Social Activist Krishna Kumari About Most Explosive Interview Over Extramarital Affairs | 99TV
Author Name:99TV Telangana
Youtube Channel Url:https://www.youtube.com/@99TVTelanganachannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=wrfTspk3-GM
Transcript:
(00:00) వెల్కమ్ టు 99 టీవీ తెలంగాణ అందరికీ నమస్తే భారతదేశం మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఒకేత్త అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కానివ్వండి లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి తెలుగు రాష్ట్రాలుగా చెప్పబడేటువంటి ఈ రెండు రాష్ట్రాలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతికి కూడా చాలా పెద్ద పేరు ఉంది.
(00:25) ఎందుకంటే ఈ సంస్కృతి ఇక్కడ సాంప్రదాయాల వైపు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా ఇటువైపు చూస్తుంది. అంటే అంతలా ఘనకీర్తి సాధించినటువంటి తెలుగు ప్రజలు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హైదరాబాద్ విశ్వనగరంగా వ్యాప్తి చెందుతుంది. చాలా సరవేగంగా దూసుకుపోతుంది. దేశానికి రెండవ రాజధానిగా నిలబడేటువంటి స్థాయి హైదరాబాద్ కి ఉంది అనేటువంటిది చెప్పబడుతున్నటువంటి ఈ రోజుల్లో అలాంటి కీర్తి గడిస్తున్నటువంటి ఈ రోజుల్లో మరొక దాన్ని ఎలా చెప్పాలి అనేటువంటిది మనకి కొంత అర్థం కానటువంటి విషయం ఎందుకంటే ఒక గ్లీడెన్ యాప్ అనేటువంటి ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ లో 40 లక్షల వరకు దీంట్లోనే
(01:01) ఉన్నారు. అక్రమ సంబంధాల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్ నగరం రెండవ స్థానంలో ఉంది అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఇక్కడ దాపరించింది అనేటువంటిది మనతో మాట్లాడటానికి ఈరోజు ఉన్నారు. మానవతావాది ఎలాంటి అంశం ఎలాంటి ఎవరికి మహిళలకు ప్రత్యేకించి ఎక్కడ అన్యాయం జరిగినా గళం విప్పేటువంటి వ్యక్తి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు స్టూడియోలో మాట్లాడదాం మేడం నమస్తే మా ఛానల్ కి సాదర స్వాగతం మేడం మీరు టైం ఇచ్చినందుకు థాంక్యూ వెరీ మచ్ మేడం ఇప్పుడు మనం ఇంట్రోలో ప్రస్తావించినట్లుగా భారతదేశం వైపు అన్ని రాష్ట్రాలు
(01:32) కానివ్వండి ప్రపంచం కానివ్వండి తెలుగు ప్రజల వైపు ఇక్కడ సంస్కృతి వైపు చూసేటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఆ సంస్కృతి మొత్తం చిన్నాభిన్నం అయిపోయేటువంటి పరిస్థి అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? ఇప్పుడు మీరు చెప్పారు గ్లీడ్ అనే యాప్ లో అవును చాలా మంది నమోదు చేసుకుంటున్నారు. చాలా మంది అంటే చాలా మంది కాదు దాదాపు 48 లక్షల మంది అవును అంటే ఒక చిన్నపాటి దేశం అంతే జనాభా యప్ 48 లక్షలు అంటే అవును అయితే ఈ యాప్ లో చేసుకున్న వాళ్ళలో హైదరాబాదు రెండో స్థానంలో ఉంది తెలంగాణ తెలంగాణ అంటే తెలంగాణ మొత్తాన్ని అనకూడదు హైదరాబాద్ హైదరాబాద్
(02:10) హైదరాబాద్ అలాగే బెంగళూరు మొదటి మొదటి స్థానంలో ఉంది మేడం దీనికి కారణం ఏంటి అని [గొంతు సవరించుకోవడం] మనం చూసుకుంటే విశ్లేషిస్తే ఎప్పుడైనా అభివృద్ధి మ్ అనేది ఏదైతే ఉంటదో అభివృద్ధి ఒక్కటే మాత్రం వచ్చి ఊరుకోదు అవును పాశ్చాత్య సంస్కృతి అంటాం అవును పాశ్చాత్య సంస్కృతిని మొత్తం మొత్తంగా తీసి పారేయలేం అవును దానిలో గొప్ప విషయాలు ఉంటాయి నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి దానివల్ల మనుషులు ముందుకు వెళ్లేది ఉంటది అవును కొంత పరివర్తన చెందుతారు కొంత అవగాహన పరిణామం అవును ఆ మరి అవి మాత్రమే ఉంటాయా చెడు కూడా ఉంటాయి
(02:53) ఉంటాయి ఇప్పుడు మనకి మనం ఒక గులాబీ చెట్టుని చూడగానే మనకి ఫస్ట్ కనిపించేది ఏంటి అందమైన గులాబీ పువ్వులు కనిపిస్తాయి ఆ తర్వాత ఆకు పచ్చని ఆకులు కనిపిస్తాయి ఆ తరువాత ముళ్ళని దగ్గరికి వెళ్లి ముట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయి మరి అలా అని మనం ముళ్ళు ఉన్నాయి కదా అని గులాబి చెట్టుని వద్దు అనుకుంటామా లేదు ప్రతి ఒక్కరమ గులాబి చెట్టుని ఇష్టపడని వాళ్ళం ఉండం అవును గుబాంపుక గాని రూపురేఖల గాని చూసి చూడటానికి గాని గులాబీ పువ్వుని ఇష్టపడకుండా ఉండలేము అభివృద్ధి కూడా సేమ్ ఇట్లాంటిదే ఈ అభివృద్ధి అభివృద్ధి జరుగుతూ దాంతో కొన్ని అవలక్షణాలు కూడా వచ్చి
(03:36) చేరుతాయి. అవును ఇప్పుడు ఈ అవలక్షణాలు ఏంటి అంటే మనుషులు ఎక్కువ ఖర్చు పెట్టడానికి అలవాటు పడటం మ్ కన్స్ూమర్ అవును గూడ్స్ వైపు మనిషి వెళ్ళిపోవటం అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ లోకి మనిషి వెళ్ళిపోతున్నాడు ఎందుకు వెళ్ళగలుగుతున్నాడు అంటే విలాసాన్ని కోరుకోనంట విలాసం కావచ్చు సంతోషం కావచ్చు వినోదం కావచ్చు ఏదన్నా కావచ్చు మెటీరియలిస్టిక్ వర్డ్ లోకి వెళ్ళిపోతున్నాడు అంటే ఏంటి తిండి బట్టలు సినిమాలు పార్టీలు పబ్బులు కార్లు ఫోన్లు వాచ్లు ఇళ్లు భవనాలు పెద్ద పెద్ద భవనాలు విల్లాలు ఆహా అది రాకపోయినా పర్లేదు
(04:20) అది అక్కడిదాకా మనిషి వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదు ఓకే ముందు ఈ పై పై ఇవి ఈ ఐదారు మనిషిని ఆక్రమించేస్తున్నాయి. ఉపరితలంలో ఇవి ఇవి ఉన్నాయి. మరి ఇవన్నీ ఎవరికి రాగలుగుతాయి? ఒక చిన్నపాటి ఉద్యోగికో ఓ బడిపంతులకో ఒక పంచాయతీలో పనిచేసే ఎంప్లాయికో లేకోతే జిహెచ్ఎంసి లో పని చేసే ఎంప్లాయికో ఇవన్నీ రావు అవును ఎవరికి వస్తాయి ఎవరైతే ఇంజనీరింగ్ చేసి మ్ లేదు రియల్ ఎస్టేట్ చేసి మ్ డబ్బులు సంపాదిస్తారో మ్ ఒక తండ్రి ఒక గవర్నమెంట్ ఎంప్లాయి అయి ఉండి అతని జీవితకాలం
(05:05) చివర్లో లాస్ట్ డ్రాన్ శాలరీ అంతా మ్ అతని కొడుకు గనుక మంచిగా చదువుకుని అవును ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి క్యాంపస్ సెలెక్షన్ లో గనుక ఉద్యోగం సంపాదించుకుంటే అతని లాస్ట్ డ్రాన్ శాలరీ ఇతని ఫస్ట్ డ్రాన్ శాలరీ అవుతుంది. అవును అది ఇవాళ ఉన్న ఆ టెక్నాలజీ మహిమ మ్ మరి ఇంతటి టెక్నాలజీ మన చేతిలోకి వచ్చిన తర్వాత అది వెర్రితల వేయకుండా ఉంటది అంటే అత్యాసే అవుతది.
