Monday, April 13, 2026

₹399 Subscription - Instagram అందాల వలలో కుర్రకారు! Digital HONEYTRAP స్కామ్?

₹399 Subscription - Instagram అందాల వలలో కుర్రకారు! Digital HONEYTRAP స్కామ్?

Author Name:ThirdEye

Youtube Channel Url:https://www.youtube.com/@ThirdEyePost

Youtube Video URL:https://www.youtube.com/watch?v=z78m96x0Cg0



Transcript:
(00:00) దాదాపు 145 కోట్ల మంది భారతీయుల్లో ఏడాదికి కోటి రూపాయలు సంపాదించేవారు రఫ్లీ 3.24 లాక్స్ ఇండివిడ్యువల్స్ ఉన్నారని అదే నెలకి కోటి రూపాయలు సంపాదించేవారు దాదాపు 10వేల మంది మాత్రమే ఉన్నారని దేశం మొత్తంలో పన్ను చెల్లింపు దారులో ఇది కేవలం 0.01% మంది మాత్రమే ఉన్నారని స్టాట్స్ చెప్తున్నాయి. ఈ 0.01% ఉన్న ఒకటి శాటం ఆ 10 వేల మంది కూడా హైలీ క్వాలిఫైడ్ కార్పొరేట్ సఈఓస్ ఎండి సిఎఫ్ఓ టాప్ డియర్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్స్ లీడర్స్ ఆఫ్ మేజర్ ఇండియన్ లిస్టెడ్ కంపెనీస్ అండ్ లార్జ్ ఎంఎన్సిస్ ఇందులో నిష్నాతులుగా సుదీర్ఘ అనుభవం ఉన్న అతి కొద్దిమందికే ఈ
(00:40) నెలకి కోటి రూపాయల జీతం సాధిస్తున్నారు ఎక్స్ట్రీమ్లీ రేర్ టాలెంట్స్ అన్నమాట 140 కోట్ల మంది ఉన్నారు మన పాపులేషన్ కానీ 10వేలకు మందికి మాత్రమే నెలకి కోటి రూపాయలు అంటే పర్సెంటేజ్ వైస్ చూసుకుంటే అంటే 0.006 ఎంత వస్తుంది. అంటే మిగతా ఎవరికి అంత టాలెంట్ చదువు విజ్ఞానం లేవా అంటే మాకు అవేమీ అక్కర్లేదు మేము కేవలం బ్రెస్ట్ బటక్స్ అశ్లీల వీడియోలు చూపిస్తూ నెలకు కోటి రూపాయలు సంపాదిస్తామని చేసి నిరూపిస్తున్నారుఇగ లోనే కొంతమంది వాళ్ళకి ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు.
(01:12) ఈ మధ్యనే నేను ఎక్స్ లో దీని మీద చాలా మంది డిస్కషన్స్ చేస్తూ చాలా క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు పాపం యువకులు ఒక Instagram అకౌంట్ లో ఒక లేడీ 399 సబ్స్క్రిప్షన్ చొప్పున ఛార్జ్ చేస్తుందంట ఆమెకి దాదాపు 2000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈమె అకౌంట్ లో ఇంకొక అకౌంట్ లో కూడా సేమ్ ఇదే ఛార్జెస్ తో పాతికి వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇంకొక దాంట్లో ఇలాగ 26వ000 మంది ఇలా చాలా మంది ఇన్ఫ్లయన్సర్స్ ఆ ప్రొఫైల్స్ షేర్ చేస్తున్నారు.
(01:37) అంటే పాతికి వేల మంది సబ్స్క్రైబర్లని మీరు 399 తో మల్టిప్లై చేస్తే వాళ్ళ సంపాదన ఎంత వస్తుందికోటిమ లక్షల పైన రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్క అకౌంట్ ఒక నెలకు కోటి రూపాయల పైనే సంపాదన ఇక ఇలాంటి Instagram అకౌంట్స్ ఒకటి కాదు మూడు కాదు రెండు కాదు నేను రీసెర్చ్ చేస్తే డజన్ల పైనే తేలయి బహుశా వేల సంఖ్యలో కూడా ఉండవచ్చు. ఆన్లైన్ లో ఉన్న పెంటను చూడలేక ఈ డేటా అంతా నేను భరీ చేశాను.
(02:02) మరి ఆ పెంటను మీ అందరికీ పంచడం నా ఉద్దేశం అయితే అస్సలు కాదు. పెంట చేస్తున్నవారు పైసలు గట్టి మరి పెంటను కొంటున్నవారు ఈ పెంటలన్నిటికీ ప్లాట్ఫామ్ అందించిన మెటా పెంట పాలసీస్ ఇంత జరుగుతున్న విక్టిం కంప్లైంట్ ఇస్తే గాని మేము చర్యలు తీసుకోలేమని దౌర్భాగ్య పెంటలుసుకులు మాటు ముఖం దాటి వేస్తున్న మన చట్టాలు రక్షణ వ్యవస్థలు అంటే తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ఓ స్లో పాయిజన్ గా జాతిని బలి చేస్తున్న వ్యవహారం కనీసం వెలుగులోకి తెస్తే అన్నా దీనికన్నా ప్రాస్టిట్యూషన్ మేలు కదా అనే భావన చేస్తున్న వారిలో కలుగుతుందేమో లేదంటే కేవలం చేస్తున్న వాళ్ళ పైనే కాకుండా అసలు
(02:37) నెలకు ఇంత డబ్బులు ఖర్చు పెడుతూ ఈ అశ్లీల నీలి చిత్రాలు చూసేందుకు అరువు కాస్తున్న యువతకు ఆ మగ పురుగుల పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటారేమో కనీసం హెచ్చరికలు జారీ చేస్తారేమనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. పోర్నోగ్రఫీ అంటే బ్లూ ఫిలిమ్స్ ఈస్ ఇల్లీగల్ ఇన్ ఇండియా అని స్పష్టంగా ఉంది. అవి ప్రొడక్షన్స్ చేసిన నిర్మించిన అంటే డిస్ట్రిబ్యూషన్స్ చేసిన వెబ్సైట్ లో ఉంచిన చైల్డ్ పోర్నోగ్రఫీ అయితే చాలా స్ట్రిక్ట్ ప్రోబిషన్స్ ఉన్నాయి.
