[6/29, 08:55] +91 89192 91603: Pasupula pullarao 8919291603
ఈ అనంత విశ్వంలోని సర్వం సకలం అంతేర్ ప్రపంచం లో ఉన్నాయి... అంతర్ ప్రపంచం లో ఉన్న ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం ఆత్మజ్ఞానం మొదలగునవి బాహ్య ప్రపంచంలో ఉన్న జీవిస్తున్న మన జీవితం లోకి తెచ్చుకొని అనుభవించాలి అనుకుంటే ముందుగా అంతర్ ప్రపంచం లోకి ప్రవేశించాలి అంతర్ ప్రపంచంలోకి ప్రవేశించాలి అంటే సరైన సాధన మనసా వాచా కర్మణా కోరుకుంటూ నమ్మకం విశ్వాసం తో సరైన సాధన కొనసాగించాలి అంతర్ ప్రపంచంలోకి ప్రవేశించే వరకు.. అందుకు అడుగడుగునా అడ్డు పడేవి పడేది నెగటివ్ ఆలోచనలు, అహం అహంకారాలు చెడు కర్మల తీవ్రత అనేవి సాధకుల ఎదుగుదలకు స్పీడ్ బ్రేకర్స్. సాధన కొనసాగిస్తూ ఉంటే ఒక్కొక్కటి అధికమిస్తూ అహం బ్రహ్మస్వి, ప్రజ్ఞానము బ్రహ్మ అనే స్థాయికి ఎదుగుతారు అపుడు ఎదురులేని తిరుగులేని మాటే మంత్రంగా సర్వం సకలం అంతర్ ప్రపంచం నుండి బాహ్య ప్రపంచం లోకి అలవోలాకగా పొందడం జరుగుతుంది.. ఇవన్నీ అంతులేని అనంతమైన అద్భుతాలు సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం.
[6/29, 09:09] +91 89192 91603: Pasupula pullarao 8919291603
Everything in this infinite universe is in the outer world... Health, happiness, wealth, self-knowledge etc. in the inner world should be brought into our life living in the outer world. They are the speed breakers for the growth of the achievers. If you continue to practice, you will rise to the level of Aham Brahmaswi and Prajnana Brahma, then everything will be received from the inner world to the outer world as an irresistible and irrevocable mantra.
No comments:
Post a Comment