Sunday, April 12, 2026

Why was Lalithadhevi 🙏showing 👁️me my past life i😲n my meditation 🧘and my dreem

Why was Lalithadhevi 🙏showing 👁️me my past life i😲n my meditation 🧘and my dreem

Author Name:చూడామణి1M

Youtube Channel Url:https://www.youtube.com/@chudamani812

Youtube Video URL:https://www.youtube.com/watch?v=U4GQiGx0QDE



Transcript:
(00:00) ఓం నమో నారాయణాయ నిన్నటి వీడియోలో నేను లలితారాధనలో ఉన్నప్పుడు ధ్యానంలో నా పూర్వజన్మని నేను ఒక ఒక చాలా పూర్వజన్మలు కనిపించినాయి కాకపోతే ఒక పూర్వజన్మ అనేది క్లియర్ గా చూపించింది అన్నమాట అమ్మ కావాలనే చూపించింది అన్నమాట ఎందుకు చూపించింది అనేది నేను ఈ వీడియోలో వివరిస్తా అంతేకాదు ధ్యానంలోన చూపించింది మళ్ళీ కలలో కూడా చూపించింది ఆ జన్మని ఈ ధ్యానంలో పూర్వజన్మలు చూడడం అనేది చూపించే స్టేజ్ కి అంటే పూర్వజన్మలు మనం చూసే స్టేజ్ కి రావడం అనేది ప్రతి ఒక్కరికి జరుగుతది అంటే ధ్యానం చేసే ప్రతి ఒక్కరు ఆ స్టేజ్ కి వస్తారన్నమాట అంటే అది నిరంతర
(00:42) అభ్యాసం ద్వారా మీరు ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉన్నారు అన్నప్పుడు కంపల్సరీ ఆ స్టేజ్ కి కూడా వచ్చేస్తారన్నమాట అంటే అప్పుడు మీరు ప్రయత్నించడం కాదు అంటే మీకు పూర్వజన్మాలు కనిపించాలి అని మీరు అనుకోవడం కాదు మీరు అనుకో అనుకోరన్నమాట అన్నమాట అసలు నేను అనుకోలేదు ఎవరైనా అనుకుంటారా నా పూర్వజనం చూడాలి అని అది ఆ కాలంలో అంటే అప్పుడు నేను లలిత ఆరాధనలో ఉన్నప్పుడు ఆ 20 23 ఇయర్స్ బ్యాక్ అప్పుడు అసలు అనుకోవాలని కూడా తెలవదు కదా అప్పుడు సెల్ ఫోన్లు లేవు ఇంత నాలెడ్జ్ కూడా లేదు అయినా కూడా అమ్మ పూర్వజన్మలు చూపించింది అన్నమాట అయితే ఒక జన్మ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా
(01:23) చూపించింది అన్నమాట అంటే ఆ మొత్తం నా నా వెనకాల ఎవరు నా తల్లిదండ్రులు నా భర్త నా పిల్లలు అవన్నీ చూపించలేదు కానీ నేను ఎవరిని ఆ జన్మలో నేను ఎవరిని అనేది మాత్రం క్లియర్ గా చూపించింది అన్నమాట అయితే ఇట్లా పూర్వజన్మలు కనిపించినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక కూడా అస్తవ్యస్తం అవుతాం అన్నమాట నేను అయ్యా నేను అయ్యాను అన్నమాట ఆ అంటే ఎట్లా అంటే మళ్ళీ ఆ జన్మలోకి వెళ్ళిపోవాలి ఆ జన్మలో నేను ఆమెన నేను అంటే [ఆశ్చర్యం] ఒక కాన్షియస్నెస్ అనేది ఎట్లా అయిపోతది అంటే గడబిడ అయిపోతది అన్నమాట మనకి బ్రెయిన్ ఆ ఈ జన్మలో ఉంది పూర్వ జన్మలో
(02:04) ఉంది రెండు చూసుకున్నప్పుడు కొంతమందేమో చక్కగా [గొంతు సవరించుకోవడం] బ్యాలెన్స్ గా ఉండగలుగుతారు. నేను బ్యాలెన్స్ గా ఉండలేకపోయినా ఆ కాబట్టి పూర్వజన్మలు చూపించడం ఆపేయమ్మ అని అమ్మవారిని ప్రార్థించినప్పుడు ఆమె అమ్మ వింటది నమ్మండి నన్ను మీరు కూడా మాట్లాడండి ప్రతిఒక్కటి వింటది ఆమె ఆ ప్రతిఒక్కటి వింటది మన మాటలు మన మనసులో మాట్లాడినా వింటది బయటికి అనే కాదు అయితే ఆమె విని పూర్వజన్మలు చూపించడం అనేది ఆపేసింది అన్నమాట అయితే ఈ పూర్వజన్మ అనేది ఒక పూర్వజనం అనేది చాలా క్లియర్ గా చూపించింది ఎందుకు చూపించింది అంటే నేను ఆ టైంలో కుండలిని జాగరణ జరిగే టైంలో చాలా ఒక
(02:52) అభిమాన్యుడికి పద్మ వివాహం వేస్తే ఎట్లా ఉంటాదో అన్ని కష్టాలు నేను అనుభవిస్తున్నా అన్నమాట అన్ని రకాలుగా భర్త అత్త ఆడబిడ్డలు ఆ మళ్ళీ ఊరికూరికనే అవమానాలు నిందలు ఇవి కూడా జరిగేవి అన్నమాట ఆ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసి మళ్ళీ నా పిల్లల్ని చక్కగా చూసుకోవడం చిన్న పిల్లలు వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళని చూసుకోవడం నా ఆత్మధైర్యానికి అప్పుడు నేనే ఆత్మధైర్యాతో ఉన్నా అని నేను అనుకున్నా కానీ కాదు లలితాదేవి ఆత్మధైర్యంతో ఉంచింది అన్నమాట పరమాత్మే మనకు అన్నీ అలాంటివన్నీ ఇస్తాడన్నమాట ఆత్మధైర్యము కృంగిపోకుండా ఒకవేళ ఒకరోజు ఏడ్చినా కూడా రెండో రోజు మళ్ళీ రెండో రోజు యుద్ధం అనేది
(03:37) చేయడానికి మనం రెడీ అయిపోతా అమాట సంసారం అనే యుద్ధం అట్లా అన్నమాట అయితే నువ్వు నువ్వు మామూలు స్త్రీవి కాదు ఒక జన్మలో నువ్వు వీరవనితవు అని చెప్పేసి ఈ జన్మలో ఈ కష్టాలకు ఎందుకు భయపడుతున్నావు నువ్వు నువ్వు మామూలావువి కాదు నువ్వు పూర్వ జన్మలో నువ్వు ఒక ఒక జన్మలో అనేక జన్మలలో ఒక జన్మలో నువ్వు ఇది అని చెప్పేసి ఫస్ట్ నాకు కనిపించడం కనిపించడం ఎట్లా అంటే కొన్ని జన్మలు కనిపించినాయి కొన్ని ఎట్లా అంటే బ్లాక్ అండ్ వైట్ లాగా అన్నమాట అక్కడ అక్కడ పల్లెటూరు గుడిసెంగట ఆ నేనుొక పేద రాలిలాగా కట్టెల పొయ్యిలో వండుతుండడం అది నేనే అని మళ్ళీ నాకు ఇంటిమేషన్ మళ్ళీ ఇంకా
(04:20) కొన్ని జన్మలు ఇంకా చాలా అంటే ఎట్లా అంటే టక టక టకటక కొన్ని ఇట్లా ఇమేజెస్ కనిపించేవి అన్నమాట తర్వాత ఏం జరిగిందంటే ఒకరోజు ఇట్లనే ఇట్లానే ఏడుస్తూ ఉండేదాన్ని అమ్మవారు ముంగట కూర్చొని ఈ కష్టాలు ఏంటమ్మా ఎప్పుడు తీరుతాయమ్మా ఆ మా ఆయన మంచి వ్యక్తిలాగా మార్చమ్మ మా ఆయనను మంచి వ్యక్తిలాగా మార్చమ్మ నన్ను నా పిల్లల్ని ప్రేమగా చూసుకునేటట్టు మార్చమ్మ చాడీలు చెప్తున్నారు కదా వీళ్ళు వీళ్ళ మాటలు వినకుండా నన్ను నా పిల్లల్ని బాగా చూసుకునేటట్టుగా అంటే ముఖ్యంగా నన్ను పిల్లల్ని బాగానే చూసుకుంటుం కానీ పిల్లల మీద కూడా లేకుండా చేసిరండి వాళ్ళు