(03:04) ఓటిటి లో కూడా మనకి కొన్ని ఏమన్నా సెన్సిటివ్ కంటెంట్ ఉంటే బ్యాన్ చేస్తున్నారు ఆ సిరీస్ వెబ్ సిరీస్ అసలు ఓటిటి ఛానల్స్ కొన్ని ఓటిటి కంపెనీస్లే అంటే ఇక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆల్ట్ బాలాజీ వంటి ఆ యప్స్ కూడా బ్యాన్ చేశారు. ఈ మధ్య ఛాయ్ షాట్స్ కూడా ఆ దిశలో వెళ్తున్నారు అంటున్నారు ఆరోపణలో ఎంత నిజాలు ఉన్నాయో నాకు తెలియదు. మరి ఇటువంటి కాంటెంట్ ని పంచుకోవడం లేదా డౌన్లోడ్ కూడా చేయడం అనేది సమాచార సాంకేతిక అంటే ఐటీ చట్టాన్ని ఉల్లంఘించవచ్చు.
(03:27) దీని వల్ల చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని అనేక చట్టాలు చెప్తున్నా ఇంత విచ్చలవీడిగా ఎలా అర్ధనగ్న తెరచాటు అయితే పూర్తి నగ్నంగా ఫొటోస్ వీడియో పైన కోట్లు సంపాదిస్తూ అది కూడా పిల్లల దగ్గర నుండి మనం పెద్దలు అందరం వాడుతున్నఇ YouTube అంటే సోషల్ మీడియాలు వేదిక చేసుకుంటూ ఉంటుంటే ప్రభుత్వాలు చట్టాలు ఏం చేస్తున్నాయి మెటా అంటే ఏదో కాదు Facebook Instagram వీటి పేరెంట్ కంపెనీ వీళ్ళ పాలసీస్ లోని కమ్యూనిటీ స్టాండర్డ్స్ లో అడల్ట్ న్యూడిటీ అండ్ సెక్షువల్ యక్టివిటీ గురించి ప్రత్యేకంగా ఒక పేజీలో పాలసీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇవి మొత్తం ఒక
(04:01) నాలుగు పేజీల పాలసీ డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో వ డు నాట్ అలో అడల్ట్ న్యూడిటీ విసిబుల్ జెనిటేలియా విసిబుల్ అనసస్ అండ్ ఆర్ క్లోజప్స్ ఆఫ్ విసిబుల్ బటక్స్ విసిబుల్ ఫీమేల్ నిపుల్స్ ఎక్సెప్ట్ ఇన్బ్రస్ట్ ఫీడింగ్ ఆర్ యక్ట్ ఆఫ్ ప్రొటెస్ట్ కాంటెక్స్ట్ అడల్ట్ సెక్షువల్ కాంటెక్ట్ యక్టివిటీ కూడా మేము అలో చేయము అంటే ఎక్స్ప్లిసిటీ సెక్షువల్ యాక్టివిటీ ఆర్ స్టిములేషన్ అంటే స్పష్టమైన లైంగిక చర్య లేదా ప్రేరణ చర్యలు అలో చేయము ఇలా ఆల్మోస్ట్ అన్ని చోట్లు కూడా వీళ్ళు మెడికల్ ఆర్ హెల్త్ కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ ఆఫ్ జెండర్ కన్ఫర్మేషన్
(04:29) సర్జరీ క్రైమ్స్ అగైన్స్ట్ హ్యూమానిటీ ఇలాంటి సందర్భాల్లో కూడా పూర్తిగా అలో చేయం కానీ లిమిటేషన్స్ ఉంటే వాటి పైన అవి హెల్త్ అండ్ అవేర్నెస్ కోసం చేస్తున్నప్పటికీ అని చెప్తూనే ఒక పక్క ఒకచోట మాత్రం స్పష్టంగా ఈ క్రింది కంటెంట్ ని 18 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న పెద్దలు మాత్రమే చూడగలరు ఎలాంటి కాంటెంట్ అంటే డిపిక్టింగ్ నియర్ న్యూడిటీ సచ్ యస్ న్యూడిటీ కవర్డ్ ఓన్లీ బై డిజిటల్ ఓవర్లే ఆర్ యన్ ఒపేక్ ఆబ్జెక్ట్ అండ్ సర్టెన్ ఇన్స్టెన్సస్ ఆఫ్ న్యూడిటీ అబస్క్యూడ్ బై సీ త్రూ క్లోతింగ్ అంటే శరీర భాగాలన్నీ కనిపించేలా ధరించే పలసటి దుస్తులు లేదా
(05:06) పూర్తి నగ్నంగా ఉన్నా సరే పైన ఏమన్నా డిజిటల్ ఓవర్లు అంటే మనం కొన్ని బ్లర్ చేస్తుంటారు కదా ఈ క్రిమినల్ కేసెస్ ఇలాంటివి చూపించేటప్పుడు చిన్న పిల్లల ఆడవాళ్ళయి అది రూల్ చట్టం అలా మీరు నగ్నంగా చూపిస్తే అక్కడక్కడ బ్లర్ చేస్తున్న దృశ్యాలు లేదా ఒక పల్సటి పొరలాంటి తెర వెనక పూర్తి నగ్నంగా ఉన్నా సరే అది 18 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ ఉన్న వయసు ఉన్న పెద్దలకు మాత్రమే చూడగలరు మేము ఎలో చేస్తాము అని చెప్తూ ఈ విధంగా ఈ తెరచాటు సెక్షువల్ యాక్టివిటీస్ కి ముద్దులు పెట్టుకుంటూ సెక్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేసిన లైంగిక కార్యకలాపాలతో సెక్షువల్ గా ప్రేరణ చేసిన అంటే
(05:40) మాస్టర్బేషన్ ఓరల్ సెక్స్ ఆర్ సెక్షువల్ ఇంటర్కేస్ సంబంధించిన అసూచించే సంజ్ఞలు చేసిన ప్రముఖ పోర్నోగ్రఫీ వెబ్సైట్స్ లోగోస్ స్క్రీన్ షాట్స్ ఆర్ వీడియో క్లిప్స్ లైంగిక కార్యకలాపాలు ఇందాక చెప్పుకున్నట్టు వాటికి సంబంధించినటువంటి వీడియోస్ే కాదు ఆడియోస్ కూడా అందరి అందరికీ కాదు గానీ 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఎలవ చేస్తామని చెప్తుంది ఈ అడల్ట్ న్యూడిటీ అండ్ సెక్షువల్ యాక్టివిటీ క్రింద దాన్ని ధృవీకరించిన మెటా పాలసీ ఇదంతా మెటా లాయర్స్ సమీక్షించి మెటా ఎగ్జిక్యూటివ్స్ అప్రూవ్ చేసిన పాలసీ ఈ పాలసీస్ రూపొందించిన తర్వాతే మెటాఇగ లో
(06:12) ఈ సబ్స్క్రిప్షన్ ఫీచర్ ని రూపొందించింది దీని ఆధారం చేసుకొనే ఇక మనకు తిరుగు లేదని ఈ బట్టలు విప్పి బ్రెస్ట్ చూపిస్తూ సో కాల్డ్ ఇన్ఫ్లయన్సర్స్ విచ్చలబిడిగా ఎందుకంటే సరిగ్గా పాలసీలో ఉన్న సెక్షువల్ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ చూడాలనుకుంటే వాళ్ళు క్లియర్ గా పాలసీలో అలవ చేస్తున్నారు కదా ఇంక అలాంటప్పుడు మాకు సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రిప్షన్ విలువ 399 మాత్రమే అని చెప్తూ ఈ విధంగా 7 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు సంపాదిస్తున్నారు.
