తాడు. సో అప్పుడు మనం ఏందంటే దాన్ని వెంబడిస్తూ వెళ్తాం చేరుకోవాలి అని అది నీకు సరిపోదని తెలుసు అది వదిలేయాలి అని కూడా తెలుసు నువ్వు నాశనం అవుతావ అని కూడా తెలుసు కానీ దాన్ని వెంబడిస్తా అదే రాహు నీ లోపల ఉన్న ఒక చిన్న పిల్లవాడున్నమాట మనిషి మనసు ముందుకు నడిపేది రెండు శక్తులు ఒకటి ఆశ ఇంకోటి భయం రాహు ఎక్కడ ఉంటాడు
(14:28) అంటే ఆశ మరియు భయం మధ్యలో ఉంటాడు ఆ ఖాళీలో ఉంటాడు. అక్కడే అతను రాజ్యం కట్టుకుంటాడు. అందుకే రాహు గ్రహం అన్నా అది నిజానికి మనిషి లోపల ఉన్న అసంపూర్ణత అని మనం చెప్పుకోవచ్చు అసంపూర్ణత కానీ దాన్ని ఏదో రకంగా పూర్చాలి అది సర్టైన్ లెవెల్లో లేదు దాన్ని ఏదో ఒక వేసి పూడిచేయాలి ఆ గోతిని అని మనం ప్రయత్నం చేస్తాం. రాహు అంటే మామూలు ఆశ కాదు పూర్తిగా కావాల్సినంత పెద్ద కోరిక మరీ పెద్దది అది అసాధ్యమైనది మత్తఎక్కించేది ఎందుకంటే వాళ్ళకి అది చిన్నప్పటి నుంచి అందటంలా ఇప్పుడు మీరు ఒక 10 రోజులు అన్నం మానేసారు
(15:12) అనుకోండి 11వ రోజు మీకు అన్నం పెడితే ఎలా ఉంటది అది మంచా చెడా ఏమి చూడరు మీరు అది ఏదో ఒకటి కడుపు నింపాలి ఆవురు ఆవురు మంది తినేస్తారు అది నిన్నటిదా చెడిపోయిందా ఏం చూడరు ఎందుకంటే ఆకలి ఆకలికి మంచి చెడు తెలియదు కదా ఒక వ్యక్తి పెద్ద ఇల్లు కావాలి అని కోరుకున్నాడు. రాహు ఏం చెప్తాడంటే మామూలుగా మనం మన ఇంటి పక్కల అందరూ
(15:56) కట్టుకుంటా ఉంటారు కదా అలాంటి ఇల్లు వద్దంటాడు. ఎక్కడో ఫారెన్ లో ఉండే ఆర్కిటెక్చర్ ఓకేనా ఫారెన్ లో ఉండే ఇల్లు అలాంటి అద్భుతం కావాలి అంటాడు ఎందుకంటే ఆకలి సో అది ఇక్కడికి తీసుకురాలేవు ఎందుకంటే ఇక్కడంతా కూడా ఏందంటే ట్రెడిషనల్ గా ఆ ఊర్లో ఎలా కడతారో వాళ్ళే ఉంటారు తప్పితే ఫారెన్ లో ఉండే ఆర్కిటెక్ట్స్ ఇక్కడ ఉండరు అలాంటి మేస్త్రీలు ఇక్కడ దొరకరు కానీ అదే ఇక్కడ రావాలి అంటాడు రాహు సో దానికోసం ఇతను వెతుకులాడుతా ఉంటాడు ఎక్కడ వెతుకులా ఇక్కడ వెతికితే ఏమ వస్తది ఇప్పుడు మీరు ఎక్కడో అమెరికాలో ఉండే ఇల్లు మోడల్ ఇక్కడ కట్టాలని చూస్తున్నారు మీరు ఎక్కడి నుంచి
(16:37) విలిపించుకోవాల అమెరికా నుంచి విలిపించుకోవాల ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ వెతుకుతా ఉంటాడు మిమ్మల్ని వెతికిస్తా ఉంటాడు. ప్రపంచ ప్రసిద్ధి న్యూక్లియర్ ప్రొఫెసర్ అవండ్రూ అనే ఆయన ఏం చెప్పాడంటే ద చేస్ రిలీజస్ మోర్ డోపమైన్ దాన్ ద అచీవ్మెంట్ అంటే అచీవ్మెంట్ కంటే మనం ఏదైతే వెంబడిస్తామో ఆ టైంలోనే డోపమైన్ ఎక్కువ రిలీజ్ అవుతది అని సో డోపమైన్ అంటే ఏందంటే మళ్ళీ మళ్ళీ కావాలి అనే ఒక వాంచ అనేది పెరిగిపోతుంది సో చేజ్ చేజ్ చేయడం అంటే రాహువు మాయం ఏంటంటే నిజంగా పొందే ఆనందం కాదు వెంబడించే
(17:24) ఆనందమే మత్తు అన్నమాట అందుకే రాహువు ఆ మత్తులో దాన్ని చేంజ్ చేస్తూ చేంజ్ చేస్తూ నాశనం అయిపోతారే కానీ ఆ చేతి మాత్రం ఆపరు రాహువు ఇగో సర్పం సర్పం చేసే పని ఏంటి నిజాన్ని ఆ పొర ఏదైతే ఉంటదో దాన్ని వదిలేస్తూ ఉంటుంది. మళ్లా కొత్తది తయారవుతుంది. మళ్ళీ ఆ పొర వదిలేస్తుంది తన శరీరాన్ని ఉండే స్కిన్ ని వదిలేసి మళ్ళీ కొత్త స్కిన్ చేసుకుంటాడు.
(17:58) రాహువు కూడా ఇంతే ఒక కోరిక అయిపోగానే దాన్ని వదిలేస్తా ఉంటాడు మళ్ళీ ఇంకోటి ఇంకోటి ఇంకోటి ఈ వ్యక్తి ఎలా ఏముంటుందంటే రాహువు ఇప్పుడు సపోజ్ ఏడో స్థానంలో రాహువు ఉన్నాడు అనుకోండి ఈ వ్యక్తి లేకపోతే నేను అసంపూర్ణం అనిపిస్తూఉంటాడు. ఈ వ్యక్తి లేకపోతే నా జీవితంలో ఈ వ్యక్తి లేకపోతే నా జీవితం అసంపూర్ణం అనిపిస్తుంది. సో ఆ వ్యక్తిని పట్టుకొని వేలాడుతూ ఉంటాడు.
(18:24) ఒకటో స్థానంలో రాహువు ఉన్నాడు అనుకోండి ఈ పని చేయకపోతే నీకు విలువ అనేది రాదు అని చెప్తూ ఉంటాడు. అతను వద్దు అనుకున్నా కూడా తను చేపిస్తా ఉంటాడు. ఒక అమ్మాయి తనను తాను విడిచి తనకి విలువ లేని వ్యక్తిని వెంబడిస్తూ అతని ప్రేమ ఇవ్వకపోయినా కూడా అతని మీద ఆశ వదలకుండా ఆ అబ్బాయినే వెంబడిస్తూ ఆ అబ్బాయినే ప్రేమించాలి ఆ అబ్బాయితోనే ఉండాలి అని కోరుకుంటుంటాడు.
(19:00) ఎందుకంటే ఆమె చీకట్లో ఉంది ఆ నీడలో ఉంది రాహు నీడలో ఆ వ్యక్తి జ్యోతిలాగా కనిపిస్తున్నాడు ఆ జ్యోతిని వెంబడిస్తున్నారున్నమాట రాహువు ఒక రకంగా అడ్డదిడ్డంగా ధైర్యాన్ని ఇస్తాడు అడ్డదిడ్డంగా అంటే ఏందంటే నిజాలు కనిపించవు ప్రమాదాలు ప్రాముఖ్యం ఇవ్వరు పరిణామాలు అస్సలు పట్టవు వాట్ ఇస్ ద రిజల్ట్ ఎండ్ రిజల్ట్ అనేది మత్తులో నడిచినట్టు జీవితం సాగుతుంది.
