Sunday, April 12, 2026

Past Life Karma Secrets Explained | గత జన్మ రహస్యాలు ఇప్పటి జీవితంలో | Vedic Astrology Truth

Past Life Karma Secrets Explained | గత జన్మ రహస్యాలు ఇప్పటి జీవితంలో | Vedic Astrology Truth

Author Name:కాలగతి

Youtube Channel Url:https://www.youtube.com/@RaviSankarTekuru

Youtube Video URL:https://www.youtube.com/watch?v=0_TGIRuV76E



Transcript:
(00:02) హాయ్ అండి హలో వెల్కమ్ టు కాలగతి ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ గత జన్మ రహస్యాలు సో మీరు ఎవరినైనా చూసిన వెంటనే ఒక వ్యక్తిని ఈ వ్యక్తిని నేను ఎప్పుడో చూశాను అనే భావన కలుగుతా ఉంటది. లేదా కొంతమందిని చూసిన వెంటనే ఒక అసహ్యం కలుగుతా ఉంటది కొంతమందిని చూస్తే భయం కలుగుతా ఉంటది కొంతమందిని చూస్తే ఆకర్షణ కలుగుతా ఉంటది. మీరు ఎప్పుడూ ఒకే తప్పులు ఒకే సంబంధాలు ఒకే బాధలు మళ్ళీ మళ్ళీ అనుభవిస్తున్నారు.
(00:36) ఇవన్నీ యాదృచ్చికం కాదు ఇవి గత జన్మ రహస్య సంకేతాలు కొంతమందిని చూడంగానే మీకు శక్తి కలుగుతుంది మోటివేషన్ కలుగుతుంది. జీవితం మీద మోటివేషన్ అనేది కలుగుతా ఉంటది. కొంతమందిని చూస్తే చిరాకు అనిపిస్తా ఉంటంది. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళ మీద పరిచయం కూడా ఉండదు నీకు కానీ వాళ్ళని ఎందుకు అసయించుకుంటారు. ఇవన్నీ గత జన్మ కర్మ రహస్యాలు కానీ ఒక నిజం తెలుసా మీకు గత జన్మ జ్ఞాపకాలు పూర్తిగా గుర్తొస్తే మీరు పిచ్చివాళ్ళు అయిపోతారు.
(01:12) ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పదఏళ్ళు పదఏళ్ళ కిందట జ్ఞాపకాలు మనం గుర్తు చేసుకున్నాం అనుకోండి మనకి ఒక విధమైన చిరాకు కోపము ఉంటే మన మీద మనకి ఇబ్బందికరమైన మెంటల్ మోడ్ లోకి వెళ్తాం 10 సంవత్సరాలు గుర్తు చేసుకుంటేనే ఇంకా గత జీవితంలోకి వెళ్తే కొంతమంది అడుగుతుంటారు నేను 10 జన్మల గురించి తెలుసుకోవాలి 10 జన్మలు అసలు ఒక 10 ఏళ్ల కిందటే జరిగిన సంఘటనలే మీరు రిమైండ్ చేసుకుంటే మీకు పిచ్చితుంది.
(01:44) గత జన్మది కూడా రిమైండ్ చేసుకుంటే ఇంకా పిచ్చికపోతుంది. అందుకని దేవుడు ఏం చేశడు ప్రతి జన్మకి మీరు జన్మ ఎత్తేటప్పుడు బాగా క్లీన్ చేసేసి ఏమేమ మరుపు అనేది ఇచ్చేసి దాంట్లో ఒక చిప్ యాడ్ చేశడు అన్నమాట మర్చిపోవడం అనేసి సో ఎందుకంటే జనాలు పిచ్చోళ్ళు కాకుండా ఉండడానికి ఆ చిప్ యాడ్ చేశాడు లేకపోతే ఏందంటే అసలే మనం మన మెమరీ చాలా తక్కువ ఒక 10 ఏళ్ల కిందటివి మనం ఆలోచించడమే చాలా ఇబ్బందిగా ఉంటాయి ఇంకా గత జన్మల్లో మనం పడ్డ కష్టాలు ఇంకేమ ఏవేబో మనం గుర్తు చేసుకున్నాం అనుకోండి నిజంగా పిచ్చోళ్ళ అయిపోతాం.
(02:24) అందుకనే దేవుడు వాటిని మీకు అందకుండా దాచేస్తున్నాడు. ఈ వీడియోలో ఆ దాచిన కర్మ ఏదైతే ఉందో ఓకే ఆ మాన్యువల్ మనం గుర్తు చేసుకుందాం. ఇది జ్యోతిష్యం కాదు ఇది ఆత్మ యొక్క సీక్రెట్ ఫైల్ అనుకుందాం ఈ సెషన్ మనిషి తన గత దినములు తెలుసుకోవాలంటే అత్యున్నత స్థాయికి ఎదగాలి ఊటిని నేను జ్ఞాపకం చేసుకుంటాను అంటే జ్ఞాపకం రావు ఒక అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఏందంటే మన మెదస్సు చుట్టూ చాలా డిస్ట్రాక్షన్స్ జరుగుతూ ఉంటాయి.
(03:03) మనం ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాను ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను కానీ చాలా డిస్ట్రాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మైండ్ అవన్నీ కూడా రికార్డ్ చేస్తా ఉంటుంది. నేను మీతో మాట్లాడడం మీద ఫోకస్ చేయదు అది నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా ఆలోచిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటుంది దానికి కూడా కళ్ళు ఉంటాయి చెవులు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటుంది.
(03:25) సో వీటిలన్నిటిని కూడా మనం కామ్ చేసి ఒక అత్యున్నత చైతన్య స్థాయికి మనం ఎదిగితే మీరు 10 సంవత్సరాల కిందట ఏం జరిగిందో గుర్తు చేసుకోవచ్చు 50 సంవత్సరాల కిందట ఏం జరిగిందో గుర్తు చేసుకోవచ్చు 100 సంవత్సరాల కిందట ఏం జరిగిందో గుర్తు చేసుకోవచ్చు గత జన్మలో ఏం జరిగిందో కూడా గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే గత జన్మ జ్ఞాపకాలు మీ మెదడుని చీల్చేంత తీవ్రమైనవి ఎందుకంటే ఈ జన్మలోనే కొడుకు కూతురు తండ్రి తల్లి బిడ్డలు భర్త భార్య వీళ్ళు పడ్డ మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకోవడం కరెక్ట్ కాదు కానీ గత జన్మలో కూడా మీకు ఒక
(04:07) ఫ్యామిలీ ఉంది వాళ్ళు కూడా కష్టపెట్టి ఉంటారు అవన్నీ కూడా గుర్తు చేసుకోవడం చాలా కష్టం సో ఇన్నిటిని అర్థం చేసుకో అంటే ఏంటంటే మీరు స్పిరిచువల్ గా ఎదగాలి. మామూలు మెటీరియలిస్టిక్ గా వాడిలో ఉండి కొంతమంది అడుగుతా ఉంటారు నేను గత జన్మలో అయిఉంది అనవసరం వాళ్ళకి చెప్పి కూడా ఇంకా జీవితాన్ని గందరగోళం చేసుకుంటారు. ఎందుకంటే గత జన్మ జ్ఞాపకాలు చాలా తీవ్రమైనవి.
(04:41) అవి 10 జన్మల బాధలు గుర్తొస్తే మనసు విరిగిపోతుంది ఆత్మ బరువు తట్టుకోలేకపోతుంది. అందుకనే దేవుడు అచేతన మనసులో పొరలుగా దాచి పెట్టాడు దాన్ని మీకు గుర్తు లేకుండా అంటే ఏందంటే ఇప్పుడు మీ మైండ్ ఏదైతే ఉంటదో సో ఆ మన జ్ఞాపకాలు స్టోర్ చేసుకుంటా ఉంటది బ్రెయిన్ లో ఓకే వాటిల్ని ఎప్పుడు కావాలో అప్పుడు యాక్సెస్ చేసుకుంటా ఉంటది.
(05:07) సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఏం టిఫిన్ తిన్నారు అంటే టక్కమని చెప్పేస్తారు. ఆలోచన లేకుండా టక్కమని చెప్పేస్తారు సరే నిన్న ఏం టిఫిన్ తిన్నారు అని అడిగాను అనుకోండి అది కూడా టక్కమని చెప్తారు. సరే మొన్న ఏం టిఫిన్ తిన్నారు అని అడిగాను అనుకోండి కొద్దిగా ఆలోచిస్తారు. ఏం తిన్నాను ఏం తిన్నాను కొద్దిగా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఆలోచించి కొద్దిగా వెనక్కి వెళ్లి మీరు ఓకే మొన్న నేను ఈ టిఫిన్ తిన్నాను సార్ అని చెప్తారు.
