YOGA is not an Exercise. It's a way of Life యోగా వ్యాయామం కాదు. అదొక జీవన విధానం
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7UPaCWqqgq4
Transcript:
(00:01) టైటిల్ మీరు చూశారు కదండి కాబట్టి ఏం కంగారు పడద్దండి చాలా సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ గట్టి నమ్మకం ఏంటంటే ఈ వీడియో విన్న తర్వాత మీరు కూడాను తప్పకుండా కార్యాచరణలోకి దిగుతారు అని దిగాలన్న కోరిక అండి నాది కాబట్టి కొంచెం అటుఇటుగా రావచ్చు వీడియో అయినా మీరు మటుకు కంగారు పడొద్దు మంచి ఉదాహరణతో ప్రారంభిస్తానండి ఇప్పుడు ఒత్తిరి ప్రపంచంలో కొన్ని లక్షల మంచి దరగత కుటుంబాలు ఉన్నాయి కదా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి కదా అసలు ప్రపంచ జనాభాలో ఆల్మోస్ట్ 70 ట 75% మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ కదా ఇవన్నీ ఒత్తిడికి
(00:41) గురవుతున్నాయి అందులో ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ఎక్స్ప్లోషన్ లో ఒత్తిడి అనేది సర్వసాధారణం అయిపోయిందండి గాలి ఎక్కడఉందో ఒత్తిడి ఎక్కడఉంది దీంతో కుటుంబంలో మనస్పర్ధులు కూడా వస్తున్నాయి కదా వాటి నుంచి దూరంగా ఉండి ప్రశాంతంగా ఎలాగ జీవించాలి అన్నది ఈ వీడియోలోని ముఖ్య అంశం అండి ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే పొద్దున ఎనిమిది ఇంటికి పోయిన భర్త సాయంత్రం 8ఎ:30రకి వస్తాడు వెళ్లే ముందే భార్య ఏదో చెప్తుంది ఒక ముఖ్యమైన వస్తువు పట్టుకు రావాలి అని చెప్పేసి ఎనిమిదికి వచ్చేస్తాడు ఆయన మర్చిపోతాడు.
(01:13) జనరల్ గా ఏంటంటే మగవాళ్ళు ఏది గుర్తుపెట్టుకోరు ఆడవాళ్ళు ఏది మర్చిపోరారు భగవంతుడు వాళ్ళని అలా తయారు చేశడు అన్నమాట అది సృష్టిలో ఉన్న బేధం ఇది మనం గౌరవించాలి. ఈ బేధాన్ని మనం గౌరవించాలి భార్య రాంగానే చెప్పిందనుకోండి 12 12న్నర గంటల తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏంటండి అయ్యో నేను చెప్పాను కదండీ ఏదో పట్టరాలు ఇది ఏంటండి అన్న తర్వాత 99% ఏం జరుగుతుంది చిరాగ పడిపోతాడు.
(01:43) అబ్బా ఏంటి ఇప్పుడు బయటికి పోవాలా బబ్బ అనేస్తాడా లేదా నేను కూడా అంటుంటాను కానీ అరే ఉండండి ఒక్క నిమిషం అని చెప్పేసి గబగబ డ్రెస్ మార్చేసుకొని ఆ స్కూటర్ తీసుకొని నాలుగు కిలోమీటర్ వెళ్లి ఆ వస్తువు కట్టుకొచ్చాడు అనుకోండి ఏది ఊహించగలమా నిజంగా గనుక అలాగే జరిగితే ఆ కుటుంబం అర్థవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్టు లెక్కండి శరీరము మనసు ఆ వ్యక్తి సాధి స్వాధీనంలో ఉన్నట్టు లెక్క అంతేనండి 12 గంటలు అలిసిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అదే ఉషారుతో బయటికి వెళ్లి పని చేసుకొచ్చాడు అంటే ఇది అద్భుతంగాక ఇంకేంటి చెప్పండి ముఖ్యంగా మధ్య తరగతి బిలో మధ్య తరగతి కుటుంబంలో ముఖ్యంగా ఈ వత్తుడు ప్రపంచంలో
(02:29) ఇలా జరగదు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే యోగ అనేది కేవలం వ్యాయామం కాదండి అదొక జీవన విధానము పరిపూర్ణమైన జీవన విధానము సుఖ దుఃఖాలకి అతీతంగా జీవించే విధానం అన్నమాట శరీరము మనసు ఆత్మతో సమతుల్యంగా జీవించటం మీరు ఎప్పుడు ఆధ్యాత్మిక విషయాలు వింటున్న ఈ శరీరము మనసు ఆత్మ అనేవి మూడు వినబడుతూనే ఉంటాయి. సో సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాంండి.
