Sunday, April 12, 2026

హింస - అహింస, సత్యం - అసత్యం అంటే అసలు అర్థం?

హింస - అహింస, సత్యం - అసత్యం అంటే అసలు అర్థం?

Author Name:Venkata Chaganti

Youtube Channel Url:https://www.youtube.com/@Dr.VenkataChaganti

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yAVpKfvPjv0



Transcript:
(00:01) ఓం నమస్కారం అండి నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతనం సేనకు స్వాగతం సుస్వాగతం ఆ ఇవాళ్ళ అష్టాంగ యోగసాధ గురించి మాట్లాడటానికిని డాక్టర్ చాకంటి గారు అని పిలిచాను నమస్కారం డాక్టర్ చాగంటి గారు ఓం నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి ఏమిటి అష్టాంగ యోగ సాధన మీద పడ్డారు. చెప్తాను మీకు యోగ సంబంధ అసలు అసలు అష్టాంగ యోగ సాధన అంటే ఏమిటి సార్ ఎందుకు చేయాలి సార్ ఓకే అష్ట అంటే ఎనిమిదని తెలుసు మీ అందరికీ అవును అంగ అంటే పార్ట్స్ ఓకే యోగ అంటే యుజ్యతి అంటే మనకు కలవటం అన్నమాట ఎవరితో పరమాత్మతో
(00:48) ఓ ఓకే సాధనం అదిఒక టూల్ ఓకే అంతే అష్టాంగ వ్యవసా సాధన అంటే అది సింపుల్ స్టోరీ ఆ అయితే ఈ అష్ట ఏమిటి అంగాలు ఏమిటి ఉమ్ ఆ ఎనిమిది అంగాలు ఏమిటి దానికి మ్ అంటే యోగాన్ని సాధించడం కోసము అంటే పరమాత్మతో మన ఆత్మని కలపడం కోసము ఎనిమిది అంగాలుగా యోగం అభ్యసించాలి అని మన పతంజలి మహర్షి మా తాతగారు [గురకలు] చెప్పారు. ఓకే ఓకే సో ఆయన చక్కగా ఇంకా యోగదర్శనం అని గ్రంథాన్ని కూడా రచించారు.
(01:28) ఓకే దానిలో ఎనిమిది అంగాలు చెప్పాలంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఓకే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఎనిమిది అంగాలు అంటే ఇప్పుడు ఈ అంగము అంటే మీనింగ్ ఇది అని మీరు అంటున్నారు ఇవి అని మీరు అంటున్నారు కానీ మనకి తెలిసిన భాష తెలుగులో అంగాలు అంటే బాడీలో పార్ట్స్ అనుకుంటాం కదా కాదా అప్పుడు తప్పేముంది అనొచ్చు పాత్ర అన్నామ అనుకోండి పాత్ర అంటే అర్థం ఏంటి థింగ్ విచ్ హోల్డ్స్
(02:14) ది కంట కంటైనర్ లాంటిది కంటైనర్ అంటారు అప్పుడు మనం ఒక యాక్టర్ వచ్చాడు అనుకో నీ పాత్ర ఏంటి ఇందులో అంటే అర్థం ఏంటి అవును ఏంటి చెప్పండి నీ పాత్ర ఏంటంటే నీ గిన్నె ఏంటనా నీ కంటైనర్ ఏంటనా లేదు కదా ఒక మాటకి ఒక పదానికి అనేక అర్థాలు అనేక అర్థాలకు ఒక పదము ఉండటం సహజమే కదా అవును అవును దాని యొక్క సందర్భాన్ని బట్టి మనం వాడతాం మనము మొట్టమొదటి వీడియో మనఇద్దరం కలిసి చేసింది 2016 లో రంగనాయకమ్మ మీద చేసింది రంగనాయక అప్పుడు మనము సైందవము అంటే లవణం అని వస్తుంది అని వస్తుంది అని చెప్పుకున్నాం మనం అవును అవును అవునా అంటే ఒక పదానికి ఎన్నో అర్థాలు
(02:59) ఉంటాయి సందర్భాన్ని బట్టి అర్థం ఉపయోగిస్తాం భోజనం చేసే సమయంలో సైందవాన్ని తీసుకురా అని చెప్పాను అనుకోండి ఎవరన్నా వాళ్ళు గుర్రం తీసుకొచ్చారు అనుకోండి అర్థం ఉండదు. ఇప్పుడు ఉప్పు తీసుకురావాలి. అలానే బయటికి ప్రయాణానికి వెళ్తున్నాను సైందవాని తీసుకురా అంటే గుర్రాన్ని తీసుకురా అని అర్థం అంతే కానీ అప్పుడు ఉప్పు తెచ్చి ఇవ్వకూడదు.
(03:19) అవును సో ఇవి మనకి తెలిసిన విషయాలు మనం ఎన్నో సందర్భాల్లో భాషను బట్టి కాంటెక్స్ట్ ను బట్టి మనం అర్థం చేసుకుంటాం. అవును అంతేకానీ ఒకటి తెలుసు కదా నాకు దాంతోనే కప్పగెంతులు వేస్తాను అంటే కుదరదు. అవును సో ఎనిమిది అంగాలు అంటే బాడీలో పార్ట్స్ అని కాదు పార్ట్స్ భాగములు అని అర్థం అన్నమాట ఒక్క అంగలో దూకాడురా వాడు అంటాం అంటే అర్థం ఏంటి అవును అంటే బాడీలో ఒక పార్ట్ ఇసేరేసాడు అని చెప్తామా లేదు కదా అవును సో అది సో ఇవన్నీ కూడా మనకి భాషను బట్టి కంటెక్స్ట్ ని బట్టి మనం అర్థం చేసుకుంటాం.
