Monday, April 13, 2026

ఐటీ ఉద్యోగుల్లారా| Corporate Jihad | Nashik Corporate Jihad | Harassment in IT Company | Maharashtra

ఐటీ ఉద్యోగుల్లారా| Corporate Jihad | Nashik Corporate Jihad | Harassment in IT Company | Maharashtra

Author Name:Pallavi TV

Youtube Channel Url:https://www.youtube.com/@PallaviTVMedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=EHVgiCoidKQ



Transcript:
(00:00) నమస్తే నేను యశోదా వెల్కమ్ టు పల్లవి టీవీ లవ్ జిహాద్, ల్ాండ్ జిహాద్, ఫుడ్ జిహాద్, జిమ్ జిహాద్ ఇవన్నీ చూసినం కొత్తగా ఇప్పుడు మనం కార్పొరేట్ జిహాద్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యం ఫస్ట్ చూద్దాం ఆ వీడియో చూస్తే బాగుంటది. సుమారు ఎనిమిది నుంచి 10 మంది వరకు ఉంటారు నరరరూప రాక్షసులు నాలుగేళ్ల నుంచి తప్పించుకుంటున్నారు నాలుగేళ్ల నుంచి వాళ్ళ దందాన్ని నడపగలుగుతున్నారు వాళ్ళ దారుణాల్ని చేయగలుగుతున్నారు ఎవరి మీదో కాదు హిందువుల మీద హిందూ ఉద్యోగిని హిందూ ఉద్యోగినీల మీద అది కూడా ఎక్కడో కాదు మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని
(00:36) టిసిఎస్ కంపెనీలో పెద్ద కార్పొరేట్ కంపెనీ టిసిఎస్ అంటే మనందరికీ చాలా సుపరిచితం ఆ పేరు అనేది చాలా బ్రాండ్ ఉంది. ఉంది ఆ పేరుకి ఆ సంస్థకి సో అందులో పని చేస్తున్న టీం హెచ్ఓడిలు వీళ్ళు టీం లీడింగ్ పొజిషన్ లో ఉన్నారు. టీం్ హెడ్లుగా ఉన్న వీళ్ళు సుమారు ఎనిమిది నుంచి 10 మంది వరకీ ఉన్నారు ఆ 10 మంది కూడా అందరూ వెనకాల ఒక వ్యవస్థనే కానీ టీం్ టీం్ కి ఎవరికి వాళ్ళు హెచ్ఓడిగా ఆ టీం్ లో ఉన్న హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తారు.
(01:05) వాళ్ళు చేసే పనులు ఎట్లా ఉంటాయి ఒకసారి చూద్దాం. కేస్ ఒకటి నితులు డానిష్ షేక్ తౌసిఫ్ అత్తర్ నిదా ఖాన్ ఫస్ట్ హిందూ దేవతల గురించి అవమానకరంగా మాట్లాడతారు. హిందూ దేవతలని కించపరిచేలాగా ఈ హిందూ అమ్మాయిలతో మాట్లాడతారు వాళ్ళని రెచ్చగొట్టేలాగా చేస్తారు. ఫస్ట్ ఫైట్ లాగా పెట్టుకుంటారు. తర్వాత మెల్లమెల్లగా క్లోజ్ అయితారు. ఆ క్లోజ్ అయ్యే ప్రాసెస్ లో పెళ్లి చేసుకుంటా నమ్మిస్తారు.