(05:34) అవును ఆ వెర్రితలల్లో భాగమే ఇందాక నేను చెప్పిన ఐదు ఇప్పుడు నెలకి 60,000 జీతం వస్తుంది ఎంత ఒక 23 ఏళ్ల కుర్రాడికి వాడికి బరువు బాధ్యతలు లేవు బంధనాలు లేవు ఇంకా పెళ్లి కాలేదు అతని కోసం అతని డబ్బుల కోసం ఆధారపడే మనుషులు లేరు పైగా ఇంత చిన్న వయసులోనే డబ్బులు వస్తున్నాయి ఇంత జీతం వస్తుంది అంటే నేను ఐన్స్టీన్ అంత తెలివైన వాడిని అని వాడు అనుకుంటాడు వాడికి పాడు సో ఒక సిస్టమాటిక్ లై అనేది ఉండదు ఆ అనుకుంటాడు ఒక గ్రాండ్యుర్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాడు నేను ఎంత తెలివైనవాడిని కాకపోతే మా నాన్న చివరి శాలరీ నా మొదటి శాలరీ అవుతది కంపేర్ చేసుకుని అతనికి అతను చాలా ఎక్కువ
(06:17) ఊహించుకుంటాడు ఆ ఊహించుకున్నప్పుడు అతను ఏం చేయాలనిపిస్తే కూడా అంటే నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్టే అవుతుంది అనే ఒక అపోహలోకి వెళ్ళిపోతాడు అతను ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు అతను తనకి తాను చాలా ఎక్కువ విలువిచ్చుకుంటా తన తెలివితేటలకి కి చాలా విలువ ఇచ్చుకుంటా నా బుర్రలో వచ్చే ప్రతి ఆలోచన చాలా గొప్పది చాలా తెలివైంది చాలా ఆ అన్ని తనకు తానే అన్నీ తనకు తానే అనుకుంటాడు.
(06:44) ఈ ఈ అన్నీ తనకు తానే అనుకునే మనుషులు చాలా ఎక్కువ మంది అయిపోతున్నారు ఈ మధ్య ఎవరు ఈ ఎక్కువమంది అంటే ఈ ఐటి పీపుల్ మ్ ఐటి పీపుల్ ఫార్మస్యూటికల్ లో ఒక పొజిషన్ కి వెళ్ళిన వాళ్ళు మ్ అలాగే ఆ ఇప్పుడు ఆ బిజినెస్ వరల్డ్ లో మేనేజర్ క్యాడర్ కి వెళ్ళపోయి వెళ్ళిపోయిన వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్స్ అలాగే డాక్టర్స్ వీళ్ళంతా ఒక ఒక ఎలీట్ గ్రూప్ లాగా అయిపోతున్నారు.
(07:17) ఈ ఎలీట్ గ్రూప్ కి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు పెళ్లి అయిన వాళ్ళు కావచ్చు ఇందాక మనం ఒక 25 ఏళ్ళ కుర్రాడి గురించి మాట్లాడుకున్నాం కానీ ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చిన వ్యక్తికి కూడా అతని జీవితం మొదలెట్టినప్పుడు చాలా తక్కువతోనే మొదలెట్టి ఉండొచ్చు. కానీ క్రమంగా చాలా ఫాస్ట్ గా అతనికి లైఫ్ లో గ్రోత్ వచ్చేస్తుంది గ్రోత్ అంటే ఏంటి మన ఇప్పుడు మన సమాజం దృష్టిలో గ్రోత్ అంటే ఎక్కువ డబ్బు ఉండటమే అవును డబ్బు అదే ప్రాణం అదే ప్రామాణికం అదే ప్రామాణికం ఇప్పుడు అతను ఒక రీసెర్చ్ చేయబోతున్నాడు ఆ రీసెర్చ్ లో అది అతను ఒక కొత్తది
(07:56) కనిపెడతాడు కానీ అతనికి ఇప్పుడు శాలరీ లక్ష రూపాయలే అన్నామ అనుకోండి అతన్ని ఎవరు లెక్కించరు అదే ఒకతను రేపు అసలు అసలు ఈ ఉద్యోగం ఉంటదో ఉండదో తెలియదు. అతను చేసే ఉద్యోగం ఈ ప్రపంచానికి అవసరమో కాదో ఎవరికీ తెలియదు. 5 లక్షల జీతం వస్తుంది అనుకోండి అతనికి మెజారిటీ అతన్నే కోరుకుంటాను. వాడు తెలివైనోడు వాడు మగాడరా బుజ్జి అనేస్తారు ఇమ్మీడియట్ గా [నవ్వు] వీళ్ళకి ఏమైపోతది అంటే ఇలా ఇందాక ఈ కేటగిరీని చెప్పుకున్నాం కదా వీళ్ళు ఇట్లా సడన్ గా పైకివచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ ఒక కొత్త ప్రపంచం కావాలనిపిస్తది.
