Sunday, June 28, 2026

ఎంపతీ: ఎదుటివారిని అర్థం చేసుకునే కళ | Srinivas Paparaju | Square Talks

ఎంపతీ: ఎదుటివారిని అర్థం చేసుకునే కళ | Srinivas Paparaju | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=o9cPghc9kl0



Transcript:
(00:05) [సంగీతం] వెల్కమ్ టు స్పేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు హలో సార్ హాయ్ అండి సార్ ఎంపతీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం ఈరోజు ఎంపతీ అంటే ఏంటి? యాక్చువల్ గా ఎంపతీ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అందరూ తెలుసుకోవాల్సినటువంటి వర్డ్ అన్నమాట. ఎందుకంటే ఎంపతీ అనేది ఈ రోజుల్లో చాలా కరువైపోయింది.
(00:32) ఓకే సో ఎంపతీ అంటే ఏం లేదు ఎదుటి వ్యక్తి వైపు నుంచి మనం ఆలోచించడం అంటే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవటం అంటే ఎదుటి వ్యక్తి యొక్క ఎమోషన్స్ ఏంటి ఎదుటి వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఏంటి అని అర్థం చేసుకోవడం. ఇప్పుడు మీకు సంబంధించి ఏదైనా లోపం ఉందనుకోండి సో మీరు దాన్ని బట్టి ఇబ్బంది పడుతున్నారు అనుకోండి అది నాకు తెలిసినా తెలియకపోయినా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడేసాను అనుకోండి ఓకే అప్పుడు మీ మనోభావాలు ఏమవుతాయి అంటే హర్ట్ అవుతాయి.
(00:59) ఓకే సో అది నేను తెలుసుకున్నాను అనుకోండి ముందరే ఇలా మాట్లాడితే ఆవిడ హర్ట్ అవుతారు అలా మాట్లాడకుండా ఉంటే బెటర్ అనేటటువంటిది సెన్సే ఎంపతీ అన్నమాట అంటే మీ వైపు నుంచి ఆలోచించడం యాక్చువల్ గా ఓకే సో మనక ఏంటంటే ఎంపతీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఇతరులని అర్థం చేసుకోగలుగుతారు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక లేడీ ఎనిమిది నెలలు ఆ గర్భాన్ని మోసి మోసి ఓకే అబార్షన్ అయింది అనుకోండి ఆ బాబుని డెడ్ బాడీని చూపించి వాళ్ళు చాలా పెయిన్ ఫుల్ గా ఉంటారు.
(01:29) ఓకే చాలా పెయిన్ ఫుల్ గా ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మేల్ డాక్టర్ ని అనుకోండి నేను వెళ్లి ఇట్స్ ఓకే అమ్మ యు కెన్ కంట్రోల్ యువర్ ఫీలింగ్స్ ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ అని అనన్నాను. ఓకే నిజంగా కెన్ ఐ అండర్స్టాండ్ ఓకే ఆమె పెయిన్ నేను అర్థం చేసుకోగలనా నేనే కాదు మగవాళ్ళు ఎవర కూడా ఆ పెయిన్ అర్థం చేసుకోలేరు బట్ మనం సింపుల్ గా ఏమంటామఅంటే ఐ కెన్ అండర్స్టాండ్ యార్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అది ఇది అని చెప్పేసి అనేస్తాం అవును కానీ నిజంగా ఎదుటి వ్యక్తిని మనం అర్థం చేసుకోగలమా మనం అతని వైపు నుంచి ఆలోచించగలమా అంటే ఆలోచించలేం
(02:02) మరి తన భర్త కూడా తన వైపు నుంచి ఆలోచించి ఆ తన కన్నీళ్లు తుడవగల అంటే ఒక అబార్షన్ అయిన లేడీమా మాత్రమే ఈ పెయిన్ అర్థం చేసుకోగలదు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. సో అలా అని చెప్పేసి ఆమెని ఏడుస్తూ ఉండమని నేను అనర్లేదు. సో వాళ్ళ భర్తగా కానీ అతను ఏం చెప్పాలంటే ఐ కెన్ వాలిడేట్ యువర్ ఫీలింగ్స్ ఓకే నీ ఫీలింగ్స్ ని నేను చాలా ఇంపార్టెంట్ అయినవిగా నేను భావిస్తున్నాను.