(06:41) వీళ్ళ క్వాలిఫికేషన్ ఏమిటి బట్టలు విప్పుతా బేబీ వీటి ద్వారా appపిల్ అండ్గ ఈ యప్స్ వాటి పాపం కూడా ఉంది ఎందుకంటే ఎప్పుడు పర్చేసెస్ చేసిన ఇన్ని యప్ పర్చేసెస్ ద్వారా ప్రతి నెల 15 నుంచి 30% కమిషన్ వస్తుంటాయి వీటికి appపిల్ కి ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడే వాళ్ళకి అంటే సుమారు ఒకవేళ 8 లక్షలుఏ లక్షలు కడుతున్న ఒక ఇన్ఫ్లయన్సర్ ఇలాంటి నీలి చిత్రాలు ఇన్ఫ్లయన్సర్ కి కమిషన్ రూపంలో వాళ్ళకి ర లక్షల పైనే వెళ్తుంటది మిగతా 5న్నర లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్ఫ్లయన్సర్ కి వెళ్తాయి అన్నమాట అయితే ఇక్కడ ఒకటి ఉంది ఒక రూప కూడా కట్టకుండా బైపాస్ చేసే ట్రిక్స్ కూడా చాలా ఉన్నాయి.
(07:12) ఇంత దిగజారిన వాళ్ళకి ఆలోచకులైనా తెలియకుండా ఉండవని నేను చెప్పలేను కానీ స్ట్రేంజ్లీ ఇక్కడ మెటా కరెంట్లీ టేక్స్ 0% కమిషన్ ఫ్రమ్ Instagram క్రియేటర్ సబ్స్క్రిప్షన్స్ అంటున్నారు అది ఎలా అది వేరే టాపిక్ అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యం సామాన్యులుగా మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత ఇంత బ్రాడ్ డేలైజ్ లో ఇంత ఓపెన్ గా మనం అసలు ఇన్నాళ్ళు సోషల్ మీడియా అంటే కేవలం మహాయిత్య ఫ్యాన్ వార్స్ పొలిటికల్ ఇట్లాంటివే జరుగుతుంటాయి కానీ ఇంత అప్సెన్స్ వల్గర్ సెక్షువల్ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ అంటే అవి వేరే ఎక్కడో ఉంటాయేమో వెబ్సైట్స్ అని కూడా కాదు
(07:43) మన కళ్ళ ముందు మనం వాడుతున్న సోషల్ మీడియా వెబ్సైట్స్ లోనే చెప్పాలంటే ఒక లీగలైజ్డ్ ప్రాస్టిట్యూషన్ గా అసలు వాళ్ళు ఎలా నడుపుతున్నారు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ లో అది మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ ఏంటంటే చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా ఇందులో కొన్ని లొసుగులు మెలుకలు ఉన్నాయి అందులో అతి ముఖ్యమైనది ప్రైవేట్ ప్రదేశాలలో అశ్లీల కంటెంట్ ని చూడటం నేరం కాదని స్వయాన సుప్రీం కోర్టు గతంలో సూచించింది.
