Simple and effective tech for activating 7 chakras By Dr V. Sridevi Naturopathy Ayurvedic Specialist
Author Name:Vibrant Nature Cure
Youtube Channel Url:https://www.youtube.com/@drsridevivaddadi999
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9lnh6JRD4rc
Transcript:
(00:00) నమస్కారం అండి ఓం శ్రీ మాత్రే నమః మనకి మన బాడీలో ఫిజికల్ గా మెంటల్ గా ఎమోషనల్ గా సోషల్ గా అండ్ స్పిరిచువల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే గనుక మనకి సెవెన్ చక్రాస్ ఏవైతే ఉంటాయో అలాగే ఆరా ఏదైతే ఉందో మనకి ఎక్స్టర్నల్ ఆర ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ గా యక్టివ్ గా ఉన్నది అనుకోండి ఆటోమేటిక్ గా మనం ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాము, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాము ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటాము సోషల్ గా స్ట్రాంగ్ గా ఉంటాము మూమెంట్ అది బాగుంటుంది తర్వాత స్పిరిచువల్ గా బాగా ఫాస్ట్ గా ఏదైనా సరే మనం మనిఫెస్ట్ చేసుకోగలుగుతాం కనెక్ట్ అవుతాం గాడ్లీ
(00:37) ఎనర్జీస్ తో యూనివర్సల్ ఎనర్జీస్ తో సో ఈరోజు వీడియోలో మనకిసెవెన్ చక్రాస్ ని ఏ విధంగా యక్టివేట్ చేసుకోవచ్చు అలాగేసెవెన్ చక్రాస్ చాలా సింపుల్ గా చాలా సింపుల్ మెథడ్ ద్వారా ఏ విధంగా కలర్ ఎనర్జీస్ ద్వారా అలాగే ఏ విధంగా మనం ఈజీగా యక్టివేట్ చేసుకోవచ్చు కనెక్ట్ అవ్వచ్చు యూనివర్సల్ ఎనర్జీస్ తో అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
(00:57) సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సెవెన్ చక్రాస్ ఏంటో మీకు చెప్తాను. చక్రాస్ ఏంటంటే మనకి బాడీలో ఈ చక్రాస్ ఏవైతే ఉంటాయో ప్రతి చక్ర మన ఎండోక్రైన్ గ్లాండ్ తో కనెక్ట్ అయి ఉంటదిన్నమాట. సో మనం హెల్తీగా బాగా హెల్తీగా ఉండాలి అనుకుంటే గనుక అలాగే స్పిరిచువల్ గా ఫిజికల్ గా మెంటల్ గా ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే గనుక ఈ చక్రాస్ అన్నవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి.
(01:21) సో ఫస్ట్ చక్ర వచ్చేసి మనకి కలర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి మూలాధార చక్ర మూలాధార చక్ర సో మూలాధార చక్ర అంటే రూట్ చక్ర అని కూడా అంటారు దాని కలర్ ఎనర్జీస్ ఏమో మనకి రెడ్ కలర్ వస్తదిన్నమాట సో ఏదైనా సరే మనం గనక రెడ్ కలర్ ఫూడ్స్ తో కానీ లేకపోతే మనము ఏదైనా కలర్ ఎనర్జీస్ తో కనెక్ట్ అయినప్పుడు ఆ చక్ర అన్నది మన బాడీలో వీక్ గా ఉంటే గనుక అది ఈజీగా కనెక్ట్ చేసుకోగలుగుతుంది సో సెకండ్ చక్ర వచ్చేసి మనకి స్వాదిష్టాన చక్ర మనకి కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ సో ఆరెంజ్ కలర్ ఏదైనా సరే డ్రెస్ ఆరెంజ్ కలర్ అంటే డ్రెస్సెస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఆరెంజ్ కలర్ ని కనెక్ట్ అవ్వడానికి మనకి