(02:29) ఐ వాల్యూ యువర్ ఫీలింగ్స్ మ్మ్ నీ పెయిన్ ని నువ్వు ఎంత ఇబ్బందిలో ఉన్నావు అనేది నేను కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఓకే కాబట్టి ముందు ముందు ఇలాంటివి ఏమి జరగవు అనే ధైర్యాన్ని ఇవ్వడం ఎంపతీ అన్నమాట అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తి అడగకుండానే ఎదుటి వ్యక్తి వైపు నుంచి ఆలోచించి ఎదుటి వ్యక్తి యొక్క అవసరాన్ని తెలుసుకొని మనం మెలగటం అనేది ఎంపతీ అన్నమాట ఇది యాక్చువల్ గా మనకి నేర్చుకోవచ్చు అంటే జెనటికల్ గా కూడా కొంత వస్తుంది కానీ మనం నేర్చుకోవాలి అలా ఉండాలి అనుకుంటం ద్వారా కూడా అంటే ఇది లెర్నడ్ బిహేవియర్ అన్నమాట అంటే నేర్చుకోవడం ద్వారా కూడా ఇది
(03:04) వస్తుంది యా మీరు చెప్పింది రైట్ సార్ కానీ చాలా మందికి సింపతీ గురించి ఎక్కువ తెలుస్తుంది ఎంపతీ కన్నా కూడా కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఎంపతీ ఏంటి అనేది కూడా చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. ఈ రెండిటికీ మధ్య ఉన్న తేడా ఏంటి? సింపతీ అంటే ఏం లేదండి ఇప్పుడు జనరల్ గా ఒకతను ఒక భిక్షగాడు ఉన్నాడు అనుకోండి ఒక బెగ్గర్ ఆ బెగ్గర్ కి మనం ఏం చేస్తామ అంటే అతను అడుక్కుంటా ఉంటే అతను మనకి ఒక పర్సులో తీసి ఓ రూపాయో పది 10 రూపాయలో 20 రూపాయలో వేసేసి చల్లగుండ బాబు దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పి మనం వెళ్ళిపోతాం.
(03:34) అవును దిస్ ఇస్ సింపతీ అన్నమాట ఓకే దర్ సింపుల్ కానీ ఎంపతీ అంటే ఏంటంటే అతను ఎక్కడ ఉంటాడు అతను ఈ స్థాయికి ఎలా వచ్చాడు అంటే ఇంత దిగజారిపోయిన పరిస్థితులకి ఎలా వచ్చాడు అంటే అప్పుడు అతను సార్ నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ని ఒకప్పుడు కానీ నేను సబ్జెక్ట్స్ పోయినాయి సార్ నన్ను ఎవరు పట్టించుకోలేదు నేను తాగి తాగి ఇట్లా అయిపోయాను సార్ అనిఅంటే సో తనని ఎక్కడైనా ఒక ప్రభుత్వ రీబ్ సెంటర్ లో జాయిన్ చేసి తనని బాగోగులు చూసుకుంటూ తనకి నేను ఉన్నాను నువ్వు మారొచ్చు నువ్వు మళ్ళీ మంచి వ్యక్తిగా మారుతావు జీరో నుంచి నువ్వు స్టార్ట్ చెయ్ అని చెప్పి తనకి
(04:08) చెప్పి తన బాగోవులు చూసుకుంటూ తన ఒక మంచి ప్రయోజకుడిగా చేసి మనం ముందుకు తీసుకెళ్ళడం అనేది ఎంపతీ అన్నమాట యక్చువల్గా దీంట్లో కొంత ఎఫర్ట్స్ ఉంటాయి. ఓకే అంటే మాటలతోటి అయ్యేది సానుభూతి ఓకే చేతలతోటి కాస్త వచ్చేది కొంచెం కృషి చేసి కాస్త ఎఫర్ట్స్ పెట్టేది కొద్దిగా రిస్క్ తీసుకునేది అదిఏంటంటే మనకి ఎంపతీ అన్నమాట ఆ అయితే ఎలాంటివారు ఎలాంటి వారి నుంచి సింపతీ ఆర్ ఎంపతీ ఎలాంటివారు ఎంపతీని మెయిన్ ఎంపతీని ఎవరు కోరుకుంటారు ఎలాంటివారు యాక్చువల్ గా చెప్పాలంటే ఎవరైనా ఎంపతీ కోరుకుంటారు.
