Monday, April 13, 2026

మీరు EMI కడుతున్నారా ? || ఫైనాన్స్ కంపెనీల చీకటి దందా! || The Dark Reality of EMIs in India Exposed!

మీరు EMI కడుతున్నారా ? || ఫైనాన్స్ కంపెనీల చీకటి దందా! || The Dark Reality of EMIs in India Exposed!

Author Name:Telugu Knowledge

Youtube Channel Url:https://www.youtube.com/@teluguknowledge42

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Aa-4OL1jIk0



Transcript:
(00:00) ఈఎంఐ ఈ మధ్యకాలంలో ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కలవర పెడుతున్న అతి పెద్ద ఫైనాన్షియల్ టర్మ్ ఇదే కాబోలు. 2024 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఒక రిపోర్ట్ ప్రకారం మన దేశంలో 28.3 కోట్ల మంది అవుట్స్టాండింగ్ లోన్స్ కి చెల్లింపులు చేస్తున్నారు. ఇది కేవలం బ్యాంకు నుంచి తీసుకున్న అప్పులకు సంబంధించిందే.
(00:19) బ్యాంకు లోన్ కాకుండా ఇల్లు, కారు, బైక్, ఫోన్, హోమ్ నీడ్స్, అప్లయన్సెస్ ఇలా ఏది కావాలన్నా సులభంగా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీతో లభిస్తూనే ఉన్నాయి. కాబట్టి అవన్నీ కలుపుకుంటే దాదాపుగా 90% మంది భారతీయులు ప్రతి నెల ఈఎంఐలు చెల్లిస్తున్నారు. మరీ ముఖ్యంగా మన దేశంలో ఈఎంఐలు కడుతున్న వారిలో 85% మంది వ్యక్తులు వారికి వస్తున్న జీతంలో 40%నికి పైగా తమ ఆదాయాన్ని ఈఎంఐ లు చెల్లించేందుకే ఖర్చు చేస్తున్నారు.
(00:44) మన దేశంలో 2021లో యాక్టివ్ క్రెడిట్ కార్డుల యూజర్ల సంఖ్య 6.1 1 కోట్ల మంది ఉండగా 2025 వచ్చేసరికి ఈ సంఖ్య 10 కోట్ల 88 లక్షలకు చేరింది. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే ఈ సంఖ్య ఇంత భారీగా పెరిగిపోయింది. ఆదాయానికి మించి ఖర్చు చేయాలని చూడటం, అవసరాలకు మించి ఖర్చు చేయడం, సోషల్ స్టేటస్ కోసం ఖర్చు చేయడం ఇలా సగటు వేతన జీవులు ఎందుకు ఖర్చు చేసిన ఆఖరికి అవన్నీ ఈఎంఐల రూపంలో ఆ కుటుంబానికి భారంగా మారుతున్నాయే.
(01:07) ప్రజల ఫైనాన్షియల్ స్పెండింగ్ ని పెంచేలా కార్పొరేట్ సంస్థలు బ్యాంకింగ్ ఏజెన్సీలు భారీ ఆఫర్లతో ఆకర్షణీయమైన ప్రకటనలతో సగటు మధ్య తరగతి కుటుంబం మీద ఈ అమ్మాయి భారాన్ని భారీగా మోపుతున్నాయి. ఏది ఏమైనా ఇక్కడ బలవుతుంది మాత్రం మధ్య తరగతి ప్రజలే ఆనందాన్ని ఇంటికి తీసుకెళ్ళండి అంటూ ఆయా ఉత్పత్తులని అంటగడుతూ ఈ అమ్మాయి అనే ఎవ్రీ మంత్ ఇరిటేషన్ ని కూడా మన ఇంటికి పంపిస్తున్నారు.
(01:29) కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి నిజాల తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. అసలు భారతదేశంలో ఈ అమ్మాయిల చుట్టూ జరుగుతున్న మోసం ఎలాంటిది మధ్య తరగతి కుటుంబాల మీద ఈ అమ్మాయిలు మోపుతున్న భారం ఎలాంటిది అసలు ఈ అమ్మాయి భారం అని మనకు తెలిసినా ఎందుకని మనం వాటికి అలవాటు పడిపోయాం. ఈ అమ్మాయి ఉచ్చులో భారతీయులు ఎలా చిక్కుకుంటున్నారు ఈ ఈ అమ్మాయిల వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎదుర్కుంటున్న ఇబ్బందులు ఏంటి ఇలా ప్రతి ముఖ్యమైన విషయాన్ని ఏది మిస్ కాకుండా ఇప్పుడు చూద్దాం.
