Harish : The Hidden Kundalini Energy Inside You – What Happens When It Awakens? | SumanTV Shirisha
Author Name:Mr Nag
Youtube Channel Url:https://www.youtube.com/@MrNagOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=qCvGz1G2UEU
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు నమస్తే అండి. ఎనర్జీస్ అంటే ఏంటి మనలో ఉన్న ఎనర్జీస్ ని కనుక మనం బాలెన్స్ చేసుకుంటే మనం ఒక మంచి జీవితాన్ని గడపొచ్చు అని చెప్తూ ఉంటారు. దాని అర్థం ఏంటి సార్ యా ప్రతి మనిషిలోనూ యూనివర్సల్ ఎనర్జీగా ఒక ఎనర్జీ దాక్కుని ఉంటుంది.
(00:29) బేసిక్ వర్క్స్ కి ఫంక్షన్స్ కి మెటబాలిక్ సిస్టమ్స్ కి వాటికి కావాల్సిన ఎనర్జీ ఆహారం ద్వారా మనం పీచుకునే ఊపిరి ద్వారా మనం తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేసుకునే ద్వారా ఒక సిస్టం బేసిక్ సిస్టం ఆటోనామిక్ నడుస్తా ఉంటది. అలా కాకుండా మనకి తెలియని ఇథీరియల్ బాడీలో అంటే మెంటల్ ప్లేన్ లో చాలా ఎనర్జీస్ దాగి ఉంటాయి. కొంతమంది అదే ఆహారం తింటారు అదే టైప్ ఆఫ్ ఇంట్లో ఉంటారు కానీ వాళ్ళ ఎనర్జీ వేరుగా ఉంటుంది.
(00:56) అదే ఆహారం తింటున్న ఇంకోళ్ళ ఎనర్జీ వేరుగా ఉంటుంది. దట్స్ బికాజ్ ఈ ఎనర్జీస్ మన స్పైనల్ కార్డ్ కిందకి వెళితే ఒక ఎనర్జీ లాగా దాక్కొని ఉంటుంది కుండలిని శక్తి అంటారు. ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనర్జీ వాటికి పేర్లు ఏమైనా పెట్టొచ్చు. ఈ ఎనర్జీ కొన్ని వేల కోట్ల సూర్యుల కాంతితో ఉంటుంది. ప్రతి మనిషి కూడా దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేయాలి.
(01:24) ప్రతి మనిషి దీనికి కుల మత ప్రాంత రాష్ట్ర భాష సంబంధమే లేదు రంగు రుచితో సంబంధమే లేదు. ప్రతి మనిషిలోనూ ఉంటుంది. దట్ స్పైనల్ కార్డ్ కిందకి వెళితే ఒక శక్తి ఇది నార్మల్ గా వెళ్తూ వస్తూ ఉంటుంది అదేదో అక్కడే కూర్చుని ఉండదు బట్ కుండల్ని లాగా ఎనర్జీ పైకి రావాలి అంటే మాత్రం అబ్సల్యూట్లీ ఎనర్జీస్ ని అర్థం చేసుకోవాలి. ఈ ఎనర్జీస్ 72వ000 నాడులతో అంటే కనెక్షన్స్ దట్ కనెక్టివిటీ ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది మన లోపల ఒక్కసారి అది ప్రవహించడం మొదలు పెడితే యు కెన్ డు ఎనీథింగ్ మనకి అష్టసిద్ధులు నవనిధులు వచ్చేస్తాయి.
(02:08) ఏది అయినా చేయవచ్చు జస్ట్ బై అండర్స్టాండింగ్ అండ్ అస్ూమింగ్ దట్ ఎనర్జీ అంటే తెచ్చుకుని ఆ ఎనర్జీని మన లోపల తెచ్చుకొని కరెక్ట్ గా ఫ్లో అయితే ఇది ఎలా ఉంటుందంటే బ్యాంకులో చాలా డబ్బు ఉంది. నీ చెక్ బుక్ మీద సంతకం పెట్టడం తప్పయితే రాదు. అలాగా నీ బాడీలో చాలా ఎనర్జీ ఉంది దాన్ని కరెక్ట్ గా ఫ్లోయింగ్ అండ్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ ఆర్ ఇన్ గేట్ అవుట్ గేట్ కరెక్ట్ గా లేకపోతే యు ఆర్ ఆల్వేస్ ఎనర్జీ వీక్ గానే ఉంటుంది.
(02:44) కొంతమందికి పూర్వజన్మల కర్మల ద్వారా కొంత ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. కొంత తక్కువ ఉంటుంది. ఫిజికల్ గా మాట్లాడే శక్తి మెటబాలిజమ డైజెషన్ వీటిలో నుంచి వచ్చేది మాట్లాడట్లేదు నేను. అండ్ ఐ టాకింగ్ ద స్పిరిచువల్ ఎనర్జీస్ వేర్ హెవెన్ ఎనర్జీ అని పైనుంచి సహస్రారము ద్వారా లోపలికి వచ్చేది ఎర్త్ ఎనర్జీ అని కింద నుంచి మనకు మూలాధారం నుంచి వచ్చేది ఆ రెండు నీళ్లు ఒక సపోజ అక్కడి నుంచి ఒక ఫ్లో ఆఫ్ వాటర్ ఇక్కడి నుంచి ఒక ఫ్లో ఆఫ్ వాటర్ వస్తే ఎలా కలుస్తాయి అలాగ పెద్ద డ్రష్మ తగిలింది అంటే ఆ ఎనర్జీ సరిగ్గా ఉండదు.
(03:20) ఫ్రీగా సంగమం అవుతుంది చూసారా త్రివేణి సంగమం లాగా అలా సంఘం సంగమమైనట్టుగా నీళ్లు ఫ్రీగా ఫ్లో అవుతూ వెళ్తున్నాయి అంటే ఎనర్జీ కరెక్ట్ గా ఫ్లో అవుతుంది అంటారు. సో ఎప్పుడైనా ఎనర్జీ మన లోపల ఉన్నది పొటెన్షియల్ ఎనర్జీగా ఉండి అది కైనెటిక్ గా మార్చుకోవాలి మూమెంట్ చేయాలి. స్పైనల్ కార్డ్ లోపల కూడా సన్నగా ఎథీరియల్ ప్లేన్ సన్నటి తామర పువ్వు లోపల ఉండే ఆ తూడలోనుంచి వచ్చే తిన్న గెల ఉంటుంది.
(03:48) దాంట్లోకి ఎనర్జీని పంపించగలగాలి ఓకే అది బై బ్రెత్ ఊపిరి ద్వారా లోపల నుంచి అది మూలబంధనం చేసి అంటే మన ఏనల్ మజల్స్ ని టైట్ చేసి పుష్ చేస్తాం పైకి ఓకే అదిఒక ప్రాసెస్ అఫ్కోర్స్ గురుముఖత ఉండాలి. ఎందుకు ప్రాబ్లం మరి అందరికీ అలా ఉన్నప్పుడు అందరూ చేసేయచ్చు కదా అందరూ ఎనజటిక్ గా మారిపోవచ్చు కదా అంటే అది ఆ శక్తి ఇలా పైకి తలెత్తి చూస్తుంది.
(04:12) మ్ తలెత్తి చూసినప్పుడు మూడు దారులు కనిపిస్తాయి. ఒకటి ఇడాదారి పింగళాద్వారి మధ్యలోనుంచి వస్తున్న సుషుమన ఓకే దారి దారులు చెప్తున్నాను పేర్లు అక్కడక్కడ సిస్టమ్స్ లో మారుతాయి ఒక సౌరములో ఒకలాగా లేకపోతే శాక్తేమలో ఒకలా ఉంటాయి కానీ అప్రాక్సిమేట్లీ మూడు దారులు వీటిలోంచి మధ్య దారి గుండా వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ ఎనర్జీ సైడ్ కి పాత్ తీసుకుంటుందో వాళ్ళు అంత మానసిక రుగ్మతలకు వెళ్ళిపోతారు.
(04:45) కొంతమంది ఏదో ఎక్కడనా గుడ్లక గాని వాటికి వెళ్తే ఊగిపోతారు ఓ అని ఊగుతారు. అది బికాజ్ దర్ ఎనర్జీ ఇస్ నాట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్ అది ఏం చేయాలో తెలియట్లే వాళ్ళకి కొంతమంది సాధన చేస్తున్నప్పుడు బాడీ అంతా చల్లబడిపోయినట్టు అంటారు వేడి అయిపోయినట్టు అంటారు వాంటిష్ ఫీలింగ్ లాగా వస్తుంది అంటారు నిద్ర వచ్చేస్తుంది అంటారు నిద్రాణంలోకి మొద్దుగా అయిపోయామ అంటారు మూమెంట్ లేకుండా ఉన్నవారు దట్స్ బికాజ్ దేర్ ఎనర్జీ ఇస్ నాట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే కొంత ఫోకస్డ్ గా అటు పంపించి కర్మ సాధన కోసము కొంత మెటీరియలిస్టిక్ గెయిన్ పొందడం కోసము కావాలని మనం దాన్ని పింగళా దారిలో పంపించి
(05:19) వెనక్కి లాగొచ్చు అది బై ప్రాక్టీస్ ఇది చక్రాలన్నీ దాటుకుంటూ దాటుకుంటూ దాటుకుంటూ దాటుకుంటూ పైకి ఈ చక్రాస్ అన్ని దాటాలి అంటే ఆ చక్రంలో మలినం ఉంటే నీ ఎనర్జీ వేస్ట్ నువ్వు మంచి పాయసం వండుకొని అది మట్టి పాత్రలో మట్టి ఉన్న గిన్నెలో పోసుకుంటే వేస్ట్ నీట్ గా ఉండాలి వెజల్ అలా వెజల్ నీట్ గా ఉండడానికి ఈ చక్రాస్ అన్నిటిని ఎనర్జై చేసుకుంటూ క్లెన్స్ చేసుకుంటూ ఆ అధిదేవతలని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే మనం మూలాధారం వాటి గురించి మాట్లాడుకున్నాం కూడా అలా క్లెన్స్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి.
(05:54) ఇది పైకి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పరీక్ష ఉంటుంది ఎలా అయితే విశ్వామిత్రుడు అంతటి సైతం ఈ పరీక్షలకి తలవంచాల్సి వచ్చిందో అలాగ మనకి ప్రతి స్టేజ్లోనూ ఒక పరీక్ష ఉంటుంది. మీరు కావాలంటే గమనించుకొని చూడండి ప్రతి వ్యక్తి అలా కొంచెం యక్టివేషన్ అది పూర్వజన్మ కర్మ వల్ల అవ్వచ్చు మన సాధన వల్ల అవ్వచ్చు ప్రకృతిలో కొన్ని చేంజెస్ రావడం వల్ల అవ్వచ్చు ఎనర్జీస్ పైకి రావడం స్టార్ట్ అవుతాయి మనకి శివరాత్రి ఆ టైంలో నాచురల్ గా అందరి ఎనర్జీస్ హైలోకి వెళ్తాయి.
(06:26) అఫ్కోర్స్ వాడుతున్నామా లేదా అన్న దాన్ని బట్టి ఉంటుంది. అయితే దీన్ని మూలాధారం దగ్గరికి వచ్చేసరికి వాడికి అన్నెసెసరీ ఈగో వస్తుంది అన్నెస నేను ఇంతట నేను అంతటోని అనేటట్టుగా వచ్చేస్తుంది లేదా టూ మచ్ ఆఫ్ వ్యసనాల్లోకి పడిపోతారు. టూ మచ్ ఆఫ్ ఆ మందు సిగరెట్ ఆల్కహాల్ డ్రగ్స్ మీరు చూడండి చాలామంది మేము అదేదో ఆ సిస్టం ఫాలో అయిపోతున్నామ అని ఆ డ్రగ్స్ కి వాటికి అలవాటు పడిపోతారు.
(06:52) ఇప్పుడు మనకి ఫారెన్ కంట్రీస్ నుంచి అయాహోస్కా లాంటివి లేకపోతే ఓవర్ ద కౌంటర్ వీడ్స్ లాంటివి వచ్చేసి దానితో ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నామ అనేది ఇవన్నీ కూడా మూలాధారని ట్రాప్ చేసేస్తది అంతే వెళ్ళనివ్వదు పైకి ఎందుకు మాయ అలా ఆపుతుంది అందరూ అలా సదాశివుని ప్లేస్ లోకి వెళ్ళిపోలేరు. మాయ ఆపుత అక్కడే గురువు ఉండి ఇది తప్పురా ఈ దారి కరెక్ట్ కాదు నీకు ఇలా కోపం వస్తుంది నీ వాళ్ళ మీద ఆవేశం వస్తుంది టక టక టక డబ్బులు వస్తాయి డబ్బులు రాగానే ఇంకొక అమ్మాయి నీకు మంచిగా ఫ్రెండ్ లా కనిపిస్తుంది నువ్వు మోసపోతావు నువ్వు లేకపోతే ఇంకొక అబ్బాయి దగ్గరికి నువ్వు
(07:27) అనవసరంగా లొంగిపోతావ్ ఇలాగా వెళ్ళిపోయి వెళ్ళిపోయి వెళ్ళిపోయి వెళ్ళిపోతుంది కాబట్టి జాగ్రత్త పడండి నువ్వు గురువుగా ఉంటే గురువు చెప్తాడు దిస్ ఇస్ రాంగ్ పాత్ చాలామంది ఈ రోజుల్లో ఏంటి అది రాంగ్ అలా చేయకూడ అని చెప్పగానే ఈ గురువుకి ఏం రాదు ఇంకో దగ్గరకి పోదాం ఆ గురువుకి ఏం రాదు ఇంకో దగ్గరకి పోదాం అనే దాంట్లోకి వెళ్తారు.
(07:47) సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం తెలుసుకోవాల్సిన అంటే స్టెప్ బై స్టెప్ ఆ ట్రాప్స్ అన్నిటిని దాటుకుంటూ రావాలి. ఉమ్ మూలాధారము దాటగానే స్వాధిష్టానం స్వాధిష్టానం దాటగానే జనాకర్షణ జనాలు మన లైఫ్ లో ఎనర్జీ కొంచెం పెరిగి జనాకర్షణ రాగానే వస్తారు. ట్రాప్ అక్కడ ఒక ట్రాప్ ఎంత భయంకరమైన ట్రాప్ ఉంటుందంటే మనకి ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ పెరిగిపోతుంది. ఆ తొందరగా డిజైర్స్ కోరికలు వచ్చేస్తాయి అవుట్ ఎంతో మంది నేను చెప్తున్నాను కదా విశ్వామిత్రుడు అంతటి సైతం అలాంటి వాటికి పడిపోవాల్సి వచ్చింది మేనకకి సో అలాగా మనం ముందుకు వెళ్తూ ఉంటే పరీక్షలు వస్తాయి ఇది గురువు ఉండి చూసి చెప్తాడు అరే దిస్ ఇస్
(08:27) నాట్ ద వే ఇది దీనికోసం కాదు నువ్వు ఇంత శక్తి తెచ్చుకుంది దీనికోసం కాదు నీ ఎనర్జీ తెచ్చుకుందిని అది ఒక్కసారి అలా వెళుతూ ఆ పాము వెయిట్ చేసి పడిపోయిందంటే మళ్ళీ నిద్ర లేపడానికి ఎన్నో జన్మలత తపస్సు అవసరం పడుతుంది. నేను మళ్ళీ ఈ మాట చెప్తున్నాను తపస్సు అనగానే అలా సినిమాల్లో చూపించినట్టు కాదు ఏదో ఒక పని మీద రగులుతూ ఉంటే నీ లోపల ఎనర్జీ నిద్ర మేలుకుంటుంది.
(08:54) అది ఈయన పాజిటివ్ ధార్మికమైన వేలో నువ్వు ఒకటి సాధించాలి అని పట్టుదల పట్టగానే నీ మణిపుర యక్టివేట్ అవ్వడం స్టార్ట్ అయ్యి నిన్ను ఎనర్జీని పైకి సక్ చేసుకుంటూ తీసుకొస్తుంది బయటకి ఓకే సో చేయగలగాలి అది ఇన్ ఏ పాజిటివ్ సెన్స్ లైక్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళందరికీ కచ్చితంగా మణిపుర స్ట్రాంగ్ ఉండిఉంటుంది. దట్ దే హావ్ ఏ బిగ్గర్ పర్పస్ ఓకే అలాగ మన లైఫ్ లో ఒక బిగ్గర్ పర్పస్ ఏర్పరచుకుంటే మూలాధార స్వాధిష్టాన మణిపుర కూడా దాటి ఆ ఎనర్జీస్ అన్నీ పొటెన్షియల్ గా ఉన్న ఎనర్జీని కైనెటిక్ గా మార్చి పైకి తీసుకెళ్ళగలుగుతాం. ఇది అందరూ చేయాలి.
(09:29) ఐ థింక్ ఇది ప్రాక్టీస్ కావాలి దట్ ఎనర్జీస్ విచ్ నీ లోపలే ఉన్నాయో వాటిని అనుసంధానం చేస్తే లైఫ్ లో సో మచ్ ఆఫ్ కరెక్షన్ జరుగుతుంది. కచ్చితంగా సార్ మీరు చెప్తూ ఉంటే మీరు చెప్పిన ప్రతి వీడియోని కూడా ఒకసారి చెప్తే అసలు అర్థం కాదు అంటే వింటే అర్థం కాదు దాన్ని ఒకసారి టూ టూ టైమ్స్ కుదిరితే వీలైనంత వరకు దాన్ని అర్థమయ్యే ప్రాసెస్ గనుక మనం చేసుకుంటే అండ్ ఆ ఫాలో ని కూడా ఆ ప్రాసెస్ ని కూడా మనం ఫాలో అయితే కచ్చితంగా అబ్సల్యూట్లీ ఇవన్నీ ఇవన్నీ బ్రహ్మవిద్య మెల్లగా మెల్లమెల్లగా లాంగ్ టర్మ్ లో మనకి ఈ సబ్జెక్ట్ అన్నది రిసీవ్ చేసుకునేలా
(10:04) ఉంది అబ్సల్యూట్లీ బ్రహ్మ విద్యలుండి ఇవి మెల్లగా వస్తాయి తొందర పడకూడదు. ఎస్ మెళళ స్వాధ్యాయం చేయాలి చదవాలి తెలుసుకోవాలి దెన్ ప్రాక్టీస్ చేయాలి నేర్చుకున్నది కొంచెం ప్రాక్టీస్ చేయాలి నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయాలి అధ్యాయం చేయందే వేస్ట్ ఓన్లీ చదివేసుకుంటే కాదు ఈరోజు ఒకటి విన్నారు దాన్ని ప్రాక్టీస్ చేయాలి డైలీ దాని మీద భ్రమించాలి అలా కుదుర్చుకోవాలి ఎవరి గురించో కాదు మన లోపలే అనుసంధానం చేయాలి.
(10:29) ఒక స్టేజ్ రాగానే ప్రశ్నలు ఆగిపోతాయి. ఉమ్ ఓన్లీ ఆన్సర్ే తెలిసిపోతుంది తెలుసా నువ్వు ఏ క్వశ్చన్ ఉన్నా లోపలికి వెళ్ళు ఆన్సర్ దొరుకుతుంది ఓకే అది చేయాలి దిస్ ఇస్ ఐ విష్ అందరికీ తెలియాలి కానీ మాయ అంత తొందరగా వదలదు. థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ ఎలా సార్ ఇంకా ఎవరికైనా కూడా కవళ సూర్య సాధనలో కనుక జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఏ విధంగా ఉంటుంది ఎప్పుడెప్పుడు ఉంటుంది అంటారు కవళ సూర్య సాధన మనకి జూలై 5త్ నుంచి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ 6 టుస ఆన్లైన్ జూమ ఉంటుంది కౌళము అంటే కుటుంబము సూర్యుడి యొక్క కుటుంబం మనమంతా సౌర కుటుంబమే అందరూ కూడా సూర్యుని ఎవ్రీడే
(11:08) కొలుచుకునే దైవంగా మార్చుకొని మన లోపల ఆ సౌర శక్తిని వెలిగించుకోవాలి అలా చేయాలంటే నేను నేను చిన్న చిన్న మెథడ్స్ చెప్తాను క్లాస్ జాయిన్ అవ్వండి ఈజీగా ఒక 41 డేస్ సాధన చేసుకోండి దెన్ ఆటోమేటిక్ గా చాలా విషయాలు మారుతాయి నాకు అది చాలా మంది చెప్పారు నాకు చాలా బాగా నమ్మకం సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కచ్చితంగా కింద నెంబర్ ఇస్తారు కాల్ కాల్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు.
(11:31) డెఫినెట్ గా సర్ అండ్ అంతకన్నా ముందు మీరు అన్నట్టుగానే ఈ బ్రీతింగ్ టెక్నిక్ కూడా అందులో ఉంటుందంట ఓ యా చాలా మెథడ్స్ ఉన్నాయి. చాలా టెక్నిక్స్ ఉన్నాయి. బ్రీదింగ్ అఫ్కోర్స్ బ్రీదింగ్ బ్రీదింగ్ లేకుండా ఏ యోగ సాధన లేదు అందులో సౌరవిద్య అంటే ఊపిరి, నిప్పు, వెలుతురు వీటితో కలిసి ఉంటాయి కంపల్సరీగా చేసుకోవాలి. థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్.
No comments:
Post a Comment