(01:26) నువ్వు నాకు నచ్చావని చెప్తారు. అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి అని చెప్తారు ఓవరాల్ గా ఒకటే టార్గెట్ శారీరక సంబంధం పెట్టుకుంటారు ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. కేస్ 2 చూద్దాం నిందితులు రజా మెమన్ మరియు షారుక్ ఖురేషి అమ్మాయిల్ని వేధిస్తారు ఈ ఉద్యోగినీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం 18 నుంచి 22 ఏళ్ల వయసు ఉన్నవాళ్లే ఉంటారు ఎందుకంటే ఫ్రెషర్స్ కి నోటిఫికేషన్ ఇస్తారు ఫ్రెషర్స్ గా అమ్మాయిల్ని ఇంటర్వ్యూలోకి పిలిపిస్తారు మొదట వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి ఆర్థికంగా ఏ స్థాయిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటి ఆ తీర్చే క్రమంలోనో మానసికంగా శారీరకంగా
(01:58) దగ్గరయ్యే క్రమంలోనో ఇవన్నీ ఉపయోగపడతాయని మొదట్లో డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు తల్లిదండ్రుల పేర్ల దగ్గర నుంచి ఆమెకు ఇష్టమైన దేవుడి వరకి అన్ని తెలుసుకుంటారు. తర్వాత ఆమెను తాకటం మెల్లగా ఆమెకు దగ్గర అవ్వటం ఆమెకు వైవాహిక జీవితం గురించి గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చేలాగా క్రియేట్ చేయటం మొత్తానికి ఆమెను పట్టించుకోకపోతే వెంబడించటం ఇంటివరకి అంటే నువ్వంటే నాకు ఇంత ఇష్టం నువ్వంటే పడి చచ్చిపోతున్నా నేను అని ప్రూవ్ చేసుకునేలాగా ఇంటివరకి వెంబడించటం థర్డ్ కేస్ చూద్దాం నిందితుడు షఫీ షేక్ ఫస్ట్ అసభ్యంగా ప్రవర్తిస్తారు మీటింగ్ జరిగినప్పుడు ఎగతాలు చేస్తూ వాళ్ళ
(02:36) మీద ఆరోపణలు చేస్తూదే దేవుళ్ల గురించి తిడుతూ ఆమె బాడీ షేమ్ చేస్తూ ఫస్ట్ మాట్లాడతారు. తర్వాత వైవాహిక జీవితం ఎవరికైనా ఈ అమ్మాయిల్లో 18 నుంచి 22 ఏళ్ల ఉన్న హిందూ అమ్మాయిలు ఈ హిందూ అమ్మాయిలకి ఎవరికైతే పెళ్లిలు అయితాయో ఆ పెళ్లిలు అయిన వాళ్ళకి వైవాహిక జీవితానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చెప్పేవరికీ వాళ్ళని మానసికంగా వాళ్ళతో చాలా మంచిగా ఉంటున్నట్టు నటించి ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని తెలుసుకుంటారు.
(03:03) ఆ తర్వాత ఏవైతే చెప్పుకుంటదో అమ్మాయి వాటినే ఎగతాలు చేస్తూ వాటిని చూపుతూ వాటి గురించే మాట్లాడుతూ దగ్గరయ్యే క్రమంలో ఆ అమ్మాయిని ట్రాప్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ కేస కూడా ఉంది తౌసిఫ్ అత్తర్ బాదురాల వ్యక్తిగత జీవితం గురించి అసభ్యకరమైన ప్రశ్నలు అడుగుతాడు. కార్యాలయంలో ఇతర హిందూ మహిళా ఉద్యోగుల సమక్షంలోనే హిందూ దేవతల గురించి ఓపెన్ గా కించపరిచేలాగా మాట్లాడుతారు.
(03:28) అంటే ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు వీళ్ళేం చేస్తున్నారు అనే డౌట్ వస్తది కదా మనకు వీళ్ళందరూ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తున్నారు. అయితే ఆ హెచ్ఆర్ విభాగంలో వీళ్ళ వర్గానికి చెందిన ఒక మహిళ ఉద్యోగిని ఉంది. సో ఆ అమ్మాయి ఇట్లా ఓవరాల్ గా సైగలు చేయటం ఈ రోజుల్లో చాలా కామన్ మీరు వాటిని చాలా డీప్ గా తీసుకోకండి లైట్ తీసుకోండి జాబ్ అన్నాక కన్ఫర్మ్ గా మనం కొంత సర్దుకు పోవాల్సి ఉంటది మహిళా ఉద్యోగులకి ఇవన్నీ చెప్తూ అమ్మాయి నాలుగేళ్ల నుంచి సర్దు మనిగేలాగా ఎంత విపరీతమైన ధోరణిలో వీళ్ళు ప్రవర్తించినా అవన్నీ కూల్ అయ్యేలాగా ఆ అమ్మాయి చాలా ఈ హిందూ అమ్మాయిల్ని బయట