(04:44) ఏ మనిషి అయినా సరే కావాల్సింది ఏంటయ అంటే ఎంపతీ మనకి ఫ్యామిలీస్ లో కావాల్సింది ఎంపతీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జన్జి లో చూసినా జన్ఎక్స్ లో చూసినా జన్వై లో చూసినా జన్ ఆల్ఫా లో చూసినా ఏ జనరేషన్ లో చూసినా కూడా ఎంపతీ అయితే కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఒక బాబు ఉన్నాడు మ్ ఫాదర్ ఒక మెకానిక్ ఒక స్పోర్ట్స్ బైక్ నాకు కావాలి కావాలి కావాలని ఏడిపిస్తున్నాడు.
(05:08) ఆల్రెడీ కాలేజీ ఫీజులు కట్టడానికే ఈయన నాన్న తంటాలు పడుతున్నాడు. ఓకే అయినా సరే నాకు స్పోర్ట్స్ బైక్ కావాలి కావాలి లేకపోతే నేను అన్నం తినను నేను ఇంట్లో ఉండను అని చెప్పి మారం చేస్తున్నప్పుడు అప్పుడు అతను కొన్ని రోజుల తర్వాత ఆ తండ్రి ఏం చెప్పాడంటే నేను బైక్ కొంటాను బాబు అని చెప్పాడు. ఓకే బైక్ కొంటాను అని చెప్పిన తర్వాత ఒకరోజు ఏమైందంటే ఆ యూనిఫార్మ్ తీసేటప్పుడు ఆ బాబు ఒక లెటర్ చూసాడు.
(05:29) మ్ ఆ లెటర్ లో ఏముందంటే ఒక ఆరు నెలల వరకు నేను ఆపరేషన్ చేయించుకోకూడదు. ఓకే కంటికి సంబంధించి అతనికి ప్రాబ్లం ఉంది ఆపరేషన్ చేయించుకోవాలి అది చేయించుకోకూడదు. రెండోది స్పెట్స్ నాది ఇరిగిపోయినాయి ఫ్రేమ్ అంతా అది నేను ఒక సంవత్సరం వరకు మార్చుకోకూడదు. ఉ నెక్స్ట్ అక్కడ ఏంటంటే షూస్ బాగోలేవు యూనిఫార్మ్ బాగోలేవు అని తిడుతున్నారు జాబ్ లో అది కూడా నేను కొనుక్కోకూడదు ఎందుకంటే ఇవన్నీ దాచడం వల్ల నా పిల్లోడికి ఒక లక్షన్నర లక్షలు పెట్టి బైక్ కొనాలి అని చెప్పి అతను రాసుకో సో ఇది చూసిన కొడుక్కి ఏమన్నా ఆలోచన వస్తదా మళ్ళీ స్పోర్ట్స్ బైక్ కోసం తీసుకెళ్తే
(06:05) తండ్రికి ఏం చెప్తాడు అవును కాస్తో కాస్తో మనసున్నోడు అయితే ఏం చెప్తాడు డాడీ నువ్వు దయచేసి నీ ఆపరేషన్ చేయించుకో అవును నా స్పోర్ట్స్ బైక్ కంటే అంటే నా వినోదాల కంటే విలాసాల కంటే సరదాల కంటే నీ యొక్క ఆపరేషన్ ఇంపార్టెంట్ లేకపోతే షూస్ కి బాగోలేదుఅని చెప్పావు లేకపోతే కంపెనీలో నువ్వు మాట్టలు పడుతున్నావు నువ్వు మాట్లాడుతూ నేను ఈ వైక్ కొనలేను కదా అని చెప్పి ఆలోచించాడు.