(05:38) సరే ఆ మొన్న ఏం తిన్నారు అని అడిగితే ఇప్పుడు అసలు నిజం అసలు ఎక్స్పీరియన్స్ మొదలవుతది ఎందుకంటే మీకు గుర్తు రాకపోవచ్చు సడన్ గా మీకు ఆ విషయాలు గుర్తు రాకపోవచ్చు సరే నాలుగు రోజుల కిందట ఏం తిన్నారు అంటే అస్సలు గుర్తు రాకపోవచ్చు. కానీ మీ మైండ్ ఏదైతే ఉందో మీ మనసు ఓకే మీ బుద్ధి మీ మీ శరీరంలో ఉండే ప్రతి అణువు అణువు ఈ జన్మ రహస్యాలు కాదు గత జన్మ రహస్యాలు కాదు మీరు ఎప్పుడైతే ఈ ఆత్మ భూమి మీదకి వచ్చిందో ఎన్ని అవతారాలు ఎత్తిందో ఎన్ని శరీరాలు మార్చిందో ప్రతి ఒక్క జ్ఞాపకం ప్రతి ఒక్క అణువులో నిక్షిప్తమై
(06:23) ఉంది. మరి అవన్నీ తెలుసుకోవాలంటే మీరు నాలుగు రోజుల కిందట ఏం జరిగిందో కూడా మీకు గుర్తులేదు మరి గత జన్మలోకి వెళ్లి ఆ రహస్యాలు తెలుసుకోవాలంటే మీరు అత్యున్నత స్థాయికి ఎదగాలి. మీ మనసు అచేతన జ్ఞాపకాల పొరలు చీల్చుకుంటూ ఆ అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ ని గ్రాబ్ చేయాలి అంటే మీరు చాలా సాధన చేయాలి చైతన్యం పెరిగితే మీ లోపల మిమ్మల్ని పాలిస్తున్న కర్మల్ని మీరు తొలగించుకోవచ్చు జ్ఞాపకం చేసుకోవచ్చు ఈరోజు మీరు వినబోయేది సాధారణ జ్యోతిష్యం
(07:10) కాదు మీ ఆత్మ రహస్యంగా దాచిన గత జన్మ కథలు మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన ప్రతి బాధ ప్రతి ఆకర్షణ ఇవన్నీ కూడా యాదృచ్చికం కాదు మీరు ఎవరినైనా చూసిన వెంటనే ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు కొంతమంది ఎందుకు చూడంగానే మీకు తెలియని భయం వేస్తాఉంది ఎందుకు అసయం వేస్తాఉంది కొంతమందిని చూడంగానే ఎందుకు ద్వేషం కలుగుతాఉంది కొంతమందిని చూడంగానే ఎందుకు శక్తి ఉద్భవిస్తాఉంది మీలో ఇవన్నీ గత జన్మలో మీరు రాసుకున్న కర్మ స్క్రిప్ట్ ఈ కథ వినిపిస్తే మీ లోపల పూనకం వస్తుంది.
(07:51) మీ రోమాలు నిక్కబడుచుకుంటాయి మీ మనసు తట్టుకోలేక పిచ్చిక్కుపోతుంది. ఎందుకంటే ఇది మీ ఆత్మకు మాత్రమే తెలిసిన నిషిద్ధ జ్ఞానమే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఒక చిన్న గ్రామంలో రఘు అనే వ్యక్తి ఉన్నాడు అతనికి ఎప్పుడు ఒకే కల వస్తా ఉంది. ఒక ఇంటి ఒక ఇల్లు ఆ ఇంటి తలుపు రాత్రి చీకట్లో ఎవరో తలుపు తట్టడం తలుపు తెరిస్తే ఆ రఘునే బయట ఉండడం అతను భయంతో రోజు పిచ్చికపోయేవాడు అదే కల నేను నన్ను తలుపు తట్టడం ఏంటి ఎందుకంటే తలుపు తీసేది ఈయన తలుపు బయట కూడా ఆయనే ఉన్నాడు.
(08:36) ఎందుకు ఈ కల వస్తా ఉంది ఆ తలుపు మూసుకోలేని ఆత్మ ఎందుకు ఏం చేస్తా ఉంది ఏం చెప్తాఉంది గత జన్మ స్మృతులు గుర్తుకొస్తూ ఉంటాయి కొంతమందికి కలల రూపంలో గత జన్మలో ఏందంటే నువ్వు ఎవరో ఒక కుటుంబాన్ని మోసం చేశవు ఇంటిని కబ్జా చేశవు ఆ ఇంటిని ప్రాబ్లమేటిక్ గా ఏదో చేశవ్ నమ్మించి మోసం చేశమ అన్నమాట. వారు చనిపోయే ముందర ఆ తలుపు తట్టి తట్టి ఇది మా ఇల్లు మా ఇల్లు అని చెప్పి ఏడ్చారు.
(09:20) ఈ జన్మలో ఆ విషయాన్ని నీ ఆత్మని గుర్తు చేస్తూ ఉంది. కర్మ ఎప్పుడూ బయట నుండి రాదు అది నీ ఆత్మ నుంచే ఒక హెచ్చరికగా వస్తా ఉంటుంది. ఒక మహిళ ఉంది గీత అనే మహిళ ఉంది ఆమెకి వాటర్ అంటే భయం ఆమెక ఏం జరగలే కానీ ఎందుకో వాటర్ దగ్గర పోతే భయం ఈత నేర్చుకోవాలి అంటే శరీరం వణకుతుంది. ఎందుకు ఎందుకు ఆమెకి ఈ జన్మలో అయితే ఏమి జరగలే ఎందుకు అంటే పోయిన జన్మలో ఈ గీత అనే ఆమె
(10:09) నీళ్ళలో పడి చనిపోయింది. అందుకని ఈ జన్మ తీసుకుంది ఈ జన్మలో నీళ్ళ అంటే భయం మన భయాలు ఈ జీవితంలో పుట్టలా ఆత్మ జ్ఞాపకాల నుంచి వస్తాయి ఒక యువకుడు ప్రతి జన్మలో తనకు ఒకే తరహ మహిళపై ప్రేమ పుడుతాఉంది. ఆమె పేరు మొఖము పరిస్థితులు వేరు కానీ ప్రేమ కథ మాత్రం ఒకే విధంగా ముగుస్తుంది అది విడిపోవడం ఈయన ఏం చేసాడు అంటే గత జన్మలో ఈయన స్వార్థంగా ఉండి తన భార్యను వదిలేసాడు.
(10:58) ఈయనకి ఆ బాధ అది ఎంత బాధపడిందంటే ఆ అమ్మాయి ఈయనకి 10 జన్మలకు ఆ బాధ తగ్గడంలే ఏ జన్మ ఎత్తినా కూడా ప్రేమించడం వెళ్ళిపోవడం ప్రేమించడం వెళ్ళిపోవడం ప్రేమించడం అంత లావణ బాధపడింది అమ్మాయి ఆ కర్మ తిరిగి తిరిగి వస్తూనే ఉంది. ఒక జన్మలో అయిపోయింది కానీ అమ్మాయి ఏడుపు కాదు ఈక్వల్ కాలే మళ్ళీ రెండో జన్మ ఎత్తాడు మళ్ళీ విడిపోయాడు మళ్ళీ బాధపడ్డాడు మరి ఆ బాధ ఫస్ట్ భార్య పడిన బాధకి ఈక్వల్ కాలేదు.
(11:29) అందుకని ఎదుతనే ఉన్నాడు అదే కథ రిపీట్ అవుతాంది అదే కథ రిపీట్ అవుతా ఇవన్నీ చెప్తుంటే మీకు భయంగా ఉంది కదా మరి మీరేం చేశారు అని అది కూడా చెప్తా ఒక వ్యక్తి ఎప్పుడు కోపంగా ఉంటాడు చిన్న విషయానికి కూడా హింసాత్మకంగా మారిపోతూ ఉంటాడు చిన్న వైబ్రేషన్ వచ్చినా కూడా ఇరగొట్టేస్తాడు తగలబెట్టేస్తాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా ఉంటాడు అతనికి ప్రమాదాలు శస్త్ర చికిత్సలు గాయాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి.
(12:07) ఎందుకు ఇన్ని గాట్లు పడుతున్నాయి ఎందుకు ఇన్ని ఎముకలు ఇరిగిపోతున్నాయి ఎందుకు ఇన్ని గాయాలు జరుగుతూ ఉంటాయి ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు ఎందుకంటే ఇతను గత జన్మలో ఒక రాజుగా ఉండి దండయాత్రలు చేసి ఎంతోమందిని చంపేశాడు. ఎంతో మంది తన స్వార్థం కోసం ఎంతో మందిని చంపేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే శాపంగా మారింది. దీన్ని చావనివ్వకుండా గాట్లు పెడుతూనే ఉంది శస్త్ర క్రియలు చేపిస్తూనే ఉంది ప్రమాదాలు జరిపిస్తూనే ఉంది.
(12:47) ఎందుకంటే ఆ కర్మ పరిసమాప్తి చేసుకునేదానికి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మరి ఇన్నీ ఏంది మీరు ఎవరికైనా కలిచినప్పుడు వెంటనే ఒక బలమైన అనుబంధం అనేది ఏర్పడతా ఉంటది. ఓకే వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళని మీరు ఎప్పుడు చూసి ఉండరు ఎప్పుడు మాట్లాడి ఉండరు కూడా కానీ చూడంగానే ఒక బలమైన అనుబంధం కలుగుతా ఉంటది. కొంతమందిని చూస్తే అసౌకర్యంగా కనిపిస్తా కనిపిస్తా ఉంటది.