(01:56) ఫూడ్స్ కూడా ఉంటాయి అలాగే ఆరెంజ్ కలర్ గనుక మనం గనక ఇంటర్నల్ గా తీసుకోవడం వల్ల తర్వాత ఆ ఏదైతే ఆరెంజ్ కలర్ మన దగ్గర పెట్టుకున్నా కూడా ఈ చక్రాన్ని మనము ఈజీగా యక్టివేట్ చేసుకోవచ్చు. తర్వాత థర్డ్ చక్ర వచ్చేసి మణిపూరక చక్రం. మణిపూరక చక్రాన్ని సోలార్ ప్లక్స్ అని కూడా అంటారండి. సోలార్ ప్లెక్స్ ఏంటంటే మనకి బెలీ దగ్గర వస్తది దీన్ని ముఖ్యంగా కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉంటది మనకి ఎల్లో కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ టర్మరిక్ అవ్వచ్చు అంటే పసుపు అవ్వచ్చు ఏదైనా సరే ఒక ఐటం ఎల్లో కలర్ అన్నది మన దగ్గర కనెక్ట్ అయి మనం పెట్టుకోవడం అలాగే మనం
(02:32) వాటర్ ఇంటర్నల్ గా తీసుకోవడం వల్ల కూడా ఈ చక్ర అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫోర్త్ వచ్చేసి మనకి ఇక్కడ అనహత చక్ర అనహత అంటే గనుక హార్ట్ చక్ర అంటారు. మనకి చక్కగా ఏంటంటే గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఎనర్జీస్ తో కనెక్ట్ అవ్వడం సో గ్రీన్ కలర్ అది ప్లాంట్స్ తో కావచ్చు అంటే అంటే ఏవైనా సరే మనము ప్లాంట్స్ మన దగ్గర పెట్టుకోవడం గన అలాగే గ్రీన్ కలర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల గాని గ్రీన్ కలర్ ఎనర్జీస్ తో ఈజీగా మనం కనెక్ట్ అవ్వచ్చుట నెక్స్ట్ వచ్చేసిఫిఫ్త్ వచ్చేసి మనకి ఇక్కడ విశుద్ధి చక్ర అది మన త్రోట్ చక్ర అంటారండి ఈ త్రోట్ చక్ర కలర్ వచ్చేసి మనకి
(03:04) ఇక్కడ మనక ఏమంటారంటే బ్లూ కలర్ సో ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్ ఏదైనా సరే ఏ ఐటం అయినా సరే ఫుడ్ ఐటం అవ్వచ్చు లేకపోతే బ్లూ కలర్ తో మనం ఏంటంటే ఏదైనా ఏదైనా మనం పెట్టుకుంటే మన చేతుల దగ్గర ఆటోమేటిక్ గా ఈ త్రోట్ చక్ర అన్నది యాక్టివేట్ అవుతుందిన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆజ్ఞ చక్ర సో ఈ ఆజ్ఞ చక్ర అన్నది చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి చక్ర మనకి థర్డ్ ఐ చక్ర మన ఇంట్యూషన్ పవర్ మనం ఏదైతే థింక్ చేస్తామో సబ్కాన్షియస్ మైండ్ అలాగే కాన్షియస్ మైండ్ ఇవన్నీ కూడా కనెక్ట్ అయినటువంటిది సో సో ఈ చక్ర గనక చక్కగా యాక్టివ్ చేసుకుంటే మనం ఏదైనా సరే మనం
(03:38) మనిఫెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి వైలెట్ గాని ఇండిగో కలర్ గాని యూస్ చేస్తాం. సో ఇండిగో మనకి ఫుడ్స్ అయినా ఏదైనా మన ఫుడ్ బ్లూబెర్రీ అవన్నీ అవన్నీ కూడా మనకి ఇండిగో కలర్స్ వస్తాయి. సో ఇవి తీసుకోవడం వల్ల కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే కొన్ని మెడిటేషన్స్ ద్వారా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు.