(06:27) సో ఆ ఎగ్జాంపుల్ లో ఏంటంటే ఎంపతీ అనేది వచ్చింది అంటే ఎదుటి వ్యక్తి వైపు నుంచి ఆలోచించడం అనేది మనకి ఈ బాబు ద్వారా మనం చూడొచ్చు. సో ఇది ఏదో లెటర్ వస్తేనే మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జనరల్ గా అతని స్తోమత ఏంటి అతను ఎంతవరకు చేయగలడు నేను కష్టపడి సంపాదించి స్పోర్ట్స్ బైక్ కొనుక్కోవాలి అంతేగాన ఆయన మాత్రం ఎంతవరకు చేస్తాడు అని ఎదుటి వ్యక్తి వైపు నుంచి ఆలోచించడం నేర్చుకోవడం చాలా చాలా అత్యవసరం ఎదుటి వ్యక్తి యొక్క ఫీలింగ్స్ వాలిడేట్ చేసి వాళ్ళని హర్ట్ అవ్వకుండా చూసుకోవడం ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ప్రతి భర్త
(07:00) ప్రతి భార్య ప్రతి ఫ్యామిలీ మెంబర్ గన గనుక ఇతరుల వైపు నుంచి ఆలోచించి గనక మాట్లాడటం నిర్ణయం గనక చేస్తే నిజంగా ద ఫామి ఫామిలీస్ విల్ బి లైక్ హెవెన్ అన్నమాట ఓకే అదన్నమాట సర్ ఇంకొక చిన్న సందేహం ఉంది నాకు ఓకే ఇప్పుడు ఎంపతీ కోరుకుంటారు చెప్పారు ఎలాంటి వాళ్ళు కోరుకుంటారని ఎక్కువగా కోరుకునే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి [గొంతు సవరించుకోవడం] ఏమైనా మానసిక సమస్యలు ఉండటం వల్ల సైకలాజికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా వాళ్ళు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళ దగ్గరికి వెళ్లి మీ పెయిన్ మాకు అర్థం అవుతుంది ఓకే మీ పెయిన్ ని మేము చెప్పగలుగుతున్నామ అని
(07:32) చెప్పిన చాలా మంది అది నమ్మరు. మా పెయిన్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటారు అనుకుంటారు లేదు ఒకళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పినా ఫీమేల్ టు ఫీమేల్ వెళ్లి ఆరోజు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ చేసినా కూడా తను కూడా సరిగ్గా నన్ను నా పెయిన్ తీసుకోవట్లేదు అనుకుంటారు అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఇలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే దోరణి కూడా ఒక మానసిక సమస్య అంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఎంపతీ అంటే ఏం లేదండి ద బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఓకే అంతే నేను నా పిల్లోడిని ప్రేమిస్తున్నాను అనటానికి బెస్ట్ పీక్ లెవెల్ లో వెళ్ళటం ఈక్వల్ టు ఎంపతీ అండి అంతే
(08:11) ఓకే ఆ అంటే తన వైపు నుంచి ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బాబు ఈరోజు వచ్చి ఏడుస్తాడు. స్కూల్ నుంచి వచ్చి ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే ఏ ఎప్పుడు ఏడుస్తుంటావ్ ఏదో ఒకటి తెచ్చిపెడతావ్ దరిద్రుడా చావురాదురా అని నేను అన్నాను అనుకోండి ఓకే ఈస్ ఇట్ ఎంపతీ అసలు సింపతీనే కాదు అది యాక్చువల్లీ అలా కాకుండా నాన్న నీకు ఏంటి ప్రాబ్లమ అనిని వాడు వాడిని అడిగితే వాడు ఈరోజు స్కూల్ టీచర్ నన్ను హోం వర్క్ ఎందుకు చేయలేదు అని అడిగి కొట్టింది అని అంటే వెంటనే మనం హోమ వర్క్ చేయాలని నిన్న చెప్పా కదా ఎందుకు చేయలేదు అంటే అంటే అది అసలు వాడు