(13:26) కొన్ని భయాలు మీకు ఎందుకు వచ్చాయో మీకు తెలియదు జీవితం ఒకే పాటలు తిరిగి తిరిగి నేర్పుతూ ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటారంటే డెజావు అంటారు డెజావు ఇవన్నీ గత జన్మ కర్మ రిపీటింగ్ సిస్టమేషన్ ఒక వ్యక్తి జీవితంలో తన తల్లితో సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. తల్లి ప్రేమించదు తల్లి అర్థం చేసుకోదు ఓకే ఇతను ఏం చేసినా కూడా తల్లి తిడతనే ఉంటుంది.
(14:04) ఎందుకు అంటే నేను ఏం చేయలేదు కదా ఎందుకు నా తల్లి ఇట్లా బిహేవ్ చేస్తుంది నాతో ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడతాఉంది అని ఎప్పుడు బాధపడేవాడు గత జన్మలో ఈ పిల్లవాడి కోసం వాళ్ళ తల్లి ఎంత పరితప్పించింది ఈయన యుఎస్ లోనో ఎక్కడో ఉన్నాడు ఈయన ఓకే తల్లి అంతా పరితపించింది కొడుకుని చూడాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎన్నిసార్లు బతిలాడినా కొడుకు రాలేదు తల్లి బాధపడింది.
(14:40) ఆ శాపం ఇప్పుడు తగిలింది. ఈ జన్మలో ఏందంటే తల్లి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంది ఈ పిల్లోడితో ఎందుకంటే పోయిన జన్మలో తల్లితో ఇతను నిర్లక్ష్యంగా బిహేవ్ చేశడు కదా ఆ శాపం అమ్మ శాపం తగిలింది. ఈ జన్మలో ఆ తల్లి నిర్లక్ష్యంగా తల్లి ప్రేమించదు అర్థం చేసుకోదు ఏం చెప్పినా ఎమోషనల్ ఆయనకి ఫౌండేషన్ ఇవ్వదు. మీరు ఎవరి దగ్గర పుట్టాలా కూడా కర్మ నిర్ణయిస్తుంది అంత బలమైనది కర్మ ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషి డబ్బు పిచ్చిగా ప్రేమిస్తాడు డబ్బుని పిచ్చిగా
(15:25) ఎంత డబ్బు సంపాదించినా సంతృప్తి రావట్లే లక్షలు కోట్లు కోట్లు తరగని ఆస్తి ఒక 10 తరాలు తిన్నా కూడా తరగని ఆస్తి అంత డబ్బు సంపాదిస్తూనే ఉన్నాడు ఇంకా అదుపు లేకుండా పని చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఇతను పోయిన జన్మలో ఒక భికారి బిచ్చగాడు డబ్బు లేక పేదరికంతో చాలా బాధపడ్డాడు. ఆ సంకల్పం ఏదైతే ఉందో ఎలా అయినా సాధించాలి అని చెప్పి ఏదైతే సంకల్పం ఉందో ఈ కష్టాలు నేను పడకూడదని అతన్ని పిచ్చివాడిగా తయారు చేశడు.
(16:04) ఇవన్నీ కథలు కాదు మీలో నాలో మీ చుట్టూ ఉండే జరుగుతున్న కర్మ ప్రతిధ్వనులు మీరు కలిసే మనుషులు మీ భయాలు మీ ప్రేమలు మీ కోపం అన్ని గత జన్మ నుంచి వచ్చిన ఆత్మ ముద్రలు మీరు ఈ వీడియో చూస్తున్నది కూడా యాదృచ్చికం కాదు మీ ఆత్మే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందేమో అని చెప్తే మీకు భయమేస్తుంది. ఇది తెలుసుకున్న తర్వాత మీకు భయం వస్తుంది.
(16:34) అదే సమయంలో అపారమైన ఒక త్రిల్లు కూడా గురవుతూ ఉంటారు. ఎందుకంటే మీరు సాధారణ మనిషి కాదు మీరు గత జన్మల నుండి వచ్చిన ఒక ప్రయాణికుడు మీరు కూడా మీరు ఈ వీడియో అయిపోయేసరికి మీ జీవితంలో మర్చిపోలేని భయం రిపీట్ అవుతున్న సంఘటనలు డజావు అనుభవాలు ఇవన్నీ కూడా మీరు నాతో డిస్కస్ చేయొచ్చు మీ ఆత్మ కథ నాకు చెప్పొచ్చు మీరు సో మనం వీటిల్ని ఎలా డీకోడ్ చేయొచ్చు ఓకే సో మనకు చైతన్య స్థాయి లేదు మనము మనం నేర్చుకున్న ఆస్ట్రాలజీ ద్వారా మనం ఏ విధంగా వీటిల్ని డీకోడ్ చేయొచ్చు సో మీ చాంట్ మీరు చూసుకోండి మీ చాంట్ లో
(17:19) కేతువు ఎక్కడ ఉన్నాడో చూడండి. కేతువు ఏం చెప్తున్నాడంటే గత జన్మలో మీరు నేర్చుకున్న విషయాల గురించి ఆల్రెడీ మీరు నేర్చేసుకున్నారు. ఆత్మ ఇప్పటికే ఆ విషయాల్లో మాస్టర్ అయిపోయింది. అందుకనే ఇప్పుడు వాటి మీద ఆసక్తి ఉండదు. కేతువు పూర్తైన కర్మ అందుకనే ఇక్కడ ఖాళీ భావన అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా చెప్పాను అనుకోండి అన్ని హౌసెస్ గురించి చెప్పమంటారు సరే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను కేతువు ఒకటో స్థానంలో ఉన్నాడు అనుకోండి గత జన్మలో నువ్వు సన్యాసివి ఒక తపస్వి ఒక ఏకాంత జీవితం గడిపావు ఈ జన్మలో వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదుఅన్నమాట వ్యక్తిత్వం పాత్ర గుర్తింపు
(17:59) నీ క్యారెక్టర్ మీద నీ పర్సనాలిటీ మీద ఓకే అతను స్నానం చేయడు అతను గుడ్డలు వేసుకోవడం ఓకే సరిగ్గా తలతోడు సో అతను సన్యాసి అందుకని లగ్నంలో కేతువు వచ్చి కూర్చుంటాడు సో అట్లా మనం మీ చార్ట్ లో కేతువు ఉండే పొజిషన్ ఖచ్చితంగా చెప్తుంది మీరు ఏందని దయచేసి నన్ను అన్ని అడగొద్దు ఇది టాపిక్ ఏందంటే మనం గత జన్మ రహస్యాలు దాని మీద కాన్సంట్రేషన్ పెట్టండి ఇప్పుడు కేతు హౌసెస్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం కేతువు మోక్షకారకుడు మీరు భౌతిక జీవితం నుండి విడిపోవడానికి బలవంతం చేస్తాడు ఎందుకంటే మీరు ఆల్రెడీ దాంట్లో గత జన్మలో పిచ్చిగా మీ స్వార్థంగా
(18:37) మీరు ఆలోచించారు ఆ విషయాలు మీరు కంటిన్యూ గా దాని మీద 100% అనుభవించకుంటే 200% అనుభవించేసారు. నాకు కేతువు 10వ స్థానంలో ధనస్సులో ఉంది. పూర్వ జన్మలో ఏందంటే నేను కాలేజెస్ కాలేజెస్ కాలేజెస్ గురువులు గురువులు టీచర్లు గురువులు మొత్తం తిరిగేసాను మొత్తం నేర్చేసుకున్నాను. త గురువులతో మమేకమై ఉన్నాను గురువుల దగ్గర నుంచి ఉన్నత జ్ఞానం తండ్రే గురువు అయ్యాడు పదవస్థానం కాబట్టి తండ్రే గురువు అయ్యాడు ధనస్సు కాబట్టి ఉన్నత జ్ఞానం సో తండ్రి గురువుగా ఉన్నాడు ఆ ఎక్కడెక్కడో తిరిగాను అన్ని కాలేజెస్ చదివాను అన్ని సబ్జెక్టులు చదివాను ఇది అందరికీ చెప్పు బాబు నువ్వు చాలా
(19:25) అన్ని నేర్చుకున్నావు అందరికీ చెప్పు అంటే చెప్పలేదు నేను ఇంకా నేర్చుకో ఇంకా నేర్చుకోవాలని వెర్రిగా 100 కి 200% ఆ జ్ఞానాన్ని సంపాదించేశడు. సో కేతువు ఇప్పుడు వచ్చి 10వ స్థానంలో కూర్చున్నాడు. నువ్వు ఆల్రెడీ గురువులు కాలేజీలని దేవుడు మతము వీటిలన్నిటిలో కూడా బాగా నేర్చుకున్నావు ఈ జన్మలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏం లేదు చెప్పాలి నువ్వు అని చెప్పేసి కేతువు పాదస్థానంలో కూర్చున్నాడు.
(20:00) అందుకని నేను ఇప్పుడు చెప్పడానికి వచ్చాను అన్నమాట ఇది చెప్ప నేర్చుకునేదానికి చెప్పడానికి వచ్చినాను అన్నమాట కేతువు ఉండే స్థానం చెప్తుంది అన్నమాట మీరు ఏంది ఆ హౌస్ ఆ రాశి ఆయన కూర్చున్న నక్షత్రం ఇదంతా కరెక్ట్ గా చెప్తుంది మీరు గత జన్మలో ఏం చేశారు అని నెక్స్ట్ శని శని మీ చాట్ లో శని ఎక్కడున్నాడో చూడండి ఓకే ఓకే సో ఇప్పుడు కేతువు గురించి మాట్లాడుకున్నాం కదా కేతువు అలోన్ గా ఉన్నాడండి ఇప్పుడు నా చాట్ లో ఒక అలోన్ గా ఉన్నాడు అంటే ఎవరితో కలవలేదు కొంతమందికి వేరే ప్లానెట్స్ తో కలిసి ఉంటాడు కూడా ఓకే అది కూడా గత జన్మ రహస్యాలు చెప్తా ఉంటది.