(19:34) ఇది ఎలా ఉంటుందంటే కళ్ళకు గంతలు పెట్టుకొని ట్రాఫిక్ లో మనం బైక్ తోలితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మీ చార్ట్ లో రాహువు ఎక్కడ ఉంటే అక్కడ ఒక పర్సన్ కి మూడో స్థానంలో రాహువు ఉన్నాడు మూడో స్థానం అంటే ఏందంటే కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ స్కిల్స్ రాహువు మూడో స్థానంలో ఉన్నాడు. ఇతను ఏందంటే ఇప్పుడు మనం పరీక్ష పాస్ అవ్వాలి అంటే మనం నిరంతరంగా చదువుకుంటూ ఉండాలి రాహు ఏం చెప్తాడంటే నీకు ఉండే కెపాసిటీకి నువ్వు లాస్ట్ 10 అవర్స్ లో చదివినా పాస్ అయిపోతావు అని ఒక ధీమా ఇస్తాడు అతను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వేరే అంటే చదువుకోకుండా వేరేది డైవర్షన్
(20:19) అన్నమాట లాస్ట్ గా లాస్ట్ 10 అవర్స్ కూడా వస్తది ఆ టైంలో కూడా చదవని కూడా ఫస్ట్ ఈయన మాట ఇచ్చాడు కదా లాస్ట్ 10 అవర్స్ లో నువ్వు చదివితే పాస్ అయిపోతాడు ఆయన ఆ 10 అవర్స్ కూడా చదవలేడు అతను ఏం చదవకుండా ఎగ్జామ్ కి వెళ్తాడు. అవతలి వాళ్ళ డిపెండెన్సీ మీద గుర్తింపు తెచ్చుకోవాలా అవతలి వాళ్ళు గుర్తిస్తే దాని మీద డిపెండెన్సీ ఏర్పాటు చేసుకుంటారు వీళ్ళు.
(20:54) రాహువు ఉన్నవాళ్ళకి ఇలా అనిపిస్తూ ఉంటుంది ఎవరైనా నన్ను స్పెషల్ అని చెబితే నేను స్పెషల్ ప్రపంచం నన్ను గుర్తిస్తేనే నేను వీలువైన వాడిని ఎందుకంటే పబ్లిక్ అటెన్షన్ కావాలి రాబోవుకి అటాచ్మెంట్ థియరీ అన్నమాట ఎక్స్టర్నల్ వాలిడేషన్ లూప్ అంటాం దీన్ని సైకాలజీలో ఎక్స్టర్నల్ వాలిడేషన్ లూప్ ఎన్నా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ బాల్యము శరతుల మీద నడిచింది అనుకోండి ఓకే నువ్వు ఇది చేస్తే ఇది ఇస్తాను నేను ఇది కావాలంటే అది ఇస్తాను అని ఒక శరత్తుల మీద నడిచింది అనుకుంటే అతను పెరిగి పెద్దవాడైనాక బయట ప్రపంచం నుండి అప్రూవల్ కోరుకుంటూ ఉంటాడు.
(21:34) తల్లిదండ్రులు చేసే పెద్ద మిస్టేక్ ఇది రాహువు ఈ బలహీనత మీద బలహీనత మీద కూర్చుంటాడు. ఇదే పెద్ద ఆయుధం అవుతుంది. ఇతను ఏం చేయాలన్నా కూడా బయట ప్రపంచం నుంచి ఒక అప్రూవల్ కావాలి అప్రూవల్ ఉంటే దాన్ని చేస్తాడు. ఇంకోటి ఏందంటే షాడో రిపిటేషన్ రాహు మైండ్ ఎలా ఉంటదంటే ఇది నీ కథ దీనికి దగ్గరగా వెళ్ళు దీన్ని వెంబడించు ఏదో చిన్నప్పుడు బాల్యంలో వాళ్ళ ఫ్యామిలీలోనో లేకపోతే తనకు పర్సనల్ గా ఏదో బాధ కలిగి ఉంటుంది.
(22:20) అది పెద్దయ్యాక అదే రూపంలో వచ్చే ఓకే ఆ ఎంటీనెస్ ని పూర్చడానికి ఆ సంబంధాల్లోకి వెళ్ళొచ్చు ఆ పనులు చేయొచ్చు ఆ అలవాట్లు నేర్చుకోవచ్చు ఏదో రకంగా గోతిని పూర్చాలి. వీళ్ళు పెద్దయ్యాక ఏం చేస్తారంటే ఏదో ఒక రకంగా చేయాలి అక్కడ ఎక్సెట్ పీపుల్ ని రక్షిస్తూ ఉంటారు. మరీ ఎక్కువగా పని చేస్తా ఉంటారు. తాము సుఖపడడానికి నేరపూరితంగా కూడా వెళ్ళిపోతూ ఉంటారు.
(22:58) ఇది రాహువు రిపిటేషన్ అన్నమాట. రాహువు అన్న మనసు ఫ్యాంటసీ అడిక్షన్ అంటది రాహువు అన్న మనసు ఇమాజినేషన్ లోనే ఎక్కువ బ్రతుకుతూ ఉంటుంది అలా అలా జరుగుతుంది ఫ్యూచర్ లో బతుకుతూ ఉంటుంది. ఫ్యూచర్ లో నాకు ఇలా అవుతుంది నేను ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అలా చేస్తే ఇలా అవుతుంది. ఒకరోజు నేను ఒక పెద్ద మిలియనర్ని అవుతాను. ఆ వ్యక్తి అది ఏ రోజు కూడా మర్చిపోతాడు.
(23:26) నాకోసం ఒక పెద్ద మిరాకిల్ జరుగుతుంది రాహు ఉండే ఏరియాలో ఈ న్యూసెన్స్ అంతా ఉంటది. సో ఎస్కేపిజం కూడా జరుగుతా ఉంటది. ఎస్కేపిజం క్రియేట్స్ సేమ్ డోపమైన్ ఎఫెక్ట్ యస్ ఏ రియల్ అచీవ్మెంట్ అని చెప్పేసి ఉంది. అంటే ఎస్కేపిజం వల్ల కూడా డోపమైన్ సెక్రెట్ అవుతుంది. అంటే మనిషి నిజంగా ఎదక్కకపోయినా ఎదిగినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు.
(23:56) ఇదే రాహువు మ్యాజిక్ ఇది రాహువు చేసే మోసం అన్నమాట ఎందుకంటే అది అక్కడ నిజంగా ఎదగడు అన్నమాట అసంపూర్ణత ఉంటది అపరిపక్వత అనేది ఉంటుంది కానీ దాన్ని మోసం నేను ఎదిగాను అని చెప్పడం ఫైనల్ ట్రాప్ ఏందంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ రాహువు ఇవన్నీ దాటించి దాటించి రాహువు చివరిదాకా తీసుకెళ్లి మనిషి ఆఖరికి ఇలా ఫీల్ అయ్యేలా చేస్తాడు నేను చేసిన ప్రతి పని నన్ను నాశనం చేసింది.
(24:30) నా దారిని నేనే పాడు చేసుకున్నాను ఇది పనిష్మెంట్ కాదు ఇది మొత్తం తగ్గిన తర్వాత వచ్చే నిజం మందు తాగే ప్రతి ఒక్కళళ అనుకుంటారు తాగకూడదా తాగకూడదా అని ఓకే మందు తాగేస్తారు తాగేసి పక్కరోజు మళ్ళీ అనుకుంటారు రేపటి నుంచి మందు తాగకూడదా అని రాహువు ఉండే ఏరియాలో కూడా సేమ్ ఇదే [గొంతు సవరించుకోవడం] జరుగుతుంది మత్తు దిగిన తర్వాత నిజం కనపడుతుంది కానీ ఆ మత్తును వదలలేరు.
(25:07) మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మత్తులోకి వెళ్తాం. మీరు కూడా ఇలా అనుభవించే ఉంటారు. మీకు నష్టం చేసే వ్యక్తిని ప్రేమించడం దూరంలో ఉన్న స్వప్నం కోసం ప్రాణం పెట్టడం మీ విలువను నిరూపించుకోవడానికి ఏదో వెంబడించడం పాడైన అలవాటులో మళ్ళీ మళ్ళీ పడిపోవడం ఇది యాదృచ్చికం కాదు ఇది ఇది రాహు మాయ ఇది నీ లోపల ఉన్న చిన్న పిల్లవాడు గైడెన్స్ కోసం కేకలు వేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి మనం రాహువు గాయాలు చిన్నప్పుడే మొదలవుతాయి రాహు గాయాలు చిన్నప్పుడే మొదలవుతాయి మనం పెద్దవాళ్ళైనా ప్పుడు జీవితాన్ని నిందిస్తాం సమయం పరిస్థితులు మనుషులు గ్రహాలు అందరినీ కానీ ఒక నిజం
(25:50) [గొంతు సవరించుకోవడం] ఎప్పుడు మర్చిపోతూ ఉంటాడు. మనం ఏదైతే వెంబడిస్తున్నామో అది చిన్నప్పుడే మొదలైింది ఆ డిస్టర్బెన్స్ అక్కడ రాహువు నీడ పడింది. అర్హత కోసం పోరాటం చేస్తా ఉంటారు. నేను బాగుండాలి అనిపిస్తే ఏదో ఒక పని పెద్ద పని చేయాలి. నన్ను మెచ్చుకోవడానికి కారణం కావాలి నేను సాధారణంగా ఉన్నా సరిపోదు.
