Konchem Clarity Konchem Reality - Episode: 92- PARTNER
Author Name:Ajay Padarthi
Youtube Channel Url:https://www.youtube.com/@designbyaj
Youtube Video URL:https://www.youtube.com/watch?v=yHYIAmsB04I
Transcript:
(00:00) [సంగీతం] పార్ట్నర్ ఆడది లేకుండా మగాడు బతకలేడు మగాడు లేకుండా ఆడది బతకలేదు అలా అని చెప్పి వాళ్ళద్దరు కలిసి అసలు బతకలేరు. వాళ్ళద్దరు కలిసి బతకలేరని అసలు పెళ్లిల్లే మానేస్తే ప్రీస్ట్ అంటే పంతులు ఎరేజ్ అయిపోతాడు అంతే కదా పెళ్లి కాకపోతే పూజలు వ్రతాలు అన్నప్రాసనాలు అక్షరాభ్యాసాలు అని చెప్పి పంతులు గారికి ఎందుకు కాల్ చేస్తాం పంతులతో పని తగ్గితే స్లోగా రిలీజియన్ మాయమైపోద్ది.
(00:23) రిలీజియన్ మాయమైపోతే దేవుడు మాయమైపోతాడు. సో మగాడు ఆడది కలిసి బతకలేకపోతే దేవుడికే ముప్పు కాబట్టి మన పెద్దోళ్ళు మొగుడితో ఆడది ఎలా ఉండాలని చెప్పి జస్ట్ సిక్స్ లైన్స్ లో చెప్పి తెగ్గొట్టేసారు. అందరికీ తెలిసి ఇది అదే కార్యేషు దాసి కరుణేషు మంత్రి భోజేషు మాత శయనేశు రంబ రూపేషు లక్ష్మి క్షమయేషు దరిత్రి బేసిక్ గా రూపంలో లక్ష్మీదేవిలా పని చేయడంలో సర్వెంట్లా ఫుడ్ పెట్టడంలో మదర్లా ఓర్పులో భూదేవిలా సలహాలు చెప్పడంలో మినిస్టర్లా ఉంటే ఇద్దరు హ్యాపీగా ఉంటారని చాలా ప్రమోట్ చేశారు.
(00:52) పాటలు రాశారు గ్లోరిఫై చేశారు. మరి మగాడు ఎలా ఉండాలి తెలీదు ఏమన్నా అంటే రాముడిలా ఉండాలి లేకపోతే అట్లీస్ట్ గోదావరి సినిమాలో రాములా ఉండాలి అంటారు అమ్మాయిలు మీకు తెలుసఅంటున్నారో తెలియకంటున్నారో తెలియదు కానీ మీరు ఏ రాముడిని చేసుకున్నా డెఫినెట్లీ హ్యాపీగా అయితే ఉండరు. ఎందుకంటే అతను తనకన్నా ముందు జనాన్ని ప్రయారిటైజ్ చేసుకుంటాడు ఇతరులకు కష్టం వచ్చిందంటే ప్రాణాలను లెక్క చేయకుండా దుంకేస్తాడు.
(01:16) అమ్మ నాన్న చెప్పిన మాటలకి ఎదురు చెప్పడు వాళ్ళు చెప్పిందే ఫాలో అవుతాడు. దీనిపైన మనోడికి ఆడదాని మనసు అసలు అర్థం కాదు. పోనీ చెప్తే తెలుసుకుంటాడు అని అనుకుంటే ఎన్నని చెప్పాలి పైగా చెప్తే కానీ తెలుసుకోలేకపోతే ఇంకా ఈ రిలేషన్షిప్ లో నీకు బయట ఉన్న ఒక గొట్టంగాడికి తేడా ఏంటి అని ఎదో కౌంటర్లు వస్తాయి. కలిసి ఉండేది తక్కువ కొట్టుకునేది ఎక్కువ అన్నట్టు ఉంటది.
(01:37) యా థర్డ్ ఐ పర్స్పెక్టివ్ లో అబ్బా గోదావరి మూవీలో రామ్ ఇంత మంచోడు ఎంత గొప్పోడు అన్నట్లు ఉంటది కానీ ఆ గొప్పోళ్ళ భార్యలు ఎప్పుడూ అట్లీస్ట్ 90% మంది హ్యాపీగా ఉండరు. ఉన్నదాంతోనే సరిపెట్టుకుంటారు. ఇన్ స్పైట్ ఆఫ్ హావింగ్ లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ దెమ అందుకే చరిత్రలో సీత కంటే ఎక్కువ ఏ ఆడది ఏడవలేదు. ఇంక రాముడితోనే బతకలేమ అంటే యస్ ఏ పార్ట్నర్ మగాడు ఇంకా ఎలా ఉండి చావాలి అని అడిగితే మన పెద్దోళ్ళు వాడు ఎలా ఉండాలో కూడా రాశారు.
(02:00) కానీ పేట్రియార్కల్ సొసైటీలో అది పెద్దగా వైరల్ అవ్వలా అదేంటంటే కార్యేషు యోగి అంటే ఎదుటి వాళ్ళ నోట్లో నోరు పెట్టకుండా తన పని తాను చేసుకుంటూ బ్యాలెన్స్డ్ గా ఒక యోగిలా ఉండాలి అని నెక్స్ట్ కరణేషు దక్ష పురాణాల్లో దక్షుడు అనే రాజుకి చాలా పెద్ద ఫ్యామిలీ ఉంటది. లైక్ ఇద్దరు భార్యలు ఒక 60 మంది సంతానం ఉంటారు ఆయనకి వాళ్ళకి ఏ లోటుపాటు రాకుండా టైం కేటాయిస్తూ కాంపిటెంట్ అండ్ రెస్పాన్సిబుల్ గా ఉండేవాడు.
(02:25) అంటే ఇప్పుడు ఒక ట్రెండ్ చూస్తున్నా వీకెండ్ రాగానే మొగుడు ఒక ఉద్యమం లాగా నేను క్రికెట్ ఆడాలి అని వెళ్తున్నాడు. చెలోబాయ అప్పుడప్పుడు ఆడచ్చలే అని అనుకుంటే అక్కడ పెల్లాన్ డెలివరీ అయ్యి పచ్చి బాలింతలాగా ఉన్నా పట్టించుకోకుండా ఉంటూ తను ఐ నీడ్ యు మై కిడ్ నీడ్స్ ఏ ఫాదర్ అని కమ్యూనికేట్ చేసినా అరే నీకు కష్టం ఉంటే నానని పెట్టుకో డబ్బులు పడేస్తా అంతే గానీ నా గేమ్ నుంచి నన్ను డైవర్ట్ చేయక అంటున్నారు.
(02:46) ఈడో విరాట్ కోహలీ కదా ఈ వీడెళ్లి దేశానికి వరల్డ్ కప్ తేవాలి మరి నీ అమ్మ ఇలా సెన్సలెస్ గా ఉండకుండా దక్ష మహారాజుల ఆల్వేస్ బి ప్రెసెంట్ బి ఏ ప్రొవైడర్ వెన్ ఫ్యామిలీ నీడ్స్ యు అని ఆ లైన్ అర్థం. ఇంకో లైన్ ఏంటమ్మా రూపేచ కృష్ణ అంటే రూపంలో గుణంలో కృష్ణుడిలా ఉండాలి అని కృష్ణుడు ఎలా ఉంటాడు డార్క్ బ్లూ షేడ్ లో ఉంటాడు. మామూలు బట్టలు అండ్ నెమలి పించంతో చాలా సింపుల్ గా ఉంటాడు.
(03:08) సినిమాల్లో చూపించినట్టు గోల్డ్ గీళ్ళు ఏమ వేసుకోడు. బట్ ఆల్వేస్ స్మైలింగ్ అండ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ యుద్ధంలో ఉన్న భార్యలతో ఉన్న గోపికలతో ఉన్న సత్యభామ కాలితో తన్నిన తాను యుద్ధంలో నరకాసుడిని చంపలేక సత్యభామకు విల్లునిచ్చి యుద్ధం చేయించినందుకు లోకం తనని పెల్లాంచాటు మొగుడు అని నా మాస్క్లనిటీ దెబ్బతినిందని ఇగోకి పోకుండా నవ్వుతూ కంపోస్డ్ గా ఉంటాడు కాబట్టే హి ఇస్ ఏ చార్మర్ అండ్ ఐ నో ఎప్పటినుంచో చాలా మంది ఎదవలు ఇద్దరు ముగ్గురిని ఒకేసారి డేట్ చేస్తూ కృష్ణుడు కూడా గోపికలతో తిరిగాడు అని వాడిని వాడు చాలా కన్వీనియంట్ గా కంపేర్ చేసుకుంటూ
(03:40) ఉంటాడు లెట్ మీ పుట్ ఆన్ ఎండ్ ఫర్ దిస్ లాజిక్ కృష్ణుడు ఆమ్ని ప్రెసెంట్ సర్వాంతర్యామి అంటే ఒకేసారి గోకులంలో ఉన్న రాధ దగ్గర ఉంటాడు ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంటే ద్రౌపదికి చీరనిస్తూ ఉండగలుగుతాడు. బృందావనంలో తనని కోరుకున్న ఆడవాళ్ళందరితో రాసలీలా అని డాన్స్ కూడా చేస్తూ ఉండగలుగుతాడు. హి కెన్ బి ఎవ్రీవేర్ యస్ పర్ అవర్ పురాణస్ మరి నీ సంగతి ఏంటిరా మార్నింగ్ మేనేజర్ తో కాల్లో ఉంటే కిచెన్ లో అమ్మ కోపెలానికో హెల్ప్ చేయడానికి తనలాడిపోయే నువ్వు కృష్ణుడితో పోల్చుకోవడం కొంచెం ఓవర్ గా లేదు.
(04:07) అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కృష్ణుడు డజంట్ గో ఫర్ లుక్స్ అమ్మాయి తెల్లగా ఉందా నల్లగా ఉందా లావుగా ఉందా సన్నగా ఉందా వంగిపోయి ఉందా ఏం చూడడు హి మేక్స్ దమ ఫీల్ ప్రయారిటైజడ్ అండ్ ఇంపార్టెంట్ ఒకసారి కృష్ణ అండ్ కుబ్జా కే యుబిజేఏ కుబ్జా స్టోరీ చదువు అర్థమవుతది మనోడు ఎలా లవ్ చేస్తాడో కానీ మనం ఎలా తయారయ్యాం లైక్లో రావాలంట సామాన్లో బాగుండాలంటే అని ఆబ్జెక్టిఫైంగ్ గా తయారయ్యాం.
(04:32) సో గుణంలో కృష్ణుడిలా ఉండడం అంటే మేకింగ్ ద పర్సన్ ఫీల్ నాట్ జస్ట్ రెస్పాన్సిబుల్ బట్ ఆల్సో లవడ్ అని నెక్స్ట్ క్షమయాతు రామ అంటే పేషన్స్ లో రాముడిలా ఉండాలని ఫ్రమ్ ద టైం హి స్టార్టెడ్ అవుట్ టు బి ఏ కింగ్ టీనేజ్ నుంచి అవతారం చాలించేదాకా మొత్తం కష్టాలేదు ఈయనమ్మ పెళ్లి చేసుకుంటాడు వనవాసంకి వెళ్తాడు. తండ్రి చనిపోతాడు ఆ బాధ తట్టుకునేలోపే భార్యని కిడ్నాప్ చేస్తాడు.
(04:54) తనకోసం సముద్రాన్ని దాడుతాడు యుద్ధం చేస్తాడు సరే వచ్చాక హ్యాపీగా ఉన్నారంటే పట్టించుకొని జనాల కోసం భార్యని వదిలేసి ఒక్కడే ఏడుస్తూ ఉంటాడు. తన పిల్లలని తెలియక వాళ్ళతోనే యుద్ధం చేస్తాడు. అవతారం చాలించేదాకా హిస్ లైఫ్ హస్ బీన్ ఏ సిరీస్ ఆఫ్ డిజస్టర్స్ ఓర్పులో సీతమ్మ భూదేవే కానీ ఇన్ని కష్టాలు అనుభవించి అప్పటికీ ఐడియల్ గా నిలబడాల అంటే ఈయనక ఎంత ఓపిక ఉండాలి సో సిచువేషన్స్ ఎంత దరిద్రంగా ఉన్నా ఆ కోపాన్ని పెల్లాం పిల్లలపైన చూపించకుండా పేషెంట్ గా రాముడిలా ఉండాలని అందుకే అన్నారు.
(05:19) ఇంకా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ సుఖ దుఃఖ మిత్ర ఒక తండ్రి కొడుకుతో ఒక ఫ్రెండ్ లా అడుగుతున్నాను నిజం చెప్పరా అంటాడు. ఒక తల్లి తన కూతురితో నేను ఒక ఫ్రెండ్ అనుకొని చెప్పవే నాకు అని అంటది. ఖాళీ దొరికితే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాం మనం వాళ్ళతోనే ఉంటే నవ్వుతూ ఉంటాం. రేర్ గా అర్చుకుంటూ మళ్ళీ వాటేసుకుంటాం. సో బేసిక్ గా మన లైఫ్ లో ఎన్ని రిలేషన్స్ ఉన్నా ఫ్రెండ్స్ కి ఉండే వాల్యూ ఇస్ డిఫరెంట్ వాడి దగ్గర మనం మనలా ఉంటాం జడ్జ్ చేయరు అని నిజాయితీగా ఉంటాం.
(05:46) సో అందుకే కష్ట సుఖాల్లో ముందు ఫ్రెండ్ లా ఉండాలి. ఒకళ్ళ పైన ఒకళ్ళు అజమాయిషి చేస్తూ ఉండొద్దు అని ఆ లైన్ అర్థం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ భోజేషు తృప్త అమ్మాయికి భోజేషు మాత అని అమ్మలా వండి పెట్టు అని చెప్పినప్పుడు వీడు కూడా భోజనం తృప్తిగా తినాలి కానీ ఏడ మధ్యాహ్నం చికెన్ చేసావ ఇప్పుడు మళ్ళీ అదే కర్రీనా పూట పూటకి కొత్తవి వండాలి అన్నం కుంపట్లో ఉండాలి కుక్కర్లో కాదు చట్నీ రుబ్బురోల్లో చేయాలి మిక్సీలో కాదు అని ఎదవ వంకలు పెట్టొద్దు.
(06:12) ఏంటంటే బాబాయ్ మన అమ్మలు పిల్లలకి ముఖ్యంగా అబ్బాయిలకి ప్రేమ చూపించే ప్రాసెస్ లో తన కష్టం తెలియద్దని తెలియకుండా పెంచుతారు. ఊరు దాదాటి మనమే వండుకోవాలన్నప్పుడు తెలుస్తది కిచెన్ లో కేయాస్ ఎలా ఉంటది పూట పూట వండుకోవడానికి ఎంత కష్టం ఉంటది అని సో పెట్టింది ఎంత బాగాలేకపోయినా తినమనట్లా మంచిగా పెడితే మంచిగా తినండి అంటున్నా అది మేటర్ ఆ ఇవన్నీ క్వాలిటీస్ పెట్టుకొని ఏం లాభం బ్రో అది దాని ఎగ్స్ తో కలిసి నా పైన మర్డర్ ప్లాన్ చేస్తుంటాయ అని అనిపించొచ్చు.
(06:37) బట్ రోడ్డు మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి అని మనం రెక్లెస్ గా ఉండద్దు కదా అలానే మనం మంచిగా ఉండడానికి ట్రై చేద్దాం. జరిగిన ఫ్యూ కేసెస్ వల్ల అమ్మాయిలు చంపేస్తున్నారని ఫిక్స్ అయితే కొన్ని వందల ఏళ్లుగా ఇల్లు విడిచి వచ్చే కొన్ని కోట్ల మంది అమ్మాయిలకి ఇంకెన్ని భయాలు ఉంటాయి సో అందుకే అన్ని ఆలోచించి బుర్ర పాడు చేసుకోక మనం సకగా ఉందాం.
(06:54) లెట్స్ నాట్ వరీ అబౌట్ సంథింగ్ దట్స్ నాట్ ఇన్ అవర్ హాండ్స్ కదా అండ్ ముఖ్య గమనిక ఈ అజయ్ గాడు ఇన్ని చెప్తున్నాడు వీడు ఎంత మెచ్యూర్డో అని అనుకోకండి కబుర్లు అందరూ చెప్తారు. చెప్పినవి చేయడమే కష్టం. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకురా చెప్తున్నావ్ అంటే తరతరాలుగా ఆడది ఎలా ఉండాలో చెప్పిన మనకి మగాడు ఎలా ఉండాలో కూడా తెలియాలి కదా అట్లీస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అందుకే చేసే పాడ్ యూస్ చేసుకున్న వాళ్ళకి యూస్ చేసుకున్నంత అది మేటర్ ఇంకుంటా మరి నా పేరు రాజ పదర్తి విల్ మీట్ యు విత్ ద నెక్స్ట్ పాడ్ బాయ్
No comments:
Post a Comment