Sunday, April 12, 2026

ఇది ప్రేమ కాదు.. నిన్ను వాడుకుంది! | How to Spot Fake Love?

ఇది ప్రేమ కాదు.. నిన్ను వాడుకుంది! | How to Spot Fake Love?

Author Name:Bujji Creations

Youtube Channel Url:https://www.youtube.com/@bujjicreations1999

Youtube Video URL:https://www.youtube.com/watch?v=i0lnSpUtVeE



Transcript:
(00:00) నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి నిన్ను నడి రోడ్డు మీద ఒంటరిగా వదిలేసిందా నమ్మకమే మన బంధానికి పునాది అన్న మనిషి ఈరోజు నిన్ను వెన్నుపోటు పుడిచి వెళ్ళిపోయిందా ఇప్పుడు నువ్వు నరకం చూస్తున్నావు కదు నాకే ఎందుకు ఇలా జరిగింది నేనేం తప్పు చేశాను అని ప్రతి నిమిషం నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ కుమిలిపోతున్నావు కానీ ఒక విషయాన్ని తెలుసుకో ఇప్పుడు నీకు జరిగింది హార్ట్ బ్రేక్ కాదు అది నీ జీవితానికి దొరికిన ద గ్రేటెస్ట్ లక్ నువ్వు ఒక మనిషిని కోల్పోలేదు
(00:46) నీ జీవితాన్ని నాశనం చేసే ఒక పెద్ద ప్రమాదం నుంచి నీ అదృష్టం కొద్ది తప్పించుకున్నావు. ఈరోజు అదృష్టం వెనక దాగి ఉన్న నిజంఏంటో చూసేద్దాం. అసలు అది ప్రేమ కాదు అది పక్క మోసం ముందుగా నువ్వు ఆ బ్రమ నుంచి బయటపడు నువ్వు ఒక మాయలో బ్రతుకుతున్నావు ఆమె నవ్విన ప్రతిసారి అది ప్రేమే అనుకున్నావు. కానీ సైకాలజీ ఏం చెప్తుందంటే నీ మెదడు పాత జ్ఞాపకాలను రొమాంటిసైజ్ చేస్తుంది.
(01:26) ఆమె నిన్ను అవమానించినప్పుడు నిన్ను పట్టించుకోనప్పుడు పడ్డ బాధను మర్చిపోయి కేవలం ఆమెతో గడిపిన ఆ కొన్ని తీపి క్షణాల కోసం ఏడుస్తున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకో ఒక తప్పుడు వ్యక్తి నీ జీవితం నుంచి వెళ్ళిపోవడం అంటే నీ ఇంటి ముందు పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేసినట్టు ఆ ఖాళీని చూసి నువ్వు భయపడకు ఆ ప్రశాంతతలోనే నీ కొత్త జీవితం మొదలవుతుంది. నిన్ను ప్రేమించని మనిషి నీ పక్కన ఉండి నిన్ను రోజు చంపడం కంటే ఒంటరిగా ఉండి నీ విలువను నువ్వు తెలుసుకోవడం నీకు కోటి రెట్లు మేలు చేస్తుంది.
(02:12) ఆ నటనకు నువ్వు కట్టిన వెల ఎంతో తెలుసా? ఆమెతో ఉన్నప్పుడు నువ్వు ఎంత మానసిక ఒత్తిడిని అనుభవించావో ఒక్కసారి కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకో నీ కెరీర్ మీద ఫోకస్ లేదు నీ లైఫ్ లో డెవలప్మెంట్ లేదు ప్రతిరోజు ఏదో ఒక గొడవ ఏదో ఒక అనుమానం నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెట్టి మరి ఆమెను ప్రాదేయ పడ్డావు కానీ ఆమెకు కావలసింది నీ ప్రేమ కాదు ఆమె అవసరాలు తీర్చుకోవడానికి ఒక మనిషి మాత్రమే మోసం చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి నీతో ఎప్పటికీ ఉండదు. ఆమె వెళ్ళిపోవడం వల్ల
(03:00) నీకు టైం దొరికింది. నీ శక్తి తిరిగి వచ్చింది. ఇది నీకు ఓటమి కాదు నీ భవిష్యత్తు కోసం దేవుడి ఇచ్చిన ఒక గొప్ప స్ట్రాటజిక్ విక్టరీ ఇక నీ గెలుపును మొదలు పెట్టు ఇప్పుడు అసలు శిసలైన సక్సెస్ స్టోరీ మొదలవ్వాలి. నువ్వు ఎవరికోసం ఏడుస్తున్నావో తెలుసా? నిన్ను అసలు వద్దు అనుకున్న వ్యక్తి కోసం ఏడవడం అంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు నీ కన్నీళ్ళను ఆపి నీ ఎదుగుదల మీద దృష్టి పెట్టు నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చెయ్ నీ సక్సెస్ ఎంత సైలెంట్ గా ఉండాలంటే రేపు ఆమె నిన్ను చూసినప్పుడు అయ్యో ఇంత
(03:49) వాల్యూ ఉన్న మనిషినా నేను వదులుకుంది అని ఆమె కుమిలిపోవాలి. నువ్వు మారలేదు నువ్వు అప్గ్రేడ్ అయ్యావు నీ రేంజ్ పెరిగింది. ఇప్పుడు నీ పక్కన నించునే అర్హత కూడా ఆమెకు లేదు. నీకు గౌరవం లేని చోట నీ ప్రేమను భిక్షగా అడగకు గుర్తుంచుకో అది అసలు ప్రేమ కాదు అది కేవలం ఒక పాఠం. ఆ పాఠం నేర్చుకున్నావు కాబట్టే ఈరోజు నువ్వు ఇంత బలంగా నిలబడ్డావు.
(04:25) నిన్ను వదులుకున్న వ్యక్తికి మనసులోనే ఒక ఆల్ ద బెస్ట్ చెప్పి శాశ్వతంగా వదిలేయ్ ఎందుకంటే నీకు ఫ్రీడమ దొరికింది. ఆమెకు మిగిలింది మాత్రం కేవలం గిల్ట్ ఫీలింగే ఇప్పుడే నీ కొత్త జీవితాన్ని సెలబ్రేట్ చేసుకో నువ్వు ఒక విన్నర్వి ఆమె నిన్ను వదిలేయడం నీ అదృష్టం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.
(04:57) ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.

No comments:

Post a Comment