(26:18) దీన్ని అటాచ్మెంట్ థియరీ అంటాం సైకాలజీలో పిల్లవాడు ప్రేమను పర్ఫార్మెన్స్ మీద పొందుతా ఉంటాడు. తన ఉనికి కంటే తను పనికి విలువ ఎక్కువ అని భావిస్తాడు. సో చాలా మంది పిల్లల వాళ్ళు రాహు మాయలోనే ఉంటారు. వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళకి 90 మార్క్స్ 95 100 కి 100 వస్తే ఏం జరుగుతుందని వాళ్ళకి ఏం తెలియదు. నన్ను అమ్మ మెచ్చుకుంటుంది నాన్న మెచ్చుకుంటాడు. నా చుట్టూ ఉండే ఫ్రెండ్స్ గౌరవిస్తారు.
(26:56) అందుకని 95 మార్క్స్ రావాలి. మీ పిల్లవాళ్ళు కావచ్చు నా పిల్లలు కావచ్చు ఎవ్వరిదైనా ఇదే సత్యం జరుగుతాఉంది. ఇది పెద్ద అబద్ధం అతనికి సోషల్ వాాలిడేషన్ కోసం ఆ 95 మార్క్స్ తెచ్చుకోబోవాలి. 95 మార్క్స్ తెచ్చుకుంటే మా అమ్మ నాతో మంచిగా ఉంటుంది మా నాన్న మంచిగా ఉంటాడు నా చుట్టూ ఉండే ఫ్రెండ్స్ నన్ను గౌరవిస్తారు. ఇది తప్పితే నిజంగా 95 మార్క్స్ చదువు అనే దాని మీద లేదు.
(27:29) 90 మార్కులు వస్తే డిసపాయింట్ అయిపోతాడు ఆ పిల్లోడు ఆ ఐదు మార్కులు జీవితాన్ని మార్చేస్తుంది. ఇదే మనమే రాహువుని మన పిల్లవాడిని తీసుకోపోయి రాహువుకి అప్పగిస్తుంది. [గురకలు] 95 మార్క్స్ వస్తే ఎందుకు ఇలా జరుగుతుందో ఆ పిల్లవాడికి తెలియదు. ఇది అబద్ధమైన అభిమానం. అతను ఫస్ట్ క్లాస్ నుంచి 10ెన్త్ క్లాస్ దాకా 95 మార్క్స్ రావాలి 100 కి 100 రావాలి అని అబద్ధమైన అభిమానంలో బతికేస్తూ ఉంటాడు నిజంగా వస్తే ఏం జరుగుతుంది కూడా తెలియదు.
(28:09) ఇది మాత్రమే తెలుసు నా చుట్టూ ఉండేవాళ్ళు నన్ను గౌరవిస్తారు. రాహువు చిన్నప్పటి నుంచి ఒక భయాన్ని ఎక్కిస్తాడు. నేను తక్కువైతే నన్ను విడిచిపెడతారు. నేను తక్కువైతే విడిచిపెడతారు అందరికీ గెలుపు గెలుపు గుర్రాలే కావాలి. గెలిచే వాళ్ళకి గౌరవించుతారు. ఆ ఎలా గెలవాలి అనేది ఎవరు నేర్పించారు. ఎందుకంటే తల్లిదండ్రులు బిజీ ఇంట్లో బాధ్యతలు ఎక్కువ పిల్లవాడు ఏం చదువుతున్నాడో కూడా కొంతమందికి తండ్రులకే తెలియదు.
(28:50) పిల్లవాడు అట్లాంటి వాతావరణంలో పెరిగే పిల్లవాడు ఇలా నిర్ణయించుకుంటాడు నాన్న బిజీ అమ్మ పని చేసి చేసి అలసిపోతూ ఉంటుంది. నేను ఇంకా మరింత పర్ఫెక్ట్ కావాలి వీళ్ళకు ఉపయోగపడాలి. ఇదే తర్వాత టాక్సిక్ రిలేషన్షిప్ లో పడే మూలకరణం అవుతుంది. కాన్స్టెంట్ అలర్ట్నెస్ పెరిగిపోతుంది. కాన్స్టెంట్ అలర్ట్నెస్ రాహువు ఏ ప్రదేశంలో ఉంటారో మీరు డేంజర్ ని స్కాన్ చేస్తూనే ఉంటారు.
(29:22) ఏం డేంజర్ జరుగుతుంది అని వీళ్ళు చిన్నప్పటి నుంచి రాహు మీ దాంట్లో రాహువు ఎక్కడఉన్నాడో అక్కడ మీకు ఏదో గ్యాప్ ఏర్పడి ఉంటది మీ చిన్నప్పుడు ఆ చిన్నప్పటి నుంచి ఆ గ్యాప్ ని చూస్తూ బతుకుతారు. పెద్దయ్యాక ఆ గ్యాప్ ఏదైతే ఉంటదో తమ అవసరాలు అన్ని కూడా చాలా చివరన పెట్టుకుంటారు ఇతరుల సమస్యను తమదిగా తీసుకుంటూ ఉంటారు. టూ మచ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు బౌండరీలు పెట్టడం కష్టం అవుతుంది బౌండరీలు దాటి కూడా వెళ్తారు.
(30:03) నీ విలువ [గొంతు సవరించుకోవడం] బాధ్యతలోనే ఉంది అని రాహువు చెప్తా ఉంటాడు. అసలు నేను ఎవరో తెలియకపోవడం చిన్నప్పుడే ఎక్కువగా అడ్జస్ట్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో తమ స్వభావం డెవలప్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది. చిన్నప్పటి నుంచి నువ్వు ఇది కాదు ఇది అవ్వాలి అని డిక్టేట్ చేసినప్పుడు అతను తన అసలు తనాన్ని అంచి అని వేసుకుంటాడు. తప్పు కెరీర్ ఎంచుకుంటాడు తప్పు ప్రేమలు ఎంచుకుంటాడు తప్పుడు లక్ష్యాలను ఎంచుకుంటాడు.
(30:37) ఇక్కడే రాహు ట్రిగ్గర్ అవుతాడు. ఎందుకంటే వారు తమ అసలు నిజం తెలియదు. రాహువు ఈ గందరగోళంలో కోట కట్టేస్తాడు. బయట ప్రపంచం మీద ఆధారపడడం విలువ ఎక్కువ. నువ్వు గుడ్ బాయ్ గా ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు నువ్వు అందరి మాటలు వింటేనే నీ మీద అఫెక్షన్ చూపిస్తారు. నువ్వు అచ్చి చేస్తేనే నీకు గౌరవం ఇస్తారు. ఇది ఎక్కిస్తాం మనమే ఎక్కిస్తాం ఆ పిల్లవారికి మీ పిల్లలకి అందరికీ ఎక్కిస్తాం.
(31:13) ఇది రాహువు చేసే పెద్ద గాయం లాస్ట్ కి ఇతను అందరికీ తగ్గట్టు మారుతాడు గనీ తనను తాను ప్రేమించుకోవడం మర్చిపోతాడు అక్కడ గ్యాప్ ఏర్పడుతది. ఆ గ్యాప్ ని ఏదో విధంగా ఫిల్ చేయాలి. ఆ ఫిల్ చేసే విషయాల్లో తప్పుడు దోవలో ఫిల్ అవుతారు. అంతం కానీ కోరికలు 90% రాహు సమస్యలు తీరని చిన్న కోరికల నుంచే వస్తాయి. ఒక్కసారైనా ప్రేమించబడాలి అనే కోరిక ఒక్కసారైనా వెల్ డన్ అని అందరూ నాకు చెప్పాలి అది వినాలి అనే కోరిక.
(31:51) తమ భావాలని ఎవరో అర్థం చేసుకోవాలి అనే కోరిక ఇవి తీరకపోవడం వల్లే పెద్దవాళ్ళయినాక పిల్లలు పెద్దవాళ్ళ అయినాక అసంబద్ధమైన పెద్ద కోరికల మీద ఆధారపడతారు. వాళ్ళు డీప్ ఎంటీనెస్ అక్కడ ఫీల్ అయి ఉంటారు. మీ ఛాన్స్లో చూసుకోండి రాహు ఎక్కడఉన్నాడో అక్కడ మీరు డీప్ ఎంటీనెస్ ఫీల్ అయి ఉంటారు. ఆ డీప్ ఎంటీనెస్ ని ఫుల్ఫిల్ చేయడానికి అడిక్షన్స్ అబ్సెసివ్నెస్ లేకోతే అన్హెల్తీ గోల్స్ అన్రియలిస్టిక్ ఫాంటసీస్ కి లోన్ అవుతారు.
(32:27) ఈ కాళీని ఇదే విధంగా నింపాలి అనే ఒక మైండ్సెట్ ఏర్పడుతుంది. ఎన్ని పూర్తి చేసినా కూడా ఆ గొయ్య అనేది మూసుకోదుఅన్నమాట. ఆ కాళి అలాగే ఉంటుంది. అసలు అసలు మనిషికి ఏం నేర్పిస్తాడు అసలు ఏం నేర్పించడానికి వచ్చాడు సముద్రం అదనం సమయంలో దేవతలు దానవులు కలిసి దాన్ని చిలికారు ఒక దానవుడు రాహువు అమృతం తాగాలి అని ఒక ఆశతో అమృతాన్ని దొంగలించడానికి దేవతల రూపంలో మారి వచ్చాడు.
(33:10) ఒకే ఆశ ఒకే కోరిక ఒకే క్షణం కానీ ఇది జీవితాంతం ఒక శాపం రాహు మనిషి జీవితంలో కూడా ఇదే చేస్తాడు ఒక్క కోరిక దాన్ని పెద్దది చేస్తాడు. అది తప్పనిసరి అని నమ్మిస్తాడు. దాన్ని సాధిస్తేనే జీవితం పూర్తఅవుతుంది అని భ్రమ కలిగిస్తాడు. ఇది నిజం ఇలానే తీసుకెళ్తాడు. రాహువు నేర్పేది కోరిక కాదు కోరిక యొక్క అసత్యాన్ని నేర్పిస్తాడు.
(33:46) రాహువు మనిషిని నాశనం చేయడానికి కాదు రాహువు వచ్చిన అసలు కారణం ఈ కోరిక నీది కాదు ఇది నీ గాయం నుంచి పుట్టించిన పుట్టిన మోసం మాత్రమే రాహువు మనిషికి మూడు నిజాలు నేర్పిస్తాడు. కొన్ని కోరికలు మనకి కావు మన గాయాలి ఉదాహరణకి చిన్నప్పుడు ఎవరు కేర్ చేయలేదు పెద్దయ్యాక రికగ్నిషన్ కోసం పోరాడతారు. దాన్నే వెంబడిస్తు మనం వెంబడిస్తున్నది మన ఫ్యూచర్ కాదు మన చిన్నప్పటి ఖాళీని నన్ను ఒక్కసారైనా అప్రిషియేట్ చేస్తే చాలు అని అనుకున్న ఒక చిన్న హృదయం 30 ఏళ్ల తర్వాత నాకు నేషనల్ వైడ్ ఫేమ్ కావాలి అని మారుతుంది ఇది రాహు ఎఫెక్ట్ నిజమైన ఆ తీర్పు ఏద లోపల నుండి మాత్రమే
(34:33) వస్తుంది బయట ప్రపంచం ఇవ్వలేని ఫుల్ఫిల్మెంట్ కోసం మనిషి బయట పరిగేస్తాడు అంటే రాహువు యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే డిస్ట్రక్షన్ కాదు అవేకనింగ్ అంటే బయట వాలిడేషన్ కాదు లోపల వాలిడేషన్ చేసుకోవాలి రాహువు చూపించే రాహువు చెప్పే పాఠాలు చాలా విలువైనవి ప్లస్ చాలా కఠినమైనవి ఫస్ట్ లెసన్ ఏం నేర్పిస్తాడు అంటే ఏదో ఒక పెద్ద కలను చూపిస్తాడు.
(35:06) చివరిలో ఇది నిజం కాదు అని చెప్తారు. సో మనం దాని కోసం ఎంతో శ్రమపడతాం. ఆ మత్తు దిగే వరకు అది అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రాహువు ఏడులో ఉన్నాడు అనుకోండి ఒకటా ఒక రిలేషన్షిప్ ని వంబడిస్తాడు. ఆ రిలేషన్షిప్ లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. లాస్ట్ కి అతను తెలుసుకున్నది ఏందంటే జీవితం అంతా గడిపినాగా ఇది ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అని అర్థం చేసుకుంటే అంటే ఇల్యూషన్ క్రియేట్ చేసి ఇల్యూషన్ నుంచి బయటికి రావాలి.
(35:38) అటాచ్మెంట్ డిటాక్స్ రెండో లెసన్ ఏం నేర్పిస్తాడు అంటే రాహువు ఒక అబ్సెషన్ కల్పిస్తాడు. అంటే అబ్సెషన్ ఇది తీర్చుకోవాలి ఈ కోరిక తీర్చుకోవాలి తీర్చుకోవాలి ఆ కోరిక తీరిన తర్వాత మనక ఏమ అనిపించదు మోహం పూర్తిగా చచ్చిపోతుంది. అంటే అటాచ్మెంట్ డిటాక్స్ లోకి వెళ్తాం. ఫస్ట్ అటాచ్ అవుతాం తర్వాత డిటాక్స్ అవుతాం. మీరు ఎవరో మిమ్మల్ని గుర్తు చేయడం ఎందుకంటే ఈ ఇల్యూషన్స్ మీ ఐడెంటిటీని కప్పేస్తది రాహు వతిక మాయ ఇల్యూషన్స్ మీ ఐడెంటిటీని కప్పేస్తాయి. సో
(36:25) సత్యం అనేది లాస్ట్ లో తెలుసుకుంటారు. రాహువు డ్రామా తర్వాతే మేలుకొంటాడు. అంటే మిమ్మల్ని మేలుకొని మీరు మేరుకొనేలాగా చేస్తాడు ఆ డ్రామా ఆడిన తర్వాత రాహువు నాకు నాలుగో స్థానంలో ఉన్నాడు. చిన్నప్పుడే రాహు దశ వచ్చింది నేను చిన్న స్కూల్లో చదివేటప్పుడే రాహు దశ వచ్చింది. ఆ టైంలో మా ఫాదర్ నన్ను ఏదో ఇంజనీరింగ్ సీటు కొట్టాలి అని చెప్పేసి ఒక పెద్ద కాలేజీలో కోచింగ్ కోసం చేర్పించాడు.
(37:02) అక్కడ నాకు ఒక క్రికెట్ టీమ ఫ్రెండ్షిప్ అయింది. వాళ్ళు రోజు నన్ను క్రికెట్ కి పిలిచాడు. సో ఆ క్రికెట్ కి వెళ్ళేవాడి అక్కడ నేను బాగా ఆడడం బ్యాటింగ్ బౌలింగ్ ఇవన్నీ బాగా చేయడం వల్ల దాని మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఇంకా రోజు క్రికెట్ ఆడకపోతే అసలు మనసు ఊరుకునేది కాదు. ఇక్కడ ఎంసెట్ ఈ ఇంజనీరింగ్ వీటి కోసం కోచింగ్ లో చేర్చాడే నాన్న ఇవి చేయకపోతే ఎలాగని మనసు చెత్తనే ఉండింది.
(37:36) కానీ ఆ టైం వచ్చేటప్పుడు వాళ్ళని చూసి చూడంగానే అటువైపు వెళ్ళిపోయేది మనసు సో నేను ఆ రాహు మాయలో అదే పడ్డం ఫస్ట్ స్టెప్ సో నేను ఆల్మోస్ట్ ఒక ఐదు సంవత్సరాలు ఆ క్రికెట్ నే వెంబడించాను. నేను లోకల్ టూర్నమెంట్స్ ఆడాను అక్కడ బాగా ఆడాను ఆ తర్వాత డిస్ట్రిక్ట్స్ ఆడాను అక్కడ కూడా బాగా ఆడాను. ఆ తర్వాత చదువు పోయిందన్నమాట చాలా తక్కువ మార్కులు వచ్చింది. అప్పుడు గాని నాకు అర్థం కాలే సో దీంట్లో ఎదగలేమో ఆ డిస్ట్రిక్ట్స్ కి రాకపోయాం అక్కడ ఏదో మోసాలు జరిగినయి తెర వెనక్కి వచ్చేసాం.
(38:18) అక్కడ మాయ జరిగింది ఇక్కడ మాయ పాపం నాన్న ఆ పోన్లే పర్లేదులే పోతే పోయింది సో మళ్ళీ డిగ్రీలో చూరు అని చెప్పాడు మా నాన్నని ఏమ అనేవాడు కాదు [గొంతు సవరించుకోవడం] సో ఫస్ట్ స్టెప్ అక్కడ జరిగింది ఆ తర్వాత చూడండి ఇంత జరిగినా కూడా మళ్ళీ నాకు ఏమనిపించిందంటే నేను చాలా తప్పు చేశాను అనిపించింది పోయి నేను హాస్టల్ లో చేస్తాను సరే నేను ఇక్కడ ఉండకూడదు హాస్టల్ లో చేస్తాను హాస్టల్ అది అక్కడ మళ్ళీ హోమ్ సిక్ చానా ఇబ్బంది పడ్డారు.
(38:54) తల్లిదండ్రులకి దూరంగా ఉండడం హోమ్ సిక్ అనిపించింది అక్కడ కూడా సరిగ్గా చదువుకోలేకపోయాను. రాహువు కరెక్ట్ గా నా ఎడ్యుకేషన్ టైం లో వచ్చాడు అన్నీ నెగిటివ్ే అన్నమాట. సో క్రికెట్ ఆడడం, హాస్టల్ కి వెళ్ళడం ఇవన్నీ నెగిటివ్నే అలా ఏందంటే రాహువు అసలు నిజాన్ని హ్యాపీగా ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు ఎవ్వరు ఏమనరు.
(39:18) కానీ మనకు మనమే ఆ ట్రాప్ వేసుకున్నాం అన్నమాట రాహు అయింది ఏందంటే ఒక ట్రౌమాలు ప్లస్ ఫాంటసీలో ఎందుకంటే వాళ్ళకి అది దక్కాల్సింది అక్కడ దక్కలేదు సో అది చిన్నప్పటి నుంచి అది పెరిగి పెద్దది అవుతా వచ్చింది అది ట్రౌమాగా మారింది అక్కడ ఏందంటే ఇది అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అని ఫ్యాంటసీలో ఉంటారు ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి అన్హీల్డ్ చైల్డ్హుడ్ వండ్స్ క్రియేట్ డెస్పరేట్ డిజైర్స్ ఇది ట్రౌమా లూప్ అసాధ్యమైన ఫ్యూచర్ ఇమేజెస్ అడిక్షన్ లైక్ బిహేవియర్ ని మార్చుతుంది అడిక్షన్ లైక్ బిహేవియర్ ని
(40:02) తీసుకొస్తుంది. ఈ రెండు లుప్స్ మనిషిని ఒకే దిశలో తోస్తాయి నేను ఇంకా ఎక్కువగా కావాలి రాహు పర్పస్ఫుల్ గానే మైండ్ ని ఓవర్లోడ్ చేస్తాడు. అది ఎట్ట ఓవర్లోడ్ చేస్తాడుఅంటే ఆ ఇల్యూషన్ నుంచి బయట పడేదాకా ఆ ఓవర్లోడ్ చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు. అన్ని గ్రహాల్లో అత్యంత బలమైన గ్రహం రావు. కానీ రాహువు వచ్చి వెళ్ళేలాక తెలుస్తుంది.
(40:38) నిజమైన నువ్వు ఎవరు అని మోసపూరిత కోరికలన్నీ మసకబారిన తర్వాత మనిషికి మొదటిసారి తనను తాను చూసుకుంటాడు. సో రాహు రాహువు వచ్చి వెళ్ళినాక రాహు మాయలో నుంచి మనం బయట పడ్డాక నథింగ్ ట్రూలీ బిలంగ్స్ టు యు అనే సత్యం మనకి బోధపడతది నథింగ్ ట్రూలీ బిలంగ్స్ టు యు అత్తిగా ఇవ్వడం అత్తిగా పరిగెత్తడం అత్తిగా త్యాగం చేయడం ఇవన్నీ రాహు డిటాక్స్ చేసిన తర్వాతే మనిషి ఫైనల్ గా అక్కడ నాకు వద్దు అని చెప్పగలుగుతాడు స్పిరిచువల్ గా రాహువు ఏం చెప్తాడంటే రాహు
(41:24) ఎండ్స్ బై ఇంట్రడ్యూసింగ్ సరెండర్ నువ్వు పరిగెత్తలేవు యక్సెప్ట్ చేయి ఇది నీ కర్మానుసారం నీ జాతకంలోకి వచ్చింది ఆ ఎంటీనెస్ దీన్ని నువ్వు యక్సెప్ట్ చెయి దాన్ని నువ్వు ఏమి వేసినా కూడా దాన్ని పూడ్చలేవు ఈ స్థితికి వచ్చినాక మనిషి రియలైజ్ అవుతాడు తన కార్మిక పాత్ ని వదిలేసి స్పిరిచువల్ పాత్ కి స్పష్టంగా చూడగలుగుతాడు. మీ జీవితంలో కూడా మీరు చాలా కోరికలు వెంబడించే ఉంటారు.
(42:00) చివర్లో అది మాయ అనేది తెలుసుకని ఉంటారు. అలా ఉంటే ఈ ఈ వీడియో అయిపోయినాక మీ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. రాహువు మనిషిని ఈ విధంగా నాశనం చేస్తాడు. రాహువు ఎప్పుడూ చీకట్లోనే దాడి చేస్తాడు అతనికి కేకలు వేయడు అతను భయం చూపడు అతను మౌనంలోనే నాశనం చేస్తాడు. రాహువు యొక్క అసలు నాశనం ఇలా ప్రారంభంవుతుంది. నాకు లేకుండా ఇది లేకుండా ఉంటే నా జీవితం అసంపూర్ణం అన్న భావన మనసులో నాడుతాడు.
(42:32) ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ దాడి ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ డిస్ట్రక్షన్ చేస్తాడు రాహువు మనిషిని ఒక్కసారిగా కాదు స్లో పాయిజనింగ్ లాగా నాశనం చేస్తాడు. ఫస్ట్ అబ్సెషన్ సీడ్ వేస్తాడు మొదట రాహు చాలా స్వీట్ గా ఆకర్షణ గ్లామర్ బిగ్ డ్రీమ్స్ ని తీసుకొస్తాడు. ఒక్కసారి ఇది దక్కితే నా జీవితం సెటిల్ అనే ఒక అప్సెషన్ సీడ్ నేస్తాడు.
(42:58) అది ఒక రిలేషన్షిప్ కావచ్చు ఒక జాబ్ కావచ్చు రాహు 10వ స్థానంలో ఉంటే ఒక జాబ్ రాహు ఏడో స్థానంలో ఉంటే ఒక రిలేషన్షిప్ రాహు నాలుగో స్థానంలో ఉంటే ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ రాహు తొమ్మిదిలో ఉంటే ఒక గురువు రాహు 11లో ఉంటే ఫ్రెండ్స్ పబ్లిక్ ఇమేజ్ సోషల్ గురించి రాహు ఎనిమిదిలో ఉంటే అది అడిక్షన్ ఇది ఒక సీడ్ పడుతుంది అక్కడ అతను ఒక కలగ అంటాడు అక్కడ ఓకే ఇలా ఇది ఉంటే నా జీవితం సెట్ అయిపోతుంది ఆ తర్వాత అటాచ్మెంట్ ట్రాప్ సీట్ పడిన తర్వాత అటాచ్మెంట్ ట్రాప్ రాహు మనసులో మిమ్మల్ని ప్రోగ్రాం్ చేస్తాడు నీకు నీ సొంతమైనది ఇది దక్కితే గాని
(43:47) నువ్వు చేరలేవు ఇది ఒక్కటి మాత్రమే అతను మనిషిని తన కోరికకు ఎమోషనల్ గా పోలీసులు ఇట్లా వేస్తారు కదా హ్యాండ్ కఫ్స్ అంటారు పోలీసులు అలా ఎమోషనల్ గా హ్యాండ్ కఫ్స్ చేస్తాడు. అక్కడ ఏది వదులుకోలేకపోవడం రాహువు ఏ ఏరియాలో ఉంటాడు మీ చాట్లో అక్కడ ఏది వదులుకోలేదు లెట్ ఇట్ గో అనే మాట చెప్పలేరు మీరు ఇది వదిలేస్తే జీవితం ముగిసిపోతుందేమో అనిపిస్తుంటుంది.
