(118) అంతా మారితే నీవు బాగుంటావా.. నీవు మారితే అంతా బాగుంటుందా🌹POSTCARD from Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=IgteZnwjEsw
Transcript:
(00:00) పాతలకి లాభకు లెట్ దెమ గో ఓకే స్టార్టా ఆ సో పక్కన ఒక పోస్టర్ కనిపిస్తుంది. ఆ పోస్టర్ లోకి వెళ్ళే కంటే ముందు నిర్వాణ శకం పుస్తకం వచ్చింది. ఈసారి బాక్స్ టైపు చేయించాను. అంటే ఎంతో కొంత క్రియేటివ్ గా చేయాలి కదా. సో ఉద్యోగానికి సృజనాత్మకతకు ఉన్న తేడా ఉద్యోగం అంటే ఎప్పుడూ ఒకేలా చేయడం.
(00:25) సృజనాత్మకత అంటే ప్రతిసారి కొంచెం కొత్తగా చేసేసి ఈసారి బాక్స్ టైపు. సో దీని వివరాలు నేను సాయంత్రం చెప్తాను. సో ఈ పోస్టర్ లో ఒక చిన్న ఒక వ్యక్తి నిరాశగా ఉండి చేతిలో ఒక అద్దం ఉండి కింద చాలా అద్దాలు మార్చాడు. పక్కన ఏం రాసింది నువ్వు అద్దాలు మారుస్తూ పోకు అద్దాలు మార్చినంత మాత్రాన ముఖం అందంగా కాదు అని సో ఇది చాలా మందికి ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం నేను చిన్నప్పటి నుంచి మా ఇంటి చుట్టుపక్కల మా ఊర్లో మా ఊబుందర్లో అక్కడిక్కడ వాస్తుని పిలవడము హోమం చేయడము ఆ తర్వాత ఇంటికి తాయత్తు కట్టడము ఇవన్నీ చేస్తారు నేను దానికి అగైనెస్ట్ కాదు కానీ నేను గుర్తించిన అంశం ఏందంటే అసలు
(01:07) మార్చవలసింది అది కాదు వేరేది ఉంది బట్ దే డోంట్ హావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇది నాకు అర్థమైంది. ఈ చిన్న కథ చెప్తే మీకు అర్థమవుతుది. ఒక మహారాజు పోతుంటే కాలుకు ముళ్ళు కుచ్చుకుందంట. అప్పుడు ఆ మహారాజు ఏం చేసింటే మంత్రిని పిలిచి ఈ రాజ్యమంతా తివాచి పరచండి అన్నాడంట. ఇప్పుడు చాలా మంది మనుషులు చేస్తున్న పని అది అప్పుడు తెలివైన మంత్రి వచ్చి చెప్పాడంట చెప్పులు వేసుకుంటే సరిపోతదేమో అని చెప్పాడంట.
(01:35) అంటే రెండు సొల్యూషన్స్ే కానీ ఒక సొల్యూషన్ నీవు మారడానికి ఇష్టం లేదు అంతా మారాలి రెండో సొల్యూషన్ నీలో చిన్న మార్పులు చేర్పులు చేసుకో ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రైట్ అట్లా సో మనకి ఒక ఫేమస్ కబీర్ దోహా ఉంది మొదట కూడా చెప్పుకున్నాం సో బురాజో దేఖ మై చల బురాన మిలియా కోయి జోదే జో దిల్ కోజా అపునా ముజసే బురాన కోయి ఇది తెలిసింది అంటే దుర్మార్గుడు ఎవడాని అని వెతుకులాడితే నా అంత దుర్మార్డు ఇంకో లేడు సెల్ఫ్ రియలైజేషన్ అది పక్కన పెడితే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది ఏదో మన లైఫ్ లోకి వస్తే మన జీవితం బాగుంటది.
(02:14) నేను ఒక ఇంట్లో రెంట్ కి ఉండేవాడిని ఆ ఇంటి వందన ఒక ఫోటోగ్రాఫర్ అతను నాతో చెప్పిన మాట నాకు ఇప్పటికి గుర్తుంది. నేను చెప్పిన మాట అతను అప్పుడే మర్చిపోయిఉంటాడు. ఏం చెప్పాడంటే నాకు ఈ మధ్య ఆర్డర్స్ రావట్లేదు. దానికి కారణం గ్రహదోషం అంటాడు. ఏమ ఆర్డర్స్ ఆర్డర్స్ అంటే ఫోటోగ్రఫీ ఆర్డర్స్ రావట్లే గ్రహదోషం అంట లాస్ట్ సిక్స్ మంత్స్ అయింది మరి ఏం చేస్తున్నారు అని అడిగా ఒకాయన వచ్చి చిన్న దానికి శాంతి చేయిస్తాడంట ఎంత ఖర్చు అయితే అంటే 11000 ఖర్చు అయతది ఆ తర్వాత మంచిగా అయితదంట అన్నా నేను ఆల్ ద బెస్ట్ అని చెప్పా ఇది నేను చెప్పేది నేను ఆయన ఫొటోస్ చూసిన ఆయనకు ఫొటోస్
(02:53) తీయడమే రాదు. అసలు తన స్కిల్ మీద తను ఎప్పుడు వర్క్ చేయట్లేదు. అతను ఎంతసేపు అసలు వీడు తీసే ఫోటోలకి ఈ గ్రహాలకి ఏం సంబంధం అయ్యా ఫస్ట్ అఫ్ ఆల్ నువ్వు ఎవడు అసలు ఇది ఎట్లఉందంటే ఒక గురువు దగ్గరికి ఒక వ్యక్తి వెళ్లి నేను ప్రతిరోజు దేవుడికి పూజ చేస్తాను మరి ఆ దేవుడు నన్ను చూస్తాడా అని గురువుని అడిగితే ఇక్కడ ఉంటారా ఒక టూ త్రీ డేస్ అంటే ఉంటాను చెప్తాను మీకు నాకు కచ్చ పని ఉంది అని వెళ్ళిపోయాడు ఒక ఫోర్ డేస్ అయింది ఫైవ్ డేస్ అయింది ఈ శిష్యుడికి ఇరిటేషన్ వచ్చింది వచ్చిన తర్వాత గురువుని అడిగాడు గురువు నేను చెప్తాను అన్నాడు దాని అంత
(03:27) కోపం వచ్చి వెళ్ళిపోదాం అనుకుంటే కేకే వచ్చాడు అంటే గురువు దగ్గర ఉన్న పిఏ ఏ చెప్పకుండా పోతే ఒప్పుకోడు మీరు చెప్పే వెళ్ళాలంటే నేను అడిగిన దానికి చెప్పడమే లేదు ఆయన ఏంటండి ఇది వదిలే అన్నా అన్న తర్వాత ఫైనల్ గా గురువు దగ్గరికి వెళ్లి అడుగుదాం అనుకున్నలోపు గురువు ఆ పులం చేస్తున్నాడు పులం చేస్తున్నప్పుడు ఈ వచ్చిన వ్యక్తిని అడిగాడు ఈ ప్రశ్న వ్యవసాయం చేస్తావా అంటే చేస్తాను పురుగులు వస్తాయా ఏ పురుగుల మందులు కొడతా అంటే అంటే ఆర్గానిక్ వే కొడతానండి అచ్చ అంటే ఒక్కొక్క పురుగుని పట్టి కొడతావా లేకపోతే అన్ని కొన్ని లక్షల కోట్ల పురుగులు ఉంటాయి ఎవడు సార్ ఒక్కొక్క
(04:11) దాన్ని పట్టుకొని అని చెప్పేవాడికి స్ట్రైక్ అయింది. ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే నువ్వు కొట్టే కొబ్బరికాయ కొన్ని కోట్ల మంది చేస్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు మీరు లక్ష మంది మాటలు వింటున్నారఅంటే మీరు వినడం ఆపేస్తారు అని అర్థం ఒక సెలబ్రిటీ చేతులు ఊపితే అతను ఎవ్వరికీ చేతులు ఊపట్లేదు అని అర్థం ఇది ఒక రహస్యాల్లోకి రహస్యం ఇది మీరు ప్రతిరోజు ఫోన్ మాట్లాడుతున్నారుఅంటే మీరు ఊరికే నోరు మాట్లాడుతుంది యు ఆర్ నాట్ టేకింగ్ ఆర్ లిజనింగ్ ఎనీథింగ్ ఇది సత్యం ఒక సినిమా థియేటర్ లో పని చేసేవాడు సినిమాలు చూడడు.
(04:43) వాడు జస్ట్ సినిమా ఆపరేట్ చేస్తాడు అందుకని మనం హ్యూమన్ లైఫ్ ని ఒక లాంగ్ డిస్టెన్స్ లో తీసుకుంటే అసలు అంతా బాగానే ఉంది కరెక్ట్ చేసుకోవాల్సింది ఓన్లీ మన మానసిక అవస్థనే మిగతాదంతా నువ్వు కరెక్ట్ చేయలేవు కానీ మైండ్ ఏం చెప్తది బయట బాలేదు. ద్వారబంధం బాలేదు. ఇంటికవేసిన రంగుల వల్ల నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి.
(05:05) లేకపోతే ఒక ఫ్రెండ్ ని కలిసిన ఆ ఫ్రెండ్ తో మాట్లాడడం కానీ నాకు ఇట్లా అయింది. నేను పుట్టిన క్షణంలోనే నాది ఏమంటారు కదా నా జాతకం బాలేదు ఆ తర్వాత ఒక గురుజీ నాకు బ్లెస్సింగ్ ఇచ్చి తాయత ఇచ్చాడు అది ఎక్కడో పోయింది ఆ తర్వాత ఎగ్జామ్స్ అన్ని ఫెయిల్ అవుతూ వచ్చిన ఇది మనుషులందరూ చేస్తారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ రిలీజియన్ ఎందుకంటే దే డోంట్ వాంట్ టు చేంజ్ దెమసెల్వస్ నేను చెప్తున్న టాపిక్ నువ్వు చేంజ్ గా ఏదన్నా ఇప్పుడు ఒక వ్యక్తి నాకు ఇది నచ్చలే అని చెప్పినప్పుడు ప్రపంచంఅంతా నీవు నాకు నచ్చలంటే ఎటు పోతావ్ నీదఎంత కరెక్టో వాళ్ళది అంతే కరెక్ట్ కదా ఇది
(05:41) ఆలోచించుకోండి. సో మన నరేంద్ర మోదీ ఒకసారి ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో చెప్పినప్పుడు నేను మొట్టమొదటిసారి విన్నా కాంగ్రెస్ గురించి ఇట్లా చెప్పాడు ధూల్ చెహరే పర్తి ఔర్ మై ఆయన సాఫ్ కర్తారహ అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ అధ్యక్షుడు అవ్వడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని కాంగ్రెస్ పార్టీకి తెలుస్తలేదు.
(06:04) వాళ్ళు ఏం చేస్తున్నారు క్యాడర్ మారుస్తున్నారు అధ్యక్షులను మారుస్తున్నారు జిల్లా ప్రెసిడెంట్లను మారుస్తున్నారు క్యాంపెయిన్ మార్చాలంటున్నారు పోస్టర్స్ మార్చాలంటున్నారు బట్ మార్చవలసింది రాహుల్ గాంధీ ఇప్పుడు నేను మళ్ల పొలిటికల్ మళ్ల నేను పాలిటిక్స్ లో అనుక అతని అనాలసిస్ నేను మీకు చెప్తున్నా ఒక చిన్న కథ చెప్తా కొంచెం జ్యూస్ ఉంటది ఇందులో చెవులు మూసుకొని వినండి.
(06:24) జ్యూస్ జ్యూస్ ఒక రాజు పెళ్లి చేసుకున్నాడు పిల్లలు కాలే ఆ తర్వాత సంవత్సరానికి భార్యని తిట్టడం మొదలు పెట్టాడు భార్యతో మాట్లాడట్లే తూ నువ్వు పిల్లలు కనలేకపోతున్నావ్ దరిద్రపు దాన అన్నాడు. ఆమె పాపం మంచి మహిళ ఎందుకులే రాజుతో వాడి దగ్గర కత్తి ఉంది అధికారం ఉంది అటు అంటే ఇంటికి వెళ్ళకూడదుఅని సైలెన్స్ గా ఉన్నది.
(06:46) తర్వాత వేరే రాజ్యం పోయి అక్కడ అమ్మాయిని చేసుకున్నాడు పిల్లలు కాలే ఇంకో రాజ్యానికి పోయి అక్కడ అమ్మాయి మంచి దూరుడు వాడు పిల్లలు కాలే అట్లా 11 12 మంది 16 మంది 20 మంది అయరు ఇంకా చిరాగు దొబ్బింది ఇప్పటికి 25 30 ఏళ్లే ఎందుకంటే నెక్స్ట్ తనకి లీగల్ హెయిర్ కావాలి ఎవడో ఒకడు వచ్చారు యువరాజు కావాలి వీళ్ళు ఒక్కరు కనట్లేదు వీడికి గర్వం రాదు అందుకని కత్తి తీసి ఇట్లా పెట్టాడంట మీ తలలు నరికేస్తాను నేను ఇంతమంది భార్యలు ఉన్నారు నాకు ఒక్క పిల్లవాడిని కనివ్వలేవా ఎంతమందిని మార్చాలంటే అప్పుడు ఒక అశరీర వాడిని మాట్లాడ లోపం నీలోనే ఉంది మహారాజా అని నువ్వు ఎంతమంది చేసుకుంటే ఏంది నీలో వీర్య
(07:23) పుష్టి లేనప్పుడు నీకు పిల్లలు కారు బయ అట్లా సో మనిషి ఇలాంటి సందర్భంలో అయినా ప్రశాంతంగా ఉండగలిగే శక్తి లేనప్పుడు వాడు ప్యాలెస్ లో ఉన్నా పారిస్ లో ఉన్నా చివరికి స్వర్గంలో ఉన్నా వాడి గొడవలు అయితాయి వాడు కచ్చితంగా పేర్లు పెడతాడు వాడు కచ్చితంగా ఇది మార్చాలఅంటాడు వాడు ఉన్నది ఉన్నట్టు ఉండనీయడు వాడు ఎవడైనా గాని అది బయట వాళ్ళ కుటుంబ సభ్యుల ఇర్రలెంటుంది నథింగ్ పర్సనల్ ఇప్పుడు నేను ఏది మార్చను కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ ఐపాడ్ ఉంది కొన్ని సంవత్సరాలుగా ఇంతే ఉంది.
(07:56) నథింగ్ చేంజ్డ్ నా ఫోన్ ఉంది కొన్ని సంవత్సరాలుగా అంతే ఉంది. నా బాడీ ఉంది దానికి ఒక కొత్త బొక్క కూడా పెట్టలేదు నేను ఒక టాటూ కూడా వేయించలే ఏదిఉంది అది బాగుంది నువ్వు ఎందుకు మళ్ల కొత్తది యాడ్ చేస్తున్నావ్ అంటే ఉన్నదాన్ని గుర్తిస్తలేవు నీ మనో అభిష్టం నెరవేరాలి ఇట్లాంటి ఏదో దురాలోచన మనిషికి ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది.
(08:16) సో ఎట్లైతే అద్దం అబద్ధం చెప్పదో నీ జీవితం కూడా నీకు అబద్ధం చెప్తలేదు కానీ మనం అబద్ధాన్ని ఇష్టపడుతున్నాం.వ వ వాంట్ టు చేంజ్ ఎవరీబడీ ఎక్సెప్ట్ అస్ మనకు చాలామంది యోగులు చెప్పిన మాట బిఫోర్ యు చేంజ్ ద వరల్డ్ యు చేంజ్ యువర్సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్‌స్టాండ్ వాట్ దట్చేజ్ ఈస్ ఆల్ అబౌట్ ఏం మార్చాలి అనుకుంటున్నావ్ నీ వల్ల కాదు నువ్వు ఒక కుక్కనే నియంత్రించలేవు ఒక మనిషిని ఎట్లా నియంత్రిస్తావ్ నీదఎంత పవర్ఫుల్ మైండో ఎదుటి వ్యక్తిది అంతే పవర్ఫుల్ మైండ్ నువ్వు లాజిక్ తీసుకొస్తే వాళ్ళు లాజిక్ తీసుకొస్తారు నువ్వు ఆర్గ్యుమెంట్ తీసుకొస్తే వాళ్ళు
(08:54) ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు ఇది అయ్యే పని కాదు అందుకని ఎవడైతే అర్థం చేసుకుంటాడో వాడు ఫస్ట్ మౌనంగా ఉన్నాడు. తనను తాను మార్చుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పింది చేస్తే అందరి జీవితాల్లో కాంతి వస్తది. అదేంటో తెలుసా మనుషుల దిక్కు చూడకుండా ఒక నెల రోజుల్లో 41 డేస్ ఒక యజ్ఞం లాగా పెట్టుకొని ఏదో చదువుతూ ఏదో రాస్తూ ఏదో సదురుతూ మీలో మీరు గడపండి.