(03:05) వేదం ఏం చెప్తున్నది అంటే శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం అంటుంది అంటే ధర్మబద్ధ జీవితానికి శరీరాన్ని మించిన సాధనం లేదు అని చిన్న కనెక్టివిటీని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను. చాలా మంది ఏమనుకుంటారంటే మనసు బాగుంటే శరీరం బాగుంటుంది అని అనుకుంటారు అది తప్పండి అది చాలా తప్పు ఎప్పుడైతే శరీరం బాగుంటుందో మనసు అద్భుతంగా ఉంటుంది. ఇందాక ఆ భర్త పరిగెత్తుకొని మీరు తీసుకొచ్చాడు అంటే శరీరం అద్భుతంగా ఉంది కాబట్టి తీసుకొచ్చాడు కదా అందుకని ఇంగ్లీష్ లో మనం తరచు ఒక కొటేషన్ వింటూ ఉంటాం సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అని చెప్పేసి అయితే ఎప్పుడైతే శరీరం మన అధీనంలోకి
(03:45) వచ్చేసిందో మనం చెప్పినట్టు వింటుందో మన మనసు కూడాను పురివిప్పి నార్చం చేస్తూ ఉంటుందండి చిరాకు పడ్డాడు అనుకోండి ఆ క్షణంలో ఆ భర్త అతనిలో ఏదో శారీరక మానసిక లోపం ఉన్నట్టు లెక్కండి కదా ఈ చివరికి నేను చెప్పాను కదా ఏమైతుంది మాట మాట పెరుగుతాయి కుటుంబంలో అశాంతి అన్నమాట అయితే ఈ విధంగా ఉన్న శరీరానికి మరం మత్తు కావాలి ఓవరాయిలింగ్ కావాలి కదా ఈ ఓవరాలింగ్ జరిగితే వెహికల్ ఎట్లైతే స్మూత్ గా వెళ్ళిపోతుందో మన శరీరం కూడాను స్మూత్ గా వెళ్ళిపోతూ ఉంటుంది.
(04:24) కదా దీనికి ముఖ్యంగా మనం చేయవలసిన పని ఒకటి ఉందండి పైసా ఖర్చు లేని పని కాకపోతే కొంత ఉత్సాహం కావాలి కొంత ఓపిక కావాలండి అదేంటంటే జాగ్రత్తగా గమనించండి జాగ్రత్తగా గమనించండి మూడు గంటలు ముందు కుదురుగా కూర్చోవాలండి వీలైతే పద్మాసనం లేకోతే అర్ధ పద్మాసనం అది కూడా కుదరదు అనుకుంటే అసలు మీరేం ఫీల్ కావక్కర్లే బాచిపట్లు వేసుకొని మూడు గంటలు అలా కూర్చోండి అంతే సరే కూర్చుంటాం కానీ మరి రకరకాల రానివ్వండి ఆలోచనలు వస్తే వచ్చాయి శుభ్రంగా రానివ్వండి రణగణ ధ్వనులు వినబడుతూ ఉంటాయి వినబడనివ్వండి ఈ లోపల కాలింగ్ బెలగొట్టి ఎవరో వస్తారు వాళ్ళతో
(05:07) మాట్లాడండి భార్యతో మాట్లాడండి పిల్లలతో మాట్లాడండి అవసరమైతే టీవీ చూడండి నేను ఫస్ట్ స్టేజ్ చెప్తున్నా ఫస్ట్ స్టేజ్ చెప్తున్నా కానీ మూడు గంటల కుదురుగా ఉన్న చోట నుంచి కదలకుండా కూర్చోవాలి అంతే వీలైతే ఎవరూ లేకుండా చూసుకోండి. అలా మీరు 21 రోజులు కూర్చొని దాన్ని మెల్లగా 40 రోజులకు తీసుకెళ్ళారు అనుకోండి గొప్ప విజయం సాధించినట్టండి సగానికి పైగా మీరు విజయాన్ని సాధించినట్టు 40 రోజుల దాకా గనక తీసుకెళ్తే కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇంకోటి ఉంది అదేంటంటే ఒకే టైంలో కూర్చోవాలి మూడు గంటలు కుదురుతుంది అంటారా