(20:47) ఇప్పుడు సపోజ్ శుక్రుడు కేతువు కలిశరు అనుకుందాం ఎగ్జాంపుల్ కన్సంషన్ అయిందనుకుందాం ఈయన పూర్వ జన్మలో ఏం చేసాడు అంటే రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్ అని కొట్టుకొని వచ్చాడు నాకు రిలేషన్షిప్స్ కావాలి రిలేషన్షిప్స్ కావాలి దాంట్లో 100 కి 200% అనుభవించాడు ఈ జన్మలో ఆ సుఖము రిలేషన్షిప్స్ ఆక డబ్బు వాటి మీద విరక్తి వైరాగ్యం కలుగుతుంది.
(21:10) కేతువుతో కలిసిపోయాడు ఎందుకంటే ఈ జన్మలో కూడా పోయిన జన్మలోనే తీసేసుకోవాలి 100 కి 200% అనుభవించే అట్లా కంజంక్షన్ కూడా చెప్తుంది పూర్వ జన్మ కర్మ ఏం చేశారు మీరు అని నెక్స్ట్ శని గురించి ఉంటాం శని అంటే ఏందంటే పూర్వ జన్మలో మీ చాట్లో మీరు చూసుకోండి శని ఎక్కడ కూర్చున్నాడో చూసుకోండి పూర్వ జన్మలో మీరు ఆ ఇంటి విషయాల్లో మీరు చాలా కేర్లెస్ గా రెక్లెస్ గా బిహేవ్ చేశారు ఒక డిసిప్లిన్ లేకుండా ఉన్నారు ఒక ఆర్గనైజడ్ గా ఒక స్ట్రక్చర్డ్ గా లేరు అంటే ఒక పద్ధతి పాడు పాటించలేదు మీరు సో అక్కడ మీ వల్ల చాలా మంది బాధపడ్డారు కూడా
(21:56) శని ఇప్పుడు అందుకని శని ఉండే ఇల్లు ఏదైతే ఉంటుందో అక్కడ అది తొందరగా రాదు మీకు ఎందుకంటే పూర్వ దినములో మీరు మీ చేతిలో ఉండింది మీరు నెగ్లెక్ట్ చేశారు కేరళ గా రెక్లెస్ గా బిహేవ్ చేశారు గ్రాంటెడ్ గా బిహేవ్ చేశారు అందుకని ఇప్పుడు ఆ శని ఉండే హౌసెస్ లో ప్రతిదీ ఆలస్యం అవుతుంది. సో దాని వాల్యూ తెలుసుకోవాలి మీరు అక్కడ పాఠాలు నేర్చుకోవాల బాధ్యత తీసుకోవాల రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా చాలా డిసిప్లిన్డ్ గా ఉండాల ఆ పాఠాలు నేర్పిస్తాడు అతడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు శని సెవెంత్ హౌస్ లో ఉన్నాడు పూర్వ జన్మలో నా భార్యతో నేను సరిగ్గా డిసిప్లిన్ గా లేను. నా
(22:41) ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను. ఒక పద్ధతి పాడు లేకుండా ప్రవర్తించాను. నా వల్ల ఆమె అంతా బాధపడిది. ఇప్పుడు ఈ జన్మలో సెవెన్త్ హౌస్ లో వచ్చి కూర్చున్నాడు ఎందుకంటే ఆ పాఠాలు నేర్పించాలి కాబట్టి ఇప్పుడు నేను ఆమె ఎంత తిట్టినా ఏం చేసినా కామగానే ఉండాలి ఎందుకంటే నా నా కర్మ నేను ఏం చేశనో నాకు తెలుసు సో మీకు అర్థం కావాలి అక్కడ మీరు డిసిప్లిన్ గా ఉండాలి అక్కడ ఆర్గనైజ్డ్ గా ఉండాలి అక్కడ కేర్లెస్ గా రెక్లెస్ గా ఉండకూడదు.
(23:12) సో గత జన్మ రుణాలు అనేవి తీవ్రమైనవి శని ఇప్పుడు కొన్ని ప్లానెట్స్ తో కలుస్తూ ఉంటాడు. శని కూజులు కలిశరు అనుకుందాం శని కూజులు కలిస్తే ఏందంటే ఇతను గత జన్మలో తన యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో తన హీరోయిజం ఏదైతే ఉందో దాన్ని రాంగ్ రూట్లో యూస్ చేశారు. ఈయన హీరోయే కానీ ఒక డిసిప్లిన్ లేదు ఇతనికి డిసిప్లిన్ లేకుండా కొండలు ఎక్కేసాడు దూకేసాడు ఓకే కాళ్ళు ఎరగ కొట్టుకున్నాడు చేతులు ఎరగ కొట్టుకున్నాడు రాష్ గా 100 స్పీడ్ లో వెళ్ళాల్సింది 200 స్పీడ్ లో వెళ్ళిపోతా ఉన్నాడు.
(23:47) సో బౌండరీస్ అనేవి లేవు రెస్ట్రిక్షన్స్ అనేవి లేవు హీరోయిజానికి సో అలా దూకుడిగా ప్రవర్తించాడు కాబట్టి సర్ శని వచ్చి కుజుడితో కలుస్తాడు. ఇప్పుడు దూకుడు, ధైర్యము, సాహసం ఒక డిసిప్లిన్డ్ గా వెళ్ళాలి. ఒక కంట్రోల్డ్ గా వెళ్ళాలి ఒక రెస్ట్రిక్ట్ జోన్ లో వెళ్ళాలి. నీ ఇష్ట ప్రకారం నువ్వు ప్రవర్తిస్తాడు వీలు సో ఇది గత జన్మ గురించి చెప్తుంది శని కూడా గత జన్మ విషయాల గురించి చెప్తాడు.
(24:19) నెక్స్ట్ గురువు గురువు మీ చాట్ లో మీరు చూసుకోండి గురువు ఏ పొజిషన్ లో ఉన్నాడు గురువు ఎక్కడ కూర్చో ఉన్నాడు అక్కడ మీరు గత జన్మలో చేసిన పుణ్యం పుణ్యం అనేది వస్తుంది. మీరు గత జన్మలో ఏం పుణ్యం చేశారో గురువు చెప్తాడు. మీరు చేసిన మంచి పనులు మీ దాంట్లో గురువు బలంగా ఉంటే జ్ఞానము అదృష్టము ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ ఇవన్నీ కూడా తప్పితడతాయి.
(24:49) సపోజ్ ఒకటో ఇంట్లో గురువు ఉన్నాడు. ఆయన గత జన్మలో ఒక ఫేమస్ గురువు ఒక బ్రాహ్మణుడు ఒక తపస్వి ఆయన అందరికీ హెల్ప్ చేశాడు తన వ్యక్తిత్వంతో అందుకని గురువు వచ్చి ఒకటో ఇంట్లో కూర్చున్నాడు. కొంతమంది చూస్తుంటే ఒక కంజంట్ కూడా అయి ఉంటాడు గురువు కంజంక్ట్ అయి ఉంటాడు అన్నమాట గురువు కేతువుతోనో రాహువుతోనో శనితోనో వాట కంజంక్ట్ అయి ఉంటాడు అంటే ఏందంటే వీళ్ళకి గురు శాపం ఉందన్నమాట సో అదృష్టం దొరకదు వాళ్ళ లైఫ్ లో గత జన్మలో వాళ్ళు గురువుల్ని ఇబ్బంది పెట్టారన్నమాట సో అందుకని ఈ జన్మలో ఆ గురువులకి సేవ చేసుకు చేసుకోవడానికి వస్తారు గురువులకి
(25:36) సేవ చేస్తారు. గత జన్మలో చేసిన పాపం కారణంగా ఈ జన్మలోకి వస్తారు. అందువల్ల కంజంక్షన్స్ ఇలా ఏర్పడుతా ఉంటాయి. కొంతమంది చూస్తాము గురువు శని కలిసి ఉంటారన్నమాట. ఇప్పుడు చాలా మందిని చూస్తుంటాం స్కూల్లో జరిపిస్తాం ఓకే మంచి హై క్లాస్ స్కూల్ ఉంటది. సో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అలాంటి స్కూల్లో జరిపిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ స్కూల్లో చేరి ఆ స్కూల్లో మందు కొడతారు సిగరెట్ తాగుతారు ఓకే గుట్కాయలు పాన్లు వేసుకుంటారు.