(03:57) అంతేకానీ నాకు వచ్చిన భాష ఇంతే కాబట్టి ఇంతే అర్థం చేసుకొని ప్రపంచం అంతా అదే అని అనుకుంటే బావిలో కప్ప ఓకే యా ఏంటి రికార్డు కావాలేదా సర్ ఇప్పుడు అయితే నాకు దీని మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ దేని మీద ఈ అష్టాంగ యోగ సాధన మీద అవును సార్ ఆ అడగండి నాకు తెలిస్తే నాకు తెలిసినంత మట్టుకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మ్ [గొంతు సవరించుకోవడం] ఇప్పుడు మీరు యమనియమాలు అన్నారు చూసారా
(04:42) యా యమాలు ఐదు నియమాలు ఐదు ఆ ఈ ఆ ఇప్పుడు ఈ ఎనిమిదిలో యమాలు ఐదు నియమాలు ఐదు అంటే మొత్తం ఈ 10 ఒకటి కిందకి లెక్కేస్తున్నారా మీరు ఒక ఆ కాదు యమాలు ఐదు ఒక లెక్క ఓకే నియమాలు ఐదు ఇంకొక లెక్క ఆసనాలు ఇంకొక లెక్క ప్రాణాయామ ఇంకొక లెక్క ప్రత్యాహారం ఇంకొక లెక్క ధారణ ఇంకొక లెక్క ధ్యానము ఇంకొక లెక్క సమాధి ఇంకొక లెక్క ఇప్పుడు ఇందులో ఈ ఆ ఈ ఎనిమిదిలో ఏ ఒక్కటి తప్పినా కూడాను మీకు ఇదేంటి మోక్షం అనేది కష్టం అంటారా
(05:29) ఆ అవునండి ఓ ఓకే మోక్ష సాధన కోసమే అష్టాంగ యోగ సాధన కానీ కాన ఇంకో దాని కోసం కాదు కదా ఓకే ఇప్పుడు మిలిటరీ వాళ్ళు మార్చ్ పాస్ చేస్తుంటారు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అనుకుంటుంటారు తర్వాత బాయముడు పీచేముడు ధైనేమ్ముడు సాల్యూట్ కరో విశ్రాంక కరో ఇవన్నీ ఎక్సర్సైజ్ అన్ని ఎందుకు చేస్తారు చెప్పండి ఒక డిసిప్లిన్ కోసం చేస్తారు. అందరూ ఒక తాటి మీద వెళ్ళడానికి ప్రయత్నం అది.
(05:59) సో ఇవన్నీ మిలిటరీ వాళ్ళు చేస్తున్నప్పుడు అవన్నీ సాధనే కదా అవును అవును అవును ఎందుకు ఊరికే గన్న పేల్చడం నేర్చుకుంటే సరిపోతుంది కదా అంటే కుదరదు అక్కడ ఓకే డిసిప్లిన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మిలిటరీలో డిసిప్లిన్ లేనిదే యు కెనాట్ విన్ ఏ వార్ అవును అవును కానీ నువ్వు వచ్చాం వారికి ఎదురుగుండే శత్రువులు వస్తున్నారు కమాన్ చార్జ్ అంటే సారీ అని చెప్పి పారిపోతే ఎవడనా మనం ఏం చేస్తాం అప్పుడు అవును అది కాదు కదా డిసిప్లిన్ ఉండాలి వాళ్ళక ఒక పట్టుదల ఉండాలి వాళ్ళక ఒక టార్గెట్ ఉండాలి ఒక ఎయిమ్ ఉండాలి ఇవన్నిటికీ ఒక సిద్ధాంతం ఉంటుంది దాని ఒక పద్ధతి ఉంటుంది అవునా
(06:33) అవును అవును సో అట్లానే వంట నేర్చుకోవాలనుకోండి వంట నేర్చుకునేటప్పుడు మీరు షెఫ్లకి మీకు చూపిస్తారు వాళ్ళు తలకి టోపీ పెట్టుకుంటారు ఎందుకంటే తలలోనుంచి వెంట్రుకల కింద పడకుండా నోటికి మాస్క్ పెట్టుకుంటారు ఎందుకంటే నోటి తుంపల దానిలో పడకుండా చేతికి గ్లౌజ్ తొడుగుతారు ఎందుకంటే చెమట అవి పడకుండా ఇవన్నీ చేసుకొని ప్రాపర్ గా చేస్తే అది అన్నం వండినట్టుగా అవుతుంది.