(04:57) కొన్నాళ్ళు కానీ తర్వాత ఆయన జ్ఞానం అనేది వచ్చింది. అయితే ఆ నన్ను విపరీతంగా టార్చర్ చేస్తుండే అన్నమాట వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెల మాటలు విని అయితే ఈ అమ్మవారికి ఎప్పుడు ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటుంటే అమ్మవారు ఎప్పుడు కలలోకి వచ్చి ఆ చిట్కా ఈ చిట్కా కూడా చెప్పేదండి కానీ మళ్ళీ పాటించనియకపోయేవాడు కదా రాజ్యం ఆయనదే కదా ఆయన రాజ్యం అది నా ఇల్లు అనడం ఇలాంటివన్నీ జరిగేవి అన్నమాట అయితే ఒకరోజు ఇట్లా కానీ నా భక్తి సాధనలు మాత్రం నేను ఆపకపోయేదాన్ని ఆ ఇది పూర్వజన్మ కృప ఉంటేనే ఇట్లా జరుగుతది ఇన్ని కష్టాలలో కూడా మళ్ళీ భక్తి చేయడం అనేది
(05:37) అయితే అయితే ధ్యానం కూడా చేసేదాన్ని అన్నమాట లలితారాధనలకు రావడము ధ్యానం చేయమని అమ్మ ప్రేరేపించడం జరిగింది. నాకై నేను ధ్యానం చేయలే అమ్మ నాకు హింట్ ఇచ్చేది అన్నమాట ధ్యానం కూడా చెయ్ ధ్యానం కూడా చెయ్ అని అప్పుడు ఎక్కడ ఉన్నాయండి అసలకి సెల్ ఫోన్లు 25 సంవత్సరాల క్రితము సెల్ ఫోన్లు లేవు ఏం లేవు కాకపోతే నాకు చిన్నప్పుడు ఐదో క్లాస్ లోనే ధ్యానం గురించి తెలుసు కాబట్టి ఆ శ్వాస మీద జాస పెట్టాలని చెప్పిర అక్కడ అదే చేసేదాన్ని దారి చేస్తూ చేస్తూ ఏమైంది అంటే ఆజ్ఞ చక్రం థర్డ్ డై దగ్గర అమ్మవార్ల అమ్మవార్లు [గురకలు] కాదు అమ్మవార్లే కాదు
(06:13) వేరే విచిత్ర దేవీ దేవతలు వినాయకుడు నేను పూజలు చేయని వాళ్ళు కూడా వినాయకుడు హనుమంతుడు వీళ్ళందరూ కనిపించడం అనేది జరిగేదన్నమాట థార్డ్ డై దగ్గర అప్పుడు నాకు ఏమనిపించిందంటే రూపధ్యానం నాకు మంచిగా అనిపించింది అన్నమాట అప్పుడు వాళ్ళు అనిపిస్తున్నప్పుడు వాళ్ళను అబ్జర్వేషన్ చేస్తూ ఉండేదాన్న అన్నమాట ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు చాలా ప్రకంపనలు వచ్చేవి ఆనందం వచ్చేది కిలకిల నవ్వేదాన్ని గలగల నవ్వేదాన్ని ఒక్కోసారి ఏడ్చేదాన్ని ఫుల్ గా ఇట్లా ఊగిపోయేదాన్ని ఆ అట్లా ఎవరు కనిపించినా అవి ఆంజనేయ స్వామి కనిపించిన వినాయకుడు కనిపించిన అట్లా తదేక దృష్టితో
(06:48) చూసేదాన్న అన్నమాట అది పూర్వజన్మ కృప వల్ల జరుగుతదండి సడన్ గా రాదండి అయితే అట్లా దేవి దేవతల ఆరాధనలలో అట్లా దేవి దేవతలు కనిపించేసరికి రూపధ్యానం అనేది ఒకటి ఉంటదని నాకు తెలవదండి ఆ రూపధ్యానం అనేది ఒకటి ఉంటదని తెలవదు కానీ నేను రూపధ్యానం చేసిన ఇగ నాకు శ్వాస మీద జాస పెట్టడం అనేది ఇష్టమే కాకపోతే రూపధ్యానం చాలా బాగా నచ్చింది కాబట్టి రూపధ్యానం చేయడం అనేది స్టార్ట్ చేసిన ఇగ ఇక స్టార్ట్ చేసిన తర్వాత వేగంగా థర్డ్ డై అనేది యాక్టివేషన్ అయిందండి.
