మీకు ఇప్పుడే బొడ్డు కోసి పేరు పెట్టారా?? || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_H9nlR6wLbs
Transcript:
(00:02) హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రస్తుత సమాజంలో మనం ఎదుర్కొంటున్న సవాలు ఏంటి అంటే ఆంటీ నేను చెప్తుంది మీరు వింటుంది అక్షర సత్యం మాట ప్రస్తుతం మనం సొసైటీలో ఆంటీ అన్న పదం నుంచి చాలా విసికిపోయి వేసారుపోయి జీవితాల మీద విరక్తితో ఉన్నామన్నమాట మనకంటే పెద్దవాళ్ళు మనల్ని ఆంటీ అంటంటే ఎంత బాధగా గా ఉంటుందో ముందు ఇరిటేషన్ గా ఉంటుంది మాట ఆ మాట వినటానికి ఎందుకు అంటున్నారు వాళ్ళ వయసుని చిన్నగా చూపించుకుంటారు అంటే చిన్న వయసులుగా పాల పాపలుగా అప్పుడే వచ్చిన 16 ఏళ్ల వయసు సినిమాలో శ్రీదేవి లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. మరి ఈ గోరాలు చూడటాకేనా మనం
(00:48) ఉన్నాం ఏం నేర్చుకున్నారు ఏం చదువుకున్నారు బుద్ధి జ్ఞానం లేకుండా ఎలా తయారయ్యారు? ఇది సరైన వార్డేనా దీని మీద నేను ఎప్పటినుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ ఈ మధ్యనే కొన్ని సిచువేషన్స్ ఎదురవుతూనే ఉంటున్నాయి అన్నమాట నా వయసు వాళ్ళు నన్ను ఆంటీ అని పిలుస్తుంటే వాళ్ళకి చెప్పడం అంత బుద్ధి తక్కువ లేదు అని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది.
(01:16) ఇంకా మన వయసు వాళ్ళు ఒక్కటే కాదండి మనకన్నా పెద్దవాళ్ళు కూడా ఆంటీ అంటున్నారు. వాళ్ళ ముఖం అద్దంలో చూసుకోవట్లేదేమో ఇప్పుడు అద్దంలో చూసుకుంటే కచ్చితంగా మన వయసు ఏంటి మన మొఖం ఏంటి తెలుస్తుంది. అంటే మొఖంలోనే తెలిసిపోద్ది అన్నమాట వయసు అది ముదురు మొఖమా లేత మొఖమా మన స్కిన్ టోన్ కూడా చెప్పుద్ది. మరి వాళ్ళకేనా కళ్ళు పోయినయా ముసలవాళ్ళని ఆంటీ అంటున్నారు చిన్నవాళ్ళని ఆంటీ అంటున్నారు అప్పుడే కొత్తగా పెళ్లియన అమ్మాయిని ఆంటీ అంటున్నారు పెళ్లి కాకుండా ఉండి కొద్దిగా బొద్దుగా ఉన్న అమ్మాయిని ఆంటీ అంటున్నారు.
(01:52) మగవాళ్ళు ఒక్కలే అంటున్నారా ఆడవాళ్ళు కూడా అంటున్నారు. మరి వాళ్ళని మాత్రం మన మీద ఒక ఐదేళ్ళు పదఏళ్ళు తేడా ఉంటే అక్క అని పిలవచ్చు అక్క అనకుండా ఆంటీ అంటున్నారు ఏదో అన్నారులే ఏం చెప్తాంలే ఏమనుకుంటున్నారులే అని సరిపెట్టుకుంటున్నాం కానీ వాళ్ళ వయసు చిన్నగా చూపించుకుందాం అని తాపత్రేయం ఆరాటం 16 ఏళ్ళు 17 ఏళ్ళు పిల్ల 35 36 ఏళ్ళు ఉన్న అమ్మాయిని ఆంటీ అనరా వీళ్ళైతే వీళ్ళకన్నా రెండేళ్ళు ఐదేళ్ళు పెద్దగా ఉన్నవాళ్ళని ఆంటీ అని పిలిచేస్తున్నారు ముసల వాళ్ళని ఆంటీ అంటున్నారు పడుచు వాళ్ళని ఆంటీ అంటున్నారు ఈ ఆంటీ గోల ఏంటి అసలు మనకన్నా 20 30 ఏళ్ల పెద్ద వయసు
(02:34) వాళ్ళని ఆంటీ అంటే బాగుంటది. కానీ అదొక ఊతపదంగా చేసుకొని కొంతమంది ఏదో నోటమ్మట వచ్చేసి మాట్లాడుతున్నారు ఊతపదంగా చేసుకొని దానికి ఒక బిరుదు ఇచ్చారు ఆంటీ అని మరి కొంతమంది వాళ్ళ వయసు చిన్నగా చేసుకోవడానికి ఈ ట్రిక్ ఫాలో అవుతున్నారు. మరి వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదా అన్నం తినట్లేదా సమాజాన్ని నాశనం చేసేసారు ఒకప్పుడైతే ఆంటీ అన్న పదానికి అసలు రెస్పెక్ట్ ఉండేది కాదు అబ్బా ఆంటీ కత్తిలా ఉందిరా అని చెప్పి అనుకునేవారు కుర్రోళ్ళందరూ మా చిన్నతనంలో అది అక్కడి వరకే పరిమితమయ్యేది దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఊరంతా దేశంంతా పాకించారు ఇదంతా
(03:18) ఎంత దౌర్భాగ్యం అలాగే అత్తగారు మామగారిని కూడా పెళ్లి చేసుకున్న అమ్మాయి ఆంటీ ఆంటీ అంకుల్ అనే పిలుస్తుంది. అబ్బాయి కూడా ఆంటీ అంకుల్ అనే అంటున్నారు అత్తగారు అత్తయ్యగారు మామయ్యగారు అన్న పదాలు కూడా పోయినయి. ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అసలు వరసలు మర్చిపోయాం తెలుగులో మనం ఏమని పిలుచుకుంటాం వరసలని అది కూడా మర్చిపోయాం.
(03:44) మనకన్నా పదేళ్ళు ఐదేళ్ళు పెద్దగా ఉన్న వాళ్ళని అక్క అని పిలిచేవాళ్ళం. అది మానేసారు ఆంటీ అంటున్నారు మీ ఇంట్లో అక్కలు ఉండరా మీ ఇంట్లో తోడుకోడలు ఉండరా మీ ఇంట్లో పెద్దనాన్న పెద్దమ్మ పిల్లలు ఉండరా మామయ్య అత్తయ్య పిల్లలు ఉండరా వాళ్ళు మీ మీద ఐదేళ్ళ పెద్దోళ్ళు ఉండొచ్చు పదఏళ్ళ పెద్దోళ్ళు ఉండొచ్చు రెండు మూడేళ్ల పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు మరి మీ కళ్ళ ముందే సేమ్ వయసు వాళ్ళు ఉంటున్నారు వదిల్లు ఉంటున్నారు మరి వాళ్ళని వరుసలు పెట్టినప్పుడు అదే వయసు వాళ్ళు మీ అక్కలో మీ కజిన్సో ఆ వయసు ఉన్నవాళ్ళని మీరు ఆంటీ అని పిలుస్త స్తారా మరి మీకు ఎంత సిగ్గు
(04:21) లేదు ఏ మీరేమన్నా కూసలా మీరు నిన్నే పుట్టారా నిన్నే అంటే బొడ్డు కోసారా నిన్నే మీకు తెలియట్లేదా అసలు ఈ ఆంటీ ఏంటి అంటే ఆంటీ అంటే నామోషయం ఏమ ఉండదు ఏదోడు పిలిచాడులే పిల్లోడు ఏదోడు పిలిచిందిలే అమ్మాయి అనుకొని సరిపెట్టుకుంటంటే ఇంకా ముదిరిపోతున్నారు ఇంకా ఓవర్క్షన్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు చిన్న చిన్న పిల్లల్ని కూడా వాళ్ళ పిల్లలు ఎనిమిది 10 ఏళ్ళ పిల్లలు కూడా ఆంటీ అని పిలిపిస్తున్నారు.
(04:48) బుద్ధి దగ్గు వేషాలు వేయకండి వరుసలు మీ ఇంట్లో కజిన్స్ ఎలా ఉన్నారు అక్క చెల్లెలు అన్నారు అన్న చెల్లెలు ఎలా ఉన్నారు వాళ్ళని ఏం పిలుస్తున్నారో అదే పిలవండి వయసు తెలియట్లేదా ఇది ఎక్కడ దౌర్భాగ్యం ఎంతవరకు మేము ముందుకు తీసుకువెళ్ళాలి ఎంతవరకు సర్దుకోవాలి మీ వయసులు దాచుకుంటారా బయటికి రావా అది ఒక్కటే కాదండి చిన్న వయసులో పెళ్లిళ్లు అయినోళ్ళు ఉంటారు నాకులాగా పిల్లలు పెద్దగా ఉంటారు అప్పుడు వాళ్ళు ముసలయినట్టు కాదు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినట్టు కాదు వాళ్ళ చిన్న ఏజ్ అంటే చిన్న ఏజ్లో పుట్టినప్పుడు పిల్లలు పెద్దగా ఉన్నప్పుడు వాళ్ళ ఏజ్ చిన్నగానే ఉంటది పెద్దగా ఉండదు
(05:24) ఇంకో విషయం ఏంటంటే ముదిరిపోయిన తర్వాత పెళ్లిలు చేసుకుంటున్నారు. బెండకాయలు దొండకాయలు కాదు సొరకాయల్లో ముదిరిపోతున్నారు. మరి వాళ్ళకి బుడ్డ బుడ్డ పిల్లలు ఉంటున్నారు తాత మామ వయసులో బుడ్డ బుడ్డ పిల్లలు ఉంటున్నారు వాళ్ళంట ఫ్రెష్ గా ఉన్న కమల పువ్వులు అంట వాళ్ళని పిలవచ్చంట అక్క చక్కవా అని వాళ్లే అసలైన మామలు తాతయలు గుర్తించండి ఆంటీలు ముదురుపోయి చేసుకున్న తర్వాత పుట్టిన పిల్లలు వాళ్ళు అయినా కూడా వాళ్ళకి రెస్పెక్ట్ మేము వాళ్ళని ఇంకా మా మీద పెద్దోళ్ళయినా చిన్న పిల్లలు ఉన్న మేము ఏమండీ అని పిలుస్తున్నాం పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని ఏవండీ అని పిలుస్తున్నాం
(05:59) బాధపడతారని ఆలోచిస్తున్నాం మేము గుర్తిస్తున్నాం వయసు పెద్దగా ఉంటుంది అని చెప్పి అమ్మ అని కూడా అంటున్నాం. మా మీద పెద్దవాళ్ళయనా మరి మీరెందుకు ఓవర్క్షన్ చేస్తున్నారు ఆంటీ అన్న మాటని ఏ వయసుకన్నా పరిమితం చేస్తున్నారు అలా చేయకుండా వయసుని గుర్తించండి మీరు చక్కగా ఫాలో అవ్వండి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మన తెలుగు వరసలని మిస్ అవుతున్నాం.
(06:28) మనం ఏమని పిలుచుకునేవాళ్ళం ఇదివరకు రోజుల్లో పెద్దవాళ్ళైనా బాగా పెద్దవాళ్ళైనా అక్క వదిన లేదా పిన్నిగారు పెద్దమ్మగారు చక్కగా వరసలు పెట్టి పిలుచుకునేవాళ్ళం పెద్దనాన్నగారు బాబాయి అన్న అన్నయ్య ఈ వరసలో ఎంత బాగుండేవి అవి కుటుంబాల్ని దగ్గరగా చేసేవి అంటే మన చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళని కూడా ఒక కుటుంబం లాగా కలిసి మెలిసి ఉండేటట్టు చేసేవన్నమాట ఇంకా మన స్నేహం గాన రిలేషన్ గన అంటే నైబర్స్ బాండింగ్ పెరిగేది ఇది గుర్తించండి మీరు మాట్లాడితే ఆంటీ ఆంటీ ఆంటీ ఏంటి ఆంటీ క్వాంటిటీ అసలు విరక్తి వచ్చి నేను ఈ వీడియో చేశన్నమాట అంత కళ్ళు పోయినయా కళ్ళు
(07:12) నెత్తిక వచ్చినయా లేకపోతే గిచ్చితే పాలు కారుతున్నారా మీరు కొంతమంది చూడండి కొన్ని సినిమాల్లో ఉంటాయి శోభన్ బాబు ఇద్దరు పెళ్లాల్ని చేసుకుంటే ఇటు శారదా అక్క అని పిలుస్తది అటు వాణిశ్రీ అక్క అని పిలుస్తది అంటే చాలా చాలా ఇబ్బందిగా ఉండి అలా ఫాలో అవుతున్నారు అన్నమాట. అలాగే సొసైటీలో కూడా అలాగే ఉన్నారు. భూమి పుట్టినప్పుడు పుట్టారు అయినా వాళ్ళకి వయసు పెద్దది అని చెప్పుకోరు చెప్పుకోకపోయినా పర్వాలే ఇంకా మేము చిన్నవాళ్ళమే మేము ఇంకా పాలపాపలమే ఇంకా మేము 16 ఏళ్ల వయసు శ్రీదేవి సినిమాలో శ్రీదేవులమే ఉయ్యాల ఊగుతూ ఉంటాము జంపాల పాడుతూ ఉంటాము సాంగ్స్ చేస్తూ ఉంటాము అంటే
(07:51) అది మీ స్వతహగా మీ ఇంట్లో చూసుకోండి. సొసైటీ మీద రుద్దొద్దు అసలు ఇంకా బాధపడతారు అన్నమాట కొంతమంది చిక్కుమంటున్నారు ఏంటి నేను ఇంత లావుగా ఉన్నానా నిజంగా నేను ఆంటీలా ఉన్నానా లేకపోతే నేను వాళ్ళకన్నా పెద్దదానా అని వాళ్ళు బ్రమలో బతుకుతూ అసలు నిజాలు తెలుసుకోకుండా కుంగిపోతున్నారు. ఇక ఈ వీడియో సమాప్తమండి మరి మీరు ఎవరైనా సరే మీకంటే చిన్నవాళ్ళని గాని మీ వయసు వాళ్ళని గాని ఆంటీ అంటుంటే ఇకనైనా ఆ మాటలు ఆపండి గుర్తించండి ప్రతి మనిషి మీకు లాగే యంగ్ గా ఉండాలని చూస్తారు అలాగే స్నేహపూర్వకంగా ఉండాలనుకుంటారు అప్పుడే ఏ గొడవలు రాకుండా ఉంటాయి అటువైపు పిలిచే
(08:33) వాళ్ళు కూడా ఆనందపడతారు అక్కో వదినో పిన్నో పిన్ని గారో అంటే అందులో వారికి సాటిస్ఫాక్షన్ ఉంటది మనం చక్కగా ఒకరికొకరు అర్థం చేసుకొని ఫ్రెండ్లీగా మూవ్ అవుతాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ పనికొస్తుంది.
No comments:
Post a Comment