(06:58) అంతేకానీ మధ్య మధ్యలో ఇంగిల్లు చేసుకుంటూ తినటము తుమ్మితే దానిలో తుమ్మటము లేకపోతే ఇలా చేస్తే ఎవడు తింటాడు చెప్పండి ఆ భోజనాన్ని అవును అవును కాబట్టి దేనికి ప్రతిదానికి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి ఆ సిస్టం ప్రతిదానికి ఉంటుంది ఏదైనా సాధించాలి అంటే సిస్టం కావాలి. యా ఒక డిసిప్లిన్ కావాలి. య ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను అంటే ఎందుకు అడుగుతున్నారు నాకు కొన్ని హేతువాదుల దగ్గర నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయి అన్నమాట హేతువాదులు మన ప్రపంచంలో హేతువాదులు ఇంకా మిగిలి ఉన్నారా ఇచ్చేస్తున్నారు అందరు సరే ఆ చెప్పండి అయితే వాళ్ళు చెప్తోంది ఏంటంటే యమ
(07:39) నియమాలలో ఒక నియమము యక్సెప్టింగ్ అదర్స్ యస్ ఇట్ ఇస్ బట్ నాట్ ఫోర్సింగ్ దమ టు చేంజ్ అనే అని అంటున్నారు అన్నమాట అటువంటి నియమం లేదే అందులో యమాలఐదు చెప్తా వినండి అహింస అస్తేయము అపరిగ్రహ సత్యము బ్రహ్మచర్యము ఈ ఐదు యమాలు ఓకే నియమాలు సౌచము సంతోషము స్వాధ్యాయము తపస్సు ఈశ్వర ప్రణధానము ఈ ఐదు నియమాలు యమ నియమాలు దీనిలో ఎదుటివాళ్ళ ఏంది ఇవన్నీ ఏం లేవుగా ఇందులో ఇప్పుడు ఇప్పుడు మీకు లెట్ అస్ గో వన్ బై వన్ యమాలు ఐదండి మొట్ట
(08:25) మొట్టమొదటిది మీకు చెప్పింది యమాలో అహింస మ్ లెట్ అస్ సే అహింస అంటే మీకు తెలుసు ఏంటో అవును అవునా అయితే చాలా మటుకు తెలియదు చాలా మందికి తెలియంది ఏంటంటే అహింస అన్నది హింస చేయకపోవడం అంటారు. అవును అవునా కానీ దాంతో పాటు ఇంకొక ముక్క చెప్పరు. మ్ అదేమిటంటే హింస చేస్తున్న వాళ్ళని హింసించడం అహింస. అంటే అంటే ఇప్పుడు నోటితో పిచ్చిగా మాట్లాడేవాడిని మనసులో కుట్ర పన్నేవాడిని దూషించే వాడిని చేతులతో కర్మ చేస్తూ ఎదుటివాడిని అకారణంగా కొట్టేవాడిని మ్ దాదాగిరి చేస్తున్న వాడిని ఏమాత్రం ఆలోచన లేకుండా వాళ్ళు ఏమి చదవకుండా పిచ్చిగా
(09:15) మాట్లాడే వాళ్ళని వాళ్ళని హింసించటం అహింస ఓ వాళ్ళని హింసించడమే సార్ కరెక్ట్ అది రాముడు అదే చేశాడు కదా మ్ రాముడు ఏం చెప్పాడు కరదూషణాదులు వచ్చారు వచ్చినప్పుడు పెద్ద 14వ000 సైన్యం వచ్చారు వస్తే వెళ్ళిపోండి తిరిగి ఆమె తప్పు చేసింది సూర్పణక సూర్పణక మందలించాడు వినలేదు వినకపోతే ఏం చేశారు చెప్పండి రాముడు శాసించాడు లక్ష్మణుని ముక్కు చెవులు కోసి పంపించు అన్నాడు మరి అహింసా ప్రియుడు రాముడు అవును అని ఆమె చేసిన దురాగతానికి ఆమెకి శిక్ష వేశడు.
(09:55) శిక్ష వేయకపోతే చాలా మందిని హింసిస్తుంది ఆమె అవును కాబట్టి హింసకుల్ని హింసించడం అహింస ఓహో ఈ విషయం చాలామందికి తెలియదు అహింస అంటే ప్రాణుల్ని చంపకపోవడము ఎవరిని మనం దూషించకపోవడం ఇలా అంటారు కానీ ఎవడైతే ఇలాంటి అధర్మ పనులు చేస్తున్నారో వాళ్ళని మార్గంలో పెట్టడము హింస అంటే ఇప్పుడు [గొంతు సవరించుకోవడం] ఒక దొంగ ఉన్నాడు లేకపోతే ఒక మర్డరర్ ఉన్నాడు వాడు పట్టుకొని జైల్లో పెట్టారు అనుకోండి వాడికి ఫ్రీడమ లేకపోవడం హింసే అవుతుంది.
(10:26) అవును కానీ అహింస అహింస మ్ అది విషయం ఇప్పుడు గాంధీజీ అహింసకి మారు పేరు అని చెప్పుకుంటాం కదా అందరం అవును ప్రపంచంఅంతా ఆయన పొగుడుతుంది. అవును ఆయన ఏం చేసాడు బ్రిటిష్ వాళ్ళ టైంలో జైల్ బరో అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయనే ఆయనే తినకుండా మానేసి సత్యాగ్రహం అన్నాడు. సత్య ఆగ్రహం మ్ సత్య ఆగ్రహం మరి ఇప్పుడు మనకి మనకి ఇవన్నీ తెలవాలి విషయాలు మరి గాంధీజీ చేసింది హింసే మరి అది ఎంతమంది లాటి దెబ్బలు తిన్నారు చెప్పండి అవును ఆయన పిలిపిస్తేనే కదా