(03:58) నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకి సహస్ర చక్ర ఇది ఏంటంటే ఈ చక్ర ఏంటంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి చక్ర. ఈ చక్ర వల్ల ఏంటంటే మనం ఏదైనా సరే రిసీవ్ చేసుకోగలం. ఈ క్రౌన్ చక్ర గనుక యక్టివ్ గా ఉంటే ఏదైనా సరే మనము విశ్వశక్తిని అంటే మనిఫెస్ట్ చేసుకోవడానికి ఉంటది. అట్లానే మెయిన్ గా ఏంటంటే ఏదైనా సరే మనము మనిఫెస్ట్ చేసుకోగలుగుతాము ఏదైనా సరే అబ్సర్బ్ చేసుకోగలుగుతాం యూనివర్స్ నుంచి అలాగే విశ్వం నుంచి ఏదైనా సరే ఈజీగా రిసీవ్ చేసుకోగలుగుతాం అన్నమాట ఈ చక్ర యాక్టివ్ గా ఉంటే గనుక సో ఇవన్నీ కూడా చక్రాస్ని చక్కగా యాక్టివేట్ చేసుకోవడానికి ఇంకా అద్భుతమైనటువంటిది సింపుల్ థింగ్ ఏంటంటే
(04:31) ఒకటి ఏంటంటే ఆహారం ద్వారా చేసుకోవచ్చు సెకండ్ వచ్చేసి టాపింగ్ మెథడ్ అంటారు. సో మనకి 72వ000 మన అరచేతుల్లోనే అలాగే కాళ్ళల్లోనే అరకాలల్లోనే మనకి ఉంటది ఈ 70,000 నాడులు సో ఈ నాడుల్ని కనెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఓవరాల్ గా ఇంటర్నల్ గా ఎడ్రనల్ క్లాత్ సెవెన్ చక్రాస్ ఏవైతే ఉంటాయో ఈజీగా కనెక్ట్ అవుతాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సెవెన్ చక్రాస్ కనెక్ట్ అవ్వడానికి అద్భుతమైనటువంటిది చూపిస్తాను మీకు చాలా సింపుల్ మనం ఏంటంటే టాపింగ్ మెథడ్ మీకు చూపిస్తాను.
(04:59) ఫస్ట్ మూలాధార చక్ర వచ్చేసి మనక కలర్ ఎనర్జీస్ ఏంటి రెడ్ కలర్ మనం విజువలైజ్ చేసుకొని చక్కగా ఆ మంత్రాన్ని కూడా చక్కగా విజువలైజ్ చేసుకొని అలాగే ఏంటంటే కలర్ ఎనర్జీస్ ఏదైతే ఉందో మనకి రెడ్ లైట్ ని యాక్టివేట్ చేసుకుంటున్నామని మనసులో సంకల్పం చేసుకొని కాన్షియస్ గా రెడ్ లైట్ ని విజువలైజ్ చేసుకోవాలి సో రెడ్ లైట్ ఈస్ పెనిట్రేటింగ్ ఇన్సైడ్ మీ నాకు ఆ రెడ్ లైట్ ఎనర్జీస్ అబ్సర్బ్ అవుతున్నాయి రెడ్ లైట్ ఎనర్జీస్ అబ్సర్బ్ అవుతున్నాయి.
(05:21) సో ఈ రెడ్ లైట్ ఎనర్జీస్ అబ్సర్బ్ అవుతున్నాయి అనేటువంటి థాట్ వల్ల మన బాడీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని ఇంక్రీస్ చేసుకోగలుగుతాం అన్నమాట. అట్లానే చాలా మందికి ఏంటంటే విపరీతంగా ఈ ఎప్పుడైతే గనుక ఈ మూలాధార చక్ర లో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తా ఉంటది. సో కారణం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడము నాకు ఒక సపోర్ట్ దొరకట్లేదు అనేటువంటి భయం అన్నమాట.