(09:18) పక్కన ఎవరో మాట్లాడుతున్నారు డోంట్ పే అటెన్షన్ పక్కన ఎవరో మంచి డ్రెస్ వేసుకున్నారు గుడ్ డ్రెస్ చెప్పకండి మీరు చెప్పినా చెప్పకపోయినా అది ఉంది స్టాప్ ఎక్స్ప్లనింగ్ థింగ్స్ మీతో మీరు ఉండండి ఇది అర్థం కా అర్థం కాకపోతే లైఫ్ లో చాలా కోల్పోతారు ఇది శాపం కాదు ఇలా జరుగుతుంది చూసాం అనుభవాలు ఉంది గొప్ప గొప్ప మాటలు చెప్పి విర్రవిగిన వాళ్ళంతా మూలకు పడ్డారు ఇప్పుడు మా ఊర్లో సీతయ్య అని ఒకాయన ఉన్నాడు అంబగుడి దగ్గరే ఉంటుండే ఆయన ఒకసారి కాళ్ళు చేతులన్నీ కొంచెం వీక్ అయిపోయిన తర్వాత నేను చాలా రోజుల తర్వాత మా ఊరు వెళ్తే ఎవరు బాబు నువ్వు అంటే మా
(09:54) నాన్నకు ఆయన పరిచయం మా అమ్మకు కూడా తెలుసు నేను హనుమంతరావు గారి కొడుకునండి మా అయ్యగారి కొడుకువా రా ఇట్ల రా అని పిలిచి భుజం తిమిరి ఏం చేస్తున్నావ్ నా బాబు ఏడ ఉంటున్నావ్ అది నేను అన్నా ఏం జవాబు చెప్పలేదు అంటే ఏంది చెప్పవంటే ఇవి తెలుసుకొని మీరు ఏం చేస్తారు అని అడిగింది అంతే ఒక రెండు నిమిషాలు ఆగి ఇట్లా కన్నీళ్లు ఇట్లా కారిని నేను తుడచలే కన్నీళ్ళు ఇప్పుడు చెప్పింది ఆయన కూడా చెప్పిందా ఏది తెలుసుకోవడం వల్ల మీకుేమ ఉపయోగం లేదు అని తెలుసుకోకండి సీతయ్యగారు ఇట్ల ఎవడనా చెప్పింటే బాగుండు అయ్యగారు లైఫ్ అంతా పాయ మొన్ననే కాళ్ళకి ఆపరేషన్ే ఆ
(10:40) కాలు కొట్టేస్తారంట షుగర్ వచ్చింది ఇప్పుడు బుద్ధి వచ్చింది కానీ ఇప్పుడు ఏదో చేయాలని ఉంది కానీ ఆగదు కదా మైండ్ మనక ఎవడు చెప్పాయ అని కాసేపు ఆయన తన స్వత పెద్దవాడు అన్న భయం వదిలేసి ఆ ఫీలింగ్ తీసేసి నాతో మాట్లాడండి. నా దగ్గర కౌంట్లెస్ టెస్టిమోనీస్ ఉన్నాయి. చాలా బ్రూటల్ గా నేను డీల్ చేస్తా మనుషులతో దాని అర్థం ఒకని ఇబ్బంది పెట్టాలని కాదు మేలుకొలపాలని సో ఇంతకుముందు రాజు ఎట్లైతే కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే ఊరంతా కార్పెట్ట అనుకుంటున్నారో చాలా మంది ఊరు మారిస్తే మంచిగా అయతదని ఇల్లు మారిస్తే మంచిగా అయతదని వాస్తు మారిస్తే మంచిగా అయతదని ఈ
(11:16) కిటికీకి పరదాలు వేస్తే మంచిదని నలుపు రంగు మంచిది కాదని ప్రకృతి పరంగా నలుపు మంచిది కాదు ఓకే కానీ నీ యొక్క చదువుకోవడానికి ఏం సంబంధం లేదు. పోనీ చదువుకున్నప్పుడు వైట్ వేసుకొని చదువుకో తర్వాత నలుపు వేసుకో పడుకుటప్పుడు నలుపు వేసుకో క్యాపర పెడతా ఆహ ఏదైనా ఆరుగు చేయాలి మంచిది కాదంటే నలుపు ఆకర్షిస్తది ఒకదాన్ని ఇప్పుడు నలుపు వేసుకున్నాం అనుకో ఇప్పుడు ఉదాహరణకి ఏదనా నల్ల ప్లేట్ బయట పెట్టు తెల్ల ప్లేట్ బయట పెట్టు నల్ల ప్లేట్ తొందరగా హీట్ అయితది.
(11:45) తెల్ల ప్లేటు కాంతిని ఆ హీట్ ని గుంజుకోకుండా దాన్ని సాఫ్ట్ చేసేస్తది. మృదానకి వ్యవసాయం చేసేవాళ్ళు నల్ల క్లాత్ పెడితే చెట్టు చచ్చిపోతాయి గ్రీన్ క్లాత్ పెడుతున్నారు. గ్రీన్ క్లాత్ ఏం చేస్తది 70 శాతం ఎండని తగ్గించేస్తది అందుకని గ్రీన్ వేసుకో వైట్ వేసుకో ఎల్లో వేసుకో పింక్ వేసుకో అంటే వైట్ కి దగ్గరగా ఉన్న రంగులు వేసుకుంటే బాడీకి మంచిది ఎక్కువసేపు బ్లాక్ వేసుకుంటే అది ఎండకాలంలో వేసుకుంటే అది ఎండలో తిరిగితే నీ శరీరం చెడిపోతది.
(12:12) అందులో ఏం సందేహం లేదు మరి చాలా మంది అడగొచ్చు కన్ను గుడ్లు నల్లగా ఉన్నాయి కదా అంటే శరీరంలో భాగమైన వాటితో ఏ సమస్య లేదు. జుట్టుతో జుట్టుతో కూడా ఈవెన్ జుట్టు కూడా నీకు తొందరగా హీట్ అయితుంది అందుకని క్యాప్ ఒక బట్ట ఉందో గిట్టు ఉందో అందుకే మనకు పర్దాలు గిరదాలు అన్ని వచ్చినాయి అట్లా సో డోంట్ ఎక్స్పోజ యువర్ సెల్ఫ్ టు బ్లాక్ దట్ వెన్ యు ఆర్ అవుట్‌సైడ్ అట్లా సో ఇవన్నీ ఉన్నాయి వాటిని సైంటిఫిక్ గా ప్రాగ్మెటిక్ గా చూస్తే ఓకే కానీ మూఢ నమ్మకంగా ఉండకూడదు.
(12:39) సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంది ఏదైనా నీ జీవితం బాలేదంటే దానికి ఒక కారణం నీవేనేమో ఎప్పుడని ఆలోచించుకో తర్వాత ఇల్లు ద్వారబంధం మారద్దు ఆ తర్వాత ఇంటి బయట ఒక దిష్టి బొమ్మ పెడదువు అది కూడా మంచిది పెద్దది తెచ్చి పెట్టాలి మళ్ళ అందులో కూడా ఎంపిక ఉంది. ఇంట్లో ఏదో పెడతారు ఇట్లా స్పటికం ఏదో అది కూడా సైజు ఉండాలి బ్రాండ్ అసలు అందులో ఏమి లేదు.
(12:59) అసలు ఇప్పుడు సాలగ్రామం అని తెచ్చిపెడతా నిజంగా సాలగ్రామాని గుర్తుపడతావా నువ్వు నీ బొంద గుర్తుపడతావ్ నల్లగా ఉంటే సాలగ్రామం అనుకుంటున్నావ్ ఒక మామూలు బ్లాక్ స్టోన్ ని ఇప్పుడు టెక్నాలజీలో మంచిగా మిషన్ తో స్మూత్ చేసేస్తే నువ్వు శివలింగం అని తీసుకుంటావ్ నీకు ఏం తెలుసు ఒక ఒక ప్రాడక్ట్ మీద ఐఎస్ఐ అని రాసిఉంటే అది ఆర్గానిక్ అని నువ్వు అనుకుంటున్నావ్ నువ్వు నిజంగా ఒక బిఎఫ్ గింజ ఇస్తే ఆర్గానిక్ లేకపోతే ఎరువులేసి పండిచ్చిరా ఇవన్నీ నువ్వు గుర్తుపట్టగలవా నీ వల్ల కాదు ఊరికే బూటకం అంతేది అందుకని చేంజ్ యువర్ సెల్ఫ్ నేను అంటున్నా నీ
(13:32) జీవితం బాగా లేదంటే నీ జీవితంలో ఆనందంగా ఆనందం లేదంటే ఫస్ట్ క్వశ్చన్ చేసుకో దానికి కారణం నీవేనేమో ఒకవేళ నీవు కారణం కాదంటే అప్పుడు యు లుక్ ఫర్దర్ సో ఇప్పుడు నీవు కారణమేనా అంటే చాలా మంది చేసింది సెల్ఫ్ జస్టిఫికేషన్ నా తప్పు ఉండదబ్బా నేను కరెక్టే మాట్లాడతా ఇది ఫిక్స్ అయిన తర్వాత వాడు ప్రపంచాన్ని మార్చి చివరికి వాడు ఫెయిల్ అయినప్పుడు వాడు డబ్బు సంపాదించినప్పుడు మా తల్లి వల్ల మా అక్క వల్ల మా కుటుంబం వల్ల నా పుట్టుక వల్ల నా జాతకం వల్లనే నేను సక్సెస్ కాలేకపోతే నేను అద్భుతాలు చేస్తుంటే ఫిక్స్ అయి అట్ల అందరినీ బ్లేమ్ చేసి చచ్చిపోతాడు వాడు
(14:07) అందుకని ఇప్పుడు నేను కాన్ఫెషన్ నేను నన్ను నేను సరి చేసుకుంటున్నా నాకు వేరే వాళ్ళ మీద పెద్ద ఆసక్తి లేదు. రెండోది నేను చాలా విషయాలు నిశశబ్దంగా పాటిస్తా ఇప్పుడు నేను నా టాక్స్ లో చెప్తున్నవి మామూలు విషయాలు కావు ఎవడైనా చేయదగ్గవే గాని చేయలేరు. అదేంది ఐ యమ ఆల్వేస్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్ లేదా వర్కింగ్ ఫర్ మై సెల్ఫ్ అంటే నేను పెయింటింగ్ వేస్తాను గొప్ప పని అన్నట్లే మళ్ళ ఇక్కడ ఎక్కడ ఈగో లేదు.
(14:34) ఒకవేళ వ్యవసాయం కూడా చేస్తానే ఫ్యూచర్ లో లేకపోతే ఎక్కడనా హోటల్ లో పని చేస్తే అన్ని ఏదనా పని గౌరవంగా చెప్తున్నా సో డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ అదర్స్ ఎక్కడెక్కడ వేస్ట్ చేస్తురో చెప్తా ఊరికి ఆలోచించుకోండి ఇప్పుడు ఒక ఇల్లు చూస్తారు ఇందరికి వెళ్లి చెప్పాలి ఇల్లు బాగుందని నేను చెప్పకండి అసలు ఆ టాపిక్ే తీయొద్దు అనవసరం ఇల్లు బాగుందో బాలేదో నీకుఎందుకు అంటే మనం వ్యవహారం కోసం మనం మాట్లాడుతున్నాం వ్యవహారంగా కాకుండా లైఫ్ ని లైఫ్ గా చూస్తే అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ నువ్వు కొత్తగా ట్రై చేసి చూడు ఆ తర్వాత ఇది బాగుంటే ఇది అది బాగుంటే అది ఎంచుకో
(15:08) ఇప్పుడు జంక్ ఫుడ్ తిన్నారు ఆర్గానిక్ ఫుడ్ తిన్నారు ఏది బాగుందో అది కొనసాగించాలంటే రెండు చూడాలి కదా అట్లా ఇది కూడా ట్రై చేసి చూడండి అని చెప్తున్నా నేను ఇది నాట్ కంపల్సరీ ఎవరికీ కాంప్లిమెంట్స్ నేను అంటున్నది కాంప్లిమెంట్స్ ఇయడమే పనిగా పెట్టుకోకు ఇఫ్ ఇట్ ఇస్ నెసెసరీ గివ్ ఏ కాంప్లిమెంట్ ఐ యమ్ నాట్ అగైన్స్ట్ ఇట్ అక్కడి నుంచి అట్లా ముందుకు వెళ్లి ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్తే వాళ్ళు నాకు చెప్పలే ఈ కాంటెక్స్ట్ వేరే ఉంది నేను అంటున్నది ఒక ఆరు నెలలు ఎవరికీ కి ఏమీ చెప్పకు ఒక ఆరు నెలలు ఎవరిని ఏ ప్రశ్న అడక్కు ట్రై చెయ్ ఒక ఆరు నెలలు నీ పనిలో నీవు
(15:44) ఉండు 24 అవర్స్ ఒక గంట చదువు ఒక పావు గంట పడుకో ఒక గంట పెయింటింగ్ చెయ్ ఒక గంట పడుకో వంట చేసుకో ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకో పోయి అంట్లు కడుక్కో ఓ సగం సినిమా చూడు వాకింగ్ కి పో మళ్ళా ఆసి మీద సగం చూడు అసలు ఇక్కడ వేరే వాళ్ళు లేరు ఇంకా ఆ నువ్వు వండింది వేరే వాళ్ళకి పెట్టు పెట్టి వడ్డించడాలు మానేయండి అన్ని పెట్టి నచ్చినట్టు తినండి అసలు అక్కడ ఉండనే ఉంది ఉంటేనే కదా గిన్నె బియ్యం ఎత్తు కింద అన్నం ఎత్తు కింద పడ్డది పచ్చడి ఎక్కువ వేసుకున్నారు నాకుతలేరు చేతులు కడుక్కున్నారా లేదా దయచేసి ఈ చక్కర్లు పడకండి మీరు పిచ్చోళ్ళలాగా
(16:18) చెప్తారు చేతులు కడుక్కో కాళ్ళు కడుక్కో సక్కగా కూసో నిలువ కూసో నువ్వు ఎవడరా అబ్బాయ చెప్పనీకే నువ్వు ఎవడు అసలు ఇప్పుడు వాళ్ళు చెప్తే నువ్వు ఒప్పుకుంటావా ఫస్ట్ అఫ్ ఆల్ తినేవాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అన్ని పెట్టి దొబ్బేయ్ తర్వాత ముందే చెప్పి తర్వాత ఈ మొహమాటలు ఉంటాయి కంచం తీస్తాంటే తీయొద్దు తీయద్దు మేము తీస్తా ఏందో పనికిరాని రెస్పెక్ట్ చూపించుకుంటారు తీస్తా అంటే తీసి అక్కడ పెట్టండి అక్కడ ఉంది చెత్తంతా ఫస్ట్ డెమోన్స్ట్రేట్ చేయ భోజనానికి ముందు చూడండి తిన్న తర్వాత ఎవరి కంచం వాళ్ళే కడుక్కోండి ఓకే ఆ తర్వాత వాటర్ ఇందులో పోయండి ఆ చెత్తంతా ఈ డబ్బాలో
(16:51) పోయండి డెమాన్‌స్ట్రేషన్ ఒక్క సెకండ్ చెప్పు ఆ తర్వాత ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకోండి పదార్థం వేస్ట్ చేయొద్దు కొంచెం కొంచెం పెట్టుకొని ఎక్కువ సేపు తినండి వేరే వాళ్ళని బలవంతం చేయకండి ఇది మీరు ఓకే అయితే నేను మీతో తింటా లేకపోతే మీరు తినండి నేను తర్వాత తింటా ఇలా చెబితే ఎవ్వరు తప్పు అనుకోరు ఇంకా బ్యూటిఫుల్ గా తింటారు అసలు అంటే స్పష్టత వచ్చేసింది ఇక్కడ ప్రయోగం చేయాలి కొన్ని సంవత్సరాలుగా ఇదే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పింది చెప్పి చచ్చిపోతున్నారు చెప్పు సో కల్ తక్ మై దునియా బదల్నా చాహతా ఆజ్
(17:26) మైనే ఖుద్ కో బదల్నా షురు కియా దునియా అప్నే ఆప్ బదల్తి హయి దికాయిది అంటే అంటే నిన్నటి వరకు ప్రపంచాన్ని మార్చాలనుకున్న అందరూ బాగాలేరు అనుకున్న అందరిది తప్పు అనుకున్నా ఈరోజు నన్ను నేను మార్చుకోవడం ప్రారంభించాను. అప్పుడు ప్రపంచమే మారిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు మారితే ప్రపంచం ఇది ఎలా ఉందంటే ఒక వ్యక్తి సినిమాకి వెళ్ళాడు సినిమా బ్లర్ బ్లర్ గా ఉంది.
(17:56) వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడంట ఆ కెమెరామన్ ఎవరు అట్లా తీస్తారా ఆ సినిమా అసలు ఫోకస్ లేదు చక్కగా సరిగ్గా జూమ్ చేయలే లైటింగ్ సక్కగా పెట్టుకోలే అని గంట సేపు మాడిన తర్వాత ఎవడో చెప్పాడంట సరే మీకు సైట్ ఉందేమో చెక్ చేయించుకోండి. తర్వాత తెలి చెక్ చేసుకుంటే సినిమా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. అసలు నేను ఒక్కటి నేను ఎప్పుడు విమర్శిస్తాను నేను ఇప్పుడు ఒక ఇల్లు ఉంది ఒక వస్తువు ఉంది డోంట్ చేంజ్ నేను అంటున్నది నీవు ఒక బండ పెట్టుకో ఆ బండలో నువ్వు ఏమనా చేసుకో ఇప్పుడు నేను బుగ్గకుి చుక్క పెట్టుకుంటా అది నా పర్సనల్ ఈ చిన్న తేడాలు తెలిీదు అందుకనే ప్రాబ్లమ్స్
(18:38) వస్తాయి ఏదో ఒక డిస్కషన్ ఓపెన్ చేసే విషయాన్ని స్టార్ట్ చేయకు జీవితకాలం అసలు నీ వల్ల డిస్కషన్ రావద్దు. అట్లా చేయాలి అప్పుడే నువ్వు ఫర్ వర్క్ మీద ఫోకస్ వస్తది చిన్న చిన్న విషయాలకి ఊరికి ఇంట్లో డిస్కషన్స్ వస్తే నువ్వు ఎక్కడ పని చేస్తావు ఎందుకంటే ఇంటోళ్ళు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకొని నిన్ను ఏదో మాట అంటారు కచ్చితంగా ప్రాబ్లం అయితది ఎందుకని ఒక ఆరు నెలలు నిజంగా మీరు ప్రయోగించి దీనికి రూపాయ ఖర్చు లేదు దీనికి ఆశ్రమానికి పోవాల్సిన అవసరం లేదు ఫీజ్ కట్టాల్సిన అవసరం లేదు డొనేషన్ అక్కర్లే డ్రెస్ అక్కర్లే రోజరీ అక్కర్లే ఏమ అక్కర్లే మీ
(19:11) యొక్క నిర్ణయం ఒక్కటే కావాలి అయితే బాబా అన్నట్టుగా గా చెప్పాలంటే చెప్పి వెళ్తే మనకు అది ఆల్రెడీ చెప్పుకున్నాం నిన్న చేంజ్ యువర్ సెల్ఫ్ నేను అంటున్నది నీ పనిలో నీవు ఎప్పుడు ఉంటావు చిన్నప్పటి నుంచి సంవత్సరాలు గడుస్తున్నాయి సేమ్ ఓల్డ్ హ్యాబిట్స్ ఒకేలా మాట్లాడతారు ఒకసారి ఏం మాట్లాడకు ప్రెసెంట్ ఉండు ఇంకా వీలైతే ఒక బుక్ చదువుకు వీలైతే కొత్త ఇంటింటికి వెళ్ళిన నేను కాసేపు చదువుకుంటాను మీరు ఎప్పుడైనా భోజనం ఎప్పుడైతే అప్పుడు పిలవండి ఒక ప్లేస్ చూసుకొని కూర్చొని అక్కడి నుంచి లేవకు టూ డేస్ ఉంటే టూ డేస్ త్రీ డేస్ త్రీ డేస్ తర్వాత ఇల్లు చూపిస్తాను అంటే
(19:54) నేను మీకు నిజాతి చెప్పనా నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండదు. అసలు ఇల్లు ఉండడమే గొప్పండి అది బాగుంది బాలేదుఅని చెప్పడానికి నేను ఎవరిని సో మీ ఇల్లు ఎట్లా ఉన్నా బాగుంటది ఇది ఒక దేవాలయం ఇది దేవాలయం ఎవడనా దేవాలయం చూపిస్తా బాగుందా బాలేదా అని చెప్తాడా నేను చెప్పనట్లే మీరు స్పష్టంగా చెప్తే వాళ్ళకి అర్థమైతది ఇప్పుడు నిజం రియల్ రెస్పెక్ట్ ఇది ఉత్తగా కబోర్డ్ చూస్తే బాగుంది చాలా బాగుందా కబోర్డ్ బాలేదు అది బాలేదు అది నిజం చెప్తే ఎవడు తట్టుకోడు వాళ్ళకి అది అది కాంప్లిమెంట్స్ కావాలని పిలుచుకుంటా నిన్ను నువ్వు నిజం చెప్పు చూద్దాం ఆ అప్పుడు ఇంటికి వెళ్లి వెళ్ళిపో అంటారు
(20:34) మళ్ళీ అబద్ధం ఎందుకు చెప్పడం దానికంటే నిజం చెప్పు నేను ఎవరి ఇల్లు చూడను ఇప్పుడు నన్ను పిలుస్తారు మా పక్కన తుంగభద్ర నది ఉంది అదిఉంది నేను ఏ సైట్ సీయింగ్ కి రాను ఇల్లు దాటి బయటికి వెళ్ళను నేను కలిస్తే మిమ్మల్ని కలవడానికి వస్తాను. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం దీనికి ఓకే అయితే వస్తాను. తర్వాత వితిన్ కపుల్ ఆఫ్ మినిట్స్ లో అసలు అన్ని క్లమ్జీనెస్ నుంచి బయట పడేస్తా నేను ఇదిఒక ప్రయోగం ఇంతకుముందు చెప్పిన భోజనం చేసేటప్పుడు ఇమ్మీడియేట్ గా చేయండి ఇంటికి ఎవరైనా బంధువులని పిలిచి ఈ ప్రయోగం చేయండి ముందే చెప్పేయండి తర్వాత నేను తీస్తా అంటే
(21:05) వాళ్ళ కంచలు లేవ నేను తీస్తా అంటే నేను తీస్తాను నేను తీస్తా వద్దు వద్దు వద్దు అయ్యో మీరు ఎట్లా చేసుకుంటారా మా ఇంట్ అట్లా కాదు మేము నెక్స్ట్ మీ ఇంటికి వస్తే ఏందో పనికి రాని ప్రేమలు ఒక టూ హవర్ టూ డేస్ ఉంటే కొట్లాడుకుంటారు మీరు ఎందుకు ఈ అబద్ధాలు మోసం అదంతా మోసం చేసుకోకండి బి హనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్ నేను ఎవ్వరి ఇంటికి పోయినా నేను ముందే చెప్తాను నాకు అంచ నేనే తీసుకుంటా అంటా నేను తీసుకుంటే వద్దు అంటే ఆడ పెట్టేసి వెళ్ళిపోతుంది అసలు ఆ లేదు లేదు నేను తీస్తా వద్దు వద్దు దాన్నే పెట్టు లేదు లేదు తీస్తా అయ్యో వద్దు ప్లీజ్ ఆడినే పెట్టు ఇప్పుడు నేను
(21:31) ఎక్కడ ఇంటికి పోయి నేను నిజంగా చెప్తున్నా ఇట్లా తీస్తున్నా ఆ మేమే తీస్తా ఉంటే ఆడ పెట్టేసి ఇప్పుడు బాతకతం ఓకే ఎందుకు తీస్తాన్నారు గా ఇంకే సింపుల్ సింప్లిఫై థింగ్స్ మనిషికి టైం పాస్ కాక కొత్తోళ్ళు కలిసినప్పుడు ఈ చమత్కారాలు ఆడుతున్నాడు. అది అమ్మతో అట్లా జోకులు చెయ్ అన్నతో జోకులు చెయ్ వాడికి నువ్వేందో తెలుసు నీ హోల్స్ ఏందో తెలుసు నీవేందో వాడికి తెలుసు వాళ్ళఏందో నీకు తెలుసు అక్కడ జోక్స్ లేవు ఓన్లీ యుద్ధం ఉంది.
(22:02) నేను అన్న కొత్తోళ్ళు రాగానే ఎక్కడ లేని ప్రేమ అనురాక అందుకని దయచేసి నటించకండి. దాని వల్ల ఏమి రాదు యాక్చువల్‌గా ఉత్త పనికి రాని మాటలు తప్ప ఏమ ఉండదు. అవును బాబా టెంపుల్ లో ఎట్లా ఉన్నారో అట్లా ఉండండి ఇంట్లో ప్లేట్ తింటే ఏమద్దాం ప్లేట్ తిన్న ప్లేట్ నేను అంటున్నాను నువ్వు ఎట్లున్నావో అట్లే ఉండు నువ్వు ఎవరి కోసం ఏది మార్చకు బాత్ ఖతం హోగా ఇప్పుడు నేను ఇప్పుడు నేను నా తిని నా ప్లేట్ తీసుకొని కడిగేస్తా ఒక్కటి చెప్పు వాళ్ళకి మన కిచెన్ తెలియదు వాడు ఈ సింక్ దగ్గరికి పోతాడు పోగానే మొహాలుగా ముందే చెప్పండి అటు పక్క సింక్ వాడుకుందాం. ఏమి ఆ తర్వాత చెత్త ఉంటే
(22:41) పక్కన డస్ట్ బిన్ ఉంది అందులో వేసేసుకోండి. ఆ తర్వాత ప్లేట్ మొత్తం కడగకపోయి వాటర్ పోసి పెట్టేసిన తర్వాత కడుకుంటాం మీకు ఎట్లా అనిపిస్తే మీ ఇల్లు అనుకొని చేయండి. తర్వాత కడిగిన తర్వాత ఇందులో పెట్టుకుంటే అయిపోతుంది. ఏమనా డౌట్ ఉంటే నాకు విలువండి నేను చేసి చెప్తాను. ఓకే తర్వాత మీరు తిన్నారు కాబట్టి వాళ్ళు తిని కూర్చొని ఇష్టం లేకుండా సుత్తేస్తారు చూసినావా ఇది కూడా వెరీ బ్యాడ్ అసలు ఇష్టం ఉండదు బంధువులు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తా వాళ్ళు ఎవరన్నా గాన నేను ఒక్క వందనో రెస్ట్ తీసుకోవడానికి పోతున్నా మీరు రెస్ట్ తీసుకోండి టాటా బాయ్ బాయ్ అంతే
(23:14) ఎవ్రీవన్ లైక్స్ దిస్ అప్రోచ్ ఈ నటననే వద్దు సరే మన టాపిక్ ఏంది ప్రపంచంఅంతా బాగాలేదు ప్రపంచంఅంతా మారుద్దామని అనుకునే వ్యక్తి ఎవరైనా ఫస్ట్ నీవు బాగున్నావా అన్నది ఒకసారి క్రాస్ చెక్ చేసుకో ఇది మోసం లేకుండా నిన్ను నువ్వు జస్టిఫై చేసుకుండా విచారణ చేస్తేనే దొరుకుతది ఆన్సర్ లేకపోతే దొరకదు. లాస్ట్ జస్టిఫికేషన్ వస్తే నేనే కరెక్ట్ అంటది మైండ్ ఇదిఒకటి రెండోది ఒక సిక్స్ మంత్స్ ఈ ప్రయోగం కచ్చితంగా చేయాలంట నేను దానివల్ల డబ్బులు వస్తాయి అట్లా చెప్తలేను దానివల్ల నీకు పీస్ వస్తది నీకుొక సహజమైన ఏకాగ్రత వస్తుంది.
(23:53) నీ పనిలో నీకు ఆనందం దొరుకుతది. ఇంకొకటి ఏదైనా ఒక క్రోనోలాజికల్ ఆర్డర్ లో ఎవ్రీడే చేస్తేనే ప్రగతి తెలుస్తది. మనిషి యొక్క మనసు ప్రగతి లేక కుంటుపడిపోయింది. ముసలోరు ఉంటారు వాళ్ళు 50 ఏళ్ల క్రితం వాళ్ళ మైండ్ ఆగిపోయింది. ఓ క్లాక్ క్లాక్ ఆగిపో క్లక్ క్లక్ క్లక్ క్లక్ క్లక్ అనుకొని తిరుగుతలేదు అది ఆగిపోయింది అట్లా వాళ్ళు కలిస్తే ఎవరనా కొత్తవాళ్ళు కలిస్తే అనే మాటలు ఆరు అవంటారు ఎవరనా గొడవైతే అనే మాటలు ఆరు అవి అంటారు ఎవరనా చచ్చిపోతే ఏడిచే మాటలు ఒక ఏడు ఉంటాయి అవి అంటారు దేవుడి కాడికి పోతే ఎట్లా అది రిపీట్ క్లక్ క్లక్ క్లక్ క్లక్ కొడకపోయి
(24:28) ఆగిపోయారు వాళ్ళు దే స్టాప్ దే స్టాప్డ్ థింకింగ్ ఇయర్స్ బిఫోర్ అట్లా అందుకని చాలామంది ఫోన్ మారుస్తారు ఉద్యోగం మారుస్తారు ఇల్లు మారుస్తారు ద్వారబంధాలు మారుస్తారు బట్టలు మారుస్తారు ఎవ్రీథింగ్ మారుస్తారు నిజానికి అవకాశం ఉంటే భరతను కూడా మార్చేస్తారు. అవకాశం లేదు కాబట్టి నువ్వు మారుస్తలేవు ముక్కు మారుస్తావా ఎందుకు మార్చావు అది మార్చలేవు కాబట్టి ఏది మార్చగలవు అది మార్చు ఈ పాపం ద్వారబంధం కాబట్టి అది ఏమఉన్నది పాపం దానికి నోరు లేదు కాబట్టి ఇది అడబెట్టు చిన్న సరదా జోక్ చెప్పి ముగిస్తా ఒకసారి నేను ఉన్నప్పుడు ఒక బంధువు వచ్చింది పేరు చెప్పనులే
(25:08) మా అమ్మకుి తెలుసు అయితే వాస్తు గురించి చిన్న చర్చ వచ్చింది. వచ్చినప్పుడు ఆబవియస్లీ బరువైనవి ఈశాన్యములో పెట్టొద్దు నేను దానికి బ్యూటిఫుల్ లాజిక్ ఇస్తాను ఇది ఇంతకంటే పెద్ద ఫ్రాడ్ ఇంకోటి లేదు. ఇదంతా ఎట్లా వచ్చిందో తెలుసా ఈశాన్యములో బరువు ఇప్పుడు నీ ఇల్లు ఇది అనుకుంటే ఈశాన్యములు ఇది అయింది. ఈ ఊరు నాది అనుకుంటే మారిపోతది లెక్కనే మారిపోతది.
(25:38) ఇందునే రెండు రూములు చేస్తే ఈశాన్యముల రూమ్ కి తగ్గట్టు ఉంటదా అసలు ఈశాన్యముల ఉందా నీ మైండ్ లో ఉందా ఈశాన్యముల సరే ఉందని నమ్ముతున్నాను అనుకుందాం ఆవిడ చాలాసేపు చెప్పి ఏం చెప్పిందంటే ఈశాన్యములలో బీరువా ఉంటే ఇంటికి నరిష్టం ఇంట్లో బరువు ఉండొద్దు ఈశాన్యము మూల అని ఆమె చెప్పింది. నేనేమన్నానంటే ఈశాన్య మూలతో పాటుగా ఇంకొక మూల కూడా బరువు ఉండొద్దంట మా సిద్ధాంతి చెప్పాడు నాకు నీకు ఎట్లా చెప్తారో మాకు చెప్పరా ఏ మూల అంటే నువ్వు కూర్చున్న మూలే నువ్వు ఎక్కి వెళ్ళిపో ఆటో ఎక్కి ఈ ఇంటికి దోషం పట్టుకోలేదు నువ్వు పట్టుకున్నావ్ ఇప్పుడు నిన్ను
(26:19) వదిలించుకుంటే ఇల్లు బాగుంటుంది నేను ఏం చేసినా నేను కోపం తోనట్లే నిజంగా ఆటో ఎక్కి వెళ్ళిపో పోయిందా పంపించేసినా ఎందుకని వద్దు విషం తన వచ్చి తన పని తాను చేసుకోవాలి లేదా కుటుంబం కోసం సహాయం చేయాలి నువ్వు అప్పుడు చెడగొట్టే మాట చాలా మంది వచ్చి చెప్తారు అయ్యో ఇంటి వాస్తు బాలేదు అది బాలేదు అంటే మనం ఇంపాక్ట్ అయితాం ఓ నా మంచి కోసం చెప్తు మంచి కోసం కాదు ఆమెకు నచ్చింది చెప్పింది నువ్వు వాళ్ళంటికి పోయి చెప్పు ఆ నీ మొగుడు బాలేడు మార్చేయ అని చెప్పు చెప్పు ఏదైతే అన్ని వాస్త అంటే ఓన్లీ వస్తువులకే ఉంటదా మనుషులకి ఉండదా అసలు ఒక సినిమాలో కృష్ణవంశి రాసిన డైలాగ్ రౌండ్‌గా
(27:00) తిరిగే భూమికి వాస్తు ఏంది భయ్యా అంటాడు ట్రూత్ ఇది ఇప్పుడు నేను ఉన్నా ఏది ఎట్లైనా ఉండని నీ వాస్తు బాగుంటాడు చూసుకో ఇప్పుడు తూర్పు దిక్కు ఉదయించే సూర్యుని చూడడం కాదు సూర్యుడు ఎక్కడ ఉంటే అక్కడ నీవు తిరుగు ఇప్పుడు ఈశాన్యంలో బరువు ఉంటే మంచిది కాదు బరువు లేని చోటపోయి కూర్చొని చదువుకో నువ్వు ఇంకా ప్రిమిటివ్ మైండ్ సెట్ లోనే ఇరుక్కపోయిను మనిషి అట్లాంటి వాళ్ళకి నేను చెప్పాలనుకుంది ఒకటే ఆల్ ది బెస్ట్ అలాగే ఉండండి లైఫ్ అంతా కొట్టక చావండి సరదాగానే చెప్తున్నా నాకు ఇష్టం కూడా ఇప్పుడు సినిమాకి వెళ్లి అందరూ మంచోళ్ళు అందుక ఎవరు చూస్తారు
(27:39) అట్లా కొట్లాటలు గొడవలు మనస్పర్ధలు ఉంటేనే మన లైఫ్ ఇల్లు సజీవంగా ఉన్నట్టు అనిపిస్తది. నిజంగా ప్రశాంతంగా ఒక ఆరు మంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఏమ ఇల్లు అనిపిస్తది చాలా మందికి అ ఒక్క గొడవ కూడా కాదు మీకు అట్ల అందుకని అట్లీస్ట్ నేను ఆ సమాజంలో భాగంగా లేను నాకు వద్దు దాని అర్థం వద్దంటే నేను తెజిస్తలేను అది బాలేదు ఆ జీవితం నాకు నచ్చలే ఇది ట్రైడ్ అండ్ టెస్టెడ్ నాకు ఎవరి మీద ఏ కోపం లేదు అభిప్రాయం కూడా లేదు అభిప్రాయం లేకుండా కోపం వస్తదా లేనే లేదు నేను మనుషులు మనుషులుగా చూస్తున్న బాత్కతం హోగయా నేను నా పని చేసుకుంటా నేను నేను ఈ కొన్ని ఈ జీవితంలో నాకు
(28:17) కొన్ని నేను ఇచ్చిన నాకు తెలిసిన విషయాల వల్ల నా పరిస్థితుల వల్ల నా ఆర్థిక పరిస్థితి వల్ల నా కుటుంబ నేపత్యం వల్ల నా సమాజ నేపత్యం వల్ల నా ఊరి నేపత్యం వల్ల నాకు ఒక అవగాహన ఏర్పడ్డది. ఈ భూమిలో నేను ప్రత్యేకమైన మనిషినట్లే మీరందరూ ఒక ప్రత్యేకమైన మనిషి అందుకని నేను నిర్ణయించుకున్న ఈ సమాజంలో ఉన్నందుకు నాకు సామాజిక బాధ్యత ఉంది.
(28:39) అందుకని YouTube చేస్తున్నా. నాకు డబ్బు కావాలి అందుకని పర్ఫార్మెన్సెస్ అట్లా ఇట్లా చేస్తున్నా అవి బందయపోతే హోటల్లో గిట్టర్లో పని చేస్తాయి ఏదనా చేస్తా నాకేం బాధ లేదు. కుటుంబంలో ఉన్నా కాబట్టి ఎవరికి ఏం కావాలనో చూస్తాను. తవాత అందరూ పని చేసి డబ్బు సంపాదించాలన్న విషయాన్ని ప్రతిపాదిస్తున్నా ఎవరు డిపెండెంట్ గా ఉండకూడదు డిపెండెన్స్ అనేది ఒక రకమైన స్లేవరీ అందరికీ తెలిసిన విషయాలు చెప్తున్నా అందుకని చివరిగా మాటింది ప్రపంచాన్ని మారుస్తావా చేంజ్ యువర్ సెల్ఫ్ అలెగ్జాండర్ స్టోరీ చదవండి ఒకసారి ప్రపంచాన్ని మొత్తం గీల్చాడు అసలు ఒక్క క్షణం కూడా తీరిక
(29:15) లేకుండా బతికాడు అలెగ్జాండర్ చిన్న లైఫ్ నేను డాక్యుమెంటరీ చూశాను చాలా బాగా చేశారు. పర్షియాని గెలవాలి అని బయలుదేరి నిరంతరం ఆవి ఆలోచనలో ఉండి ఆ డోరియస్ అనే రాజు కూడా ఏదేమైనా అలెగ్జాండర్ ని దెబ్బ తీయాలని ఇద్దరు ట్రై చేసి ఆ డోరియస్ అనే వ్యక్తి అలెగ్జాండర్ ని చంపుదాం అనుకున్నాడు చూడు లైఫ్ ఎట్లా ఉంటదో డోరియస్ ఎనుకున్న అనుచరుడు జోరియన్స్ చంపేస్తాడు అంటే నీ దృష్టి ఎక్కడో ఉంది పక్కన ఏం జరుగుతుంది మిస్ అయిపోయినావ్ ప్రపంచాన్ని ఉద్దరిద్దామని బయలుదేరిన చాలా మంది కుటుంబాలు నిర్లక్ష్యం చేస్తున్నారు.
(29:51) ఇంటివాళ్ళని నాశనం చేస్తున్నారు. వాళ్ళ లెక్చర్స్ వాళ్ళ మంచి కూల్ ఫేసెస్ అంతా బయటకి ఇంటికి రాగనే దే ఆర్ బికమింగ్ వైల్డ్ ఆర్గుమెంట్స్ రావచ్చు బట్ అవన్నీ ఉంటాయి. సో అందుకని ఇఫ్ యు వాంట్ టు ఆ అలెగ్జాండర్ చచ్చిపోయేటప్పుడు తను చెప్తాడు అన్నమాట నా ఓపెన్ ఉన్న చేతి ఉంటది కదా ఇది నా సమాధి రాయి మీద రాయమని చెప్పాడంట ఓపెన్ హ్యాండ్ ఓపెన్ హాండ్ అంటే ఏమి తీసుకురాలేదు చూడు ప్రపంచానికి గెలిచిన ఏమి తీసుకోకుండా పోతుందా అని చెప్పాడు ఆ నిజము ఏమ యుఆర్ కాళీ హాతిసే ఆయేగా కాళీ హాత్ సే జావుంగా అని ఒక పాట ఉంది నాకు బాగా హిందీలో బాగా నచ్చిన తత్వం
(30:37) సత్యం అది ఏం తీసుకపో అనవసరం కొట్లాడి ఏదో ప్రూవ్ చేసి ఏదో గెలిచి అలిగి ఫోకస్ ఆన్ వర్క్ అత్యంత ముఖ్యమైనది చేయకుండా అన్ని చేస్తున్నాడు మనిషి ఎందుకంటే మిగతావన్నీ నువ్వు అన్కాన్షియస్ గా చేయొచ్చు పెయింటింగ్ అన్కాన్షియస్ గా చేయలేవు చదవడం అన్కాన్షియస్ గా చేయలేవు సంగీతం అన్కాన్షియస్ గా చేయలేవు కాబట్టి వాడికి ఇష్టం ఉండదు.
(31:00) నువ్వు గొడవ అన్కాన్స పెట్టుకో ముసలదా ఆడ కూస ఏంది సక్క కూసో అని ఏదో ఒకటి అనొచ్చు కానీ ఒక బిల్డింగ్ తాగినవాడు బిల్డింగ్ కూలకడతాడు పిచ్చివాడు బిల్డింగ్ కూలకడతాడు కానీ తెలివైన వాడి బిల్డింగ్ కట్టగలడు ఎవడు పడితే వాడు బిల్డింగ్ కట్టలేడు అట్లా జీవితాన్ని నిర్వహించుకోవాలంటే ఫస్ట్ నీవు కరెక్ట్ చేసుకో నీవు బాగుండు దానికి దగ్గర దారి ఆరు నెలలో ప్రిన్సిపల్ ఆరు నెలలో సంవత్సరం నీకు దమ్ము ఉంటే సంవత్సరం ఉండు జీవిత కాలం ఉండు నీ పనిలో నీవు ఉండు అసలు ఇప్పుడు ఒక 20 మంది ఇడ కూర్చున్నారు గారు నువ్వు బుక్కు చదువుకుంటూ కూర్చో వాళ్ళు అటాతగా సినిమా గురించి నా ఇంటి బంగారం నా ఇంటి బంగారం
(31:33) చాలా బాగుంది ఇంకా వచ్చేసింది అట్లా ఇంకా ఈ పుస్తకం పక్క ఎవ్వడు ఏమన్నా మాట్లాడుకొని బి విత్ ఇట్ ఇప్పుడు నా YouTube ఛానల్ చాలా మంది నచ్చేది ఎందో తెలుసా నేను మాట్లాడుతుంటే మధ్యన ఎవర పోతారు. నేను మాట్లాడు కొనసాగిస్తా ఏ మాట్లాడుతుంటే మధ్యలో పోతా అనొచ్చు కదా అంటే నేను వీళ్ళ మీద నా దృష్టి లేదు. నేను నా దృష్టి నేను చెప్పే అంశం మీదనే ఉంది.
(31:56) మరీ అడ్డ వస్తే కొంచెం అక్కడితో అయిపోయింది మళల చిన్న ప్రయోగం చేయాలి ఎవడు పర్ఫెక్ట్ కాదు అందరిలో తప్పులు ఉండవచ్చు కానీ మనల్ని నాశనం చేసేంత తప్పులుయితే ఉండకూడదు. అది నేను చెప్పాలనుకుంటున్నది. అందుకే కంబక్త కంబక్త్ ఆయినా జూట్ బోల్తనహి అని ఒకటి పోయఉంటుంది నాకు గుర్తులేదు అంటే నువ్వు ఎంత ట్రై చేసినా ఎంత మేకప్ వేసుకున్నా అద్దం నీకు సత్యం చెప్తూనే ఉంది నువ్వు బాలేవురా నువ్వు బాలేవురా నువ్వు బాలేవురా బాలేవు అంటే బాలేవు అని కాదు నీవు ఉన్న ఫేస్ ని నువ్వు అంగీకరిస్తలేవు ఎందుకు తర్వాత అద్దం చూసుకునే వాళ్ళు రెండు రకాలుగా చూసుకుంటారు ఇది కూడా సరదాకి మన
(32:36) టాపిక్ కాదు కానీ ఒకసారి ఇది వినగానే అర్ధం చూసుకోండి పోయి నువ్వు స్పిరిచువల్ అయితే ఒకలా చూస్తావ్ నువ్వు వర్డ్లీ అయితే ఒకలా చూస్తావ్. వర్లీ పర్సన్ అద్దం ఎట్లా చూస్తాడఅంటే అద్దాని దగ్గరికి పోయి ఇట్లా చూసుకుంటట్ల కొంచెం నల్లగైనా తెల్లగైనా ఇది వస్తుంది. స్పిరిచువల్ పర్సన్ తను ఏది ఉందో అదే చూస్తాడు రెండు చాలా తేడా ఉంది.
