EP : 36 : Orgasm | KONCHEM CLARITY KONCHEM REALITY | A TELUGU PODCAST BY AJAY PADARTHI
Author Name:Chai Bisket Podcasts
Youtube Channel Url:https://www.youtube.com/@ChaiBisketPodcasts
Youtube Video URL:https://www.youtube.com/watch?v=4bWDJqstAsY
Transcript:
(00:00) వాలెంటైన్ వీక్ నడుస్తుంది ఎటు చూడు కపుల్స్ పిక్చర్స్ కొటేషన్స్ అసలు లవ్ ఇస్ జస్ట్ ఫ్లయింగ్ అరౌండ్ ఎవ్రీ వన్ ఆర్ ఎక్స్ప్రెస్సింగ్ లవ్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్ నైస్ బట్ వాట్స్ ది అల్టిమేట్ ఫామ్ ఆఫ్ ఎక్స్ప్రెస్సింగ్ లవ్ టు యువర్ పార్ట్నర్ ఐ మీన్ వాట్స్ ది పీక్ పాయింట్ ఆఫ్ ఇట్ వెన్ డు యు ఫీల్ కంప్లీట్ నన్ను అడిగితే ఇట్ ఇస్ వెన్ యు గివ్ అవే యువర్ సెల్ఫ్ టు యువర్ పార్ట్నర్ ఆర్ మే బి ఇలా చెప్పొచ్చేమో షేరింగ్ ఈచ్ అదర్ ఫర్ ఈచ్ అదర్ అని సిరివెన్నెల గారు ఒక పాటలో చెప్పారు ఏనాడైతే తను మనసు చెరిసగమని పంచాలి అనిపించినో సరిగా అదే శుభ ముహూర్తం
(00:35) సంపూర్ణమయ్యేందుకు మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలతో అని అంటే నా శరీరం మనసు నీది నీ శరీరం మనసు నాది వెన్ వి స్టార్ట్ టు షేర్ ఈచ్ అదర్ దట్స్ వెన్ వి ఆర్ కంప్లీట్ మనకు పుట్టే పిల్లలతో పేరెంట్స్ గా మనం కూడా పుడదాం అని గాడ్ డామ్ సిరివేల గారు ఇస్ అనదర్ లెవెల్ భయ్యా సో బేసిక్ లే మ్యాన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే సెక్స్ ఇస్ ద పీక్ పాయింట్ ఆఫ్ ఎక్స్ప్రెస్సింగ్ లవ్ టు యువర్ పార్ట్నర్ అంతే కదా అంతకంటే ఏముంటది నేనంతా నీకే నువ్వంతా నాకే అని చెప్పడానికి దట్స్ లిటరల్లీ ద నేకెడ్ ట్రూత్ నగ్న సత్యం అఫ్ కోర్స్ ఇవాళ రేపు మొమెంటరీ లవ్ అని చెప్పి సెక్స్ ని
(01:11) ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అండ్ వాట్స్ యువర్ బాడీ కౌంట్ అని ఓపెన్ గా తెలుసుకుంటున్నారు అట్లీస్ట్ దే ఆర్ క్లియర్ ఆఫ్ వాట్ దే వాంట్ నో జడ్జ్మెంట్స్ దేర్ బట్ భయ్యా వెన్ లవ్ ఇస్ ఇన్వాల్వ్డ్ రైట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సెక్స్ గివ్స్ యు ఏ డిఫరెంట్ హై ద వెరీ యాక్ట్ ఆఫ్ ఇట్ ఐ మీన్ ద మూమెంట్ ఆఫ్ ప్లెజర్ మేక్స్ యు ఫాల్ ఇన్ లవ్ ఫర్ దట్ పర్సన్ మోర్ ఇంటెన్స్లీ అందుకే చాలా మంది లవర్స్ పార్ట్నర్స్ ముఖ్యంగా లేడీస్ వాళ్ళ ఇంటిమేట్ ఎక్స్పీరియన్స్ తర్వాత వీడు లేకపోతే నేను బతకగలుగుతానా అనే రేంజ్ కి ఆలోచిస్తారు ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్