(08:36) ఓకే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసిన వాతావరణం కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసిన మనుషులు కాకుండా ఒక కొత్త మనుషులు ఒక కొత్త దనం కావాలి ఇప్పుడు ఈ 25 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు అనుకోండి ఇతనికి వాళ్ళ అమ్మ వాళ్ళ సిస్టర్ వాళ్ళు చాలా మామూలుగా ఉంటారు ఇంగ్లీష్ మాట్లాడరు పెద్దగా అవును ఇంట్లో అలాగే ఈ 35 40 40 45 సంవత్సరాలు వచ్చిన ఆయన భార్యకి ఇంగ్లీష్ రాకపోవచ్చు అవును ఆమె అదునాతనంగా తయారు కాకపోవచ్చు ఈ కొత్త పోకడలకి సంస్కృతులకి ఆవిడ అలవాటు పడిన మనిషి కాకపోవచ్చు పైగా ఆవిడకి ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ పిల్లల్ని తీర్చి దిద్దే విషయంలోనో లేదు ఆమె కూడా ఒక ఉద్యోగం చేసేదయితే ఆమె
(09:22) ఉద్యోగము ఆమె ఇల్లు ఆమె పిల్లలు అత్తమామలు వీళ్ళందరినీ చూసుకునే ప్రాసెస్ లో ఈయనకి ఎక్కువ టైం ఇవ్వదు అవును ఈయనక ఏంటి ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ మ్యాన్ ని నాకు కు నన్ను కొత్తగా గుర్తించేవాళ్ళు కావాలి రోజు చూసే భార్య కాదు కాదు కొత్తగా నాకు నా పక్కన ఉన్న అక్క చెల్లెళ్లుు కాదు నా బంధువర్గం కాదు నాకు పాత స్నేహితుల్లో నా చిన్ననాటి స్నేహితులు వాళ్ళు ఎవర కాదు ఇప్పుడు నాకు ఒక కొత్త లోకం కావాలి ఒక భజన చేయాలి పక్కనండి ఆహా నువ్వు అబ్బో నువ్వు సూపర్ అనాలి నువ్వు ఏ మాట మాట్లాడినా చాలా గొప్పగా ఉంది అసలు నేను ఎప్పుడు ఇలాంటి మాట వినలేదే అనే ఒక కొత్త కొత్త ధనం అత చెవులు
(10:04) కావాలి కావాలి అయితే ఒక కొత్త లోకం కావాలి అవును ఈ కొత్త లోకం ఎక్కడ దొరుకుతుది మ్ ఇలాగే ఈ ఇద్దరు అబ్బాయి ఇద్దరు పురుషుల గురించి మాట్లాడుకున్నాం మనం 25 సంవత్సరాల పురుషుడు ఓ 45 సంవత్సరాల పురుషుడిని చూసాం ఇలాగే రెండో వైపున మరి మహిళలు కూడా నమోదు చేసుకుంటున్నారు కదా అదే అడగబోతున్నాం మేడం ఒక్క మాట 35 65% మంది పురుషులు ఉంటే 35% మంది స్త్రీలు ఉన్నారు నమోద అయ్యేవాళ్ళు ఉంటారండి ఉంటారు ఎందుకు ఉంటరు ఇప్పుడు అభివృద్ధి యొక్క [గురకలు] విషఫలాలు అని ఇందాక అనుకున్నాం చూసారా ఇప్పుడు
(10:49) దీనిలో నమోదు చేసుకునే మహిళల సంగతి మాట్లాడుకుందాం అలాగే ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే 25 ఏళ్ల కుర్రాడు అని అనుకున్నామో అలాగే ఒక 23 ఏళ్ల అమ్మాయి మ్ ఉద్యోగం వచ్చింది. పైగా ఆడపిల్లలు చదువంటూ చదివారు అంటే చాలా శ్రద్ధగా చదువుతారు. అవును కొన్ని కొన్ని సందర్భాల్లో మగపిల్లల కన్నా ఎక్కువ ప్యాకేజీలు ఉంటున్నాయి. ఆడపిల్లకి ఖచ్చితంగా మేడం ఒప్పుకోవాల్సిన అంశం అది ఆ అయితే ఆ ఆడపిల్లలు వాళ్ళకి ఏమనిపిస్తది వాళ్ళ ఊర్లో వాళ్ళు చేయదగ్గ ఉద్యోగం ఉండదు.
(11:22) వాళ్ళు కచ్చితంగా హైదరాబాద్కో బెంగళూరుకో మద్రాస్ కో బాంబేకో ఎక్కడికో కలకత్తాకో వెళ్ళాలి. ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఇంకో కొత్త ప్రపంచాన్ని చూస్తారు అప్పటివరకు చూడని ప్రపంచాన్ని చూస్తారు అప్పటిదాకా ఏంటిటెన్త్ క్లాస్ వరకు బాగా చదవాలి బాగా చదవాలి ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య ఈ కాలేజీలో చదివి వస్తారు చదువు చదువు చదువు పరీక్షలు పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంజనీరింగ్ బాగా చదవాలి బాగా మైండ్ మీదకి ఇదే స్ట్రెస్ ఇదే భారం ఇంట్లో ఇంకో పిల్లోడు ఉంటాడు వాడు సరిగ్గా చదవడు తల్లిదండ్రులు అంటారు ఆడపిల్ల చూడు ఎంత బాగా చదువుకుంటుందో
(11:54) అంటారు ఈ అమ్మాయికి అది బూస్ట్ అప్ అవుతది అన్నమాట అంటే వాడికన్నా నేను నిరూపించుకోవాలి. నా తల్లిదండ్రులు నన్ను చూసి ప్రైడ్ ఫీల్ అవుతున్నారు నేను బాగా ఎదగాలి ఎదగాలి అని ఈ అమ్మాయికి ఒక తపన నిజంగానే ఎదుగుతుది మంచి ఉద్యోగం సంపాదించుకుంటది హైదరాబాద్ కి వస్తది అప్పటివరకు చూడని కొత్త ప్రపంచం కొత్త ప్రపంచం పైగా స్వేచ్ఛాపూరి స్వేచ్ఛాపూరిత స్వేచ్ఛాపూరిత వాతావరణం వాతావరణం ఈమెకి పైగా చేతి నిండ డబ్బులు డబ్బులు రిస్ట్రిక్షన్ లేదు రిస్ట్రిక్షన్ లేదు అడిగేవాడు లేడు చూసేవాడు లేడు చెప్పేవాడు లేడు చెప్పినా మనం వినం ఇక్కడ ఒక ఒక కొత్త
(12:32) వాతావరణంలో వీళ్ళు స్వేచ్ఛ పక్షుల్లాగా వీళ్ళు ఉంటున్నారు. మరి 35 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారంట దీంట్లో 35 40 ఏళ్ల సంవత్సరాల మహిళలు కూడా ఉన్నారంట అదే మేడం ఇక్కడ ఒక్క మాట 35 నుంచి 40 సంవత్సరాల మహిళలు ఏం చేస్తున్నారంటే ఎవరు బాగా మీరు ఫస్ట్ స్టార్టింగ్ ప్రస్తావించినట్లయితే పురుషులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి ఎవరి గురించి అయినా గాని డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి మంచిగా స్థిరత్వం ఎవరి దగ్గర ఉంది స్థిరపడిన వాడు ఎవరై ఉన్నాడు బాధలు బందీలు లేని వాడు ఎవరై ఉన్నారు అనేటువంటిది కూడా స్పెసిఫిక్ గా చూసుకుంటున్నారండి వాడు చూసుకొని సెలెక్ట్
(13:05) చేసుకుంటున్నారు అయితే వాళ్ళు ఎందుకు అలా అవుతున్నారు అంటే వాళ్ళ జీవితాల్లో ఎదుగు బొదుగు లేని తనం చూస్తున్నారు వాళ్ళు ఓకే భర్తలు ఏదో మాదిరిగా ఉద్యోగాలు ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్ అంటే ఒక అసంతృప్తి అసంతృప్తి ఉంది ఆర్థికపరమైన అసంతృప్తి ఉంది అలాగే ఆర్థికపరమైన అసంతృప్తితో పాటు ఈ కొత్త టెక్నాలజీకి వాళ్ళు ఎడిక్ట్ అవ్వటం కాదు అడాప్ట్ కూడా చేసుకోలేకపోతున్నారు అప్డేట్ అవ అవ్వలేని భర్తలు ఉంటున్న వాళ్ళు భార్యలు మట్టుకు వీళ్ళు వీళ్ళకి ఉద్యోగాలు చేసేవాళ్ళయినా ఇంట్లో ఉండేవాళ్ళయినా వీళ్ళకి ఒక రకమైన అసంతృప్తి ఉంది.
(13:45) పైగా ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ వయసు వాళ్ళకి కచ్చితంగా ఒక 20 ఏళ్ల కూతురు ఉంటది ఓకే అవును ఆ కూతురు ఇవాళ చాలా ఫ్యాషనబుల్ గా తయారవుతుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇమ్మీడియట్ గా వాళ్ళ చిన్నతనం దగ్గరికి వెళ్తున్నారు. మాకు ఇలాంటి పరిస్థితి లేదు మాకు ఇలాంటి లేకపోయిందే వాతావరణం లేదు మా అమ్మ నాన్న ఎంత స్ట్రిక్ట్ గా పెంచారు మమ్మల్ని ఈరోజుకి మేము మా అమ్మ నాన్న మాట వింటున్నాము ఓ బందికాన మ్ ఇప్పుడు ఏదైనా సరే ఒక ఒక చిన్న అభిప్రాయాన్ని చెప్పడానికి ఇప్పుడు మన పిల్లల దగ్గర మనం భయపడుతున్నాం అవును ఇటు భర్త దగ్గర చెప్పుకోలేకపోతున్నారు.
(14:25) పిల్లలకి చెప్పలేకపోతున్నారు ఇంకా ఈరోజుకి అత్తమామల అదుపాజ్ఞలు ఉంటున్నాయి వాళ్ళ మీద ఎంతో కొంత తల్లిదండ్రుల అదుపాజ్ఞలు ఉంటున్నాయి అత్తమామల అదుపాజ్ఞలు ఉంటున్నాయి వీళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇంత చిన్న పిల్ల ఈ పిల్ల తన చదువుకు సంబంధించి గాని తన జీవితానికి సంబంధించి గాని నిర్ణయాలు తీసుకోగలుగుతుంది ఇంత ఆత్మవిశ్వాసం ఉంది అవును లేదు ఈ వయసులో నేను ఎలా ఉన్నాను అని వీళ్ళ ఆ వెనక్కి వెనక్కి వెళ్తున్నారు ఆ వెనక్కి వెళ్ళిన టైంలో నువ్వు చదువు మానేయ్ మంచి సంబంధం వచ్చింది మనకు తగ్గ సంబంధం వచ్చింది కట్న కానుకలు తక్కువ అడుగుతున్నారు పిల్లోడు చూస్తే ఏదో ఉద్యోగంలో ఉన్నాడు
(15:06) కుటుంబం చూస్తే మంచిది ఎంతో కొంత వెనక ఆస్తి పాస్తులు ఉన్నాయి ఒక ఆడపిల్లకి ఇంతకంటే ఏం కావాలి నోరు మూసుకొని నువ్వు పెళ్లి చేసుకో ఈ అమ్మాయి బ్రైట్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా ఆ విధంగా ఫోర్స్ ఫోర్స్ చేసి ఈ అమ్మాయి జీవితాన్ని ఇక్కడితో ఆపేసేసి పెళ్లి చేసేస్తున్నారు పెళ్లి చేసేసిన తర్వాత ఆ ఆ కాలానికి భర్తకు ఎదురు తిరగని భార్యలే వాళ్ళు మ్ వాళ్ళకి పిల్లలు వచ్చిన తర్వాత ఆ పిల్లలు పెరిగిన కొద్దీ ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చేసినయి కమ్యూనికేషన్ అంతా వచ్చేసింది.
(15:38) ఈ కమ్యూనికేషన్ అంతా వచ్చేసిన తర్వాత ఈ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకి చూచాయిగా అర్థం అవుతుంది. వీళ్ళు ఎంత స్వేచ్ఛగా ఉంటున్నారు. వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అన్ని వీళ్ళకి తెలుసు కానీ మాట్లాడే అవకాశం ఉండట్లేదు అందుకని వీళ్ళకి ఇంత అబద్ధాలు ఆడగలుగుతున్నారు మమ్మల్ని మరిపించగలిగిన అంటే మమ్మల్ని బోల్తా కొట్టించగలిగిన తెలివితేటలు ఈ పిల్లలకు ఉన్నప్పుడు నేనెందుకు ఎవరిని బోల్తా కొట్టించకూడదు నేనెందుకు అంత ఫ్యాషనబుల్ గా ఉండకూడదు అనే ఒక కొత్త ఆలోచన అనేటువంటిది మొదలవుతుంది మొదలవుతుంది సరే ఈలోపు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి
(16:16) ఉమ్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ప్రపంచం తోటి కనెక్ట్ అయిపోతున్నారు. వీళ్ళకి తెలిసిన ప్రపంచం కొంత తెలియని ప్రపంచం కొంత తెలియకూడని ప్రపంచం కొంత పరిచయం అయిపోతుంది. ఈ పరిచయం అయిన ప్రాసెస్ లో వీళ్ళు ఏవేవో యాప్ లోకి వెళ్ళిపోతున్నారు. ఏవేవో యాప్ లోకి వెళ్ళిపోయి మేడం మరీ దారుణం మేడం మనం ఏ వీడియో ఓపెన్ చేసిన ఈ మధ్య YouTube లో ఆ మీకు ఒంటరిగా ఉన్నారా ఆంటీస్ తో మాట్లాడతారా లేకపోతే ఇక్కడ ఆంటీస్ అనే కాదు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అందరూ ఉంటారు ఒంటరిగా ఉన్నవాళ్ళు అంతా మాట్లాడొచ్చు ఇంత బహిరంగంగా వస్తున్నప్పుడు వ్యాపారం అండి
(16:52) వ్యాపారం టెక్నాలజీ ఇవాళ ప్రపంచాన్ని ఏలుతుంది ఒక పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తుంది పెళ్లిళ్లు చేస్తుంది పెళ్లిళ్లను విడగొడుతుంది వివాహేతర సంబంధాలు కి ఒక జంక్షన్ బాక్స్ లాగా తయారయింది టెక్ వీళ్ళందరినీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని పీపుల్ ని ఒక దగ్గర కంబైన్ చేస్తుంది కంబైన్ చేస్తుంది ఇది ఒక సోషలైట్ చేసేస్తుంది మరి ఆమెకి ఆమె నేనేదో జీవితంలో కోల్పోయాన అనే అసంతృప్తిలో నుంచి ఆమె ఒక కొత్త ప్రపంచాన్ని ఎతుక్కుంటుంది అసంతృప్తివాది టార్గెట్ ఇక్కడ ఈ అమ్మాయి నేను నాకు తెలివు ఉంది అందం ఉంది ఇవాళ అందంగా లేని వాళ్ళు కూడా
(17:38) అందంగా తయారవుతున్నారు తయారవుతున్నారు కాబట్టి చాలా ముసుకుల ప్రపంచం ఇవాళ మన ముందు ఉంది మనం చూసేది ఏది వాస్తవం కాదు నేనుఎందుకు అన్నిటికీ రాజీపడి ఉండాలి అంతే ఆ అసలు మనకన్నీ ముసుకులే నువ్వు ముసుకేసుకుంటావు ఎదుటోడు ముసుకేసుకుంటావాడు అనే ఆలోచన నీకు రాదు అవును ఇది అన్నిటికన్నా ఐరనే [నవ్వు] ఇప్పుడు ఈమె చాలా బ్యూటీ పార్లర్స్ కి వెళ్లి ఈమె అందంగా తయారవుతుంది.
(18:06) అవతలోడికి బట్టతల ఉంటది కానీ వాడు జుట్టు పెట్టించుకుంటాడు. నేను ఇలా బ్యూటీ పార్లర్ కి వెళ్లి లేని అందం తెచ్చుకున్నట్లే వాడు కూడా లేని అందం తెచ్చుకున్నాడేమో అనే అపోహ ఆలోచన ఈమెకి రాదు ఆయనకి రాదు అపీయరెన్స్ మాత్రమే అపీయరెన్స్ ఈ అపీయరెన్స్ తోటి జస్ట్ వాటిలో పెట్టేది ఫోటోలే కదండీ అంతే కదా మేడం కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ వాటిలో పెట్టేది ఫోటోలే కరెక్ట్ ఆ ఫోటో వీళ్ళు ఎప్పుడనా కలిసినప్పుడు సంగతి కదా అవును కలుస్తారు కలిసిన తర్వాత కూడా ఏమనుకుంటారు ఇక ఇవన్నీ ఈ రంగులన్నీ బయట పడేసరికి అతని మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఆమె మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేస్తారు
(18:43) లేదు అనుకుంటే ఇవాళ పెళ్లిళ్లని ఎడంకాలు పెట్టి తన్ని పక్కక వెళ్ళిపోతున్న రోజుల్లో తాలిబట్టుకి నిజంగా విలువ ఉందా మేడం అస్సలు లేదు అస్సలు లేదు మేడం నేను ఉండొద్దు అనట్లేదు బాబోయ్ ఈ మాట అన్నానని ఈవిడికి ఈమెకి [నవ్వు] తాలిబట్టు అంటే లెక్క లేదు అది ఇది అని అనొద్దు లెక్క చేయని వాళ్ళు ఉన్నారని అను నా ఉద్దేశం అదే అదే గనుక ఉంటే ఇంతమంది ఆ యాప్ లో చేసుకోరు అలాగే ఎంతో మంది ఆ భార్య ఉండగానే వివాహేతర సంబంధం తప్పు కాదు అని వివాహతర సంబంధాల్లోకి వెళ్లరు.
(19:16) ఉమ్ కానీ ప్రతి ఒక్కళళ మేడం ఈ మధ్య ఆ సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక డైరెక్షన్ అసలు అట్లా ఇవ్వలేదు కానీ దాన్ని కోట్ చేస్తున్నారు దానిపై అవగాహన లేదు అవగాహన లేదు అవగాహన లేకనే అందుకే నాలాంటి వాళ్ళకి సంధ్య గారి లాంటి వాళ్ళకి బాబోయి సుప్రీం కోర్టు అలా చెప్పలేదు చెప్పింది ఇది అని చెప్పి చెప్పి చెప్పి మా గొంతులు పోతున్నాయి తప్పితే వాళ్ళ బుర్రలో వాళ్ళ బుర్రల్లో ఎక్కింది మట్టుకు దిగట్లేదు ఎందుకంటే అది వాళ్ళకి అనుకూలం కాబట్టి ఎక్కింది ఎక్కింది కాబట్టి దిగట్లేదు అంటే ఆ కొంచెం మాత్రమే ఆ కొంచెం మొత్తంలోనే తీసుకుంటున్నారు మేడం సూక్ష్మంగానే జస్ట్ పైపైన ఉప
(19:46) ఇప్పుడు నిన్న చూడండి ఆ [గురకలు] లోతుగా చూడట్లేదు అసలు వాళ్ళు ప్రవీణ్ అన్నతను అవును భార్య ఉండగా ఇద్దరు పిల్లలు ఉండగా వీళ్ళని వదిలేసి మ్ ఎవరో ఇంకొక ఆమె కోసం వెళ్ళాడు అవును ఆమె ఒక్కటే కాదు ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అతనికి చాలా సంబంధాలు ఉన్నాయి అతనికి అతను ఒక నయ ఆ ధనవంతుడులాగా అందరి ముందు పోజు కొట్టి అది మీరు అన్న ముసుగు ముసుగు ముసుగు వేసుకొని ఎన్నో చేసి ఆ అమ్మాయి పాపం కర్రీ పాయింట్ పెట్టుకొని ఇద్దరు పిల్లల్ని బ్రతికించుకుంటుంది నేను ఈ పిల్లల్ని కన్నాను కదా అని ప్రేమ ప్రేమతోటి బాధ్యతతోటి ఆ అమ్మాయిని కూడా బతకనివ్వకుండా నేను
(20:23) చంపేస్తాను అది ఇది అని పద్దాకా బెదిరిస్తుంటే ఏదో ఒక బలహీన క్షణంలో ఆ అమ్మాయి వీడు ఉన్నాడంటే నన్ను బతకనివ్వడు అని తను చచ్చిపోయి పిల్లల్ని ఇద్దరిని చంపేసింది. అక్కడ కారణం కేవలం అతని మనస్తత్వమే కదా అంతే వేరే ఏమి కాదు పోనీ వీడికి ఇంత డబ్బులు ఉన్నోడిలాగా చూపించుకుంటానికి వీడికి ఏమైనా చిన్నపాటి సంస్థానం ఉందా లేదు పెద్దపాటి వ్యాపారం ఉందా లేదు ఏదైనా పెద్ద ఉద్యోగం ఉందా అంటే ఏమీ లేదు వాడు ఒక డ్రైవరు ఆ డ్రైవరే ఏం చేస్తున్నాడు తను డబ్బులు ఉన్నోడుగా చూపించుకోవడం కోసం అద్యకారులు తీసుకొని గర్ల్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళటం వాడికి దొంగ పేపర్లు చూపించి ఈ
(20:59) కారు నాదే అని చెప్పటం ఈ కారు నాదే అని చెప్పి తాకట్టు పెట్టి డబ్బులు సంపాదించ డబ్బులు అప్పులు చేయటం ఊరంతా అప్పులు చేసి అసలు దలేసి పై పై మెరుగులు చూపించుకుంటారు అంటే పై పై మెరుగులకే సమాజం దాసో అసలు ఇప్పుడు వీడిని వీడు తాలి కట్టాడు కదా వీడు తాలి కట్టేప్పుడు కూడా ఈ మంత్రాలు చదివే ఉంటాడు గా తప్పనిసరిగా ఆ మరి ఏమనా విలువిచ్చాడా ఇట్లాంటి మహానుభావులు వాళ్ళ మంది ఉన్నారు అవును అలాగే వయసు వర్స అలాంటి మహిళలు కూడా ఉన్నారు అక్కడక్కడ నేనేం కాదు అనట్లేదు మహిళలందరూ పాపం ఆ అందరూ బలి అయపోతున్నారని నేను అనను కొంతమంది మహిళల వల్ల పురుషులు
(21:34) కూడా బలవుతున్నారు కాదనలేని సత్యం అది అయితే ఈ తాళిబొట్టుకి ఇవాళ ఎంతవరకు విలువిస్తున్నారు అంటే విలువిచ్చే వాళ్ళు ఉన్నారు ఇవ్వని వాళ్ళు ఉన్నారు ఏది ఏమైనా మన జీవితాల్లో కొత్తదనం కావాలని కోరుకోవడానికి ఎలాంటిది నేను వేసే నా జర్నీ కరెక్టా కాదా వీళ్ళకి ఎంతసేపు వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో అది ఇష్టం అవుతుంది తప్పితే అక్కడిదాకా వెళ్ళే మార్గం సంగతి ఏంటి నేను ఇలా ఇలా వెళ్తే నాకు వచ్చే నష్టం ఏంటి పరిణామాలు ఏంటి అని ఎవ్వరు ఊహించట్లేదు.
(22:09) వాళ్ళకి కావాల్సింది వాళ్ళ డిజైరే ఈ డిజైర్ ని పోస్ట్పోన్ చేసుకుని నాకు ఒక ఇష్టం కలిగింది ఈ ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవాలంటే నేను ఏం చేయాలి అని చూస్తున్నాడు తప్పితే అసలు ఈ ఇష్టం కరెక్టా కాదా అని కద ఆత్మ విమర్శ చేసుకోవట్లేదు అసలు తనలోకి తను చూసుకోవట్లే తనలోకి తను చూసుకోకపోవటానికి తన ఆలోచన కరెక్టా కాదా అని చెప్పి ఒక రీథింకింగ్ అవును పునః పరిశీలన ఆ మళ్ళీ వెనక్కి తిరిగి ఇంకొకసారి ఆలోచించడం లేకపోవడానికి కారణం ఏంటంటే ఫోన్ అండి అవును ఈ ఫోను ఎంతలా జీవితాలను డిస్టర్బ్ చేసేసింది అంటే చేస్తుంది కాదు ఆల్రెడీ చేసేసింది చేసేసింది అంటే ఒక్క రెండు నిమిషాలు
(22:54) కనీసం బాత్్రూమ్ కూడా ఫోన్ తీసుకెళ్ళని వాళ్ళు అవును ఉన్నారు అంటే వేళ్ళ మీద లెక్కపెట్ట లెక్కపెట్టొచ్చు లెక్కపెట్టొచ్చు ఆ రీల్స్ అంట మేడం ఇట్లా తిప్పుతూనే ఉంటారు తిప్పుతూనే ఉంటారు తిప్పుతూ ఉంటారు ఇప్పుడు కొంతమందికి ఇక్కడ నరాలు పని చేయట్లేదు ఈ ఈ బొట్టనవేళ్ళు పని చేయని వాళ్ళు ఉన్నారు కొంతమంది మెసేజ్లు నొక్కి నొక్కి నొక్కి వేళ్ళు ఈ చివర స్పర్శలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి ఇక్కడ ఆ తంబ్ ఇంప్రెషన్ కూడా పడట్లేదు పడట్లేదు అయితే పోనీ వీళ్ళంతా ఏమన్నా ఆఫీస్ వర్క్ లో [గురకలు] ఇంత కష్టాలు పడి వాళ్ళకఏమ ఫ్యామిలీ కోసం కష్టపడి బిజీగా ఉన్నారా
(23:28) అంటే కాదు అది కాదు కారణం కేవలం రీల్స్ షాట్స్ చూడటం కోసం ఫోనుల్లో అభ్యంతరకరమైన దృశ్య విషయాలు చూడటం కోసం ఫోర్ సైట్లు సెర్చ్ చేయడం కోసం ఇలా ఇప్పుడు మీరు చెప్పిన యాప్లో ఇట్లాంటి యాప్లోకి వెళ్ళడం కోసం అలాగే ఫోనుల్లో బెట్టింగ్ల కోసం అవును ఆన్లైన్ యప్స్ పోర్నోగ్రఫీ పోర్నోగ్రఫీ ఈ పనులన్నిటిలో తలమునకలు అయి ఉంటున్నారు.
(23:59) ఇప్పుడు మీరు చెప్పిన యాప్ ఉంది చూసారా మేడం ఈ ఈ యాప్ లో వాళ్ళు ఒక కొత్త ప్రపంచాన్ని ఎత్తుక్కుంటున్న వాళ్ళు మ్ ఈ ఎతుక్కునే వాళ్ళు ఎందుకు అమ్మాయిలయతే 30 40 సంవత్సరాల వయసు వాళ్ళని చూస్తారంట అవును ఆ మగవాళ్ళఅయితే మ్ వాళ్ళ వయసు 45 [గొంతు సవరించుకోవడం] సంవత్సరాలు ఉంటే వాళ్ళు 20 25 సంవత్సరాల మధ్య అమ్మాయిల కోసం చూస్తున్నారంట అసలు కొన్ని కొన్ని చోట్ల వయసు తారతమ్యాలు కూడా లేవు మేడం అదే అంటే వాడు చాలా బాగా క్యాటగరైజ్డ్ గా ఇచ్చాడు ఏంటి కేటగరైజ్డ్ గా అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఆడపిల్లలు
(24:47) పెద్ద వయసు అబ్బాయిల్ని అంటే ఒక మెచూర్డ్ పీపుల్ ని కోరుకుంటున్నారు అవును ఈ ఈ మెచూర్డ్ పీపుల్ ఎవరైతే ఇప్పుడు 35 ఏళ్లకి 45 ఏళ్లకి మెచూరిటీ వస్తది అనుకునే మగవాళ్ళేమో 20 సంవత్సరాలు 25 సంవత్సరాల వాళ్ళని కోరుకుంటున్నారు కారణం ఏంటి అంటే భర్తలు ఎవరైతే బాధ్యత లేకుండా ఉంటారో వాళ్ళు తండ్రిని బాధ్యత లేని తండ్రినో లేకోతే బాధ్యత లేని తమ్ముడినో బాధ్యత లేని భర్తనో కలిగిన మహిళలు వాళ్ళు ఆ 40 ఇయర్స్ వాళ్ళని కోరుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఏమన్నా భద్రత దొరుకుతుదేమో ఓ ప్రొటెక్షన్ కోసం
(25:32) ఒక ప్రొటెక్షన్ దొరుకుతుది కేర్ అండ్ ప్రొటెక్షన్ అంటారు కదా అది దొరుకుతుదేమో అని చూస్తున్నారు. ఈ 35 45 సంవత్సరాల మధ్యలో ఉన్న పురుషులేమో 20 25 సంవత్సరాల వాళ్ళ కోసం చూస్తున్నారు రీజన్ ఏంటంటే ఇక్కడ ఆ వయసు వాళ్ళకి ఒక 20 సంవత్సరాల క్రితం పెళ్లి అయి ఉంటది అవును 15 20 సంవత్సరాల క్రితం పెళ్లి అయి ఉంటది ఆ పెళ్లి అయినప్పుడు వాళ్ళకి చదువుకొని అమ్మాయిలో లేకపోతే పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయిలో అంతగా చదువుకొని అమ్మాయిలో వచ్చి ఉంటే వాళ్ళు ఒక కార్పొరేట్ వాళ్ళలో ఉన్నారనుకోండి వాళ్ళకి ఆ నమ్మ మన మైండ్ కి దగ్గ వ్యక్తి ఆ నా వైఫ్ స్పీడ్ గా లేదు నా వైఫ్ తెలివిగా లేదు నా
(26:13) వైఫ్ ఆ నా కల్చర్ తో సమానంగా లేదు అనే ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ తోటి ఒక అసంతృప్తి కూడా అసంతృప్తి అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ 20 25 సంవత్సరాల అమ్మాయిలు చాలా చలాకీగా బాగా చదువుకుని మోడర్న్ డ్రెస్సులు వేసుకుని ఆ ఫోన్లు బాగా వాడగలిగి టెక్నాలజీని కంప్యూటర్ ని వాడగలిగి ఏదైనా లైట్ తీసుకునే మనస్తత్వం ఉండి పైగా యూస్ అండ్ త్రో కి బాగా పనికొస్తారు.
(26:41) [నవ్వు] నాలుగు రోజులు ఉంటాం కలిసి ఐదో రోజు వద్దు వాళ్ళు వద్దు అనుకున్నా మనం వద్దు అనుకున్నా ఫినిష్ ఎవరి దారి వాళ్ళదే అంటే ఇక్కడ మీరు చూడండి ఈ రోజుకి కూడా ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా మహిళ ఏం కోరుకుంటుంది పురుషుడు ఏం కోరుకుంటున్నాడు అనేది క్లియర్ గా చెప్తుంది ఈ సర్వే మహిళలు భద్రత కోరుకుంటున్నారు భద్రత కేర్ అండ్ ప్రొటెక్షన్ చూసుకుంటున్నారు ఆ ఆ పురుషుడేమో విలాసవంతంగా అదో రకమైన మైండ్ సెట్ అది దీన్ని బట్టి ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ మరి ఫైనల్ గా అసలు హైదరాబాదు బెంగళూరు ఎందుకు ఫస్ట్ అండ్ సెకండ్ లో ఉన్నాయి అదే అదే వచ్చింది మేడం ప్రశ్న
(27:20) ప్రశ్న దీనికి కారణం ఏంటంటే కొత్త ఒక వింత పాత కరోత అంతే మనకున్న సామెతే ఆ ఇప్పుడు బాంబే ఢిల్లీ కలకత్తా పూణే మడ్రాస్ పూణే ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పట ఎప్పటినుంచో డెవలప్ అయి ఉన్నాయి అవును ఎప్పటినుంచో టెక్నాలజీలో విపరీతంగా ఉద్యోగాలు ఉన్నాయి అవును దేశం మొత్తం నుంచి అది ఇది కాదంటే వేరే దేశాల నుంచి కూడా వచ్చి అక్కడ చాలా కల్చర్ మిక్స్ అయిపోయింది కల్చర్స్ అన్ని ఒక రకంగా పొల్యూట్ అయింది అనుకోవచ్చు మిక్సర్ మిక్చర్ మిక్సడ్ మిక్సడ్ కల్చర్ అను ఇక్కడ ఏమైంది కొత్తగా కొత్త తరం వస్తుంది యువరక్తం అంటారు కదా వస్తుంది [గొంతు సవరించుకోవడం] ఈ యువరక్తానికి
(28:03) అది అద్భుతంగా అనిపిస్తుంది అద్భుతంగా అనిపిస్తుంది అందుకని వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు ఇప్పుడు మనం హైదరాబాద్ చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో వేరే రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు అవును ఇంతకుముందు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు మాత్రమే కనిపించే ప్రాంతాల్లో ఇవాళ వేరే స్టేట్ల వాళ్ళు కనిపిస్తున్నారు అవును ఒకప్పుడు కూలీలుగా వచ్చిన వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు వలస కూలీలుగా ఇప్పుడు బీహార్ అట్లాంటి ప్రాంతాల నుంచి ఒరిస్సా అట్లాంటి ప్రాంతాల నుంచి ఇలా వచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రొఫెషనల్స్ వస్తున్నారు అక్కడి నుంచి కూడా అవును ఈ ఈ వస్తున్న వాళ్ళు ఏమవుతుంది
(28:39) వాళ్ళకి అసలు వాళ్ళ ఊరుతోటి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తారు. వాళ్ళ ఊరితో సంబంధాలు వాళ్ళు ఉండరు రికగ్నైజ్ చేసేవాళ్ళు ఉండరు వీళ్ళ ఒక రాష్ట్రం వాళ్ళు వాళ్ళఒక రాష్ట్రం వాళ్ళు వీళ్ళని గుర్తుపట్టరు ఐడెంటిఫై చేయరు ఐడెంటిఫై చేయలేరు ఇవాళ కోలివిన్ హాస్టల్స్ ఇన్ని సస్టైన్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి ఇదే కదా కేవలం తెలుగు వాళ్ళే ఉన్నారనుకోండి కోలివిన్ హాస్టల్స్ లో ఉండగలుగుతారా లేదు అమ్మ ఉన్నారు అంటే వాళ్ళ ఊరు టక్కని ఫోన్ వెళ్ళిపోద్ది అదే ఒక ఢిల్లీ అబ్బాయి అన్నో రాజస్థాన్ అబ్బాయి కలిసి ఉంటున్న అమ్మాయి కలిసి ఉంటున్నారు అనుకోండి వీళ్ళద్దరి గురించి
(29:11) చెప్పేది ఎవరు అసలు పట్టించుకొనే పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు వాళ్ళు వాళ్ళు రిలేషన్ ఏమో అనుకుంటారు అనుకుంటారు నిజంగా భార్యా భర్తలుని కూడా అనుకుంటారు అయితే భార్యా భర్తలు అయితే కోలివిన్ హాస్టల్ లో ఎందుకు ఉంటారు ఇల్లే అద్దు తీసుకుంటారు అందరికీ తెలిసిన విషయమే వీళ్ళద్దరూ రిలేషన్ లో ఉన్నారు సహజీవనం చేస్తున్నారు అందుకే ఈ హాస్టల్ లో ఉన్నారు అని అనుకుంటారు కానీ రీజన్ ఏంటి అని అనుకుంటే మనల్ని మనం తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు మన గురించి ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగేప్పుడు నన్ను
(29:41) ఎవరు [గొంతు సవరించుకోవడం] చూడట్లేదు అనుకుంటది అట్లాగే వీళ్ళు కూడా ఏమనుకుంటారంటే నన్ను ఎవరో చూడకపోతే నేను ఎంత తప్పైనా చేయొచ్చు. ఇక్కడ ఆలోచన ఈ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇవాళ హైదరాబాద్లో టెక్నాలజీ టెక్నాలజికల్ గా బాగా పెరిగిపోయింది ఐటి హబ్ అని చెప్పుకుంటున్నాం కదా అసలు హైదరాబాద్ గురించి చెప్పుకోవాలంటే ప్రపంచం అంతా హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటుంది అని అనుకుంటున్నారు కదా ఈ అనుకునేటప్పుడు ఈ కొత్త కొత్త అవకాశాలు వచ్చినప్పుడు ఈ కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తాయి.
(30:10) కానీ ఫైనల్ గా ఒక మాట చెప్పండి మేడం ఎట్లా అంటే ఇప్పుడు వివాహ బంధం అనేటువంటిది చాలా పవిత్రమైనది. మూడు ముళ్ళు ఏడు అడుగులు జన్మ జన్మల బంధం అంటారు ఎందుకంటే ఒక మహిళ ఒక స్త్రీ నిజంగా పుట్టినళ్లు వదిలి మెట్టినింటికి రావటం అంటే ఆ వివాహ బంధం ఏర్పరచుకున్న తర్వాత ఆ వారసులని ఇవ్వటం తరతరాలు అట్లా తీసుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా నిజంగా రాబోతున్న తరానికి అసలు ఇవి నిలబడతాయా నిలబడవా అనే భయం ఏర్పడుతుంది మేడం దీనికి ఒక అడ్డుకట్ట వేయాలన్నా లేకపోతే కనీసం మన వ్యవస్థలో మన సంస్కృతిని మనం గౌరవించుకోవాలన్నా ఏం
(30:44) చేయాలంటారు ఫైనల్ ఏం చెప్తారు ఇప్పుడు మనం అరిచేతిని అడ్డు పెడితే సూర్యకాంతిని ఆపలేమండి అట్లాగే ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి వస్తాయి పోతాయి మ్ లేదు అనుకుంటే ఉన్నవాళ్ళు అలవాటు పడిపోతారు కానీ వివాహ వ్యవస్థ విచ్చిన్నం అయ్యే పరిస్థితులో ఇక్కడ అవుతుదండి ఎందుకు అవ్వదు విచ్చిన్నం అవ్వటం అనేది ఒక మగవాడి చేతిలోనో ఒక ఆడదాని చేతిలోనో ఉండదు ఇదివరకు అంతా ఏం చెప్పుకని వచ్చారు వాడు ఎంత బలాదూరు తిరిగినా నువ్వు సరిగా ఉండమ్మ నువ్వు సరిగా ఉండమ్మ అని చెప్పారు నిలబెట్టుకోవడం భార్య చేత భార్య చేతిలోనే ఉంది అని కూడా చెప్పారు అలా ఉంటేనే నిన్ను పతివత అంటారు
(31:20) అన్నారు నిన్నే సాద్విమణి అంటారు నిన్నే సీతా సావిత్రితో పోలుస్తారు ఇట్లా ఏ రకరకాలు చెప్పి ఆడవాళ్ళని అలా మబ్బి పెట్టారు మరి అవన్నీ కాదనుకుంటున్నారు కాబట్టే కదా ఈ యాప్లో 35% లేడీస్ వచ్చేసారు లేడీస్ వచ్చేసారు లేడీస్ వచ్చేసారు మరి ఇవాళ అక్కడక్కడైనా సరే భర్తలను చంపుతున్న భార్యలు ఎందుకు వస్తున్నారు అలాగే నన్ను నా గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది అని అబ్బాయిలు చెప్తున్నారు నిజంగా కూడా జరుగుతున్నాయి అక్కడక్కడ మనం వాటిని కాదనలేము మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మోసం చేశారు అనే పరిస్థితి నుంచి మోసపోయాను అని చెప్పే పరిస్థితికి మగాడు
(31:56) దిగజారిపోయాడు అని కాదు పర్సెంటేజ్లు ఉంటాయి మళ్ళీ అక్కడ కూడా ఉంటాయి ఎక్కువ మంది మహిళలు ఆడపిల్లలు అలా చేస్తున్నారని కాదు నేను ఇలా అన్నానని ఆడపిల్లలు అందరూ అంతా డెవలప్ అయిపోయారని అనుకోకండి అక్కడక్కడ జరుగుతున్నాయి అంటే సమాజంలో మార్పులు వస్తున్నాయి ఏది కూడా అండి ఒకేలాగా ఎప్పుడూ ఉండదు గుర్తుపెట్టుకోవాలి అవును ఇప్పుడు నది పారుతూ ఉంటది.
(32:19) ఆ ప్రవాహం అట్లా వెళ్తుంటుంది ప్రవాహం వెళ్తూ ఉంటది మార్పు నిరంతర మార్పులు సహజం అసలు మారకపోతే దాన్ని మురిగి ఉంటా అంటారు అంటే ఇప్పుడు ఈ మార్పు మంచిదా అంటే నేను మంచిదిఅని చెప్పలేను కానీ దీనినుంచి కూడా పాఠాలు నేర్చుకుంటా దీని నుంచి కూడా పాఠాలు నేర్చుకుని దీనినుంచి కూడా ఎదురు దెబ్బలు తిని పాఠాలు నేర్చుకుని వాళ్ళక అసలు నిజంగా ఒక మనిషికి ఏం కావాలి నాకేం కావాలి ఒక స్త్రీకైనా పురుషుడికైనా అల్టిమేట్ గా నాకు ఏం కావాలి అని తెలుసుకుంటారు కచ్చితంగా ఆ తెలుసుకోనే ముందు ఇప్పుడు మా అబ్బాయి నడిస్తే పడిపోతాడేమో అనుకుని నడక ఆపగలుగుతామా వాకర్లో ఎన్ని రోజులు ఉంచుతాము
(32:54) అవును నడక వచ్చే వరకే కదా అది కొంత ఊతం ఇవ్వటమే అవ్వటమే ఆ తర్వాత నడిపిస్తాం పడతాడు నాలుగు సార్లు తర్వాత నడక వస్తది అంతే ఇది కూడా కాకపోతే సో ఎదురు దెబ్బ తగిలితేనే పరివర్తన అనేది వస్తది పరివర్తన అనేది వస్తది ఇది ఇప్పుడు ఈ బెంగళూరుకి హైదరాబాద్ కి ఇప్పుడు వచ్చింది అది ఇప్పుడు వచ్చింది సో ఇక్కడి నుంచి పరివర్తన చెందుద్దంట చెందుతది ఆశావాద కదా మనుషులు థాంక్యూ వెరీ మచ్ మేడం మీ సమయాన్ని ఇచ్చినందుకు ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అనే ప్రత్యేకించి మీతో మాట్లాడాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి పిలిచాం మేడం పిలవంగానే మా స్టూడియో కి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు నిజంగా మేడం
(33:30) మీరు అన్నట్లు ఎవరికి వారికి పరివర్తన రావాలనే కోరుకుందాం మేడం ధన్యవాదాలు మేడం ధన్యవాదాలు
No comments:
Post a Comment