(44:16) ఇది నా డెస్టినీ అని నమ్ముతారు. అంటే ఇది అబ్సెషన్ అన్నమాట [గొంతు సవరించుకోవడం] ఫస్ట్ అబ్సెషన్ సీడ్ వేసాడు తర్వాత అటాచ్మెంట్ ట్రాప్ వేస్తాడు. ఆ తర్వాత కలలు గనేలాగా చేస్తాడు ఇల్యూషన్స్ ఇది రాహువు యొక్క అత్యంత ప్రమాదకరమైన స్వభావం ఇది ఇల్యూషన్ ప్రొజెక్షన్ ఇల్యూషన్ ని రియల్ గా మీరు ఫీల్ అవుతారు. అబద్ధాన్ని నిజంగా ఒక టాక్సిక్ పర్సన్ ఉంటాడు అతడే నా సోల్ మేట్ అనుకుంటారు.
(44:55) ఒక పని చేస్తే మీరు మీ శరీరం అంతా నాశనం అయిపోతూ ఉంటది కెరియర్ దట్ డ్రైన్స్ యు కానీ అదే ప్రముఖమైంది అని ఫీల్ అవుతారు. బ్యాడ్ హాబిట్స్ ఉంటాయి కానీ మీ లోపల కంఫర్ట్ ని ఇస్తా ఉంటాడు. రాంగ్ ఫ్రెండ్స్ ఉంటారు వీళ్లే నన్ను అర్థం చేసుకుంటారు. అని చెప్పి ఫీల్ అయ్యేలాగా చేస్తాడు ఇది ఇల్యూషన్ ప్రొజెక్షన్ అన్నమాట. రాహువు మనిషికి తప్పు వ్యక్తుల్ని తప్పు దారుల్ని తప్పు లక్ష్యాల్ని అత్యంత పర్ఫెక్ట్ గా చూపిస్తాడు.
(45:24) సో అబ్సెషన్ సీడ్ వేసాడు అటాచ్మెంట్ ట్రాప్ వేసాడు ఇల్యూషన్ ప్రొజెక్షన్ చేశడు నాలుగో స్టెప్ అడిక్షన్ లూప్ ఇప్పుడు రాహు మనిషిని ఒక లూప్ లో దింపుతాడు. అది ఏ అడిక్షన్ అయినా కావచ్చు అది పీపుల్ కావచ్చు ఎమోషన్స్ కావచ్చు ఐడియాస్ కావచ్చు ఫ్యాంటసీ కావచ్చు సబ్స్టెన్స్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు వాలిడేషన్ కావచ్చు ఏదైనా సరే దాని గురించే ఆలోచించు అది నీకు కావాలి దాన్ని వెంబడించు దాన్ని పోగొట్టుకోకు దాని గురించే బాధపడు దాని వెనకాల పరిగెత్తు అని చెప్తూనే ఉంటాడు ఇది అడిక్షన్లు ఇది నార్మల్ అడిక్షన్ కాదు ఎమోషనల్ అడిక్షన్ దీన్ని బ్రేక్ చేయడం
(46:10) చాలా కష్టం. ఇది రాహువు యొక్క చివరి దాడి ఇది ఐడెంటిటీ కొలాప్స్ ఐడెంటిటీ కొలాప్స్ యు ఫర్గెట్ హూ యు ఆర్ మీరు మిమ్మల్ని మర్చిపోతారు. ఇది రాహువు యొక్క చివరిదారి కల కోసం పరిగెత్తుతూ పరిగెత్తుతూ మనిషి నుండి మూడు విషయాలు దొంగలిస్తాడు ఐడెంటిటీ అక్కడ రాహువు ఉండే ఏరియాలో మీరు ఎవరో మీరు మర్చిపోతారు సో నెక్స్ట్ వచ్చేసి మీరు నిజమేదో మీకు అర్థం కాదు.
(46:45) తర్వాతది మీరు దీన్ని ఎలా ఆపాలో కూడా అర్థం కాదు. మనిషి తన సొంత నీడలో ఇరుక్కుపోయి తనంతా గుర్తుపట్టలేని స్థితిలో పడిపోతాడు. ఇది రాహువు యొక్క నిజమైన డిస్ట్రక్షన్. ఒక మనిషి ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ మనిషికి ఏడో స్థానంలో రాకపోన్నాడు. ఆ అమ్మాయే ఇతనికి సోల్మేట్ అని నమ్మాడు. ఆమె ఇతని అమాయకత్వాన్ని ఉపయోగించుకుంది. ఎన్ని సార్లు మోసం చేసినా ఆ అబ్బాయి ఆ అమ్మాయిని వదలలేకపోయాడు.
(47:31) ప్రతి సంవత్సరం అతను మరింతగా పడిపోతూ ఉన్నాడు. ఆ అమ్మాయి మరింతగా బలవంతం అవుతా ఉంది. సో ఆ బలం పెంచుకొని అతన్ని వాడుకుంటాఉంది. సో లాస్ట్ కి అన్ని మోసం చేసేసి అతన్ని నడి రోడ్డు మీద పడేసే వరకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత అతనికి అర్థమయింది. అతను ఒకటి గ్రహించాడు చిన్నతనంలో అతనికి తన తల్లి దగ్గర నుంచో తండ్రి దగ్గర నుంచో ప్రేమ దొరకలేదు.
(48:05) అందుకని ఇలాంటి వాళ్ళ ఇంకా పడ్డాడు. రాహు మొత్తం డెస్ట్రాయ్ చేసేసాడు. మొత్తం డెస్ట్రాయ్ ఎందుకు చేశడు అంటే అసలు రియల్ వండ్ ఏంది నీకు చిన్నతనంలో తగిలి దెబ్బ ఎందుకు చూపించడానికి రాహువు చాలా పెయిన్ ఫుల్ గా ఉంటుంది రాహు ఉండే ఏరియాలో ఎందుకంటే ఫాల్స్ డిజైర్స్ ఉంటాయి ఫాల్స్ ఐడెంటిటీస్ ఉంటాయి ఫాల్స్ రిలేషన్షిప్స్ ఉంటాయి ఫాల్స్ డ్రీమ్స్ ఉంటాయి.
(48:40) అన్ని కోల్పోయినాక ఆ పర్సన్ నిజమైన స్పిరిచువాలిటీ వైపు తిరుగుతాడు ఎందుకంటే ఆథెంటిక్ గా మారుతాడు డిటాచ్డ్ అవుతాడు స్పిరిచువల్ గా చాలా స్ట్రాంగ్ అవుతాడు సైకలాజికల్ గా మెచూర్ అవుతాడు. ఈ ఇల్యూషన్ నుంచి ఇల్యూషన్స్ లో నుంచి ఇంకా బయటిక వచ్చాడు కాబట్టి ఇంకా ఏ ఇల్యూషన్స్ లో పడదు. ఈ విధంగా రాహు ఒక ఎన్లైట్మెంట్ ఇస్తాడు.
(49:03) ఏది మిమ్మల్ని పూర్తిగా డెస్ట్రాయ్ చేసి ప్రతి ఒక్కరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఏదో ఒక స్టేజ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. తప్పు గురువుల దగ్గరకి తీసుకెళ్తాడు తొమ్మిదవ స్థానంలో రాహు ఉంటే తప్పుడు గురువుల దగ్గరకి తీసుకెళ్తాడు. తప్పు సంబంధాల్లోకి దించేస్తూ ఉంటాడు. మన జీవితంలో ఒక దశ కంపల్సరీగా వస్తుంది అక్కడ మనము తప్పు మనుషులని విశ్వసిస్తాం తప్పు ప్రేమలో పడతాం తప్పు గురువులని అనుసరిస్తాం.
(49:41) ఆ తర్వాత ఏమవుతుంది మన హృదయం పగులుతుంది మన నమ్మకం కూలిపోతుంది మనం ప్రయాణం దారి తప్పుతుంది. ఇది మన బుద్ధి వల్ల కాదు ఇది మన హృదయం వల్ల చిన్నప్పుడు ఎవరు నమ్మకుండా వచ్చారు నమ్మకం [గొంతు సవరించుకోవడం] అనేది సడలిపోతూ వచ్చింది. ఆ పర్సన్ ని ఎవరు నమ్మలేదు నమ్మకం అనే విషయంలో వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒక ఇబ్బంది వచ్చింది. ఆ చిన్ననాటి గాయాలు పెరిగి పెద్దవైనాయి సో తనని నమ్మాలి అని చెప్పేసి తప్పుడు గురువుల దగ్గరికి వెళ్తారు.