(05:42) సో మనం పాజిటివ్ గా ఏమనుకోవాలంటే ఐ యమ ఐ యమ్ వెరీ సపోర్టివ్ ఐ యమ రిసీవింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవరీవన్ సో ఏదైనా సరే నాకు సపోర్ట్ అన్నది దొరుకుతుంది ఐ యమ రిసీవింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవరీవన్ ఈవెన్ ఫైనాన్షియల్ గా కూడా మీకుగా ఉన్నప్పుడు కూడా మనకి ఇక్కడ ఈ థాట్ ఏంటంటే ముఖ్యంగా నేను ఫైనాన్షియల్ గా సపోర్ట్ నాకు రావట్లేదు సో ఏ రకంగా నాకు సపోర్ట్ దొరకట్లేదు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు ఇలా ఇలా వీళ్ళు ఇలాంటిది కూడా మనం ఏం చేయాలంటే కంపల్సరీగా చక్కగా ఐ యమ రిసీవింగ్ మనీ ఐ యమ రిసీవింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అలాగే ఈవెన్ ఫ్రమ
(06:12) విశ్వం అంటే ఈవెన్ ఫ్రమ్ యూనివర్సల్ ఎనర్జీస్ ఐ యమ్ రిసీవింగ్ మనీ ఐ యమ్ రిసీవింగ్ అన్లిమిటెడ్ ప్రాస్పరిటీ ఇట్లా పాజిటివ్ థాట్ అనడం అన్నమాట అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా సరే ఎఫ్రఎం చేయడం దాని మీదే చక్కగా ఫోకస్ చేసి రిపీటెడ్ గా అంటా ఉంటే ఆటోమేటిక్ గా మనక అక్కడ ఎనర్జీస్ అబ్సర్వ్ అవుతాయి. సో చక్కగా మూలాధార చక్ర దగ్గర ఏం చేస్తారంటే చక్కగా విజువలైజ్ చేసుకొని రెడ్ కలర్ లైట్ నాకు అబ్సర్బ్ అవుతుంది.
(06:33) ఐ యమ్ రిసీవింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ ఐ యమ రిసీవింగ్ సపోర్ట్ ఫ్రమ యూనివర్సల్ ఎనర్జీస్ అన్నిటి నుంచి నేను అన్నీ కూడా రిసీవ్ చేసుకోగలుగుతాను. సోఐ ఐ యమ్ అట్రాక్టింగ్ హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అబెండెన్స్ సక్సెస్ ఫుల్ అన్నీ కూడా నేను రిసీవ్ చేసుకుంటున్నాను. ఈ థాట్ ని మనం యాక్టివేట్ చేసుకొని చక్కగా ఏం చేస్తారంటే రెడ్ కలర్ లైట్ మనకి మూలాధార మనకి చేతుల్లో కరెక్ట్ గా ఎక్కడ వస్తుందంటే గనుక చక్కగా ఈ కరెక్ట్ గా మధ్యలో సెంటర్ పాయింట్ ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఏం చేయాలంటే టాప్ చేసుకోండి.
(07:01) ఓకేనా సో చక్కగా ఈ విధంగా 1టతఫ్ 6స 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 టైమ్స్ టాప్ చేయండి అలాగే రెండు చేతుల్లో కూడా టాప్ చేస్తున్నాను. సో ఇది రోజు చేయడం వల్ల మూలాధార చక్ర చక్కగా ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనకి ఆ బ్లాకేజెస్ ఏవైతే ఉంటాయో క్లియర్ అయిపోతే చక్కగా యాక్టివేట్ అవుతుంది. సెకండ్ చక్ర వచ్చేసి మనకి ఇక్కడ స్వాధిష్టాన చక్ర ఈ స్వాధిష్టాన చక్ర వచ్చేసి మనకి ఇక్కడ కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ సో విజువలైజ్ దట్ ఆరెంజ్ లైట్ ఇస్ రిసీవింగ్ సో ఇక్కడ మనకి శకరల్ చక్ర ఏంటంటే మెయిన్ గా స్వాధిష్టాన చక్ర మనకి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. ఎమోషనల్ గా ఇక్కడ ఏంటంటే హ్యాపీ
(07:38) హార్మోన్స్ ని యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఏంటి ఆక్సిటోసిన్ ఫీల్ దట్ అక్కడ నాకు అద్భుతమైనటువంటి డివైన్ అంటే అన్ని రకాలుగా నాకు ఆ ప్రేమ బంధం అన్నది రిసీవ్ చేసుకోగలుగుతున్నాను. సో ఇక్కడ ఏమంటారంటే మెయిన్ గా ఏంటంటే ఎమోషనల్గా చిన్న పిల్లలకి ముఖ్యంగా మనం గనక ప్రేమగా మాట్లాడుతాం అనుకోండి ఆటోమేటిక్ గా ఏమవుతుంది చక్కగా వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు.
