ప్రోటీన్ కోసం మాంసం అవసరం లేదు, దాని కన్నా మంచివి ఉన్నాయి | You Don’t Need Meat For Protein
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=XrBm5f605N0
Transcript:
(00:00) మాంసాహారం తీసుకోకపోతే బతకలేమని అది తినకుంటే శరీరానికి తగినంత ప్రోటీన్ అందదని ప్రజల్లో ఒక దురభిప్రాయం ఉంది. ఇది పూర్తిగా అవాస్తవం. భారతదేశం లాంటి దేశాల్లో ఎన్నో తరాల ప్రజలు పప్పు ధాన్యాలు తినే బతికారు. ఇంకా వారి ప్రోటీన్ అవసరాలు కూడా బాగా సమకూరేవి. పప్పు ధాన్యాల రూపంలో వచ్చే ప్రోటీన్ చాలా ఆరోగ్యకరమైనది చాలా శుద్ధమైంది.
(00:33) ఇంకా అవి మన వ్యవస్థలో అతి తక్కువ అవశేషాలని మిగులుస్తాయి. కాబట్టి మొత్తం మానవాళి ఈ దిశగా పయనించటం చాలా ముఖ్యం.
No comments:
Post a Comment