(50:15) అతడు తప్పుడు గురువు అని తెలుసు కానీ అతని దగ్గరికి వెళ్తాడు తన చేతిలోనే మోసపోతాడు. ఇది రియల్ గా ఏం తెలుసుకోవాలి తాను తనను నమ్మడం నేర్చుకోవాలి. ఆ నమ్మకం మొదలయ్యే వరకు రాహువు దించుతూనే ఉంటాడు దించుతూనే ఉంటాడు. ఎందుకు ఇలా చేస్తాడు రాహువు యొక్క పని ప్రపంచాన్ని చూపడం కాదు నీ మాయను పగలగొట్టడం సో మాయను బిల్డ్ చేస్తాడు మాయలో నుంచి బయటకి తీసుకొస్తాడు.
(50:46) రాహు మనిషిని మోసం చేయడం కోసం కాదు తనలో ఉన్న అహంకారాన్ని అజ్ఞానాన్ని అబద్ధ భ్రమలని వెలికి తీయడం కోసం తప్పు వ్యక్తుల వద్దకు నెడతాడు. నీ నిజమైన మార్గం తెలిసే వరకు నువ్వు తప్పుడు మార్గాలు అనుభవించాలి అంటే తప్పుడు వ్యక్తి నిన్ను బాధ పెట్టకపోతే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే వాస్తవం నీకు తెలియదుఅన్నమాట అందుకని రాహు ఇండియా ఏరియాలో మనం తప్పుడు వ్యక్తులనే ఆకర్షిస్తూ ఉంటాం.
(51:17) నీ లోపల దాచి ఉన్న కోరికలని యంప్లిఫై చేస్తాడు నీ లోపల దాచి ఉన్న దుఃఖాన్ని యంప్లిఫై చేస్తాడు. ఎలాంటి మనుషులు వస్తారంటే నీ గాయాల లాంగ్వేజ్ మాట్లాడగలిగిన వ్యక్తులు నీ బలహీనతను అర్థం చేసుకని వాటిని ఉపయోగించుకునే వ్యక్తులు నీ జీవితంలోకి వస్తారు. నీ చిన్నతనంలో నువ్వు ఒంటరితనంతో నువ్వు బాధపడ్డావు అను రాహు వెంటనే ఒక వ్యక్తిని పంపిస్తాడు పెద్దయ్యా ఆ వ్యక్తి మొదట నీకు పూర్తిగా దగ్గర అవుతాడుట ఆ తర్వాత మెల్లగా దూరం అవుతాడు అప్పుడు నీ చిన్నప్పుడు ఏదైతే గాయం అనుభవించావో ఆ గాయం అసలు గాయాన్ని నువ్వు
(52:02) కప్పడానికి ఏం ప్రయత్నం చేశవో ఆ ప్రయత్నం విఫలం అయపోయి ఆ తర్వాత నువ్వు యక్సెప్ట్ చేస్తావ్ అన్నమాట సో ఇల్యూషన్ అట్రాక్షన్ జరుగుతుంది ఇల్యూషన్ ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఇల్యూషన్ నుంచి బ్రేక్ అవుట్ అవుతుంది. అసలు మాయ ఇక్కడే బిగిన్ అవుతుంది. రాహు మనిషిని మోసం చేస్తాడు మనిషిలో ఉన్న మోసాన్ని బయట పెడతాడు.
(52:36) నువ్వు ప్రేమ కోసం డెస్పరేట్ గా ఉన్నావా నువ్వు వాలిడేషన్ కోసం ఏదైనా చేస్తావా నువ్వు లోన్లీనెస్ భయంతో తప్పు వ్యక్తిని పట్టుకుంటావా రాహు ఇవన్నీ పరీక్షల రూపంలో చూపిస్తాడు. సో రాహువు యొక్క ఆశీర్వాదం రాహువు యొక్క బ్లెస్సింగ్స్ ఏంటి అంటే అన్ని విఫలమైన తర్వాత అన్ని మోసాలు అని తెలిసిన తర్వాత అన్ని గాయాలు నిన్ను మార్చిన తర్వాత రాహువు నీకు నిజమైన మార్గం తీసుకెళ్తాడు.
(53:02) తప్పు వ్యక్తుల తర్వాత సరైన వ్యక్తి వస్తాడు తప్పు గురువుల తర్వాత నిజమైన గురువు వస్తాడు. తప్పు దారుల తర్వాత అసలైన ధర్మ పదం తెలుస్తుంది. రాహువు ఇచ్చే తప్పు వ్యక్తుల శిక్ష కాదది ఒక దివ్యమైన పాఠం నీ ఆత్మని షార్ప్ చేస్తుంది. ఆధ్యాత్మికంగా నిన్ను నడిపిస్తుంది. తప్పు వ్యక్తులని ద్వేషించకూడదు. రాహువు పంపిన వ్యక్తులు నిన్ను ట్రైన్ చేయడానికి వస్తారు అది నెగిటివ్ ట్రైనింగ్ ఉంటది.
(53:30) నీ నిజమైన జీవితానికి నిజమైన మార్గానికి నిన్ను సిద్ధం చేయడానికి వచ్చిన ఒక చీకటి రాహువు రాహువు అందరూ రాహువు ఒక నెగిటివ్ గ్రహంగా చూస్తా ఉంటారు కానీ నిజం ఏంటంటే రాహువు చెడుకాదు రాహువు మనిషిలో ఉన్న నీడల్ని వెలుగులోకి తెచ్చే గురువు అయితే ప్రశ్న ఏంటంటే ఈ నీడల్ని ఎలా బలంగా మార్చుకోవాలి ఈ శాపాల్ని ఎలా ఆశీర్వాదంగా మార్చుకోవాలి రాహువు నీకు నేర్పించే మొదటి పాఠం ఏందంటే అంగీకరించడం అంటే ఓటమి కాదు రాహు మనిషిని గందరగోళంలో పడేస్తాడు.
(54:11) నువ్వు అంగీకరించని నీ భాగాన్ని రాహువు బయట పెడతాడు. ఉదాహరణకి నువ్వు ఇన్సెక్యూర్ గా అయితే రాహువు నిన్ను అహంకారిగా చూపిస్తాడు. నువ్వు భయపడితే రాహువు నిన్ను పిచ్చి ధైర్యం గల వ్యక్తిగా నడిపిస్తాడు. నువ్వు ప్రేమ కోరుకుండే రాహు టాక్సిక్ ప్రేమల వైపు తీసుకెళ్తాడు. అపోజిట్ తీసుకెళ్తాడు అపోజిట్ ఎండ్ చూసినప్పుడు నువ్వు నిజాన్ని గ్రహిస్తావ్.
(54:37) అతను లోపల పిరికివాడు కానీ రాహువు దాన్ని ధైర్యవంతుడిగా ప్రొజెక్షన్ చేసేలాగా చేస్తాడు. అప్పుడు ఒక ఫాల్స్ ఇల్యూషన్ లోకి వెళ్తాం ఒక నేను ధైర్యవంతుడిని ఆ నిరూపించుకోవాలంటే నేను ఇవి చేసి తీరాలి అని అవి ఎన్ని చేసినా కూడా అది ఒక ఇల్యూషన్ ఒక మాయ అన్నమాట లాస్ట్ కి నువ్వు భయపడడం అనేది యక్సెప్ట్ చేయాలి. రాహువు శాపం నుండి ఆశీర్వాదంగా మారే మొదటి అడిగిదే నీ లోపాన్ని నీ బలహీనతని నీ కాంక్షని నువ్వు చెప్పుకోవాలి అంగీకరించాలి అవును నాకు ఈ లోపం ఉంది ఇది నేనే ఇది చెప్పడం చాలా మందికి చేత కాదు రాహు అక్కడే బలవంతుడు అవుతాడు.
(55:20) రాహువు ఇచ్చే రెండో పాఠం ఏందంటే ఆకాంక్ష నీ కోరిక ఏదైతే ఉందో దాన్ని పూజలాగా మార్చు పూజలాగా మార్చకపోతే అది నిన్ను నాశనాన్ని చేస్తుంది రాహువు అంటే అనంత ఆఖరి ఆకలికి దిశ అయిపోవాలి. డబ్బు కోరిక ఉంటే నువ్వు ఫైనాన్స్ దానికి తగ్గ నైపుణ్యాలు బ్యాంకింగ్ దానికి తగ్గ నైపుణ్యాలు పెంచుకోవాలి అంతేగాని రాంగ్ రూట్లో పోయి డబ్బు సంపాదించకూడదు.