(07:58) సో ఇక్కడ ఏంటంటే సాక్రల్ చక్ర ఒకవేళ గనక వీక్ గా ఉంటే మనకి అర్థం ఏంటంటే ఎమోషనల్ గా ఎఫెక్ట్ అయ్యామ అని అర్థం అన్నమాట. సో ఎమోషనల్ ని మనం ఏంటంటే ఎమోషనల్ గా ఐ యమ్ స్ట్రాంగ్ ఐ యమ్ వెరీ స్ట్రాంగ్ ఎమోషనలీ అని ఈ థాట్ ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. చక్కగా ఈ విధంగా అనుకొని ఏం చేయాలంటే ఈ ప్లేస్ లో ఈ ప్లేస్ చక్కగా టాప్ చేయాలి.
(08:19) ఓకేనా ఈ విధంగా టాప్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే సాక్రల్ చక్ర అన్నది చక్కగా యాక్టివేట్ అయిపోతుందిన్నమాట. అలాగే మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గోల్ ఏవైతే ఉందో బాగా ఫంక్షనింగ్ బాగా జరుగుతుందన్నమాట. సో మేల్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఓకే ఈ విధంగా టాప్ చేయాలి. సేమ్ థింగ్ ఏదైనా సరే 21 టైమ్స్ టాప్ చేయాలండి. ఈ విధంగా టాప్ చేయడం వల్ల మనకి చక్కగా స్వాదిష్టాన చక్ర అనేది యాక్టివేట్ అయిపోతుంది.
(08:39) థర్డ్ చక్ర వచ్చేసి మనకి సోలార్ టాక్స్ మణిపూరక అంటారు. ఈ మణిపూరక అనేది కలర్ వచ్చేసి మనకి ఇక్కడ రెడ్ సారీ ఆ వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఏంటంటే విజువలైజ్ దట్ ఎల్లో లైట్ ఈస్ అబ్సర్బింగ్ ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ గా మనకి స్టమక్ దగ్గర మెయిన్ గా లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నటువంటిది లివర్ అలాగే గ్లాండ్స్ వచ్చేసి మనకి ముఖ్యంగా అడ్రనల్ గ్లాండ్ అడ్రనల్ గ్లాండ్ తో కనెక్ట్ అయి ఉంటాయి.