(07:22) వేగంగా థార్డ్ డై యాక్టివేషన్ కావడం మూలంగా పూర్వజన్మలు కనిపించడం అనేది కూడా ధ్యానంలో జరిగింది. ముఖ్యంగా ఏందంటే అమ్మవారిని అడగడం మూలంగా ఒకరోజు ఏం చేసిందంటే అమ్మ ఆ నార్మల్ గా ధ్యానంలో కూర్చున్న కూర్చునేసరికి ఒక వీర వనిత అనమాట ఎట్లా ఉందంటే ఆమె గిరిజన స్త్రీయే కానీ గిరిజన స్త్రీలు కూడా కొంతమంది ఆ కాలంలో యుద్ధాలు చేశారన్నమాట ఆ ఒక తండా నుంచి ఇంకో తండా వాళ్ళు ఆ వస్తారు కదా ఇట్లా యుద్ధం చేయడానికి అంటే రాజ్యాలు రాజ్యాలు కాదు కాదు ఈ తండా మీదకి ఎవరైనా వచ్చి వేరే తండా వాళ్ళు వచ్చి ఆక్రమించుకోవడం అట్లాంటివి అన్నమాట ఆ గిరిజన స్త్రీని
(08:05) అన్నమాట నేను ఆ గిరిజన స్త్రీని నా ఫేస్ మొత్తం నేను కింది నుంచి మీదాకా నేను ఎట్లున్నాను అనేది అమ్మ దర్శనం ఇప్పించేసింది అన్నమాట చూసిన నా పక్కకు ఇంకొక ఆమె ఉందండి ఆ మళ్ళ ఆమె ఎవరో కాదు ఆమె నా చెల్లెలు అని నాకు హింట్ ఇచ్చింది అమ్మ ఇవన్నీ నార్మల్ పీపుల్ కి చెప్తే నవ్వుతారు వెటకారం చేస్ స్తారు కదా అందుకని ఆ మా అమ్మ వాళ్ళకు కూడా చెప్పలేదు తర్వాత నేను చెప్పడం జరిగింది మా అమ్మకు చెప్పిన అయితే నా కూతురిక అయితే నేను ఏది జరిగినా కూడా ఆ పాతవి కూడా పెద్దయతున్న కొద్ది ఆమెకు చెప్తూ వస్తూ ఉన్నా అన్నమాట ఎందుకంటే ఆమె కూడా ఆధ్యాత్మికత్వం యొక్క
(08:46) స్పిరిచువల్ సింటమ్స్ అవేకనింగ్ సైన్స్ అనేవి సంకేతాలు అనేవి ఆమె కూడా చూసింది కాబట్టి ఆమె కూడా నమ్ముతది అన్నమాట కాబట్టి ఆమె కూడా చెప్పడం ఇట్లానే ముచ్చట్లు పెట్టు అంటే ఇలాంటి ముచ్చట్లే ఇవే చెప్తా మా అమ్మాయికైనా అయితే ఇట్లా ఆ నేను నన్ను నేను చూసుకున్న ధ్యానంలో మళ్ళీ నా పక్కన ఒక స్త్రీ అన్నమాట ఇద్దరము యుద్ధ వీర సైనికుల్లాగా ఇట్లా అంటే ఆ మగవాళ్ళు యుద్ధం చేస్తుంటే వేసుకుంటారు ఆ బట్టలు కాదండి ఇట్లా చింగులు ఎగజెక్కి ఇట్లా ఉంటారు కదా ఒక విధంగా చెప్పాలంటే అలాంటి సినిమాలు కూడా నేను నాకు గుర్తుకు రావట్లేదు కానీ ఆ ఇమేజ్ గన ఆ ఇమేజ్ నేను
(09:29) తంబ్నెల్ లో పెట్టాలి చూడండి తంబ్నెల్ లో పెట్టా అయితే నేనే కాదండి కొంతమంది కష్టాలతో యుద్ధం చేస్తూ కూడా వాళ్ళు ఇంత కూడా బాధపడకుండా మళ్ళీ ఆ కష్టాలలో నుంచి బయటపడుతూ బయట పడుతూ ఉంటారు మళ్ళీ దానికి బలైపోరు ఆ ఎన్ని ప్రాబ్లమ్స్ అభిమాన్యుడికి పద్మవ్యూహం లాగా వచ్చినా కూడా వాళ్ళు కొంచెం కించిత్తు కూడా వాళ్ళు భయపడకుండా ధైర్యంగా ఆ భర్త హింసించేవాడైనా ఒకవేళ భార్య హింసించేదైనా కూడా ధైర్యంగా వాళ్ళతోనే ఉంటూ పోరాడుతూ అత్త ఆడబిడ్డలు ఉన్నా కూడా వాళ్ళతో ఉంటూ కూడా మానసిక ధైర్యం కోల్పోకుండా ముందుకు
(10:14) వెళ్తూ ఉన్న మహిళల మహిళామనులు ఉన్నారు చూడండి వాళ్ళు నార్మల్ పీపుల్ కాదండి పూర్వజన్మలో ఇట్లా యుద్ధ సైనికులు ఆ లేడీస్ కూడా యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారండి కొన్ని కాలాలు ఉన్నాయి ఆ కాలాలలో లేడీస్ కూడా చేసిరు రుద్రమదేవి వీరవనితే కదా మరి ఆ రుద్రమదేవి వీరవనితే కానీ రుద్రమదేవి కంటే కూడా పురాతన కాలం స్త్రీలాగా కనిపించిన అన్నమాట నేను ఆ మరి మనిషిని ఎట్లున్నా అంటే అప్పుడు కూడా బాగా తెల్లగానే ఉన్నా అండి తెల్లగా ఉన్నా మళ్ళీ అదే సేమ్ మా ఇద్దరిని మళ్ళీ నా చెల్లిని కూడా చూపించిందండి ఆమె నాకు ఎందుకనో ఆమె నా కూతురు అనిపిస్తుంది. నా కూతురు అని
(10:56) నాకు అనిపిస్తూ ఉంటది చాలాసార్లు అనిపించింది నా ధ్యానంలో అడిగినప్పుడు ఈ చెల్లి ఎక్కడ పుట్టింది అన్నప్పుడు ఆమె నీ కూతురే అని [నవ్వు] నాకు ఇంటివేషన్ వచ్చేది అన్నమాట ధ్యానంలో అమ్మవారి వాయిస్ కూడా వినిపించింది ఆమె నీ కూతురు అని అయితే ముఖ్యంగా ఈ ధ్యానంలో కనిపించిన స్త్రీను మళ్ళీ కలలో కనిపించిన స్త్రీ ఇన్ను ఇంకా పక్కన నిలబడ్డ నా చెల్లి కూడా ఇద్దరము మళ్ళీ సేమ్ అన్నమాట కలలో కూడా సేమ్ రూపాలను అమ్మ చూపించింది అన్నమాట అయితే అక్కడ మా పని ఏందంటే నేను ఒక యుద్ధ మేమఇద్దరం ఇద్దరం నేను నా చెల్లి ఇద్దరము యుద్ధ సైనికుల్లాగా మేము ఆ అడవి కారడవి
(11:40) అన్నమాట మేము ఎక్కడ కనిపించినం తెలుసా ఇద్దరము ఆ ధ్యానంలో అయినా కలలో అయినా ఎంత కీకారాణని అన్నమాట నల్లమల అడవులు ఆ పెద్ద కారడవి ఆ మళలా ఆ నాఫే ఫేస్ కట్ ఎట్లా ఉందంటే కొంచెం జయప్రద ఉంటది చూడండి జయప్రద అని ఓలి ఉందన్నమాట నా ఫేస్ కట్ నా ఫేస్ ఆ నా చెల్లి కూడా కొంచెం అట్లానే ఉందన్నమాట సేమ్ అయితే ఈ మేము నేను ఎట్లా అంటే నేను నా చెల్లి ఇట్లా ఉరుకుతున్నామ అన్నమాట ఇట్లా అంటే మా చేతిలో ఏమున్నాయ అంటే ధనస్సు ఉంది కత్తులు లేవండి కత్తులు లేవు ధనస్సు ఉంది విల్లు ఆ ఇట్లా రాముడి దగ్గర ఉంటాయి కదండీ అవి
(12:25) ఉన్నాయి మా దగ్గర ఆ వెనకాల నా వెనకాల సేమ్ రాముడు పెట్టుకుంటాడు కదా వెనకాల అది ఏమంటారో దాన్ని అది మళ్ళీ అట్లా బానం ఉంది బానం దాంట్లో నుంచి తీసుకుంటా వేసుకుంటూ వెళ్ళిపోతున్నామ అన్నమాట మేము ఆ మేమి ఇద్దరం కానీ నా ఎదురుంగా మళ్ళీ ఇంకా ఎవరికి వేస్తున్నా అనేది అది అది కనిపించలేదు కాకపోతే మేము ఎవరమ అన్నది చూపించింది అన్నమాట అమ్మ మరి అమ్మ ఎందుకు చూపించింది ఈ జన్మని ఇంత క్లియర్ గా కలలోనూ మరి ధ్యానంలోనూ నాకు ఎందుకు చూపించింది అనిని మీకు డౌట్ వస్తది ఎందుకు చూపించింది అంటే అమ్మ మని చూడామని నువ్వు నార్మల్ స్త్రీవి కాదమ్మా పూర్వజన్మలో అనేక జన్మల ముందు