(08:09) అంటే నీ ఇంట్లో నీ గదిలో నీ ఫోన్ లో ప్రైవేట్ గా ఇలాంటి సెక్షువల్ కాంటెంట్ చూడటం నేరం కిందకి రాదని స్వయాన సుప్రీం కోర్టే తేల్చి చెప్పేసింది ఈ చట్టాలు ఎలా ఉన్నాయి అంటే ఒక పక్క సోషల్ మీడియాలో అసలు రియల్ లైఫ్ లో కూడా అసలు సెక్స్ లేకపోతే పోర్నోగ్రఫీ ఇల్లీగల్ అని చెప్తూనే కానీ దానికి కావాల్సిన ప్రేరణ స్టిములేషన్ ఆ భంగిమల్లో మిమ్మల్ని ప్రేరేపిస్తూ అది మీరు ప్రైవేట్ గా చూస్తేనే అది మాత్రం అప్పుడు నేరం కాదు అది ఎలా ఉందంటే మందు తాగటం హానికరం కానీ రోజు ఎవడో వచ్చి నీకు చూపించిన నువ్వు వెళ్లి మందు వాసన చూసినా కూడా అది నీకు హాని చేయదు కదా ఎందుకంటే నువ్వు వాసన
(08:45) మాత్రమే చూస్తున్నాం తాగటం లేదు కదా అన్నట్టు ఉంది. ఇక్కడ వీళ్ళు కూడా ఇదే లూప్ హోల్ పట్టుకొని మేము చూపిస్తున్నాము కానీ చేయటం లేదు కదా డైరెక్ట్ గా ఇది వర్చువల్ మీరు మాతో కానీ వేరే వాళ్ళతో చేయమని మేమఏమన్నా ఇన్ఫ్లయెన్స్ చేస్తున్నామా అడుగుతున్నామా లేదు కదా ఇది నేరం ఎలా అవుతుంది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అది యస్ సింపుల్ యస్ దట్ మరి ఇక్కడ తప్పు ఎవరిది నీలి చిత్రాలు చేస్తున్న వారిదా నీలి చిత్రాలు చూస్తున్న వారిదా వీటి అన్నిటికీ వేదికగా నిలుస్తున్న మెటాగగు సంస్థలదా ప్రైవేట్ గా నీలి చిత్రాలు చూస్తే తప్పు లేదని చెప్పిన సుప్రీం
(09:15) కోర్టు న్యాయ సంస్థలదా ఇక్కడ మనం ఒకసారి మోడీ గారు పవన్ కళ్యాణ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరూ పదే పదే విజన్ 2047 2047 కల్ల ఇండియా అసలు సూపర్ పవర్ గా ఎదుగుతుంది వీటి గురించి ప్రస్తావిస్తున్నారు కదా చానా ఏళ్ల నుంచి ఏం చూసుకొని వీళ్ళు అసలు ఈ వాగ్దానాలు విషన్స్ అసలు చేస్తున్నారు అంటే దేశంలో రాష్ట్రంలో ఉన్న యువతను యువశక్తిని చూసుకొని ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా కలిగిన దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది.
(09:45) మరి అంత అగ్రస్థానంలో ఇక్కడ సుమారు 65% మంది ప్రజలు 35 ఏళ్ల లోపు వారే ఉన్నారు అండ్ మన దేశంలో 15 నుంచి 29 సంవత్సరాల వయసు గలవారు 37 కోట్ల పైగా వ్యక్తులు ఉన్నారంట మనం ఇలా సర్ప్లస్ లో ఉంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ ప్రొజెక్టెడ్ టు ఫేస్ ఏ షార్టేజ్ ఆఫ్ 56 మిలియన్ యంగ్ పాపులేషన్ మనకున్న ఇంతటి యువశక్తికి అందరికీ నిజంగా నైపుణ్యం ఉన్నట్లయితే అండర్లైన్ ఇక్కడ నైపుణ్యం ఉన్నట్లయితే ఈ శ్రామిక శక్తి ప్రపంచవ్యాప్త ఆవిష్కరణలు రేపు జరగబోయే మరింత విప్లవాత్మక ఆవిష్కరణ లకు వాటికి పెద్ద పీఠ వేయబోతుంది అందులో ఆ విజయాల్లో భారతీయులది యువతి యువకులదే అత్యధిక వాటా ఉండబోతుంది. ఇది నాణ్యత నైపుణ్యాలు ఉన్న
(10:24) యువకులకి ఉంటేనే ఇది అండర్లైన్ మరి ఆల్రెడీ ఇప్పుడున్న అంచనాల ప్రకారం చూస్తే 2027 నాటికే రేపు సంవత్సరానికి భారతదేశం మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని కూడా చెప్తున్నారు. కానీ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ యూత్ డెమోక్రఫిక్స్ చూస్తే ఇందుకు విరుద్ధంగా 15 నుంచి 28 ఏజ్ గ్రూప్ వారిలో నిరుద్యోగం 9.9% వద్ద అధికంగానే కొనసాగుతుంది.
(10:47) అఫ్కోర్స్ ఇది 10.3% 3% ఉంది లాస్ట్ ఇయర్ అది పక్కన పెడితే గ్రాడ్యుయేషన్ ప్లేస్మెంట్ స్టేటస్ కూడా మనం చూడాలి ఒకసారి భారతదేశం ప్రతి సంవత్సరానికి అన్ని కేటగిరీస్ లో సుమారుగాకోటిఏ లక్షల మంది పట్టభద్రులు అంటే పాస్డ్ అవుట్ గ్రాడ్యుయేషన్స్ ఉంటే ఎంప్లాయబిలిటీ గ్యాప్ ఎంత ఉందో తెలుసా కరెంట్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం 54.
(11:08) 8% ఆఫ్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. సంతోషమేగా సగానికి పైగే ఉద్యోగాలు వస్తున్నాయి అంటే అది గర్వించదగ్గ విషయమే కదా ఇక్కడే పెద్ద మెలుక ఉంది ఇందులో ఇంజనీయర్స్ 15 లక్షల మంది పాస్ అవుట్ యన్యువల్లీ ఉంటే రఫ్లీ 10% ఆఫ్ ఇంజనీయర్స్ అంటే బిటెక్ చదివి పాస్ అయిన 15 లక్షల మంది స్టూడెంట్స్ లో కేవలంఒన్నర లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి.
(11:28) ఇక ఇంకో కేటగిరీ ఉంది ఎడ్యుకేటెడ్ జాబ్లెస్ కేటగిరీలో 25 ఏళ్ల లోపు వయస్సున్న చదువుకున్న నిరుద్యోగుల్లో దాదాపు 40% మంది ప్రస్తుతం నిరుద్యోగులుగా ఉన్నారంటే ఇది నైపుణ్యానికి మరియు ఉద్యోగానికి మధ్య ఉన్న అతి పెద్ద ఆ భారీ వ్యత్యాసాన్ని స్పష్టంగా సూచిస్తుంది. ఇది చాలదన్నట్లు ఏ రెవల్యూషన్ వచ్చినాక 2024 నుండి నేటికి ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలోనాలుగున్నర లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు ఇందులో అమెరికా తర్వాత అత్యధికంగా ఉద్యోగాలు కోల్పోయిన వారు భారతీయులే కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే అత్యధిక యువశక్తి ఉన్నదని విషం 247
(12:04) అని కలలు కంటున్నారో మనందరికీ కూడా కలలు పంచుతున్నారో ప్రధాని మంత్రి గారు గాని లేకపోతే మన ముఖ్యమంత్రి గారు గాని మీరు కనుక ఉద్యోగ కల్పన విషయంలో విఫలమైతే యువశక్తి కాస్త భరించలేని నిరుద్యోగ అసమర్థ యువ జనాభా భారంగా యువ భారం మోయబోతుంది భారతదేశం అలా మారవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే భారతదేశానికి ఎవ్రీ ఇయర్ 12 మిలియన్ న్యూ జాబ్స్ అవసరం ఉంది ప్రస్తుతం కేవలం 8 టు 9 మిలియన్ జాబ్స్ మాత్రమే సృష్టిస్తుంది.