(05:52) కుదరకపోవచ్చు కానీ కుదుర్చుకోవాలి కానీ కుదుర్చుకోవాలి ఎందుకంటే జీవితం అసలు అద్భుతంగా ఉంటుంది కదా సార్ మూడు గంటల కష్టం సార్ మేము ఉద్యోగాలు చేస్తున్నాం సార్ అంటారు సరే మీరైతే ఉద్యోగాలు చేస్తున్నారు 60 దాటిన వాళ్ళందరూ రిటైర్ అయిపోయి వ్యాపారాలు ఏమన్నా ఉంటే పిల్లలు గొప్ప చెప్పేసి ప్రశాంతంగా కూర్చుంటారు కదా వాళ్ళకి కుదురుతుంది మరి కుదరని వాళ్ళ సంగతి ఏమిటి చిన్న ఎక్సెప్షన్ ఇచ్చేస్తానండి వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హఫ అవర్ ఈవన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హఫ అవర్ కూడాను మీరు ఎప్పుడు కూర్చున్నా ఒక పర్టికులర్ టైం లో కూర్చోవాలి ఈ మూడు గంటలు కూడాను ఈ 60
(06:22) దాటిన వాళ్ళు పర్టికులర్ టైం లో కూర్చోవాలి అంతే కాఫీ తాగండి మాట్లాడుతూ ఉండండి టిఫిన్ చేస్తూ ఉండండి కానీ బాచ్యం పట్టేసుకొని కూర్చోండి. చెప్పానుగా పద్మాసనము లేకపోతే అర్ధ పద్మాసనం లేకపోతే బాధ్యం పట్టేసుకొని కూర్చోండి మూడు గంటలు అంతే మనకి మనంగా పెట్టుకుంటాను గొప్ప పరీక్ష అది అంతేనండి ఇలా 40 రోజులు చేసిన తర్వాత ఏమవుతుందంటే మీ శరీరం మీ కంట్రోల్ లోకి వస్తుంది.
(06:43) తెలియకుండా చిరాకులు పరాకులు మెల్లమెల్లగా దూరమైపోతూ ఉంటాయండి. శరీరం కంట్రోల్ లోకి వస్తున్న కొద్ది మెల్లగా కూడా మన మనసు మన మాట వినటం ప్రారంభిస్తుంది. మన స్వాధీనంలోకి వస్తుంది. ఇది ఆటోమేటిక్ గా జరిగే పనిఅండి కానీ ఇది అనుభవిస్తే గాని అర్థం కాదున్నమాట ఇది ఫస్ట్ స్టెప్ అండి ఇది ఫస్ట్ స్టెప్ 40 రోజులు అగ్ని పరీక్షకు గురి కావల్సింది మనం దీని తర్వాత ఒక చిన్న ఐదు ప్రక్రియలు ఉన్నాయండి ఐదు ప్రక్రియలు పైసా ఖర్చు లేని ప్రక్రియలు అంటే శరీరపు మనసు మన కంట్రోల్ లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే నెంబర్ వన్ ఉదయాన్ని
(07:22) నాలుగునాలుగున్నరకు లేవండి. నెంబర్ టూ కాలుకుర్చలు అవి తీర్చుకున్న తర్వాత గోరువెచ్చని ఒక లీటర్ నీరు తాగండి మూడోది చాలా ముఖ్యమైన విషయం ఐదు సూర్య నమస్కారాలతో ప్రారంభించండి మెల్లగా దాన్ని 12కి తీసుకెళ్లి ఆపేయండి ఒక సూర్య నమస్కారాల్లో 12 యోగ పోస్చర్స్ ఉంటాయి. 12 సార్లు గనుక సూర్య నమస్కారాలు చేయగలితే 144 యోగా పోస్చర్లని మీరు మాస్టర్ చేసినట్లు అవుతుంది.