(11:10) అంతేగా అది కాబట్టి మనము హింసకి డెఫినేషన్లు నీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వకూడదు శాస్త్రాలు చదివి సత్యం తెలుసుకోవాలి అప్పుడే హింసకి అర్థం అవుతుంది మ్ ఇప్పుడు రోడ్డు మీద ఒకడు దురాగతం చేస్తున్నాడు వాడు వచ్చేపోయే వాళ్ళ ఆడపిల్లలందరిని ఏడిపిస్తున్నాడు వాళ్ళని పట్టుకొని లాగుతున్నాడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు వాడిని శిక్షించాల్సిన బాధ్యత ఎవరిది ధర్మాత్ముడుగా మనది అవును కాబట్టి మనము అట్లాంటి వాడిని పోలీసులకి పిలిపించి అప్ప చెప్పడము వాడి మీద కేసులు పెట్టడము వాడిని విడుదల కాకుండా చేయటము ధర్మవంతులమైన మన పనే నే అది
(11:53) యా అది చేయకపోతే మనం హింస చేస్తున్నట్టు లెక్క యా యా ఓకే నా రెండో ప్రశ్న ఏంటంటే ఉమ్ గురువు తలుచుక గురువులు తలుచుకుంటే మోక్షం ఇప్పించగలరా లేదండి ఉమ్ అదేంటి ఆ గురువుని తలుచుకుంటే మోక్షం వస్తుంది తలుచుకోవడం అదే కదా మనం చెప్పేది దానికి ఇప్పుడు తపస్సు అంటాం ఈశ్వర ప్రణిధానము అంటాం అంటే పరమాత్ముని మనం అన్ని మనం అన్ని కర్మలు చేసి కర్మల్ని ఆయనకు సమర్పించి ఏమి ఆశించకపోవడాన్ని మనం గురువుని తలుచుకోవడం అంటాం అది ఆయనే కదా అందరికీ గురువు
(12:39) గణానాంత్వా గణపాతిగుంహవామహే కవిం కవినాం ముపమశ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మాణం బ్రహ్మణస్పత ఆనహసున్వన్నోతిబీహి సీదసాదానం ఆయన కవులకు కవి అవును కవులందరికీ ఆయనే కవి అవును అవునా కాదా అయితే అట్లనే బ్రహ్మ బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళందరికీ ఆయన బ్రహ్మ అవును జేష్టరాజం అవునా కాదా అటువంటి పరమాత్మని మనం తలుచుకోవడం అన్నది భాగం కదా ఇందులో అవును ధ్యానం మరి ఎవరి మీద చేస్తున్నాం మరి
(13:24) అవును సో యక్సెప్టింగ్ పర్సన్స్ యస్ దే ఆర్ అనేది ఇట్స్ నాట్ ఏ వే టు గెట్ మోక్షమా యక్సెప్టింగ్ ఏంటి అసలు అసలు ఎవరిని యక్సెప్ట్ చేయరు ఇంక ఇక్కడ యోగ సాధనలో ఎవరినో యక్సెప్ట్ చేయడం ఏంటి పరమాత్మనే యక్సెప్ట్ చేయటం ఇంకొక ఏం లేదు మోక్ష సాధన చేసేవాడికి పరమాత్మ తప్పితే ఇంకొక ఏమ ఉండదు ఉమ్ అంటే నేను ఇప్పుడు ఎవరినైనా ఎవరి మీదనా ఆరిచినా లేకపోతే ఎవరి మీదనా డిస్ప్లేర్ చూపించినా ఇవన్నీ కూడాను ఆర్ అంటే డ్రా బ్యాక్స్ ఫర్ మీ టు గెట్ మోక్షం అంటే మీరు ధర్మం చేస్తుంటే గనుక డ్రా
(14:08) బ్యాక్ ఉండదు. మ్ ఇప్పుడు శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు అని ఆయనకి పేరు అవును సో శ్రీకృష్ణుడు కచ్చితంగా అష్టాంగ యోగ సాధన చేస్తూనే ధర్మం నిలపడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు ఆయన కంసుడిని చంపాడు అవును ఎంతో మంది రాక్షసులని దురిమాడు జరాసందుని చంపించాడు దగ్గరుండి అవును శిశుపాలుడిని చంపాడు ఉమ్ అవునా కాదా అవును ఇవన్నీ కూడా ఏంటి ఏంటి చెప్పండి మరి అని కూడా మరి ఆయన యోగీశ్వరుడు ఆయన పేరు ఎందుకు అంటే అధర్మాన్ని తీసేయడము అహింస మ్
(14:52) ధర్మాన్ని స్థాపించడం అహింస మ్ ఇది తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ధర్మాన్ని పాటించడం వాళ్ళకి ఇష్టం ఉండదు. కేవలం నేను వెజిటేరియన్ ఫుడ్ తింటాను కాబట్టి నేను అహింసకుడిని అనుకుంటే చాలా పొరపాటు నేను ఎందుకు ఎప్పుడు తిడుతుంటాను భారతదేశంలో తగలడడానికి బ్రాహ్మణే బ్రాహ్మణులే కారణం కదా కారణం కదా ఎందుకంటే వాళ్ళు కామగా ఇక మేము ఎవరిని ఏమ అనకుండా మా మూల మీద కూర్చుంటాము అని అధర్మాన్ని పెచ్చు పెరుగుతుంటే కూడా చూస్తూ ఊరుకున్నారు.
(15:29) అవును మరి అధర్మం పెరుగుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటారు మీరు మీకున్న జ్ఞానం ఏంటి దాన్ని అందరికీ పంచి ఇది ధర్మము ఇది చేయాలి అని చెప్పి అందరిని ప్రోత్సహించటం అవును ఆ మరి ఓకే ఇప్పుడు మీరు కృష్ణుడు గురించి చెప్పేసారు కాబట్టి గీతలో కృష్ణుడు నా క్వశ్చన్ అదే అన్నమాట కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పింది చెప్పాడు చూపించాడు అని చెప్పి సో మీరు అదే చెప్పారు కాబట్టి అది అయిపోయింది.
