True Words 🔥💯| Muralidhar Goud | #telugushorts #motivation #success #failure
Author Name:Joey Talks
Youtube Channel Url:https://www.youtube.com/@Joey_talkz
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FTEQJbaweG0
Transcript:
(00:00) ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అనేటివి చీకటి వెలుతురు మ్ వెలుతురు నువ్వు ఎంత నువ్వు [సంగీతం] అనుభవించినావో చీకటిని కూడా అదే విధంగా అనుభవించాలి తప్పదు కదా నిరంతరం వెలుతురులో ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది ఆ జన్మ అదృష్టవంతులు ఉంటారు ఇప్పుడు బ్రహ్మానందం గారు వచ్చారు. సర్ దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆయన అదృష్టం బాగుంది ఉన్నారు.
(00:22) అదృష్టం అది అంతే దాన్ని ఎవరు కాదనలేరు వ్యక్తి పేరు తీసుకున్నాను కాబట్టి చెప్పాలి దానికి ఆయన ఏమన్నారంటే ఒకసారి అందరూ చాలా మంది నన్ను ఇంకెప్పుడు పోతాడు వీడు ఇంకెప్పుడు పోతాడు వీడు ఇంకెంత కాలం ఉంటాడు వీడు అని అనుకుంటున్నారు నేను వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఒక్కటే అయ్యా నేను తెర మీద ఉన్నాను తెర మీద ఫోకస్ వస్తున్నది. ఒకానొక సమయంలో నా మీద ఫోకస్ ఉండకూడదు.
(00:41) ఆ కానీ ఆ ఫోకస్ వేసేవాడు పడుకున్నాడు. అది ఫోకస్ అలాగే ఉండిపోయింది. దాన్ని నేనేం చేయాలి నా చేతుల్లో ఏం లేదు జరిగేది జరుగుతుంటుంది నేను మంచి అయినప్పుడు సంతోషపడడం ఓకే ఒప్పుకుందాం చెడు జరుగుతున్నప్పుడు మాత్రం బాధపడవలసిన పని లేదు. ఎప్పుడు మన మీద రైట్ ఫోకస్ ఉంటుంది అని అనుకోవడానికి కూడా కరెక్ట్ కాదు.
No comments:
Post a Comment