(07:52) ఇది కావాలంటే యోగ టీచర్ దగ్గరికి వెళ్లి నేర్చుకొని వచ్చేయండి. నేర్చుకొని వచ్చేయండి అంతే పర్ఫెక్షన్ తర్వాత ఇంట్లో చేసుకోవచ్చు ఒక వారం రోజులు గనక వెళ్తే అతను పద్ధతి చెప్తాడు. ఎప్పుడైతే 12 సూర్య నమస్కారాలు చేశారో కొంచెం బాడీ అలిసిపోతుందండి. అప్పుడు మీరు మళ్ళీ ఒక అరగంట అలా ప్రశాంతంగా కూర్చోండి ఒక అరగంట కూర్చుంటే చాలు బాజీ పట్టేసుకొని కూర్చోండి.
(08:17) అయితే ఎప్పుడు వీలుంటే అప్పుడు కూర్చోండి అదేం లేదు కానీ సూర్యనమస్కారాలు చేసిన తర్వాత ఒక అరగంట కూర్చోండి. అరగంట కూర్చున్న తర్వాత చివరగా ఒక 20 నిమిషాలు కేటాయించుకోండి అదేంటంటే కపాలభాతి భస్త్రిక అనులోమ విలోమ ఇది కూడాను యోగ టీచర్ దగ్గర నేర్చుకొని మరి రండి కపాలభాతి బస్త్రిక అనులోమ విలోమ ఈ మూడు ప్రాణాయామాలు నేర్చుకోండి 20 నిమిషాలు పడుతుందండి.
(08:44) శరీరము మనసు 40 రోజుల్లో స్వాధీనంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు విషయాలని రోజువారి కార్యక్రమంగా గనుక చేసుకుంటే అసలు మీ జీవితంలో జరిగేది అద్భుతమైనండి బీపీలు షుగర్లు ఉన్న మందులు వేసుకోవాల్సిన అవసరం ఉండదు సగానికి పైగా తగ్గిపోతాయి. ఒక్కటండి మీరు ఏ మందు వేసుకున్నా కూడాను అది రక్తంలోకి దొరబడిపోయి బాడీని కెమికలైజ్ చేయటమేనండి అంతకంటే ఏమీ లేదు.
(09:09) ఇంకొక్క విషయం చెప్పేసి ఈ వీడియో ముగిస్తానండి అదేంటంటే ప్రకృతి నుంచి వచ్చిన పదార్థాలు తీసుకోండి. ఇప్పుడు పళ్ళు యస్ ఇట్ ఈస్ గా తీసేసుకోవచ్చు కానీ కూరగాయల సంగతి ఏంటి కాబట్టి వాటిని ఉడకబెట్టి తినండి ఏదో పోపది వేసుకొని తినండి ఒక్కటండి 24 గంటల్లో మనంఎనిమిది గంటలు నిద్ర తీసేసిన 16 గంటల్లో మనం ఎప్పుడు కళ్ళు మూసుకున్నాం మన పొట్టలో ఏముంది అన్నది మనకు తెలవాలి.