(16:02) య ధర్మాన్ని ఇప్పుడు అర్జునుడికి ఏం చెప్పాడు నువ్వు ఇప్పుడు నీ ధర్మం నెరవేర్చు అని చెప్పేసాడు ఆయన స్పష్టంగా మ్ ఓకే ఇప్పుడు ఇందాకటి క్వశ్చన్ే మళ్ళీ ఆ మోక్షము అనేది డెస్టినీనా మోక్షము అంటే ఏంటంటే ముక్తి ముక్తి అంటే ఏంటి మన జనన మరణాలు నుంచి ముక్తి ఓకే జనన మరణాల మూలంగా మనం మాటి మాటికి దుఃఖం పాలవుతూ ఉంటాము దానికోసం మళ్ళీ సుఖం కోసం చాలా కష్టపడుతూ ప్రయత్నాలు చేస్తూ ఉంటాము నాది అనే మమకారం పెంచుకుంటాము ఈ శరీరం
(16:48) నాది ఈ శరీరంతో నేను కలకాలం ఉంటాను అనుకుంటూ ఉంటాము ఏవేవో పిచ్చి పనులు చేస్తాము ఇవన్నీ చేసి మళ్ళీ అదే నరకంలోకి వెళ్తున్నాం అంటే జనన మరణ సైకిల్ లోకి వెళ్తున్నాం అలా జనన మరణ సైకిల్ నుంచి తప్పించుకొని బ్రహ్మాండమైన ఆనందం పొందటానికి మనిషి తన ఆత్మ ఏది అనుకుంటే అది జరిగిపోవడానికి మోక్షం అది అది నీకు నువ్వు తెచ్చుకోవాలా అది నీకు రాసిఉందా ఆల్రెడీ అని అంటున్నా లేదు మనకి మనమే తెచ్చుకోవాలి.
(17:22) ఆ మనమే కష్టపడాలి దానికి మనమే శ్రమించాలి. మ్ ఓ మనం అనుకున్నా లేదా కృషి చేసుక కృషి చేయకుండా ఉన్నా కూడాను కృషి చేయకపోతే రాదు శాస్త్రి గారు మ్ రామ రామ రామ రామ అనుకుంటూ కూర్చున్నా కృష్ణ కృష్ణ కృష్ణ అంటూ కూర్చున్నా శివ శివ శివ అనుకుంటూ కూర్చున్నా పరమాత్మ పరమాత్మ పరమాత్మ అంటూ కూర్చున్నా ఏమి జపం చేసినా ఆ జపం అంతవరకే ఉంటుంది కానీ మోక్షానికి అది సాధ కాదు ఎందుకంటే మనము అవిద్యలో కూరుకుపోయి ఉన్నాం ఇది నా శరీరము అని అసలు నేనే ఇది అనుకుంటున్నాను నేను
(18:04) అవును ఇప్పుడు శరీరం ఇప్పుడు నేను నిద్ర లేచాను అంటే శరీరం ఎప్పుడైతే మేలుకుంటుందో మనం నేను నిద్ర లేచాము అంటాం అవును నేను చూస్తున్నాను నా కళ్ళతో నేను చూస్తున్నాను నా కళ్ళతో నేను చూస్తున్నాను నా చెవులతో నేను వింటున్నాను నా ముక్కుతో నేను పీలుస్తున్నాను నా నోటితో నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇందులో నా అంటే ఎవరు అహంకారం [నవ్వు] అది ఏమవుతుందంటే ఆత్మకి అహంకారం ఒకటి జోడిస్తాడు పరమాత్మ ఫస్ట్ ఫస్ట్ సృష్టి చేసేటప్పుడు పుట్టింది అహంకారం అహంకారాన్ని మనకి జోడిస్తాడు ఎందుకంటే మనం కోరుకున్నాం కాబట్టి సో అహంకారంతో ఉంటాం కానీ మనకి అవిద్యలో
(18:44) ఉంటాం అన్నమాట ఎంతసేపు మనము ఇప్పుడు ఈ యొక్క అవిద్యలో ఉండటం మూలంగానే మనకి కోపాలు తాపాలు అవన్నీ వస్తాయి. మ్ ఈ యమనియమాల మూలంగా వాటిని మనము ఉపసమింప చేస్తూ ఉంటామ అన్నమాట మ్ ఇప్పుడు రోడ్డు మీద ఒక అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయాన్ని ఎదిరించాలి అది ధర్మం మ్ కానీ అన్యాయాన్ని ఎదిరిస్తే నాకు నష్టం అవుతుంది అనుకున్నాం చూసారా అప్పుడు మనము అవిద్యలో ఉన్నట్టు ఏదైతే అధర్మం ఉంటుందో దాన్ని కచ్చితంగా మనము అడగాలి చెప్పాలి చేయాలి మ్ మనకి ఎంత శక్తి ఉంటే ఆ శక్తిని ఉపయోగించాలి.