(13:06) నువ్వు ఒక వీరవనితవి ఈ కష్టాలకు భయపడుతున్నావ ఏందమ్మా ఎంతో మందిని మట్టి గర్పించిన దానివి ఆ నీ బాణాలతోనూ నువ్వు ఎంతో మందిని మట్టి గర్పించిన స్త్రీవమ్మా నువ్వు మనీ భయపడకమ్మా ఈ కష్టాలకి మనోధైర్యంతో ముందుకు వెళ్ళు అనేక క్రూర జంతువులను కూడా నువ్వు సంహరించిన దానివి అడవిలో మేము యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు క్రూర జంతువులు కూడా మాకు అది చూపించలేదండి కానీ ఇంటిమేషన్ ఇచ్చింది క్రూర జంతువులను కూడా నువ్వు సింహంతో కూడా పోరాడినవు నువ్వు సింహాన్ని కూడా మట్టి కరిపించినవు నీ బాణాలతోని సింహాన్ని కూడా ఆ చంపినవమ్మ నువ్వు పులిని కూడా
(13:45) చంపినావమ్మా నువ్వు ఆ ఎంతో మందితోని పోరాడినవమ్మ ఎంతో మందిని మట్టి కరిపించి వీరమరణం చెందినవమ్మ నువ్వు ఆ నువ్వు ఇప్పుడు ఎందుకమ్మా భయపడుతున్నావు ఈ చిన్న చిన్న మాయ కష్టాలకు భయపడుతున్నావు నువ్వు పూర్వజన్మలో క్రూర మృగాలతోని క్రూర మృగాల వంటి వ్యక్తులతోని పోరాడిన ఒక వీర వనితవు అని చెప్పేసి నాకు ఇట్లా ఇట్లా క్లిజర్ గా నాకు ఇంటిమేషన్స్ వచ్చి ఆ నా జన్మ యొక్క రూపాలు రూపం కూడా నా చెల్లి యొక్క రూపం కూడా నాకు కనిపించింది.
(14:18) ఈ విధంగా మళ్ళీ కలలో కూడా అన్నమాట కలలో కూడా అంటే ఈరోజు ధ్యానంలో చూశ నేను ఈరోజు ధ్యానంలో చూసిన తర్వాత రాత్రి పడుకుంటాం కదా ఇంకా అదే ఆలోచించుకుంటూ పడుకుంటాం కదండీ పడుకున్నా కూడా అదే రూపాలు రావాలని ఏమి గ్యారెంటీ లేదు అక్కడ రూపాలు సేమ్ రావాలని సేమ్ అదే రూపాలు వచ్చినాయి అన్నమాట కలలో కూడా కలలో కూడా నేను హంటింగ్ చేస్తున్నా అన్నమాట వేటాడుతున్నా నేను అయితే ఆ అప్పుడు నాకు ఏమనిపించిందంటే నిజంగా నేను ఆ జన్మలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఎట్లా ఉంటదిఅంటే ఇది బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట ఆ నేను ఆహా నేను ఆ కాలంలోకి వెళ్ళిపోయి నేను ఆ వీరవనితన అయి
(14:59) నేను అట్లాగే బ్రతికుంటే అయిపోయేది కదా మళ్ళీ ఈ జన్మ ఎందుకు ఎత్తినా ఇదేంటబ్బా ఈ ఆడబిడ్డల కష్టాలు మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోలేక ఏడ్చేదాన్ని అన్నమాట ఎందుకు ఇట్లా ఇన్ని జన్మలు ఎందుకు ఆ నాకు మోక్షం దొరికితే బాగుండు అని కూడా అనుకునేదాన్ని అందుకే అమ్మ మోక్షం ఇయ్యాలని కూడా చూసింది నాకు కానీ అది మోక్షం మోక్షానికి ద్వారం అని తెలవక ఆ సర్పం పైకి ఎక్కుతున్న కొద్ది విశుద్ధి చక్రం దాటింది అప్పుడు పూనుగా అనుకొని మళ్ళీ కర్మ అనుభవించాలి కాబట్టి అనుభవించకుండా మోక్షం రాదు కాబట్టి మళ్ళీ కుండలిని సర్పం కిందికి దిగింది అన్నమాట ఇదంతా లలితారాధనలో జరిగింది. లలితారాధనలో