(26:10) డ్రగ్స్ అడిక్ట్ అవుతా ఉంటారు. ఎందుకంటే నీకు విద్య అనేది చేతికి వచ్చింది హై స్టాండర్డ్స్ లో ఉండే విద్య కానీ నువ్వు ఏం చేసినావ్ కేర్లెస్ గా రెక్లెస్ గా ప్రవర్తించినావ్ ఒక కంట్రోల్డ్ మానర్ లేకుండా ఒక పద్ధతి పాడు లేకుండా గురువులు వచ్చి ఏందిరా బాబు ఇది ఇట్లా చేస్తున్నావ్ ఇన్ని స్కూల్లో అంటే గురువులని కూడా తిట్టావు ఇప్పుడు ఏందంటే గురువు శని కలిసి ఉంటారు ఈ జన్మలో ఇప్పుడు నువ్వు నీకు గురువు దొరకాలంటే అంత ఈజీగా దొరకడు నువ్వు పడ వేసుకొని నది దాటి ఒకరెండు కిలోమీటర్లు నడుచుకొని వెళ్లి అక్కడికి పోయి ఆ గురువుని దర్శించుకొని ఆ
(26:45) రోజు పాఠం నేర్చుకోవాలి అది కూడా ఏందంటే ఒక గంటే చెప్తాడు ఆయన ఎక్కువసేపు చెప్పాడు అంత దూరం నుంచి వచ్చావని నీతో రెక్లెస్ గా కేర్లెస్ గా బిహేవ్ చేస్తాడు. దానికోసం నువ్వు ఇంత కష్టపడాల్సి వస్తుంది. గురువు బలంగా ఉంటే చాలా బలంగా ఉంటే చాట్లో ఎక్సాల్టెడ్ స్వస్థానాలు అలా ఉంటే ఏందంటే ఇతని గత జన్మ పుణ్యం చాలా గట్టిది అన్నమాట ఎంతో మందికి సేవ చేశాడు ఎంతో మందికి సేవ చేశాడు.
(27:16) సేవ చేసి చేసి తరించిపోయాడున్నమాట. చాలామంది అతని సేవ వల్ల అతను ఇచ్చిన గైడెన్స్ వల్ల చాలా మంది జీవితాల్లో ఒక వెలుగుని ఉంది ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు బాబుకి వచ్చేసి గురువు ఎక్సాల్టెడ్ లో ఉన్నాడు పాపకి వచ్చేసి గురువు సస్థానంలో ఉన్నాడు. గురువు ఫస్ట్ హౌస్ లో ఉన్నాడు బాబుకి గురువు నైన్త్ హౌస్ లో ఉన్నాడు బాబుకి ఎక్సల్టేషన్ ఓన్ హౌస్ అంటే గత జన్మలో ఎంతో పుణ్యం చేసినవాళ్ళు నాకు పుట్టారుఅన్నమాట ఇది గాఢమైన ఆధ్యాత్మిక కర్మ ఇది చాలా గాఢత ఉందన్నమాట అంటే గురువు సామాన్యంగా ఎక్సల్టేషన్ పొజిషన్స్ స్వస్థానంలో ఉండటం
(28:02) చాలా అరుదుగా ఉంటుంది. అది అంటే చాలా అదృష్టం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి వాళ్ళకి మర్యాద ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళని మీరు చిన్న చిన్న చిన్న మాట అన్నా కూడా అది పెద్ద పాపం అవుతుంది. సో గురువు ఈ విధంగా పూర్వజన్మ కర్మ గురించి చెప్తాడు. కుజుడు హింస పోరాటం ఓకే గత జన్మలో కుజుడు మీరు కుజుడు మీ చార్ట్ లో ఏ ప్లేస్ లో కూర్చున్నాడో చూడండి.
(28:37) ఆ చార్ట్ లో హింస పోరాటం భూమి తగాదాలు ద్రోహం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే నెక్స్ట్ జన్మలో అంటే నెక్స్ట్ జన్మ గురించి చెప్తాడు ఓకే సో నెక్స్ట్ జన్మలో ఏంటంటే ఈ విషయాల్లో ఈ కోపం ప్రమాదాలు ఆతృత అగ్రెషన్ ఇన్నీ కూడా మిస్యూస్ చేశారు అనుకోండి ఇబ్బందే కొంతమందికి చూస్తాం కుజదోషం ఉంటది చార్ట్ లో కుజదోషం అంటే ఏందంటే ప్రాబ్లం ఏందంటే ఇతను ఈ ఈ జన్మలో రిలేషన్షిప్ విషయాల్లో కానిండి సంబంధ బాంధవ్యాల్లో కానిండి అధికమైన తీవ్రత చూపిస్తాడు మల్టిపుల్ రిలేషన్షిప్ లోకి వెళ్తాడు అంటే ఈ జన్మలో చేసుకున్న కర్మ నెక్స్ట్ జన్మకి ట్రాన్స్ఫర్ అవుతా అంటే నెక్స్ట్ జన్మకి
(29:21) ఇది గత జన్మ అవుతుంది కదా ఇట్లాంటి పనులు చేయకూడదు అందుకనే కుజదోశం ఉంటే చాలా జాగ్రత్త పడతారు ఎందుకంటే నెక్స్ట్ జన్మ చేసుకోబోయే కర్మ అండి ఒకళ్ళకి కొంతమంది చూస్తూంటాం నీచపడ్డ కుజుడు ఉంటాడు రాహు కేతువులతో కలిసి ఉంటాడు. అంటే ఏందంటే ఏదో సమ తోడపుట్టిన వాళ్ళతో కర్మం ఉంది పూర్వ జన్మలో తోడపట్టిన వాళ్ళని చంపేసాడో తోడబుట్టిన వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వకుండా మింగేసాడో ఏదో సంథింగ్ చేశాడు అన్నమాట అందువల్ల ఏందంటే కుజుడు నీచపడిపోయి ఉన్నాడు లేదా కుజుడు రాహు కేతువుతో కలిసి ఉంటాడు.
(29:58) గత జన్మలో చేసిన అసంపూర్ణ పనులు అన్నమాట నీ కోపంతో నీ శక్తితో బలవంతంగా లాక్కున్నావ్. సో అందుకని ఈ జన్మలో ఏందంటే కుజుడు నీచపడిపోయి ఉంటాడు. కుజుడు రాహు కేతువులతో కలిసి ఉంటాడు. సో బ్యాడ్ థింగ్స్ లో ఉంటాడు అన్నమాట కుజుడు అంటే ఏందంటే నీ యాక్షన్స్ వల్ల నువ్వు ప్రతిఫలం పొందాలి కాబట్టి అక్కడ కూర్చున్నాడు అన్నమాట. చంద్రుడు గత జన్మ మనసు జ్ఞాపకాలు అన్నమాట ఆత్మ మెమరీ చిప్ అన్నమాట చంద్రుడు గత జన్మలో మీరు ఎమోషనల్ అటాచ్మెంట్స్ తల్లి కర్మ పూర్వీకుల రహస్యాలు ఇవన్నీ కూడా చంద్రుడు చెప్తాడు.
(30:41) చంద్రుడు నీచపడిపోతే అంటే వృశ్చికంలో నీచపడిపోతాడు. గత జన్మలో ఒకవేళ చంద్రుడు వృశ్చికంలో ఉంటే ఎవరి చాట్లో అయినా గత జన్మలో మీరు చాలామందిని మానసికంగా హింసించారు ఇప్పుడు మీరు మానసికంగా హింసించబడతారు. గత జన్మ భావోద్వేగ గాయాలు మీ వల్ల జరిగినాయి ఇప్పుడు ఈ జన్మలో అది రిపీట్ అవుతుంది మీకు చంద్రుడు 8 12 స్థానాల్లో ఉన్నాడు అనుకోండి గాఢమైన ఆధ్యాత్మిక జీవితం గడపబోతున్నారు మీరు గాఢమైన ఆధ్యాత్మిక జీవితం గడపబోతున్నారు ఎనిమిదవ స్థానంలో 12వ స్థానంలో చంద్రుడు నుండి మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నిటిని
(31:26) వదిలేసి మీరు ఒక గాఢమైన ఆధ్యాత్మిక జీవితం చంద్రకేతువులు కలుస్తారు ఒక్కొక్కరు చాట్లో మనం చూస్తే చంద్రకేతువులు కలిసి ఉంటారున్నమాట చంద్రకేతువులు కలిస్తే వీళ్ళకి ఏకాంత జీవితం పర్సనల్ లైఫ్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది ఏది ఉండదు. వీళ్ళకి ఏకాంత జీవితం వస్తుంది. సో చంద్రుడు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఋషులు చెప్పారు మీ చార్ట్లో చంద్రుడు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మీకు ఆత్మ గత జన్మ ఎక్కడ ఆగిందో ఎటువంటి మెమరీస్ ని క్రియేట్ చేసుకుందో సో నెక్స్ట్ ఏమి ఫుల్ఫిల్ చేయబోతా ఉందో అది చెప్పడానికి చంద్రుడు ఉండే పొజిషన్ మనం
(32:10) చూస్తాం. ఇలాంటి బ్యాడ్ కంజంక్షన్స్ నిబడిపోవడం లేకపోతే స్ట్రాంగ్ గా ఉన్నాడా చంద్రుడు లేకపోతే రాహు కేతువులతో కలిసి ఉన్నాడా శనితో కలవబడ్డా సో కుజుడితో ఉన్నాడా రవితో ఉన్నాడా ఒక్కొక్కటి ఒక్కొక్క కర్మ జ్ఞాపకాన్ని గుర్తు చేస్తుంది. నెక్స్ట్ రవి రవి అంటే ఏంది ఆత్మ తండ్రి అధికార కర్మే రవి రాహువుతోనో శనితోనో కేతువుతోనో కలిసాడు అంటే అది తండ్రి శాపం గురువు శాపం అధికార దుర్వినియోగం సో ఈ జన్మలో ఏందంటే గత జన్మ నువ్వు పుణ్యం చేశవా పాపం చేశవా నీ తండ్రికి గాని నీ నీ
(32:57) అధికారంతో కొంతమంది ఉంటారు గవర్నమెంట్ ఆఫీసర్స్ లంచాలు లేనిది ఏ పని చేయరు. వాళ్ళని చూస్తుంటే వీళ్ళకి నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుందని భయమేస్తుంది నాకు ఎందుకంటే సూర్యుడు ఇబ్బంది పడితే వెలుగు బయటికి రాదు. మీ దాంట్లో సూర్యుడు ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి వెలుగు బయటికి రాదు అన్నమాట. తండ్రి శాపము అధికారం వల్ల దుర్వినియోగం చేయడం వల్ల ప్రజల యొక్క శాపము పాలకుల పాలకుడిగా ఉంటూ సరైన పాలన చేయకుండా ప్రజల ద్వారా శాపం పొందితే రవి ఒకరి చాటలో చాలా ఇబ్బంది పడతాడు.
(33:46) సో ఇటువంటి ఇబ్బందులు చాట్ లో ఉన్నప్పుడు మనం ఈజీగా మనం చెప్పొచ్చు అన్నమాట ఏదో గత జన్మలో ఇతను తండ్రి మాట వినలేదనో లేకపోతే ఆ అదే రవి ఎక్కడైతే ఉన్నాడో ఆ పొజిషన్ బట్టి మనం ఈజీగా మనం చెప్పొచ్చు ఏదో ఇబ్బంది కలిగింది ఇతని వల్ల అని బలమైన సూర్యుడు ఉంటే సో గత జన్మలో తండ్రికి చాలా పుణ్యం చేస్తాడు. ధర్మంగా ఉన్నాడు తండ్రి మాట జవదాలేదు సో అతనికి ఏదైతే పాలన ఇచ్చారో ఆ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు.
(34:32) బలమైన నాయకత్వం అనేది దాని వల్ల ఈ జన్మలో అతనికి వస్తా ఉంది పూర్వ జన్మలో చేసిన పుణ్యం వల్ల. శుక్రుడు శుక్రుడు కొంతమంది చాట్లో చూస్తుంటాం నీచపడిపోతాడు శుక్రుడు కేతువుతో కలుస్తా ఉంటాడు రెట్రోగ్రేడ్ శుక్రుడు ఉంటాడు 12వ ఇంట్లో శుక్రుడు ఉంటాడు ఇలాంటివన్నీ కూడా చూస్తా ఉంటాం కొన్ని చార్ట్స్ లో ఇలా ఉండి ఇది గత జన్మలో ఏందంటే ఇతను రిలేషన్షిప్స్ లో మోసం చేయడం ఓకే మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఆ ఒక రిలేషన్షిప్ విధేయ త అనేది లేకుండా సమస్యలు సృష్టిస్తూ వివాహం విషయంలో గాని తన కోరికల విషయంలో గాని ఇలా ఇబ్బంది పడ్డాడు ఇలా ఇబ్బంది చేశాడు. ఓకే సరిగ్గా
(35:20) ఉండకుండా ఇబ్బంది చేశాడు. దాని వల్ల ఏందంటే తన పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు బిజినెస్ పార్ట్నర్ కావచ్చు ఏదైనా జీవిత భాగస్వామి యొక్క శాపం తగిలింది. ఈ జన్మలో ఆ చాట్లో శుక్రుడు నీచబడిపోతాడు అంటే రిలేషన్షిప్స్ ఎవ్వరూ ఉండరు శుక్రుడు నీచపడిపోతే శుక్ర కేతువులు కలుస్తా ఉంటారు. అంటే ఈ జన్మలో సుఖము సంతోషం ఏమ లేదు పూర్వ జన్మలో విచ్చలవిడిగా నువ్వు ప్రవర్తించావు పార్టీలని పంపులేని రొమాన్స్ అని నీ ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేసావు సో ఒక పద్ధతి పాడు లేకుండా ఇది చేసావు అందువల్ల ఇప్పుడు ఈ జన్మలో ఏందంటే వాళ్ళు కలుస్తారన్నమాట శని శుక్రుడు కలవడం ఈ శని శుక్రుడు కలిస్తే
(36:02) పెద్ద తలకాయ నొప్పిపోయి ఎందుకంటే గత జన్మలో కేర్లెస్ గా రెక్లెస్ గా ప్రవర్తించారు కాబట్టి శని శుక్రుడు కలుస్తాడు కలిసినప్పుడు ఏందంటే అమ్మాయి ఏమో ఢిల్లీలో పని చేస్తా ఉంటది అబ్బాయి ఏమో చెన్నైలో పని చేస్తా ఉంటాడు. వాళ్ళద్దరికీ పెళ్లి జరుగుతుంది. వాళ్ళఇద్దరు కలుసుకోవాలి అంటే ఒక ఎన్ని ట్రైన్లు ఎక్కాలి ఇన్ని ట్రైన్లు మార్చాలి రెండు మూడు రోజులు ప్రయాణానికే రెండు మూడు రోజులు పడతది వాళ్ళు చేరుకొని వాళ్ళు సంతోషంగా ఉండేటానికే టైం అయిపోతుంది మళ్ళ ఆఫీస్ కి వెళ్ళాలి మళ్లా కేస వెళ్ళిపోతారు.
(36:33) ఇలాంటివి సృష్టిస్తాడు అంటే గత క్షణంలో ఏందంటే వీళ్ళు కలిసి ఉండమంటే కలిసి ఉండలే ఇబ్బంది పడ్డారు కొట్టుకున్నారు తిట్టుకున్నారు ఓకే మంచి లైఫ్ ని ఇబ్బంది పెట్టుకున్నారు అందుకని ఇప్పుడు ఏందంటే ఆ విషయాల్లో వాల్యూ తెలపాలి అందుకని శని వచ్చి శుక్రుడితో కూర్చుంటాడు. దాని వల్ల వాల్యూ తెలుస్తుంది అన్నమాట రిలేషన్షిప్స్ లో ఎలా ఉండాలి రిలేషన్షిప్స్ కోసం ఎంత కష్టపడాలి అని చెప్పేసి నెక్స్ట్ బుధుడు బుధుడు మాట వ్యాపారం విద్య ఇదంతా కూడా బుధుడు చేతులో కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ ఇదంతా కూడా నీకు అద్భుతమైన తెలివి తేటలు పూర్వజన్మలో
(37:20) దాంతో మోసం చేశవు నీవు ఉండే విద్య ద్వారా ఆ తెలివి తేటల ద్వారా దుర్వినియోగం చేసినావు నీ విషయాల అన్నీ కూడా అసంపూర్ణమైన ఒప్పందాలు రాస్తూ ఓకే కొంతమంది చూస్తూంటారు మడత పేజీలు అన్నీ పెట్టి రాస్తా ఉంటారు. చూడు దీని అర్థం అది అని చెప్పేసి ఏమంటారు అంత మోసం చేస్తూ ఉంటారు రాయడంలో మాట్లాడడంలో వ్యాపార కర్మలు ఇలాంటివన్నీ ఉంటే బుధుడు నీచపడిపోతాడు ఈ జన్మలో నువ్వు ఇలా చేసావు ఇలా కమ్యూనికేషన్ నీ తెలివితేటట్లు రాంగ్ గా యూస్ చేశవు కాబట్టి బుధుడు నీచపడిపోవడం బుధుడు రాహు కేతువులతో కలవడం శనితో కలిసి ఉండడం ఇవన్నీ కూడా మనం గత జన్మలో ఇతను ఏం చేసాడో అని
(38:01) మనం చెప్పొచ్చు రాహువు ఉండే ఏరియా మనం చూసినట్లయితే రాహువు ద్వారా కూడా మనం గత జన్మలో ఏం చేసామ అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే గత జన్మంలో ఏందంటే ఆ పని చేయాలి చేయాలి చేయాలి అని చెప్పి చేయకుండానే మీరు చచ్చిపోయారు. ఆ పనిని తాగకుండానే చచ్చిపోయారు దాని మీద విపరీతమైన కోరిక చేయాలి చేయాలి అని సో మైండ్ లో అయితే ప్లాన్స్ ఉన్నాయి కానీ యాక్షన్స్ చేయలేదు మీరు అందుకని ఇప్పుడు రాహు వచ్చి అదే ప్లేస్ లో కూర్చుంటాడు.
(38:40) మీరు ఏదైతే చేయాలి చేయాలి అనుకొని యాక్షన్స్ చేయకుండా ఆ బుక్ మూసేసి బ్యాగ్లో పెట్టేసారో అవన్నీ కూడా తవ్వి తీస్తారు బయట ఆ పూర్వ జన్మ జ్ఞాపకాలన్నీ తవ్వి తీస్తారు. వెంటనే చక్క చక్క చక్క చక్క దాని గురించి పనులు జరుగుతుంటాయి కానీ ఎక్స్పీరియన్స్ లేదు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల చేద్దాం చేద్దాం చేద్దాం అని చెప్పేసి వెనక్కి నిట్టి నెట్టి నిట్టి ఆ కోరిక తీవ్రమైపోయి ఉంటది.