(33:01) మీరు ఎట్లా చూసుకుంటున్నారు చెక్ చేసుకోండి ఒకసారి రమణ మహర్షి అర్థం చూపిస్తే అంతేగాన అరే అప్పుడు సన్నగా పొడుగు బలే ఉంట ముక్కు కొంచెం లాభైంది సన్నగా అయింది కొంచెం డైట్ చేయాలి మధ్య రంగు తగ్గింది ఇట్లాంటివి ఏమ ఉండవు ఏది ఉంటే అది ఓకే ఎందుకంటే అంతా కాన్షియస్ గానే చేయబడ్డది ఒక యోగి బీడి తాగినా తెలిసే తాగిండు ఓయా నో గిల్ట్ అందుకని అద్దం క్లీన్ చేయడం ఆపి మీరు బానే ఉన్నారు అని తెలుసుకోండి డోంట్ చేంజ్ ద మిర్రర్స్ అది అవ్వదు ఇంపాజబుల్ ఎవ్వడు మారడు నీకోసం నీవు మార్చగలిగింది ఒక్కటి నీవు అది ట్రై చెయ్ ఇది నాకు వర్తిస్తది ఐ యమ్ ఆల్సో వర్కింగ్
(33:46) ఆన్ ఇట్ ఎవడు పర్ఫెక్ట్ కదా అని చెప్పినా కదా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం చేస్తున్నా నేను సరదాగా చెప్తా ఈ బుక్ లాంచ్ అయిపోయిన తర్వాత ఎవ్రీ డే ఒక పెయింటింగ్ వేస్తా ఎవరు కొన్నా కొనపోయినా ట్రై చేస్తా అస్సలు కుదరలేదు ఒక చిన్న పేపర్ మీద చిన్న బొమ్మ వేసి పెడతా ఇదఒకటి ఎవ్రీ టూ మంత్స్ కి ఒక ఎగ్జిబిషన్ చేస్తా నాతో పాటు చాలా మంది మంది ఔత్సాహికులకి భాగస్వామ్యం చేస్తా నథింగ్ పర్సనల్ కుటుంబ సభ్యులు అట్లా ఏమీ లేదు ఎవడికి ప్రత్యేకమైన ప్రయారిటీ లేదు నాతో సమానం ఉన్నవాడు ఉంటాడు పోయేవాడు పోతాడు.
(34:15) ప్రత్యేకత ఆశించే వాళ్ళు దయచేసి నన్ను వదిలిపెట్టండి వాడు ఎవడైనా సరే నేను ఇవ్వను ప్రత్యేకంగా చూడాలనుకుంటే దాన్ని సపరేట్ గా పిలిచి ఏకాంతంగా ఉంటే అప్పుడు ప్రత్యేకంగా మాట్లాడతా అందరి ముందు కుదరదు. ఇది ఎటువంటిది అంటే చటగోపం అందరికీ ఒకేలా పెడతారు. ప్రసాదం అందరికీ ఒకేలా ఇస్తారు తీర్థం అందరికీ ఒకేలా ఇస్తారు. అదే అప్పుడే దానికి దైవ అందుకే దైవస్థ దేవస్థానం అయింది.
(34:43) దేవస్థానం అంటే భేదభావం లేనిది అని అట్లా నాలో కూడా భేదభావం లేదు ఇది చేస్తా తర్వాత పుస్తకాలు రాస్తా సరదాగానే తర్వాత ఒక చిన్న బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. కొంత డబ్బు గౌరవంగా సంపాదించి కొన్ని పనులు చేయాలనుకుంటున్నా మళ్ల అదేదో ఆశ్రమం గీశ్రమం దేశ విదేశం సాధ్యమేదంతా దానికి నా పెయింటింగ్స్ నా ఫ్రెండ్స్ వేసిన పెయింటింగ్స్ నా బిడ్డ వేసింది మా అమ్మ వేసింది మైథి వేసింది అందర ఎవరెవర 100 మంది కావచ్చు 1000 మంది కావచ్చు ఎవరైనా ఓకే అన్ని కలిపి ఒక చిన్న షాప్ పెడతా తప్పకుండా చేస్తా తర్వాత ఒక జ్యూస్ సెంటర్ పెడతా భవిష్యత్తులో వారానికి ఒక రోజు అంటే
(35:21) నేను నా లైఫ్ లో ఉన్న ఏకాంతాన్ని మిస్ కాకుండా నేను చేస్తాను. ఈ మధ్య బిజీ అయ్యానండి కాస్త అని ఎప్పుడు చెప్పను అలా చెప్తే అన్ని మానేస్తా ఇది 2009 లో ఉన్నదానికంటే ఇప్పుడు బీబత్సంగా ఫ్రీ గా ఉన్నా నేను అవును మ్ బిజీగా కనిపిస్తున్నా నేను బిజీగా లేను. ఉదాహరణకి ఇది ఒక టాక్ చేయాలని నేను ప్రిపేర్ అయితే బిజీ గా ఉన్నట్టు ఏదో మాట్లాడుతున్నా నువ్వు ఇప్పుడు అసలు ఎట్లా ఉంటదా YouTube లో అప్లోడ్ చేసేది నువ్వు అడిగే ప్రశ్న ఏంది అడిగి ముందే చెప్పు నాకు ఇదంతా ఉంటది.
(35:53) అసలు ఇంకోటి ఎవరైనా తప్పు అనుకుంటే అనుకొని ఎందుకంత ఈగో ఇది నిర్వాణ శట్కం మ్ నాకు నచ్చింది ఈసారి ఫస్ట్ టైం బాక్స్ టైపు తర్వాత స్క్వేర్ రెండు చేశ సో నాకు చాలా క్రియేటివ్ గా చేద్దాం అనింది కానీ అటువంటి పరిచయాలు నాకు లేవు. చూస్తాను ఎవరో ఒకరు వస్తారు లైఫ్ లోకి మొన్ననే ఒకరు కలిశారు వాళ్ళతో కలిసి ఏ నువ్వు ఏం చేస్తావో చెప్పు నీ ఐడియాస్ చెప్పు మేము సాధ్యమైతే చేస్తామని ఒక వ్యక్తి అన్నాడు చాల తర్వాత అది లక్కీ వుడ్ అప్ ఎగ్జిబిషన్ లోనే జరిగింది అసలు ఎగ్జిబిషన్ చేయకపోతే అసలు ఆ వ్యక్తే కలిసేవాడు కదా సో అందుకని ఏదో చేస్తుంటేనే ఏదో అయితది
(36:37) అట్లా ఒక వ్యక్తి వ్యవసాయం చేయడం ఆపేసిందంట చుట్టుపక్కల అందరూ వ్యవసాయం చేస్తున్నారు. ఆ తర్వాత ఆ ఊర్లో ఉన్న పెద్ద మనిషి ఎందుకురా వ్యవసాయం చేయమంటే అతను చెప్పిన మాట తెలుసా ఇంత వ్యవసాయం చేసినమ్మా అంటే ఎకరానికి 5000 వస్తుదోరా ఎవడు చేస్తాడు అన్నాడు అంటే 5000 వస్తది కదా అని మర్చిపోయిండు. అందుకని ఊరికే తను తను మా నాయన ఎకరమే ఇచ్చిండు వాళ్ళకిప ఎకరాలు ఉన్నాయి కాబట్టి 50,000 వస్తుంది.
(37:03) నేను ఎప్పటికి 50,000 సంపాదిస్తాను చివరికి గురువుగారు ఏం చేసిందంట సరే నేను చెప్పిన మాటని ఒక 21 రోజులు ఒక దీక్ష చెయి ఎవరో ఒకరు చెప్పిన మాట వింటారు కథ కాబట్టి సరే ఏం చేయాలంటే ఏమ లేదు నువ్వు ఏ వ్యవసాయం చేయొద్దు అన్నావ్ చేయకు కానీ వేరేది నీ పొలంలో చేయొచ్చు. ఏం చేయొచ్చుఅంటే ఈ నీ పొలం లోపట ఒక ఈ నాగలు తీసుకొని డబ్బాలు డబ్బాలుగా దున్ను ఆ డబ్బాలు డబ్బాలుగా దున్ను ఒకరోజు రౌండ్ రౌండ్ గా దున్ను ఒకరోజు లోతు వస్తున్నా ఒకరోజు లోతుగా దున్ను ఒకరోజు అంచు నుంచి సెంటర్ కి దున్ను ఒకసారి సెంటర్ నుంచి అంచుకు దున్ను అట్లీస్ట్ ఆడుకోరాదు భూమితోటి ఇదేదో నాకు
(37:48) నచ్చింది అని అట్ట దున్నుతూ ఉండగా దానికి ఏదో తగిలిందితీ తీస్తే బంగారం దొరికింది. అంటే ఏదో చేస్తే సంథింగ్ మే హాపెన్ అని చెప్తున్నా ఏది చేయని వాడికి ఒక్కటే వస్తది పొట్ట వస్తది ఇమిత ఏమి రాదు సుబ్బాయి మరి
No comments:
Post a Comment