(15:37) విపరీతమైన ఆధ్యాత్మిక స్పందనలు అనేవి నేను నా కూతురు కూడా చదివి చూసినాం ఎందుకంటే నా కూతురు నాకు అంటి పెట్టుకొని ఉండేదన్నమాట పిల్లలతో ఆడుకోవడం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలతో ఆడుకోవడం అట్లాంటివి చేయలేదు ఆమె ఆమెను మేము హాస్టల్ లో వేసినాక నయమైంది ఆమె కూడా అంటదన్నమాట హాస్టల్ లో వేసినాక నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఫ్రెండ్స్ తో మాట్లాడడం ఇవన్నీ అలవాట అయినాయి మమ్మీ నాకు అంటే ఎందుకంటే అనారోగ్యం మూలంగా నేను కొంచెం చిన్నప్పుడే హాస్టల్ లో వేసిన ఒక రెండు మూడు సంవత్సరాలు తర్వాత మళ్ళీ తెచ్చేసుకున్నా నైన్త్ క్లాస్ లో మళ్ళీ నా దగ్గరికి వచ్చేసింది ఇంటర్ కూడా నేను బయట
(16:10) పంపియలేదు నారాయణలో అక్కడ కూడా ఏమి వేయలేదుఅన్నమాట ఎందుకంటే నా కూతురు నా దగ్గరే ఉండాలని బిటెక్ కాలేజీ కూడా మా ఇంటి వెనకాలే ఉంటదిఅన్నమాట మాది విలేజ్ కదా అయినా కూడా బిటెక్ కాలేజ్ ఉంటది. అక్కడ అందులోనే ఉంచుదాం అంటే అప్పుడు ఏడ్చింది మా అమ్మాయి నేను గీతం కాలేజీ వెళ్తా అని అమ్మ మమ్మీ ఇంకా చాలు మమ్మీ నేను ఉండగలనులే నన్ను వదిలేయ మమ్మీ ఇంకా నేను వెళ్తా గీతం కాలేజీ కి వెళ్తా నాకు గీతం కాలేజ్ చాలా ఇష్టము అని చెప్పేసి అంటే అప్పుడు మేము గీతం కాలేజీలో వేసినామ అన్నమాట ఆమెకి ఇష్టమైన కాలేజీ ఎంత ఫీస్ అయినా మా ఆయన వేసిండు. అట్లా అన్నమాట
(16:44) అయితే ఈ మనము ఇప్పుడు నేనే కాదు మీకు పూర్వజన్మలు కనిపించకపోయినా మీరు కూడా ఏదో ఒక జన్మలో మీరుఒక వీరవనిత అన్నమాట కష్టాలతో కూడా యుద్ధం చేస్తూ మీరు దిగ్విజయంగా కష్టాలను లో నుంచి బయట పడుతూ మళ్ళీ ఇంకొక కష్టం ఇంకొక కష్టం ఇంకొక కష్టం వస్తున్న ప్రతిఒక్క కష్టాన్ని మీరు దిగ్విజయంగా దాన్ని దాటుకొని వెళ్ళిపోతున్నారంటే మీరు కూడా పూర్వజన్మలో ఒక వీర వనిత ఏదో ఒక జన్మలో కాబట్టి అవే లక్షణాలతో మనం మన ఆత్మ ఆ లక్షణాలతో ఆపాదించుకొని వాటిని అబ్జర్వేషన్ చేసుకొని ఉంటది అన్నమాట శరీరం అనేది కొత్తది కానీ ఆత్మ పాతదే కదా మనకు వీర లక్షణాలు అనేవి
(17:27) ధైర్యం సాహసం అనే లక్షణాలు అనేవి మనకు వంటపట్టించుకొని ఉంటది కాబట్టి మనము ఎట్లా ఉంటామ అంటే మనం ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటుకొని వెళ్ళిపోతూ ఉంటాం ధైర్యంగా ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటది అన్నమాట అది అందుకనే నేను తంబ్నెయిల్ ఈ విధంగా పెట్టినా అన్నమాట నేనే కాదు మీరు కూడా వీరవనితలే కష్టాలకు ఏడుస్తూ కూర్చోకుండా ఆ కష్టాలను ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ శత్రువులను మట్టి కరిపిస్తూ ముందుకు వెళ్తూ శత్రువులను మీ దగ్గరికి కూడా రానియకుండా మీరు ముందుకు వెళ్తూ ఉండే వీరవనితల అందరూ పూర్వజన్మలో మీరు ఒక యుద్ధ వీర సైనిక