(01:40) మేకింగ్ లవ్ ఇట్ ఇస్ లైక్ తన బాడీలో నీ పేరు చెక్కినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు బాబు నీ బావుకత కొంచెం ఎక్కువైంది సైంటిఫిక్ గా చెప్పు అంటే అబ్బాయికి టెస్టోస్టిరాన్ లెవెల్స్ అమ్మాయికి ఆక్సిటాక్సిన్ లెవెల్స్ ఆ మూమెంట్ కి హై లో ఉంటాయి కాబట్టి దే ఫీల్ లైక్ ఇట్ అని అనుకోవచ్చు సో రీసన్ ఏదైనా చెప్పేది ఏంటంటే సెక్స్ ప్లేస్ ఏ హ్యూజ్ రోల్ ఇన్ డెవలపింగ్ ద బాండ్ బిట్వీన్ యు అండ్ యువర్ పార్ట్ పార్ట్నర్ అంతటి ప్రాముఖ్యత గల కార్యానికి సంబంధించి కొన్ని చేదు నిజాలు చెప్తాయి ఇవాళ అదేంటి అంటే ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది పీపుల్ డంట్ హావ్ ఏ గుడ్
(02:10) ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ వెరీ ఫస్ట్ మూమెంట్స్ ఆఫ్ సెక్స్ ఎందుకంటే సెక్స్ ఎడ్యుకేషన్ లేదు వాట్ టు డు వేర్ టు గో అనేది పాన్ నుంచి నేర్చుకున్నారు రియాలిటీ ఇస్ నాట్ వాట్ యు వాచ్ ఇన్ పాన్ అని రియలైజ్ అయ్యి అది ఒక వియర్డ్ ఎక్స్పీరియన్స్ గా మిగిలిపోతుంది ఇదొకటైతే దీని మీద ఇంకో దరిద్రం ఏంటంటే సెక్స్ అనేది ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్ గా కంటే పెయిన్ ఫుల్ ఎక్స్పీరియన్స్ గా తయారయింది బికాజ్ ఆఫ్ దిస్ లాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్సెక్యూరిటీ అండ్ ఇన్ ఎబిలిటీ టు టాక్ అబౌట్ ఇట్ ముఖ్యంగా ఉమెన్ ప్లెజర్ అయితే అసలు గాలికి వదిలేశారు మోస్ట్ ఆఫ్ ద
(02:37) సెక్స్ ఇన్ ద వరల్డ్ ఆల్వేస్ ఎండ్స్ వెన్ ద గై హాస్ క్లైమాక్స్డ్ ఆడు ఫినిష్ అయ్యాక డొపామిన్ రిలీజ్ ఉంటది ప్లెజర్ వస్తది అండ్ ద ఆక్ట్ ఇస్ స్టాప్డ్ ఈవెన్ ఇన్ పాన్ కం షాట్ ఇస్ ద లాస్ట్ థింగ్ దట్ హాపెన్స్ అండ్ వి స్కిప్ టు ద నెక్స్ట్ క్లిప్ అండ్ లేడీస్ పాపం ఐ యామ్ నాట్ డన్ ఎట్ అని చెప్తే వీడు నన్ను సాటిస్ఫై చేయలేకపోయాడా అని ఎక్కడ ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతాడు అని చాలా మంది సైలెంట్ గా ఉంటారు ఇప్పుడన్నా కొంచెం నయం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం పాలుగా ఉంటూ ఉండే జీవన శైలిలో అసలు ఇంకా దారుణంగా ఉండేదేమో అనిపిస్తుంది ఎందుకంటే స్పేస్ దొరకడమే కష్టం మళ్ళీ
