నిజంగా ప్రేమించే స్త్రీ... చచ్చినా ఇలా చేయదు! | Emotional Facts About Loyal Women
Author Name:Bujji Creations
Youtube Channel Url:https://www.youtube.com/@bujjicreations1999
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GVqjcHwt7KU
Transcript:
(00:00) అందంగా ఉంటేనే ప్రేమ పుడుతుంది అనుకోవడం ఒక భ్రమ నిజానికి మగాడి దగ్గర డబ్బు హోదా అధికారం ఉన్నప్పుడు వచ్చే [సంగీతం] ప్రేమ ఆకర్షణ మాత్రమే కానీ ఆ మగాడు సర్వస్వం కోల్పోయి లోకమంతా అతన్ని [సంగీతం] ఒక ఓడిపోయిన వాడిగా చూస్తున్నప్పుడు ఒక స్త్రీ అతని పక్కన నిలబడితే అది [సంగీతం] అసలైన న ప్రేమ నిజంగా ప్రేమించే స్త్రీ తన మగాడు పాతాళంలో ఉన్నా సరే చచ్చిన ఆ ఒక్క పని చేయదు.
(00:40) [సంగీతం] అదేంటో చూసేద్దాం. మగాడికి కష్టం [సంగీతం] వస్తే మొదట పోయేది తన ఆత్మవిశ్వాసం ఆ టైంలో బయట ప్రపంచం కంటే తన అనుకున్న మనుషుల మాటలే అతన్ని [సంగీతం] ఎక్కువగా చంపేస్తాయి. నీ వల్ల ఏం కాదు నీ వల్లే మా జీవితం ఇలా అయింది అని [సంగీతం] నిందించేవాళ్లే ఎక్కువ కానీ ఒక గొప్ప స్త్రీకి తెలుసు తన మగాడు ఇప్పుడున్న స్థితి అతని ముగింపు కాదు అది కేవలం [సంగీతం] ఒక మలుపు మాత్రమే అని చాలామంది [సంగీతం] మగాడి సక్సెస్ లో భాగం పంచుకుంటారు.
(01:24) కానీ ఆ [సంగీతం] సక్సెస్ వెనక ఉన్న గాయాలను కన్నీళ్లను చూసేది కేవలం నిజంగా ప్రేమించే స్త్రీ మాత్రమే ఆమె నీ బ్యాంకు బ్యాలెన్స్ చూసి ప్రేమించలేదు. నీలోని ప్రేమను చూసి [సంగీతం] నిన్ను ప్రాణంగా ప్రేమించింది. మగాడు ఆర్థికంగా చితికిపోయినప్పుడు అతను శారీరకంగా [సంగీతం] కంటే మానసికంగా ఎక్కువ బలహీన పడతాడు.
(01:56) ఆ టైంలో ఆమె ఒక ప్రేయసిలా కాదు ఒక తల్లిలా మారుతుంది. లోకమంతా అతన్ని వేలెత్తి చూపిస్తున్న ఆమె మాత్రం అతని వైపు నిలబడి నువ్వేంటో నాకు తెలుసు ఈరోజు కాకపోతే [సంగీతం] రేపు మళ్ళీ నీ సామ్రాజ్యాన్ని నిర్మిస్తావు అనే భరోసానిస్తుంది. ఈ కష్టాలే ఇద్దరి మధ్య ఒక గట్టి బంధాన్ని ఏర్పరుస్తాయి. సుఖాల్లో పంచుకున్న నవ్వుల [సంగీతం] కంటే కష్టాల్లో పంచుకున్న కన్నీళ్లే ఒక బంధాన్ని కలకాలం నిలబెడతాయి.
(02:35) [సంగీతం] ఆమె నీ లోపాలను ఎత్తిచూపదు నీ బలాలను మాత్రమే గుర్తు చేస్తుంది. నిజంగా [సంగీతం] ప్రేమించే స్త్రీ చచ్చినా చేయని ఆ పనిఏంటంటే తన మగాడు ఓడిపోయినప్పుడు [సంగీతం] అతన్ని తక్కువ చేసి మాట్లాడటం లేదా వేరే వాళ్ళతో పోల్చి అతని ఆత్మ గౌరవాన్ని చంపడం ఆమెకు [సంగీతం] తెలుసు ఆ ఒక్క మాట అతన్ని ప్రాణంతో ఉన్న శవంలా మారుస్తుందని అందుకే ఆమె నోటి వెంట విమర్శ రాదు కేవలం ఓదార్పు మాత్రమే వస్తుంది.
(03:15) ఒకటి గుర్తుపెట్టుకో నీ దగ్గర అధికారం ఉన్నప్పుడు ఆమెకు సింహాసనం ఇవ్వకపోయినా పర్లేదు కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ చెయి పట్టుకున్న ఆ దేవతను నీ గుండెల్లో పెట్టుకొని చూసుకో ఎందుకంటే లోకమంతా నిన్ను వదిలేసినప్పుడు ఆమె నీకు నీడలా నిలబడింది నీ జీవితంలో కూడా నీ కష్టాల్లో తోడున్న ఆ స్త్రీ ఉంటే [సంగీతం] ఆమెకు ఈ వీడియో చూపిస్తూ ఒక్క మాట చెప్పు థాంక్యూ నా లైఫ్ లో ఉన్నందుకు [సంగీతం] అని ఆ ఒక్క మాట ఆమె పడ్డ కష్టాలన్నిటిని మర్చిపోయేలా చేస్తుంది.
(04:02) వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి. [సంగీతం] ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.
No comments:
Post a Comment