(18:02) వనితలు అన్నమాట స్త్రీలు మామూలు స్త్రీలు కాదన్నమాట మీరు ఆ నాకు అమ్మవారు అదే చూపించిందన్నమాట నువ్వు నువ్వు ఇంత ఈ చిన్న చిన్న కష్టాలకు భయపడుతున్నావు క్రూర మృగాలను చంపినవు క్రూర మృగాల లాంటి మనుషులతో పోరాడినవు నువ్వు నీ చెల్లి అని చెప్పేసి ఆ చెల్లి ఎవరు అని ఆ ప్రశ్నించినప్పుడు ఆ చెల్లి నా కూతురు అనే ఇంటిమేషన్ చాలాసార్లు అదే వస్తుందన్నమాట నాకు ఆ అట్లా అన్నమాట చెల్లితో అనుబంధం ఎక్కువ ఉండదన్నమాట ఆ జన్మలో ఆ వీర సైనికురాలు ఉన్న జన్మలో నా చెల్లెతో అనుబంధం అనేది ఎక్కువ ఉంది.
(18:37) అందుకని మేమ ఇద్దరం కలిసే పరిగెత్తుతున్నట్టు అవే ఇమేజెస్ అనేవి నాకు కనిపించినయి అన్నమాట ఇక అర్థమయింది అనుకుంటా ఇట్లాంటివి ఎందుకు నేను ఫస్ట్ ఫస్ట్ లో మీకు ఎందుకు చెప్పలేదు అంటే కొంతమంది వెటకారం చేశారు కొంతమంది నమ్ముతారు నమ్మరు కానీ అమ్మవారిని నమ్మండి ఆ అమ్మవారిని నమ్మండి అమ్మ ఉంది కదా జగన్మాత ఆమెను నమ్మండి ఆమెను నమ్మితే అన్ని నమ్ముతారు అర్థమైందా ఆ మీరు కూడా ధ్యానంలో పూర్వజన్మలు అడిగితే అడిగితే మీకు చూపించే తీరుతది ఆ చూపించే తీరుతది కానీ బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట బ్యాలెన్స్ చేసుకోవడానికి రావాలి రానప్పుడు ఇంకా పూర్వజన్మలు చూపియడం
(19:18) ఆపేయమన్నా కూడా అమ్మవారు ఆపేస్తది కుండలిని మాత అండి కుండలిని మాత కాళీమాత ఎవరో కాదు కుండలిని జాగరణ మూలాధార చక్రంలో అమ్మవారు నిద్ర లేవగానే పూర్వజన్మలు కూడా కనిపిస్తాయి. అందుకనే కదా కుండలిని జాగరణ అంటే ఎందుకు భయపడతారు ఎందుకే భయపడతారండి అంతేగాన బ్యాలెన్స్ చేసుకోగలిగి ధైర్య సాహసాలతో మనం ముందుకు వెళ్తూ ఉంటే భయపడకుండా వేటికి భయపడకుండా ముందుకు వెళ్తే కుండలిని జాగరణ సేఫ్ అండి ఏం కాదు భయపడాల్సిన అవసరం ఏమ ఉండదు.
(19:48) మన ఛానల్ లోకి వెళ్లి చూడండి కుండలిని జాగరణ సేఫ్ జోన్ లో ఎట్లా పైకి వెళ్తది అమ్మ వెళ్ళాలంటే ఏం చేయాలి మనం ఎలా ఉండాలి మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి మనం ఎట్లా ఉండాలి ఆ మనం అమ్మని ఎలా నమ్మాలి విశ్వాసంతో ఉండాలి విశ్వాసం ప్రేమ నమ్మకం ద్వారా కుండలిని సర్పం వేగంగా పైకి ఎక్కుతది కాబట్టి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వెళ్లి వెనక్కి వెళ్లి చూడండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ

No comments:

Post a Comment