(04:03) చెప్పుకోకుండా ఆమెకు చెప్తే పట్టించుకోకుండా వీళ్ళని మానసికంగా కూల్ చేసే పద్ధతిలో మాట్లాడుతూ వాళ్ళని బయట పడకుండా చేసింది. తర్వాత కేస్ నెంబర్ ఫైవ్ కూడా చూద్దాం తౌసిఫ్ అత్తర్ డానిష్ షారుక్ రజా మోమెన్ ఈ ముగ్గురు మతాన్ని అవమానించి వీళ్ళ మతానికి సంబంధించిన దేవుళ్ళ గురించి ప్రార్థన చేయమని అలాగే బలవంతంగా మాంసాహారం తినిపించేలాగా ఎక్కడైతే బీఫ్ రెస్టారెంట్స్ ఉంటాయో బీఫ్ దొరికే రెస్టారెంట్స్ కి తీసుకెళ్లి అక్కడే పార్టీల పేరుతో బీఫ్ ని తినిపించే ప్రయత్నం చేయటం వాళ్ళు ఇష్టపడేలాగా రెగ్యులర్ గా అట్లాంటి రెస్టారెంట్స్ కి తీసుకెళ్ళటం ఎటవచ్చి అవి అలవాటు చేయటం
(04:39) హిందూ అమ్మాయిల కు నచ్చేలాగా చేయటం నెక్స్ట్ సిక్స్త్ కేస్ కూడా ఉంది ఆసిఫ్ అన్సారి షఫీ షేక్ మహిళా ఉద్యోగిని శరీరం గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయటం అనుచితంగా తాకటం పార్టీల పేరుతో బయటకి తీసుకెళ్ళటం తాకటం ప్లస్ మతానికి సంబంధించి దేవతలకు సంబంధించి అవమానకర రీతిలో మాట్లాడడం బయటికి తీసుకెళ్ళినప్పుడు మీటింగ్ జరిగినప్పుడు ప్లస్ ఓవరాల్ గా ఓపెన్ మీటింగ్లలో కూడా ఎట్లా పడితే అట్లా అసభ్యంగా వాళ్ళ శరీరాల్ని తాకడం ఇవన్నీ చూస్తూ కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఉన్న అదే వర్గానికి కి చెందిన మహిళ వీళ్ళనే సముదాయించడం తప్ప వాళ్ళ గురించి ఎక్కడ
(05:14) కూడా హైలైట్ అవ్వకుండా చూసుకోవడం ఇదంతా వెనక ఒక వ్యవస్థ నేను మొదట చెప్పినట్లు వీళ్ళంతా ఒక టీం కానీ ఇండివిడ్యువల్ గా ఎవరి టీం్ హెడ్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ టీం్ లో ఉన్న హిందూ అమ్మాయిల్ని ఈ రకంగా మోసం చేస్తూ ఈ రకంగా టార్చర్ పెడుతూ సుమారు తొమ్మిది కేసులు నమోదయినాయి ఎనిమిదో కేసు చదువుతున్న బాధితరాల ఇష్టానికి వ్యతిరేకంగా శారీరక సాన్నిహిత్యం పెంచుకోవటం బలవంతంగా వివాహ ప్రతిపాదన చేయటం పెళ్లి గాని అమ్మాయి అయితే తప్పకుండా డ నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని నమ్మబలికి మొదట వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టడానికి ముందు బలవంతంగా శారీరక సంబంధాలు పెట్టుకోవటం
(05:49) కేస్నైన్ చదువుతున్న రజా మెహమన్ షారుక్ ఖురేషి అసభ్యకరమైన సంభాషణ అసభ్యకరమైన సంజ్ఞలు ఇవి మీటింగ్లలోనే ఆ అమ్మాయి నిరాకరిస్తే వ్యక్తిగత జీవితంలోకి జోక్యం చేసుకోవడం ఎందుకంటే ముందే మనం ఇంటర్వ్యూ నుంచి మొదలు పెడితే తర్వాత క్లోజ్ అయ్యే ప్రాసెస్ లో ఇంటి గుట్టు మొత్తం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి నమ్మి అమ్మాయిలు సో అవన్నీ తీసి స్తూ మాట్లాడేసరికి ఒకింత భయపడతాం బయట పడడానికి అట్లాంటి సిచువేషన్ అమ్మాయి బయటకి చెప్పుకోలేని సిచువేషన్ ఏర్పాటు చేసి అదంతా సెట్ చేసి ఒక మంచి పగడ్బంది వ్యవస్థ ఈ పని చేస్తూ మొత్తానికి వీళ్ళని ఎట్లా పట్టుకున్నారు అనేది మాత్రం హైలైట్
(06:24) పాయింట్ వీళ్ళు వెళ్లి పోలీసులకు ఒకళలో ఇద్దరో చెప్తే మొదటి వాళ్ళు ఒక్క ఆఫీస్ లో ఇన్ని కేసులు ఇట్లా జరగదు అంత అవకాశం లేదు అని లైట్ తీసుకున్నారు. తర్వాత వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు బాగా బతిమిలాడితే ఆ తర్వాత పోలీసులు ఏడు మంది మహిళా పోలీసులు ఉద్యోగుణలుగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్ అటెండ్ అవుతున్నట్లు ఎవరు వెళ్లారంటే మహిళా పోలీసులు వెళ్ళారు.