(12:31) ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అసలు రియాలిటీ ఏమిటంటే ఏజ్ ఈస్ సెల్ఫ్ డిక్లేర్డ్ మాత్రమే దానిపైన నో స్ట్రిక్ట్ వెరిఫికేషన్స్ రెస్ట్రిక్షన్ ఎక్సిస్ట్ ఆన్ పేపర్ నాట్ ఇన్ ప్రాక్టీస్ ఇది అసలు డ్రగ్స్ కన్నా ఎంత పెద్ద ఎడిక్షన్ లూప్ అనేది మీరు ఊహించలేరు కాబట్టి నేను డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ లో ఆల్మోస్ట్ రెండు దశాబ్దాలుగా ఉన్న అనుభవంతో ఇది సరిగ్గా ఒక నాలుగు దశల్లో ఒక లూప్ లాగా అల్గారిథమ్స్ ఎలా పనిచేస్తుందో యువత భవిష్యత్తు ఎలా ఎలా నాశనం చేస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను జాగ్రత్తగా ఈ స్టేజెస్ అన్నీ గమనించండి. స్టెప్
(13:06) వన్ఇస్గ్ర లో ఇలాంటి నీలి చిత్రాలు నడిపే అకౌంట్ నుండి ఒక వీడియో రియల్ గా పబ్లిష్ అయ్యాక అది లైవ్ వెళ్తుంది అది మీ అందరికీ తెలుసు సహజంగానే అమ్మాయిలు పిత్తిన దగ్గిన తుమ్మిన లైక్స్ కామెంట్స్ చేసే చిత్తకార్త కుక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక ఏదైనా పీలిక చీలిక గుడ్డలు వేసుకుంటే ఆ కుక్కల హడావిడి చెప్పనే అక్కర్లేదు వీళ్ళ ఇంటరాక్షన్స్ డేటా అంతాఇ డేటాబేస్లో ఉంటుంది కాబట్టి సజెస్టెడ్ ఫర్ యు అనే ఫీచర్ ద్వారాన ఓటిట చూసే వాళ్ళకి కూడా ఈ సజెస్టెడ్ వీడియోస్ ఫీచర్స్ తెలుసు మెటాస్ అల్గరిథమ్స్ ఈ నీలి చిత్రాల అకౌంట్ నుండి వచ్చిన రీల్స్ పికప్ చేసుకొని ఇట్ పుషస్
(13:40) ఇస్ టు 1ౌస్ ఆఫ్ ఇలాంటి వాళ్ళందరికీ అందుబాటులోకి తీసుకెళ్తుంది. ఎక్స్పోజర్ ఇస్తుంది కాస్ట్ టు ద క్రియేటర్ ఎంత అంటే జీరో పైగా ఇవన్నీ విత ఇన్ పాలసీ లిమిట్స్ లోనే జరుగుతుంది. ఇక స్టెప్ట లో ఇక ఇది చూసినప్పుడు ఆసక్తి పెరుగుతుంది కదా వాడిలో అందులోనే పైగా ఎక్స్క్లూసివ్ కాంటెంట్ పేరుతో వాడు ఇస్తాడు ఆమె ఒక లింక్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకా మరింత ఊరిస్తారు.
(14:04) ప్రొఫైల్ పై సబ్స్క్రిప్షన్ బటన్ కనిపిస్తుంది నెలకి 399 రూపాయ అని 16 నుంచి 25 ఏళ్ల లోపు వాళ్ళ కామాన్ని అది కూడా వాడి ఫోన్ లో వాడు చూడకుండా ఉంటాడా ఇలాంటి మెసేజెస్ సజెస్టెడ్ ఫీచర్స్ వస్తే అది అసాధ్యం అల్గారిథమ్స్ే సజెషన్స్ రూపంలో రికమెండ్ చేస్తున్నాయి కదా ఇంకా ఎవరు అవాయిడ్ చేయగలరు మనకి బాబా సినిమాలో టీనేజర్స్ గురించి లిరిక్స్ ఒకటి ఉంటది చెట్టుకు సైతం చీర చుట్టి తాకేటి మనసు అని సగమే విప్పినా మిగతా సగం చూడాలంటే అంటే₹ 399 సబ్స్క్రిప్షన్ తీసుకో అంటే నేను అసలు చెట్టు దాకా ఎందుకు వెళ్ళాలి చేతిలో ఫోన్లో మొత్తం ఇప్పి చూపిస్తాను అంటుంది కదా అని వాడు ఆగుతాడా ఇక మూడవ దశలో
(14:43) బిహైండ్ ద పే వాల్ వీళ్ళు చూస్తున్న ఈ సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ కాంటెంట్ చూడాలంటే 18% ఉండాలి కన్ఫర్మ్ చెయ్ అని ఒక నోటిఫికేషన్ వస్తుంది కన్ఫర్మ్ అంటే అదేమి ఆధారాలు లింక్ ఉండదు ఒక టిక్ బాక్స్ అంతే ఇందాక చెప్పాను కదా ఏజీ సెల్ఫ్ డిక్లేర్డ్ అని వాడికి 11 ఏళ్ళు ఉందా 13 ఏళ్ళు ఉందా ధృవీకరించేది అసలు గవర్నమెంటే వెరి ఫై చేయనప్పుడు మెటా సంస్థలక ఏమ అవసరం సో ఇదంతా విత ఇన్ వాట్ మెటా పర్మిట్స్ ఫర్ 18 ప్లస్ యూసర్స్ పాలసీ లిమిట్స్ లోకే వస్తుంది.
(15:11) ఇంకా ఫైనల్ స్టెప్ ఆ నాలుగో దశలో ఇలా ఒక 10 15 మంది సబ్స్క్రైబ్ అయ్యారు అనుకోండి ఇది ఎంత గొప్ప విజయంో డబ్బులు కూడా కట్టి మరి సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారంటే ఇలాంటి ఉత్తమ నీలి చిత్రాలు మరింత మందికి చేర్చాలని మెటా అల్గారిథమ్స్ ఇంకొంతమంది న్యూ ఆడియన్సెస్ కి కాంటెంట్ ని అది అందరికీ రికమెండ్ చేస్తూ ఉంటుంది. అలా అక్కడి నుంచి ఇంకొక 50 మంది ఈ సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నారు అనుకోండి సబ్స్క్రైబ్ ఈ 399 రూపాయలు కటి అబ్బో ఇది ఎంత పవిత్ర గ్రంథమో మనం దీన్ని ఇంకా వేల మందికి రీచ్ అయ్యేలా చేర్చాలని నిర్విరామంగా కృషి చేస్తుంది వాటినే ఇంప్రెషన్స్ కూడా అంటారు ఇలాంటి నియర్
(15:45) న్యూడిటీ కంటెంట్ కి హైయెస్ట్ సిటిఆర్ కూడా ఉంటుంది ఆ థంబ్నెయిల్స్ అలాగే ఉంటాయి ఎక్స్పోజింగ్ చేస్తున్న కంటెంట్ కి ఎక్స్పోజర్ ఎక్కువ ఇలా దాని సబ్స్క్రిప్షన్ ఫన్నెల్ ఆటోమేటికలీ రీఫిల్ చేయటం దాన్ని మళ్ళీ మరింతమందికి రీచ్ అయ్యాలా చేయటం ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది మీకు సింపుల్ గా చెప్పాలంటే అటెన్షన్ డిజైర్ సబ్స్క్రిప్షన్ రిటెన్షన్ రిపీట్ ఇదే సర్కిల్ వాస్తవానికి ఇదేమి చట్టంలో ఉండే లూప్ హోల్స్ ని ఎక్స్ప్లాయిట్ చేసే డిజైన్ కాదు మెటా వంటి సంస్థలు వాళ్ళు అనుకున్న విధంగా యువత ఎప్పుడు తమ ప్లాట్ఫార్మ్స్ లో వచ్చే కాంటెంట్ ని మాత్రమే లూప్ లో చూస్తూ
(16:18) మానసికంగా యూసర్స్ అందరినీ ఆల్వేస్ లూప్ లో అక్కడే ఉండేలా మీ బిహేవియరల్ పాటర్న్ ఆధారంగా డిజైన్ చేసిన పర్సువేసివ్ టెక్నాలజీ అంటారు. సిలికాన్ వాల్యూ నుండి పని చేసే వాళ్ళకి ఇది యూసర్స్ ని అట్రాక్ట్ చేసే ఒక బిజినెస్ మోడల్ మాత్రమే కానీ కోట్లాది మంది యువ వినియోగదారులందరికీ ముఖ్యంగా ఇలాంటిఇగ YouTube వాడుతున్న చాలా మంది మైనర్స్ కి ఇది మాత్రం ఒక వ్యసనా వలయం అనొచ్చు అంటే ఒక ఎడిక్షన్ లూప్ లా పనిచేస్తుంది.
(16:50) ఇప్పుడు చెప్పండి వేస్యం ఉందా విటుడు ముందా వేస్యను చూసి విటుడు వచ్చాడా విటుడు వచ్చాడా అని దళారి వ్యవస్థ ఏర్పడిందా లేక దళారి వ్యవస్థ ఉందని మరింత వేస్యలు విటులు ఒకచోట చేరుతున్నారా మరి ఇలాంటి రొచ్చు నుండి మన తమ్ముళ్ళని చెల్లెళ్లని మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి దీనికి పరిష్కారం ఏమైనా ఉందా ఇక్కడ మీ అందరికీ ఒక తల్లి రాసినటువంటి ఒక లేఖ గురించి చెప్పాలి ఆమె పేరు కెల్లి ఓబియన్ సోషల్ మీడియా వేదికల పైన నిరంతరం జరిగిన ఒక అబ్యూసివ్ లాంగ్వేజ్ తో పాపం వేదింపలు కారణంగా [సంగీతం] షార్లెట్ అనే ఆమె కుమార్తె 12 ఏళ్ల వయసు అమ్మాయి ఆత్మహత్య
(17:26) చేసుకుంది సోషల్ మీడియా అబ్యూసివ్ కామెంట్స్ భరించలేక [సంగీతం] అప్పుడు ఈ పాప తల్లి ఆ బాధనంతా ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి ఒక వ్యక్తిగతంగా లేఖ రాసింది ఒక్క ఉత్తరం తన బిడ్డను కోల్పోయిన ఆవేదనను వ్యక్తపరిచిన అది ఒక తల్లి గాధ ఆ లేఖ దానితో చలించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం 2024 నవంబర్ నాటికి ఆస్ట్రేలియా పార్లమెంట్లో 16 ఏళ్ల లోప పిల్లలనుఇ YouTube టిక్టాక్ Facebook ఇలా వాటిని వాడుతున్న వాళ్ళందరిన వాడనివ్వకుండా నిషేధిస్తూ ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక వినూతనమైన చట్టాన్ని ఆమోదించింది.