(55:45) నీకు స్టేటస్ కావాలి అని కోరిక ఉంటే నువ్వు నెట్వర్కింగ్ చెయ లీడర్షిప్ పెంచుకో అప్పుడు స్టేటస్ వస్తుంది. అంతేగానీ స్టేటస్ కోసం రాంగ్ రూట్లోకి వెళ్ళబోక ప్రేమ కావాలి అంటే ఎమోషనల్ బౌండరీస్ నేర్చుకో ఏది మంచి ఏది మంచి ప్రేమ ఏది చెడ్డ ప్రేమ అని తెలుసుకోవాలి. రాహువు నిన్ను నాశనం చేసేది ఇక్కడే మీ కోరికలు దిశ లేకపోతే అవి మిమ్మల్ని నాశనం చేస్తాయి.
(56:13) రాహువు ఇచ్చే మూడో పాఠం ఏందంటే నీడల్ని వదిలి వెలుగు దారిలోకి రావడం ఒక చిన్న కథ చెప్తాను ఒక వ్యక్తి ఉన్నాడు అతను తన నీడను చూసి భయపడుతూ పరిగెత్తాడు కానీ ఆ నీడ వెనకాలే వస్తుంది. ఎంత పరిగెత్తినా కూడా నీడ వెంపడిస్తనే ఉంది. ఇక్కడ ఏం చేయాలి ఆ వ్యక్తి ఎదురు తిరగాలి అపోజిట్ డైరెక్షన్ లో తిరిగితే నీడ అనేది పోతుంది. అతను ఆ లైట్ కి దూరంగా పరిగిస్తూనే ఉంటాడు ఆ నీడ వెంబడిస్తూనే ఉంటది.
(56:54) ఎందుకు నీడ పోయింది ఎందుకంటే అతను సూర్యుడికి ఎదురుగా తిరిగాడు. లైట్ వచ్చింది రాహువు కూడా ఇంతే నువ్వు పరిగెడితే నీడ వెంట పడుతుంది నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీడ కనపడదు అదృశ్యం అవుతుంది అంటే రాహువు ఉండే ఏరియాలో రాహువు ఎటు వైపు తీసుకెళ్తున్నాడో దానికి అపోజిట్ డైరెక్షన్ లో మనం అర్థం చేసుకోవాలి. సో రెండు పారవశవాలు అర్థం చేసుకున్నప్పుడు నువ్వు దాన్ని కరెక్ట్ గా నడిపించగలుగుతాం.
(57:24) కోపం ఈర్ష అసూయ అసంతృప్తి సోషల్ కంపారిజన్ గిల్ట్ షేము ఇవన్నీ కూడా రాహువు సిగ్నల్స్ రాహువు ఇచ్చే నాలుగో పాఠం రాహువు ఉన్నవాళ్ళు నో అని చెప్పలేరు అక్కడ రాహువు ఉండే ఏరియాలో నో అని చెప్పలేరు నో అని చెప్పడం నేర్చుకోవాలి సర్ రాహువు చెప్పే ఐదవ పాఠం డిజైర్ ధర్మ ధర్మాన్ని తప్పకూడదు ఎప్పుడు కూడా అది ఎంత మీకు కావాలి అనుకున్నా కూడా ధర్మాన్ని తప్పకూడదు ఉదాహరణకి నన్ను అందరూ గుర్తించాలి అని కోరిక ఉంది మీకు అది మీ
(58:09) పని ద్వారా విలువని తెచ్చుకోవాలి అంతేగాని అడ్డదిడ్డంగా వెళ్ళకూడదు మీరు రిచ్ గా ఎదగాలి నా కుటుంబం నా సమాజం కోసం నా కోసం కాదు నా కుటుంబం నా సమాజం కోసం నేను డబ్బును సంపాది వాదించాలి అనుకోండి నాకు ప్రేమ కావాలి కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ తో ప్రేమించాలి ఎవ్వరినైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోల్పోయి ఇతరుని ప్రేమించకూడదు. అత్యాస దురాశ మధ్య ఇది తేడా ఈ అత్యాస దురాశకులు కాకుండా మనము నెగిటివ్ వైపు వెళ్ళకుండా మనం నేర్చుకోవాలి.
(58:51) మరి రెమిడీస్ ఏంది [గొంతు సవరించుకోవడం][గురకలు] రెమిడీస్ ఏమున్నాయి అంటే ఫస్ట్ నీ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయాలి ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయాలంటే మనము కచ్చితంగా నీళ్ళల్లో స్పెండ్ చేయాలి ఏత నేర్చుకుంటారా కాళ్ళు నీళ్ళలో పెడతారా సో ఏదైనా సరే ఆ ఏరియాలో ఎమోషన్స్ తగ్గించాలి. ఎమోషన్ తగ్గించాలి అంటే మనము వాటర్ మనకి చాలా అవేర్నెస్ ఇస్తుంది.
(59:22) మనము నీటి దగ్గర కొద్దిసేపు కడిపినా కూడా నీళ్లలో కొద్దిసేపు కడిపినా కూడా ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ ఏది ట్రిగ్గర్ అవుతాఉంది నువ్వు ఏది మార్చుకోవాలి అనుకుంటున్నావో నీ స్వభావానికి విరుద్ధంగా ఏ విషయాల్లో వెళ్తున్నావో అదంతా నోట్ చేసుకోవాలి డైరీ రాసుకోవాలి. సో రాహు ఏరియాలో మీరు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా ఒక 10 సెకండ్లు ఆగాలి. వెంటనే డెసిషన్స్ తీసుకోకూడదు.
(59:46) ఒక 10 సెకండ్ అయినా ఆగితి డెసిషన్స్ తీసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు రాహువు మనిషిని నాశనం చేయడం కాదు నిర్మిస్తాడు. సో అతని నీడలని వెలుగులోకి తెచ్చి అతని పవర్ ఏందో అతనికే చూపిస్తాడు. మీ నెగిటివ్స్ ని మీరు అంగీకరించినప్పుడు అది బలం అవుతుంది. మీ కోరికలకు దిశ ఇచ్చినప్పుడు అది ధర్మం అవుతుంది బౌండరీస్ పెట్టినప్పుడు అది స్వేచ్ఛ అవుతుంది.
(1:00:14) డిటాచ్మెంట్ నేర్చుకున్నప్పుడు అది శాంతి లభిస్తుంది. అప్పుడు రాహువు శాపం గరుడు నీ జీవితంలో అత్యంత శక్తివంతమైన ఆశీర్వాదం అవుతుంది. సో రాహు దశ వచ్చినప్పుడు ఇది కొట్టవచ్చినట్టుగా అనిపిస్తాయి నేను చెప్పినవన్నీ కూడా ఆ సమయంలోనే మనము గంగల గోళానికి లోన్ కాకూడదు ఇష్టంవచ్చినట్టు డెసిషన్స్ తీసుకోకూడదు. ఆ చైల్డ్హుడ్ ఓన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రాహు దశలో ఖచ్చితంగా బయటపడతాయి.
(1:00:45) మిగతా టైం లో కూడా బయట పడతాయి కానీ మనం పెద్ద కాన్సంట్రేట్ చేయం రాహు దశలో మాత్రం కచ్చితంగా బయటపడతాయి. మీరు ఎక్కడో ఆ ఎంటీనెస్ ని ఫీల్ అయినా ఆ చైల్డ్హుడ్ వూన్స్ బయటక వస్తాయి. దాన్ని కవర్ చేయాలని చూస్తారు. ఆ కవర్ చేసే ఏవేవో పెట్టి కవర్ చేస్తారో అవన్నీ కూడా ఆ లోతును పొడుచులు లాస్ట్ కి మీరు తెలుసుకుంటా ఇది నేను యాక్సెప్ట్ చేయాలిని అప్పుడు స్పిరిచువాలిటీ బిగిన్ అవుతాంది.
(1:01:16) ఇది నాకు తెలిసింది రాహు గురించి నేను ఇంకా చెప్పగలుగుతా ఇంకా చెప్పగలుగుతా రాహువు గురించి ఎంతైనా చెప్పగలుగుతా ఆయన గురించి మాస్టర్ పిహెచ్డి చేసేసుకుని ఓకే సో ఈ టైం చాలా దాటిపోయింది ఇది ఈ మీటింగ్ YouTube లో స్ట్రీమ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి దీన్ని పంపించండి. మళ్ళీ మరి కొత్త టాపిక్ తో మళ్ళీ మీ ముందరకి వస్తాను.

No comments:

Post a Comment