(06:48) అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తానికి మహిళా పోలీసులందరూ ఆ కార్పొరేట్ కంపెనీకి ఉద్యోగునిలుగా లేకపోతే ఒక ఫ్రెషర్స్ గా మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళినరు. అక్కడ రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళు వీళ్ళతోనే అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించింరు. కనిపించిన తర్వాత అప్పుడు నిర్ధారించుకున్నారు డిపార్ట్మెంట్లో ఇది జరిగిందంతా నిజమని విషయం బయటికి రాగానే పోలీసులు ఆ కంపెనీని చుట్టుముట్టారు ఆందోళనకారులు వీళ్ళంతా సో ఆ కంపెనీలకు చూడబడే ప్రయత్నంలో అక్కడన్న సెక్యూరిటీ గార్డు అయితే ఈడ్చి పడేసింరు అవతల మొత్తానికి లోపలికి వెళ్ళింరు
(07:33) ి ై జిందాబాద్ సుమారు నాలుగేళ్ల నుంచి తీవ్రమైన మానసిక
(08:38) వేదనకు గురవుతున్నారు ఈ నాసిక్ లోని టిసిఎస్ కంపెనీలో ఉన్న హిందూ మహిళా ఉద్యోగుణలు ఒక కార్పొరేట్ లెవెల్లో మంచి జాబ్ చేస్తూ ఫ్రెషర్స్ అయిన ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళైనా సుమారు అందరూ కూడా 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్న మహిళా ఉద్యోగుణలు హిందూ ఉద్యోగునిలు మన దేవతలను తెడుతుంటే భరించారు వాళ్ళ శారీరకంగా వాళ్ళ బాడీ షేమింగ్ చేస్తుంటే భరించారు.
(08:58) ఇంట్లో ఉన్న మన చుట్టుపక్కాలను మన సంబంధీకులను అవమానకరంగా మాట్లాడితే చివరికి భర్త గురించి కూడా అవమానకరంగా మాట్లాడితే సహించింరు. ఎవరికి చెప్పాలో చెప్పుకోవాలో తెలవక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆ ఉద్యోగనికి మాత్రం చెప్పింరు. అందరూ అబ్బాయిలు ఎవరైతే హెచ్ఓడిస్ గా ఉన్నారో ఎవరైతే టీం్ లీడ్స్ గా ఉన్నారో అబ్బాయిలు ఆ ముస్లిం అబ్బాయిలు అందరూ దొరికినరు కానీ ఆ మహిళా ఉద్యోగిని ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్ లో ఆ అమ్మాయి పరారీలో ఉంది.
(09:23) సో ఆమెను మాత్రం పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఎంత చెప్పినా కూడా ఆందోళనకారులు వినలేదు. ఆ మొత్తం టిసిఎస్ బిల్డింగ్ లోకి చొరబడి విద్వంసం సృష్టించింరు నిజానికి ఇదంతా చాలా లేట్ గా జరిగింది. నాలుగుఏళ్ల నుంచి వీళ్ళు నరకయాతన అనుభవిస్తున్న పరిస్థితి. అయితే ఈ ఆపరేషన్ మొత్తం ఎట్లా కుదిరిందంటే ఎప్పుడైతే కానిస్టేబుల్లు మహిళా ఉద్యోగునిలుగా ఒక మీటింగ్ కి వెళ్ళినట్టు వెళ్ళిందరో అక్కడ ఆ మీటింగ్ లోనే సహోద్యోగిని తోటి ఒకడు ఇందులోనే ఒకడు చాలా అసభ్యంగా ప్రవర్తించడం తోటి రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు అప్పుడు ఆ కార్పొరేట్ కంపెనీలో ఉన్న సుమారు 40
(09:56) సిసిటీవీ ఫుటేజ్ ని గమనించింరు విస్తుపోయే నిజాలన్నీ అప్పుడు పోలీసులకు తెలిసినాయి అంటే మొదట నమ్మలేనంత పరిస్థితి కానీ ఆ సిసిటీవీ ఫుటేజ్ చూసినత తర్వాత అందరికీ ఓపెన్ గా అర్థమైంది అక్కడ ఎంత దారుణం ఎన్నేళ్ల నుంచి జరుగుతుంది అనేది మొత్తానికిైతే ఈ అందరిని అరెస్ట్ చేసింరు ఆ మహిళా అధికారిని పరారీలో ఉంది ఇక ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఖచ్చితమైన సమాచారం దొరికింది సో నాసిక్ కి సంబంధించిన నగర పోలీస్ కమిషనర్ పరివేక్షణలో నాసిక్ పోలీస్ టీం అంతా కూడా ఈ నిందుతుటపై నిందుతుల అందరిపై కూడా మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యక్ట్ ఎంసిఓసిఏ ఇందులోని కఠినమైన
(10:36) నిబ నిబంధనల కింద కేస్ అయితే నమోదు చేసింరు. ఇది మామూలు కేస కాదు చాలా కఠినమైన నిబంధనల కింద ఉన్న ఒక స్పెషల్ కేస్ ని వీళ్ళ మీద నమోదు చేసింరు. పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్ ఆదేశ ఆదేశాల మేరకు ఏసపి క్రైమ్ బ్రాంచ్ సందీప్ మిట్కే నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు విచారిస్తోంది మొత్తంగా ఇంకా చాలా డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది.
(10:57) ఏదేమైనా కూడా ఒక కార్పొరేట్ కంపెనీలో ఉన్న హిందూ ఎంప్లాయీస్ అందరూ కూడా వీళ్ళ భారిన పడడం అందులో కూడా అందరూ టీం లీడ్స్ గా ఒక వర్గానికి చెందిన వాళ్లే ఉండటం అయితే చాలా ఆలోచించాల్సిన విషయం. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో లేడీ ఒక వర్గానికి చెందింది సేమ్ వర్గానికి చెందిన వాళ్లే టీం లీడ్ గా టీం్ హెచ్ఓడిస్ గా ఉండడం అయితే కచ్చితంగా ఆలోచించాల్సిన విషయము నాసిక్ లోని ఈ టిసిఎస్ కంపెనీలో మరి కార్పొరేట్ కంపెనీలలో ఎక్కడైనా సరే మన రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాలే కాదు ఏ రాష్ట్రాల్లో ఉన్నా కూడా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్న హిందూ అమ్మాయిలు ముఖ్యంగా
(11:32) ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎట్లా ట్రాప్ చేస్తారు బీఫ్ ఎట్లా మనకి ఇష్టం లేకుండా తినిపిస్తారు మన దేవతల గురించి ఎట్లా మాట్లాడుతారు పెళ్లైన అమ్మాయిల్ని కూడా పెళ్లి చేసుకుంటామని ఎట్లా నమ్మిస్తారు పెళ్లిగాన అమ్మాయిల్ని ఎట్లా ట్రాప్ చేస్తున్నారు ఏకంగా ఒకే చోటుకు తీసుకెళ్లి లైంగికంగా ఒక్క అమ్మాయినే సుమారు చాలా సార్లు లైంగికంగా హింసించిన ఘటనలు కూడా ఇందులో ఒకళ్ళద్దరి పైన ఉన్నాయి.
(11:56) సో ఇంత దారుణం వీళ్ళు నాలుగేళ్ల నుంచి చేస్తున్న చివరికి దొరకక తప్పలేదు. ఈనాడు మొత్తానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కానిస్టేబుల్ రావటం వల్ల రెడ్ హ్యాండెడ్ గా దొరికిన నేపథ్యంలోనే ఇది కేస అంతా కూడా బయటిక వచ్చిన పరిస్థితి. కార్పొరేట్లో కార్పొరేట్ సంస్థల్లో ఉన్న హిందూ అమ్మాయిలు కూడా హిందూ ఉద్యోగినీలు కూడా చాలా జాగ్రత్తగా ఒక మెలుకుతో ఒక స్పృహతో ఉండాల్సిన అవసరం అయితే ఈ కేస్ పుణ్యమా అని మనకు అర్థమవుతుంది స్పష్టంగా

No comments:

Post a Comment