(09:34) ఇంతకుముందు ఒక వీడియోలో నేను చెప్పానండి. సో ఈ స్థాయిని గనుక సాధిస్తే చివరికి ఏం జరుగుతుంది అంటే అద్భుతం జరుగుతుందండి మన జీవితంలో ఏంటి ఆ అద్భుతము నెంబర్ వన్ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నెంబర్ టూ చిరాగులు పరాగులు దూరమైపోతాయి తొందరపడి మన మాట తూరం ఎవరే చెప్పినా ప్రశాంతంగా వింటాం మనం నెంబర్ త్రీ అద్భుతంగా పని చేస్తామో ఎప్పుడైతే పగలు అద్భుతంగా పని చేసామో అద్భుతంగా అలసిపోతామండి అలసిపోంగానే వెంటనే మనం నిద్రపోతాం అన్నమాట ఈ పగలుని చూసారా 16 గంటలు ఏ పని చేసినా ఏకాగ్రత చేస్తాం ఇంతకు మించిన మెడిటేషన్ లేదంటోయి ఒక పనిలో ప్రపంచాన్ని మర్చిపోయి రవి ప్రమిస్తూ ఆ పనిక చేసుకుంటూ పోతే
(10:20) అంతకుమించిన ఏకాగ్రత లేదండి ఏకాగ్రత లేదు కాబట్టి ఇన్ని అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకోండి మన 60 ఏళ్ళ జీవితం పైసా ఖర్చు లేని ఈ విషయాన్ని ఛాలెంజ్ గా తీసుకోవడానికి పనికి రాదా ఆలోచించండి మిమ్మల్ని ఏదో మాటలు గారితో నేనేదో హడావిడి చేస్తున్నాను అన్నట్టుగా అనుకోవద్దు మన జీవితం మనదండి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోతారు కదా 60 ఏళ్ళ తర్వాత వాళ్ళ జీతని వాళ్ళు జీవిస్తూ ఉంటారు వాళ్ళకి మనం బరువు కాకూడదు విదేశాల్లో ఉన్నా కూడా అమ్మ నాన్న హాయిగా ఉన్నారు అని అనుకుంటే వాళ్ళు హాయిగా ఉంటారు మనక ఏ ఇబ్బంది వచ్చినా
(11:01) వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తానండి 37న్నర ఏళ్ళ కోర్టులో పని చేశను కదా 10 ఏళ్ళ ఒక జడ్జి దగ్గర పని చేశను. ఆయన ఎప్పుడు నాకు ఇంట్లో డిక్టేషన్ ఇచ్చినా ఆఫీస్ లో డిక్టేషన్ ఇచ్చిన సోఫా సెట్లో బాచం పెట్టేసుకొని కూర్చొని ఇచ్చేవాడండి. అలా ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు కానీ హుషారుగా ఉండేవాడు అన్నమాట సాయంత్రం టెన్నిస్ కి కూడా వెళ్లి ఆడుతూ ఉండేవాడు ఒక గంట నేను రిటైర్ అయి 10 ఏళ్ళ అయింది ఆయన రిటైర్ అయి 15 ఏళ్ళు దాటింది ఎందుకు ఆయన చూద్దాం అనిపించి అటుగా పోతూ ఉంటే ఆయన
(11:36) పలకరించానండి ఆయనకి 80 దాటాయి ఆయన అసలు ఎంత హుషారుగా ఉన్నాడఅంటే నన్ను ఆహ్వానించి ఒక కాఫీ ఇచ్చి దాదాపు గంట పైన మాట్లాడాండి మాట్లాడటం కూడా సోఫా సెట్లో కూర్చొనే మాట్లాడాడు కాకపోతే అప్పుడు డిక్టేషన్ ఉండేది కూడా డిక్టేషన్ లేదు బాతి పెట్టలు వేసుకొని కూర్చొని మాట్లాడాడండి అంటే అతని శరీరం జడ్జి గారి శరీరం స్వాధీనంలో ఉంది శరీరం స్వాధీనంలో ఉంటే మనం అద్భుతాలు చేస్తామండి సో ఇదండి విషయం గమనించండి చేయండి ఛాలెంజింగ్ గా తీయండి.
(12:05) ఈ విషయాన్ని అసలు నేను అసలు మీరు చేస్తారని ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను ఆరోగ్యానికి మించింది ఏమో చెప్పండి ఒక వయసు వచ్చిన తర్వాత కదా బట్ ప్లీజ్ దయచేసి ఈ ప్రక్రియలకు ఉపక్రమించండి జీవితాన్ని సుఖవంతం చేసుకోండి అంతేనండి ఉంటానండి నమస్కారం
No comments:
Post a Comment