(08:49) ఇంకెప్పుడైనా మనక వచ్చి చెప్తాడా లేదు చెప్పడు సో అండర్స్టాండ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఓకే ఎక్కడ నీకు ప్రాబ్లం కలుగుతుంది. అంటే నువ్వు ఫోన్ చూసుకుంటా కూర్చుంటావు డాడీ నన్ను ఒక్కడినే హోమ వర్క్ చేయమంటావ్ ఇన్ని బుక్కులు వేసుకొని నేను ఎక్కడ హోమ వర్క్ చేస్తాను అని అన్నాడంటే ఏంట్రా పెద్ద చిన్న అంతరం లేదా నీకు నన్నే క్వశ్చన్ చేస్తావు నువ్వు అని అనకుండా సరే నాన్న నేను నీతో పాటు కూర్చుంటాను మనం కలిసి హోం వర్క్ చేద్దాం అని అతను అర్థం చేసుకోవడం అది ఎంపతీనే కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రతి రోజు వాళ్ళు ఎంపతీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయినా గాని మీరు నెమ్మది
(09:19) నెమ్మదిగా ఎంపతీని ఇస్తూ ఉంటే కొన్నాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే మన కష్టాలను కూడా వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ వాళ్ళు మనక ఎంపతీని ఇవ్వడం చూస్తే నేను ఏమంటున్నాను అంటే ఫైనల్లీ నన్ను ఎవడు అర్థం చేసుకోవట్లేదు ఎవడు అర్థం చేసుకోవట్లేదు ఎవడు అర్థం చేసుకోవట్లేదు మనం అందరం సఫర్ అవుతాం కదా అసలు మనం అర్థం చేసుకుంటున్నామా ఎదుటోడిని లేదు మనం అర్థం చేసుకోవట్లేదు ఫస్ట్ అండర్స్టాండ్ అదర్స్ దెన్ యు కెన్ బి అండర్స్డ్ బై అదర్స్ మీరు ఎదుటి వ్యక్తిని ఎంతగా అర్థం చేసుకుంటారో ఎదుటి వ్యక్తి కూడా మిమ్మల్ని అంతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మీరు
(09:54) ఎదుటి వ్యక్తి మాటలే వింటలేదు అనుకోండి అసలు ఆ చాల్లే ఊరికే ఎప్పుడు తలనొప్పు అంటావ్ కాలు నొప్పు అంటావ్ జీవితంంతా నొప్పులు సస్సన అనే ఎన్ని సార్లు హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ఎన్ని సార్లుయనా తీసుకెళ్లాలి సో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది ఏమ అర్థం అవుతుంది అంటే పాపం చాలా సార్లు హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాడు ఆయన సఫర్ అవుతున్నాడు ఇంకోసారి నా పెయిన్ నేను అనుభవించాలి గన చెప్పకూడదు అని అనుకునే పరిస్థితికి వస్తారు.
(10:19) సో కాబట్టి ఏంటంటే మీరు 100% ఇతరులని అర్థం చేసుకుంటే ఇతరులు కూడా మిమ్మల్ని 100% కంటే ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో ఎంపతీ ఓవర్ గా కావాలంటే మనం ఎంపతీ ఇవ్వచ్చు. సో ఎప్పుడైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో అప్పుడు మనం ఓపికతోటి ఎదుటి వ్యక్తి సైడ్ నుంచి ఆలోచించొచ్చు. థాంక్యూ సార్ చాలా చక్కగా వివరించారు సర్ ఎంపతీ గురించి థాంక్యూ చూశరు కదా ఈరోజు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఎంపతీ గురించి ప్రతి ఒక్కరికి ఎంతగానో అర్థమయిందని కోరుకుంటూ తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్క్వేర్ టాక్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ [సంగీతం] [సంగీతం]
(11:24) [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment