స్త్రీ ఇలా మారితే… మగాడిని వదిలేస్తుంది! | Why Women Leave Men? | స్త్రీ సైకాలజీ
Author Name:Bujji Creations
Youtube Channel Url:https://www.youtube.com/@bujjicreations1999
Youtube Video URL:https://www.youtube.com/watch?v=RaybchkhD9U
Transcript:
(00:01) ఈరోజు నీ ఫోన్ కాల్ ని కూడా ఎందుకు రిజర్ట్ చేస్తుంది? నీ మెసేజ్లకి రిప్లై ఇవ్వకుండా ఎవరితోనో ఆన్లైన్ లో ఎందుకు గడుగుతుంది? తప్పు నీదా లేక నువ్వు చూపించిన ప్రేమదా నువ్వు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే నేను ఏం తప్పు చేశాను? ఎందుకు తను మారిపోయింది అని ప్రాదేయ పడటం ఆపేయి నీ కన్నీళ్లు ఆమెను తిరిగి తీసుకురావు కానీ నీ గౌరవాన్ని మాత్రం తగ్గించేస్తాయి.
(00:36) కొందరు స్త్రీలు ఒక బంధం నుండి ఇంకో బంధానికి ఎలా అంత ఈజీగా మారిపోతారు అసలు స్త్రీ మనసులో బ్రేకప్ ఆలోచన ఎలా మొదలవుతుంది? సైకాలజీ ఏం చెప్తుంది? ఈరోజు మనం ఒక మగాడి గుండె లోతుల్లోని ఆ బాధ గురించి బ్రేకప్ వెనక ఉన్న చేదు నిజాల గురించి తెలుసుకుందాం. ఒక స్త్రీ అకస్మాత్గా బ్రేకప్ చెప్పదు. అది నెమ్మదిగా జరుగుతుంది.
(01:13) మొదట నీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఫోన్ కాల్స్ తగ్గుతాయి. మెసేజ్లో ఆ ఎమోషన్ ఉండదు. సైకాలజీ ప్రకారం దీన్ని ఎమోషనల్ డిటాచ్మెంట్ అంటారు. ఆమె తన మనసులో నీకుఇచ్చే స్థానాన్ని వేరొకరికి లేదా వేరే ఆకర్షణకు ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు నీ ఉనికి ఆమెకు భారంగా కనిపిస్తుంది. నువ్వు ఎక్కువ ప్రేమ చూపిస్తుంటే ఆమెక అది పిచ్చితనంలా అనిపిస్తుంది.
(01:46) ఆమెకు కొత్త ప్రపంచం పరిచయమైనప్పుడు పాత బంధం ఒక సంకెళ్లలా అనిపిస్తుంది. ఇక్కడే సరిగ్గా మగాడు మోసపోతాడు. ఆమె మారలేదు ఆమె ప్రాధాన్యతలు మారాయి అని గ్రహించలేడు. ఈ రోజుల్లో మరో మగాడి ఆకర్షణ లేదా మెరుగైన జీవితం కోసం చూసే తత్వం పెరిగిపోయింది. ఒక స్త్రీకి తెలివైనవాడో ధనవంతుడో లేదా ఎక్కువ అటెన్షన్ ఇచ్చేవాడో ఎదురైనప్పుడు అప్పటివరకు ఉన్న ప్రేమ బోరింగ్ గా అనిపిస్తుంది. అప్పటి నుంచే ఆమె నీ
(02:31) తప్పులను వెతకడం మొదలు పెడుతుంది. సైకాలజీ ప్రకారం ఆమె ఆల్రెడీ నీ నుంచి విడిపోవడానికి మెంటల్ గా ప్రిపేర్ అయిపోయింది. కేవలం ఒక చిన్న గొడవ కోసం ఎదురుచూస్తుంది. ఎందుకంటే బ్రేకప్ చెప్పడానికి ఆమెకు ఒక కారణం కావాలి. ఆ కారణం నీ దగ్గరే వెతికి గొడవ జరగగానే నువ్వు మారలేదు మనం కలిసి ఉండలేము అని చెప్పి తేల్చేస్తుంది. అందుకే వెళ్ళిపోతున్నా అనే చివరికి నింద నీ మీద వేసి ఈజీగా చేతులు దులిపేసుకుంటుంది.
(03:13) వదిలేయగానే మగాడు చేసే అతి పెద్ద తప్పుఏంటో తెలుసా ఆమెను బ్రతిమలాడటం ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు నేను ఉండలేను అని మెసేజ్లు పెట్టడం నువ్వు ఎంతలా ఏడిస్తే ఆమెకు అంతలా నీ మీద అసహ్యం వేస్తుంది. ఆమె వెతుకుతున్నది ఆకర్షణను సెక్యూరిటీని నీ కళ్ళను కాదు నువ్వు భిక్షగాడిలా ప్రేమ కోసం అడుగుతుంటే ఆమె నిన్ను ఒక ఓడిపోయిన వాడిలా చూస్తుందే తప్ప ప్రేమికుడిలా కాదు నీ విలువ ఆమె కళ్ళల్లో సున్నా అయిపోతుంది.
(03:55) ఒక స్త్రీ నిన్ను వదిలేసిందంటే ఆమె నీ జీవితాన్ని తీసుకెళ్ళలేదు కేవలం తన ఉనికిని మాత్రమే తీసుకెళ్ళింది. నీ బాధ నీ కోపం అరుగుల్లో కాదు నీ ఎదుగుదలలో ఉండాలి. నీ టైం ని ఆమె ప్రొఫైల్ చెక్ చేయడానికి కాదు నీ కెరీర్ బిల్డ్ చేయడానికి వాడు ఇప్పుడు నువ్వు చేయాల్సింది బెగ్గింగ్ కాదు ఇన్వెస్టింగ్ నీ హెల్త్ మీద నీ కెరీర్ మీద నీ వ్యక్తిత్వం మీద దృష్టి పెట్టు నువ్వు ఏ స్థాయికి ఎదగాలంటే రేపు ఆమె నీ పేరు వింటే అయ్యో ఇంత గొప్ప మనిషిని వదులుకున్నానా అని ఏడవాలి
(04:42) నీ సక్సెస్ ఇచ్చే సౌండ్ నువ్వు కార్చిన కన్నీళ్ళ కంటే పదింతలు బలంగా ఉండాలి. మగాడి కన్నీటికి విలువ లేని చోట అతని ఎదుగుదలకి సెల్యూట్ చేసే లోకం ఇది మగాడికి అందం అతని సక్సెస్ ఆ సక్సెస్ ని సాధించు అప్పుడు ప్రపంచమే నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళకు నిన్ను వెతుక్కుంటూ ప్రేమ వచ్చేలా నిన్ను నువ్వు మలుచుకో నిన్ను అర్థం చేసుకొని స్త్రీ కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోకు ప్రపంచం చాలా పెద్దది నీ లక్ష్యం అంతకంటే గొప్పది గుర్తుంచుకో విడిపోవడం అనేది అంతం కాదు
(05:31) అది నీకు ఒక కొత్త ఆరంభం నిన్ను వద్దనుకున్నవా వాళ్ళ కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోకు నిన్ను వదులుకున్నందుకు వాళ్ళు ఏడ్చేలా జీవించు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరెన్నో మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.
No comments:
Post a Comment