(19:27) అవును అవును సో దేర్ఫోర్ ఇది ఇది అహింస అంటే ఓకే అస్తేయము అంటే దొంగతనం చేయకపోవటం అంటే నాది కాని వస్తువు నాది అని చెప్పటం స్తేయము అంటే దొంగతనం అస్తేయం అంటే మనం దొంగతనం చేయకపోవటం ఒక వస్తువు నాది కాదు అన్నప్పుడు నాది కాదు అంతే ఇంకా ఓకే సో అలా మనం చెప్పడం అని ఎంత కరెక్ట్ ఇప్పుడు ఒక జాబ్ ఉందండి ఆ జాబ్ జాబ్ ఏంటంటే దాని రిక్వైర్మెంట్స్ ఉంటాయి నువ్వు మార్నింగ్ 8 నుంచి సాయంకాలం 4:00 దాకా ఇక్కడ ఉండాలి అని రిక్వైర్మెంట్ ఉందనుకోండి ఆ రిక్వైర్మెంట్ ని నేను తృణీకరించి నేను 8:30 కో 9:00 కో వెళ్లి నేను దానికి సరిగ్గా నేను జస్టిస్ చేయకపోవడం అన్నది
(20:11) అస్తేయము అలానే ఏదన్నా వస్తువు ఇంతకు అమ్మాలి ఇంత అని పెట్టి బ్రాండ్ కి అమాయకుడు వచ్చినప్పుడు వాడిని మోసం చేసి ఎక్కువగా అమ్మటం అన్నది అస్తేయము ఓకే అంటే స్టే స్తేయం అస్తేయం కాదు అంటున్నాడు దొంగతనం ఓకే సో మనకి అలా ఉండాలన్నమాట సో అందుకని ఇవన్నీ పాటించాలి అంటే ధర్మాన్ని పాటించాలి కదా అవును అంటే ధర్మాన్ని పాటించాలి అంటున్నారు ఇక్కడ డిబేట్ అల్లా వస్తుంది ఏంటంటే వాట్ ఇస్ ధర్మము అని చెప్పి వేదం వేదంలో చెప్పబడినవన్నీ ధర్మాలు ఉమ్ అగ్నిని ఈలే అన్నప్పుడు అగ్నిని నేను
(20:57) ప్రశంసిస్తున్నాను అంటే అందరం ప్రశంసించాల్సిందే అదే ధర్మం ఓ ఓకే కానీ వేదం వేదము మీరింది అదఅంతా అధర్మం అన్నప్పుడు మరి ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కానీ అక్కడ వాళ్ళు ఎవరు వేదాలు చదవరు కదా మరి వాళ్ళు ఎట్లాగా వాళ్ళకి తెలియదు కదా మోక్షం అంటే ఏంటో ఆ వాళ్ళు జనన మరణ సైకిల్ లో వెళ్తూనే ఉంటా ఉంటారు కదా అందరూ మనం కూడా ఇప్పుడు మనము పాటించకపోయినా మనం జనన మరణ సైకిల్ లో వెళ్ళిపోతూ ఉండాల్సింది.
(21:30) ఉమ్ ఇంకా దానికి తిరుగులేదు శాస్త్రి గారు ఉమ్ నేను పాతికేళ్ళ ఉన్నప్పుడు నేను అనుకున్నది ఆ ఏముందిలే ఇంకా వయసుందిగా చేసుకుంటా పోతా అనుకుంటా కానీ అలా అలా చూస్తూనే 100 వచ్చేస్తది. మొన్న దాదాకా ఇవాళ ఎవరు ఉంటున్నారులే అనుకో అంటే నేను మానవుడిని ఊహించి చెప్తున్నాను నేను 100 సంవత్సరాలు బ్రతకాలని ఆశ నాకు మానవుడు ప్రతి మానవుడు బతకాలని నేను అనుకుంటున్నా తప్పేమ ఉందా తప్పులేదు అంతే కాకుండా మనం కూడా కృషి చేయాలి 100 సంవత్సరాలు బతకాలని కృషి చేయాలి ఎందుకంటే భగవంతుడు మళ్ళీ వేదం చెప్పాడు శతమానం భవతి అవునా కాదా అవును తదం భూయస్ శరదః శతాత్
(22:10) మరి ఇవన్నీ మనం వేద మంత్రాలు చదువుకుంటున్నప్పుడు ఎందుకు చదువుకుంటున్నాం ఊరికి గడ్డి పరకన కాదు కదా మ్ అది సత్యము ఓకే సత్యమైనప్పుడు ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. అంటే ఈ ఫాస్ట్ పేసడ్ యుగంలో వేదాలు చదువుకుంటుంటంటే నాకు బుక్ ఎట్లాగా నేను బతకడం ఎట్లాగా నేను లగ్జరియస్ గా లాబిష్ గా బతకాలి అంటే ఇక్కడ అమెరికాలో ఉండి చేయాలి అన్నప్పుడు వేదం చదివితే కుదరదు కదా నాకు నాకు ఏం మాట్లాడుతున్నారు శాస్త్రి గారు మీరు ఏం మాట్లాడుతున్నారు శాస్త్రి గారు అసలు ఎవరన్నా ఈ బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు ఈ క్వశ్చన్ వేయరు యాక్చువల్ గా మిమ్మల్ని తిడుతున్నాం అనుకోకండి
(22:51) బుద్ధి ఉన్నవాడు ఎవ్వడు ఈ క్వశ్చన్ వేయడు మీరు చెప్పండి లక్ష్మణ లక్ష్మణుడు ఏం చేశడు రాముడిని ఫాలో అయి వెళ్ళాడు ఆయన అది ధర్మం అనుకున్నాడు రాముడు ఏం చేశడు తండ్రి మాటకి కట్టుబడి వెళ్ళిపోయాడు ఆయన అది ధర్మం అనుకున్నాడు. మ్ కృష్ణుడు ఏం చేశడు ధర్మాన్ని స్థాపించడం కోసం పాండవ పక్షపాతిగా మారాడు. వాళ్ళందరూ లగ్జరీలో లేరా నాకు అర్థం కావట్లేదు శాస్త్రి గారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని నిలబెట్టుకుంటూనే వెళ్ళారు కదా అర్జునుడు పాండవులు ఎంత స్ట్రాంగ్ అండి పాండవులు ఐదుగురు పాండవులు అంటే ప్రపంచం అంతా వనికి ఇంక్లూడింగ్ యదుకులం కృష్ణుడు మరి ఎందుకు
(23:32) పాండవులకి కరెక్ట్ గా ఉన్నాడు ఎందుకంటే ధర్మపరులు పాండవులు అని చెప్పి మరి ఏమనుకుంటున్నారు పాండవులు అంటే పాండవులు అంటే మొత్తం ప్రపంచం వనికింది. అలాంటి పాండవులు అంత బలమైన పాండవులు కూడా జూద మాడినప్పుడు దానికి కట్టుబడి వెళ్ళిపోయారు అడవికి వా లగ్జరీలో లేరా ఏంది శాస్త్రి గారు ఇవన్నీ కాకమ్మ కబుర్లు శాస్త్రి గారు నేను నా జీవితాన్ని ఇప్పుడు ఇప్పుడు దీనిలో ఇప్పుడు చెప్తా చూడండి ఇందులో అపరిగ్రహ అని ఒకటి ఉంది.