(39:06) ఇంకా దానికి ఓవర్ పవర్ ఉంటది ఆ కోరికకి రాహువు ఎవరితో కలిసినా బూస్ట్ అప్ అయిపోతుంది ఆ గ్రహం బూస్టర్ బూస్టర్ డోసర్ అన్నమాట ఇప్పుడు గ్రహం 100% పని చేస్తుంది అంటే రాహువుతో కలిసింది అనుకోండి అది 1000% అయిపోతుంది అన్నమాట అంత స్పీడ్ ఎక్కిపోతుంది ఎందుకంటే ఈయన గత జన్మలో ఎంత తీవ్రంగా ఆలోచించాడు దాని గురించి కానీ ఏది మొదలు పెట్టలేకపోయాడు పాపం ఆ విషయాల్లో అందుకని ఇప్పుడు ఏందంటే బూస్టర్ డోస్ అన్నమాట అక్కడ సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏందంటే రాహు స్పీడ్ పెంచేస్తాడు అన్నమాట స్పీడ్ లో మిస్టేక్స్ జరిగిపోతా ఉంటాయి.
(39:49) ఇప్పుడు మీరు బండిని 40 స్పీడ్ లో 50 స్పీడ్ లో నడిపారనుకోండి పెద్ద ప్రాబ్లం లే అదే అది 120 200 స్పీడ్ లో నడుపుతుంటే ఎన్ని గందరగోళాలు జరుగుతాయి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి సో మనం కొద్దిగా స్పీడ్ తగ్గించుకోవాలి అక్కడ రాహు ఉండేది కొంతమందికి శని రాహువులు కలుస్తా ఉంటారు. ఆలస్య విజయం ఏంది ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోతుంటది హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అనేది ఓవర్ స్పీడ్ లో వెళ్ళకూడదు శని డబుల్ త్రిబుల్ చేసేస్తాడు రాహు సో ఓవర్ కష్టం పడతా ఉంటారు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఒకేసారి లేపాలని చూస్తా ఉంటారు ఇన్నీ ఆ చార్ట్ లో మనం చూస్తే ఇతని కర్మ ఏంది
(40:31) అనేది మనకు అర్థం అవుతా ఉంటది. గత జన్మలో ఏం చేసాడు పాపం ఈయన పాపం ఆయనకి ఏం గుర్తుండదు దేవుడు ఏం చేస్తాడు అంటే మొత్తం కూడా తుడిపేసి పంపిస్తాడు అన్నమాట మీరు కర్నమెంట్ పారిపోలేరు మీరు దాన్ని జాగృతంగా మీకు కలల ద్వారానో లేకపోతే సంఘటనల ద్వారానో లేకపోతే సంకేతాల ద్వారానో లేకపోతే శకునాల ద్వారానో ఏదో ఒక రకంగా ంగా ప్రకృతి మీకు గుర్తు చేస్తూ ఉంటుంది మీరు చేసిన తప్పుల్ని ఇది మనం పెద్దగా పట్టించుకోం కాబట్టి కానీ జ్యోతిష్యం జ్యోతిష్య శాస్త్రవేత్తలు జ్యోతిష్యంలో పండిపోయిన వాళ్ళు ఈ శకునాలని
(41:16) నమ్ముతారు ఈ సంకేతాలని చూస్తారు. గత జన్మ కర్మ అనేది శాపం కాదు అది ఆత్మ యొక్క అన్ఫినిషడ్ మనుస్క్రిప్ట్ అది మీరు ఈ జన్మలో దాన్ని పూర్తి చేయడానికి వచ్చారు మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన మీ ఆత్మ రాసుకున్న ఒక స్క్రిప్టే మీరు పాత్ర కాదు మీరు రచయిత కూడా కర్మను అర్థం చేసుకుంటే విధిని మనము తెలుసుకోవచ్చు ఆ ఏం చేయాలి అనుకునే ఆ భావన రావాలి అంటే అత్యున్నత చైతన్య స్థాయి మీకు కావాలి దాని కోసం జ్యోతిష్యం నేర్చుకోవాలి ఇది ఇది పీహెచ్డి లెవెల్ సబ్జెక్టు అందుకే ఇప్పుడు మీకు చెప్తే కన్ఫ్యూజన్ అవుతారు అయినా ఈరోజు ఎందుకు ఈ టాపిక్ నా మైండ్
(42:03) లోకి వచ్చింది ఇట్లా చెబుదాము అని హై లెవెల్ టాపిక్ ఇది గత జన్మ అనేది శాపం కాదు ఆత్మ అసంపూర్ణంగా వర్దిల్లిన ఒక గ్రంథం ఇది మీరు ఈ జన్మలో ఆ గ్రంథాన్ని పూర్తి చేయడానికి తిరిగి వచ్చారు ఎందుకంటే మీరు ఒక పుస్తకం ఉంది దాంట్లో 1000 పేజీలు ఉన్నాయి మీరు గత జన్మలో ఒక 10 పేజీలు రాశారు మళ్ళీ ఇంకో 10 పేజీలు రాయడానికి ఈ జన్మ ఎత్తారు.
(42:36) మీ జీవితం మీద మీకే అధికారం లేదని అనుకుంటా ఉంటారు కానీ నిజం ఏంటంటే మీరు ఈ జీవితానికి మీరే రచయిత మీరు కోరుకుంటే కర్బని మేలుకొల్పవచ్చు విధిని రాసుకోవచ్చు మీరు కూడా ఈరోజు మీరు విన్నది సాధారణ సమాచారం కాదు మీ ఆత్మని మీరే మేలుకొల్పి చేసే ఒక మంత్రం ఈ యంత్రం అనుకోవచ్చు ఇక్కడితో ఆగిపోవద్దు మీ లోపల దాచిన గత జన్మ కథని తవ్వండి.
(43:03) ఎందుకంటే మీ భవిష్యత్తు మీ గతంలో రాసి ఉంది. ఆ కర్మ పొరలు లోపలికి వెళ్ళాలి అంటే మీరు ఈ స్టాండర్డ్ సరిపోదు ఈ స్టాండర్డ్ కి వెళ్ళాలి. మరి ఆ స్టాండర్డ్ కి వెళ్ళాలి అంటే జ్యోతిష్యం నేర్చుకోవాలి. జ్ఞానులు యోగులు దీన్ని తట్టుకునే శక్తి ఉండేవాళ్ళు మాత్రమే ఇది తెలుసుకోవాలి. లేకపోతే ఈ జన్మలోనే మీ భర్తో భార్యో ఇబ్బంది పెడుతుంటే దాన్నే మర్చిపో లేక ఓకే బార్ షాప్ లో కూర్చొని మందు తాగుతూ ఏడుస్తూ ఉంటారు.
(43:40) మీరు గత జన్మలో మీ భార్య ఏం చేసిందో తెలుసుకోవాలండి ఎలా ఉంటది అందరు నవ్వుతారు కూడా ఈ జన్మలో మీకు మంచి భార్య ఉంది మీరు పోయి బార్ షాప్ లో గత జన్మలో నా భార్య కొట్టిందండి అని చెప్పేసి మీరు బార్ షాప్ లో తాగుతున్నారు అనుకోండి ఎట్లా ఉంటది పిచ్చికిపోతుంది ఒక అవగాహన ఉండాలి ఒక దానికి తట్టుకునే స్థాయి ఉండాలి జ్యోతిష్యం చాలా వరకు సపోర్ట్ చేస్తది మీరు గత జన్మలో ఏం చేశరో మీ కర్మలు ఎలా ఉన్నాయి ఆ కర్మల ద్వారా ఎటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి సో దీన్ని మనము ఇక్కడ మనం ఎలా మార్చుకోవాలి ఎలా మనం ముందు ముందుకు వెళ్ళాలి ఇక్కడి
(44:20) నుంచి ఏ కర్మాలు చేయకూడదు ఎలాంటి శాపాలు తగులుతాయి మనకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఈ పని చేయడం వల్ల మనము ఎటువంటి ఇబ్బందులు మనం నెక్స్ట్ జన్మలో మనం తెచ్చుకుంటాము ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే జ్యోతిష్యం ఒకటే దారి జ్యోతిష్యం అన్ని చెప్తుంది చాలా ఈజీగా చెప్తుంది. సో ఇది ఒక చైతన్య యాత్ర మీ గురించి మీరు తెలుసుకునేదానికి మీ మీద మీరు చైతన్యం తెచ్చుకునేదానికి ఒక అవగాహన ఒక ఎరుక అది ఏ భాషలో ఎలా పిలిచినా కూడా అది చైతన్యం అనొచ్చు ఎరుక అవ్వచ్చు ఆత్మజ్ఞానం అనొచ్చు అది తెలుసుకునేదానికి మీరు ఇప్పుడే
(45:05) చేయాల్సిన పని ఏందంటే జ్యోతిష్యం నేర్చుకున్నా ఇంట్రెస్ట్ ఉన్నా ఉంటే మాత్రం కచ్చితంగా వదలకండి అది అది ఏదో YouTube చూసి నేర్చుకుంటారా లేకపోతే ఏదనా గురువు దగ్గరికి వెళ్లి నేర్చుకుంటారా లేకపోతే ఏదైనా తపస్సు చేసి నేర్చుకుంటారా మొత్తానికి దాని మీద ఇంట్రెస్ట్ ంటే మాత్రం వదలద్దండి ఎందుకంటే ఇది కంప్లీట్ గా మీ ఆత్మని శుద్ధి చేయగలిగే ఒక తపస్సు అన్నమాట జ్యోతిష్యం అనేది నాకు అంత ప్ాషన్ ఉంది అంత పిచ్చి ఉంది కాబట్టి ఇలా చెప్తున్నాను.
(45:31) సో నాకు దాంట్లో ఒక హై స్టాండర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాను. అందుకని నేను ఎవరు ఎంత రెచ్చగొట్టినా ఎవరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను చాలా ఓపిక సహన కొత్త కర్మలు చేయను నాకు తెలుస్తుంది నేను పూర్వ జన్మలో ఏం చేస్తారు అని మీకు తెలిీదు కాబట్టి ఇలా రియాక్ట్ అవుతా ఉంటారు. అందుకే నన్ను నాకు తెలుసు నాకు ఏడో స్థానంలో సినిమా ఉంది నా భార్య ఎంత తిట్టిన నేను పెద్ద రియాక్ట్ గా నవ్వుతూ పక్కక వెళ్ళిపోతా ఉంటాను.
(46:07) ఎందుకంటే నేను పూర్వ జన్మలో ఆల్రెడీ చేశను కాబట్టి పూర్వ జన్మలో నేను ఈ ఉన్నత విద్య సంపాదించాలి ఏదో తండ్రి గురువు అనుకొని తండ్రినే ఫాలో అవుతూ తల్లిని ఇగ్నోర్ చేసినా నాకు తెలుసు తల్లికి ఏం చేయాలని ఈ జన్మలో ఎందుకంటే నా కర్మ నాకు తెలుసు కాబట్టి నాకు నాలుగో స్థానంలో రాహు ఉన్నాడు. సో తల్లికి ఏం చేయాలి తల్లిని విస్వరించాను నేను బయట పోయి చదువుకుంటూ తల్లిని విస్వరించా తల్లి అంతా బాధపడింది కొడుకు రాలేదే ఇప్పుడు తల్లికి చేయాలి నాకు ఆ కర్మ ఉంది.
(46:48) ఇప్పుడు మా మదర్ కి బాగలేదు అనుకోండి మా తమ్ముడు హాస్పిటల్ ఫీస్ కడతాను అన్నా కూడా నేను కట్టనివ్వను నేనే కట్టాలి. [నవ్వు] ఏంది వీడియో విస్తరంగా ప్రవర్తిస్తున్నాడు. 10 సార్లు వీడియో కడుతున్నాడు లక్షలు లక్షలు అయినా కూడా వీడియో కడుతున్నాడు ఎందుకంటే నాకు తెలుసు నా కర్మ ఏంది నేను నేను ఏం చేయాలో తెలుసు కాబట్టే మా తమ్ముడిని పక్కక నెట్టి నేనే పోయి పీజలు కడుతుంటాడు నా భార్య కూడా ఏది వాట్ ఇస్ హాపెనింగ్ అట్టు ఎందుకంటే నాకు రుణం ఉంది నాకు తెలుసు ఆ రుణం తీర్చుకోవాలి కాబట్టి నేను ఏది ఏ చిన్న కష్టం వచ్చినా కూడా తల్లి ఫోన్ చేస్తే టక్కమని వెళ్ళిపోతాను నేను
(47:20) ఎందుకంటే పూర్వ జన్మలో పట్టించుకోలేదు నేను మా నాన్న అంటుంటాడు నాకు బాలేకపోతే రావాలి నువ్వు [నవ్వు] నేను అంటాను నాకు పర్వస్థనాల గేతం ఉంది ఆల్రెడీ నీకు పూర్వ జన్మలో చాలా చేశను నేను ఇప్పుడు నాకుేమ నేనుేం చేయను నీకు అలా మీ మీ కర్మలు మీరు తెలుసుకుంటే మీ ఆత్మజ్ఞానం మీరు పొందగలిగితే జ్యోతిష్యం ద్వారా సో మీరు ఏం చేయాలి ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరిని బాధపెడితే ఏం జరుగుతది ఎటువంటి కంజంక్షన్స్ వస్తాయి ఎటువంటి ఆ ఒక విచిత్రమైన పొజిషన్స్ మీ చార్ట్లో ఎలా కూర్చుంటాయి గ్రహాలు ఏ నక్షత్రాలని ఎలా యక్టివేట్ చేస్తాయి ఇవన్నీ కూడా మీరు ఈ డిజైన్
(48:02) దేవుడు చేసిన డిజైన్ మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా కర్మలు దాటగలుగుతారు. కర్మలు ఎప్పుడైతే దాటడం నేర్చుకుంటారో అంటే గేమ్ అర్థం చేసుకుంటే గేమ్ యొక్క రూల్స్ మీరు అర్థం చేసుకున్నప్పుడు గేమ్ను చాలా ఈజీగా ఆడగలుగుతారు. గేమ్ ని అర్థం చేసుకోకపోతే గేమ్ రూల్స్ అర్థం కాకపోతే గందరగోడం, గజిబిజి బాధ ఇబ్బందులు ఇవన్నీ వస్తుంటాయి.
(48:26) సో ఇది నేను చెప్పాలనుకుంది ఈరోజు నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశనా లేకపోతే మీకు జ్ఞానం వచ్చానా నాకు తెలియదు మొత్తానికైతే నేను ఇది చెప్పాలి అనుకున్నాను ఈరోజు చెప్పాను నేను ఓకే ఇది హై పిచ్ అనిపిస్తే మీకు ఓకే సో దయచేసి దాన్ని ఇగ్నోర్ చేయండి ఓకే మీకు అర్థమైనంత వరకే తీసుకోండి. సో అర్థం కాకపోతే వదిలేసేయండి దాని గురించి డీప్ గా తోద్దు.
(48:48) నేను చెప్పాలనుకుంది ఏందంటే మీకు ఆస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేర్చుకోండి. దాన్ని వదిలేయకండి దాన్ని డిలే చేయకండి ఎందుకంటే మీ ఆత్మ కోరుకుంటా ఉంది ఇది ఆత్మ కోరుకుంటుంది కాబట్టి ఇక్కడిదాకా వచ్చారు మీరు ఇది వింటున్నారు నేను చెప్పేది ఉదయంఏడు గంటలకు ఎవరు లేస్తారు ఎవరు పెట్టుకొని వింటారు చాలా పనులు ఉంటాయి డ్యూటీకి వెళ్ళాలి స్కూల్ కి వెళ్లి పిల్లల్ని రెడీ చేయాలి ఇవన్నీ పక్కన పెట్టి మీ ఆత్మ జ్యోతిష్యం అనే ఒక క్లాస్ వినడానికి వస్తుంది అంటే మీ ఆత్మకి ఏం కావాలో అది అది మీరు తెలుసుకుంటున్నారు.
(49:25) సో ఆ నాలెడ్జ్ వచ్చింది మీకు పూర్వ జన్మలో ఏదో జ్ఞాపకం గుర్తొచ్చింది అందుకని దీనికి అటాచ్ చేయారు. మీకు ఎవరు చెప్పలే ఇంతవరకు జ్యోతిష్యం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి మీకు ఎవరు చెప్పలే కానీ మీరు మీకు ఎందుకో ఆ వీడియో టచ్ అయింది జ్యోతిష్యం వీడియో దాన్ని చూశారు అది మీకు ఎవరు చెప్పలే దాన్ని చూడమని కూడా కానీ మీ ఆత్మ దాన్ని వెతికింది.
(49:49) సో దాని మీద ఇంట్రెస్ట్ పెట్టుకుంది. సో ఎక్కడో ఫోన్ నెంబర్ రాసిఉంటే ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకుంది సో గ్రూప్ లో చేరింది ఆ తర్వాత ఈ మీటింగ్ లోకి వచ్చింది ఇదంతా చేస్తుంది అంటే ఆత్మ ఏదో కావాలని కోరుకుంటాను మీ ఆత్మ సో మీ చార్ట్ మీరు స్టడీ చేసుకోండి నేను చెప్పినవన్నీ మీ చార్ట్ లో చూసుకోండి ఓకే సో ఆ విధంగా గత జన్మ అనుభవాలు గుర్తు చేసుకొని ఈ జన్మలో వాటికి అనుగూణంగా కొత్త కర్మలు చేయకు కుండా నెక్స్ట్ జీవితాన్ని అందంగా డిజైన్ చేసుకోండి ఓకే ఇదండి నేను చెప్పాలనుకండి ఈ వీడియో ఈ డిస్కషన్ YouTube లో స్ట్రీమ్ అవుతది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ మీలాంటి
(50:34) వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉండే వాళ్ళకి షేర్ చేయండి మీ బంధువులు ఫ్రెండ్స్ కి ఇది అద్భుతమైన జ్ఞానము సో ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు జ్యోతిష్యం అనేది తెలుసుకోవాలి తెలుసుకొని ఒక అవగాహనతో జీవితాన్ని నడపాలి అని కోరుకుంటున్నాను ఓకే థాంక్యూ అండి థాంక్యూ వెరీ మచ్.

No comments:

Post a Comment