(01:51) ఎంతో విలువైన సమాచారం గల ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. సో ఇక లెట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. [సంగీతం] యాక్చువల్ గా ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ [సంగీతం] మంత్లీ ఇన్స్టాల్మెంట్ సింపుల్ గా మనం ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ అని కూడా అంటాం. కానీ మధ్య తరగతి కుటుంబాల్లో సగటు సామాన్య వేతన జీవుల జీవితాల్లో ఈఎంఐల వల్ల ఎదురవుతున్న భారానికి తగ్గట్టుగా ఈఎంఐ అంటే చాలా ఫుల్ ఫార్మ్స్ వినిపిస్తున్నాయి.
(02:23) అవేంటంటే ఈఎంఐ అంటే ఎండ్లెస్ మంత్లీ [సంగీతం] ఇరిటేషన్ అని ఎవ్రీ మంత్ ఇంజురీ అని ఎంటీ మై ఇన్కమ్ అని ఎక్స్ట్రా మనీ ఇంపాజబుల్ అని ఇలా చాలా రకాలుగా ఈఎంఐ కి సంబంధించిన అబ్రివేషన్స్ వినిపిస్తున్నాయి. ఇండియన్ మార్కెట్ ని క్యాప్చర్ చేయడం ఇండియన్ మార్కెట్ లో అగ్రగామిగా ఎదగడం అనేది కార్పొరేట్ సంస్థల లక్ష్యం. మన దేశంలో ఉన్న అధిక జనాభాని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గమనిస్తే వారందరూ వినియోగదారులు.
(02:45) దేశంలో ఉన్న 30 కోట్ల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కార్పొరేట్ సంస్థలకి తమ తమ ఉత్పత్తులను వినియోగించే 30 కోట్ల యూనిట్లు అందుకే మన దేశంలో ఉన్నంత భారీ సంఖ్యలో కన్స్ూమర్లు మన దేశానికి ఉన్న భారీ కన్సంప్షన్ కెపాసిటీ మరే దేశంలో లేదు. కానీ ఈ కన్సంప్షన్ కెపాసిటీకి తగ్గట్టుగా ఎక్స్పెండిచర్ కెపాసిటీ మన దేశంలో ఉందా అనేదే అతి పెద్ద ప్రశ్న.
(03:05) దేశంలో 70% మంది ఉద్యోగులు ఇప్పటికీ కనీసం 50,000కు మించి జీతం తీసుకోవడం లేదు. మరీ ముఖ్యంగా 55% మంది ఉద్యోగుల సగటు జీతం 30,000 కన్నా తక్కువగానే ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా మన దేశంలో ఉద్యోగుల జీతాలు పెద్దగా పెరిగింది లేదు. కానీ ఇన్ఫ్లేషన్ మాత్రం విపరీతంగా పెరుగుతూ ప్రజల మీద తీవ్రమైన ధరల భారాన్ని వేస్తుంది. దానివల్ల ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం తగ్గిపోయి దేశ ప్రజల సేవింగ్స్ కెపాసిటీ అనేది పడిపోయింది.
(03:30) 2024 25 ఎకనామిక్ సర్వే డేటా ప్రకారం మన దేశంలో యావరేజ్ మంత్లీ ఇన్కమ్ కేవలం 12,750 మాత్రమే. ఇవన్నీ కాదు మన దేశంలో ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్న వారు కేవలం 6 నుంచి 7% మంది మాత్రమే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన దేశంలో 93% జనాభా ఏడాదికి కనీసం 3 లక్షల రూపాయలు కూడా సంపాదించడం లేదని అయినా కూడా మన దేశంలో కన్సంప్షన్ కెపాసిటీ మాత్రం చాలా భారీగా ఉంటుంది.
(03:54) మన దేశంలో హౌస్ హోల్డ్ స్పెండింగ్ వాల్యూ మొత్తం జీడిపీ లో 62% వరకు ఉంటుంది. ప్రైవేట్ కన్సంప్షన్ విలువ 1.83 83 లక్షల కోట్ల రూపాయలు దేశంలో ఆదాయం హౌస్ హోల్డ్ ఇన్కమ్ తక్కువ ఉన్నా కూడా ఖర్చు మాత్రం స్థాయికి మించి ఉంటుంది. అసలు చేతిలో డబ్బు లేకపోయినా ఖర్చు చేయడం ఎలా సాధ్యమవుతుంది అంటే బ్యాంకుల నుంచి ఫైనాన్స్ కంపెనీల నుంచి సులభంగా లభిస్తున్న లోన్లు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వల్లే ఇవన్నీ మళ్ళీ తిరిగి చెల్లించాల్సింది ప్రతి నెల ఈఎంఐ రూపంలోనే నో కాస్ట్ ఈఎంఐ బై నో పే లెటర్ వన్ క్లిక్ చెక్ వుట్ ఫెస్టివల్ అండ్ లిమిటెడ్ ఆఫర్స్ శాలరీ ఫిట్ ఈఎంఐ ఫ్రేమింగ్ ఇలా రకరకాల
(04:24) టాక్టిక్స్ ని ప్రయోగిస్తూ కంపెనీలు మధ్య తరగతి కుటుంబాలకి అనవసరంగా తమ తమ ఉత్పత్తులని అంటగడుతూ ఈఎంఐ అనే భారాన్ని సగటు సామాన్య ప్రజల నెత్తిన మోపుతున్నారు. ఈఎంఐ అనేది ఎంతలా అందుబాటులోకి వచ్చిందంటే మన దేశంలో ఈఎంఐ ద్వారా వస్తువులు మాత్రమే కావు ఇప్పుడు సేవలు కూడా లభిస్తున్నాయి. ఉదాహరణకి టూర్ కి వెళ్ళాలంటే ట్రావెల్ సంస్థలు కూడా బ్యాంకులతో ఫైనాన్స్ కంపెనీలతో కొలాబరేట్ అయ్యి ఈఎంఐలను ఆఫర్ చేస్తూ తమ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి.
(04:49) కానీ బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీలు విధించే అధిక వడ్డీల భారాన్ని ప్రతి నెల చెల్లించాల్సిన అనవసర ఆర్థిక భారాన్ని సామాన్యులు భరించాల్సి వస్తుంది. అలా దేశ జనాభా బ్యాంకింగ్ ఏజెన్సీలు ఫైనాన్స్ కంపెనీలు సెట్ చేస్తున్న ఈఎంఐ ట్రాప్ లో చిక్కుకుంటున్నారు. ఈఎంఐ అనేది ఎంత దారుణంగా మారిందంటే మన అకౌంట్ లో సమయానికి శాలరీ క్రెడిట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఈఎంఐ మాత్రం ఖచ్చితంగా డెబిట్ అవుతుంది.
(05:12) ఒకవేళ ఈఎంఐ కట్టేయ్యే సమయానికి అకౌంట్ లో తగినంత అమౌంట్ లేవంటే ఇక ఆ వ్యక్తికి ఫైనాన్షియల్ టార్చర్ మొదలైనట్టే ఈ రోజుల్లో ఈఎంఐ అనేది చాలా మంది లైఫ్ లో కామన్ పార్ట్ అయిపోయింది. ఫోన్ కోసం ఈఎంఐ కార్ కోసం ఈఎంఐ లోన్ కోసం ఈఎంఐ ఇలా నెల నెల మన ఇన్కమ్ లో పెద్ద భాగం కమిట్మెంట్స్ కి వెళ్తుంది. అవి మేనేజ్ చేయడంలో బిజీ అయిపోయి అసలు మన కుటుంబానికి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఉందా లేదా అన్న విషయాన్ని మాత్రం చాలాసార్లు పట్టించుకోము.
(05:33) ఒక్కసారి ఆలోచించండి ఇంట్లో మెయిన్ ఎర్నింగ్ మెంబర్ అకస్మాత్గా లేకపోతే ఆ ఐఎంఐ లు ఎవరు కడతారు? రోజువారి ఖర్చులు ఎవరు చూసుకుంటారు పిల్లల ఎడ్యుకేషన్ ఫ్యామిలీ స్టెబిలిటీ ఫ్యూచర్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఎలా మేనేజ్ అవుతాయి అక్కడే టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క అసలైన వాల్యూ తెలుస్తుంది. ఫోన్ కొనేందుకు ఈఎంఐ తీసుకోవడంలో హెసిటేషన్ ఉండదు.
(05:49) కార్ కొనేందుకు లోన్ తీసుకోవడంలో వెనకడుగు ఉండదు. కానీ ఫ్యామిలీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసే టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో మాత్రం చాలా మంది ఆలోచన చేస్తుంటారు. అసలు ఇన్కమ్ యొక్క నిజమైన వాల్యూ అది ఈరోజు మనక ఇచ్చే కంఫర్ట్ లో మాత్రమే కాదు. మనపై ఆధారపడిన వాళ్ళకి అది ఇచ్చే సెక్యూరిటీలో కూడా ఉంది.
(06:06) లైఫ్ ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందో మనం చెప్పలేం. కానీ అలాంటి సమయంలో కూడా మన కుటుంబం ఫైనాన్షియల్లీ ప్రొటెక్టెడ్ గా ఉండేలా చేయడమే టర్మిన్స్ పని. దీంతో పిల్లల చదువు మధ్యలో ఆగిపోకుండా చూడవచ్చు. మన లవ్డ్ వన్స్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో పడకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇప్పటికే ఎన్నో ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ తో జీవిస్తున్న ఈ రోజుల్లో టర్మిసరెన్స్ అనేది కేవలం ఒక పాలసీ కాదు.
(06:24) అది పీస్ ఆఫ్ మైండ్. ఇది మీ కుటుంబం యొక్క ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ లాంటిదే. అసెట్స్ బిల్డ్ చేయడం ముఖ్యం. కానీ ఆ అసెట్స్ ఎవరి కోసం బిల్డ్ చేస్తున్నామో ఆ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయడం ఇంకా ముఖ్యం. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలంటే మీకు మెయిన్లీ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏజెంట్ ద్వారా తీసుకోవడం రెండోది ఆన్లైన్ లో తీసుకోవడం ఆన్లైన్ లో తీసుకుంటే కొన్ని ఎక్స్ట్రా కాస్ట్స్ ఉదాహరణకి ఏజెంట్ కమిషన్ లాంటి ఛార్జెస్ తగ్గే అవకాశం ఉంటుంది.
(06:47) దాంతో ప్రీమియం కూడా కంపారిటివ్లీ తక్కువగా ఉండొచ్చు. అంతేకాదు ఆన్లైన్ లో డిఫరెంట్ ప్లాన్స్ ని ఈజీగా కంపేర్ చేయవచ్చు. వివిధ కంపెనీస్ డీటెయిల్స్ క్లియర్ గా చూసి మీకు బెస్ట్ గా సూట్ అయ్యే ప్లాన్ ని చూస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం డీటెయిల్స్ ఎంటర్ చేసే సమయంలో ప్రతి సమాచారం కరెక్ట్ గా ఇవ్వాలి. ఎందుకంటే చిన్న మిస్టేక్స్ కూడా ఫ్యూచర్ లో ఇష్యూస్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది.
(07:06) మనకు రేపు ఏమవుతుందో తెలిీదు దానికి ముందుగానే సిద్ధం కావడం అంటే భయం కాదు బాధ్యత అత్యవసర సమయంలో మీ కుటుంబానికి అండగా నిలిచే ఫైనాన్షియల్ బ్యాకప్ లాంటిదే టర్మిసరెన్స్ ఇంకా ముఖ్యంగా ఇవి అంత ఖరీదైన ప్లాన్స్ కూడా కావు నెలకి కేవలం 400 నుంచి 500 మధ్య ప్రీమియం తోనే కుటుంబానికి కోట్ల వరకు కవరేజ్ పొందే అవకాశం ఉంటుంది.
(07:26) అంటే ఈరోజు మీరు తీసుకునే ఒక సరైన డెసిషన్ రేపు మీ కుటుంబానికి స్ట్రాంగ్ ఫైనాన్షియల్ షీల్డ్ గా మారొచ్చు. వారి ఎక్స్పెన్సెస్ ఫ్యూచర్ నీడ్స్ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటికీ ఒక సాలిడ్ సపోర్ట్ అవ్వచ్చు. కాబట్టి ఒకసారి మీ ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ముఖ్యమైన వాళ్ళని నిజంగా ప్రొటెక్ట్ చేసే నిర్ణయం తీసుకోండి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ని ఒకే చోట కంపేర్ చేయవచ్చు.
(07:46) మీకు సూట్ అయ్యే బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని చెక్ చేసి మీ కుటుంబ భవిష్యత్తుని సెక్యూర్ చేయండి. లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. అయితే అసలు మన దేశంలో మధ్య తరగతి కుటుంబాలు ఈ ఈఎంఐ ట్రాప్ లో ఎలా చిక్కుకుంటున్నారు అనే ప్రశ్నకి చాలా సమాధానాలు లభిస్తున్నాయి. కరోనా సృష్టించిన ఇబ్బందుల నుంచి భారత ఆర్థిక వ్యవస్థను కాపాడడం కోసం ప్రభుత్వం ప్రజల ఆదాయాన్ని పెంచడం కన్నా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని ఎంకరేజ్ చేయడం మీద దృష్టి పెట్టింది.
(08:10) దాంతో మన దేశంలో పర్సనల్ ఫైనాన్షింగ్ కి సంబంధించి బారోయింగ్ అండ్ లెండింగ్ రెస్ట్రిక్షన్స్ ని బ్యాంకింగ్ కంపెనీలు ఫైనాన్స్ కంపెనీలు సులభతరం చేశయి. దానివల్ల వ్యక్తులకి ఇన్స్టంట్ లోన్స్ అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో ఒకప్పుడు లోన్ తీసుకోవాలంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్ లో ఒక్క క్లిక్ తో లోన్ డిస్బర్మెంట్ అయిపోయింది.
(08:26) ఒక్కసారి ఆలోచించండి మనం ఒక లోన్ ఏజెంట్ ని కలిసి అతని సలహాలు సూచనల ప్రకారం ఇంట్రెస్ట్ రేట్ ని మన ఇన్కమ్ ని అన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని లోన్ తీసుకుంటే ఒక సమగ్ర విశ్లేషణ ఆ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తి సలహా మనకు లభించేది. లోన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ని కూడా మనం క్షుణణంగా పరిశీలించేవాళ్ళం. కానీ ఈ ఇన్స్టంట్ లోన్ యప్స్ వల్ల మనం ముందు వెనక ఆలోచించకుండా ఫైనాన్స్ కంపెనీ ఎలాంటి శరతలు పెడుతుంది ఇంట్రెస్ట్ రేట్ ఎంత అనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకోకుండా మనం లోన్ అమౌంట్ ని ఓకే చేస్తాం.
(08:53) ఆ ఇన్స్టంట్ లోన్ ఫైనాన్షియల్ గా ఎంత భారం మోపుతుంది అనే విషయం ప్రతి నెల ఆ లోన్ కడుతున్నప్పుడు గాని అర్థం కాదు. మెజారిటీ ఇన్స్టంట్ లోన్ యప్స్ లో ఇంట్రెస్ట్ రేట్ 25% కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియడం లేదు. ఒక్క ఇన్స్టెంట్ లోన్ యప్స్ మాత్రమే కాదు క్రెడిట్ కార్డ్ ఇష్యూయింగ్ లో కూడా బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీలు ఇదే తరహా టాక్టిక్స్ ని అమలు చేస్తున్నాయి.
(09:12) బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీలు తమ తమ లెండింగ్ టార్గెట్స్ ని రీచ్ కావడం కోసం ఫైనాన్షియల్ అసెట్స్ ని పెంచుకోవడం కోసం వ్యక్తులకు సులభంగా లోన్స్ ఇస్తూ క్రెడిట్ కార్డులు జారీ చేస్తూ మధ్య తరగతి కుటుంబాలని డెప్త్ ట్రాప్ లోకి లాగిస్తున్నాయి. బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీలు ఆడుతున్న ఈ ప్రమాదకర ఆటకి సామాన్యుడు బలవుతున్నాడు. ప్రతి నెల తాను తీసుకున్న రుణానికి ఈ అమ్మాయి చెల్లించలేక నానా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
(09:33) ఇక ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా కోవిడ్ తర్వాత మధ్య తరగతి కుటుంబంలో మారిన జీవన విధానం కావచ్చు లేదా మారిన ఆలోచన విధానం కావచ్చు ఇవన్నీ అవసరానికి మించి ఖర్చు చేసేలా చేస్తున్నాయి. గతంలో డబ్బు ఎలా ఆదా చేయాలి అనే విషయం మీద ఇండియన్ సొసైటీ ఎక్కువగా ఆలోచించేది. కానీ ఈ మధ్యకాలంలో సేవింగ్స్ కన్నా ఎక్కువగా లగ్జరీల గురించి సౌకర్యాల గురించి మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ఆలోచిస్తున్నాయి.
(09:54) ఉదాహరణకి గతంలో ఒక మధ్య తరగతి కుటుంబం కారు కొనాలంటే వెనకాడేది. కానీ ప్రస్తుతం కారు కొనడం మధ్య తరగతి కుటుంబాల్లో కూడా మామూలు విషయం అయిపోయింది. ఒకప్పుడు లగ్జరీగా భావించిన విషయం ఇప్పుడు అవసరంగా మారిపోయింది. భారతీయ సమాజంలో మారిన ఈ తరహా ఆలోచన విధానం ఏదైతే ఉందో అది కూడా బ్యాంకులకి ఫైనాన్స్ కంపెనీలకి వరంగా మారింది. కస్టమర్లను ఆకర్షించేలా ఏడాపెడా ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ కార్పొరేట్ కంపెనీలు తమ సేల్స్ పెంచుకుంటున్నాయి.
(10:18) ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులని అమ్ముకోవడం కోసం బ్యాంకులతో టై అప్ అవుతూ సులభంగా లోన్స్ ప్రాసెస్ చేస్తూ మధ్య తరగతి కుటుంబాలకి తమ తమ ఉత్పత్తులని అంటగడుతున్నాయి. ఇల్లు, కారు, హోమ్ నీడ్స్ అప్లయన్సెస్, ఫర్నిచర్ ఇలా ప్రతిదానికి లోన్లు ఈఎంఐలు అందుబాటులో ఉండడంతో ఆదాయ వెయ్యాల గురించి ఆలోచించే విశక్షం లేకుండా పోయింది. కాదు కాదు ఆదాయ వ్యయాల గురించి ఆలోచించే వీలుని అవకాశాన్ని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ఇవ్వడం లేదు.
(10:42) దాంతో మధ్య తరగతి కుటుంబాలు సులభంగా ఈఎంఐ ట్రాప్ లో పడుతున్నాయి. ఈఎంఐ ట్రాప్ లో పడడం వల్ల భారతీయులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక కష్టాలు అన్ని ఇన్ని కావు ఇప్పటికే 10% భారతీయ కుటుంబాలు ఈఎంఐ డెప్ట్ ట్రాప్ లో చిక్కుకున్నాయి. మన దేశంలో ప్రతి నెల ఈఎంఐలు చెల్లిస్తున్న వారిలో 85% మంది వారికి వచ్చే ఆదాయంలో 40 %ాతన్ని ఈఎంఎల్ కే ఖర్చు చేస్తున్నారు.
(11:03) అంటే తమ ఆదాయంలో మూడో వంతు కన్నా ఎక్కువ ఆదాయం ఈఎంఐలకు ఖర్చు చేయాల్సి వస్తుంది. మన దేశంలో 44 కోట్ల మంది ఇప్పటికే రోజువారి కూలి పనులు చేస్తూ లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ద్వారానే ఆదాయం పొందుతున్నారు. అంటే వీరికి సమయానికి జీతం రావడం లాంటివి ఉండవు. కొందరు అనేక వడిదుడుకులను ఎదుర్కొని వ్యాపారం చేయాల్సి ఉంటుంది.
(11:20) అలాగే కొందరికి ప్రతిరోజు పని లభించదు. ఇలా దేశంలో 44 కోట్ల మంది జనాభాకి ఖచ్చితమైన నిర్దిష్ట ఆదాయం అనేది లేదు. అయినా కూడా వీరిలో చాలా మంది ఈఎంఐ ట్రాప్ లో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 2025 జూలైలో లుతియానాలో బట్టల వ్యాపారం చేసి ఇద్దరు వృద్ధ దంపతులు ఈఎంఐ సమయానికి కట్టలేకపోవడంతో ఫైనాన్స్ కంపెనీలు తమ లోన్ రికవరీ ఏజెంట్ల ద్వారా ఒత్తిడి చేయడం మొదలు పెట్టాయి.
(11:43) లోన్ రికవరీ ఏజెంట్లు ఆ వృద్ధ దంపతుల్ని అనరాని మాట్లాడుంటూ వారి పరువు తీశారు. దాంతో వారు ఈ విషయం మీద సూసైడ్ నోట్ రాసి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పాండిచ్చేరిలో చిన్న చికెన్ షాప్ నడుపుకునే 33 ఏళ్ల వ్యక్తి ఈ అమ్మాయి చెల్లించన కారణంగా లోన్ రికవరీ కోసం ఫైనాన్స్ కంపెనీ పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
(12:01) ఈ రెండు సంఘటనల్లో ఒకరు వృద్ధ దంపతులు మరొకరు యువకుడు. ఈఎంఐల భారాన్ని మోసేందుకు ఆ ఈఎంఐ కట్టలేదని ఒత్తిడి ఎదుర్కొనేందుకు ఇక్కడ వయసుతో సంబంధం లేదు. లోన్ రికవరీ పేరుతో ఈఎంఐలు కట్టన వారి పట్ల ఫైనాన్స్ కంపెనీలు వ్యవహరించే తీరు చాలా దారుణంగా ఉంటుంది. లోన్ సమయంలో లోన్ తీసుకునే వ్యక్తులకు సంబంధించిన బ్యాంక్ ఆధార్ పాన్ ఇలా అన్ని డాక్యుమెంట్స్ తో పాటు ఫేషియల్ డీటెయిల్స్ ని కూడా 360° లో స్కాన్ చేసుకోవడం అలవాటుగా మారింది.
(12:25) ఈ అమ్మాయిలు కట్టన వారి ఫేషియల్ ఫీచర్స్ తో న్యూడ్ ఫోటోలు తయారు చేసి ఫ్రెండ్స్ సర్కిల్ లో సర్క్యులేట్ చేయడం కూడా జరుగుతుంది. ఇలా వ్యక్తుల ప్రతిష్టకి భంగం కలిగేలా ప్రవర్తించడంలో ఫైనాన్స్ కంపెనీలు ఆరితేరాయి. వైజాగ్ కి చెందిన 27 సంవత్సరాల మచ్చికారుడు ఆన్లైన్ లో 2000 రూపాయల లోన్ తీసుకొని ఆ డబ్బుని తిరిగి చెల్లించాడు. కానీ తీసుకున్న లోన్ కి సంబంధించిన వడ్డీ చెల్లింపులో ఆలస్యం జరిగింది.
(12:46) దాంతో ఫైనాన్స్ కంపెనీ ఆ వ్యక్తి భార్యతో సహా కుటుంబ సభ్యులందరికీ ఫోన్లు చేసి వేదించింది. ఆ వేదింపులు అక్కడ తాగిపోలేదు. ఆ వ్యక్తి ఫోటోలని మార్పింగ్ చేసి నన్ నూట్ ఫోటోలని అతని స్నేహితులకి WhatsAppట్ లో పంపించారు. దాంతో మనస్తాపానికి గురైన ఆ మధ్యకారుడు ఆత్మహత్య చేసుకొని మరణించాడు. అతను ఆత్మహత్య చేసుకునే నాటికి అతనికి పెళ్లియి కేవలం 47 రోజులు మాత్రమే 2024 అక్టోబర్ లో జరిగిన ఈ సంఘటన విశాఖలో చాలా పెద్ద సంచలనం అయింది.
(13:10) ఈ అమ్మాయిల భారం ఏకంగా ప్రాణాలు పోయేలా చేసే వరకు పెరిగిపోయింది. ఈ ఈ అమ్మాయిల భారం భరించలేక పదులో కొద్ది విద్యార్థులు మరణానికి పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం ఈ అమ్మాయిల భారం భరించలేక దేశవ్యాప్తంగా రోజుకి కనీసం ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలా చూస్తే ఏడాదికి 700కు పైగా ఆత్మహత్యలు ఫైనాన్స్ కంపెనీల కారణంగా జరుగుతున్నాయి.
(13:32) ఈఎంఐ ఇబ్బందులని ఎదుర్కొంటుంది కేవలం పేద మధ్య తరగతి కుటుంబాలు మాత్రమే కావు ఉద్యోగులు కూడా అవసరానికి మించి లోన్లు తీసుకుంటూ ఈఎంఐ భారం గురించి ఆలోచించకుండా తమ ఆదాయాన్ని ఈఎంఐ లో చెల్లించేందుకు ఖర్చు చేయాల్సి వస్తుంది. మన దేశంలో ఈ మధ్యకాలంలో సర్వీస్ సెక్టార్ లో ఉద్యోగాలకి భద్రత లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో సేవింగ్స్ గురించి ఆలోచించాల్సిన ఉద్యోగులు ఈఎంఐల ఉచ్చులో పడి సంపాదనలో అధిక మొత్తాన్ని ఈఎంఐ లో చెల్లించేందుకే ఖర్చు చేస్తున్నారు.
(13:56) దాంతో సేవింగ్స్ అనేవి లేకుండా పోతున్నాయి. స్మార్ట్ సిటీస్ మెట్రో సిటీస్ లోనఅయితే ఉద్యోగులు తమ ఆదాయాన్ని మించి ఈఎంఐలు చెల్లిస్తూ ప్రతి నెల అప్పులు ఊబిలకి కూల్పోతున్నారు. హైదరాబాద్ లో నెలకి రె లక్షల రూపాయలు సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగి కనీసం 10,000 కూడా సేవ్ చేయలేని స్థితిలో ఉన్నాడు. అతని ఆదాయంలో అధిక భాగం ఈఎంఐ లు చెల్లించేందుకే ఖర్చువుతుంది.
