Tuesday, June 30, 2026

అందుకే ఈ దేశం గొప్పది #mokshadharma #shivashakti

అందుకే ఈ దేశం గొప్పది #mokshadharma #shivashakti

Author Name:SANATANA DHARMA JAGARANA VEDIKA

Youtube Channel Url:https://www.youtube.com/@shekarorugallu4268

Youtube Video URL:https://www.youtube.com/watch?v=H0hLLO1T55g



Transcript:
(00:00) ప్రపంచంలో అత్యంత గొప్ప దేశంగా ఈ ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన దేశంగా ఉన్నటువంటి దేశం ఏంటి అని అంటే భారతదేశం ఈ భారతదేశం అనేది విశ్వ సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి మూలంలో ఉన్నటువంటిది ఏంటి అంటే భారతదేశం ఈ మొత్తం ఈ జగత్తుకి 11వ అవతారాలు ఉంటాయి కదా 11 కదా ఆ 11 అవతారాలు ఎక్కడి నుంచి వెళ్ళినాయి అంటే కేవలం భారతదేశం నుంచే వెళ్ళినాయి.
(00:30) అవునా కాదా అవునా కాదా శ్రీ మహావిష్ణువు తన 11వ అవతలు తీసుకుంటాడు కదాప 11 దశ అదే మీరు వింటున్నారా లేకుంటే ఆ పంటున్నారా అని చెప్పేసి నేను 11 11 అని చెప్పేసి నాలుగుసార్లు అన్నా మీరు 10 అని చెప్పేసి అనలేకపోతున్నారు అంటే మీరు వింటలేరు అవునా 10 ఉంటాయా 11 ఉంటాయా ఆ 10 ఉంటాయి కదా ఆ అదే 10 అవతరాలు ఇక్కడి నుంచి వెళ్ళినాయి మొత్తం కేవలం భారతదేశం నుంచి వెళ్ళింది.
(01:03) ఎందుకు ఇది ఇది ఒక ఊరికి ట్రాన్స్ఫారం ఎట్లైతే ఉంటదో ప్రతి ఇంటికి ట్రాన్స్ఫారం నుంచి ఎట్లైతే వెలుతురు వస్తదో అవునా కదా ట్రాన్స్ఫారం నుంచి లైట్కి ఎలక్ట్రిసిటీ ఇంట్లో మెయిన్ కి మెయిన్ నుంచి ప్రతి గదికి చేరుతది కదా అంతేనా అట్లనే ఈ భారతదేశం అనేది ప్రపంచానికి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్ఫారం లాంటిది. ఓకే కాబట్టి ఇంత పుణ్యభూమిలో పుట్టడం అనేది మనకు మాత్రమే చెల్లింది.
(01:33) అవునా కాలేదా అర్థమైందా కాలేదా మీకు క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తి అతి పెద్ద వ్యక్తిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉంటున్నారు అతన్ని ఏమంటారు అంటే పోప్ అంటారు ఓకే పోపు ఒకసారి భారతదేశం వచ్చినప్పుడు ఈ నేలపైన పడుకొని ఎయిర్పోర్ట్ లో దిగగానే ఈ నేలపైన పడుకొని తన తలను నేల కానించి ఆ ముద్దు పెట్టుకున్నాడంట అర్థమైందా కాలేదా అర్థమైందా కాలేదా ఒక వేరే మతానికి చెందిన వ్యక్తి ఒక వేరే మతానికి చెందిన వ్యక్తి తన తల ఆ వినిపిస్తలేదా వినిపిస్తుంది కదా ఒక వేరే మహతానికి చెందినటువంటి ఒక వ్యక్తి తన తలను నేల కానుంచి మొక్కి ఈ నేలకు వచ్చాడట ఈ నేల పుణ్యభూమి అని చెప్పేసి అన్నాడట కాబట్టి ఈ