(03:07) ఇద్దరు క్లైమాక్స్ రీచ్ అయ్యేలా టైం ఉండడం అంటే ఇంకా కష్టం కాబట్టి సో మై పాయింట్ ఇస్ ఫీమేల్ ఆర్గానిజం ఇన్ సెక్స్ ఎప్పటి నుంచో మరుగున పడిపోయింది మీకు తెలుసా ఇండియా టుడే వాడు ఒక సర్వే చేశాడు ఆ సర్వే ద్వారా వాడికి తెలిసింది ఏందయ్యా అంటే ప్లెజర్ గ్యాప్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ ఇస్ డ్రాస్టికల్లీ హై 81% ఆఫ్ ఉమెన్ ఆర్ డిస్సాటిస్ఫైడ్ విత్ దేర్ సెక్స్ లైఫ్స్ అండ్ ఆల్మోస్ట్ 73% ఆఫ్ ఉమెన్ రేర్లీ రీచ్ ఆఫ్ ఆర్గానిజం అంట 73% అందుకే మగాడు ఉన్నంత ఎక్సైటెడ్ గా ఆడోళ్ళు సెక్స్ కోసం ఉండరు అలా ఉండాలి అంటే ఇట్స్ ద పార్ట్నర్స్ రెస్పాన్సిబిలిటీ టు కమ్యూనికేట్ అండ్
(03:40) మేక్ షూర్ దట్ షి రీచెస్ ద ప్లెజర్ లైక్ మెన్ డు టు ఇది నీ పని మాత్రమే కాదురా ఇది నీ బాధ్యత కూడా హ్యూమన్స్ ఆర్ ఆల్రెడీ లిమిటెడ్ టు వెరీ ఫ్యూ ప్లెజర్స్ ఇన్ లైఫ్ బ్రో అందులో సెక్షువల్ ప్లెజర్ అనేది చాలా బేసిక్ థింగ్ ఇన్ నేచర్ దాన్ని కూడా వాళ్ళకి డిప్రైవ్ చేస్తే ఎట్లా ఆ ఎట్లా చెప్పు అంత లేదు ఇవన్నీ నాటకాలు నాకు ప్రీవియస్లీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఉంది ఇంతకు ముందు నా ఎక్స్ తో వర్క్ అయింది తినతో అవ్వట్లేదు ప్రాబ్లం నాతో కాదు తనలో ఉంది అండ్ చాలా కన్వీనియంట్ గా లేడీస్ పైకి తోసేస్తారు కొంతమంది టార్జన్ గాళ్ళు ప్లీజ్ డు రియలైజ్ ఎవ్రీ పర్సన్
(04:10) ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్ సేమ్ షి డంట్ వర్క్ అవుట్ ఎవరీ ఫక్ ఇన్ టైం సో నో అబౌట్ దేర్ పర్సనల్ ఛాయిసెస్ జస్ట్ రిమెంబర్ దట్ సెక్స్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ హావింగ్ వాట్ యు వాంట్ బట్ ఇట్స్ మోర్ అబౌట్ గివింగ్ వాట్ దే వాంట్ సో ప్లీజ్ టాక్ టు యువర్ ఉమెన్ మీ ఫ్యాంటసీస్ గురించి హౌ యు వాంట్ టు బి హ్యాండిల్డ్ ఇస్ దేర్ ఎనీ ట్రౌమా రిగార్డింగ్ ఫిజికల్ ఇంటిమసీ అని ఎందుకంటే మనమేమో 50 షేడ్స్ ఆఫ్ గ్రే లాంటి సినిమా చూసి చోకింగ్ స్పాంకింగ్ అని వైల్డ్ గా ఫిక్స్ అయిపోయి ఉంటాం పాపం వాళ్ళకి పాస్ట్ రిలేషన్షిప్స్ లో ఉన్న అబ్యూస్ వల్లో లేక ఏదైనా
(04:41) చెప్పుకోలేని ట్రోమా వల్లో చేదు జ్ఞాపకాలు ఉంటాయి నీ వైల్డ్నెస్ తో వాటిని నువ్వు ట్రిగ్గర్ చేసిన వాడివి అవ్వచ్చు ఆన్ ఏ ఫన్నీ నోట్ నువ్వు చేసే పనులకి మీ పార్ట్నర్ అబ్బా అదే టచ్ అండ్ తనకి తన పాస్ట్ అసోసియేషన్స్ గుర్తొచ్చిన దరిద్రంగానే ఉంటది కదా సేమ్ గోస్ ఫర్ మెన్ టు చాలా మంది అనుకుంటారు అబ్బాయిలు సెక్స్ అంటే చాలు ఎవరితో అయినా ఎంతమందితో అయినా రెడీ ఉంటారని ఎవడికీ తెలియని సంగతి ఏంటంటే ఒక్కోసారి బయట ఉన్న అన్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇన్సెక్యూరిటీస్ వల్ల దే లిటరల్లీ కుడంట్ గెట్ దేర్ డిక్ హార్డ్ తెలుసా అండ్ ఐ లిటరల్లీ నో మెన్
(05:12) అండ్ ఐ యామ్ సేయింగ్ మెన్ నాట్ బాయ్స్ మెన్ హూ హాడ్ ఏ బ్రేక్ అప్ అండ్ వేర్ అనబుల్ టు మూవ్ ఆన్ వేరే అమ్మాయి వస్తే అన్ని సెట్ అయిపోతాయి అనుకోని ఎలానో అలా ఇంకో అమ్మాయితో పులిహోర కలిపి ఇంకా నెక్స్ట్ బిగ్ స్టెప్ కి వెన్ ద మూమెంట్ కేమ్ ఇన్ ద బెడ్ రూమ్ విత్ దేర్ పార్ట్నర్ దే కుడంట్ గెట్ దేర్ డిగ్ డూ ఇట్స్ జాబ్ ఇన్ని రోజులు ఆ దొంగ ముండ నా మనసునే చంపేసింది అనుకున్నాను కానీ అది నాలో ఉన్న మగాన్ని కూడా చంపేసిందా నేను నా ఎక్స్ తో తప్ప వేరే వాళ్ళతో కార్యం చేయలేకపోతానా అనే డౌట్స్ క్వశ్చన్స్ తో ఎవడికీ చెప్పుకోలేక ఏమి చేయలేక నలిగిపోతున్నారు
(05:42) సో చెప్పొచ్చేది ఏంటంటే ఎవరు ఎంత పెద్ద తోపైనా మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ కెన్ ఆల్సో రప్చర్ యువర్ ఫిజికల్ పర్ఫార్మెన్స్ అందుకే కమ్యూనికేట్ వాలిడేట్ ఎవల్యూట్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ టు యువర్స్ అండ్ యువర్ పార్ట్నర్స్ ట్రిగర్స్ అరే సెక్స్ అనేది మూమెంట్ ఆఫ్ ప్యాషన్ ఎప్పుడు కలుసుకున్న బట్టలు చింపేసుకుందాం అన్నట్టు ఉంటది అలాంటప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసుకొని చేసేంత టైం ఎక్కడ ఉంటది అని అనుకోవచ్చు అది కూడా కరెక్టే సార్ బట్ యాస్ ఐ సెడ్ బిఫోర్ దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ యు అండ్ ఇట్స్ నాట్ అబౌట్ టేకింగ్ వాట్ యు వాంట్ ఇట్ ఇస్ అబౌట్ మ్యూచువల్
(06:12) షేరింగ్ కాబట్టి వెన్ సంథింగ్ ఇస్ నాట్ గోయింగ్ వెల్ ఆర్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఇస్ ఎంజాయింగ్ ది యాక్ట్ అన్నప్పుడు ఎలా ఉండాలి అనేది చెప్తున్నా మన దగ్గర బేసిక్ గానే మెంటల్లి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి అవాయిడ్ చేయడానికే చూస్తారు అవాయిడింగ్ యువర్ ట్రిగర్స్ ఇస్ నాట్ హీలింగ్ హీలింగ్ హాపెన్స్ వెన్ యు ఆర్ ట్రిగర్డ్ అండ్ యు ఆర్ ఏబుల్ టు మూవ్ త్రూ ద పెయిన్ అండ్ పాటర్న్స్ ప్లీజ్ టేక్ ఏ నోట్ ఆఫ్ దట్ బానే ఉంది భయ్యా బట్ మీ అండ్ మై పార్ట్నర్ డజంట్ హావ్ ఎనీ ట్రౌమా అండ్ ఆల్ తనకి నేనే ఫస్ట్ తను నాకు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఐ యామ్ ఏ నార్మల్ గై మ్యాన్ ఐ కాంట్ కీప్
(06:42) అప్ 30 40 మినిట్స్ లైక్ మెన్ ఇన్ పాండ్ డు అండ్ నాదేమి ఎయిట్ టు 10 ఇంచెస్ ఉండదు ఇంకా ఎలా చావాలి అంటే నాకు అర్థమైంది ఐ గెట్ యువర్ పాయింట్ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందయ్యా అంటే మనది మెషిన్ గన్ కాదు గంటలు గంటలు నడవడానికి అని యావరేజ్ మేలు సెక్స్ చేసేటప్పుడు ఫోర్ టు సెవెన్ మినిట్స్ లో ఆర్గానిజం రీచ్ అయిపోతాడంట సో నీ ఫోకస్ హౌ లాంగ్ యు కెన్ పర్ఫార్మ్ అనే దాని మీద ఉండొద్దు హౌ బోత్ ఆఫ్ యు కెన్ రీచ్ ఆర్గాజం అనే దాని మీద ఉండాలి అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ ఆన్ గోయింగ్ స్టేట్మెంట్ ఏంటంటే నీది ఎంత పొడుగుంటే అంత బాగా ఎంజాయ్ చేస్తారు అంత తొందరగా
(07:14) ఆర్గాజం రీచ్ అవుతారు అని ఐ యామ్ హ్యాపీ టు బర్స్ట్ యు బబుల్ భయ్యా యావరేజ్ ఇండియన్ పీనస్ సైజ్ అనేది 35 టు 6 ఇంచెస్ నువ్వు అంత ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు అండ్ ఓవర్ 80% ఆఫ్ ది ఉమెన్ అరౌండ్ ది వరల్డ్ క్లిటరల్ స్టిములేషన్ వల్ల ఆర్గానిజం రీచ్ అవుతారు కానీ వెజైనల్ పెనట్రేషన్ తో మాత్రమే ఆర్గానిజం రీచ్ అవ్వరు కొంచెం బుర్ర పెట్టి బాడీ అనాటమీ తెలుసుకుంటే నీ డిక్ సైజ్ ఎంత ఉన్నా యు బోత్ కెన్ రీచ్ ప్లెజర్ అనేది అర్థమవుతుంది లెట్ మీ గివ్ యు సం బేసిక్ ఐడియా అబ్బాయిలకి నర్వ్ ఎండింగ్స్ స్పీనస్ టిప్ మీద ఎక్కువ ఉన్నట్టు అమ్మాయిలకి
(07:45) అంతకంటే ఎక్కువ నర్వ్ ఎండింగ్స్ క్లిటరస్ అనే దాని మీద ఉంటాయి నౌ వెన్ యు డీల్ విత్ ఇట్ డెలికేట్లీ విత్ యువర్ హాండ్స్ ఆర్ ఓరల్లీ యు విల్ సీ ద మ్యాజిక్ హాపెనింగ్ బట్ అలా చేతులు నోరు వాడడం వల్ల యుటిఐస్ అండ్ ఎస్టీడిస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ మరి ఎలా అందుకే సెక్స్ టాయ్స్ అండ్ లూబ్రికెంట్స్ కనిపెట్టారు విచ్ హెల్ప్స్ యు టు ఎన్హాన్స్ యువర్ ఎక్స్పీరియన్స్ వాట్ నేను ఉండగా నా పిల్ల సెక్స్ టాయ్స్ పైన డిపెండ్ అవ్వడమా ఇట్ షుడ్ బి మీ దట్ గోస్ ఇన్సైడ్ ఆఫ్ హర్ నాట్ సం ప్లాస్టిక్ టాయ్ ఛా ఇలాంటివి వాడితే నాకే అవమానం అని పెద్ద రాయుడు లాగా ఫీల్ అవ్వకు ఇందులో
(08:17) రకరకాలు ఉంటాయి నాట్ ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్ ఇన్సైడ్ ఆఫ్ హర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన క్లిటరల్స్ స్టిములేషన్ కోసం పీపుల్ కెన్ యూస్ వైబ్రేటర్ ఇట్స్ ఆన్ ఎక్స్టర్నల్ అప్లైన్స్ దట్ వన్ డివైస్ వుడ్ బి ఇఫ్ ఏమో ఫర్ స్టార్టర్స్ అండ్ లూబ్రికెంట్స్ ఎందుకయ్యా అంటే నేను ఇంతకు ముందు పార్ట్స్ లో చెప్పా గుర్తుందా మెన్స్ డిజైర్ ఇస్ లైక్ ఫైర్ హి కెన్ బి ఆన్ అండ్ ఆఫ్ జస్ట్ లైక్ దట్ వేర్ యాస్ ఉమెన్స్ డిజైర్ ఇస్ లైక్ వాటర్ ఇట్ టేక్స్ టైం టు రీచ్ ఏ బాయిలింగ్ పాయింట్ అని చాలా మంది అమ్మాయిలు ఆ బాయిలింగ్ పాయింట్ రీచ్ కాకముందే పెనిట్రేషన్ ట్రై చేసేయడం వల్ల
(08:46) ఇట్స్ బికమింగ్ వెరీ పెయిన్ ఫుల్ ఫర్ దెమ్ సీదా సీదా చెప్పాలంటే అమ్మాయి తన బాడీని సెక్స్ కి రెడీ చేసే లోపే వీడు బండి నడిపేస్తున్నాడు అది రెడీ అయిందో లేదో ఎలా తెలుస్తది అంటే షి విల్ బి వెట్ ఇన్సైడ్ ద వజైనా ఇట్స్ ద బాడీ వే ఆఫ్ వెల్కమింగ్ ఏ ఈనెస్ ఫర్ ఏ స్మూత్ ఎంట్రీ బట్ మనోళ్ళకి డయాబెటిస్ కాబట్టి ఆగట్లేదు అందుకే ఇలాంటివి అవ్వకుండా ఉండాలనే ఫోర్ ప్లే అనేది ఒకటి పెట్టారు ఫ్రెండ్స్ సిరీస్ చూసే ఉంటారు మౌనికా చెప్తాది గుర్తుందా దేర్ ఆర్ సెవెన్ ఎరోజినస్ జోన్స్ ఆన్ ఏ ఉమెన్ అని స్క్రీన్ లో చూపిస్తున్నాను చూడండి ఆ ఏరియాస్ ఏందో ఎక్స్ప్లోర్ దోస్
(09:16) ఏరియాస్ అండ్ వెన్ షి రీచెస్ ది బాయిలింగ్ పాయింట్ ఐ మీన్ వెన్ షి ఇస్ బెట్ దట్స్ వెన్ యు పర్ఫార్మ్ ది యాక్ట్ ఇంతకీ లూబ్రికెంట్ ఎందుకు వాడాలో చెప్పట్లేదు నువ్వు అని అనొచ్చు వస్తున్నా అక్కడికే ఒక్కోసారి ఎన్ని చేసినా నాచురల్ గా తన బాడీ వెట్ అవ్వకపోవచ్చు ఒకానొకప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఉంటే బ్లో జాబ్ చేసేవాళ్ళు సో సెలైవా వల్ల స్మూత్ గా ఉంటది అని కానీ ఇప్పుడు నాట్ ఎవరీ వన్ విల్ బి అప్ ఫర్ ఓరల్ సెక్స్ కాబట్టి ఈ లూబ్రికెంట్స్ అనేవి వచ్చాయి మార్కెట్ లోకి వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ అని ఉంటాయి చూడండి యు అప్లై ఇట్ ఆన్ యువర్
(09:44) డెక్ అండ్ హావ్ ఏ స్మూత్ రైడ్ ఒకవేళ మీకు సెక్స్ అనేది ఎప్పుడు అదే చేసి చేసి మోనాటనస్ గా అయిపోయింది అనిపించిన ఈ టాయ్స్ పొజిషన్స్ ఫ్యాంటసీస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు యు నో హెల్ప్స్ యు టు కీప్ ద ఫైర్ గోయింగ్ అండ్ కొంతమంది హౌలాగాలు ఉంటారు తన పార్ట్నర్ ఇలా ట్రై చేద్దామా నాకు పెయిన్ ఫుల్ గా ఉంది అంటే నీకు సెక్స్ గురించి ఇన్ని ఎలా తెలుసు మంచి కట్టుబాట్లు గల ఆడది ఇలా మాట్లాడుతదా నేను నీకు సరిపోవట్లేదా ఎంతమందితో తిరిగావు ఇలాంటివి చెప్తున్నావ్ అని అబ్బాయిలు ఏ నీ వల్ల కావట్లేదా నువ్వు మగాడివి కాదా అంతేలే ముదిరిపోయినోడిని ఇచ్చి పెళ్లి
(10:12) చేసిన ఆ గొంతు కోశారు అని అమ్మాయిలు సెన్స్ లెస్ గా హేలన చేసే ఛాన్సెస్ ఉన్నాయి అలాంటి వాళ్ళు మీకు అన్ఫార్చునేట్లీ ఎదురైతే వాళ్ళ ముఖాన ఈ పాడు పడేసి నాన్న అడవి అజయ్ గాడు ఇలా చెప్పాడు ప్రతిసారి నువ్వే మీద పోయి నువ్వే రావడానికి ఇది దండయాత్ర కాదు ఈవెన్ ఐ డిసర్వ్ టు రిసీవ్ సర్టెన్ ప్లెజర్స్ మన ఇద్దరికి మంచి ఎక్స్పీరియన్స్ గా ఉండాలనే నేను ట్రై చేస్తున్నాను వినిసస్తే ఇద్దరికీ మంచిది అని చెప్పండి అయినా వినట్లేదంటే అప్పో నా పిండే కండిల్లిలో అని చెప్పండి కండిల్లిలోనా అంటే ఏంటి రిసీవ్ చేసుకున్న వాడికి అర్థమైపోతదిలే అవమానానికి అర్థాలు చెప్పక్కర్లేదు దానికి
(10:44) అదే అర్థమైపోతుంది ఇంకా ఈ పాడ్ బిగినింగ్ నుంచి చాలా ఎక్కువ ఇంగ్లీష్ లోనే మాట్లాడాను ఐ సీ ఇట్ దానికి ఒక రీసన్ ఏడ్చింది అదేంటంటే దేర్ ఇస్ ఏ ప్రెటీ గుడ్ ఛాన్స్ దట్ మై మామ్ కెన్ లిసెన్ టు దిస్ అందరమ్మ లాగే మా అమ్మ కూడా మా వాడు నోట్లో వేలు పెడితే కొరకలేడు అనే ఫీల్డ్ లో ఉంది ఇవన్నీ నాకు తెలుసు అంటే కొంచెం ఫీల్ అవ్వచ్చు ఓల్డ్ స్కూల్ కదా అందుకే కర్ర విరగకుండా పాము చావకుండా ఇలా ఇంగ్లీష్ లో మేనేజ్ చేశా హోప్ యు గైస్ డోంట్ మైండ్ బట్ ఊర్లల్లో టౌన్ లో ఉన్న వాళ్ళకి కూడా రీచ్ అవ్వాలంటే తెలుగులోనే ఉంటేనే బెటర్ కాబట్టి ఈ పాడ్ యొక్క సమ్మరీ నాలుగైదు
(11:16) ముక్కల్లో తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తా హియర్ గోస్ సో సంభోగం అనేది మంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే మన ఫోకస్ అనేది ఇరువురి ప్లెజర్ అనగా భావ ప్రాప్తి మీద ఉండాలి పర్ఫార్మెన్స్ అండ్ టైం మీద కాదు ఇదేమి స్పోర్ట్స్ కాదు లయత్తారో అని పర్ఫార్మ్ చేయడానికి మీరు వచ్చేసిన వెంటనే వాటేసుకొని పడుకోవడం కాదు నాన్న నీ సంగతి ఏంట్రా యు నీడ్ టు ఫినిష్ టు టెల్ మీ హౌ డు యు వాంట్ టు డూ ఇట్ అని డిస్కస్ చేసుకునేటట్టు ఉండండి రెండోది మీతో మీరు ఒకసారి మాట్లాడుకొని తెలుసుకోండి మీకున్న ఇన్సెక్యూరిటీస్ అనగా అభద్రతా భావాలు ఎక్స్పెక్టేషన్స్ అనగా అంచనాలు పర్సనల్
(11:49) బౌండరీస్ అనగా మీకున్న హద్దులు ప్రిఫరెన్సెస్ అనగా మీకున్న ప్రాధాన్యతలు ఏమి ఉన్నా అవి కమ్యూనికేట్ చేయండి అండ్ వాటిని విన్న పార్ట్నర్ పెద్ద సీన్ చేయకుండా నార్మలైజ్డ్ గా సెన్సిటివ్ గా ట్రీట్ చేయండి నెక్స్ట్ ఫోర్ ప్లే ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిగులు మౌనికా సెవెన్ జోన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ గుర్తున్నాయిగా నెక్స్ట్ మీ ఎక్స్పీరియన్స్ ని ఈజీగా లైట్ గా కొత్తగా మీ పైన ఎక్కువ ప్రెజర్ రాకుండా సేఫ్ గా చేయడానికి సెక్స్ టాయ్స్ ని మీ పార్ట్నర్ తో కూర్చొని ఎక్స్ప్లోర్ చేయండి నువ్వు వారానికి నాలుగు సార్లు సెక్స్ చేస్తే కనీసం టు టైమ్స్ అయినా ఇద్దరు
(12:23) ప్లెజర్ రీచ్ అయ్యేలా చూసుకోవాలి చేసేసాను అయిపోయింది అని ఏదో డ్యూటీ లాగా కాకుండా ట్రై టు షో యువర్ ప్యాషన్ అడ్మిట్ అండ్ లవ్ టువర్డ్స్ యువర్ పార్ట్నర్ సో అది భయ్యా మేటర్ బట్ దిస్ వాలెంటైన్ వీక్ ఐ హోప్ యు గైస్ షేర్ ఈచ్ అదర్ మోర్ ఇంటిమేట్లీ అండ్ పాషనేట్లీ అండ్ ఇఫ్ యువర్ ప్రాబ్లమ్స్ పర్సిస్ట్ ప్లీజ్ డోంట్ మెసేజ్ యువర్ సెక్స్ ప్రాబ్లమ్స్ టు మీ జస్ట్ కన్సల్ట్ ఏ డాక్టర్ అండ్ గెట్ ప్రొఫెషనల్ హెల్ప్ ఇంకా ఫైనల్ గా డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ గైస్ ముఖ్యంగా లేడీస్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఫైనాన్షియల్ ఈక్వాలిటీ కెరియర్ ఆపర్చునిటీస్ ఏ కాదు
(12:52) గెట్టింగ్ బేసిక్ థింగ్స్ రైట్ ఫుల్లీ విచ్ ఆర్ యువర్స్ కూడా అందులో ఈ ప్లెజర్ కూడా ఒకటి సో సిగ్గుపడకుండా హష్టాగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ డు షేర్ దిస్ మనం ఏమి యాక్ట్ చేయకుండా థింగ్స్ వాటంతట అవే చేంజ్ అయిపోవాలి అబ్బాయిలే వాళ్ళంతట వాళ్ళు తెలుసుకొని మమ్మల్ని అడగాలి అంటే నడవదు సగం మంది భయం నేను ఇది పోస్ట్ చేస్తే నలుగురు ఏమన్నా అనుకుంటారని మీరు షేర్ చేసినంత మాత్రాన మీరు ప్లెజర్ కోసం క్రేవ్ అవుతున్నారు మీకే ఆ నీడ్ ఉంది అన్నట్టు అనుకునేంత దేడి దిమాగ్గాలు ఉంటే ఉండని సెన్స్ లెస్ పీపుల్ కి భయపడి మనం ఆగిపోవద్దు సో ప్లీజ్ డు షేర్ ఇట్
(13:22) గుర్తుందిగా హష్టాగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ హష్టాగ్ పర్ ఏ చేంజ్ అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఈ పాడ్ గురించి తమ తమ ఇబ్బందులు వాటికి సంబంధించిన సొల్యూషన్స్ అన్నీ షేర్ చేసుకున్న మా ఎదవలకి అండ్ డాక్టర్ ఫ్రెండ్స్ కి థాంక్స్ చెప్తూ ఐ విల్ టేక్ ఏ లీవ్ నా పేరు అజయ్ పాదర్తి విల్ మీట్ యు విత్ ద నెక్స్ట్ పాడ్ బాయ్
No comments:
Post a Comment