(18:01) [సంగీతం] ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ సోషల్ మీడియా మినిమం ఏజ్ యాక్ట్ 2024 అనే ఈ చట్టం 2025 డిసెంబర్ 10 న అమల్లోకి కూడా వచ్చింది. కేవలం చట్టం తేవడమే కాదు ఒకవేళ దీనిని అమలు చేయడంలో విఫలమైతే ఆ సోషల్ మీడియా కంపెనీలకి 49.5 5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ వరకు అంటే మన కరెన్సీలో సుమారు 270 కోట్లు జరిమానాలను ఎదుర్కోవాల్వస్తుంది అని తీర్మానం చేశారు ఈ చట్టం అంటే ఇక్కడ వీళ్ళు బాధ్యత పూర్తిగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళదే తల్లిదండ్రులది కాదు పిల్లలది కాదు అంటే దళారి వ్యవస్థని కనుక మనం నిర్వీర్యం చేస్తే అదనేది లేకపోతే ఈ వేస్యలు విటులు
(18:39) వీళ్ళఎవరు అసలు కలిసే అవకాశం లేదు కదా ఆస్ట్రేలియా కేవలం మాటల ప్రభుత్వమే కాదు వాళ్ళు ఈ చట్టం తెచ్చిన మొదటి నెలలోనే నే అక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ అన్నిటిలో 47 లక్షల మైనర్ ఖాతాలు తొలగించబడ్డాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం ఇదే సంవత్సరం జనవరిలో ఇలాంటి చట్టాన్ని ఒకటి ఆమోదించింది. [సంగీతం] స్పెయిన్, గ్రీస్ ఇండోనేషియా కూడా దాన్ని అనుసరించాయి.
(18:59) ఇక న్యూ ఢిల్లీలో జరిగిన ఒక సమిట్ లో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మక్రన్ భారత నాయకత్వం వాళ్ళని ఆయన సంబోధిస్తూ మూడు పదాలతో ఒక విషయం చెప్పారు ఆయన. ఏమన్నారంటే జాయిన్ ద క్లబ్ అన్నారు. మరి మన బిజెపి స్పందన ఎలా ఉంది అంటే ఇదే సంవత్సరం జనవరిలో ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన భారతదేశ ఆర్థిక సర్వే అధికారికంగా ఇలా పేర్కొంది.
(19:22) ఏమని అంటే భారతదేశ యువత తీవ్రమైన డిజిటల్ వాతావరణంలో జీవిస్తున్నారు. దీనిని మితిమీరి తీవ్రంగా ఉపయోగించడం వల్ల నిజమైన ఆర్థిక, సామాజిక నష్టాలు కలుగుతాయి. తద్వారా చదువుకునే సమయం కోల్పోవడం, ప్రొడక్టివిటీ తగ్గటం, హెల్త్ కేర్ బర్డన్స్, ఫైనాన్షియల్ లాసెస్ ప్రమాదకరమైన ఆన్లైన్ ప్రవర్తనల వల్ల కలిగే ఆర్థిక నష్టాలు అబ్బో చెప్పుకోలేనన్ని కష్టాలు నష్టాలు అనేకం ఎదుర్కొంటున్నారని చెప్పారు.
(19:49) ఇదే సర్వేలో వాళ్ళుతొమ్మిది నుంచి 24 ఏళ్ల వయసు గల భారతీయ విద్యార్థులంట ప్రతిరోజు సగటన మూడు నుంచి 7 గంటల సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నారు వీళ్ళ దుంపదేగా ఇంతకీ ఆఖరికి ఏం తేల్చారంటే ఫిబ్రవరి 17న ఐటీ మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ ఈయన బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏజ్ బేస్డ్ రెస్ట్రిక్షన్స్ హవ్ టు బి దేర్ వి ఆర్ ఇన్ కాన్వర్సేషన్స్ విత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే వయో ఆధారిత పరిమితులు తప్పనిసరిగా ఉండాలి మేము సోషల్ మీడియా ప్లాట్ఫార్మ తో సంప్రదింపులు జరుపుతున్నామని దీని అర్థం.
(20:21) ఇక్కడ 2047 విషన్ ఉన్నవాళ్ళకి బయట దేశాలు వాళ్ళు వచ్చి చెప్తే గాని తెలియదు ఇప్పటికి కూడా చట్టాలుఏమి తేలేదు. అయితే కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ 2026 రాష్ట్ర బడ్జెట్లో 16 ఏళ్ల లోపు వారిపైన నిషేధాన్ని ప్రకటించింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా 13 16 ఏళ్ల వయసు గల సోషల్ మీడియా యూసర్స్ ని హామ్ఫుల్ ఇనో అప్రోప్రియేట్ కాంటెంట్ ఇలాంటివి వాళ్ళ దరికి చేరకుండా ఏజ్ బేస్డ్ యక్సెస్ సిస్టం తెచ్చి రెస్ట్రిక్షన్స్ పెట్టే యత్నాల్లో ఉన్నారని మధ్య ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కూడా ఏదో పత్రిక ప్రకటనలో చదివాను.
(20:50) అసలు భారతదేశం 2047 నాటికి సూపర్ పవర్ మారటం గురించి మాట్లాడుతున్న నాయకులు ముఖ్యంగా మోడీ గారు 25 ఏళ్ల లోపు యువత 60 కోట్ల మంది ఉన్నారని అసలు ఉన్నారు బానే ఉంది అంతమంది ఉన్నారు మరి ఏం చేసుకోవాలి సంబరాలు ఏమైనా చేసుకోవాలా ఒకవైపు ఈ తరం ఇంకా ఉద్యోగ రంగంలోకి ప్రవేశించక ముందే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ఈఏఐ ప్రాథమిక స్థాయి ఉద్యోగాలను భర్తీ చేసేస్తుంది ఇంకో పక్క గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ రైజింగ్ ఆశయం ఒక్కటి ఉంటే సరిపోయిద్దా 2047 57 అని మునిగిపోయే పడవులో ముగ్గురిని కూడా మీరు ఒడ్డుకి చేర్చలేరు.
(21:23) ఇక్కడ అసలు 30 కాదు 60 కోట్ల మంది పైన యువత ఉన్నారని మీరే చెప్పేస్తున్నారు ఎలా కట్టెక్కిస్తారు సో ఇది చూస్తున్న తల్లిదండ్రులు యువత ఆలోచించండి ఆ గాలికి తిరిగే వెదవలు ఆ ముగ్గురు నలుగురు మెయింటైన్ చేసే గాలి దెయ్యాలని వదిలేయండి. ఒక నార్మల్ స్టూడెంట్ ఒక యవరేజ్ స్టూడెంట్ అంటే వాడు బ్రిలియంట్ కాకపోయినా అతను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినాక బీటెక్ అయింది ఏదో ఒక ఉద్యోగం చేసుకుందామని ఇంట్లో భారంగా ఉండకూడదని వాడి తిప్పలుఏదో వాడు పడుతుంటాడు.