(24:06) అపరిగ్రహము అంటే ఏమిటి అంటే నాకు కావలసిన నా శరీరానికి కావలసిన దాని కంటే ఎక్కువగా తినటము నేను నాకు కావలసిన లగ్జరీ కంటే ఎక్కువగా సంపాదించే ప్రయత్నం చేయటము దాన్ని దానం ఇవ్వకపోవటము ఇవన్నీ కూడా అపరిగ్రహాలు అంటే ఏమిటంటే పరిగ్రహము అంటే చుట్టూత అన్ని గ్రహించడం అన్నమాట అపరిగ్రహం అంటే గ్రహించకపోవడం అంత కావలసినంత ఎక్కువగా తీసుకోకపోవడం సో మీరు లగ్జరీ అనేది ఏదైతే ఉందో శరీరానికి ఉండే లగ్జరీ ఈ పంచభూతాలకి సంబంధించింది అంటే నాలికతో టేస్ట్ చేస్తాం.
(24:49) అవునా కాదా అవును ముక్కుతో వాసన పీలుస్తాం కంటితో చూస్తాం చెవులతో వింటాం చర్మంతో ముట్టుకొని స్పర్శ చేస్తాం వీటికి కావలసినంతనే తీసుకోవాలి. అంతేకానీ కావలసిన దానికంటే ఎక్కువ తీసేసుకోవడమో దాని మూలంగా మీ శరీరమే ఖిన్నం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మీరే మీరు పాపం వడికట్టినట్టు అవుతుంది మీరే అనుభవిస్తారు దాన్ని అవును మనం ఎంతో మంది ఇక్కడ ఒబేస్ పీపుల్ ని చూస్తున్నాం.
(25:17) అవును మరి ఎందుకు వచ్చింది ఒబేసిటీ ఏ డాక్టర్ని అడిగినా చెప్తాడు. అవును అవునా కాదా శరీరం ఇచ్చినప్పుడు ఆ శరీర దారుఢ్యాన్ని పెంచుకోవటము ఆసనాలు వేయాలి అందుకనే దానిలో యమనియమ ఆసన అన్నారు ఆసనాలు వేస్తే కనుక శరీరంలో ఉన్న ఆ రోగం పోతుంది ఏదైతే అత్యాస తినాలి చేయాలి ఓ అని ఊగిపోవాలి అనే హంగామా డాంబికాలన్నీ పోతాయి ఓకే ఓకే కావాలి యా జనాలకి అర్థమైింది అనుకుంటాను ఇంకా అర్ అర్థం అవ్వదండి మీరు మీరు అసలు అమాయక ప్రాణి మిమ్మల్ని మించిన అమాయకుడు ప్రపంచంలో ఎవడు లేడు.
(26:00) ఎందుకంటే జనాలు అర్థం చేసుకోరు ఎందుకంటే నాకు ఇది కావాలి అంటే నేను ఎట్లా అర్థం చేసుకుంటాను నేను నేను ఒక సభ పెడతానండి పెట్టి ధనం సంపాదించవాలి అనుకున్న వాళ్ళందరూ వచ్చేసేయండి ఇక్కడికి అంట వచ్చేసాడు మీకు మీకేమి ఈ రోజు మీరు ఒక మిలియన్ తీసుకుపోతారు బ్యాక్ అంటారు తప తప తప తప వచ్చిపడతారు అవును దాన్ని మీరు ఒక కండిషన్ పెట్టారనుకోండి అష్టాంగ యోగ సాధన చేసిన వాడికి ఇస్తా అని చల్బే అంటాడు వెళ్ళిపోతాడు ఎందుకంటే వాడు ఎక్స్పెక్ట్ చేసింది అది కాదు ఇది హేతువాదులు కాదు వాళ్ళు అహేతువాదులు వాళ్ళకు హేతువు లేదు వాళ్ళ దగ్గర కారణం లేదు అవును ఇదంతా ఎందుకు శాస్త్రి గారు ఎంత పెద్ద
(26:39) సైంటిస్ట్ అన్నా తీసుకురండి నేను రెడీ టు డిబేట్ దట్ గాడ్ ఇస్ ఎక్సిస్టింగ్ నేను ప్రూవ్ చేసేస్తా కూడా ఎంత పెద్ద సైంటిస్ట్ అన్నా ఒకే ఒక్కే ఒక్కసారి మ్ ఎంత పెద్ద సైంటిస్ట్ ఫిజిసిస్ కెమిస్టు బయాలజిస్ట్ ఎవ్వడైనా సరే రమ్మనడు అవును సార్ యా భగవంతుడు ఉన్నా నిరూపించేస్తాం యా కచ్చితంగా అయితే విశేషం ఏంటంటే శాస్త్రి గారు సత్యము అని ఒకటి ఉంటుంది.