(14:15) ఈ ఈఎంఐల భారం అవి సృష్టిస్తున్న ఆర్థిక ఒత్తిడి వల్ల వ్యక్తుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. దాంతో దీర్ఘకాలిక శారీరక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. తీవ్రమైన ఈఎంఐల ఒత్తిడి వల్ల జీవితంలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వీలు లేకుండా పోతుంది. ఉద్యోగంలో ఎంత తీవ్రమైన ఒత్తిడి ఉన్నా పనిభారం ఉన్నా ఈఎంఐలు చెల్లించుకోవడం కోసం ఆ భారాన్ని ఒత్తిడిని మోస్తూ జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
(14:38) ఈఎంఐలు అనేవి మనల్ని ఒక మ్యాట్రిక్స్ లో బానిసలుగా మార్చేస్తున్నాయి. జీతం వస్తుంది ఈఎంఐ కట్ అవుతుంది మిగిలిన డబ్బేమో సరిపోదు. దాంతో మళ్ళీ కొత్తలోని తీసుకుంటారు. పాత అప్పుని కొత్త అప్పుతో చెల్లిస్తారు. అలా అదే అప్పుల వలయంలో తిరుగుతూ ఉంటారు. కానీ ఈ అప్పుల వలయం అనేది సమయంతో పాటుగా కాలంతో పాటుగా పెరుగుతూ వెళ్తుంది. అలా ఆ వలయం ఒక ఊబిలా మారి వ్యక్తులని హరించివేస్తుంది.
(14:57) అందుకే ఈ అమ్మాయిలని ఆశ్రయించే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనం కొనే వస్తువు ఏదైనా మన సేవింగ్స్ ద్వారా మాత్రమే కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఈ అమ్మాయిలో వస్తువులు కొనుగోలు చేయాల్సి వస్తే దానికి కొన్ని పరిమితులు ఉండేలా చూసుకోవాలి. మన ఆదాయం వ్యయం భవిష్యత్తులో రాబోయే ఖర్చులు వీటన్నిటి మీద స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే వాటికి తగ్గట్టుగా ఈఎంఐలని ఎంపిక చేసుకోవచ్చు.
(15:17) విద్య ఆరోగ్యం వంటి విషయాల మీద లోన్ తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ మన ఆర్థిక భద్రతని తాకట్టు పెట్టేలా చేసే ఏ లోన్ అయినా ఈ అమ్ఐ అయినా ప్రమాదమే అవుతుంది. ఐఫోన్ కావాలి అలాగే ఆర్థిక భద్రత కావాలి. కారు కావాలి కానీ సేవింగ్స్ కూడా ఉండాలి. సొంత ఇల్లు ఉండాలి దానికి తగ్గ స్తోమతను కూడా సంపాదించాలి. ఇలా ప్రతి కోరికకి కొన్ని పరిమితులు విధించుకోవడం మంచిది.
(15:40) లేదంటే ఓ మంచి పండుగ వేళ మిమ్మల్ని ఆకట్టుకునేలా ఆనందాలతో ఇంటికి వెళ్ళండి అంటూ ఆకర్షించేందుకు తమ తమ ఉత్పత్తులని అంటకట్టేందుకు ఫైనాన్స్ కంపెనీలు అన్నీ కూడా చాలా సిద్ధంగా ఉన్నాయి. వాటి ఉచ్చులో పడ్డారా ముందు వెనక ఆలోచించకుండా ఈఎంఐల జోలికి వెళ్ళారా ఇక ఆర్థిక ఇబ్బందులు ఊబిలో పడినట్లే జాగ్రత్త [సంగీతం] ఈఎంఐ లు ఈరోజు జీవితంలో భాగమైపోయి ఉండొచ్చు.
(15:59) కానీ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కూడా మన ప్లానింగ్ లో భాగం కావాలి. కాబట్టి మీ కుటుంబ భవిష్యత్తుని సెక్యూర్ చేయాలని అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని తప్పకుండా చెక్ చేయండి. థాంక్ యు ఫర్ వాచింగ్ హావ్ ఏ గుడ్ డే.

No comments:

Post a Comment