(21:50) కానీ ఉద్యోగాలు లేవు ఎంత ప్రయత్నించినా అసలు ఒక చిన్న హోప్ కూడా ఎక్కడ దొరకట్లేని పరిస్థితులు ఉంటే వాడు మాత్రం ఏం చేస్తాడు ఎవరికి సమాధానం చెప్పలేక మొహం చాటేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు ఒంటరి వాడైపోతాడు ఏదో కాలక్షేపానికిఇగ Facebook YouTube ఓపెన్ చేస్తే ఏదో ఫన్నీ చూసుకుందాం అనుకుంటే ఈ అశ్లీల చిత్రాలు కనిపిస్తే అది చూసి ఎక్కడో ఊహించండి ఎక్కడో మహబూబ్ నగర్ పక్కన అంచర్ల ఆదిలాబాద్ దగ్గర ఇంకేదో విలేజ్ గ్రామం ఇంకా అట్లాంటి గ్రామాల్లో వరంగల్ పక్కన ఇంకేదో ఊరు ఉండే గ్రామాల్లో స్టూడెంట్స్ ఈ హైదరాబాద్ అప్ అండ్ డౌన్ వచ్చి చార్జీస్ పెట్టుకొని స్టేయింగ్ పెట్టుకొని 2000
(22:22) రూపాయలు పెట్టి ఉద్యోగాలు ఇంటర్వ్యూలకి ఏం వెళ్తాం ఇంట్లో కూడా డబ్బులు లేమంటున్నారు కదా ఎట్లాగో కూడబెట్టిన ఒక ఐద 600 ఉన్నాయి ఇందులో 399 రూపాయలే కదా ఈ సబ్స్క్రిప్షన్ అని ఆ ఉన్న 500 కాస్త ఈ పెంటకి ఖర్చు పెట్టేస్తాడు. ఇక వాడు దానికి అడిక్ట్ అయితే మాత్రం వాడి కెరీర్ సర్వనాశనం అయిపోయినట్టే కదా ఇదంతా మనకి మన బిడ్డలు ఇలా అయిపోతున్నారని ఒక ఎమోషనల్ అదిఒక లాస్ ఒక లైఫ్ ఫెయిల్యూర్ స్టోరీలా అనిపిస్తుంది కానీ ఇందులో విక్టిం గా చెప్పుకున్న ఇప్పుడు ఈ 17 20 ఏళ్ల యువకులు ఈ మెటా దృష్టిలో మాత్రం ఈ సంస్థలు వాడు ఒక విక్టిం కాదు కనీసం అసలు వాడిని సిటిజన్
(22:55) గా కూడా చూడు దట్స్ దట్ పర్సన్ ఈస్ జస్ట్ రెవెన్యూ యూనిట్ రాబడి తెచ్చే ఒక అకౌంట్ మాత్రమే ఈ స్టోరీలో మరి విలన్ ఎవరు అల్గరిథమ్స్ ఇంజనీర్ చేసి వాటిని ఆంప్లిఫై చేసి పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మానిటైజ్ చేసి అసలు మన దగ్గర లేని ఒక ఇన్వైటెడ్ ప్రాబ్లం ఈ సోషల్ మీడియా న్యూడిటీ కాంటెంట్ ని అనే సమస్యను పర్మిట్ ఇచ్చే పాలసీస్ ఆర్కిటెక్ట్ చేసి మరి ఇదంతా లీగలే అని ఇక్కడ ప్రభుత్వాలతో లాబీ చేసింది చేస్తుంది ఎక్కడో కాలిఫోర్నియా ఆఫీసెస్ లో కూర్చొని ఆపరేట్ చేస్తున్న ఆ ఆల్ఫాబెట్ఆపిల్ మెటా కంపెనీస్ అవే వీటికి మూల కారణాలు అవే విలన్స్ నా దృష్టిలో
(23:32) దీనికి ఒకటి కాదు మూడు పరిష్కార కారాలు కనబడుతున్నాయి. ఒకటి మాండేటరీ రియల్ ఏజ్ వెరిఫికేషన్ చేయాలంటే జస్ట్ ఒక చెక్ బాక్స్ మీద 10 ఏళ్ల పిల్లోడు తొమ్మిద ఏళ్ల పిల్ల కూడా నాకు 18 ఏళ్ళు ఉన్నాయని కన్ఫర్మ్ కొడితే సరిపోదు ఆధార్ లింక్డ్ యాక్చువల్ ఏజ్ వెరిఫికేషన్ బిఫోర్ ఎనీ అకౌంట్ ఈస్ క్రియేటెడ్ జరగాలి. రెండు ఆస్ట్రేలియా కంటే 50 రెట్లు అధికంగా జనాభా ఉన్న మన దేశం ఆస్ట్రేలియా వాళ్ళు 270 కోట్లు జరిమానా విధించింది కదా ఇంటర్నెట్ నిషేధం పైన ఒకవేళ అమలు పరచకపోతే మరి మీరు అంతకు కనీసంలో కనీసం 50 రెట్లు కాదులే గానీ రెండింతలైనా జరిమానా విధించాలి కదా
(24:09) అది విధించాలి మూడు మనకు ఒక 28 రాష్ట్రాలు ఎనిమిది యూనియన్ టెర్రిటరీస్ ఉన్నాయని ఎవడికి దోచిన చట్టం వాడు కాకుండా ఒక జాతీయ చట్టం తీసుకురావాలి 18 ఏళ్ల లోపు పిల్లలకి ఈ అల్గారిథమ్స్ ఇలా పిచ్చి పిచ్చిగా గ ఎలాంటి కాంటెంట్ అంటే అది సజెస్ట్ చేస్తుంది కాబట్టి దాని మీద నియంత్రణ చట్టం తీసుకురాలి అండ్ ఫైనల్లీ మంచి వాళ్ళకు మాత్రమే స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ [సంగీతం]

No comments:

Post a Comment