(02:21) నేల అంత గొప్పది అని చెప్పేసి చెప్పడానికి ఎంత చెప్పినా తక్కువే ఈ దేశంలో ఒకవేళ నాగరికత లేకపోతే ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చేవారు కాదు ముస్లింల దండయాత్రలుగా వచ్చేవి కావు అర్థమైందా కాలేదా నేను ఏమన్నా అంటే ఈ దేశంలో ఒకవేళ నాగరికత లేకపోతే ఒకవేళ ఈ దేశంలో నాగరికత లేకపోతే ఈ దేశంలో దండయాత్రలు జరిగేవి కావు ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఏ దేశమైతే ఒక ఒక మాట పూర్వకంగా చెప్ప ంటే ఏ దేశం అయితే వేరే దేశం పైన సొంతంగా దాడి చేయడానికి వెళ్ళలేకుండా ఉన్నది అంటే వెళ్ళలేదు అని చెప్పేసి అంటే ఈ ప్రపంచంలో తక్కువ తక్కువ 2000 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల నుంచి ఏ దేశం పైన
(03:07) భారతదేశం స్వయంగా దాడి చేయలేదు. కాబట్టి ఈ మన దేశం చాలా సౌభాగ్యవంతమైన దేశం. ప్రపంచంలో బ్రిటిష్ వాళ్ళు అనేక దేశాల్లో ఆక్రమించుకున్నారు. అనేక దేశాల్లో ఆక్రమించుకున్నారు కాబట్టి వాళ్ళ దేశాన్ని ఏమంటామంటే ఆ వాళ్ళ రవి అస్తమించని దేశం అని చెప్పేసి భావిస్తారు అన్నమాట. బాబు రవి అస్తమించిన దేశం అంటే సూర్యుడు అస్తమించిన దేశం అంటే ఏ దేశంలోనా సూర్యుడు ఒక సమయానికి అస్తమిస్తాడు కదా కానీ ఆ వాళ్ళ బ్రిటన్ దేశానికి ఏమంటారట రవి అస్తమించిన దేశం బ్రిటన్లో బ్రిటన్ ఎంత ఉంటది చాలా చిన్న పటం ఒకవేళ ప్రపంచ పటం చూస్తే చాలా చిన్న చిన్న భాగం చిన్నది
(03:55) ఐలాండ్ ది అది ఒక ద్వీపం ద్వీప ఖండం కాదు ద్వీపం ఎంత చిన్నగా ఉంటదో అంత చిన్నగా ఉంటది ఆ ఆ ద్వీపం నుంచే ఆ దేశానికి ఏమని పేరు వచ్చిందట రవి అస్తమించిన దేశం అని పేరు వచ్చిందట ఈ దేశం నుంచి అనేక నౌకల్లో నౌకలు అంటే తెలుసు కదా షిప్స్ ఆ నౌకల్లో ఆ దేశానికి బ్రిటన్ దేశానికి ఇన్ని దాదాపుగా 65 ట్రిలియన్ డాలర్స్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళట 65 ట్రిలియన్ డాలర్స్ ఆ బంగారం బంగారం ఆ బంగారం ఓకే అది ఈనాటి కరెన్సీకి మార్చేస్తే బ్రిటన్ లో ఫౌండ్ అని చెప్పేసి పిలుస్తారట ఆ ఫౌండ్ అనేటువంటి కరెన్సీ 50 రూపాయలు ఆ దాన్ని ఆ లండన్ నగరంలో మూడు
(04:42) అంటే లండన్ నగరంలో ఎన్ని రోడ్లు ఉంటే అన్ని రోడ్ల పైన ఇట్లా పరుస్తూ పోతుంటే మూడు వరుసలో పరవచ్చున్నట్టు అంత డబ్బు ఇక్కడ నుంచి వెళ్ళింది. అలాగే ఈ దేశం నుంచి మొగలాయిలు అలాగే రకరకాల వేరే మతాలలో ఉన్నారు కదా ఈ మొగలాయులు, తురుష్కులు ఇలాంటి దేశాల వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడి నుంచి నాదిర్ షా అని చెప్పేసి ఒక రాజు ఈ దేశం పైన అనేకసార్లు దండయాత్ర చేసి 200 210 ట్రిలియన్ డాలర్స్ తీసుకెళ్ళాడంట ఏ ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాకన్నా ముందు ఓకే ఈ భారతదేశం యొక్క ఆదాయం ప్రపంచం ఆదాయం యొక్క 100 రూపాయలు అనుకుందాం.
(05:22) ప్రపంచం యొక్క ఆదాయం 100 రూపాయలు అనుకుందాం. బ్రిటిష్ వాళ్ళు ముస్లిం రాజులు రాకన్నా ముందు ఈ ప్రపంచం యొక్క ఆదాయం తక్కువల తక్కువ భారతదేశం నుంచి 25 పీస్ ప్రపంచం మొత్తం లో చూస్తే 100 రూపాయల ఆదాయం అనుకుంటే దాంట్లో ఒకే ఒక దేశం నుంచి ఏ దేశం అది భారతదేశం నుంచి ఎంత 20 25 రూపాయలు మిగిలిన దేశాలు మొత్తం కలిపి 75 రూపాయలు అర్థమైందా కాబట్టి కాబట్టి ఈ దేశం నుంచి ఎంత బంగారం వెళ్ళిపోయింది ఈ దేశం నుంచి ఎంత ఆ సంపద వెళ్ళిపోయింది అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి అర్థమైంది అనుకుంటున్నాం కాబట్టి ఈ దేశం అనేది చాలా గొప్పది
(06:07) ప్రపంచంలో అనేక దేశాల్లో ఆఫ్రికన్ దేశాల్లో ఎంతో ఎంతో బీబత్సమైనటువంటి పేదరికం ఉన్నది ఆఫ్రికా దేశాల్లో ఇంకా ఈనాటికి కూడా ఎంతో పేదరికం ఉన్నది ఇప్పటికీ కూడా అక్కడ ఒక పూటకు తిండి లేనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ దేశానికి వెళ్లి ఆ వాళ్ళ దేశాన్ని బాగుపరచాలా మన దేశానికి వచ్చి మన దేశాన్ని బాగుపరచాలా మీకు అడుగుతున్నా నేను చెప్తున్నా మన దేశానికి వచ్చి బాగుపరచాలా వాళ్ళ దేశాలకు వెళ్లి బాగుపరచాలా బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే వైట్ మన్ వైట్ మన్ వైట్ మన్ బర్డెన్ అని చెప్పేసి ఆ పాలసీ అంటాం వైట్ మన్ బర్డెన్ అంటే ఆ తెల్ల జాతుల యొక్క బాధ్యత అని
(06:51) పేరుతో ఈ దేశంలోనాగ గరిగతి లేదు ఈ దేశంలో ఆ మంచి వ్యవస్థ లేదు ఏ దేశంలో ఒక ఇది లేదు అని చెప్పేసి ఆ ఈ దేశానికి వచ్చి మేము బాగుపడిచాం రైలు తీసుకొచ్చాం హాస్పిటల్ తీసుకొచ్చాం సంస్కృతి తీసుకొచ్చాం విద్యను తీసుకొచ్చాం అని చెప్పేసి అన్నారు. ఓకే మీరు విన్న వింటారు మీకు తెలుసు. అవునా నేను అడుగుతున్నా ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికి కూడా ఈనాటికి కూడా చాలా ఒక పూటకు తిండి లేనటువంటి దేశాలు ఉన్నాయి ఇంకా కానీ ఆ దేశాలకు వెళ్ళాలా ఈ మన దేశానికి రావాల్సిందా ఆ మన దేశానికి రావాలా ఏ దేశానికి వెళ్ళాలి ఆ ఒకవేళ మన ఒకవేళ వాళ్ళ బాధ్యత ఏంటిది దేశాలను బాగుపరచడం
(07:40) అనుకుంటే ఆఫ్రికా దేశాలు ఈనాటి ఇప్పుడు తిండి లేదు కదా అక్కడికి వెళ్లి బాగుపరచాలి కానీ ఇక్కడికి వచ్చి బాగుపరచడం ఏంటి అవునా కాబట్టి అక్కడికి వెళ్లి బాగుపరచాలి. కానీ వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే వాళ్ళ దగ్గర సంపద లేదు. అంత ఎడారి ఆఫ్రికాండంలో ఎక్కువ శాతం ఏడార ఉంటది అన్నట్టు కాబట్టి అక్కడికి వెళ్ళలేదు.
(08:07) ఇక్కడ సంపద ఉంది ఇక్కడ చాలా గొప్ప గొప్ప విశేషాలు ఉన్నాయి గొప్ప గొప్ప విద్వత్తు ఉన్నది కాబట్టి ఈ దేశానికి వచ్చి మొత్తం ఈ దేశం యొక్క సంపదను దోచుకెళ్ళడానికి ప్రయత్నం చేశరు తీసుకెళ్ళారు కూడా అవునా హు

No comments:

Post a Comment