(09:06) సో లివర్ ముఖ్యంగా సో లివర్ అలాగే కిడ్నీస్ ఇవన్నీ కూడా ఫంక్షనింగ్ బాగా జరగడానికి మెయిన్ గా ఈ సోలార్ ప్లక్సెస్ దగ్గర మనం చక్కగా టాప్ చేయాలి. ఇది టాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇక్కడ కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఇది మనకి వస్తుందన్నమాట ఓకే చక్కగా ఈ విధంగా టాప్ చేయండి. చక్కగా ఈ విధంగా టాప్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు అద్భుతంగా ఈ సాక్రల్ చక్ర మణిపూర్క చక్ర ఏదైతే ఉందో సోలార్ ప్లక్స్ ఏదైతే ఉందో చక్కగా యక్టివ్ గా పనిచేస్తది ఓకేనా చక్కగా ఈ విధంగా టాప్ చేయండి చాలా ఈజీ ఏదైనా సరే 21 టైమ్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి
(09:43) ఎమోషనల్ గా అలాగే స్ట్రాంగ్ అవుతాం అన్నమాట అక్కడ ఏంటంటే అలాగే ఫిజికల్ గా మెంటల్ గా ఎమోషనల్ గా మనకి ఏదైనా సరే అబ్సర్ప్షన్ కెపాసిటీ పెరుగుతుంది ఈఈ సోలార్ ప్లక్స్ ఏదంటే మెయిన్ గా మనీ పూరక ఏంటంటే అబ్సర్ప్షన్ అంటే ఏంటి ఈవెన్ మనీ కూడా మనకి ఈజీగా వస్తది అంటే అర్థం ఏంటంటే యాక్టివేట్ చేసుకోగలుగుతాం అందుకనే ఈ పర్టిక్యులర్ గా ఈ పార్ట్ దగ్గర చక్కగా డైలీ కూడా ఎప్పుడైతే ఈ విధంగా టాప్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకి తిన్నటువంటి ఆహారం కూడా ఏదైతే తీసుకుంటామ అది ఈజీగా అబ్సర్బ్ అవుతుంది అలాగే చక్కగా ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుందిన్నమాట ఓకే
(10:15) నెక్స్ట్ వచ్చేసి అనహత చక్ర అనహత చక్ర వచ్చేసి మనకి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి చక్ర ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ చక్ర వచ్చేసి మనకి ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటది అలాగే ముఖ్యంగా ఏంటంటే ఆ ఫాస్ట్ గా ఏదైనా సరే ఏదైనా సరే మనకి హార్ట్ కి టచ్ అవుతది అంటారు కదా సో అంటే ఏంటి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతది తర్వాత మనం ఏదైతే మనిఫెస్ట్ చేయాలనుకుంటున్నామో ఈజీగా అబ్సర్ప్షన్ కూడా ఉంటదిన్నమాట సో ఇక్కడ ఏంటి ఎమోషనల్ గా అలాగే మెంటల్ గా కూడా మనకి కనెక్ట్ సో ఫిజికల్ గా ఎమోషనల్ గా మెంటల్ గా కనెక్ట్ అయితది అలాగే సోషల్ గా కూడా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ చక్ర
(10:51) అన్నది చాలా ఇంపార్టెంట్ చక్కగా ఈ చక్ర వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఎడ్జ్ దగ్గర వస్తుంది ఓకే సో ఈ విధంగా టాప్ చేసుకోవాలి మనము మనం విజువలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే గ్రీన్ కలర్ లైట్ అబ్సర్ప్షన్ సో గ్రీన్ కలర్ లైట్ నాకు చక్కగా హాయిగా ఆనందంగా డివైన్ గ్రీన్ లైట్ నేను అబ్సర్బ్ చేసుకుంటున్నాను ఐ యామ్ ఐ యమ ఇక్కడ ఏంటి అన్కండిషనల్ స్టేట్ ఆఫ్ లవ్ నేను అబ్సర్బ్ చేసుకుంటున్నాను.
(11:16) సో ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ లవ్స్ మీ అంటే ఇక్కడ ఏంటి ప్రేమ బంధాన్ని మనం వ్యక్తం చేద్దాం. సో ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ ఇస్ అట్రాక్టింగ్ మీ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ ఏదైనా మనం చెప్పిన ఏదైనా సరే మనం అనుకున్నా కూడా మనిఫెస్టేషన్ జరుగుతుంది. సో ఈ విధంగా చక్కగా టాప్ చేసుకోవాలి. ఓకేనా సో ఇది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తది ఈ విధంగా టాప్ చేసుకోండి.
