Monday, June 29, 2026

భార్యాభర్తల బంధం ఎందుకు దెబ్బతింటుంది? అసలు కారణాలివే! Wife and husband | Social Activist Devi |

భార్యాభర్తల బంధం ఎందుకు దెబ్బతింటుంది? అసలు కారణాలివే! Wife and husband | Social Activist Devi |

Author Name:MASS VOICE

Youtube Channel Url:https://www.youtube.com/@MASSVOICE

Youtube Video URL:https://www.youtube.com/watch?v=P1Xt3WcAW8o



Transcript:
(00:00) కుటుంబ భారం అనే దాన్ని నేను ప్రత్యేకించి నొక్కి వక్కాణిస్తున్నా ఎందుకంటే ఈ మధ్య చాలా స్ట్రెస్ ఫ్యాక్టరు ఈ ఐటి సెక్టార్ లో నా దగ్గరికి చాలా ఎక్కువగా వస్తుంది. ఒకటి మూడు పెళ్ళాల తగాదా వచ్చినప్పుడల్లా సాధారణంగా ఐటి సెక్టార్ లో ఈ తగాదాలు ఆరు నెలల ముందే వస్తాయి. ఈ తగాదా వచ్చినోడు అల్లా నాతో వాళ్ళు ఏమ అడుగుతారంటే మేడం వర్క్ షేరింగ్ పని ఎట్లా పంచుకోవాలనే దగ్గర పంచాయతీలు స్టార్ట్ అవుతాయి.
(00:22) తగాదా వచ్చినప్పుడు ఆడపిల్ల గనుక ఇంట్లో ఉండే అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఏమంటుందంటే వీడు మగాడు కాదా మేడం సంపాదించడా అంటుంది అమ్మ మగాడు అనేది వేరే విషయం సంపాదన అనేది వేరే విషయం మగాడిగా నిరూపించుకోవడానికి సంపాదనకి సంబంధం లేదు ఈ రెండు డిఫరెంట్ ఇష్యూస్ ఇది ఎంతమంది ఆమోదిస్తారు మీలో అంటే మీరు కూడా ఆమోదించడానికి సిద్ధంగా లేరు అదేదో సంపాదన అనేది మగాడి యొక్క పుట్టుకతో వచ్చే ఇక్కడ ఇంకో పని పంచాయతీ వస్తది ఆ పంచాయితీ ఎట్ట వస్తది ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు.
(00:56) ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే ఆమె వస్తది వచ్చేసరికి ఈయనక కాస్త ముందు వచ్చాడు అనుకో ఆమె వచ్చి టీ పెడతాదని ఎదురు చూస్తాడు ఇవాళ అదృష్టం కొద్ది మనం ఆడపిల్లలకి గాని మొగపిల్లలకి గాని ఎవరికీ పని నేర్పట్లే ఎందుకంటే అమ్మలు అనుకుంటున్నారు ఆడపిల్ల అక్కడికెళ్లి కష్టపడుతుంది కదా మగపిల్లాడు ఎటు మగపిల్లాడు వాడికి అసలు నేర్పే వచ్చుటే లేదు కాబట్టి ఇద్దరు పని లేకుండా శుభ్రంగా 30 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసేసుకుంటున్నారు.
(01:20) సీన్ కట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటంటే టీ నువ్వు పెడతావా నేను పెడతానా వంట నువ్వు చేస్తావా నేను చేస్తానా ఒక మూడు నాలుగు నెలలు బాగానే ఉంటది రోజు హోటల్ నుండి తెచ్చేసుకోవడం లేకోతే కర్రీస్ తెచ్చుకోవడం తినేయడం ఆ తర్వాత ఏమవుద్ది ఎంత కాలం ఇలా అని ప్రశ్న వస్తది అప్పుడు శురు అవుతది అసలు కథ మేడం ఎవరు చేయాలా అంటే అతను ఏమంటాడంటే అతను రోల్ మోడలు మా యమ్మ ఉద్యోగం చేసి ఇంట్లో మొత్తం పనులు మా పిల్లలు నలుగురిని పెంచి పోషించింది నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎనిమిది గంటలు ఏసీ లో డ్యూటీ కి వెళ్ళవచ్చి ఇంటి పని చేయలేదు వా అంటాడు ఈయన రోల్ మోడల్ వాళ్ళ అమ్మ ఆమె
(01:53) ఏమంటది ఓయ్ నువ్వు ఏ కాలంలో ఉన్నావో నాకు తెలవదు మీ అమ్మ నాన్న ఎట్టా పెంచింరో మా అమ్మ నాన్న అట్ట పెంచిరు చల్ తీయ్ నువ్వు చేస్తే నేను చేస్తా ఇక్కడ మేలు ఫ్రజైల్ ఇగో గాజు గ్లాస్ పగిలిపోయినట్డు పగిలిపోద్ది. ఎదురు జవాబు చెప్తది మేడం ఎట్ల ఉండాల భార్య అంటే అరే భార్య అంటే ముసుగేసుకొని నీ వెనకాల ఆరడుగుల వెనకాల కొంగు కప్పుకొని నడిచే కాలం పోయిందిరా నాయనా నువ్వు మారుతున్న కాలంతో పాటు నీ ఫ్రాజైల్ ఈగోని మార్చుకోకపోతే దెబ్బ తింటావు తండ్రి వాళ్ళద్దరి మధ్య డిస్ప్యూట్ ఏంటనేది నాకు జుట్టు పీక్కున్న అర్థం కాలే ఒక మూడు నెలలు గడిచినక అసలు
(02:29) ఇది కాదు పద్ధతి అని కూర్చోబెట్టి వాడిని అడిగిన ఒరేయ్ నాయనా నీ పెళ్లియ ఆరు నెలలు అయింది కదా ఎన్ని సార్లు నువ్వు నువ్వు ఇంటికి పోతా మల్లెపూలు పట్టుకుపోయినావు అన్నా సీరియస్ గా నాకేసి చూసి ఈమె ఎప్పుడు చూసినా నిప్పులు కురిపిస్తా ఉండే ఈమెకి మల్లెపూలు అవసరమా అన్నట్టు చూసాడు నాకేసి చూసి మేడం ఆమెకి నాకు ఎంత వస్తదో అంతే జీతం వస్తది నేను ఎందుకు కొనియాల అన్నాడు దండం పెట్టేవాడికి ఒరేయ్ నాయనా జీతాల ప్రసక్తి కాదురా ఇది పెళ్లిఅయింది కొత్త మోజు ఉంటది ఎంత అజ్ఞాన అయినా ఏదో ఒక రొమాంటిక్ గెస్చర్ చేస్తాడు నీకు రొమాన్స్ నేను ఎక్కడనే ఏర్పరా నాయన వాడికి ఎందుకు
(03:07) రొమాన్స్ రాలేదు అంటే ఒకటి మన పేరెంట్స్ లో కుటుంబాల్లో భార్యా భర్తల మధ్య ఉండే సాన్నిహిత్యాన్ని మాటల్లో కానీ కనీసం ఒకళ్ళ మీద ఒకళ్ళ చేయేయటంలో గాని మనం ఎప్పుడూ చూడం సో ఆ రకమైనది చేయటం అనేది మన సంస్కృతి కాదేమో అనే అనుమానం ఒకటి ఉంటుంది. రెండోది సినిమాల్లో చూసేది కొంత నేర్చుకోవాలని ఉత్సాహం ఉన్నా అది మనది కాదేమో పక్కన పెడతాం.
(03:35) మూడోది ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఓన్లీ టెక్నికల్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత మనక అసలు ఎట్లా మాట్లాడాలో అర్థం కావట్లే కో కువైట్ కాలేజీలో ఒకళ్ళ జాతకాలు ఒకళ్ళకి మంచిగా తెలుస్తాయి వాళ్ళు దే నో హౌ టు డీల్ విత్ ద ఆపోజిట్ సెక్స్ కానీ సింగల్ ఐదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎక్స్క్లూసివ్ ఉన్న వాటిలో ఇది పెద్ద ఇష్యూ ఆ పిల్లగాడు అంతా బాయ్స్ రెసిడెన్షియల్స్ లో ఉండి వచ్చాడు.
(03:58) వాడికి ఆడపిల్లలతో ఎట్లా మాట్లాడాలో తెలియదు. అయిపోయింది గంతలు కట్టిన గుర్రం లాగా శుభ్రంగా పాస్ అయిపోయాడు అన్ని టపీమని ఉద్యోగం వచ్చేసింది ఒక ఐటి ఫామ్ లో ఐటి ఫార్మ్ లో రాగానే ఏంటి మన కర్తవ్యం అంతే కదా ఇంజనీరింగ్ చదవాలా ఐటి రావాలా వెంటనే పెళ్లి చేయాల తర్వాత సంవత్సరంలో పిల్లల్ని కనాలా అప్పుడు గాని మన పెద్దోళ్ళకి తృప్తి ఉండదు అమ్మయ్య వీడు సెటిల్ అయ్యాడు లేకోతే ఆమె సెటిల్ అయిందని అప్పుడు గాని మనం ఊపిరి తీసుకోం కదా సో పాపం వీడు అదే ప్రాసెస్ అనుకున్నాడు.
(04:25) కానీ భార్య నువ్వు టీ పెట్టి అంటుంది అనుకోలే పాపం సరే ఈ ఆరు నెలల్లో నువ్వు పిల్లలుగానే ప్రాసెస్ లో మల్లెపూలు ఉంటాయని వీడికి అర్థం కాలే నాయనా మల్లెపూలు ప్రేసి ప్రేయల మధ్య దాని ప్రాసస్యము దాని గొప్పదనము దాని సువాసన ఇలాంటివన్నీ చెప్పి పాపం క్షమించుగాక ఏం చేస్తాం మరి చెప్పి వాడికి నాలుగు రొమాంటిక్ పుస్తకాలు ఇచ్చి పర్వాలేదు నాయన ఇవి చదువు ఇప్పటికైనా చదువు మించిపోయింది లేదు అని చెప్పి మన సంస్కృతి ఏది కదా మగ మగాడు గంభీరంగా ఒకటే మాట మాట్లాడుతాడు.
(04:59) ఆడవాళ్ళందరూ అలా వింటూ ఉంటారు వాళ్ళు కూడా నెమ్మదిగా ఏమండీ ఆ అలా అంటూ ఉంటారు అలా కాదు అని గంభీరంగా అంటాడు. ఏ రొమాంటిక్ గెస్చర్స్ లేకుండా ఆమె ఇతన్ని ప్రేమించాలి. ఇతను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని ఆమె అర్థం చేసుకోవాలి. ఈయన ఏ గెస్చర్ చేయడు కానీ ఆమె అర్థం చేసుకోవాలి. ఎట్లా సాధ్యమవుతుంది అండి? అంటే జీవితంలో మానవ సంబంధాలు ఎట్లా ఉంటాయి? ఎట్లా నడిపించుకోవాలి కూడా తెలియని పరిస్థితిలో మనం ఉంటున్నాం.
(05:25) రెండో గెస్చర్ ఏంటంటే ఇద్దరికీ పెళ్లి చేశారు ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి ఇద్దరు అమెరికా వెళ్ళిపోయారు. ఆరు నెలల వరకు సంసారం అద్భుతంగా ఉంది జామ జటక్ అటు ఆమె ఒక డ్యూటీకి ఈయన ఒక డ్యూటీకి పోతాడు ఒక సండే రోజున ఈమె హౌస్ కీపింగ్ ఒక సండే రోజున హౌస్ కీపింగ్ బ్రహ్మాండంగా నడుస్తుంది ఎనిమిదో నెలలో అత్తగారు వెళ్ళింది ఎంటర్స్ ద విలన్ ఫస్ట్ సండే బాగానే ఉంది వెళ్ళిన తర్వాత వన్ వీక్ వెరీ గుడ్ టూ వీక్స్ ఎందుకని అంటే ఆ వీక్ కోడలు ఆఫ్ సండే ఆమె హౌస్ కీపింగ్ చేసింది అత్తగారు వెరీ హ్యాపీ నెక్స్ట్ సండే కొడుకు హౌస్ కీపింగ్ బ్రష్ పట్టుకొని టాయిలెట్ క్లీన్
(05:59) చేస్తున్నాడు తల్లి హృదయం శోభించిపోయింది రాగానే కోడల మీద విరుచుకు పడింది. నా కొడుకుని లెట్రిన్లు కడగనీకి చేసింద నీకో ఆ మాత్రం చేయలేవా నువ్వు ఏం చదువుకుంటే నీ కొమ్మలు వస్తాయా అని అడిగింది కోడలు అలసిపోయి వచ్చింది ఏదో ఏదో అనుకుంటే ఇంత దాష్టీకమా నాన్సెన్స్ అంటే వెంటనే ఆవిడ కూడా ఏం తేడా లేకుండా జవాబు చెప్పింది మా అమ్మ నాన్న ఇంట్లో లెట్రిన్లు అడగమని నన్ను నన్ను చదివించారా అని అడిగింది అమ్మ అత్తగారికే ఎదురు చెప్తావా అక్కడి నుంచి సీను కట్టయ డమీమ అని హైదరాబాద్లో పడింది మూడు నెలలు మాట్లాడా కూర్చోబెట్టి కొంచెం ఇగు వదిలేసుకోండి ఇంటి పనులు ఎవరు
(06:41) చేసుకున్నా తప్పులేదు టాయిలెట్ క్లీనింగ్ అనేది గాంధీ గారు అంతటి వాడు చేశాడు మనం చేసే గలీజ్ని మనం క్లీన్ చేసుకోవడంలో తప్పులేదు అది డిగ్నిటీ ఆఫ్ లేబరు ఇందులో ఆడమగ ఎందుకు వాళ్ళిద్దరేదో సర్దుకుంటున్నప్పుడు మీరెందుకు మధ్యలో అనే లోపల ఇటు పిల్ల వైపు వాళ్ళు అటు పిల్లాడి వైపు వాళ్ళు బిగిసిపోయి ఏంటిది మాన్యుమెంటల్ ఇగో ప్రాబ్లం అయిపోయి ఫైనల్ గా డైవోర్స్ తీసుకున్నారు ఇది జరిగి 10 ఏళ్ళ అయింది ఇద్దరు చెరో పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్న ఈ అబ్బాయి నెక్స్ట్ పెళ్లి చేసుకున్న అమ్మాయి హౌస్ వైఫ్ కానీ హౌస్ కీపింగ్ అంతా
(07:14) ఇతనే చేస్తున్నాడుంట వచ్చి చెప్తున్నాడు మొన్న మరి మీ అమ్మ ఏమంటుంది అన్న అతడిని చూసి జాలేసింది ఇక ఒక కోడలు వెళ్ళిపోయి రెండో కోడలతో కూడా పంచాయతీ పెట్టుకుంటే ఏమైతదో అని ఇక మాట్లాడతలేదు మేడం అన్నాడు నాన్న అట్లా ఉంటది ఇగో వదులుకోకపోతే ఫైనల్ అంజాం ఫలితం అట్లా ఉంటది కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నాను అంటే బ్యాలెన్స్ ఇద్దరూ చదువుకుంటున్నప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు ఇద్దరు సంపాదించాల్సిన అవసరాలు ఉన్నప్పుడు అవసరం అనే పదం నేను ఫైనాన్షియల్ యాంగిల్ నుంచి మాట్లాడట్లేదు ఆడపిల్లలకి మేధస్సు ఉంది ఆడపిల్లలు చదువుతున్నారు
(07:52) రీసెర్చ్ చేయగలరు వాళ్ళు ఉద్యోగాలు చేయగలరు దే ఆర్ కేపబుల్ అఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఏ మ్యాన్ కెన్ అట్లాంటప్పుడు ఇట్ ఇస్ దర్ సెల్ఫ్ రెస్పెక్ట్ దట్ దే హావ్ టు ఎర్న్ దర్ ఓన్ మనీ ఓన్ లివింగ్ కాబట్టి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లో భాగంగా నీకు కూడా పెళ్లి అవసరం నీకు కూడా కంపానియన్షిప్ అవసరం అనుకుంటే నువ్వు ఇంట్లో పని చేసుకోవడం నేర్చుకోవాలి పాతకాలం లెక్క నేను కూర్చుంటా నువ్వు తీసుకురా మా అమ్మ చేసింది అంటే నడవదు సంసారాలు నాశనం అయతాయి అది నా అనుభవం రెండో విషయం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది పేరెంటింగ్ అనేది గతంలో మాదిరిగా ఆడోళ్ళు చేస
(08:27) చేసుకోవాల్సిన వ్యవహారం కాదు తల్లి నేచురల్ గానే ఓపికగా ఒద్దికగా సహనశీలతో ప్రేమతో మాతృ హృదయంతో పెంచుతుంది అని ఈ కథలు చెప్పకండి ఎందుకంటే నేను దాన్ని ప్రయోగించి చూశ నా కొడుక్కి టాయిలెట్ వచ్చినడల్లా నాన్నోయ ఏడవరా అన్నా వాడు [గొంతు సవరించుకోవడం] ఏడ్చినప్పుడల్లా మా ఆయన పితృ హృదయం కరిగిపోయింది కాబట్టి మాతృ హృదయం ఎంత వాల్యుబులో పితృ హృదయం కూడా అంతే వాల్యుబుల్ అది నాపీ చేంజింగ్ కూడా పనికి రావాలి జస్ట్ ఎత్తుకోవడానికి కాదు నాపీ చేంజింగ్ కూడా పితృ హృదయం తల్లడి వెళ్ళాలి చూడండి ఎప్పుడు మాతృ హృదయం మాతృదేవోభవ అమ్మ నీకు వందనం నన్ను కన్నందుకు అంటమేనా
(09:03) మీకు ఎంత అన్యాయం జరుగుతుంది పితృ పిత్రుడికి వందనం నన్ను కన్నావు నాయనా భుజాను మోసం అని ఎవడు పాటలు లేదు అరే మీరు పాటలు కట్టేటివి కూడా అమ్మ మీద కడితే ఎట్టనాయ్ పేరెంటింగ్ ఇస్ ఏ డ్యూటీ ఆఫ్ బోత్ ద పేరెంట్స్ మనం జంతువులం కాదు ఆడ జంతువు మీద పిల్లల్ని వదిలేసి పారిపోవడానికి మనని మనం ఐసోలేట్ చేసుకోవడానికి ఇద్దరూ దాంట్లో దాంట్లో బాధ్యత వహించాలి కనడం అనే పని తల్లి చేసింది కాబట్టి పెంచడం అనే పని మిగిలిన పనులన్నీ తండ్రి చేయొచ్చు

No comments:

Post a Comment