(27:09) అవును అందులో భాగం వీటి సత్యం ఏంటి శాస్త్రి గారు చెప్పండి ఒకసారి లేదమ్మ సత్యం అంటే వీళ్ళందరికీ ఏం తెలుసు ఈ హేతువాదులకి ఏం తెలుసో నాకు తెలియదు మరి సత్యం అంటే చెప్పాలి కదా మరి అది కూడా చెప్పేస్తా యమనియమాల్లో ఉంది కదా సత్యం కూడా ఉంది కదా అవును అవును అవును సత్యం అంటే ఏమిటి బ్రహ్మచర్యం అంటే ఏమిటి ఇది కావాలి ఇది తెలియదు చాలామందికి బ్రహ్మచర్యం అంటే మూడేసు కూర్చోవడం కాదు బ్రహ్మచర్యం అంటే ఋతువులో తగ్గట్టుగా మనము పాల్గొనటం ఏదైతే ఋతుదానం ఏదైతే సమయం ఉంటుందో ఆ సమయము రాత్రిపూట
(27:53) చేయవలసిన కార్యక్రమము దాన్ని మనం బ్రహ్మచర్యము అంటాం మ్ మిగతాది ఇప్పుడు బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకపోవడం అమ్మాయిలని ముట్టుకోకపోవడం కాదు ఇక్కడ ఏ స్త్రీ అయితే నీకు ఉందో ఆ స్త్రీనే పట్టుకొని ఉండటం ఎవరైనా కానీ అమెరికాలో ఒకడు పెళ్లి చేసుకున్నారు విడిపోయారు ఇంకోళ్ళని చేసుకున్నారు అట్లా చేసుకున్నా గాని ఆ స్త్రీతోనే ఉండటం అది బ్రహ్మచర్యం అంటారు.
(28:20) అది కూడా ఋతువుకు అనుకూలంగా చేయటం ఎప్పుడు పడితే అప్పుడు రంగంలోకి దిగుతాను అని చెప్పి దిగడం కాదు. అవును అవును సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి శాస్త్రి గారు ఇవన్నీ ఇది సత్యము అంటే ఏంటో చెప్తా చూడండి మీరు కూర్చొని ఉన్నారు ఒకచోట చక్కగా మీరు సత్యమే మాట్లాడతా నిర్ణయించుకున్నవారు ఒక మంచి స్త్రీ మీకు తెలిసిన స్త్రీ పరిగెత్తుకుంటూ వస్తున్నాను వాడు వాడు నన్ను ఇది ఇచ్చేయబోతున్నాడు చెడిపోయబోతున్నాడు ప్లీజ్ రక్షించండి అంటే అని చెప్పి మీ ఇంట్లో దూరిపోయింది వాడు వచ్చేసాడు బలశాలి వచ్చేసాడు ఈ అమ్మాయి వచ్చిందా మిమ్మల్ని అడుగుతాడు మీరు రాలేదు అని చెప్తారు అది
(29:03) అసత్యమా సత్యమా అంటే అది సత్యం అవుతుంది సత్యం కాపాడతాం ధర్మం కోసం నిలవడం అనేది సత్యం అవుతుంది. అవును ఈ విషయం తెలియదు వీళ్ళు సత్యము అసత్యానికి డిఫరెన్స్ అసలు వాళ్ళకి సత్యం అంటే ఏంటో తెలియదు. ధర్మం నిలపడం కోసం చేసేవన్నీ సత్యాలే అవుతాయి. అవును కాబట్టి ఇలా మనం అహింసకి సత్యానికి తర్వాత అస్తేయానికి అపరిగ్రహానికి బ్రహ్మచర్యానికి యమాలకి డిఫరెన్స్ రావాలి.
(29:31) అలా నియమాలు ఐదు సౌచము సంతోషము స్వాధ్యాయము ఈ స్వాధ్యాయం ఉండదు మళ్ళీ ఎవరికీ స్వ అధ్యాయము ఇది ఉండాలి. అవును సో ఇలాంటివన్నీ ఉంటేనే శాస్త్రి గారు యమ నియమాల్లోకి వెళ్ళినట్టు లెక్క అవును అంతేగానీ ఏది పడితే అది మాట్లాడడమో ఒకటి పీక్ ఉంటాను మాట్లాడతాను చెర్రీ పీకింగ్ అని చెప్పి ఏదో వాడుతూ ఉంటారు కదా మీరు అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటారు అది తప్పు వాళ్ళకి జ్ఞానం లేదు సంపాదించాలని ఆలోచన ఉండదు మొండి పట్టు అంతే అంతే ఓకే చూద్దాం మరి వాళ్ళు ఆ వీళ్ళ వీళ్ళు ఇట్లాగే మాట్లాడుతారు మనకేం తెలుసు అనుకుంటే మనం ఏం చేయలేమండి
(30:14) ఆ నాకు మీకు ఎవరికీ మనం మార్చలేము మీకు తెలియట్లేదా మీరు వాళ్ళు మారాలి మారరు ఇప్పుడు కృష్ణుడు కొడుకే మారలేదు ఎదవ వేషాలు వేసాడు కృష్ణుడు అంత పెద్ద యోగేశ్వరుడు ఆయన కొడుకు ఎట్లన్నాడు ఎవరి యోగం వాడిది అంతే ఆ మీరు గమనించాలి రాముడు వంశంలో పుట్టిన లాస్ట్ వాడు అగ్నివ్రతుడు అని ఏదో పేరు ఉంది. వాడు చండాలంగా అమ్మాయిలందరితో పడుకోవడం రాణ యాగి చేసి లాస్ట్ కి రోగంతో చచ్చాడు.
(30:49) సంతానం లేకుండా అదే అంటున్నాను పాటించాలా వద్దా అన్నది మనలో ఉంటుంది అంతే ఓకేనా శాస్త్రి గారు మనం మనమే మనకి మనం బటన్ని మనం ఆపేసుకొని ఉంచేసామ అనుకోండి మీ గౌతాడు ఏం చెప్పినా కూడా అది పోదు లోపలికి అంతే అది సత్యమే యా ఓకే ఓకే థాంక్యూ సార్ ఓం ఓం

No comments:

Post a Comment