(11:33) తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓవరాల్ గా లాస్ట్ మనకి విశుద్ధి చక్ర వస్తది. ఇక్కడ ఈ చక్ర ఏదైతే ఉందో మనకి త్రోట్ చక్ర అంటారు ఈ త్రోట్ చక్ర దగ్గర ఉన్నటువంటి చక్ర వచ్చేసి మనకి ఇక్కడ చక్కగా ఏం చేయాలి త్రోట్ చక్ర దగ్గరికి మనకి ఈ విధంగా ఈ ఎడ్జెస్ ఉంటాయి కదండీ ఇక్కడ వీటి దగ్గర మనకి కనెక్ట్ అయి ఉంటది సో అందుకనే చక్కగా త్రోట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం కోసం కలర్ వచ్చేసి మనకి చక్కగా త్రోట్ చక్ర కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఓకే సో బ్లూ కలర్ లైట్ ని అబ్సర్బ్ చేసుకోండి మెయిన్ గా ఏంటంటే త్రోట్ చక్రాల యొక్క ఎనర్జీ ఏంటంటే మనం ఏదైతే మాట్లాడుతామో విశుద్ధి సో మనం ఏదైతే
(12:08) తే సంకల్పించుకుంటామో ఏదైతే అంటామో అది 100% మనిఫెస్ట్ అయ్యేటట్టుగా సో అందుకనే ఏంటంటే తదాస్తు దేవతలు తదాస్తు దేవతలు అన్నది ఆ విశుద్ధి చక్రం మీద అంటే మనకి నాడిక మీద శ్యామల మాత అమ్మవారి తాలకి ఎనర్జీ ఉంటది. అందుకనే మనం ఏదైతే మాట్లాడుతామో ఏదైతే అంటామో అది 100% అవుతుంది కాబట్టి మనం విశుద్ధి చక్రాన్ని చాలా చక్కగా యాక్టివేట్ చేసుకోవాలి.
(12:28) సో అందుకనే ఏం చేయాలంటే మనకి ఆ థాట్ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా పాజిటివ్ గా మాట్లాడాలి. పాజిటివ్ గా తీసుకోవాలి ఏదైనా సరే పాజిటివ్ గా తీసుకోవడం అట్లానే కలర్ కలర్ ఎనర్జీస్ వైపు కూడా త్రోట్ చక్రాని మనం చక్కగా ఏంటంటే బ్లూ కలర్ లైట్ ని విజువలైజ్ చేసుకొని ఆ బ్లూ కలర్ లైట్ మనకి అబ్సర్బ్ అవుతుందని అనుకోండి సో చక్కగా ఏం చేస్తారంటే ఈ విధంగా ఈ విధంగా పట్టుకొని ఇలాగ టాప్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఒక 21 టైమ్స్ ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల మనకి త్రోట్ చక్ర చక్కగా యక్టివేట్ అవుతది దానివల్ల మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు మీ డ్రీమ్స్ ఏవైనా
(13:02) సరే మీరు ఏదైనా మనసులు గట్టిగా అను అనుకుంటే గనుక ఆ మాట ఏదైతే ఉందో మాటే మంత్రం కింద మారుతుందిన్నమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆజ్ఞ చక్ర ఈ ఆజ్ఞ చక్రానికి థర్డ్ ఐ చక్ర ఇది చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి వైలెట్ కలర్ గాని ఇండోగన్ కలర్ గాని మనం విజువలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఐ యామ్ ఇక్కడ ఏదైతే నేను ఏదైతే అనుకుంటానో అది ఏదైనా సరే మనసులో ఏదైతే సంకల్పించుకుంటానో 100% అది మనిఫెస్ట్ అవ్వాలని మనసులో అనుకోవడం సో కలర్ వచ్చేసి మనకి చక్కగా వైలెట్ గాని ఇండిగో గాని మనసులో అనుకోండి అనుకున్న తర్వాత రిసీవ్ చేసుకోండి సో రిసీవ్
(13:38) చేసుకునేటప్పుడు ఏమనుకోవాలంటే మనం చక్కగా ఏదైతే నేను మనసులో అంటే నాకు ఏదైతే మనిఫెస్ట్ అవ్వాలనుకుంటున్నానో ఆ డ్రీమ్స్ ఏవైతే మనిఫెస్ట్ అవ్వాలనుకుంటున్నానో అవన్నీ కూడా చక్కగా నాకు మనిఫెస్ట్ అవుతున్నాయి అని చెప్పి మనసులో అనుకొని అలాగే నాకు చక్కగా ఇంట్యూషన్ పవర్ యాక్టివేట్ అవ్వాలి ఏదైతే ఏదైతే నేను ఆలోచిస్తానో అది పాజిటివ్ థింకింగ్ అయి ఉండాలి ఇలాంటి థాట్ తో మనము చేసుకోవాలిన్నమాట చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఈ చక్రాన్ని ఆక్టేట్ చేసుకో కోసం ఈ టిప్ దగ్గర రిస్ట్ దగ్గర ఈ విధంగా టాప్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా
(14:08) రిస్ట్ ని ఇలాగా చేసుకోవచ్చు సో టాప్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఏం చేస్తారంటే మై థర్డ్ ఐ చక్ర ఈస్ వెరీ యక్టివ్ ఐ యమ ఐ యమ మనిఫెస్టింగ్ మై డిజైర్స్ డ్రీమ్స్ ఎవ్రీథింగ్ ఐ మనిఫెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ యమ రిసీవింగ్ ఐ యమ అబ్సర్బింగ్ సో ఈ విధంగా చక్కగా టాప్ చేసి చక్కగా థర్డ్ ఐ ని యాక్టివేట్ చేసుకోడి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ చక్ర క్రౌన్ చక్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ చక్ర ఈ చక్ర కలర్ వచ్చేసి మన వైట్ సో ఇక్కడ మనక ఏంటంటే ఎప్పుడైతే గనుక క్రౌన్ చక్ర గనుక వీక్ గా ఉంటదో మనం ఏది రిసీవ్ చేసుకోలేము సో అది అది మనీ అవ్వచ్చు అది లవ్ అవ్వచ్చు
(14:45) లేకపోతే ఏదైనా సరే ఏవైనా సరే మనక అది పాజిటివ్ అవ్వచ్చు ఓకే విశ్వశక్తి నుంచి యూనివర్సల్ ఎనర్జీస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వ కాంట్ ఏబుల్ టు రిసీవ్ సో ఇక్కడ ఏం చేయాలంటే చక్కగా ఈ విధంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము చేతుల్లో లో అయితే గనక టిప్స్ దగ్గరికి వస్తది. సో టిప్స్ ని ఈ విధంగా టిప్స్ దగ్గర ఈ విధంగా టాప్ చేయాలి.
(15:06) ఓకే అట్లానే పైన కూడా ఇక్కడ కూడా మనకి క్రౌన్ చక్ర ఈ ప్లేస్ లో వస్తుంది. ఇక్కడ కూడా టాప్ చేసుకోవచ్చు. సో డైలీ కూడా మార్నింగ్ లేవంగానే కొంచెం సేపు కొంచెం సేపు ఇప్పుడు ఏమైతే చెప్పానో ఈ సెవెన్ చక్రాస్ ని చక్కగా టాపింగ్ ద్వారా మీరు ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా గనుక సెవెన్ చక్రాస్ ని గనక మనం యక్టివేట్ చేసుకోవడం వల్ల ఓవరాల్ గా మనం డే అంతా కూడా యక్టివ్ గా ఉంటాము హెల్దీగా ఉంటాము అలాగే ఫిజికల్ గా మెంటల్ గా ఎమోషనల్ గా సోషల్ గా అండ్ స్పిరిచువల్ గా ఈజీగా కనెక్ట్ అవుతామట సో చక్కగా ఇవన్నీ కూడా చేసుకోండి చాలా ఈజీ ఒకసారి రెండు మూడు సార్లు మీరు రిపీటెడ్ గా అంటే ఏంటంటే
(15:42) ఈ వీడియో ఏదైతే ఉందో చక్కగా సేవ్ చేసుకోండి రిపీటెడ్ గా చూడండి రిపీటెడ్ గా చూడండి చూసి ఈ చక్రాస్ అనేి కూడా యక్టివేట్ చేసుకోండి అట్లానే ఫూడ్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఏ ఏ ఫుడ్స్ తీసుకుంటే మనం సెవెన్ చక్రాస్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు చక్కగా చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా YouTube ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ అండి థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment